ఇలాంటి వాళ్లకే దెయ్యాలు కంటికి కనపడతాయి..? వెంటనే ఈ వీడియో చూడండి | Brahma Sri Talluri Benaras Babu
Author Name:iDream Subham
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSubham
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2tCF0VKgFtc
Transcript:
(00:04) నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మమార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీ మాత్రే నమః ఇప్పుడు ఆత్మలకి కూడా నివాస స్థలాలు ఉంటాయా? అంటే స్మశానంలోనే ఉంటాయా లేదు అంటే సినిమాల్లో చూపిస్తారు. ఎక్కువ రోజులు జనావాసం లేని ప్రదేశంలో పాడుబడ్డ బంగ్రాల్లో ఇలాంటి వాటిలో ఉండటం. అంటే ఇక్కడ ఏంటంటే దీపము లేని ఇల్లు పాడుబడ్డ గృహము అంటే దీపాలు ఎవరు వెలిగిచ్చారు కదా దీప అందుకనే భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయే పరమాత్మనే త్రాహిమాన్ నరకా ఘోరాత్ దివ్యర్ జ్యోతిర్ నమోస్తుతే శుభం కరోతి కళ్యాణి మనం ఇప్పుడు ఇవన్నీ మనం దీపారాధన
(00:46) సమయంలో మనం చేసే మంత్రం ఆ దీపం ఏం చెప్తోంది నరకాన్ని కూడా పోగొడుతుంది వెలిగించడం మూలకంగా ఇప్పుడు ఆ ఇంట్లో దీపం ఎవరు వెలిగించరు కదా అవును పురాతనమైనటువంటి కట్టడాల లోపలికి కి దీపం వెలిగించరు అవి అలాగా సిధిలావస్థకు అవుతూ ఉంటాయి. ఉమ్ ఒకటి తర్వాత ఈ ఆత్మలు ఉండేటువంటి కదా ఆవాసము మర్రి చెట్లు వేప చెట్లు రావి చెట్లు బాగా ఏపుగా పెరిగిపోయినటువంటి వాటి దగ్గర కూడా ఇవి ఉంటూ ఉంటాయి చింత చెట్లు దగ్గర స్మశాన ప్రదేశాల్లో నిర్మానుష్యంలో మళ్ళీ ఇక్కడ మనకి ఆత్మ లేకపోతే ఏదన్నా దేవతకు సంబంధించిన యక్షణీయనా అని కూడా మనం తెలుసుకోవాలమ్మ
(01:32) అవును ఎలా తెలుస్తుంది యక్షిణీ దేవతలుని ఉన్నారు యక్షిణీలు అంటాం మనం అవును ఇవి ఒక్కొకసారి చమత్కారం చేస్తూ ఉంటాయి ఎలా అవి ఇప్పుడు వట యక్షిణి అని ఉంటుంది వటం దగ్గరే ఉంటుంది అది ఆ దెయ్యమా యక్షిణినా మనకు ఒక సందేహంగా ఉంటుంది. ఒకసారి నేను మా శిష్యుల వాళ్ళ యొక్క ఇక్కడే మన తెలంగాణలో కామారెడ్డి దగ్గర జరిగిన సంఘటన చెప్తున్నాను ఆహ నేను చెప్పాను ఈరోజున మీ పొలంలో మంటలు వస్తాయ్యా అని చెప్పినా ఆ పొలంలో మంటలు రావటం ఏంటి గురువుగారు అని అన్నారు ఆ ఏమో అమ్మవారు చెప్పింది నేను మీకు చెప్పాను ఆహా ఆ అన్నాను అంటే వాళ్ళు ఏ గురువుగారు ఏదో సరదాగా మాట్లాడుతున్నారు అనుకున్నారు
(02:10) మ్ సడన్ గా ఉన్నట్టుండి వాళ్ళు ఇలా కూర్చొని కబ్బులు చెప్పుకుంటున్నారు పొలం మధ్యలో సడన్ గా మంట వచ్చింది ఉమ్ ఉమ్ ఎక్కడి నుంచి వచ్చింది మంట మళ్ళీ చూడండి మనకి డ్రిప్ ఇరిగేషన్ పెడతారు కదా పొలాల్లో అవన్నీ గుట్టగా పడేసారట ఆ గుట్టలో నుంచి మంట వచ్చింది. ఓ నిప్పు లేకుండా మంట ఇవి యక్షణ విద్యలు అన్నమాట ఓకే ఓకే వాళ్ళ పొలంలో అప్పుడు యక్షణి ఉన్నది.
(02:32) ఆహ అవి మంచి బలంగా తిరుగుతాం పిల్లాడిని ఎత్తుకొని తిరిగినట్టుగా కనిపించడం ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగినయి. ఆహ సో ఇవి యక్షణయ విద్యలు యక్షణయ ఇది ఆత్మనా దెయ్యమా ఇవన్నీ తెలుసుకుంటా అనుకోండి మనకి టైం పడుతుందమ్మ మనం వెళ్ళంగానే ఇది అని చెప్పలేము చెప్పలేము సో అందుకనే పెద్ద పెద్ద వటవృక్షాల కింద పడుకోకూడదు ఉండకూడదు నిర్మానుష్యమైన ప్రదేశంలో ఇప్పుడు దేవాలయంలో వటవృక్షం ఉన్నది అక్కడ పడుకోవచ్చు తప్పులు ఎందుకంటే అక్కడ మనం దీపం పెడతాం రావి చెట్టు దగ్గర ఏవో ప్రదక్షణాలు చేస్తారు దారం పెట్టి అలాంటివాడి దగ్గర ఇప్పుడు దారిలో మీరు ఎక్కడో పెడుతున్నారు
(03:06) ట్రావెలింగ్ చేస్తున్నారు అలాంటి సందర్భం లో ఈ ఆడవాళ్ళు బాత్రూమ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ పెద్ద పెద్ద చెట్ల వెనకాత వెళ్తారు అక్కడ ఈ దెయ్యాలు భూతాలు ఉండటానికి అవకాశం ఉంది ఓకే ఓకే సో అలా ఈ ఆడవాళ్ళకి ఇవి ఆవహిస్తాయి. మీరు బాగా గమనిస్తే కాబట్టి ఇట్లా పెద్ద పెద్ద వృక్షాల దగ్గర అలాగే మనకి సమాధుల దగ్గర ఉంటాయమ్మా సమాధి దగ్గర మరి కొన్నిసార్లు ఇళ్ల మధ్యలోనే ఇవి ఉండడం చూస్తూ ఉంటాము ఇప్పుడు కాలంలోనే అప్పుడైతే పెద్ద పెద్దగా కట్టేవాళ్ళు అవును అలాంటివి ఇళ్ల మధ్యలోనే కట్టేదాని గురించే నేను చెప్పబోతున్నాను.
(03:42) ఆ ఒంగోల్లో ఒకసారి ఇలాగే పొలానికి వెళ్ళారమ్మ ఆ వీరు ఒకళ్ళు పొలం అమ్మేసేసారు ఆ పొలం అమ్మేస్తే ఈ పొలం అమ్మేసిన ఆయన అదేదో ఆయన అమ్మేసాడు అక్కడేమో సమాధులు ఉన్నాయి నాకు చెప్పలేదు అతను సమాధులు ఉన్నాయి అని చెప్పి మాకు అక్కడికి వెళ్తుంటే భయం వేస్తుంది మా మిషనరీ విరిగిపోతుంది లేతే కారు పంచర అయిపోతుంది ఆ కారు కదలట్లేదు ఏదో ఒక ప్రమాదం ఏదో ఒక చెడు సంఘటనో లేదే డబ్బులు పోవటమో బంగారం పోవటం ఏది మెళలో ఉన్నది తెగిపోయింది అనటమో ఆ ఇలాంటివి జరుగుతున్నాయి అన్నారు.
(04:12) సరే నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు ఇక్కడ సమాధులు కనిపిస్తున్నాయ్యా అని అన్నా నేను అంటే అవేం లేవండి అన్నాడు మీరు అబద్ధం చెప్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను ఫోన్ లో ఒరేయ్ అదంతా క్లీన్ చేయండి అని చెప్తాను అవును అక్కడ ఎవడో మనిషి నా మనిషి పని చేస్తా ఉంటాడు వాడు ఇంకోడికి అసిస్టెంట్ చెప్తాడు వాడి అసిస్టెంట్ కి అవును అప్పుడు అక్కలేని తీసుకొస్తాడు వాడు అవును వీడికి తెలీదు సమా నేను చూడలేదని వీడు చెప్తాడు అంతే మీ యజమాని వచ్చేసరికి నేను కూడా చూడలేదు అని చెప్తాడు యజమాని మేము కూడా చూడలేదని నాకు చెప్తాడు అంతే ఇప్పుడు ముగ్గురు చూడలేదు
(04:41) చూడలేదు చూసినవాడు ఎవడు ప్రొక్రైన్తో పని చేసినవాడు అంతే వాడిని పిలిపించిన నేను పిలిపిస్తే అవునండి ఇక్కడ ఇట్లా తులసి కోటక కట్టి దిమ్మ కట్టి అవన్నీ ఉన్నాయండి అన్నాను అవన్నీ ఏం చేశరు అంటే ఇది ఆ పక్కన ఉన్నాయండి అన్నాడు తీసేసారా తీసే ఆ పక్కక నెట్టేసారు రోడ్ల పైకి పక్కక ఓ అప్పుడు నేను ఏం చేశను అవన్నీ తీయించుకొచ్చి మళ్ళీ ఆ ఆ కుండలో ఎముకలు అవన్నీ కొంతమంది ఏం చేస్తారంటే శవాన్ని పెడతారు పొలంలో కొంతమంది ఏంటే శవాన్ని తగలబెట్టేసి ఆ ఎముకల్ని మాత్రమే కుండలో పెట్టి దాని మీద తులసికోడ కడతారు.
(05:13) ఓకే ఓకే సో వీళ్ళు అక్కడ జరిగింది అది సమాధి అంటే అది కూడా ఆచారం ఏమైనా ఉందా ఒక్కొక్క ప్రాంతంలోనమ్మ ఎవరి భావాలు వారివి అవును అవును అవి పెట్టాలని కూడా ఎక్కడ ఏం లేదు ఏదో మా నాన్న ఫలం నేను పెట్టుకుంటా అంటే ఏం చెప్తాం మనం అంతే అంతే అవును దానికి ఏం మాట్లాడం కదా సో ఇట్లా కుండలో దొరికితే నేను అవన్నీ పిలిపించి మళ్ళీ అవన్నీ తీసుకెళ్లి వేరే చోట పాతించి సమాధిల దగ్గర వేరే స్మశానం దగ్గర మీరు ఇవన్నీ పాతేసిరండి అని చెప్పేసి ఈ పొలం ఎవడమ్మాడు ఈ సమాధి ఏంటిదో వాడిని కనుక్కోండి అంటే వాడి పేర్లన్నీ చెప్తే బ్రాహ్మణలు పెట్టి ఆ పూజా కార్యక్రమం అంతా చేయిస్తే అప్పుడు
(05:48) వీడి పనులు స్టార్ట్ అయినాయి. ఇది ఒంగోలులో జరిగిన సంఘటన ఇప్పుడు మీరంటే ఎన్నెన్నో దైవ కార్యాలు చేస్తున్నారు జపాలు మంత్ర దీక్షలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు కనిపించింది ఓకే సామాన్యులు కూడా కొంతమంది మేము దయ్యాన్ని చూసాము తెల్లగా నీడలాగా కనిపించింది గాలిలో తేలుతున్నట్టుగా కాళ్ళు భూమి కానకుండా అలా నాకు ఒక ఆకారం కనిపించింది ఇలాంటివి చెప్తుంటారు అంటే అలా వాళ్ళకి సామాన్యులకు ఎటువంటి దైవారాధన లేకున్నా కనిపిస్తోంది అని అంటే పలానా వాళ్ళు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి లేదంటే ఈ టైంలో జన్మించిన వాళ్ళకి కనిపిస్తాయి అనేది కూడా ఏదైనా ఉంటుందంటారా ఉంటుంది
(06:19) ఉంటుంది ఇప్పుడు మనం ఆ నక్షత్రాలు చెప్పొద్దు చెప్పిన కానుంచి వ్యూవర్స్ ఆ నక్షత్రం ఏమనా కనిపిస్తుంది అనేది రోజు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి మనం టెన్షన్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం ఇంట్లో వాళ్ళకి కాబట్టి కొంత ఇట్లాంటివి కనిపించే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి అంటే చెడుని దర్శనం చేయాలనేటువంటిది కూడా వాళ్ళకి ఉన్నదేమో వాళ్ళ జాతకంలో కనిపించడానికి అవకాశాలు ఉంటాయి.
(06:42) సాధ్యమైనంతవరకు కొన్ని నక్షత్రాలు కొన్ని రాశుల వారికి ఇట్లాంటి భాగ్యం మామూలు భాగ్యం అది ఉంటుంది సో అలాంటివి మనం ఆ అది కనిపిస్తే తప్ప వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు కదా భయపడతారు. ఉమ్ మేమ ఏంటంటే అడుగుతాము ఎందుకు వచ్చావు ఏంటి ఏమన్నా నీ సమస్య ఉందా అని అడుగుతాము. దానికి ఏదైనా మనం చేతన అయితే ఇప్పటికీ కూడా నాకు కొన్ని పేర్లు గుర్తున్నాయి.
(07:11) వాళ్ళ పేరు మీద నేను గయ వెళ్ళిన ప్రయాగరాజు వెళ్ళిన కాశీ వెళ్ళిన మా పెద్దలతో పాటు వీళ్ళకి కూడా పిండం పెడతారమ్మ ఎవరండి వాళ్ళు చనిపోయి నాకు తెలియదు ఎవరో ఆహ వాళ్ళ నన్ను నాకు సహకరించారు ఆహ నాకు మేలు చేశారు నాకు పేరు రావడానికి వాళ్ళు ప్రయత్నం చేసి ఉండొచ్చు. వాళ్ళ పేర్లు చెప్పారు ఇందాక నేను వరంగల్ విషయం చెప్పాను కదా వాళ్ళు క్రిస్టియన్స్ ఆహ వాళ్ళ పేర్లు చెప్పారు ఆవిడ పేరు తెరసా ఆ తల్లి పేరు తెరసా పేరు మీద నేను కాశీలో పిండం పెట్టా గైలో పిండం పెట్టా అలా చేయొచ్చా అంటే వాళ్ళు వేరే మతస్తులు వేరే మతం అయితే ఏముందమ్మా ఆ అమ్మాయి నా మాట విని ఈ అమ్మాయిని
(07:45) వదిలేసింది కదా ఆ రోజున వదిలేసింది కాకపోతే మన హిందూ ధర్మం ప్రకారంగా జరుగుతున్నాయి కదా ఆ మనం మంచి మంచి కోరుకుంటున్నాం ఆ తెరసాకు కూడా మంచి ఉత్తమ జన్మ రావాలి ఎవరైతే ఏమన్నది ఆ కాబట్టి ఈ హిందూ ధర్మంలో ఉన్నదాన్ని వాళ్ళు కూడా ఆ ఇతర మతస్తులు కూడా వాళ్ళ వాళ్ళ ఆచారాల్లో పాటిస్తున్నారు మనమేమో ఈ పిండ ప్రధానం అనే కార్యక్రమంతో గతించినటువంటి వాళ్ళు అవును కీర్తిశేషులు అయినటువంటి వాళ్ళకి చనిపోయినటువంటి ఆ మనుషులకి మన పిండ ప్రధానం అనే ఒక సంస్కారం ఉన్నది ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ తదినం రోజున ఏదో మా ఇంట్లో మన దగ్గర ఉంది వాళ్ళ దగ్గర సమాధుల పండుగ
(08:24) ఆ అని క్రిస్టియన్స్ సమాధుల పండుగ ండగ అలాగే ముస్లిమ్స్ లో కూడా ఈ సమాధుల దగ్గరికి వెళ్లి శుభ్రంగా కడిగేసుకుని రావటం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి మంచిగా అలంకారం చేసుకొని రావటం ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో ఏదో చేస్తారు సమాధుల పండగని అవును కాబట్టి వాళ్ళ కూడా మదాన్నే వాళ్ళు పెట్టుకున్నారు కాకపోతే విధానాలు వేరు విధానం వేరు అంతే వాళ్ళలో కూడా నేను చూసానమ్మ క్రిస్టియన్ ఫాదర్ గారిని ఆయన ఇటలీ నుంచి వచ్చారు.
(08:49) రెండు చేతులు ఇలా పెట్టుకొని నేను నుంచుని ప్రార్థన చేస్తే ఒకళ్ళకి ఆత్మ తొలగిపోయింది.హ హ హ అట్లాంటి వాళ్ళని చూశను ఓకే ఓకే ముస్లిమ్స్ లో కూడా నేను గొప్పవాళ్ళని చూశాను. మ్ అంటే వాళ్ళు ఏ మతాన్ని విమర్శించరు మ్ అలాగే వాళ్ళు కూడా గోవుని చంపరమ్మ ఆ ముస్లిమ్స్ గో మాంసం తీసుకోరు. మ్ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆహా వాళ్ళు కూడా ఆత్మలని పోగొడతారు.
(09:11) అలాంటి వాళ్ళని చూసాను నేను. వాస్తవానికి అంటే చెప్పొచ్చో లేదో గానీ చిన్నప్పుడు గ్రామాల్లో కూడా పిల్లలకి ఏదైనా ఇబ్బంది వస్తే ముస్లిం స్థాయి ఎత్తు కడితే పోతుంది అనే విశ్వాసం కూడా కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. ఉంటుంది ఆ అప్పట్లో వాళ్ళు మంచిగానే ఉన్నారు తర్వాత కాలంలో రాను రాను అవును ఏవో జరిగినయి అనుకోండి వాటి గురించి మనం విన్నాం విన్నాము సరే ఏదేమైనప్పటికీ కూడా అందరిలో మంచి బుద్ధి కలగాలి అంతే అందరూ మంచిగా ఉండాలి అవును అని మనం కోరుకుంటాం తప్ప మనం ఏం చేయలేంు ప్రస్తుత సమాజంలో అంతే అంతే అంటే ఆత్మలు అనేటువంటివి మీరు అన్నట్టుగా
(09:47) రకరకాలుగా వాటి ప్రయాణము వాటి జర్నీ వాటి ఎండింగ్ ఎలా ఉంటుందో తెలియదు తెలియదు ముగింపు ఉమ్ రకరకాలుగా కాటే నాకంటే ముందర అనేక మహాత్ములు అనేక గొప్పవాళ్ళు విభూతి ఇచ్చే ఆత్మను పోగొట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ ఆ కుంకా ఇచ్చి పోగొట్టిన వాళ్ళు ఉన్నారు. ఆహ మంత్రించిన నీళ్లుు కొడితే మొహం మీద ఆత్మ వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే ఆడబడుచులు పట్టారు కొంతమందికి ఇంట్లో పిల్లలకి ఆహా ఆ ఈ రెండో పెళ్ళానికి మొదటి పెళ్ళం చచ్చిపోయిన పెళ్ళాం వచ్చి పట్టింది.
(10:18) ఆ పూర్వీకుల్లో ఇలాంటివి కూడా నేను గమనించడం జరిగింది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అంతే వాంచితో ఉంటాయి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఆత్మలు ఆరాధన చేస్తాయా భగవంతుడికి అవి చేయలేవమ్మ చేయలేవు చేయలేవు ప్రార్థిస్తాయి మాకు ఈ జన్మ వద్దని ఏడుస్తాయి ఆహా పూజలు చేయలేవు ఏడుస్తాయి అవి ఓ భగవంతుడా మాకు ముక్తిని ప్రసాదించు ఏడుస్తాయి అంటే ఈ శరీరంతో ఉన్నప్పుడే మనం ఏం చేయాలన్నా ఆత్మగా ఒకసారి మారితే మనం చేయలేము అందుకనే మానవ జీవ 84 లక్షల జీవ వాళ్లో ఉత్తమమైన జన్మ మానవ జన్మ దీన్ని సద్వినియోగం చేసుకోండి పురాణ ఇతిహాస భారత భాగవత రామాయణ గాధలన్నీ కూడా చెప్తున్నవి
(11:02) ఇదియే విషయము రాముడు చరిత్ర నిదర్శనము కృష్ణుడి చరిత్ర నిదర్శనము ఒక వశిష్టుడు ఒక వాల్మీకి ఒక భగీరథ మహర్షి ఒక విశ్వామిత్రు వీళ్ళందరూ ఎందుకున్న సప్తఋషులు దేవతలందరూ కూడా మనిషిని మనిషి జీవితానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారంటే మనం మనం డివైన్ తో కనెక్ట్ అవ్వచ్చు డివైన్ని చూడవచ్చు ఈ కళ్ళతోనే ఈ చక్షువులతోనే ఈరోజే మనం దేవుని చూడవచ్చు అంత గొప్ప జన్మని ఏదో అల్ప సంతోషం గురించి తీసుకోకూడని పదార్థాలు తినకూడని పదార్థాలు వ్యసనాలకు లోనయి పరస్త్రీ వ్యసనాలకు లోనయి ఒక పాపిష్టి ఆలోచనతో పాపపు ఫలాలను మోయటానికి పాపపు తిడ్లు తింటూ అది మా బాధ దయచేసి అలాంటివి
(11:48) చేయమాకండిని మన ఐడ్రీ ద్వారా నేను అందరినీ కూడా కోరుకుంటాను మానవ జన్మ 84 లక్షల జీవాల కంటే అతి ఉత్తమమైనటువంటి గొప్ప జన్మ దీన్ని భగవంతుని చూడటానికో పరులకు ఉపకారం చేయటానికో మీ అమ్మగారికి నాన్నగారికి మంచి పేరు తేవటానికో ఈ జన్మను సార్ధకతను చేసుకోండి లేకపోతే అలా ఆత్మలై ఆత్మలై తింటారు పీడింపబడతారు తర్వాత ఎందుకంటే మంత్రం వేసినప్పుడు వాటికమ్మ వాతలు పడతాయట ఆ మంత్రాలు చదివేటప్పుడు ప్పుడు వాటికి ఒక మనక అప్పుడప్పుడు ఇట్లా ఒక డప్పు వాయించుకొని ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు చూసారా శరీరం మీద డబ్బులు సంపాది ఆ మాదిరిగా వాతలు పడతాయి వాళ్ళకి
(12:30) చాలా మంది కొడతారు వేప మండలు పట్టుకొని ఆత్మ పట్టినటువంటి వాళ్ళు అవి మంటఎక్కిపోయి ఏడ్చేస్తూ ఉంటారు వాళ్ళు తర్వాత వీళ్ళకి ఒళ్ళు నెప్పులు ఉంటు దిగిపోయిన తర్వాత కానీ అలా చేయకూడదు చాలా మన దగ్గర జపశక్తితోనే వాటిని సున్నితంగా టాకిల్ చేయవచ్చు ఓకే ఓకే కాబట్టి ఈ మానవ జన్మను సద్విని వినియోగం చేసుకోండి ఆత్మహత్యలు చేసుకోవద్దు మీ ఇంట్లో మీ అమ్మకో మీ నాన్నకో కడుపు కోత పెట్టొద్దు అలాగే దేశానికి కడుపు కోత పెట్టవద్దు మీరు పుట్టింది ఒక మంచి పని గురించి ప్రతి మనిషి పుట్టేది ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఒక గొప్ప పర్పస్ భగవంతుడు మీకు ఇచ్చాడు
(13:04) అది ఒక సద్గురువుని ఆశ్రయించి ఆ పర్పస్ మీరు ఎందుకు పుట్టారో తెలుసుకని ఆ గొప్ప పనిని మీరు చేయండి దేశంలో మీ కీర్తి మీ ఇంటికి కీర్తి మీ నాన్నకు కీర్తి మీకు కీర్తి లభిస్తుంది. ఇప్పుడు ఇది కలియుగం ఇన్ని జరుగుతున్నాయి ఆత్మలని ఇవన్నీ ముందర యుగాల్లో కూడా ఈ ఆత్మలు ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయి కదా అమ్మ ఆహ ఏ యుగంలో అయినా కూడా ఉన్నాయి అప్పుడు కూడా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా ఓకే అప్పట్లో కూడా అంత పుణ్య అప్పుడు 99.
(13:35) 9% 9% పుణ్యం ఉంటే ఒక డాట్ ఒక పాయింట్ డాట్ వన్ అంత కొంచెం దోషం ఉండేది ఆ దోషానికి ఎవరినో ఇబ్బంది పెట్టేది అది ఓకే చనిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు మీకు చూడండి దశరథ మహారాజు గారికి కొడుకులు లేకుండా చచ్చిపోవాలని శాపం పెట్టినటువంటి శ్రవణ కుమారుడు అమ్మ నాన్న ఎట్లా చచ్చిపోయారు మ్ శ్రవణ కుమారుడు దారిలో వెళ్తూ వెళ్తూ ఉండంగా అమ్మకి నాన్నకి దాహం అయితే చెరువు కనిపించిందని మంచి పడదాం అని పెడతాడు అది జింకత తాగుత కుండ ముంచినప్పుడు గుటు గుటుకు గుటుకని నీళ్ళు లోపల కుండ లోపలికి వెళ్తూ ఉంటాయి.
(14:10) వెళ్ళిన సందర్భంలో అక్కడ ఒక జింక ఉన్నదో ఏదో ఉంది మొత్తానికి అని చెప్పి ఈయన చూడకుండా బాణం వేస్తాడు. ఆహ ఆ బాణం ఆ కుండకి తగిలి ఆ శ్రవణ కుమారుడు గుండెల్లో కూర్చుకొని అక్కడ ప్రాణం విడుస్తే సందర్భంలో ఏది చచ్చిపోయిందో చూద్దాం అని వచ్చినటువంటి దశరథ మహారాజు ఈ పిల్లవాడిని చూస్తే అయ్యో ఏ నాయనా నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు ఏంటే ఇంట్లో మా అమ్మ నాన్న గుడ్డివాళ్ళు వాళ్ళని తొట్టిలో పెట్టుకొని మోసుకెడుతున్నాను దాహార్త అయితే ఇక్కడికి వచ్చాను అంటే అయ్యో అని చెప్పి బాధపడి ఆ మంచిని తీసుకెళ్లి నేను అడుగుతాడు శ్రవణ కుమార్ మా అమ్మకి మా నాన్నకి దాని తీర్చు అని చెప్పి ప్రాణం వదిలేస్తాడు.
(14:41) వదిలేస్తే అక్కడ అంతిమ సంస్కారం అని చేసి ఈ కుండ మంచి నీళ్ళ కుండ తీసుకొని వస్తూ ఇక్కడికి వచ్చి అమ్మ మీ పేరు ఏమిటి అంటే ఎవరు నువ్వు మా అబ్బాయి ఏడని వీళ్ళు చాలా బాధపడితే లాస్ట్ లో చివరిలో చెప్తాడుఅన్నమాట నా బాణం చేత చంపబడ్డాడు అమ్మ నేను జింకను అంటే నీవు కూడా నీ పిల్లలు లేనప్పుడు విల విల విల కొట్టుకొని చచ్చిపోతావ అని చెప్పి అందుకనే కదా భరత శత్రుగుణలోమో అమ్మమ్మగారి ఇంటికి వెళ్ళారు.
(15:09) లక్ష్మణుడు రాముడు సీత అరణ్యవాసానికి వెళ్ళారు అప్పుడు చనిపోయాడు కదా అంటే ఏంటి తను చేసింది ఆ జన్మలో చేసింది ఆ జన్మలోనే దశరథ మహారాజు కనిపించిందా లేదా పాపం అనేటువంటిది కానీ మళ్ళీ ఆయన తెలిసి చేసింది కాదు కాదు అయినా అనుభవించాడు ఎస్ పాపం అనేదమ్మా నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నీ వెంబడి వస్తుంది మ్ మనం ఇప్పుడు రాదు అనుకుని పాపాలు ఎక్కువ చేస్తున్నాము ఆ ఎవడు చూసి వచ్చాడులే ఇవన్నీ అని ఎవరు చూడలేదని మీరు అనుకుంటున్నారు పంచభూతాలు చూస్తున్నాయి ప్రత్యక్ష పరమాత్ముడు అయినటువంటి సూర్యనారాయణ స్వామి చూస్తున్నాడు గాలి చూస్తుంది ఆకాశం చూస్తుంది భూమాత చూస్తుంది చంద్రుడు చూస్తున్నాడు
(15:47) నక్షత్రాలు చూస్తున్నాయి రాత్రి చేసినప్పుడు అవన్నీ చూస్తున్నాయి పగలు సూర్యుడు చూస్తున్నాడు అవును ప్రకృతి అంతా చూస్తుంది చెట్లు పుట్టలున్నీ నిన్ను చూస్తున్నాయి చూడందంటూ ఏది లేదు నీ యొక్క హృదయాన్ని నువ్వు సరిగ్గా చూసుకోకపోవడం అనేది లేదు తప్ప ప్రపంచం అంతా నిన్ను చూస్తూనే ఉంటుంది. ఉమ్ కాబట్టి మనం చూడదు అని అనుకుంటే మాత్రం చాలా తప్పుఅమ్మ తప్పు ఎప్పుడైనా నేరస్తుడు దొరక దొరుకుతాడు అనేదానికి పెద్ద సాక్ష్యం మనకి ఒకసారి మన బీహార్ అటు నార్త్ ఇండియాలో ఒక రాష్ట్రంలో జరిగిన సంఘటన మా నాన్నగారు మాకు చిన్నప్పుడు చెప్పారు.
(16:25) ఆహా ఏమిటంటేనమ్మా ఒక రాత్రిపూట ఒక ఆమెను ఒక ఇంట్లో దుండగులు వచ్చి ఆమెను మానభంగం చేశరట మ్ పాపం ఆమె కోర్టులో కేస పెట్టింది. మ్ అయితే కోర్టులో సాక్షాలు లేవని కింద కోర్ట్లు కొట్టేసినాయంటమ్మ ఆహా కింద కోర్టులు కొట్టేస్తే ఆమె ఏడ్చుకుంటూ మళ్ళీ హైకోర్టు దాకా వెళ్ళింది. హైకోర్టు కూడా సేమ్ గా కొట్టేసింది తను సుప్రీం కోర్టుకి వెళ్ళింది.
(16:50) ఆ అంటే ఏమి ఆమె తన శీలం గురించి బాధ అక్కడ అవును నా శీలం వీళ్ళది దొంగలించారు శీలం అంటే చాలా పవిత్రమైంది కదమ్మా దొరకని వస్తువు ఈ ప్రపంచంలో మీకు ఏదైనా దొరుకుతుంది శీలం దొరకదమ్మ ఆడదానికి కానీ మొగాడికి కానీ ఆవిడ పోరాడి సుప్రీం కోర్టుకి వెళ్ళింది అక్కడ వీళ్ళు కూడా ఐదారుగురు దొండగులు జడ్జి దగ్గర లాయర్లని పెట్టారు వాదిస్తున్నారు.
(17:14) వాదిస్తుంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని చెప్పడానికి ఒక్క చిన్న నిదర్శన అన్నమాట మ్ జడ్జ్ గారు అడిగాటమ్మ వీళ్ళ లాయర్ని ఏమని అమ్మ మరి నీ దగ్గర ఏమనా సాక్ష్యాలు ఉన్నాయా ఏంటి అన్ని అడిగాడు ఇవండి ఏమి అయ్యా ప్రతి చోట ఇక్కడ ఇట్లాగే అడుగుతున్నారు మ్ నా మాట ఎవరు వినటం లేదు అవును నేను ఎందుకు వస్తానయ్యా బయటికి ఇంత మ్ నా శీలాం గురించి మాట్లాడటానికి అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెడతారు కదా తర్వాత కూడా ఈ సమాజం అనింటే అంటే ఆయనకి బాధ వేసిందిట ఒక్కసారి మరి ఆయనకి ఏమనిపించిందో ఆ అమ్మవారిని తలుచుకున్నాడో ఏంటో ఆ జడ్జి గారు కూడా ఈ ఆపోజిట్ క్యాండిడేట్ ని అడిగాట
(17:49) ఆ ఈ లాయర్ గారిని అడిగితే నో సాక్ష్యం మనం కేస్ కొట్టేసి సింపుల్ అప్పుడు ఆ లాయర్తో జడ్జ్ గారు అన్నారట ఏమయ్యా దొండగులు వస్తారు అనుకుని ఆవిడ ఇంట్లో మనుషులందరినీ పెట్టుకొని రేప్ చేయించుకుంటుందా వాస్తవం కదా చెప్పు మ్ అంటే సాక్ష్యం కావాలి అంటే ఆవిడ చేయించుకుంటుందా ఆయన రేప్ చేయించుకునే చేయించుకోవలసినటువంటి పరిస్థితుల్లో ఆవిడ నిజంగా ఆ కోరిక ఉండి ఉంటే గనుక ఇంకొకళని ఉంచుకోదుగా అంతేగా ఉంచుకున్న ఆవిడైతే కోర్టుకి రాదుగా రాదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి జడ్జ్ గారు ఎంత చక్కని సుప్రీం కోర్టులో అందుకనే ఒక్కొక్కసారి భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి ఒక్కొక్క జడ్జి గారు ఆ
(18:30) సమయానికి వచ్చినప్పుడు ఒక్కొక్క మంచి మంచి పనులు జరుగుతూ ఉంటే అట్లాగే అయోధ్య రాముడి విషయంలో కూడా జరిగింది అవును బాలరాముడిని మనం కట్టుకున్నాం కట్టుకున్నాం అట్లాగే ఈ అమ్మాయి విషయంలో కూడా జడ్జ గారు మ్ ఏ స్త్రీ అయినా నన్ను బలాత్కారం జరుగుతుంది ఈరోజు రాత్రి అని ఆమెకి ఏమైనా తెలుస్తుందా ఎవరి ఇంట్లో వాళ్ళు పడుకుంటారు అవును ఎవడో దుండగులు వచ్చారు మొగుడిని కొట్టారు ఆ ఆమెని పాడు చేశారని ఆమె చెబుతోంది మొగుడు ఒప్పుకుంటున్నాడు జరిగిన విషయాన్ని అంతకంటే సా మూడు పిల్లల సాక్ష్యం కాదంటే ఎట్లాగా ఒక్కతే ఉన్నప్పుడు పక్కింటి వాళ్ళందరినిీ పిలుచుకొని వస్తారా
(19:03) ఎందుకు వస్తారు అసలు రారు కదా కాబట్టి వీళ్ళు రేప్ చేయబడ్డారని వాళ్ళకి శిక్ష వేశడు పోన్లేండి ఆమె అక్కడ ఎంత ఏడి చేసింది అమ్మ ఆయన చేతులు దండం పెట్టి నీవే నాకు దేవుడవయ్యా అంటే చూడండి ఆడది శీలం గురించి పోరాడింది అక్కడ శీలవతి పుణ్యవతి అంటే అదేనమ్మా కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన పాపం అనేదాన్ని నువ్వు ఇక్కడ దాయవచ్చు ఈ జడ్జీల దగ్గర దాయవచ్చు కానీ భగవంతుడైనటువంటి యమధర్మరాజు అనే పెద్ద జడ్జి గారి దగ్గర మనం తప్పించుకోలేము కాబట్టి ఆయన ఎవరి పాపానికి తగ్గట్టుగా వీడు ఎవరి చేత పీడింపబడాలి ఆత్మ చేతనా దేని చేత ఎన్ని రోజులు పీడింపబడాలి
(19:43) అన్ని ఆయన రాసి మన జాతకాన్ని కిందకి పంపిస్తాడు మళ్ళీ పుట్టేటప్పుడు దయచేసి ఈ జన్మ వచ్చిన దాన్ని గొప్ప పనులకు ఉపయోగించుకోండి వేద ధర్మాన్ని పాటించండి స్త్రీలను పూజించండి గౌరవించండి గోమాతను రక్షించండి భారతదేశానికి వన్ని తెచ్చే పనులు మనం చేసి భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచంలో చాటి చెప్పేటట్టుగా భారతీయ సనాతన ధర్మాన్ని గౌరవించండి అంతే నిజంగా ఎంతసేపు మాట్లాడుకున్నా అలా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది.
(20:14) చాలా చక్కటి టాపిక్ కూడా చాలామందిలో ఈ సినిమాలు ఇవన్నీ చూడటం వల్ల ఇది నిజమే అయి ఉంటదా ఇది ఇట్లా జరుగుతదా అని చెప్పి ఆత్మకు సంబంధించి ఎలాంటి వివరణ కావాలని ఒక్క టాపిక్ పెట్టుకుంటే చాలు. సంతోషం అండి ధన్యవాదాలు నమస్తే దీన్ని తవ్వండి తవ్వుతూనే శివలింగం పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించద్దండి కృష్ణ ఇస్ దేర్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకి తెలియదు కాబట్టి
No comments:
Post a Comment