Sunday, May 24, 2026

How to Deal with a Toxic Husband or Wife | Relationship Advice by Vamshi Pulipati | SumanTV MOM Life

How to Deal with a Toxic Husband or Wife | Relationship Advice by Vamshi Pulipati | SumanTV MOM Life

Author Name:SumanTV Mom Life

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVMomLife

Youtube Video URL:https://www.youtube.com/watch?v=WTq2zuVRZ5Y



Transcript:
(00:00) సీరియల్లో సినిమాలు నటించాలనుకుంటున్నారా అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అవ్వండి. నమస్తే వంశి గారు నమస్తే రాధ గారు సో వంశి గారు చాలామంది ఆడవాళ్ళు సఫర్ అయ్యేవాళ్ళు అటు ఉండలేక ఇటు బయటికి రాలేక కొట్టుమిట్లాడుతూ ఉంటారున్నమాట ఏమన్నా అంటే ఆ ఏమ్మా సర్దుకపో నువ్వు భర్తతో ఏమైతది మేమందరం కాపురాలు చేయలేదా మేమందరం అన్ని భరించలేదా మీ మామయ్య మీ నాన్న కొట్టకనే మేము ఉన్నామా ఓ భర్త ఒక దెబ్బ ఆ ఇంకోటిఏంటి పిల్లల కోసం బతుకు పిల్లల కోసం బతకాలి సర్దు ఎతుకపోవాలి అరే అంత టార్చర్ పెడుతూ ఉంటే అది అత్త కానీ భర్త కానీ తోడి కోడలు కానీ ఆడపడుచులు కానీ ఎవ్వరైనా ఒక
(00:45) అమ్మాయిని టార్చర్ పెడుతూ ఉంటే ముఖ్యంగా ఇందులో అతి ముఖ్యమైన పాత్ర ఎవరంటే హస్బెండ్ అండి హస్బెండ్ బాగుంటే అత్త కానీ ఆడపడుచు తోడికోడలు ఎవ్వరు ఎలాంటి వాళ్ళైనా ఎటువంటి ప్రాబ్లం ఉండదు నీకు హస్బెండే ప్రాబ్లం అయితే మంచి అత్త ఉన్న ప్రాబ్లమే మంచి ఆడపడుచు ఉన్న ప్రాబ్లమే మంచి తోడికోడలు ఉన్న ప్రాబ్లం ఎందుకంటే మెయిన్ హస్బెండ్ మరి అలాంటి హస్బెండ్ ఉన్నప్పుడు నిన్ను సతాయిస్తున్నారు అన్నప్పుడు నిజంగానే సొసైటీ కోసం ఇవన్నీ కాంప్రమైజ్ అయి బ్రతకాలనా ఇక్కడ బతికితేనే కదా పిల్లల్ని చూసుకునేది ఇక్కడంతా నువ్వు ఇంట్లో చంపేస్తూ పిల్లల కోసం బతుకు సమాజం కోసం
(01:19) బతుకు మేమందరం పడలేదా మా కాలం మా కాలం అంటారు. ఎలా ఇలాంటి వాళ్ళు పాపం ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఎలా డీల్ చేయాలి సో మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. బేసిక్ ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నారు. ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ అబ్బాయి డిఫరెంట్ బిలీఫ్ సిస్టమ్స్ లో పెరిగి పైకివచ్చాడు.
(01:40) అమ్మాయి డిఫరెంట్ బిలీఫ్ సిస్టమ్స్ లో నుంచి పెరిగి పైకి వచ్చింది. ఇప్పుడు వీళ్ళద్దరినిీ కలుపుతున్నాం. ఇది x అనుకోండి ఇది y అనుకోండి రెండు కలపాలి. కలిపేటప్పుడు ఏమవుతాయి కన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి నాకు ఈ కూర అంటే ఇష్టం నాకు ఈ కూర అంటే ఇష్టం నాకు ఈ ఏరియా అంటే ఇష్టం నాకు ఈ ఏరియా అంటే ఇష్టం నాకు ఇదే కావాలి నాకు ఇదే కావాలి ఈ డామినెంట్ నేచర్ వల్ల కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి ఇవి గొడవల దాకా వెళ్తాయి పెద్ద పెద్ద గొడవలు అయితాయి ఓకే నేను ఏమంటున్నా అంటే ఓకే డిఫరెంట్ బిలీఫ్ సిస్టమ్స్ నుంచి మీరు రావడం వల్ల జరిగే గొడవలని కన్ఫ్లిక్ట్స్ దగ్గరనే ఆపేద్దు
(02:12) అయిపోయింది టాక్సిసిటీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ టాక్సిక్ కి కాన్ఫ్లిక్ట్స్ కి డిఫరెన్స్ ఏం చెప్తా అంటే కాన్ఫ్లిక్ట్స్ నా పెత్తనం నీ పెత్తనం ఇక్కడి దాకానే ఉంటది. ఎస్ టాక్సిసిటీ ఏమవుతుందంటే ఎమోషనల్ వీక్నెస్ పైన టార్గెట్ చేస్తారు. నీ ఎమోషనల్ వీక్నెస్ ఏంటి దానిపైన కొందరు ఎలా ఉంటారంటే ఆ అమ్మ వీక్నెస్ అనుకోండి అమ్మాయికి అమ్మ వీక్నెస్ అనుకోండి నీ అమ్మాయి ఏం పెంచింది ఏం మెట్టు పెంచిందే నేను నిన్న సరిగా పెంచలే వేస్ట్ నువ్వు ఏం పనికిరావు నువ్వు సెట్ అవ్వవు అసలు ఎమోషనల్ పిన్ పాయింట్ అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తది సైలెంట్ గా కూర్చోదు కదా
(02:46) బర్స్ట్ అయిపోతది ఇది వీళ్ళకి కావాలి టాక్సిసిటీలో మనం మాట్లాడుకున్నాం హ్యాపీగా ఉండొద్దు బర్స్ట్ అవ్వాలి బర్స్ట్ అవితే ఏం చేయాలి వీడు అంతా ఆమెనే వేసిందండి వీడు ప్రశాంతంగా నిద్రపోవాలి ఆ అమ్మాయికి రాత్రి నిద్ర ఉండదు కరెక్ట్ అబ్బా వాళ్ళు ఎంత బాధపడుకుంటారు అండి ఎందుకంటే అవతలవాడు బాధపడడం వీళ్ళకి కావాలి టార్గెట్ రీచ్డ్ వీడు హ్యాపీ అదే ఆ అమ్మాయి నవ్వుతూ తిరుగుతుంది అనుకోండి నిద్రపడదు వీడు లేసి రీల్స్ చూసుకుంటూ కూర్చుంటాడు.
(03:12) సో ఈ టాక్సిసిటీ ఎంత దూరం వెళ్తుంది అంటే పిల్లలు ఉంటే పిల్లల్ని కొట్టడం ఈమెని హింసించడానికి పిల్లల్ని కొట్టడం దీనికి పిల్లల మీద స్పెషల్ గా పర్సనల్ ఏం పగలేదు. ఎమోషనల్ స్ట్రెస్ ఎమోషనల్గా వీక్నెస్ పైన కొట్టడం పిల్లలు అంటే తల్లికి ఎమోషనల్ వీక్నెస్ ఉంటది ఇక్కడ చేస్తాడు వాడు మీ పిల్లల్ని నేను దూరం చేస్తా అని బెదిరించడం విడాకులు తీసుకొని బెదిరించడం లేకపోతే మీ అమ్మ నాన్నలని పిలిపి పంచాయతీ పెడతాం అని బెదిరించడం ఇవన్నీ ఎమోషనల్ టార్గెట్స్ అన్నమాట ఇంకొక మెట్టఎక్కితే కొట్టడం స్టార్ట్ చేస్తారు ఇంకొక మెట్ట ఎక్కితే కమ్యూనికేషన్ స్టాప్ చేస్తారు.
(03:46) వీళ్ళ ఏం చేస్తారంటే ఇంకా పెల్లం వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి పెల్లం గడప దాటొద్దు పొరపాటున గడప దాటి పక్కింటి అమ్మాయితో పక్కింటి ఆంటీతో ఒక చిన్న కబురు మాట్లాడుతున్నారా అయిపోయింది ఏం మాట్లాడుతున్నావ్ ఎందుకు మాట్లాడుతున్నావ్ ఏం చేస్తున్నావ్ వీని గురించి ఎక్కడైనా ఏమనా చెప్తుందేమో అని వీన్ భయం కరెక్ట్ అంత టాక్ సిగ్నేచర్ కి వెళ్ళిపోయి ఫోన్ లాగేసుకున్నారండి నేను ఒక 10 మంది క్లైంట్స్ నా దగ్గరికి వస్తే సిక్స్ మెంబర్స్ కంప్లైంట్ చేసింది మా అమ్మకి కూడా ఫోన్ ఫోన్ చేయనివ్వట్లేదు సరౌండెడ్ బై టాక్సిసిటీ వాన్ మొత్తం క్లోజ్ చేసేస్తారు అన్నమాట
(04:22) మీరేం చేయొద్దు ఎవరితో మాట్లాడనివ్వరు ఎవరితో మాట్లాడనివ్వరు ఇంట్లో ఉండాలంతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి వీళ్ళు నా దగ్గరికి వచ్చి ఎవరు లేని టైం చూసుకొని జాగ్రత్తగా నాకు ఆ వస్తారు క్లైంట్స్ కొంతమంది వచ్చి ఇదన్నీ పరిస్థితి ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగేది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ ఎన్విరాన్మెంట్ లో ఉండి భర్తీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి సమాజం ఏమనుకుంటుంది ఉందండి ఇవి వాళ్ళ ఆన్సర్స్ సరే ఇప్పుడు నీకు ఏం కావాలి మ్ వాడిని మార్చాలి వాడు ఎందుకు మారుతాడు ఇది కరెక్ట్ వాళ్ళు మారరు వాడు ఎందుకు మారుతాడు ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చినావు నిన్ను నేను మారుస్తా
(04:59) వాడిని రమ్మని నేను మారుస్తా రాడు వాడు ఎందుకు వస్తాడు మారడం కాదు వానికి ఇంపార్టెంట్ టార్చర్ పెట్టడం ఇంపార్టెంట్ లిటరల్ గా సమాజంలో చూస్తున్నాం ఇది వాని పనే టార్చర్ పెట్టడం లిటరల్ గా వాని పని పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి టార్చర్ పెట్ట పెటడమే మాటల రూపంలో చేతల రూపంలో ఇంకేదో రూపంలో టార్చర్ పెట్టడం ప్రతి విషయంలోనూ టార్చరే డైలీ లైఫ్ టార్చరే ఇంటిమసీ లైఫ్ టార్చరే ఎక్కడ ఆనందం ఉండదు వాళ్ళకి ప్రతిది భరిస్తూనే బతికి మేము భరించాలండి మేము ఆడోళ్ళం కదా మా లైఫ్ ఇంతే అయితే ఆడోళ్ళ అంటే ఇంకా ఒంట్లో ఇప్పుడు వర్క్ చేసుకున్న వాళ్ళు కూడా ఇదే పాటర్న్ లో
(05:37) పడుతున్నారు చూడండి ఇంకా విచిత్రం నీకుఒక ఇండిపెండెన్సీ ఉంది నువ్వు ఒక జాబ్ చేస్తున్నావ్ నీకు ఒక శాలరీ వస్తుంది అన్ని చేసి భర్త టాక్సిక్ అయినా మనం అక్కడే ఉండాలి కదం ఉండు ఏమ ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నాకు చెప్పు నేను దాన్ని సెట్ చేస్తా రైట్ ఏమ వాళ్ళకి ఏం ఎక్స్పెక్టేషన్స్ లేదు ఆ టార్చర్ నుంచి విముక్తి కావాలి నేను మా మొగుడిని మారుస్తా అంటే అవ్వదు.
(05:59) మొగుడిని మార్చడం అవ్వదు లేదా దీన్ని రివర్స్ లో కూడా చెప్తాను నేను అబ్బాయిలు బాగానే ఉంటారు అమ్మాయిలతో ఆర్సల్ పెడతారు ఎస్ అవును సాయంత్రం లేట్ అయింది ఎక్కడ వెళ్ళవచ్చావ్ ఫోన్ పట్టుకుంటే ఎవరితో మాట్లాడుతున్నావ్ టీ తాగ ఎవరితో వెళ్తున్నావ్ టీ తాగడానికి రివర్స్ లో కూడా ఉంది ఇంకా అబ్బాయిలనే మనం బ్లేమ్ చేయడానికి లేదు అమ్మాయిలు కూడా ఇలాంటి క్యారెక్టర్ ఉంది ఈ మధ్య వీడు ఇంటికి వచ్చి ఏం చేస్తాడో తెలుసా ఇంటికి వెళ్తున్నాం రా బాబు ఇంటికివచ్చి ఫోన్ తీసుకొని రైల్స్ చూసుకుంటూ కూర్చుంటారు ఇంకేం చేయలేడు వాడు ఏం చేస్తాడు సైలెంట్ అయిపోతాడు అబ్బాయిల్లో
(06:31) నేను ఈ పాటర్న్ చూస్తా సైలెంట్ అయిపోతాడు మాటలు బందయపోతాయి ఎవరితోన కమ్యూనికేషన్ వీళ్ళు బయటికి వెళ్ళనివ్వట్లేదు కదా బయటికి వెళ్తే టార్చర్ వాళ్ళ అమ్మ ఇంటికి వస్తే టార్చర్ వాళ్ళ నాన్న ఇంటికి వస్తే టార్చర్ ఇప్పుడు ఈ మధ్యలో ఏదో ఒక సొసైటీలో ఇది చూస్తున్నాం ఆ ఇంతకుముందు మనము వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి అవ్వగానే ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నాం ఇప్పుడు స్టేజ్ దాటేసింది యుఎస్ వెళ్ళాలి ఇప్పుడు ఇండియా వద్దు మనం ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు రావచ్చు చుట్టాలు కలవచ్చు ఆహా మొగుడు నాకే నేను ఏం చెప్తే అదే వినాలి.
(07:04) ఇది అమ్మాయిలో కనిపిస్తుంది. అది టాక్సిసిటీనే ఇది టాక్సిసిటీనే వీళ్ళద్దరూ బ్యాలెన్స్డ్ గా ఒక దగ్గరికి వచ్చి మాట్లాడుకొని సెటిల్ చేసుకొని బౌండరీస్ సెట్ చేసుకోవడం హెల్దీ బౌండరీస్ నువ్వు ఇది చేస్తే నాకు నచ్చట్లేదు. నేను ఇది చేస్తే నీకు నచ్చట్లేదు. కన్ మిడిల్ పాయింట్ కి వద్దాం మనం ఇవి చేసుకుందాం.
(07:24) కూర్చొని మాట్లాడుకుంటే అవుతది. 100% కేసులో 90% ఈ ఒక్క టెక్నిక్ తో అయిపోతుంది. రైట్ ఫస్ట్ కూర్చొని మాట్లాడ కూర్చొని మాట్లాడుకోవాలి ప్రాబ్లమ్స్ ఏమ వస్తున్నాయి అత్త కోడలు ఇవే ఉంటాయి క్యారెక్టర్స్ ఈ టాక్సిటీలో ప్రాబ్లమ్స్ ఏమ వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఎవరిని ఇన్వాల్వ్ చేయకండి వైఫ్ అండ్ హస్బెండ్ మీకు పిల్లలు ఉంటే పిల్లలు ఇన్వాల్వ్ చేయకండి వాళ్ళని అంటే వాళ్ళని మీ టాపిక్స్ మాట్లాడుకునేంత ఇన్వాల్వ్ చేయకండి మీ డిసిషన్స్ లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు హస్బెండ్ అండ్ వైఫ్ డిసిషన్స్ తీసుకోండి లైఫ్ ని లీడ్ చేసుకోండి ఇంకొకళ్ళు రానివ్వండి వచ్చారా
(07:53) ఉన్నారా ఫంక్షన్ అయిపోయిందా వెళ్ళాం ఇన్వాల్వ్మెంట్ ఉండదు రానివ్వండి కలిసే ఉండండి డిసిషన్స్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు సెట్ సూపర్ ఇది 90% ఆఫ్ కేసెస్ లో మేము సొల్యూషన్ తీసుకొచ్చాను ఇది ఒక్కటి వాడడం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ే మీరే డిసైడ్ చేసుకోవాలి మీరే లీడ్ చేసుకోవాలి ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు కలిసి ఉండమని నేను కలిసి ఉండొద్దుఅని నేను చెప్పట్లేదు కలిసి ఉండండి ఇన్వాల్వ్ చేయొద్దు మీరు సెట్ అయిపోతారు థాంక్యూ థాంక్యూ అండి

No comments:

Post a Comment