Monday, May 25, 2026

40-45 ఇయర్స్ వాళ్ళు కూడా ఫ్రీడమ్ అంటూ ట్రిప్స్ కి వెళ్లి status లో పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం..?

40-45 ఇయర్స్ వాళ్ళు కూడా ఫ్రీడమ్ అంటూ ట్రిప్స్ కి వెళ్లి status లో పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం..?

Author Name:Mana Lifestyle

Youtube Channel Url:https://www.youtube.com/@manalifestyle6248

Youtube Video URL:https://www.youtube.com/watch?v=3_tq3fl0VXk



Transcript:
(00:01) [సంగీతం] హాయ్ మా ఎలా ఉన్నారు ఎండల్లో మేమైతే ఇల్లు మారామ్మా సో ఒక వన్ వీక్ చాలా స్ట్రగుల్ అయ్యాము ఎందుకు అంటే ఎండల్లో మారడం అనేది చాలా కష్టం అన్నమాట మీకు తెలుస్తా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా ఇప్పటికి సెట్ అయిపోయామ లేండి అందుకనే వీడియోస్ ఇస్తూ ఉన్నాను. సో జాగ్రత్తగా ఉండండిమ్మా ఎండల్లో మంచి నీళ్లుు బాగా తాగండి మరీ ఎండలో బయటకి వెళ్ళకండి ముఖ్యమైన పని ఉంటేనే వెళ్ళండి ఆడవాళ్ళు సో మీ ఇంట్లో మగవాళ్ళకు కూడా చెప్పండి వాటర్ బాగా తాగమని చెప్పండి కూల్ డ్రింక్స్ కాకుండా కోకోనట్ వాటర్ తాగమని చెప్పండి పుచ్చకాయలు తినమని చెప్పండి. సో ఫ్రెష్ ఫ్రూట్
(00:45) జ్యూసులు తాగమని చెప్పండి ఫ్రెష్ గా చేసి ఇచ్చేవి. సో ఇంకొక నెల అటు ఇటు ఉన్నావ అంటే ఎండలు వెళ్ళిపోతాయి కదా ఒక వ్యూయర్ అడిగారు మేడం దీనికి ఆన్సర్ ఇవ్వండి ఈ మధ్యకాలంలో ఫ్రీడమ్ ఎక్కువైపోయేసి లిబర్టీ తీసుకొని సెల్ఫ్ లవ్ అనేసి 35 40 ఇయర్స్ వాళ్ళు కూడా పిల్లలకు పెళ్లిళ్లు చేయాల్సిన ఏజ్లో ట్రిప్స్ కి వెళ్లి ఆ డిఫరెంట్ పోజులలో ఫొటోస్ తీసుకొని స్టేటస్ులు పెట్టుకుంటున్నారు.
(01:18) ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి నా కామెంట్స్ లో ఉంటుంది చదవండి పాపం తను అంటే చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అనుకుంటాను అమ్మా మీరు ఎక్కడో ఉన్నారు 45 ఏళ్ల వాళ్ళు కాదమ్మా 60 70 ఏళ్ల వాళ్ళు కూడా అలానే ఉన్నారు ఇప్పుడు అంటే నేను ఏమంటాన అంటే ఒక విధంగా తప్పు లేదుమా ఇది పెళ్లి చేసుకోవడమే కొంతమంది 35 38 ఇయర్స్ కి వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు అమ్మాయిలు నా దగ్గరికి 36 38 ఇయర్స్ వాళ్ళకి మాకు పెళ్లి ఉంది ఒక వన్ మంత్ లోనే వస్తారు ట్రీట్మెంట్స్ కోసం ఫస్ట్ ఫస్ట్ లో నాకు ఆశ్చర్యం అనిపించేది కానీ ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది.
(02:00) ఇప్పుడు ఏది కొత్త కాదుమా మనం ఏది అనుకోవడానికి లేదు అంతా మామూలు అయిపోయింది. మీరు గమనిస్తూనే ఉన్నారు కదా ఒకప్పుడు 45 ఏళ్ళు దాటిన తర్వాత ఆడవాళ్ళు కొంచెం ఫ్లోరల్ ప్రింటెడ్ సారీస్ కట్టుకుంటేనే విచిత్రంగా చూసేవాళ్ళు ఇదేంటి ఈవిడ చిన్న పిల్లలాగా రెడీ అవుతుందని కామెంట్లు చేసేవాళ్ళు మేము చిన్నప్పుడు సో మేమైతే కట్టుకుంటూనే ఉన్నాం కదా ఏం హాడ్ గా ఉండవు కదా అలానే ట్రిప్స్ అంటారా ఇప్పుడు ఏంటంటే అందరికీ మీకు ఆ ఏజ్ వస్తే తెలుస్తుంది ఇప్పుడు నా ఏజ్ 60 కదమ్మా అంటే నాకు పెద్ద ఫొటోస్ మీద ప్ాషన్ లేదు నేనేం పెద్ద ఫొటోస్ దిగను చాలామంది నా
(02:41) ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ తీసుకొని స్టేటస్ులు పెట్టుకుంటారు. నేనుఇస్గ్ర కూడా ఫాలో అవ్వను ఎవరిది ఫాలో అవ్వను నేను చూడను అసలు చెప్పానుగా నేను ఆన్లైన్ లో పెద్ద ఉండనుమా సో అది ఎందుకు ఉండకూడదు చెప్పండి ఫ్రీ టైం దొరుకుతుంది యాక్చువల్ గా 50 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి చాలా మందికి పిల్లలకి పెళ్ళీళ్లు చేసేస్తారు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకి ఉంటాయి వాళ్ళ లైఫ్ వాళ్ళది ఇప్పుడు వీళ్ళు ఎంజాయ్ చేస్తారు తప్పేముంది దాంట్లో అలా కాకుండా డ్రెస్సింగ్ సెన్స్ వేరేగా ఉండి ఇంకా డ్రెస్సింగ్ సెన్స్ అంటే గుర్తొచ్చింది. కొంతమందికి చిన్నప్పటి
(03:15) నుంచి జీన్స్ వేసుకునే అలవాటు ఉంటుంది ఫ్యాషన్బుల్ గా డ్రెస్ అప్ అయిపోయే అలవాటు ఉంటుంది వాళ్ళు పెద్దోళ్ళయినా కానీ వాళ్ళు మెయింటైన్ చేస్తా ఉంటే వేసుకుంటారుమా మీరు ట్రిప్స్ వెళ్లి చూడండి నార్త్ కి కానివ్వండి అలా ఎంతమంది ఎంత స్టైలిష్ గా వస్తారు కాబట్టి నేను మీ ఆలోచనలు తప్పు అనటం లేదు అంటే మీకున్న పరిధిలో మీరు చెప్తున్నారు కానీ కొంచెం బ్రాడ్ మైండెడ్ గా ఉండండి మా మరి సెల్ఫ్ లవ్ ఉంటుంది ఆడవాళ్ళు ఇన్ని రోజులు చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు వాళ్ళకి ఫ్రీడమ లేదు సో ఇప్పుడిప్పుడే ఈ వీడియోస్ చూసి రకరకాల ఆర్గ్యుమెంట్స్ చూసి మారుతున్నారు మేము ఎందుకు మారకూడదు అని
(03:59) చెప్పేసి అన్నమాట ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు నాకు తెలిసి మగవాళ్ళు కూడా మారి ఫ్రీడమ ఇస్తున్నారు ఆడవాళ్ళకి కొంచెం ఆలోచిస్తున్నారు దీన్ని మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు ఆడవాళ్ళ అంటే ఇంట్లో కూర్చొని వంటలు అండుకు ంటా ఒక కార్టూన్ సారీ కట్టుకొని ఉండాలా బయటక వెళ్తే ఏదో మొత్తం అంతా కప్పేసుకొని ఏదో చాలా డిగ్నిఫైడ్ గా డీసెంట్ గానే ఉండాలా ఎంజాయ్ చేయకూడదా చెప్తున్నాను కదమ్మా శరీరానికి వయసు వస్తది కానీ మనసుకు రాదు కొంతమంది 70లో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా హుషారుగా ఉంటారు తప్పు లేదుమా అది రాంగ్ కాదు అంటే మీది కూడా తప్పు అనను ఇంకా మనం
(04:40) ఆలోచనల నుంచి బయటకు రాలేదు అంటే అంటే మన కల్చర్ అలా ఉంటుంది కొంచెం ఇక పోతే నేనేం చెప్తాను అంటే మరి ఇంటి బాధ్యతలు వదిలేసి అలా తిరుగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళకి మరి బాధ అనిపిస్తుంది. మరి మీ పరిస్థితి అదేనేమో కూడా నాకు తెలీదు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో ఎలాగైనా ఉండనివ్వండి వాళ్ళ పాటికి వాళ్ళ కర్మాన్ని వదిలేసి వీళ్ళ పాటికి వీళ్ళద్దరు వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా నాకు తెలుసు ఈ మధ్యనే రెండు [గురకలు] మూడు ఫ్యామిలీస్ అన్నమాట ఇంట్లో ఎవ్వరిని పట్టించుకోరు.
(05:10) పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నా పట్టించుకోరు పెళ్లి చేయాల్సిన అమ్మాయిలు ఉన్నా పట్టించుకోరు వాళ్ళ సంతోషం వాళ్ళు చూసుకుంటారు అన్నమాట మంచి జాబ్ చేస్తూ అమ్మాయి ఉంటే అమ్మాయికి పెళ్లి చేద్దాం అని కూడా అనుకోరుఅన్నమాట సో ఇది సెల్ఫిష్నెస్ మా ఇలా ఉండకూడదు పెద్దవాళ్ళ అంటే పిల్లల్ని కన్న తర్వాత ఒక స్టేజ్ వరకు వాళ్ళని చూసి పెళ్లి చేసి వాళ్ళు స్థిరంగా ఉండేటట్టు చూడాలి తర్వాత వాళ్ళ ఇష్టం ఇంటి బాధ్యతను వదిలేసి తిరగడం అనేది తప్పు మరి మీ ప్రాబ్లమ ఇదే అనుకుం అనుకుంటున్నాను నేను నాకు తెలిీదు కదా ఏదేమైనా పెద్దవాళ్ళు బయటిక వెళ్లి స్టేటస్లు పెట్టుకోవడం అనేది ఈ రోజుల్లో
(05:46) వెరీ కామన్ మా ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో ఫోన్ ఉంటుంది ఫొటోస్ తీస్తారు పెడతారు అది చాలా గొప్పగా చూపించుకుంటారు. ఇది చాలామందికి ఇష్టంగా ఉంది మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే టూరిజం బాగా డెవలప్ అయింది మన భారతదేశంలో ఆడవాళ్ళు ఆడవాళ్ళగా ట్రూపులు గా వెళ్తూ ఉన్నారు ఇప్పటి నుంచి కాదు గత 15 20 సంవత్సరాల నుంచి ఏది తప్పు కాదుమా ఈ రోజుల్లో ఆలోచించండి ఒకసారి ఓకే హయ్

No comments:

Post a Comment