Sunday, May 24, 2026

🍁ఒక అద్భుతమైన కథ🍁||Lakshmi's fact and motivational chanel #facts #motivation #telugu

🍁ఒక అద్భుతమైన కథ🍁||Lakshmi's fact and motivational chanel #facts #motivation #telugu

Author Name:Lakshmi's fact and motivational chanel

Youtube Channel Url:https://www.youtube.com/@Lakshmisfactandmotivation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=E59eEIOIU9M



Transcript:
(00:00) ఒక అద్భుతమైన కథ రతన్ టాటా తన సెక్యూరిటీతో కలిసి కారులో పూనా వెళ్తున్నారు. భోజనం వేలు అయింది డ్రైవర్ కు చెప్పాడు అంత పెద్ద హోటల్ కాదు చిన్న హోటల్ కాదు మిడిల్ హోటల్ కి తీసుకెళ్ళు అన్నారు. హోటల్ ముందు కార్ ఆగింది. ముగ్గురు లోపలికి వెళ్ళారు. ముగ్గురికి రెండేసి చపాతీలు మంచి కూర మంచి పప్పు కావాలి అన్నారు.
(00:24) కూర్చోండి సార్ 15 నిమిషాలు తయారై వస్తుంది అన్నారు. వచ్చింది తిన్నారు చాలా అద్భుతంగా ఉంది. రతన్ టాట అడిగారు. [సంగీతం] ఎవరు వండారు ఇది అని ఆ హోటల్లో ఓ నార వండుతుంది అన్నారు. రమ్మను ఒకసారి అని రతన్ టాటా తాను ఎవరో పరిచయం చేసుకొని అద్భుతంగా వండావు అని 5000 రూపాయలు ఇవ్వబోతే అమ్మాయి వద్దు చెక్కు ఇవ్వండి చాలు నాకు అంది. అది ఎందుకు మార్చుకోవాలిగా సమయం పడుతుంది అని అన్నారు.
(00:55) అమ్మాయి రెండు చేతులు జోడించి మీలాంటి పెద్దలు మా హోటల్ కి వచ్చారని నాకు నేను గర్వపడుతున్నాను. ఆ చెక్కుకు ఫ్రేమ్ వేయించుకొని గోడకు తగిలించి ఆనందిస్తాను అంది. ప్రతిరోజు చూసుకొని సంతోషపడతాను. ఆ మాటలు విన్న రతన్ టాటా కొన్ని క్షణాలు నిశబ్దంగా నిలిచిపోయారు. ఎందుకంటే నిజమైన గౌరవం డబ్బుతో కొనలేమని ఆయనకు బాగా తెలుసు. ఆ రోజు అక్కడున్న ప్రతి ఒక్కరు ఒక గొప్ప విషయం నేర్చుకున్నారు.
(01:22) డబ్బు మనిషిని పెద్దవాడిని చేయదు. మనసు [సంగీతం] వినయం మంచితనం మాత్రమే నిజమైన గొప్పతనం. నిజమైన మహానుభావులు ఎక్కడ ఉన్నా గౌరవం సంపాదిస్తారు. ప్రేమతో చేసిన పని ఎప్పటికీ [సంగీతం] మనుషుల హృదయాల్లో నిలిచిపోతుంది. ఈ ప్రపంచంలో కొందరు సంపదతో గుర్తింపు తెచ్చుకుంటారు. [సంగీతం] కానీ కొందరు తమ వ్యక్తిత్వంతో చరిత్రలో నిలిచిపోతారు.
(01:45) రతన్ టాటా అలాంటి మహానుభావుడు. స్థాయి డబ్బుతో రాదు మనిషి ప్రవర్తనతో వస్తుంది. [సంగీతం] వినయం ఉన్నచోటే నిజమైన గౌరవం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయతే మీ అభిప్రమ తెలపండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థాంక్యూ.

No comments:

Post a Comment