Sunday, May 24, 2026

Twisha Sharma ఎంతమందితో పడుకున్నావ్?⛽ మీ Celebrities గురించి నాకు బాగా తెలుసు: Giri Bala మనిషేనా?🙄🚨🔥

Twisha Sharma ఎంతమందితో పడుకున్నావ్?⛽ మీ Celebrities గురించి నాకు బాగా తెలుసు: Giri Bala మనిషేనా?🙄🚨🔥

Author Name:Catalyst SP

Youtube Channel Url:https://www.youtube.com/@CatalystSivaPrasad

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Wli3z4IJ6zo



Transcript:
(00:02) [సంగీతం] అందరికీ నమస్కారం ఈ వీడియో ఇవ్వడానికి మెయిన్ రీజన్ సీరియస్ గా మన సమాజంలో కొంతమంది పదే పదే పదే తేడాగా ఉన్నవాళ్ళని చూస్తూ ఉంటారు. దానివల్ల ఏమైద్ది అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అలాగే ట్రీట్ చేయడం మొదలెడతారు. వాళ్ళు నీట్ గా ఉన్న ఆ తేడాగా ఉన్నవాళ్ళని అడిగే క్వశ్చన్లు నీట్ గా ఉన్నవాళ్ళని అడుగుతూ ఉంటారు.
(00:30) గిరిబాలాసింగ్ ట్విషా శర్మ వల్ల అత్త ఈ ట్విషా శర్మ వచ్చేసి నోయిడా సంబంధించిన మోడల్ మన దగ్గర వచ్చేసి 2021లో వచ్చింది ముగ్గురు మొనగాలని ఆ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇంకోటి హిందీలో చేసింది. ఈమె సమర్థ సింగ్ అని చెప్పేసి ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యాడు భోపాల్ చెందినటువంటి వ్యక్తి అతన్ని పెళ్లి చేసుకుంది. అతను గుర్తిరిచ్చే లాయర్ వాళ్ళ అమ్మ గిరిబాలా సింగ్ వచ్చేసి రిటైర్డ్ జడ్జ్ ఇంకా అతను జడ్జ్ గా చేసింది.
(00:55) ఇప్పుడు కన్స్ూమర్ ఫోరం కి జడ్జ్ గా ఉంది. ఎప్పుడైతే ట్విషా శర్మ కేసు వచ్చిందో ఆమె డిసెంబర్ లో పెళ్లి చేసుకుంది. జస్ట్ ఫోర్ మంత్స్ తర్వాత మొన్న మే 12న ఘోరాతి ఘోరగా ఆమె చనిపోయింది అత్తారి ఇంట్లో ఇదేమో ఆత్మహత్యని వీళ్ళ అంటారు అత్తారి ఇంట్లో లేదు లేదు ఆల్రెడీ ఒక మెసేజ్లు పెట్టింది మీరు ఎంతగా వేధిస్తున్నారో చెప్పింది అంటూ ఐ థింక్ హర్షిత్ ఆర్మీలో మేజర్ క్యాడర్ లో ఉన్నాడు ఈ అమ్మాయి ట్విషా శర్మ వాళ్ళ అన్నదమ్ముడు అతను కూడా ఏం చెప్పాడంటే పేరుకే అత్తనే కానీ గోరాతి ఘోరంగా నా సిస్టర్ నరకం చూపెట్టింది అంటూ వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు చెప్పాను అది నిజంగా
(01:33) నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది. నువ్వు పెళ్లికి ముందు ఎవరితోనా అఫైర్స్ పెట్టుకున్నావా ఎంతమందితో పడుకున్నావ్ పెళ్లి అయిన తర్వాత నువ్వు ఇంకా ఈ అఫైర్స్ కంటిన్యూ చేస్తున్నావా? పెళ్లి తర్వాత నువ్వు వాళ్ళ అఫైర్స్ కంటిన్యూ చేస్తున్నప్పుడు కండోమ్స్ వాడావా కండోమ్స్ వాడకుండా ఎవరితోనా పార్టిసిపేట్ చేశవా దాని వల్ల ఒక ప్రెగ్నెన్సీ వచ్చిందా ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావు కదా అది మావాడి వల్ల వేరే వాళ్ళ వల్ల అసలు అమ్మో బాబోయ్ అసలు ఆ క్వశ్చన్ చూసిన ఫ్యూజులు ఎగిరిపోయినాయి అసలు ఇది మనిషేనా ఈమె అసలు ఒక జడ్జ్ అనిపించింది. అవన్నీ
(02:04) ఇప్పుడు విచారణలో తెలియాలి నిజంగా ఒక జడ్జ్ అయి ఉండి రిటైర్డ్ అయిన తర్వాత అంత దారుణం కోడల్ని వేధించిందా అదేమంటే ఆమె తనిద్దాట మీ సినీ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో మీ మోడల్స్ ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా ఇలాగే ఉంటారు నేను రోజు ఎంతో మందిని చూస్తా నా దగ్గరికి వచ్చే కేసుల్లో ఇటువంటివి చాలా ఉంటాయి ఏదైనా నీకేంటి నాకేంటి నీకు అది చేస్తా నాకు ఇచ్చేయ్ ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు నాకు తెలుసు సో నువ్వు కూడా ఇండస్ట్రీలో ఉన్నావంటే ఇలా ఎన్నో చేసిఉంటావు కదా ఇప్పుడు కూడా ఇంకా అవకాశాల కోసం చూస్తున్నావు కదా రీల్స్ చేస్తున్నావు కదా వీళ్ళ అమ్మ బాబోయ్ ఘోరం
(02:36) అంటే ఏంటండి అసల ఇవిడే కండిషన్ మీకు అర్థమయిందా మీరు గనుక ఒక పబ్లిక్ ఫిగర్ అయితే మీరు గనుక ఎంటర్టైన్మెంట్ మైండ్ లో వరల్డ్ లో గనక ఉన్నట్టయితే ఉండాలని అనుకున్నట్టయితే దయచేసి మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు ఆ ఫ్యామిలీ ఎటువంటిది ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకొని అడిగేయండి. పాపం ట్విషా శర్మ దారుణ దారుణంగా చనిపోయింది.
(02:58) చంపేశారు అన్నది పుట్టింటోళ్ళ వర్షన్ మేమేం చేయలేదురా బాబు అని వీళ్ళ వర్షన్ సమర్థ సింగ్ వస్తే ముందు వస్తే మెలికి అప్లై చేసుకున్నాడు బట్ అవసరం లేదు ముందు వచ్చి లంగిపరం అని కోర్టు కూడా చెప్పింది ఈ గిరిబాలా సింగ్ వచ్చి ఏమంటది నాకు నోటీస్లే పంపలేదు నాకు ఎవరేమ అడగలేదు నేను చెప్పేదని చెప్పేసి నటం చేస్తుంది.
(03:15) బట్ కన్స్ూయూమర్ ఫోరం దాకా వెళ్ళేసరికి నువ్వు ముందు పక్కన కూర్చో అని చెప్పేసి ఆ కన్స్ూయూమర్ ఫోరం జడ్జి నుంచి తీసి పక్కన పెట్టేసారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు రీపోస్ట్మార్టం చేయమని చెప్పింది. ఆల్రెడీ మొదటిసారి చేసిన పోస్టుమార్టం అంతా కరెక్ట్ గా ఉంది. వద్దు అని చెప్పేసి ఈ గిరిబాల సింగ్ సమర్ధ సింగ్ సెట్ అన్నటువంటి అడ్వకేట్ చెప్పాడు. బట్ ఈ ట్విషా శర్మల అమ్మ నాన్న మాత్రం ససేమేర్ అన్నారు.
(03:40) బాడీ కుల్లిపోతుంది 80 డిగ్రీల -80° సెంటగ్రేడ్ దగ్గర ఫ్రీజర్ లో ఉంచాలి. అంత టెంపరేచర్ మన దగ్గర లేదు. మన దగ్గర ఉంది మైనస్ఫఏ బట్ బాడీ డికంపోజ్ అవుతుందండి అయినా సరే ట్విషస్త్ర వాళ్ళ పేరెంట్స్ అయినా సరే మేము తీసుకపోం రీపోస్ట్ మార్టం చేయాల్సింది అన్నారు ఫైనల్లీ భోపాల్ హైకోర్టు రీపోస్ట్ మాటం ఓకే చెప్పింది. ఇక ఇప్పుడు విచారణలో ఏం తెలిసిది ఆమెని ఎంత దారుణంగా వేధించి చంపారని తెలిసిందా లేక వీళ్ళు వేధించిన వేదింపులకు తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా ఇవన్నీ తెలియాలి.
(04:07) ఈ వీడియోలో నేను మెయిన్ చెప్పదలుచుకుంది దయచేసి మీ ఆడపిల్లని ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అన్నది చూడండి పెద్దవాళ్ళయితే అదే డైరెక్ట్ గా మీరే గనుక పెళ్లి చేసుకునేటట్టయితే ప్రేమించిన వాడినైనా ఆ ఫ్యామిలీ అయినా ఒకటికి 100 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అసలు ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత తేడా గనుక ఉంటే ముందు ఆ నరకం నుంచి బయటపడి సేఫ్ జోన్ లో ఉండండి.
(04:32) పాపం ట్విషా శర్మ ఆమె ఒక రిటైర్డ్ జడ్జ్ అయండి ఆ క్వశ్చన్లు ఏంటండి అసల నిజంగా అనకూడదు కానీ బ్రోతల్ హౌసుల దగ్గర సామాజిక సేవ చేసేవాళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తించరండి ఆమె రిటైర్డ్ జడ్జ్ గా నేను ఏమ అనలేకపోతున్నాను అవన్నీ నిజాలు తేలినప్పుడు రిమైనింగ్ విషయాలు మాట్లాడదాం

No comments:

Post a Comment