Why Men Are Becoming Infertile? | The Hidden Crisis Nobody Talks About
Author Name:Ashok Kumar Facts Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@AshokKumarFactsTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WKT9oHruSwk
Transcript:
(00:00) ఇండియాలో చాలా సంవత్సరాల కిందట ప్రెగ్నెన్సీ అవితే ఇంట్లోనే డెలివరీ అయ్యేది. ఆ తర్వాత కొద్ది రోజులకు హాస్పిటల్ డెలివరీ అవ్వడం చూశం. అందులో నార్మల్ డెలివరీ సి సెక్షన్ రెండు ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు హాస్పిటల్ కి వెళ్ళడం కామన్. కానీ ఇప్పుడు పరిస్థితి ఇంకో స్టేజ్ కి వెళ్ళింది. ఒకప్పుడు డెలివరీ ఎక్కడ చేయాలి అనేది పెద్ద ప్రశ్న అయితే ఇప్పుడు అసలు ప్రెగ్నెన్సీ రావడమే చాలా మందికి పెద్ద సమస్య అవుతుంది.
(00:25) ముఖ్యంగా ఇండియాలో ఇన్ఫర్టిలిటీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అందులో కూడా షాకింగ్ విషయం ఏంటంటే ప్రాబ్లం కేవలం మహిళల్లో మాత్రమే కాదు మగవాళ్ళలో కూడా భారీగా పెరుగుతుంది. స్పెర్మ్ కౌంట్ తగ్గడం, స్పెర్మ్ క్వాలిటీ పడిపోవడం, టెస్టోస్టిరాన్ తగ్గడం ఒకప్పుడు ఇవి 40 నుండి 50 ఏళ్ల వాళ్ళలో మాత్రమే కనిపించేవి.
(00:47) కానీ ఇప్పుడు 20స్ అండ్ 30స్ లో ఉన్న యువకుల్లో కూడా కనిపిస్తున్నాయి. అయితే అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? మన లైఫ్ స్టైల్ మారిందా? ఫుడ్ మారిందా లేదా నిద్ర, స్ట్రెస్, ఆల్కహాల్, స్మోకింగ్, ప్లాస్టిక్, పొల్యూషన్ అసలు వీటిలో పెద్ద విలన్ ఏది? ఇలా ఇన్ఫెర్టిలిటీ కేసులు వేగంగా ఎందుకు పెరుగుతున్నాయి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్ గా చెప్పబోతున్నాను.
(01:10) ఫ్రెండ్స్ దిస్ ఇస్ అశోక్ మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫాక్ట్స్. మీరు డెఫినెట్లీగా అబ్సర్వ్ చేసి ఉంటారు. సడన్ గా ఇండియాలో ఇన్ని ఐవఎఫ్ క్లినిక్స్ ఓపెన్ అయ్యాయి ఏంటి అని ఎందుకంటే ఈరోజు ఇండియాలో అరౌండ్ 2 క్రోర్ కపుల్స్ ఇన్ఫెటిలిటీ తో సఫర్ అవుతున్నారు. ఇండియా త్వరలోనే వరల్డ్ ఇన్ఫెర్టిలిటీ క్యాపిటల్ గా మారొచ్చని కూడా కొన్ని ఆర్టికల్స్ చెప్తున్నాయి.
(01:34) అంతేకాకుండా రీసెంట్లీ ఒక షాకింగ్ న్యూస్ బయటపడింది. ఇండియాలో మొత్తం ఇన్ఫెటిలిటీ కేసెస్ లో ఆల్మోస్ట్ 50% కేసెస్ కి రీజన్ మగవాళ్లే అవుతున్నారు. ఆడవాళ్ళు కాదు. ఈ నెంబర్స్ కూడా చాలా ఫాస్ట్ గా పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ మెట్రో సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగళూర్, కోల్కతా, ముంబైలో అయితే 86% మెన్స్ ఇన్ఫెర్టిలిటీకి దగ్గరగా ఉన్నారు. ఢిల్లీలో అయితే మోర్ దెన్ 15% మెన్ ఏదో ఒక ఇన్ఫెర్టిలిటీ స్టేజ్ కి ఆల్రెడీ చేరుకున్నారు.
(02:03) అసలు ఈ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి? ఒక మనిషి సీమెన్ లో యవరేజ్ స్పెర్మ్ కౌంట్ 15 మిలియన్ కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆ మ్యాన్ ని ఇన్ఫెటైల్ గా కన్సిడర్ చేస్తారు. ఇక 30 ఇయర్స్ బ్యాక్ వరకు వరల్డ్ వైడ్ యవరేజ్ స్పెర్మ్ కౌంట్ 60 మిలియన్ ఉండేది. బట్ ఈరోజు అది ఎంతకు పడిపోయిందో తెలుసా దానికిత్రీ టైమ్స్ లెస్ అంటే జస్ట్ 20 మిలియన్స్ మాత్రమే. ఇది ఇన్ఫెర్టిలిటీ లిమిట్ కంటే కేవలం 5 మిలియన్ మాత్రమే ఎక్కువ.
(02:29) అలాగే ఇందులో మోస్ట్ షాకింగ్ విషయం ఏంటంటే మేల్ ఇన్ఫర్టిలిటీ కి సంబంధించిన ఫస్ట్ ప్రాపర్ ఎవిడెన్స్ ఆర్ ఎగజాక్ట్ రీజన్ ఎప్పుడు ఐడెంటిఫై చేశారో తెలుసా చాలా రీసెంట్లీ అంటే 1956 లో ఇప్పుడు మీరే ఆలోచించండి దేశంలోని హాఫ్ పాపులేషన్ ని వారి ఫ్యామిలీస్ ని ఇంపాక్ట్ చేసే ఇంత పెద్ద ప్రాబ్లం మీద ఇప్పటివరకు ప్రాపర్ రీసర్చ్ ఎందుకు జరగలేదు? దీనికి కూడా ఒక వెరీ సింపుల్ ఆన్సర్ ఉంది. అదే సోషల్ టబూస్.
(02:55) మేల్ ఇన్ఫెటిలిటీ అనేది వరల్డ్ వైడ్ ఒక హ్యూజ్ సోషల్ స్టిగ్మా బహుశా ఇది మనకు అంత కామన్ గా అనిపించకపోవచ్చు. బట్ చాలా కంట్రీస్ లో చిల్డ్రన్ కనగలిగే ఎబిలిటీని డైరెక్ట్ గా ఆ మ్యాన్ మస్కలినిటీతో లింక్ చేస్తారు. యాక్చువల్ దీనిపై ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ కూడా జరిగింది. ఇందులో ఆఫ్రికాలోనే డిఫరెంట్ సిటీస్ లో ఉంటున్న ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉన్న మెన్స్ ని క్లినిక్ కి పిలిచి వారి ఎక్స్పీరియన్సెస్ ని రికార్డ్ చేశారు.
(03:21) అప్పుడు వారందరిలో కామన్ గా కనిపించిన ఒక విషయం ఏంటంటే చిల్డ్రన్ ని కనలేకపోవడం వల్ల సొసైటీలో వారి స్టేటస్ చాలా తగ్గిపోతుంది. ఆ తర్వాత వారిని వారి నేమ్స్ తో కాకుండా వేరే ఇన్సల్టింగ్ నేమ్స్ తో పిలుస్తారు అని స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు చెప్పారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఎంత పెద్ద సోషల్ స్టిగ్మా అంటే ఈ టాపిక్ నుండి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఈ ప్రాబ్లం్ యొక్క రూట్ కాస్ ని ఆల్మోస్ట్ ఎప్పుడూ ఉమెన్ పైనే పూజ చేసేవారు.
(03:50) ఈరోజు కూడా చాలా మంది పీపుల్ చిల్డ్రన్ లేకపోవడాన్ని డైరెక్ట్ గా ఉమెన్ ఫాల్ట్ గానే చూస్తారు. 1956 వరకు సైంటిఫిక్ కమ్యూనిటీ మహిళల మీద కౌంట్లెస్ మీనింగ్లెస్ మెడికల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ తమ టైం వేస్ట్ చేసింది. ఈ ప్రాబ్లం మగవాళ్ళలో కూడా ఉండొచ్చని సొసైటీ యక్సెప్ట్ చేయడానికి చాలా ఇయర్స్ పట్టింది. తర్వాత కొంచెం రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు కూడా మొదట్లో చాలా పిచ్చి నమ్మకాలు ఫాలో అయ్యేవారు.
(04:14) మేల్ ఇన్ఫెర్టిలిటీ టెస్ట్ కోసం కంప్లీట్లీ బేస్లెస్ పీ ఇన్ ద పార్ట్ మెథడ్ ని యూస్ చేసేవారు. పేర్లో ఉన్నట్టే ఒక పార్ట్ లో యూరిన్ పోయమని చెప్పేవారు. ఒకవేళ అందులో వార్మ్స్ వస్తే ఆ మ్యాన్ ఇన్ఫెటైల్ అని డిసైడ్ చేసేవారు. హస్బెండ్ వైఫ్ లో ఎవరికి ఇన్ఫెర్టిలిటీ ఉందో తెలుసుకోవడానికి లేటెస్ట్ లిఫ్ట్ మీద యూరిన్ పోయించేవారు. ఆ తర్వాత ఎవరి యూరిన్ ఫస్ట్ ఎవాపరేట్ అవుతుందో ఆ పర్సన్ ఇన్ఫెర్టైల్ అని కన్ఫర్మ్ చేసేవారు.
(04:41) వినడానికి వింతగా ఉన్న ఇవే యాక్చువల్ ఇన్ఫెర్టిలిటీ డయాగ్నోసిస్ టెస్ట్ ఇలాంటి ఎన్నో ఇలాజికల్ బిలీఫ్స్ నమ్మకాల మధ్య చాలా ఇయర్స్ వేస్ట్ అయ్యాయి. ఫైనల్లీ 1956 లో ఫస్ట్ టైం దీనిపై ప్రాపర్ సైంటిఫిక్ స్టడీ జరిగింది. అప్పుడే మేల్ ఇన్ఫెర్టిలిటీకి యాక్చువల్ రీజన్ ఏంటో క్లియర్ గా అండర్స్టాండ్ అయింది. దీన్ని నేను ఇప్పుడు మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి.
(05:04) బేసికల్లీ మేల్ బాడీలో స్పెర్మ్ ప్రొడ్యూస్ చేర్గన్ స్టేస్టస్ ఇక్కడ స్పెర్మ్ ప్రొడ్యూస్ అయి తర్వాత డిఫరెంట్ సెమినల్ ఫ్లూయిడ్స్ తో మిక్స్ అయి సీమెన్ గా ఫామ్ అవుతుంది. చాలా ఇన్ఫెర్టిలిటీ కేసెస్ లో స్పెర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ అవి సెమినల్ ఫ్లూయిడ్ తో మిక్స్ అవ్వకముందే రీప్రొడక్టివ్ ట్రాక్ట్ లో ఎక్కడో బ్లాక్ అయిపోతాయి.
(05:24) ఈ కండిషన్ ని ఆజోస్పెర్మియా అంటారు. ఇలా జరగడానికి ఇంజురీస్ నుండి టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గడం వరకు చాలా రీజన్స్ ఉండొచ్చు. ఇన్ఫెటిలిటీ కి ఎన్నో రీజన్స్ ఉండవచ్చు బట్ ఇన్ఫెటిలిటీ అండ్ ఇంపార్టెన్స్ రెండు సేమ్ కాదు అని గుర్తుంచుకోండి. రెండు కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్ ఇంపార్టెన్స్ అంటే ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఎరక్షన్ మెయింటైన్ చేయలేకపోవడం బట్ ఇన్ఫెర్టిలిటీలో ఎరక్షన్ ప్రాబ్లం ఉండదు.
(05:47) కాకపోతే మెన్ హెల్తీ స్పెర్మ్ ఎనఫ్ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేయలేరు. ఇప్పుడు ఈ అన్హెల్తీ స్పెర్మ్ ప్రొడక్షన్ వెనుక ఒకే సింగిల్ రీజన్ ఉండదు. ఇది మోస్ట్లీ మల్టిపుల్ ఫాక్టర్స్ కాంబినేషన్ వల్ల జరుగుతుంది. ఇండియా విషయానికి వస్తే ఫస్ట్ మేజర్ రీజన్ ఎండోగమి అంటే చాలా ఇండియన్ కమ్యూనిటీస్ తమ ఓన్ కమ్యూనిటీ లేదా క్యాష్ లోనే మ్యారేజ్ చేసుకోవడం ప్రిఫర్ చేస్తారు.
(06:09) ఇదే పెద్ద ఇష్యూ ఎందుకంటే రీసెర్చస్ ప్రకారం ఎండోగమి వల్ల ఇన్ఫెర్టిలిటీ ఛాన్సెస్ చాలా ఇంక్రీస్ అవుతాయి. హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి 973 ఇన్ఫెటైల్ మెన్ మీద ఒక స్టడీ చేసింది. వీరికి ఇన్ఫెటైల్ కలగడానికి కామన్ రీజన్స్ ఏవి లేవు. అసలు వీరికి ఇన్ఫెటైలిటీ ఎలా వచ్చిందో తెలుసుకోవడమే స్టడీ పర్పస్ అందులో షాకింగ్ గా ఏం తెలిసిందంటే ఆల్మోస్ట్ 30% మెన్ లో జెనెటిక్ డిలీషన్స్ కనిపించాయి.
(06:37) ఇప్పుడు ఈ జెనెటిక్ డిలీషన్ అంటే ఏంటి? నేను వెరీ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేల్ వై క్రోమోసోమ్ లో ఏజెడ్ఎఫ్ అంటే అజోస్పెర్మియా ఫ్యాక్టర్ అనే రీజియన్ ఉంటుంది. ఇది బేసికల్లీ వారి ఫెర్టిలిటీని డిసైడ్ చేస్తుంది. బట్ పేరెంట్స్ ఇద్దరు సేమ్ సోషల్ గ్రూప్ కి చెందిన వాళ్ళు అయినప్పుడు అంటే సేమ్ ఎండోగమిస్ మ్యారేజెస్ అయినప్పుడు ఈ రీజియన్ ఆటోమేటికలీ డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని రీసెర్చ్ లో తేలింది.
(07:02) ఇది ఎగ్జాక్ట్లీ ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అన్న దానిపై మాలిక్యులర్ లెవెల్ స్టడీస్ ఇంకా జరగాల్సి ఉంది. బట్ ఎండాగామి ఒక్కటే రీజన్ కాదు దీంతో పాటు లేట్ మ్యారేజెస్ కూడా ఉన్నాయి. ఏజ్ పెరుగుతున్న కొద్ది మెన్ లో స్పెర్మ్ ప్రొడక్షన్ గ్రాడ్ువల్లీ తగ్గిపోతుంది. రీసర్చస్ ప్రకారం 22 నుండి 25 ఇయర్స్ ఏజ్ మెన్ కి పీక్ ఫెర్టిలిటీ పీరియడ్ ఉంటుంది.
(07:21) యూజువల్లీ 35 ఇయర్స్ లోపే చిల్డ్రన్ ప్లాన్ చేయమని చాలా మంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ తర్వాత ఫెర్టిలిటీ రాపిడ్లీ డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బట్ మీకు తెలిసిందే ఇండియాలో లేట్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది. బట్ వీటన్నిటికంటే షాకింగ్ విషయం ఇంకొకటి ఉంది.
(07:41) మెన్ ని ఇన్ఫెటైల్ గా మార్చుతున్న మరో ఫ్యాక్టర్ ఉంది. అది మీరు ప్రాబబ్లీ ఎప్పుడు ఇమాజిన్ చేసి కూడా ఉండరు. అదే గాడ్జెట్స్ ఇది రేడియేషన్ వల్ల కాదు హీట్ వల్ల రీసెంట్లీ సైంటిస్ట్ అందరూ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అందులో హెల్తీ స్పర్మ్ శాంపిల్ తీసుకొని దానికి 2.5 cm డిస్టెన్స్ లో ఒక సెల్ ఫోన్ పెట్టారు. ఎందుకంటే 2.5 cm అనేది నార్మల్లీ పాకెట్స్ మరియు టెస్టెస్ మధ్య ఉండే అప్రోక్సిమేట్ డిస్టెన్స్.
(08:08) వన్ అవర్ తర్వాత ఆ స్పెర్మ్ శాంపిల్ ని అనలైజ్ చేసినప్పుడు స్పెర్మ్ క్వాలిటీ చాలా ఎక్కువగా డ్రాప్ అయిందని తెలిసింది. రీజన్ ఏంటంటే టెస్టస్ టెంపరేచర్ నార్మల్ గా బాడీ టెంపరేచర్ కంటే 2 టుత డిగ్రీ సెల్సియస్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది స్పెర్మ్ ప్రొడక్షన్ కి పర్ఫెక్ట్ టెంపరేచర్ అందుకే టెస్టస్ బాడీ బయట స్క్రోటం లో ఉంటాయి. బట్ ఈ రోజుల్లో గాడ్జెట్స్ నుండి వచ్చే హీట్ టెస్టెస్ టెంపరేచర్ ని ఇంక్రీస్ చేస్తుంది.
(08:31) దీనివల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ డిస్టర్బ్ అవుతుంది. ఈవెన్ ఆగిపోతుంది కూడా ఇది చిన్న సమస్య ఏం కాదు. గాడ్జెట్స్ ఇంపాక్ట్ ఎంత సీరియస్ అంటే జస్ట్ వన్ అవర్ లాప్టాప్ యూస్ చేసిన స్క్రోటం టెంపరేచర్ ఆల్మోస్ట్ 3° సెల్సియస్ పెరుగుతుంది. సో ప్రతి హవర్ యూసెస్ వల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ ఎంత డ్ామేజ్ అవుతుందో మీరు ఇమాజిన్ చేయండి.
(08:49) అలాగే స్మోకింగ్ కూడా మేల్ ఫెర్టిలిటీకి చాలా హామ్ఫుల్. సిగరెట్స్ లో ఉండే లెడ్ కాడియం లాంటి డేంజరస్ కెమికల్స్ ఉంటాయి. వీటివల్ల స్పెర్మ్ షేప్ అండ్ స్ట్రక్చర్ పూర్తిగా చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇది ఒక నార్మల్ స్పెర్మ్ అయితే స్మోకింగ్ తర్వాత ఇది అబ్నార్మల్ స్పెర్మ్ గా మారిపోతుంది. కానీ ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక చైన్ స్మోకర్ లో ఎంత స్పెర్మ్ డ్ామేజ్ అవుతుందో సేమ్ యస్ ఇట్ ఈస్ పొల్యూటెడ్ ఏరియాలో ఉంటున్న పర్సన్ లో కూడా ఆల్మోస్ట్ అదే లెవెల్ డ్ామేజ్ జరుగుతుంది.
(09:19) ఇది నిజమే ఇదొక చైనీస్ స్టడీ రిజల్ట్. ఇందులో కోల్మెన్స్ సరౌండింగ్ లో నివాసం ఉంటున్న చాలా మంది మెన్ ఇన్ఫెటిలితో సఫర్ అవుతున్నారని తేలింది. ఎంత సివియర్ అంటే వారిలో స్పెర్మ్ కౌంట్ ఆల్మోస్ట్ జీరో దగ్గరికి వెళ్ళిపోయింది. బట్ ఫార్చునేట్లీ లైఫ్ స్టైల్ లో కొన్ని చేంజెస్ చేసుకోవడం ద్వారా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ని చాలా వరకు రెడ్యూస్ చేయొచ్చు.
(09:40) ఎగ్జాంపుల్ కి స్మోకింగ్ తీసుకోండి. స్మోకింగ్ వల్ల వచ్చే ఇన్ఫెర్టిలిటీని చాలా కేసెస్ లో సిగరెట్ హ్యాబిట్ మానేడియం ద్వారా రివర్స్ చేయవచ్చని స్టడీస్ చెప్తున్నాయి. మెడికల్ సైన్స్ అడ్వాన్స్మెంట్ వల్ల ఇప్పుడు సర్జరీ, హార్మోన్ థెరపీ, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, ఐవఎఫ్ లాంటి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి.
(09:59) పెళ్లయ్యాక పిల్లలు కలగనప్పుడు గుర్తించడం కంటే ముందే గుర్తించి దానికి తగ్గ డైట్ ఫాలో అవ్వడం నాకు తెలిసినంతవరకు చాలా బెటర్. అయితే ఇన్ఫెర్టిలిటీని ముందే ఎలా గుర్తించాలంటే మీకు డౌట్ ఉంటే అర్లీగా ఈ రెండు టెస్ట్లలో ఏదో ఒకటి చేయించుకోవచ్చు. ఒకటి సీమెన్ అనాలసిస్ టెస్ట్ రెండవది హార్మోన్ టెస్ట్ ముఖ్యంగా సీమెన్ అనాలసిస్ టెస్ట్ ద్వారా స్పెర్మ్ కౌంట్ స్పెర్మ్ క్వాలిటీ మూమెంట్ లాంటివి చెక్ చేస్తారు.
(10:24) అలాగే హార్మోన్ టెస్ట్ టెస్ట్ ద్వారా టెస్టోస్టిరాన్ మరియు ఫెర్టిలిటీకి సంబంధించిన హార్మోన్స్ బ్యాలెన్స్ లో ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. అర్లీగా డయాగ్నోసిస్ చేస్తే చాలా కేసెస్ లో లైఫ్ స్టైల్ చేంజెస్ లేదా ట్రీట్మెంట్ ద్వారా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రోజుల్లో ఇన్ఫెర్టిలిటీ ఇంత పెద్ద ప్రాబ్లం గా మారిందని చాలా మందికి అసలు తెలియదు.
(10:45) ఎస్పెషల్లీ మేల్ ఇన్ఫెటిలిటీ గురించి అవేర్నెస్ ఇంకా చాలా తక్కువగా ఉంది. తమదాకా వచ్చేదాకా ఎవరికీ తెలియట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ ఇప్పటికీ ఈ ప్రాబ్లం కి ఉుమెన్ నే బ్లేమ్ చేస్తున్నారు. కానీ రియాలిటీ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంది. ప్రెగ్నెన్సీ అనేది ఒక అమ్మాయి రెస్పాన్సిబిలిటీ కాదు.
(11:06) అది ఇద్దరి హెల్త్ కి సంబంధించిన విషయం. అందుకే బ్లేమ్ చేయడం కంటే ప్రాబ్లం్ ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీలో పిల్లల కోసం ఎదురు చూడడం ఎంత ఎమోషనల్ జర్నీయో దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ప్రతి నెల హోప్ పెట్టుకోవడం మళ్ళీ డిసపాయింట్ అవ్వడం బయట వాళ్ళ ప్రశ్నలు రిలేటివ్స్ మాటలు ఇవి చాలా మందిని లోపల నుండి బ్రేక్ చేస్తున్నాయి.
(11:26) అందుకే ఈ టాపిక్ ని జోక్ గా తీసుకోకండి. షేమ్ గా కూడా ఫీల్ అవ్వద్దు. ఇదొక రియల్ హెల్త్ ఇష్యూ దీనిపై అవేర్నెస్ పెరగాలి, అండర్స్టాండింగ్ పెరగాలి, సపోర్ట్ పెరగాలి. ఒక్క షేర్ వల్ల కూడా ఎవరో ఒకరు నిజం తెలుసుకోవచ్చు. ఎవరో ఒక ఫ్యామిలీ అన్నెసరీ బ్లేమ్ నుండి బయట పడొచ్చు. ఈ పరిస్థితి రాకముందే గుర్తించి సెట్ చేసుకోగలుగుతారు.
(11:51) ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి కచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివ్ గా ఉంటుంది.
No comments:
Post a Comment