పిల్లలు బాగా చదవాలా?-అనంతసాగర్ సరస్వతీ దేవాలయం #satyanandiraju #sanatandharma #hindu #ytviral
Author Name:Satya Sanatana Dharma Telugu Channel
Youtube Channel Url:https://www.youtube.com/@satyasanatanadharmateluguc6778
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-0PPpApQR78
Transcript:
(00:00) 16 ఏళ్ల యువకుడికి సరస్వతీ దేవి కళలో కనిపించి నాకోసం ఒక ఆలయం కట్టవా అని చెప్పి కోరింది. నా భ్రమేమో అనుకున్నాడు ఆ యువకుడు అలానే 16 ఏళ్ళు గడిచిపోయినాయి ఇప్పుడు సరస్వతీదేవి మళ్ళీ స్వప్న దర్శనం ఇచ్చి అప్పట్లో చిన్న వయసు కదా అని చెప్పి నేను అంతగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు నువ్వు ఇక ఆలయం కట్టక తప్పదు అని చెప్పి మళ్ళీ ఆదేశించింది.
(00:29) ఒక సామాన్య టీచర్ తన నెలవారే జీతంతో ఆలయాన్ని ఎలా కట్టగలరు. ఒకవేళ నిధులు సమకూర్చుకున్నా కూడా అది ఎక్కడ పెట్టాలి కానీ ఎవరు సూచిస్తారు ఇవన్నీ కూడా అప్పట్లో సమాధానం లేని ప్రశ్నలు కానీ దాని తర్వాత సరస్వతీ తల్లి కొన్ని సూచనలు చేసింది ఎక్కడ కట్టాలో ఆ గుడి చెప్పింది ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ స్థలంలోనే కట్టాలని చెప్పి నిర్ధారించింది.
(00:54) ఇంత తనకు తానే కోరుకొని స్వయంగా కట్టించుకున్నటువంటి పవిత్రమైన శక్తివంతమైన సరస్వతీ మాత ఆలయం ఎక్కడ ఉందో తెలుసా హైదరాబాద్ కి కేవలం 120 కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట జిల్లాలో ఉంది మరి అంతటి పవిత్రమైన క్షేత్రానికి మనం కానీ మన సంతానం కానీ వెళ్ళకపోతే ఎట్లా అలాగే ఆ క్షేత్ర నిర్మాత గురించి కూడా బోలడైన విశేషాలు తెలుసుకుందాం.
(01:17) ఈ సత్సంగం మీకు నచ్చినట్లైతే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయడమే కాదు హైప్ కూడా చేయండి. మీరు ఏ ఊరి నుంచి సత్సంగంలో పాల్గొంటున్నారు మీరు ఏ మహాత్ముల గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో కూడా కామెంట్స్ లో పెట్టండి. శ్రీమాత్రే నమః మీ సత్యానందిరాజు మీరు తెలంగాణలో ఏదైనా ప్రముఖ సరస్వతీ క్షేత్రం ఏదైనా ఉందంటే భాషను తక్కువమని చెప్తాం.
(01:41) కానీ ఇంకో అద్భుతమైన క్షేత్రం ఉంది అంటే స్వయంభు కాకపోయినా అమ్మవారు స్వయంగా ఒకళ్ళని ఆదేశించి ఏ ప్రాంతంలో కట్టాలో కూడా ఆ తల్లి ఆదేశించి కట్టుకున్నటువంటి పవిత్రమైన క్షేత్రంలో ఉన్నాం. చాలామంది మీలో గుర్తుపట్టే ఉంటారు అనంతసాగర్ సరస్వతీ మాత దివ్య క్షేత్రంలో ఉన్నాం. దీనికి మూల కారణం సరస్వతీ పుత్రులు శతావధాని అష్టావధాని అష్టావధాని బహుముఖ ప్రజ్ఞాశాలి మహా తపస్వి అష్టకాల నరసింహ రామశర్మ గారు ఈ మధ్యనే వారి గురించి ఎప్పుడైతే ఈ మాసాయిపేట అఖండానంద సరస్వతి స్వామి వారి జీవిత చరిత్ర చదువుతుండగా వారి పేరు నాకు తటస్థించింది దాని తర్వాత వారి గురించి వివరాలు సేకరించినప్పుడు
(02:26) వారి పుత్రులు అష్టకాల విద్యా మనోహర శర్మ గారు వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ దొరికి వారితో మాట్లాడడం జరిగింది దాని తర్వాత ఇదిగో మా మధ్య ఇప్పుడు సత్సంగం జరుగుతుంది. ఆ ఇవాళ మనం ఆ మహా తపస్వి నరసింహ రామశర్మ గారి గురించి అలాగే దివ్యక్షేత్రం గురించి వారి నోటెంబడే వివరాలు విందాం. అయ్యా నమస్కారం. నమస్కారం.
(02:51) ముందుగా మీకు ఆయన కేవలం ఆలయ నిర్వహణ కాదు వారు ఐఐటి మాథ్స్ ప్రొఫెసర్ తెలంగాణలో చుక్క రామయ్య గారు చుక్క రామయ్య గారు వారితో కలిసి పని చేసి ఒక రకంగా మాథ్స్ మొట్టమొదటి ఐఐటి ఆన్లైన్ క్లాసులు చెప్పినటువంటి అత్యుత్తమ ప్రొఫెసర్ మనతో ఉన్నారు కానీ వారు ఆ ప్రొఫెషనే కాకుండా వారి తండ్రి గారి యొక్క ఆశయాలను కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు అసలు ఇవాళ మనం నరసింహ రామశర్మ గారు ఎవరు అసలు ఈ క్షేత్రానికి వారికి ఉన్న సంబంధం ఏమిటి ఈ క్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.
(03:25) అయ్యా మీ నోటంబర నాన్నగారి గురించి మీ అమృత వాక్కులు ఒకసారి వినాలని ఉంది మాకైతే అందరికీ నాన్నగారు అష్టకాల నరసింహరామశర్మ మా స్వస్థలం వారి చిన్నప్పుడు బచ్చన్నపేట అని ఇప్పుడు ప్రస్తుతం జనగామ జిల్లా దగ్గర ఉంటుంది జనగామ దగ్గర ఉంటుంది అయితే ఆయన చిన్నప్పుడు అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు తర్వాత మా నాన్నమ్మగారు చనిపోవడంతో ఇటు షిఫ్ట్ అయ్యాము.
(03:51) ఇక్కడ కొంచెం భూములు ఉన్నాయి అని చెప్పేసి రాజగోపాల్పేట అని ఇక్కడికి దగ్గరే ఉంటుంది అది అక్కడికి షిఫ్ట్ అయ్యాము నాన్న చిన్నతనం అంతా కష్టాలతోటే గడిచిపోయింది తల్లి లేకపోవటం తండ్రి కొద్దిగా ఆయన ఆయన బాధలో ఆయన ఉండటం ఇట్లాంటివన్నీ అవుతూ ఉండడం తోటి అఖనా స్వామి వారు మాసాయపేట మాసాయపేట వారి శిష్యరికానికి వెళ్ళినప్పుడు వారు ఈయన దగ్గర ఉన్నటువంటి ఈ ప్రతిభను గమనించి వారు బాసరకు వెళ్లి తపస్సు చేయమని చెప్పడం జరిగింది ఆయనక అప్పుడు 16 ఏళ్ళు పెళ్లి కూడా అయిపోయింది అప్పటికే మీ నాన్నగారు ఆ దాదాపు అప్పుడు వెళ్లి తపస్సు చేయమని చెప్పడం తోటి అక్కడ అష్టకష్టాలు పడ్డాడు ఆ
(04:30) తపస్సులో కూడా చాలా కష్టాలు పడ్డాడు గొప్ప సాధకులను కలవడము తాత్వికులను తాంత్రికులను కలవడము ఇవన్నీ ఆయన జీవిత చరిత్రలో మనకు పూర్తిగా కనిపిస్తాయి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా అక్కడ వారికి అమ్మవారు గారు ఆజ్ఞ ఇచ్చింది అట్లానే నువ్వు నాకు గుడి కట్టాలని కూడా చెప్పడం జరిగింది. సరే 16 ఏళ్ల పిల్లవాడిని అమ్మవారు నాకు చెప్పడం ఏంటి నాకేదో అనిపించి ఉంటుందిలే అనే ఉద్దేశంతో ఆయన అక్కడ సరే అమ్మవారు ఇచ్చిన వాక్సిద్ధిని మాత్రం తెచ్చుకున్నారు ఆయనకు వాక్శుద్ధి వాక్సిద్ధి రెండు కుదిరాయి అక్కడి నుంచి ఆయన ఏది చెప్తే అది అవ్వడం కూడా జరిగింది అక్కడి నుంచి సో
(05:11) తర్వాత ఆయన స్వతహాగా ఏది కావాలంటే అది నేర్చుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి మొండి పట్టతల బాగా ఉండేది ఆయనకి అలా ఆయన అనే జ్యోతిష్యం నేర్చుకున్నాడు, కవిత్వం నేర్చుకున్నాడు. చిన్నప్పుడు ఆ తన స్కూల్ నాన్ డీటెయిల్ 10వ తరగతి నాన్ డీటెయిల్ లో ఉన్నటువంటి ఒక పురుషోత్తముడు అనేదాన్ని ఖండ కావ్యంగా రాశారు ఆయన. మ్మ్ ఒక నాన్ డీటెయిల్ టెక్స్ట్ ని ఖండ కావ్యంగా రాశాడు.
(05:36) అది ఒక టీచర్ తో వచ్చిన చిన్న మా అది స్పర్ అనండి, మాట అనండి ఒక సంభాషణ ద్వారా వచ్చినటువంటి చిన్న ఛాలెంజ్ ఏదైనా ఛాలెంజ్లకు ఎదురొడ్డి పోవటమే ఆయన నైజం. మ్ సో ఆ రకంగా తన జీవితాన్ని ఆయన అట్లా వాస్తు నేర్చుకున్నాడు భూగర్భ జలశాస్త్రం నేర్చుకున్నాడు అవధానాలు నేర్చుకున్నాడు ఇట్లా కవిత్వం వచ్చింది అన్ని సొంతంగానే దాదాపుగా సొంతంగా సొంతంగా అనేకంటే కష్టపడ్డది ప్రపంచానికి కనిపించేది సొంతంగా నేర్చుకున్నట్టుగా కానీ ఆమె ఆయన ఆ తపస్సు వల్ల వచ్చిన ఇది ప్రత్యక్షంగా సంస్కృతము అనేటువంటిది ప్రత్యేకించి ఎవరి దగ్గర నేర్చుకోకున్నా కూడా ఇవాళ ఆయన అష్టకాలు రాసినారు అట్లానే ఇన్ఫాక్ట్ మా
(06:16) ఇంటి పేరు అష్ట అష్టకాల అని రావడం కూడా మా పూర్వీకులందరూ అష్టకములు రాయడం వల్ల ఆహాహ మా పూర్వీకులు అష్టకములు రాసిన వాళ్ళ వల్ల మాకు అష్టకాల అనే పేరు వచ్చింది. ఆ అష్టకం అష్టకం అష్టక బహువచనం అష్టకాల అలా వచ్చిన పేరు అది వాళ్ళు సోమయాజుల వంశము అది చాలా పూర్వీకులంతా కూడా పెద్ద యాగ్నికులు ఆ రకమైనటువంటి ఆ వేద పరంపర దాని ద్వారా వచ్చినటువంటి చాలా పెద్ద అది ఎనిమిది తరాల పైన సో మధ్యలో ఏదో రకంగా కట్ అయినా కూడా అది నాన్న దగ్గర నుంచి మళ్ళీ కంటిన్యూ అయింది అది సర్ మీరు బాసర 16 ఏళ్ళ అప్పుడు అమ్మవారు ఆజ్ఞాపించింది అన్నారు అవును దాని తర్వాత ఏం జరిగింది
(06:54) తర్వాత ఆయన మామూలుగా జీవన క్రమం నడిపిస్తున్నారు ఇవే చేస్తున్నారు మళ్ళీ ఆయనకు 32వ సంవత్సరం ఉన్నప్పుడు నీకు చెప్పాను కదా ఏమైంది అని మళ్ళీ రావడం జరిగింది ఆయన 16 ఏళ్ళు కూడా అట్లాగే ఉంది ఆ 16 ఏళ్ళు కూడా ఆయనకు గుర్తున్న ఆ మాట గుర్తుంది కానీ ఆయన అప్పటికీ అదే భావనలో ఉన్నాడు నేనేంటి గుడి కట్టడం ఏంటి పైగా స్కూల్ టీచర్ సాధ్యమయ్యే పనేనా ఒక గుడి కట్టడం అంటే మాటలు కాదు మనకు సాధ్యమైంది కాదు కాబట్టి నాకు అదేదో ఊహ అంతే అంతే తప్పితే నిజంగా అనేటువంటిది నిజ నిజమే ఆమె నాకు నిజంగానే చెప్పిందనే ఫీలింగ్ లో అప్పటికి ఆయన లేడు.
(07:30) ఆ 32వ సంవత్సరంలో మళ్ళీ ఒకసారి ఆయనకు ఆ ఇండికేషన్స్ వచ్చేవి అన్నమాట. తల తిరగడం కావచ్చు లేకపోయినటువంటి కళ్ళు కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం కావచ్చు ఇవన్నీ కూడా ఆ ఏదైతే ఆజ్ఞ వచ్చే ముందు ఆయనకు అవన్నీ ఇవయ్యేవి. అప్పుడు మళ్ళీ 32వ ఏట కూడా ఆయనకు కలిగినప్పుడు నాతోటి ఏమవుతుంది అది ఏమ అసలు నేనెంత నేను ఒక స్కూల్ టీచర్ ని నాకేమని అవుతుంది అంటే లేదు లేదు నువ్వే చేయాలి అనేటువంటి పాయింట్ ఆయనకి చెప్పి అప్పుడు సరే మొదలుపెట్టినాడు చేద్దాము అని ఎక్కడ ఎలా ఏంటి అని అనుకున్నప్పుడు సరే ఇంటి ముందు అయితే కొంత చోటు ఉంది ఆ మా ఇంటి ముందు ఎక్కడ హైదరాబాద్
(08:11) ఆ కాదు రాజగోపాల్పేట మా సొంత ఊర్లో ఇప్పుడు మేము ఉంటున్న సొంత ఊరు అప్పుడు ఇప్పుడు ఉంటున్న సొంత ఊర్లో ఇంటి ముందర ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లో ఏదైనా కడదాము ఇప్పుడు కట్టడం అన్నది కదా అమ్మవారు కట్టేద్దామ అని చెప్పి చూసినట్టు ఉంటే గనుక అది గుడి కట్టడానికి పనికి రాని స్థలం అది అందులో కంకాళాలు లేకపోయినటువంటే బొక్కలు అవే వెళ్తాయి తప్పితే అవి కాదని ఐలావజుల వెంకటరమణయ్య గారు ఆ ప్లేస్ చూసి ఇక్కడ కాదు నువ్వు కట్టాల్సింది ఆమెనే చెప్తది ఇక్కడ మిమ్మల్ని ఒక్కసారి ఆపొచ్చా ఐలావజుల వెంకటరామణయ్య గారు అంటే మహాయోగి మామూల యోగి కాదు అబ్బో గొప్పదా
(08:44) అంటే మీ నాన్నగారిది ఒక ఇంటర్వ్యూలో నేను విన్నది ఏంటంటే అసలు వీరేం చెప్పకముందే నీకు అమ్మవారు కలలో కనిపించింది కదా ఎంతవరకు వచ్చింది అని అడిగారట నిజమే అవును అవును అది అది వారు వారు అలా అంతటి గొప్పవారు వాళ్ళు ఆ వారు అంతటి గొప్పవారు ఇప్పుడు మీ కళలో ఏం వచ్చిందో నేను ఎలా చెప్తాను ఆ అది అంతటి తాంత్రికులు అలాంటి విద్య నాన్నకు కూడా అబ్బింది అది అబ్బింది అలాంటివే ఎదుటి వాళ్ళకు తన శిష్యులకు వాళ్ళ అవసరం ఏంటి అని కనుక్కొని వాళ్ళు చేయలేమని అనుకున్న వాటిని కూడా నీకేం కాదు నువ్వు ముందుకు వెళ్లి చెయి అని ప్రోత్సహించి ఇల్లు కట్టుకోవడం కావచ్చు ఆ
(09:20) పిల్ల పెళ్లి చేయడం కావచ్చు ఇలాంటి వాళ్ళ మైండ్ లో ఏ ప్లాన్ ఉండదు. కానీ ఆ అవసరం అయితే ఉంటుంది అది ఈయన గ్రహించి వాళ్ళను ముందుకు తోసి అది జరిగేటట్టుగా చేసినారు వారు అడగకుండానే అడగలరు వాళ్ళు వచ్చి అడగకుండానే మనసులో ఉన్నది అంతే చెప్పే ఏమ బిడ్డ పెళ్లి ఎప్పుడు చేస్తావ్ అని చెప్పి అడిగి మరి వాళ్ళకు అది అయ్యేటట్టు చేయటం ఇల్లు ఎప్పుడు కట్టుకుంటావ్ అయ్యా డబ్బే లేదు అని అంటే కూడా ఒకాయనకి ఈయనతో మాట్లాడి ఆయన ఇంటికి వెళ్ళే లోపల డబ్బు అరేంజ్ అయింది.
(09:48) ఇలాంటివి చాలా చాలా అనుభూతులు ఉన్నాయి అందరికీ ఆ అమ్మవారి కృపతోటి ఆయన ఎంతో మందికి అలా సేవ చేసినారు. ఆ సేవ తోటే ఆయన నిర్ణయించుకున్నది ఏంటంటే గనుక అమ్మవారు గుడి కట్టమన్నది కాబట్టి గట్టిగా నమ్మి ఆమెనే కట్టిస్తది అనుకున్నప్పుడు నా ప్రయత్నం ఏంటి అంటే ఆమె చెప్పిన ప్రయత్నమే చేయాలి అంతే ఇంకా నాకుగా నేనేదో చెయ్యాలి అనేటువంటిది అక్కడ లేదు ఎందుకంటే నేనుగా గుడి కట్టలేను అవును కాబట్టి ఆయన కోరుకున్నది ఏంటంటే గనుక ఎవరి దగ్గరికి వెళ్ళాలో గైడ్ చెయ్ మ్ వారి నాలిక మీద ఉండి గుడికి ఏ రకంగా సహాయం చేయగలుగుతాడో అది చెప్పించు మ్ నేను వాడికి ఎవరైనా సహాయం చేయగలుగుతాను
(10:23) నీవు ఇచ్చిన ప్రజ్ఞతో అలా జ్యోతిష్యం చెప్పి కావచ్చు వాస్తు చెప్పి కావచ్చు లేకపోతే భూగర్భ జలశాస్త్రం ఆ పాయింట్స్ చెప్పి కావచ్చు ఏ రకంగా తనకున్న ప్రజ్ఞలోనుంచి అవతలి వాళ్ళకి ఏది ఉపయోగపడుతుదో దాన్ని వాడుకొని ఈ కాస్ట్ చెప్పటం గుడి కడుతున్నాము అంటే అప్పుడు వాళ్ళు ఏదైనా ఇవ్వటం అలా ఒకటొకటి ఒకటి 1980 లో మేము దీనికి శంకు స్థాపన చేయడం జరిగింది.
(10:48) ఈ స్థలం అని చెప్పి ఈ స్థలం అని ఇదే భూగర్భ జలశాస్త్రం కోసం అని చెప్పేసి ఇక్కడ ఏదో వాటర్ పాయింట్ చెప్పడానికి ఇక్కడికి వచ్చి తిరుగుతున్నప్పుడు మళ్ళీ అక్కడ ఇదే దొనేలు ఆమె అమ్మవారు చెప్పింది ఏంటంటే గనుక ఇలా సుందరమైన ప్రదేశం ఉండాలి ఒక గుట్ట ఉండాలి ఆ గుట్టకు బిల్లం ఉండాలి ఆ బిలంలో వచ్చి నీళ్లు ఉండాలి ఆ బిలం లోపలికి వెళ్తే నీళ్లు ఉండాలి ఇలా దొనేలు అనేటువంటివి చూపించడం జరిగింది ఆమెకు అప్పుడు ఇక్కడే నీకు ఇదే జాగా నువ్వు కట్టవలసింది అని మళ్ళా ఆయనకు ఇక్కడ ఆజ్ఞ అయినప్పుడు కట్టడం జరిగింది అంటే వెంకటరమణయ్య గారు అడిగిన తరువాత
(11:20) ఆ అక్కడ వద్దు అన్నారు వెంకటరమణయ్య గారు అక్కడ కాదు అమ్మవారు చెప్తుంది అమ్మవారు చెప్తుంది నీకు అక్కడే ఆమె చూపించిన చోటనే కట్టాలని ఆయన చెప్పినారు మ్ దానితోటి తర్వాత మళ్ళీ అమ్మవారు 1980 లో ఇక్కడ చేసినప్పుడు కూడా అప్పుడు ఏమి లేదు ఉత్త గుట్ట అంతే మ్ గవర్నమెంటు వాళ్ళు అనుమతి ఇచ్చినారు ఇక్కడ కట్టమని గుట్టను కొంత చదువుని చేసి ఉన్నాయి అన్ని బండరాలే మొత్తం ఎగుడు దిగుడుగా ఉంది మొత్తం అంత మొత్తం అట్లా అలాంటి దాన్ని అక్కడ పెట్టినప్పుడు గాలి బాగా వచ్చి రెండు సార్లు దీపం పోయింది.
(11:56) మూడోసారి దీపం పోయినట్టు ఉంటే గనుక నేను గుడి కట్టేది లేదు అని చెప్పేసి ఆయన కూర్చున్నప్పుడు శంకు స్థాపన రోజే మూడోసారి గుడి ఇట్లా దీపం అయినట్టు ఉంటే అంటే గనుక అప్పుడు అఖండానంద స్వామి వారు అక్కడే కూర్చొని దాన్ని ఆపి మళ్లా ఇది గనక అయినట్టు ఉంటే గనుక నీవు గుడి కట్టనంటావు నీతోటి గుడి కట్టవలసిందే కావలసిందే కాబట్టి ఆ దీపాన్ని ఆపే ఇది బాధ్యత నేను తీసుకుంటున్నాను అని చెప్పేసి ఆయన కూర్చొని కాపాడే బాధ్యత కాపాడే బాధ్యత అక్కడే కూర్చొని ఆయన అది కూడా అంటే ఇట్లా పెట్టి కూర్చోవడం కాదు వారి తపస్శక్తి ప్రకారం ఆయనంతా ధారపోసి దూరం కూర్చొని ఆ దీపాన్ని వారు వారు
(12:28) అఖండానంద స్వామి వారు దేనికి ప్రసిద్ధి అంటే గనుక గాలిలో ఇట్లా కూర్చొని వారికి వారికి సంసార ఆశ్రమంలో ఉండి కూడా వారు సన్యాస ఆశ్రమం ఇచ్చిన గొప్ప ఇది వాళ్ళ చరిత్ర అవును భావానంద భారతి స్వామి వారికి అదృశ్య వశాత్తు నేను కూడా వారి దగ్గర కొన్ని నేర్చుకోవడం జరిగింది సంధ్యావందనం దగ్గర నుంచి మొదలు పెట్టేసి మిగతా దేవతా పూజ కావచ్చు పంచతాలు కావచ్చు అది ప్రతి అది అది ఎలా జరిగిందో నాన్న ఏం విజువలైజ్ చేశారో తెలియదు కానీ ఐదవ తరగతి సమ్మర్ హాలిడేస్ నుంచి మొదలు పెడితే 10వ తరగతి సమ్మర్ హాలిడేస్ అయిపోయేంత వరకు ప్రతి సమ్మర్ హాలిడేస్ కి నన్ను అక్కడ వారి
(13:04) దగ్గర ఉంచేవారు. ఈ సమ్మర్ కోచింగ్ అక్కడ అంతా అక్కడే జరిగేది ఆ రెండు నెలలు అఖండానంద స్వామి వారి దగ్గర ఏకైక శిష్యుడిని నేను ఆ సమయంలో వారికి ఆ వారే నాకు ఉపదేశం చేశారు. సరస్వతీ మంత్రం వారే నాకు ఉపదేశం చేశారు నాన్నకు తారక మంత్రం ఉపదేశం చేసేసి వాసరకు వెళ్ళమని చెప్పారు. ఆ ఉపదేశము ఆ భాగ్యమే నన్ను ఇవాళ నాన్నగారు లేకున్నా సరే అవును పై నుంచి ఆయన చూస్తూ నన్ను నేను నేను నడపగలిగేటువంటి శక్తి నాకు ఇస్తుందని నేను పూర్తి స్థాయిలో నమ్ముతాను అవును అనుమానం లేదు దాంట్లో మేము కూడా మీకు కూడా చాలా సార్లు చెప్పాను అదే ఇప్పుడు కెమెరా ఆన్ కాకముందు అంటే ఇది
(13:43) 1990 లో కట్టిన ఆలయంలో లేదు ఒక రెండు మూడు శతాబ్దాలు వెనక ఒక మహారుచులు ఎవరైనా ఇక్కడ తపస్సు చేసుకొని ఆ తపోశక్తితో ఇక్కడ నిర్మించి చినట్టే ఉంది కానీ ఆలయం అసలు ఎక్కడ కూడా కమర్షియల్ టెంపుల్ అసలు ఆ వాతావరణం లేదు. అదే ఇంకా చెప్పాలంటే ఎవరైనా ఈ పరిపూర్ణ సాధనలో మునిగిపోయిన వాళ్ళు ఉంటే అత్యద్భుతమైనటువంటి ప్రదేశం అది అది అమ్మవారికి కటాక్షం కలుగుతుంది అనడంలో నాకు అసలు ఒక్క శాతం కూడా అనుమానం లేదు ఇప్పుడు యోగులు కొంతమంది ఇక్కడికి యోగులు వచ్చిన వాళ్ళు కూడా సిద్ధేశ్వరానంద భారీ స్వామి వారు కావచ్చు మాధవానంద స్వామి వారు కావచ్చు వాళ్ళకు కూడా
(14:16) వాళ్ళ ద్వారా కూడా మాకు అదే చెప్పబడింది అదే పవిత్రత కాపాడుతూ చేసుకోవాలనేటువంటి ఆజ్ఞ కూడా ఇవ్వడం జరిగింది అదే పవిత్రతను కాపాడే ప్రయత్నంలోనే మేము పూర్తి స్థాయి అందుకోసమని నాన్న వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ వేద పారాయణాలను జరిపించడము దానికి భక్తులను పిలవడం గానీ అది గాని ఉండదు వేద పారాయణం ఇక్కడ జరగాలి ఎవరు వచ్చారు ఎవరు రాలేదని ఏమ లేదు వేద పండితులు అక్కడ కూర్చుంటారు వేద పారాయణం నడుస్తుంది.
(14:41) అమ్మవారికి వినిపిస్తారు. అంతే అంటే కార్యక్రమం మామూలుగా ఇవాళ రేపు ఏంటంటే గనక కార్యక్రమంలో అందరినీ పిలిచి అందరూ ఇన్వాల్వ్ అది కాదు ఆ కార్యక్రమం వేరు అట్లా సహస్ర ఘటాభిషేకం అని చేసినాము వచ్చిన వాళ్ళందరితోటి ఘటాభిషేకం తోటి నీళ్లు పోయేసేటట్టుగా అదిఒక అరేంజ్మెంట్ చేసాము అలా కాకుండా వేద పారాయణము వేద పండితులంతా అమ్మవారికి చదివి వినిపించాలి అలా రుద్రఘణము మా దగ్గర ఉన్న షట్కోణేశ్వరుడు షట్కోణేశ్వరుడు అంటే పానమట్టము షట్కోణాకారంలో ఉంటుంది పానవట్టం ప్రకారము ఇక్కడ శంకరుడు నించున్న శంకరుడు అమ్మవారు సరస్వతి నించున్న సరస్వతి అది నాకు అదే ఎక్కడ నేను చూడలే
(15:20) ఎక్కడ లేదు అది నాన్న ఆ మొత్తము అమ్మవారు పూర్తిగా సర్వశుక్లా సరస్వతి అవును అంత శ్వేతమే ఉంటుంది ఆమెది కానీ ఇక్కడ నీల సరస్వతి మా దగ్గర ఉన్న అమ్మవారిని నీల ఏమిటి ఆ రంగు నీల సరస్వతి అని ఒక అమ్మవారు ఉంది నీల సరస్వతి అని కూడా ఉంది తారాదేవి ఇంకో రూపము నీల సరస్వతి ఆ దశమహావిద్యాలల్లో తార తారలోంచి నీల సరస్వతి అమ్మవారికి ఇవన్నీ రూపాలు ఉన్నాయి సప్త సరస్వతులు ఉన్నారు.
(15:45) ఎట్లైతే అష్టలక్ష్ములు ఉన్నారో సప్త సరస్వతులు కూడా ఉన్నారు. అట్లా ఒక మహా సరస్వతి ఉంది ఒక జ్ఞాన సరస్వతి అంటాము మనము కావాలనుకున్న రూపంలో కొలుచుకునేటువంటి అవకాశాలను వాళ్ళు ఇచ్చారు కాబట్టి అది ఒకటి కానీ నీల సరస్వతి అని కూడా ఉంది ఆమెకు సంబంధించిన ఇవన్నీ ఉన్నాయి నీలం అని ఎందుకు అంటున్నామ అంటే గనుక ఆ విగ్రహం అనేటువంటిది నల్లరాయితో చేసిన విగ్రహం కాబట్టి నీల సరస్వతి అని అంటున్నాం తప్పితే సరస్వతి ప్రత్యేకించేది పక్కకు సౌభాగ్యలక్ష్మి ఉంది ఆమె వెల్త్ ధనం ధాన్యం అవి వేసింది ఇటు పక్కకు దక్షిణ కాళి ఆమె రామకృష్ణ పరమహంస పూజించినటువంటి దక్షిణ కాళి ఆమె
(16:19) కార్యసిద్ధి మాత ఇట్లా ముగ్గురు అమ్మవార్లను ఇటు హనుమ హనుమ క్షేత్రపాలకుడు ఆ క్షేత్రపాలకుడు హనుమ అట్లానే షట్కోణేశ్వరుడు నించున్న శంకరుడు వీళ్ళని ప్రతిష్టించడం జరిగింది అప్పుడే అన్ని 1990 ప్రతిష్టించడం జరిగింది. మీరు ఇందాక 1990 అప్పుడు అఖండానంద సరస్వతి స్వామి వారు 80 మూడోసారి దీపం కొడగొట్టకుండా ఆపారని చెప్పారు యోగబలంతో అవును దాని తర్వాత అంటే తర్వాత 10 ఏళ్ళ గ్యాప్ కనబడుతుంది 80 నుంచి మళ్ళీ జనవరి 3190 కదా ఇక్కడ ఆలయం పూర్తఅయింది అవును ఈ 10 ఏళ్లల్లో మీ నాన్నగారు ఒక సామాన్య టీచర్ కమర్షియాలిటీ మైండ్ సెట్ ఎట్టి పరిస్థితుల్లో కాదు వారు మహా తపస్వి ఆయన
(17:05) ఎటువంటి వియ ప్రయాసలు కోర్చారు అసలు ఆ వెనకాల అమ్మవారి కటాక్షం ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా అయితే ఆయనకు తపస్శక్తి ద్వారా ఆయనకు వాక్శుద్ధి జరిగి అవధానము చేయడము అవధానంలో కూడా చెప్పేవాడు అవధానంలో చెప్పే ఇట్లా గుడి కడుతున్నాము మీరు ఏమైనా అనుకున్నట్టుంటే అక్కడ ఉండే స్టూడెంట్స్ గాని అక్కడ ఉండే నిర్వాహకులు గాని అక్కడ ఉండే టీచర్స్ గాని విన్నవాళ్ళు ఎవరైనా గాని వాళ్ళు ఇచ్చేవాళ్ళు అలా వచ్చేది డబ్బు జ్యోతిష్యం అంటేనేమో ప్రత్యేకంగా వాళ్ళకు కామ్యం మాకు దీని కోసం వచ్చాము పిల్ల వాళ్ళకి పెళ్లి అవుతుందా లేదా లేకపోయినటువంటి అదృష్టం ఎట్లా ఉంది ఇట్లాంటివన్నీ కూడా
(17:39) వాళ్లకు కావలసిన పరిహారాలు చెప్పడం కానీ ఇవన్నీ చెప్పినప్పుడు మ్ అయ్యా ఏమి ఇమ్మంటారు అనే టైపులో అడిగినప్పుడు నాకేమ వద్దు ఇది నా నేను కట్టాలే ఇది కట్టడం నా బాధ్యత మీ ఇష్టం ఇలా అన్నప్పుడు వాళ్ళు అయ్యా మేము గుడి కోసం ఇది చేస్తాము అని అనడమే మీరు చందా ఇవ్వండి అని నోటి నుంచి ఎన్నడూ ఆయన అడగదలుచుకోలేదు అది ఛాలెంజ్ లేదు అది ఛాలెంజ్ అది నువ్వు కట్టమన్నావు కాబట్టి కట్టుకోవాల్సిన కట్టించవలసిన బాధ్యత నీదే కాబట్టి నేనైతే ఎవరిన దగ్గర పైసలు అడిగి చేసే పరిస్థితి లేదు నేను చేయన కాబట్టి ఇచ్చినావు నాకు అది నేను వాడతా వాళ్ళకు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటా
(18:14) ఇది ఆయన పంతం ఒక రకంగా అమ్మవారితోటే పంతం ఆయనకు మచిలీపట్నంలో అవధానం ఉన్నది అని అంటే గనుక అక్కడికి వెళ్లి మళ్ళీ స్కూల్ కి వెంటనే అదే రాత్రి ప్రయాణం రాత్రంతా ప్రయాణం చేసేసి మళ్ళీ స్కూల్ కి అందుకున్నాడు స్కూల్ సిఎల్స్ పెట్టడం గాన లేట్ వెళ్ళడం గాన మహా మొండితనం అట్లాంటివన్నిటి కూడా సో ఆయనకు ఆ రకమైనటువంటి టి ఇది నడిచింది ఆయనకి అట్లాగ ఎక్కడ ఉంది అందుకోసమే దాదాపుగా ఇంటి వైపు వచ్చేవాడు కాదు.
(18:41) ఉమ్ స్కూల్ టీచర్ గా తనకవచ్చే జీతాన్ని ఇంటికి ఇచ్చేవాడు మేము నలుగురం అన్నదమ్ములం నేను పెద్దహ్ అప్పటికే నేను అక్కడ ఐఐటి కోచింగ్ స్టార్ట్ చేశను అప్పటికే 80 లో గుడి మొదలు పెట్టారు ఇ ఆయన అక్కడి నుంచి 90 వరకు బిజీ అయిపోయారు నేను 84 లో ఐఐటి కోచింగ్ స్టార్ట్ చేశము రామయ్య గారి దగ్గర అప్పుడే నాకు ఫెలోషిప్ వచ్చింది నేను యూనివర్సిటీ ఫస్ట్ సరే అక్కడ ఉన్నప్పుడు నాన్నకు ఒక ఒక రకంగా హెల్ప్ ఏమిటి అని అనుకున్నప్పుడు ఇద్దరు తమ్ముళ్ళని తీసుకెళ్లి అక్కడ చదివించడం స్టార్ట్ చేశం మేముగా పెరగడం జరిగింది అందరం స్వయం కృషి మేముగా అక్కడే ఉన్నాము ఆయన ఆయన దృష్టి
(19:21) అంతా దీని మీదనే కాబట్టి కుటుంబాన్ని కూడా ఆల్మోస్ట్ ధరించి సన్యాసము తీసుకొని యోగి ఆయన రాజర్షి రాజర్షి రాజర్షి ఈ ఆలయ నిర్మాణంలో ఇంకా ఏమన్నా వారికి గొప్ప అనుభవాలు కానీ లేకోతే వారు పడ్డ గొప్ప కష్టాల నుంచి బయట పడడం కానీ ప్రతిదీ కష్టమేనండి ఇందాక చెప్పారు కొంతమంది బెదిరించారు అది అప్పుడు వచ్చింది అది మామూలుగా అప్పటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది.
(19:50) అది అన్ని రకాలైన ఉంటాడు ఒక్కొక్క అడ్డంకు అనేటువంటిది కాకుండా అన్ని రకాల అడ్డంకులు మొత్తం అడవేద ఆ ఇదంతా అడవే ఆ అడ్డంకులు జరిగిపోయాయి ఆ తర్వాత ఆ ఇంకా అడ్డంకులు అంటే గనుక ఇక్కడ పని చేసే వాళ్ళకి ఇబ్బందులు వాళ్ళకు ఆరోగ్య ఇబ్బందులే కావచ్చు ఒకటే కమ్మరి ఓ ఆ మొత్తం ఒక కమ్మరి తర్వాత ఒకరిద్దరు అసిస్టెంట్స్ ఇలా ఇలా వాళ్ళతోటే నడిపి ఎందుకంటే వాళ్ళు తొందరగా పని చేస్తే కూడా డబ్బు లేదు గా అవును డబ్బు వచ్చిన దాన్ని బట్టి ప్లాన్ చేయడం వస్తున్న డబ్బుని బట్టి ప్లాన్ చేయడం అందుకే 10 సంవత్సరాలు పట్టింది మొత్తం రాతి కట్టడం అవును అందుకోసం కూడా సమయము
(20:24) మొత్తం రాతి కట్టడం అవ్వడం వల్ల కూడా సమయం లేదు చిక్కుడు రాయి చిక్కుడు రాయలి అవన్నీ కాబట్టి ఎందుకు రాతి కట్టడము అని అంటే కూడా ఆయన చెప్పిన లౌకికమైన సమాధానము దాని వల్ల లేట్ అవుతుంది కదా నాకు సమయం దొరుకుతది సిమెంట్ అనంగానే రేపటి కల్లా కట్టేసి కూర్చున్నట్టుంటే గనక రేపటికి డబ్బు లేని పరిస్థితి నేను తెచ్చేయలేను కాబట్టి ఆయన చెప్పిన లౌకిక సమాధానం అది ఇప్పుడు ఆగమ శాస్త్రం మీరు అన్నారు మీరు అన్నారు ఇది అంత పాతకాలము గుడిలాగా కనిపించ చడానికి కారణము రాతి కట్టడమై ఉండడమే అవును ఇంకా నాన్నగారి తపోశక్తి గురించి అంటే అక్కడికి వెళ్లి 46 రోజుల తపస్సు చేశారు
(20:57) దగద 42 రోజులు ఉన్నాడు దాదా 16 సంవత్సరాల వయసు ఆ 16 సంవత్సరాల వయసులో వారి గురువు గారు ఎన్ని రోజులు ఉండమన్నారో ఉన్నారు అక్కడ కానీ అమ్మవారు ముందే పొమ్మన్నది ఆ అయిపోయింది రా నీది వెళ్ళిపో అంటే మా గురువుగారు నన్ను ఇన్ని రోజులు ఉండమన్నారు ఆయన ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు ఉంటాను నేను ఇక్కడ అరే నువ్వు జపం కూడా అయిపోయింది కదా అవన్నీ కాదు ఆయన ఎందుకు చెప్పినాడు ఇన్ని రోజులు ఉండమని చెప్పినాడు అన్ని రోజులు ఉంటాను నువ్వు చెప్పిన పోను అని చెప్పాడు ఆయన అమ్మవారికి గురువుగారు అంటే అంత గురి గురి అది చానా ఇది అటు ఐలావజ్యల వెంకటరమణయ్య గారు
(21:27) కావచ్చు ఇటు అఖండానంద స్వామి వారు కావచ్చు ఇప్పుడు ఇప్పుడు ఆ అఖండానంద సరస్వతి స్వామి వారితో కానీ వెంకటరమణయ్య గారితో కానీ మీ నాన్నగారికి ఎటువంటి అనుబంధం ఉంది అసలు చాలా దగ్గర అనుబంధం ఎంతవరకు అనుబంధం అంటే గనక వాళ్ళు ఒక శిష్యునిగానే కాకుండా కూడా నరసింహ రాముడు అనేవారు వారు ఎవరు అఖండ నంద స్వామి వారు నరసింహరాముడు అని అంటే గనుక ఆయనకు చాలా అప్యాయత ఎందుకు అనిఅంటే గనుక ఆయన వెనక ఉన్న యోగాన్ని వాళ్ళు చూసినారు కాబట్టి తప్పవల ఆయన వెనక ఆయనకు ఉన్న యోగన్ని వాళ్ళు చూసినారు కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి విధాన్ని కూడా వారి అంతవరకు కూడా తర్వాత
(22:07) తర్వాత కూడా ఆశ్రమ ఉద్ధరణ ఉద్ధరించడానికి ఏమైనా ప్లాన్ కూడా నాన సహకారం చాలా ఉండింది ఇప్పటికే అదే మేము కంటిన్యూ చేస్తున్నాం ఆ అఖండానంద స్వామి వారి ఆశ్రమానికి ఏదైనా అది కావాల మాకు అది గురుస్థానము నేను ఆయన ఉపదేశి శిష్యుడినే అవును అదృశ్య వశాత ఆయన దగ్గర ఉపదేశం పొందాను కాబట్టి అదే గురుభావము మాకు కంటిన్యూ అవుతుంటది నాన్న చూపించిన గురుభావమే దాని పట్ల మాకు అది కంటిన్యూ అవుతుంటది.
(22:33) ఐలావజిల వెంకటరమణయ్య గారేమో ఆ ఇటు తాంత్రికంగా ఇదే కాకుండా ఆయనకు అవధానాలు చేయటానికి కూడా వారు అవధానంలో కూడా ప్రజ్ఞ ఉన్నది వారికి వారికి కాబట్టి అవధానాలు చేసేటువంటి ధైర్యం ఇవ్వడం అనేటువంటిది కూడా వారి ప్రోద్బలం తోటి జరిగింది రెండో అవధానం నాన్న వారి దగ్గరనే చేసినారు రెండోదో మూడోదో వారు పెట్టిచ్చి తన ముందు చేయించుకొని ఇట్లాంటి అవధానము అవధాని ఉండడు అని చెప్పేసి వారు చెప్పడం మెచ్చుకోవడం జరిగింది చాలా గొప్ప మెప్పు పొందినారు వారి దగ్గర నుంచి కానీ ఆయన మనసులో ఎప్పుడూ అది కనిపించేది అది ఐలావధ్యల వెంకటరమణయ్య గారు కూడా మీరు కూడా
(23:08) ఆ పాయింట్ చెప్పారు ఆయన సిగరెట్లు తాగేవాడు స్నానం చేసినట్టు అనిపించేది కాదు కాబట్టి దాన్ని చూసి మేము కూడా ఇట్లా చేద్దాం అనుకున్న వాళ్ళకు దెబ్బలు ఎక్కడ తాకాలో అక్కడ తాగినాయి వారికి అది కాదు ఎందుకంటే వారు యోగి ఆ స్థాయి వేరు ఆ స్థాయి వేరు కాబట్టి ఆయన సిగరెట్ తాగుతున్నాడు కదా అని చెప్పేసి చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు ఆయన యోగి అట్లాగని చెప్పేసి నా గురువు నేను అట్లా కాదు కాదు శిష్యుడిగా ఏది గురువు గురువు నుంచి పొందగలుగుతావని నీకు యోగం ఉందో అదే నీకు దొరుకుతుంది తప్పితే కనిపించింది అల్లా దొరకదు.
(23:39) అదేంటంటే వ్యక్తుల్ని అంటే అనర్హులని ఏమార్చడం కోసం చేసేటటువంటి ప్రక్రియ ఆ అది వాళ్ళ జల్లడ జల్లడ ఇదయపోతారు అవుతారు వెళ్ళిపోతారు మీ నాన్నగారి తక్కువ శక్తికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఒకటేమో ఆ వారి గురువుగారికే ఇది కావాలన్నప్పుడు నాకే కళ్ళే కనిపిస్తలేవు కదరా నేనేమ వచ్చి చూస్తాను అంటే అట్లా కాదు మీకు కళ్ళు వచ్చే యోగం ఉన్నది మీరు ఆపరేషన్ చేయించుకోండి డాక్టర్ గారు కళ్ళు రావన్నారు లేదు లేదు మీరు ఆపరేషన్ చేయించుకోండి ఆ డాక్టర్ గారు మళ్ళీ మొత్తం కన్ను పోయే అవకాశం ఉందండి అంటే గనుక కనిపించని కన్ను పోతే ఏంటి ఉంటే ఏంటి మావాడు చెప్పాడు మీరు ఆపరేషన్ చేయండి అని
(24:18) చెప్పేసి ఆయన ఆపరేషన్ చేయించుకుంటే ఆయనకు చూపు వచ్చింది. తర్వాత మళ్ళీ పోయింది ఇది చూసుకున్న తర్వాత ఆయన కళ్ళారా ఆయన ఈ ఉత్సవాన్ని చూసుకున్నారు. ఆ ముహూర్తాన్ని చూసుకున్నారు ఆయన అట్లా అఖండానంద సరస్వతి అఖండానంద సరస్వతి స్వామి వారు అలా జరిగింది దాని తర్వాత కసిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మ్ వారు పేరున్న కవి ఆయనకి ఎక్కిళ్ళు ఆయన కూడా చెప్పారు అదే మాట నాన్నగారి గురించి వారు చెప్పిన మాటలోనే ఏంటంటే ఎక్కిళ్ళ వస్తున్నాయి ఆయనకి విపరీతమైన ఎక్కిళ్లు వస్తున్నాయి చాలా కష్టపడిపోతున్నాడు ఆయన ఎన్ని చేసినా ఆగట్లేదు అంతకుముందు కూడా ఆయన ఎక్కిళ్ళ అనేటువంటి ఆ బాధ ఆయనకి
(24:57) తగ్గటం లేదు ఆ వైద్యులు కూడా చూసినారు సరే అని చెప్పేసి ఈయన పుట్నాలు తినమని చెప్పేసి తన చేతి నుంచి పుట్నాలు ఇచ్చారు. ఉమ్ పుట్నాలు ఇచ్చిన కొద్దిసేపటికే ఆయన క్యూర్ అయిపోయారు. అంటే ఏంటి మరి పుట్నాలు అనేవి మందా ఎక్కిళ్ళకి నిజానికి మామూలుగా చూసినట్టు ఉంటే గనుక మనం ఎప్పుడైనా పుట్నాలు తింటే ఎక్కిళ్లు వస్తాయి మీరు గమనించవచ్చు వాటిని ఎందుకు అనిఅంటే గనుక అది పొడి పొడి అయిపోయి డ్రై అయిపోతుంది గొంతు.
(25:23) సో పుట్నాలు తింటే గొంతు తడబడే అవకాశం ఉంది తప్పితే ఎక్కిళ్లు పోవడం ఏంటి అనిఅంటే గనుక అది అలా కాదు ఆయన తన శక్తిని ధారపోసి అది మందులాగా ఇచ్చాడు ఆయన చేతిలో పడటం వల్ల ఆ పుట్నాలు మంద అయ్యాయి జరిగినాయి కొన్ని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది అంటే కూడా ఫెయిల్ అయిపోయింది సంతానం కలిగింది ఇప్పుడు అంత తక్కువ శక్తితో అమ్మవారు కట్టించుకుంది ఇక్కడ ఈ క్షేత్రానికి వచ్చిన వాళ్ళు ఇటువంటి కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా ముఖ్యంగా అమ్మవారు జ్ఞానద జ్ఞానం ఇస్తుంది.
(26:01) జ్ఞానము అని అంటే గనుక మాట్లాడే శక్తి కావచ్చు ఆలోచించే శక్తి కావచ్చు బుద్ధి కావచ్చు ఇంకేదైనా కావచ్చు తద్వారా వచ్చేది ఏదైనా ఆమె ఇచ్చిందే మ్ మనకు ఒక మంచి మాట వల్ల వచ్చేటువంటి ఏ సత్ఫలితాలు ఉన్నాయో అది ఆమె ఇచ్చిందే నీకు మంచి మాట ఆమె నీకు ఇచ్చి ఆ మంచి మాట ద్వారా వచ్చే ఫలితం నీకు వస్తుంది. అదొకటి జ్ఞానము నీ జ్ఞానం వల్ల ఏ మంచి పని చేసినా దాని ద్వారా వచ్చినటువంటివి కూడా ఆమె ఇచ్చినట్టే అలా ఉండడమే కాకుండా ప్రత్యేకంగా ఇక్కడ రాగి దొన ఏదైతే ఉందో రాగి దొనేలో నీళ్ళను ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు పెస్టిసైడ్స్ లాగా వాడతారు నీళ్ళలో వాళ్ళు వేసుకుంటారు తీసుకెళ్లి ఆ
(26:37) తీసుకెళ్లి వాళ్ళ పొలాల్లో వేసుకుంటారు. అలా ఉంది అందులో స్నానం చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రదక్షణాలు చేసి అమ్మవారికి కచ్చితంగా మొక్కుకున్నట్టు ఉంటే గనుక మాటలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మందు తీసుకొని నాన్నగారు తయారు చేసిన మందు తీసుకొని కానీ మళ్ళీ అదే బలము మందులో కంటే ఆ పదార్థంలో కంటే ఆయన ఇచ్చిన ఆయన తపస్శక్తి ద్వారా వచ్చినవి చాలా ఉన్నాయి అదే వాళ్ళ నమ్మకము బాగా పనిచేస్తుంది వాళ్ళు నమ్మి వచ్చినట్టు ఉంటే గనుక అలా నమ్మి వచ్చిన వాళ్ళకు మాత్రం మాటలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇక్కడ అక్షర స్వీకారాలు ఎక్కువ
(27:12) జరుగుతాయి ఆ అక్షర స్వీకారాలు కూడా నా చిన్నప్పుడు అక్షర స్వీకారం నేను ఇక్కడే చేయించుకున్నా నాకు చాలా మంచి జరిగింది కాబట్టి నా పిల్లల పిల్లలకు కూడా అక్షర స్వీకారాలు ఇక్కడే చేయించాలనేటువంటివి వస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ అక్షర స్వీకారాలు ఏంటంటే గనుక ఏడాది పొడుగున అక్షర స్వీకారాలు జరుగుతాయి. అక్షరాభ్యాసాలు అక్షరాభ్యాసాలు మ్ ఏడాది పొడుగున జరుగుతాయి.
(27:35) వాళ్ళు వచ్చి అక్షర స్వీకారము అంటే మేము చేయించేసేస్తాము. ఉమ్ మూడాలలో కూడా అక్షర స్వీకారాలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు అలా అమ్మవారి ని నమ్మిన వాళ్ళకు మంచి జరుగుతుంది. జీవితంలో పైకి వచ్చి ఉన్నారు ఆపై కూర్చున్నారు. మాగశుద్ధ పంచమి ప్రతిష్ట రోజు ఆ వసంత పంచమి మ్ మాకు ప్రతిష్టా దినం అప్పుడు ఇక్కడ ఉత్సవాలు అవుతాయి. దాదాపు 10 15 వేల మంది పైగా వస్తారు అప్పుడు చాలా అక్షర స్వీకారాలు అప్పుడు ఈసారి మొన్నటిసారి మూఢాళ్లల్లోనే వచ్చింది.
(28:05) అయినా సరే 1000 మంది అక్షర స్వీకారాలు చేయించుకున్నారు ఇక్కడ అట్లా అక్షరాభ్యాసాలు కాకుండా ఇంకేమన్నా విశేషమైన పూజలు ఏమనా జరుగుతాయా ప్రతి పంచమికి ప్రతి శుద్ధ పంచమికి హోమాలు జరుగుతాయి. సరస్వతీ హోమాలు సరస్వతీ హోమం జరుగుతుంది అమ్మవారికి దక్షిణకాళి కార్యసిద్ధి హోమాలు జరుగుతాయి ఆ ధనం ధనం కావాలనుకున్న వాళ్ళకే వాళ్ళు కావాలనుకున్న వాటిని మమ్మల్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళ జాతకం ప్రకారం కావచ్చు వాళ్ళ ఆ పరిస్థితి ప్రకారం కావచ్చు ఏది అవసరమో దాన్ని సజెస్ట్ చేసి వాళ్ళకు కావలసిన కామ్య హోమాలు ఇక్కడ చేస్తాం.
(28:39) మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఎటువంటి బిజినెస్ లేనే లేదు లేదు ఇప్పుడు మన సత్సంగాల్లో చూసినా కూడా ఇప్పుడు మీరు చెప్పారు మీ ప్రొఫైల్ చెప్తే అర్థమైపోతుంది. అలాగే మన సత్సంగాల్లో కూడా ఇది వెళ్తే అది అయిపోతుందిఅని ఏమీ లేదు లేదు లేదు లేదు మీరు నమ్మకంతో రండి నమ్మకమే ఫలితం అనేది మీరే పొందండి అంతే మీరు చెప్పినా కూడా మీరు ఫలితం మీరు పొందలేరు కదా అంతే అంతే అంతే లేకపోతే ఇక్కడ జరగండి కచ్చితంగా ఇక్కడికి వెళ్ళండి ఇది కచ్చితంగా అయిపోతుంది అనేటువంటి ఇది కాదు ఎందుకు అనిఅంటే గనుక మీ నమ్మకము భక్తి ఫ్యాక్టరే అది ఎక్కువగా ఇది అవుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూద్దాము అనే
(29:11) టైపు వాళ్ళని కూడా నేను డిస్కరేజ్ చేస్తాను వాళ్ళ మాటల్లోనే తెలిసిపోతుంది మామూలుగా ఇదఒకసారి ట్రై చేసి చూస్తాము అంట వాళ్ళని అలా కాదండి ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను ఒకరు వచ్చి అడుగుతారు ఇలా వాళ్ళు ఏమంటారంటే గనుక ఇట్లా అయితే మరి ఇప్పుడే స్నానం చేయమా వద్దు ఇంటికి వెళ్ళండి మళ్ళీ అనుకోండి నేను స్నానం చేశ నేను స్నానం చేసి ప్రదక్షణాలు చేసి నమ్మకం చూపిస్తేనే నాకు మంచి కలుగుతుందని ఇంటికి వెళ్లి అనుకోండి.
(29:38) అనుకున్న తర్వాత మళ్ళా రండి ఇప్పుడు వచ్చాం కాబట్టి ఒక శుక్రవారం పని అయిపోతది అనేటువంటిది వద్దు. ఇప్పుడు శుద్ధ పంచమి ఒక పూజ అన్నారు శుద్ధ పంచమి నాడు పంతి శుద్ధ పంచమి ఇప్పుడు మూల నక్షత్రంలో గాని ఆ మూలా నక్షత్రము చేయటం మేము శుద్ధ పంచమి పూజలే చేస్తున్నాం శుద్ధ పంచమి నాడు సరస్వతి హోమం జరుగుతుంది అట్లానే మేము చేసే సరస్వతి యజ్ఞాలు కూడా ఇక్కడ జరుగుతాయి.
(30:00) ప్రతి మూడు నెలలకు నాన్నగారు ఇంతకుముందు కావ్యకంఠ గణపతి గారి శిష్యుడు దైవరాత మహర్షి దైవరాత మహర్షి ఆ దైవరాత మహర్షి తన యోగంలో దర్శించినటువంటి మంత్రాలను శిష్యుడు యోగంలో దర్శిస్తే గురువుగారు రాసుకున్నారు. కొన్ని అందల ఆ స్పీడ్ కాదు స్పీడ్ అందలేదు కొన్ని మాత్రమే రాసుకోగలిగినారు ఆ రాసుకున్న వాటిల్లో ఒక 160 దాదాపు 160 మంత్రాలు సరస్వతీ మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు మాకు దొరికినాయి.
(30:30) మేము మాకు అది అదృష్టం నాన్నకు దొరకడం వల్ల ఆ మంత్రాలు అంతకుముందు ఋగ్వేదంలో ఉన్నటువంటి ఒక 30 పైచిలుకు మంత్రాలు అన్ని కలిపి 200 మంత్రాలతో ఒక యజ్ఞాన్ని రూపొందించిన నాన్న 1992 నుంచి ప్రతి నెల ఒకటి నెల ఒకటి ప్రతి నెల ఏ తేదీ ఆదివారం ఆదివారం ఆ తిథి ఏ ఆదివారం ఏదైనా ఆదివారం అది ఆ ఆ అది కర్తకు కన్వీనియంట్ తనకు కన్వీనియంట్ చూసుకొని ఏదన్నా ఒక ఆదివారం అంటే ఇండివిడ్యువల్ బేసిస్ ఇండివిజువల్ వ్యక్తిగత ఒక్కడే చేయాలి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు సభ్యులందరూ ఉంటారు అలా ఒకరొకరికి ఒకరొకరికి అవకాశాలు ఇస్తూ నాన్న 469 యజ్ఞాలు చేశారు.
(31:12) అబ్బా ఉమ్ నాన్న 469 యజ్ఞాలు చేసిన తర్వాత విడిచి వెళ్ళిపోయారు. మ్ 1992 లో స్టార్ట్ అయింది అది. మ్ మ్ ఏడాదికి 12 మినిమం మ్ అలా ఒకసారి ఏడాదిలో ఒక ఏడాదిలో 34 యజ్ఞాలు చేశారు. అబ్బా మ్ అలా రామేశ్వరము ఇటు భారతదేశంలో సౌత్ లో కిందకు రామేశ్వరం దగ్గర నుంచి మొదలు పెట్టేసి పైకి చాముండా కామాఖ్య అక్కడి వరకు చేసుకుంటూ వచ్చారు అక్రాస్ అదే దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం అట్లానే ఆ ఇప్పుడు రాబోయేది రాబోయే యజ్ఞము మే 24వ తారీకు ఉమ్ పశుపతినాథ ఆలయము నేపాల్ లో జరుగుతున్నది.
(31:48) ఉమ్ అంటే ఇప్పుడు ఎవరికైనా ఆసక్తి గాని లేదా అమ్మవారి అనుగ్రహం ఆసక్తి అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే ఒకవేళ ఆ యజ్ఞంలో పాలుపంచుకోవాలి అనుకుంటే ఎట్లా కాంటాక్ట్ అవ్వడం యజ్ఞంలో పాలు నా నెంబరు నాకు ఫోన్ చేసేస్తే రావచ్చు మేము వివరాలు ఇస్తున్నాము నెక్స్ట్ యజ్ఞం డిస్క్రిప్షన్ లో ఇవ్వచ్చా ఆ ఇవ్వచ్చు నెక్స్ట్ యజ్ఞం ఎప్పుడు అనేటువంటి వివరాలు వాళ్ళకి ఇస్తాము వాళ్ళ కన్వీనియన్స్ ని బట్టి రావచ్చు యజ్ఞం అటెండ్ చేయడానికి ఎవ్వరి మీద కండిషన్ లేదు మామూలుగానే మనకు ఏముంది అనిఅంటే గనుక పెళ్లికి పిలిస్తే వెళ్ళాలి యజ్ఞానికి తెలిస్తే వెళ్ళాలి
(32:19) ఓ అది యజ్ఞమే అయినట్టుంటే దైవ కార్యమ అయినట్టుంటే తెలిస్తే వెళ్ళాలి ఆహ్వానం అక్కర్లేదు ఆహ్వానం అక్కర్లేదు పెళ్లికి పిలిస్తే వెళ్ళాలి. అలా ఉంది. యజ్ఞకర్త కాకుండా చూడడానికి ఎవరైనా రా ఎవరైనా వెళ్ళాలి యజ్ఞకర్త అనేది యజ్ఞకర్త అనేటువంటి ఆ కర్తృత్వం అనేది తాము రెగ్యులర్ గా వస్తూ యజ్ఞంలో పాలుపంచుకుంటూ ఆ క్రతువులో పాలుపంచుకుంటూ రెగ్యులర్ గా వస్తున్న వాళ్ళకు మాత్రమే ఆ యజ్ఞ కర్తృత్వం అనేటువంటిది అవకాశం దొరుకుతుంది.
(32:49) మీ నాన్నగారి రచనల గురించి లేదా చాలామంది ఏమడుగుతారు అంటే చరిత్ర మీ నాన్నగారికి సంబంధించిన చరిత్ర బుక్ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు. ఈ రెండిటి గురించి మీ మాటలు చరిత్ర అంటే తను రాసుకున్న చరిత్ర తన గురించి అదిఒక డిస్క్లేమర్ కూడా ఉంది నేను అబద్ధము చెప్పను నా గురించి పూర్తి నిధాలే చెప్తాను అనేటువంటివి కూడా మీరు దాంట్లో చదివితే ఆయన ఎన్ని నిజాలు చెప్పిండో కూడా అర్థమవుతాయి మీకు అలా అలా ఆయన రాసిన పుస్తకాలన్నీ కూడా ఉన్నాయి సో నన్ను సంప్రదిస్తే నేను అది ఎలా పొందాలి ఏమిటి మా ప్రత్యేకం మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకోగలిగితే గనుక సంతోషము ఒకవేళ రాలేని
(33:26) వాళ్లకు ఉన్నట్టు ఉంటే గనుక మేము దానికి ఏదైనా అరేంజ్మెంట్ చేయమంటే అంటే చేస్తాము. నాన్న రాసినవి ఏంటంటే గనుక చతుశష్ పూజ రాశారు అమ్మవారికి మ్ దేవతా పూజ మామూలుగా శోడశోపచార పూజ రాశారు అట్లానే స్తోత్రాలు అష్టకాలు ఇవన్నీ ఉన్నాయి చాలా రాశారు అలాంటివి పత్రికను కూడా నడుపుతున్నాము గుడి వీణాపాణి వీణాపాణి అనేటువంటి ఒక త్రైమాసిక పత్రిక నడుపుతున్నాము అది ఆయన కావాలన్నా కూడా ఆ దానికి తమ్ముడు సంపాదకుడు ఆ తమ్ముడు సంపాదకత్వంలో మేము మిమ్మల్ని సంపాదిస్తే ఈ రచనలు ఆ పోస్టల్ ద్వారా కూడా దొరికే అవకాశం అవకాశం ఉంది ఇవాళ చాలా అద్భుతమైనటువంటి రోజు ఆ
(34:02) మీరు మాకు ఇక్కడికి రావడానికి అవకాశం ఇచ్చి అటువంటి మహా తపస్వి గురించి ఒక్కసారి స్మరించుకొని ఆయన తపోవక్షేత్రంలోనే అమ్మవారి దర్శనం కూడా చేయించారు అలాగే అమ్మవారి ఆ మూర్తిని కూడా ఇచ్చారు మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు ఆ దీంట్లో మీ శ్రద్ధ కూడా ఎన్నదగింది ఏంటి అంటే గనుక మన ఇల్లు హైదరాబాద్లో దగ్గర దగ్గర దగ్గర ఉన్నాయి.
(34:25) 10ప 10 కిలోమీటర్లు కూడా లేదు అయినా సరే సందర్శించి ఇక్కడికి వచ్చి మాత్రమే మాట్లాడుకోవడంలోనే మీరు మీ శ్రద్ధ కనిపిస్తుంది అక్కడ పిల్లలు కూడా పిల్లలు నిన్న నుంచి రెడీ అయఉన్నారు రేపు ప్రోగ్రామ అదే అలాగన్నమాట ఎందుకంటే మనం అక్కడ కలిసి ఇదే మాటలు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు కానీ అలా కాకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి అని అనడంలోనే మీ శ్రద్ధ కూడా కనిపిస్తుంది సంతోషం ఎవరు రప్పించారేమో అదే అక్కడికి వచ్చి సత్సంగం చేసుకోవాలి అది మీకు చాలా చాలా కృతజ్ఞతలుఅండి ఆ ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే 10 మందికి చేరాలి ఇటువంటివి అద్భుతమైన క్షేత్రాలు ఎందుకంటే
(35:00) ఆ ఇటువంటి వారు ఏంటంటే వాళ్ళ మనసుల్లో బిజినెస్ మైండ్ సెట్ ఉండదు కాబట్టి 10 మంది ఛానల్స్ కి వాళ్ళు వెళ్లి అప్రోచ్ అవ్వడం మా గురించి చెప్పండి అనటం అలాంటి వారు చేయరు. ఎవరిని కూడా చేయి చాచి అడిగే అలవాటు వారికి లేదు దీని గురించి కూడా కాబట్టి మనమే మన ప్రథమ కర్తవ్యంగా ఈ ఆలయం గురించి 10 మందికి చేరవేయాలి. అలాగే అటువంటి మహా తపస్వుల గురించి కూడా మన నెక్స్ట్ జనరేషన్స్ తెలియాలి.
(35:25) కాబట్టి ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడం కదా హైప్ చేయండి మనలాంటి చిన్న ధార్మిక ఛానల్స్ 10 మందికి చేరాలంటే హైప్ చేయాలి తప్పదు యూట్యూబ్ రూల్స్ అవన్నీ మరొక అద్భుతమైన సత్సంగంలో మనందరం మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఆ సరస్వతీ మాత యొక్క ఆశీస్సులు ఆ మహా తపస్వి అష్టకాల నరసింహరామ శర్మ గారి దివ్యాశిస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా శ్రీమాత్రే నమః మీ సత్యానంది రాజు
No comments:
Post a Comment