స్త్రీ చూపుల్లో ఉన్న అసలైన రహస్యం ఇదే! | The Dark Psychology
Author Name:Bujji Creations
Youtube Channel Url:https://www.youtube.com/@bujjicreations1999
Youtube Video URL:https://www.youtube.com/watch?v=eHA76c0J0tg
Transcript:
(00:01) చరిత్రను మార్చడానికి యుద్ధాలు జరిగాయి. సామ్రాజ్యాలను కూల్చడానికి ఆయుధాలు పుట్టాయి. కానీ ఒక మగాడి మనసును పూర్తిగా శాసించడానికి ప్రకృతి స్త్రీకి ఇచ్చిన అతి పెద్ద ఆయుధమే ఆమె కళ్ళు ఇది కేవలం ఒక మాట కాదు ప్రపంచవ్యాప్తంగా సైకాలజీ ఒప్పుకున్న కాదనలేని నిజం. సైకాలజీ ప్రకారం స్త్రీ చూపుల్లో ఒక బలమైన హిప్నటిక్ పవర్ ఉంటుంది.
(00:36) బలమైన మనస్తత్వం ఉన్న మగాడు సైతం ఆ చూపుల ముందు ఎందుకు సమ్మోహితుడు అవుతాడు అసలు డార్క్ సైకాలజీ దీని గురించి ఏం చెప్తోంది ఈ వీడియోలో చూసేద్దాం. జనరల్ గా మనం రోజులో ఎంతో మందిని చూస్తాం. కానీ ఒక స్త్రీ మగాడి కళ్ళల్లోకి నేరుగా కాస్త గ్యాప్ ఇచ్చి చూసినప్పుడు సీన్ మొత్తం మారిపోతుంది. సైకాలజీ ఏం చెప్తుందంటే ఇలా చూసినప్పుడు మగాడి బ్రెయిన్ లో డొపమైన్ అనే కెమికల్ ఒక్కసారిగా రిలీజ్ అవుతుంది.
(01:13) ఇది అతనికి [సంగీతం] ఒక వింతైన కిక్ ని ఇస్తుంది. ఆ టైంలో మగాడికి ప్రపంచంలో [సంగీతం] ఇంకేమీ కనిపించదు కేవలం ఆ స్త్రీ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడే అతను ఆమె ఆకర్షణకు [సంగీతం] పూర్తిగా వశం అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంట్రెస్టింగ్ [సంగీతం] పాయింట్ ఒక స్త్రీకి మగాడంటే ఇష్టం ఏర్పడినప్పుడు ఆమెకు తెలియకుండానే ఆమె [సంగీతం] కంటి పాపలు కొద్దిగా పెద్దవవుతాయి.
(01:49) ఇది సైంటిఫిక్ ఫాక్ట్ మగాడి సబ్కాన్షియస్ [సంగీతం] మైండ్ ఈ చిన్న మార్పును వెంటనే క్యాచ్ చేస్తుంది. ఆ కళ్ళల్లో ఏదో మాయ ఉంది నన్ను పిలుస్తోంది అనుకని మగాడు ఆమె వైపు ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతాడు. కేవలం కళ్ళు మాత్రమే కాదు ఆ చూపులతో పాటు ఆమె ప్రవర్తించే విధానం మాట్లాడే తీరు కూడా మగాడిని కట్టేస్తాయి. సైకాలజీ ప్రకారం స్త్రీలో ఉండే ఒక రకమైన మిస్టరీ మగాడి మైండ్ ని [సంగీతం] డిస్టర్బ్ చేస్తుంది.
(02:24) అంటే ఆ స్త్రీ మనసులో ఏముందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మగాడిలో పెరుగుతుంది. ఆ ప్రాసెస్ లోనే మగాడు తనను తాను మర్చిపోయి పూర్తిగా ఆ స్త్రీ ఆలోచనల్లో [సంగీతం] మునిగిపోతాడు. దీన్నే మనం సింపుల్ గా చెప్పాలంటే ఆమె మాయలో పడిపోవడం అంటారు. మరి వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు [సంగీతం] అసలు మగాడు ఎందుకు దాసోహం అవుతాడు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే సైకాలజీ ప్రకారం మగాడు బయటకి ఎంత స్ట్రాంగ్ గా గంభీరంగా కనిపించినా లోపల ఎక్కడో ఒక చోట లవ్ అండ్ కేరింగ్ కోసం ఎదురుచూస్తుంటాడు.
(03:10) ఒక స్త్రీ కళ్ళల్లో కనిపించే ఆ ఫీలింగ్ ఆమె నడుచుకునే [సంగీతం] తీరు అతనికి ఆ నమ్మకాన్ని ఇస్తాయి. అందుకే ప్రకృతిపరంగానే మగాడు స్త్రీ ఆకర్షణకు ఫిదా [సంగీతం] అయిపోతాడు. ఇదే ఆ హిట్నెటిక్ పవర్ వెనక ఉన్న అస్సలైన [సంగీతం] సీక్రెట్. వీడియో నచ్చిందా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి.
(03:37) ఇలాంటి మరెన్నో మంచి సైకలాజికల్ [సంగీతం] వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ.
No comments:
Post a Comment