అమ్మాయిలకు సేఫ్టీ ఇదొక్కటే దారి..? | Don't MIss Dr Haritha Gogineni Dharma V/S Karma Latest Episode
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=W_pL-pOFHBg
Transcript:
(00:00) డిగ్రీ అందరూ ఇస్తారు. కరియర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో బెస్ట్ యూనివర్సిటీ ఇక్కడ చూడు కూడా అంటే మహిళలపై అగాయిత్యాలు అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇలా చేసేవాళ్ళ గురించి గాని ఇలా బలైపోతున్న ఆడవాళ్ళ గురించి గాని అంటే కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? మనిషి అనే వాళ్ళకి ఎవరికైనా ఇట్లాంటి అంటే చాలా ఇబ్బందిగాను బాధగాను అనిపిస్తది.
(00:28) ఆడవాళ్ళం కదా ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తది మూడోది తల్లి కాబట్టి ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తది. ఒక తప్పు జరుగుతుంది అంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. మనుషుల్లో పైశాచకత్వం ఎక్కువయపోయింది స్వార్థం ఎక్కువ అయిపోయింది. ఉమెన్ సేఫ్టీ అనేది ఈరోజు చాలా ప్రశ్నార్థకం. బాధ్యత అంటే ఏం తీసుకోమంటున్నారు ఏం చేయాలని అంటున్నారు ఇప్పుడు సమాజం ఎట్లా ఉంది బయట అని తెలిసినప్పుడు సొసైటీలో సిస్టం లేనప్పుడు నోట్లకి ఓట్లు అమ్ముకొని ఇలాంటి సమాజంలో బతుకుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత ఐడ్రీమ ప్రేక్షకులకు నమస్కారం ధర్మ వర్సెస్ కర్మ కార్యక్రమానికి స్వాగతం.
(01:12) ఇవాల్టి మన కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రివణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేన్ గారు మాట్లాడదాం. నమస్తే అండి నమస్తే శ్రీ ఈ మధ్యకాలంలో మహిళలపై జరుగుతున్న అగాయిత్యాల గురించి మిమ్మల్ని ఒకటి అడగాలని ఉంది. ట్విషా శర్మ కేస్ కావచ్చు ఆవిడ అంతా చదువుకొని అంత షార్ప్ లేడీ పాపం అత్తగారి ఇంట్లో బాధలు భరించలేక సూసైడ్ చేసుకుంది.
(01:42) ఇదొక అగాయిత్యము ఇంకో దగ్గర మూడేళ్ల పాప పైన 60 ఏళ్ల ముసలోడు రేప్ చేశాడు. ఇలా ఎక్కడ చూడు కూడా అంటే మహిళలపై అగాయిత్యాలు అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి. అంటే ఇలా చేసేవాళ్ళ గురించి గాని ఇలా బలైపోతున్న ఆడవాళ్ళ గురించి గాని అంటే కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది ఒక కర్మ సిద్ధాంతకులుగా సిద్ధాంతిగా మీరు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఈ యుగం ఏంటి ఎటువైపు పోతుంది అసలు మొదటయతే ఏ మనిషికైనా బాధ అనిపిస్తది శ్రీ మనిషి అనే వాళ్ళకి ఎవరికైనా ఇట్లాంటివి వింటే చాలా అంటే చాలా ఇబ్బందిగాను బాధగాను అనిపిస్తది.
(02:23) అందులో ఆడవాళ్ళం కదా ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తది. మూడోది తల్లి కాబట్టి ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తది. ప్రపంచం ఎటుపోతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి నాన్న అంటే ఎలాంటి సమాజంలో మనం ఉంటున్నామో ఎలాంటి సమాజాన్ని తయారు చేస్తున్నామో ఎలాంటి సిస్టం లో మనం ఉంటున్నాము. ఇక్కడ చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒకళ్ళు కాదు. ఒక తప్పు జరుగుతుంది అంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఆ సొసైటీకి ఆ సిస్టం కి ఆ మొత్తం ఆ కల్చర్ కి ఆ ఎవరైతే దానికి సంబంధించి ఉన్నారో వాళ్ళందరికీ చాలా మంది ఇన్వాల్వ్ అవుతున్నారు జస్ట్ నాట్ వన్ పర్సన్ ఆ కుటుంబం ఈ కుటుంబం అందరూ
(02:59) ఇన్వాల్వ్ అవుతున్నారు. మనకి ఎట్లా అయిపోయింది అంటే మనుషుల్లో పైశాచకత్వం ఎక్కువ అయిపోయింది. స్వార్థం ఎక్కువ అయిపోయింది. అదుపు అనేది లేదు అంటే ఇప్పుడు ఇలాగ ఎప్పుడు చేసేవాళ్ళని ఎప్పుడు మనం మగాళ్ళు మనం మృగాలనే అంటాము వాళ్ళని మగాళ్ళని మిగతా మగజాతిని మనం అవమానించలేము అంటాం. బట్ కానీ ఉమెన్ సేఫ్టీ అనేది ఈరోజు చాలా ప్రశ్నార్థకం.
(03:24) ఎవ్రీబడీ హాస్ టు వేక్ అప్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా అలర్ట్ గా ఉండాలి. నువ్వు చూస్తే పోలీసు వాళ్ళు చక్కగా రీల్స్ చేసి ఎవరిని నమ్మమాకండమ్మ ఇన్స్టాలో నమ్మమాకండమ్మ నమ్మి వెళ్లొద్దమ్మ అని చాలా బాధ్యతగా పెడుతున్నారు. సిస్టాన్ని ఎందుకు మార్చుకోలేకపోతున్నావ్ నువ్వు వాళ్ళని వెళ్లొద్దు వీళ్ళని వెళ్లొద్దు అంట అంటున్నావు కదా ఎవరికన్నా ఇలాగా ఒక ఆడపిల్ల జోలికి వస్తే మీ జీవితం ఇట్లా ఉంటది అని ఎందుకు చూపించలేకపోతున్నారు ఎగ్జాంపుల్స్ లేదా సేఫ్టీ సెక్యూరిటీ ఇక సమాజాన్ని ఎందుకు తీర్చి దిద్దలేకపోతున్నారు అసలు ఒక అమ్మాయి సేఫ్టీ గురించి ఏం
(04:03) చేస్తుంది ఒక ప్రభుత్వం గాన ఒక సిస్టం గాన ఏసే ఓటర్లు ప్రశ్నించట్లేదు ఎవరు ప్రశ్నించట్లేదు లేదా కుటుంబ వాళ్ళు దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవట్లేదు. ఆ ఎవరో ఇంట్లో జరిగింది కదా అని చక్కగా ఆ రీల్స్ వీడియోస్ చూస్తున్నారు. మన ఇంట్లో కూడా ఉన్నారు కదా ఇదే సొసైటీలో ఇదే మనుషుల మధ్య కదా తిరుగుతున్నారు అంటే బాధ్యత లేదా ఎవరికీ ఇక్కడైతే అందరూ బాధ్యత రహితంగా ఉంటున్నారు కాబట్టే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి.
(04:32) ఇప్పుడుకన్నా మేలుకొని దీనికి సంబంధించిన పూర్తి జాగ్రత్తలు తీసుకోకపోతే ఈరోజు ఎక్కడో చూసేది రేపు ఆ చూసే వీళ్ళల్లో ఉంటది. అంటే బాధ్యత అంటే ఏం తీసుకోమంటున్నారు ఏం చేయాలని అంటున్నారు మొదట తల్లిదండ్రులమ్మ ఏ బిడ్డనైనా సరే కన్న తర్వాత వాళ్ళని కంపల్సరీగా మానిటర్ చేసుకోవాల్సిందే ఈ సమాజంలో మీరు తిప్పినంతవరకు ఇప్పుడు సమాజం ఎట్లా ఉంది బయట అని తెలిసినప్పుడు సొసైటీలో సిస్టం లేనప్పుడు ఇక్కడ నువ్వు బాగా ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నీకు నచ్చదు జాగ్రత్త ఎందుకు తీసుకోవాలి అంటావు వెన్ యు డోంట్ హావ్ సిస్టం నీవు ఏదైతే ఎంచుకొని నాయకులకి నోట్లకి ఓట్లు అమ్ముకొని లేదు అంటే చిన్న
(05:16) చిన్న వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ కి కులాల్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసేదానికి అమ్ముడుపోయి నీ కులం వాళ్ళు నీ మతం వాళ్ళు లేదు అంటే నీకు వేరే ఏదో గ్యాస్ బండలు ఇస్తారు బస్సులు ఇస్తారు గారు అని చెప్పి ఓట్లు వేస్తున్నావు కదా నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఫస్ట్ ఎలాంటి సమాజాన్ని తీర్చి తిద్దే నాయకులని మీరు తీసుకొస్తున్నారు ఆ నాయకులు ఈ సమాజానికి కానీ నీ కుటుంబానికి ఏం మేలు చేస్తున్నారు అంటే నెలకి ఒక 3000 పెన్షన్ ఇచ్చి ఒక గ్యాస్ పండు ఇచ్చి నీ ఇంట్లో ఆడపిల్ల గాని ఏదనా ఇబ్బంది అయిపోయి నీ ఇంట్లో మగపిల్లోడికి ఉద్యోగాలు లేకుండా
(05:50) పోకిరిలాగా తిరిగి వాడు ఇంకొక అమ్మాయిని పాడు చేస్తే సాయికి ఎదిగితే మంచిదేనా అంటే మీరేమో ఓట్లు మీకు ఇష్టం వచ్చినట్లు వేసేయొచ్చు సమాజాన్ని తీర్చిదిద్దే వాళ్ళకి లేదా క్వాలిఫైడ్ పీపుల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కి మీరు సమాజాన్ని ఇవ్వరు ఒక వ్యవస్థ పోలీస్ వ్యవస్థ లేదు ఎంతమంది లేరు పోలీసుల్లోనే అమ్మాయిలని ఇచ్చేసేవాళ్ళు ఎవరు ఎంచుకుంటున్నారు వీళ్ళందరినీ ఎవరు ఇస్తున్నారు జాబులు ఎవరు ఇస్తున్నారు పదవులు అలాంటి సిస్టం ఉంచుకొని అలాంటి సమాజంలోకి ఎలా పంపిస్తున్నావ్ నువ్వు స్వేచ్ఛగా ఒక ఆడపిల్లని ప్రశ్నించేవాళ్ళు లేరా లేదా నిన్ను నువ్వు
(06:28) ప్రశ్నించుకోవట్లేదా ఇలాంటి సమాజంలో బతుకుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత ఒక సెక్యూర్డ్ అండ్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ కి నీ బిడ్డని పంపిస్తున్నావా లేదా వీధిలో కూడా తిరుగుతాను లేదమ్మ పబ్లిక్ గా ఒక చిన్న పిల్లలు కూడా వీధిలో తిరుగుతాను లేదు నువ్వు చెప్పిన మూడేళ్ల పాప ఒక వీధిలో ఆడుకుంటుంది. ఏది నీ సిస్టం ఏది నీ గవర్నమెంట్ ఏది నువ్వు ఓట్లు వేసినోళ్ళు లేరి తిరిగిస్తారా ఆ బిడ్డని ఒక వీధిలో ఆడుకుంటున్న అమ్మాయిని చక్కగా పబ్లిక్ లో అట్లా నడిపించుకొని తీసుకొని వెళ్ళాడు మరి ఎవరు దీనికి బాధ్యులు సిస్టం కాదా అంటే మనం ఓట్లు వేసుకొని మనం
(07:08) టాక్స్లు కడితే రోడ్లు వేసి నువ్వు జీతాలు ఇస్తే పని చేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళందరూ పెత్తనం చలాయిస్తూ నీ వీధి ఏంది ఏంది మీకు విద్యుత్ ఏంది మీకు సెక్యూరిటీ ఏందో పట్టించుకోకుండా ఎవడు ఇంట్లో ఆడు దీపాలు వెలిగించుకుంటుంటే నీ వీధిలో దీపాలు లేకపోతే నీ ఇంట్లో దీపమే కదా ఆరుతుంది ఏం చేస్తున్నారు సో ఫస్ట్ ఇండివిడ్యువల్ గా ఎవరైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఎలాంటి సమాజంలో మనం ఉంటున్నాము ఎలాంటి నాయకులని ఎంచుకుంటున్నాము ఎట్లాంటి వ్యవస్థలు ఉన్నాయి మరి ఎంచుకున్నావుగా దానికి అనుభవించాలి కదా మరి పంపించేటప్పుడు నీ ఆడపిల్లల్ని
(07:47) జాగ్రత్తగా పంపించుకో జాగ్రత్తగా చూసుకో నీకు చేత కాలేదు నాయకులు ఎంచుకోవడం మరి కాపాడుకో అమ్మ ఇప్పుడు ఆఎన్సిఆర్బి డేటాబేస్ ప్రకారం ఇండియాలో సంవత్సరానికి సుమారుగా లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ డేటా 2021 22 23 సుమారుగా డేటా తీసుకుంటేనమ్మా సంవత్సరానికి 4న్నర లక్షల క్రిమినల్ కేసెస్ అంటే అంటే ఫీమేల్ అబ్యూస్ గాని మ్యారిటల్ గాని బిఫోర్ మ్యారేజ్ గాని మోస్ట్ ఆఫ్ దెమ్ ఆఫ్టర్ మ్యారేజ్ కేసెస్ నమోదు అవుతున్నాయి తల్లి 30,000 ప్లస్ రేప్ కేసెస్ నమోదు అవుతున్నాయి. అంటే రోజుకి 80 నుంచి 90
(08:35) నమోదు అయ్యేవి నమోదు కానీ అంటే రోజుకి 80 నుంచి 90 మంది ఆడపిల్లలు సఫర్ అవుతున్నారు అంటే ఎలాంటి వ్యవస్థలో మనం ఉంటున్నాం అనేది ప్రశ్నించుకోండి. ఎందుకు వేస్తున్నారు మరి ఓట్లు అలాంటప్పుడు ఒక సెక్యూర్డ్ వ్యవస్థను ఇవ్వలేనప్పుడు ఎందుకు వేస్తున్నారు ఓట్లు అడ్డమైన టైము సోషల్ మీడియాల్లోనూ రీల్స్ లోనూ ఈ ఇల్లీగల్ రిలేషన్లోను టైం స్పెండ్ చేసే బదులు ఒక ఆడపిల్లని ఎట్లా కాపాడుకోవాలి దానికి సంబంధించి ఎలాంటి టూల్స్ కావాలి ఎందుకు చేయలేకపోతున్నారు మగవాడు తిరిగినంత స్వేచ్ఛగా ఆడగా తిరగలేకపోతుంది అంటే ఏంటి ఎందుకు ఎవరు ముందుకు రాలేకపోతున్నారు
(09:19) దీనిపైన ఫైట్ చేయాలని ప్రతి ఒక్కరికీ ఉండాలి వాళ్ళందరూ ముందుకు రావాలి. ఇప్పుడు ఎంతసేపు మనం ఇప్పుడు మూడేళ్ల పిల్లను ఆ తల్లిదండ్రులు చేసిన తప్పుఏంటి మూడేళ్ల పిల్లకు కూడా కనీసము మనకి సేఫ్టీ ఇవ్వలేకపోతే ఇప్పుడు రాజకీయ నాయకులయినా కానీ చట్టాలు సరిగ్గా లేకపోవడము చట్టాలు స్ట్రాంగ్ గా లేకపోవడం వీళ్ళకి సరిగ్గా పనిష్మెంట్స్ అనేవి స్ట్రాంగ్ పనిష్మెంట్స్ ఉంటాయి కదా అప్పుడు ఇలాంటి పనులు చేయాలంటే భయపడతారు ఇప్పుడు ఆ వీళ్ళు ఏమిది ఎవరైనా ఏం చేస్తారు ఇప్పుడు అలాంటి స్ట్రాంగ్ చట్టాలు రావాలంటే ఏం చేయాలి మంచి నాయకులని ఎంచుకోవాలి ప్రతిదానికి క్వాలిఫికేషన్స్ చూస్తారు
(09:53) గారు రాజకీయ నాయకులక ఎందుకు చూడరమ్మ కులాలే కదా మీరు చూసుకునేది కమ్యూనిటీస్ కులాలు చూస్తారు ఏం చూస్తారు చెప్పండి ఎక్కడున్నారు క్వాలిఫైడ్ పొలిటీషియన్స్ చెప్పండి అంటే క్వాలిఫికేషన్ ఒక్కటి ఉంటే సరిపోతుందా అండి రాజకీయ జస్ట్ మినిమం మినిమం చెప్తున్నాను దేర్ బ్యాక్గ్రౌండ్ ఒక చిన్న ఐటీ జాబ్ కి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ చేస్తారు కదా మరి కేసులు ఉండి చాలా రకాలుగా బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళకి ఒక నాయకత్వం ఎలా ఇస్తున్నారమ్మా ఎందుకు లేదు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కేసులు ఉన్నవాళ్ళని నాయకులుగా ఎట్లా ఎంచు కుంటున్నారు ఎంతమంది లేరు ఏది అంటున్నాను
(10:29) మెన్ మెనీ ఆఫ్ లీడర్స్ ఆర్ మెన్ ఉమెన్ గురించి ఎందుకు ఆలోచిస్తారు సేఫ్టీ గురించి మన చట్టాన్నే పాస్ చేయనివ్వలేదు కదా అది పార్లమెంట్లో రిజర్వేషన్ లో ఆడవాళ్ళకి ఆ ఎన్డిఏ గవర్నమెంట్ రిజర్వేషన్ తీసుకొని వస్తే దాన్ని పాస్ చేయనివ్వలేవు కొన్ని స్టేట్స్ సపోర్ట్ చేయలేదు. చేయాలి అదే చెప్తుంది బట్ అలానే ఉమెన్ వచ్చినంత మాత్రానే సొసైటీ మారిపోద్దా అంటే ఐ కాంట్ సే దట్ లీడర్ జెండర్ అవసరం లేదు వాళ్ళకి మినిమం బాధ్యత ఉండాలి ఎవరినైతే మనం ఎంచుకుంటున్నామో వాళ్ళకి కొన్ని అర్హతలు ఉండాలి.
(11:09) అర్హత చూడకుండా నేను చెప్తున్నాను గా ఈ కుల పిచ్చి అనేది తగ్గితేనే మన సమాజం బాగుపడతది. ఇక్కడ మనిషే మనిషే కులం దట్ ఇస్ మోర్ ఎనఫ్ ఒక మనిషి మనిషి అంటేనే కులం ఇంకా మంచితనమే మతం మనందరికీ కావల్సింది మానవత్వం ఈ మూడే మీ పెట్టుకోండి ఇంట్లో మీ కులం వాళ్ళని మీరు పెళ్లిలు పిలుచుకోండి మీ కులం వాళ్ళతో మీరు తిరగండి మీ కులం మీరు ఏమన్నా ఊరేగండి.
(11:36) బట్ సమాజానికి కావాల్సింది కులాపు నాయకులు కాదు బాధ్యత కలిగిన వాళ్ళు కానీ ఇప్పుడు అంటే కులాల ప్రాతిపదికన విడదీసి కులాల కోసం రిజర్వేషన్లు కావాలి అని కుల ప్రాతిపదికన విడదీస్తున్నది రాజకీయ నాయకులు ఇక్కడ అవును ఎందుకంటే మనుషుల్లో ఉన్న బలహీనతలని వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు అది మనుషుల్లో లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేయగలరు ఇక్కడ మనకు కావాల్సింది కులం కాదు నా ఇంటి ఆడపిల్ల చక్కగా ఒక వీధిలోకి వెళ్లి తిరిగి నా ఇంట్లోకి రావాలి సంతోషంగా నా కూతురు గాని ఇంకొక బిడ్డ గాని సంతోషంగా ఉండాలి నా ఇంట్లో పెట్టిన మగపిల్లవాడు చక్కగా ఏదో ఒకటి ఉద్యోగ అవకాశాలు ఉండాలి లేదా ఇంకొకటి
(12:14) చేసుకొని ప్రయోజకుడు అయి ఉండాలి ఇప్పుడు ఒక ఒకడు తాగి తందనాలాడి లేదంటే వేరే అలవాటుకి వెళ్ళిపోయి ఆడపిల్లల్ని పాడు చేస్తున్నారుఅంటే వాడు ఖాళీగా ఉండబట్టేగా వీళ్ళఇంట్లో ఆడపిల్ల ఇబ్బంది పడుతుందంటే సొసైటీలో సేఫ్టీ సెక్యూరిటీ లేనట్లే కదా ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయగలిగింది ప్రభుత్వం మాత్రమే కదమ్మా ఇన్ని సంవత్సరాలు నుంచి మనకి ఒకటే ప్రభుత్వం ఉంది కంట్రీలో ఏం చేసింది నాన్న ఎవరనా ప్రశ్నించారా గెలిపిస్తారు.
(12:46) ఓకే ఆయన మన సనాతన ధర్మానికి విలువిస్తున్నారు హిందువులకి ఎంతో కొంత గౌరవం ఇచ్చారు ఫైన్ బట్ సేఫ్టీ కమ్స్ ఫస్ట్ కదా మతం ఉండి సేఫ్టీ లేకపోతే ఏం చేసుకుంటాము అంటే ఎన్ని గవర్నమెంట్లు పాలించిన ఇవి రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నాయి కదా ఇప్పుడు వీళ్ళు వాళ్ళు అని కాకుండా అన్ని గవర్నమెంట్లలో కూడా ఇలాంటివి జరుగుతూఉన్నాయి అదే అంటున్నాను అందుకే బాధ్యతమైన గవర్నమెంట్ ని ఎంచుకోపోవటం ఓటర్ గా మిస్టేక్ అంటున్నాను ఆలోచించమంటున్నాను ఇప్పుడు ఎంతసేపు ఏంటి బంగారం ఇస్తున్నారా లేదంటే బట్టలు ఇస్తున్నారా లేదు అంటే గ్యాస్ ఇస్తున్నారా లేదా పెన్షన్ ఇస్తున్నారా లేదా బస్ అదే
(13:23) బస్సులో రేపులు జరుగుతున్నాయి కదమ్మా నీ ఇంటి ఆడపిల్ల ఎలా ఉంటది నీ ఇంటి మగపిల్లోడు మంచిగా చదువుకొని ఉద్యోగం ఎట్లా చేస్తాడో అట్లాంటి వాళ్ళకి కదా అవకాశాలు ఇవ్వాలి ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం శ్రీ ఇప్పుడు నువ్వు అంటావు ఒక ప్యాకేజ్ తయారు చేస్తావు నెలకి 10,000 బెనిఫిట్ వచ్చే ప్యాకేజ్ తయారు చేయ నువ్వు నేను అంటాను నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను కానీ మీ ఇంట్లో వాళ్ళందరినీ నేను ఉద్యోగస్తులని చేస్తాను నీ ఇంటి ఆడపిల్లకి కష్టం రాకుండా చూస్తాను అంట ఎవరిని ఎంచుకుంటారు? 10,000 ఇచ్చే నిన్ను మాత్రమే ఎంచుకుంటారు.
(13:56) ఇది అవును ఎప్పుడు ఈ బెనిఫిట్ ఈ బెనిఫిట్స్ చూస్తారు కానీ ఇది చూడరు చూడరు. మన ఇల్లు కుటుంబం గాని ఇంకొకటి బాగుండాలి అంటే వ్యవస్థ బాగుండాలి భయం ఉండాలి మనుషులకి అట్లాంటి మన దగ్గర పోలీస్ వ్యవస్థ ఉండాలి. అంతే తప్ప అమ్ముడుపోయే వ్యవస్థలో బాధ్యతా రహితంగా ఉండే వ్యవస్థలో ఆడవాళ్ళకి ఎలాగ సురక్షితంగా ఉంటారు తల్లి నిజంగా అంత కష్టమా చెప్పు నిజంగా అంత కష్టమా పవర్ చేతుల్లో ఉంటే ఇప్పుడు మన దగ్గర కేటగరీస్ చేశారు కదా కంట్రీకి ఒకళ్ళు ఉన్నారు స్టేట్ కి ఒకళ్ళు ఉన్నారు తర్వాత జిల్లాకి తర్వాత ఊర్లకి ఇట్లా మొత్తం మనకి సాగ్రగేటెడ్ ఉన్నారు
(14:35) కదా చాలా లెవెల్స్ వాళ్ళు ఒక్కొక్క ఊరు ఒక్కొక్క నాయకుడు డెవలప్ చేసుకుంటూ వెళ్లొచ్చు కదా ఒక ఊర్లో మినిమం ఏమున్నాయో రిక్వైర్మెంట్స్ చేస్తారు ఇప్పుడు బిఫోర్ పాలన్లో వాళ్ళు చాలా గుడ్ జాబ్ చేశారు నేను కళ్ళతో చూసా ఇది రోడ్లు వేయటం డ్రైనేజ్ వేయటం ఇంటికి నాలా ఇవ్వటం ఇట్లాంటివి కొన్ని డెవలప్ చేశారు. తర్వాత వచ్చినోళ్ళలో అవన్నీ ఉన్నాయి కదా సెక్యూరిటీ కెమెరా సిస్టం ఎందుకు పెట్టావు నువ్వు మొత్తం ఊర్లో ఎస్ఓఎస్ బటన్స్ ఎందుకు పెట్టరు మీరు ఏదన్నా అవుతున్నప్పుడు ఈ ఏదైతే కరెంట్ పోల్స్ ఉన్నాయి కదా ఆ ఊరికి వైఫై పెట్టేసేసి కరెంట్ పోల్స్ కి ఎస్ఓఎస్ బటన్
(15:08) పెట్టి మొత్తం సెక్యూరిటీ కెమెరాస్ పెడుతుంటే ఎక్కడో ఒక్కొక్కడ ఒక ఆడపిల్లకి ఏదైనా ఇబ్బంది జరుగుతుంటే నియర్ బై ఏదైనా బటన్ నొక్కితే ఇమ్మీడియట్ హెల్ప్ వచ్చే సర్వీసెస్ ఎందుకు పెట్టరు అంటే ఎవ్వరింటి దగ్గరికి వాళ్ళు వస్తే గాని నెప్పి తెలియదా అంటే వేరే ఏంటి ఆడపిల్ల బాధపడితే మనకి బాధ్యత లేదా అలాంటిోళ్ళు నాయకులు ఎట్లా అవుతారమ్మా ఈ ఊరు ప్రజలు గాని ఈ గ్రామం ఏమంటారు లైక్ జిల్లా గాని మండలం గాని లేదంటే రాష్ట్రం గాన ప్రజలు గెలిపిస్తున్నారంటే బాధ్యత గలగా ఉండే నాయకులని అయితే కదా గెలిపించాలి ఎవరికి ఉంది ఇక్కడ నాయకులు అనగానే ఇగో ఒక
(15:42) ప్రోటోకాల్ వఐపి ఎక్కడ లేని ఈగోలు వాళ్ళఏదో తోపులు అనుకొని అక్కడ కూర్చుంటే ఓట వేసినోడు అక్కడ కూర్చుంటాడు. గెలిపించేది ఓట వేసేవాడు ఆ కింద కూర్చున్నోడే మరి వాళ్ళు అక్కడే ఉంటున్నారు వీళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారు ఇది ఆలోచిస్తున్నారా మనోళ్ళు ఓట్ల టైం కి వాళ్ళు ఇల్్లలోకి వెళ్ళిపోతారు వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేస్తారు వాళ్ళ ఇంట్లో ఫుడ్ తింటారు ఆ తర్వాత వాళ్ళు గెలిచాక వీళ్ళ ఇంటి బయట వాళ్ళ కోసం వెయిట్ చేయాలి.
(16:08) తప్పు ఎవరిది ఓట వేసిన వాళ్ళదే ఎగజక్ట్లీ అందుకే అనుభవిస్తున్నాం. ఎవరిని బ్లేమ్ చేస్తాం తప్పుదారులు పెట్టి అలాగా పైశాచికంగా చేసే మగాళ్ళని అందామా లేదా అసలు చేతులారా స్పాయిల్ చేసుకున్న నీ సొసైటీ నీ సిస్టం అందామా అంతఎందుకు ఎవ్వరైనా సరే ఒక ఓటర్స్ తో ఎన్నుకోబడే వాళ్ళు ప్రజలకి సేవ చేసేవాళ్ళు వాళ్ళఏమ వచ్చేసేసి ఆ చాలా రిచ్ గా భోగ భాగ్యాలు అనుభవిస్తారు ఓట వేసిన నువ్వు పేదరికాని దరిద్రాన్ని అనుభవిస్తున్నావ్ ఎందుకు ప్రశ్నించుకోవు అంటే నీ ఓటు విలువ ఏంటో తెలుసా ప్రశ్నించుకోవాలి కదా నాన్న అరే్ నా ఇంటి ఆడపిల్ల ఈరోజు సేఫ్టీగా ఉండా నాయకుడికే
(16:53) ఈసారి ఇవి కదా మీరు పెట్టాలి ముందు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ముందు ఎన్నో వాళ్ళ ఇవి పెడుతూ ఉంటారు. దీనికోసం మాకు వాటర్ కావాలి మాకు పవర్ కావాలి మాకు ఇది ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది. మా అమ్మాయికి సెక్యూరిటీ మా ఇంట్లో ఆడపిల్లలకి సెక్యూరిటీకి సంబంధించి మీరు ఏం చేస్తారు ఇది కదా రాజకీయ నాయకుడిని అడగాలి. అవును ఇంకొక ప్రాబ్లం ఏంటంటే శ్రీ ఇంకొక యస్ పర్ డేటా కూడా 70 టు 80% అమ్మాయి మీద జరిగే వాటిలకి కొత్తవాళ్ళ నుంచి బయట వాళ్ళ నుంచి జరగట్లే అవును కుటుంబంలో వాళ్ళ దగ్గర నుంచి స్నేహితుల దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే జరుగుతున్నాయి.
(17:35) అదే ఎవరో వాచ్ చేస్తున్నారు మనం తప్పు చేస్తే వెంటనే శిక్ష పడిద్ది అన్న భయంతో అన్నా వాళ్ళలో ఉన్న మృగాల్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు కదా ఇప్పుడు వాడు ఒక ఐదు నిమిషాలు సుఖం కోసం వయసు వరస చూడకుండా తప్పు చేస్తున్నాడు కదా కనీసం వాడి సంతోషం కోసం వాడు అంటే వాడు బాగుండటం కోసం వాడు అట్లీస్ట్ భయంతో తప్పు చేయకుండా ఉంటాడు కదా అలాంటి సొసైటీ లేనప్పుడు ఇంక మీరు ఎంతమంది నాయకులని ఎంచుకుంటే ఏం లాభం నాన్న ఎన్ని ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని గోరాలు జరుగుతున్నాయి ఎన్ని అమ్మాయిలు లిఫ్టింగ్స్ వాటిని ఏమంటారు తల్లి అబ్డక్షన్స్ చాలా జరుగుతూ ఉంటాయి కదా
(18:12) ఎత్తుకుపోతూ ఉంటారు కదా కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు పిల్లల్ని ఆడవాళ్ళని ఏమవుతున్నారు వాళ్ళకి ఎన్ని కిడ్నాప్ కేసులు ఉంటాయి ఇప్పుడు నేను జస్ట్ రేప్ కేసులు చెప్పా క్రైమ్ కేసులు చెప్పా కిడ్నాప్ కేసులుది ఈ రోజుకి దొరకనోళ్ళు ఎంతమంది అవును రోడ్డు మీద వెళ్తుంటే విజయవాడలో ఒక మైనర్ అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళారు ఇప్పటి వరకు అడ్రెస్ తెలిీదు అసలు ఏమైంది అనేది అసలు ఇంత ధైర్యంగా ఇట్లా చేస్తూ ఉన్నారు అనిఅంటే అదే వాళ్ళ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళ ఇంట్లో జరిగితే అలాగే ఉంటారా నేను అదే అంటున్నా సామాజిక బాధ్యత అనేది ప్రతి ఒక్కలకి ఉండాలి. ఇది
(18:46) వేరేది అని చూడకూడదు ప్రతి సమస్యని మంది మన ఇంట్లో జరిగితే మనం ఎట్లా రియాక్ట్ అవుతామో మనం బాధ్యతగా ఉన్న ఒక వ్యవస్థలో గాని ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు అలాగే రియాక్ట్ అవ్వాలి. సో ఇప్పుడైతే ఇప్పుడనే కాదు ఇంతకుముందు మేబీ ఇప్పుడు కూడా సోషల్ మీడియా అవేర్నెస్ వల్ల ఎక్కువగా తెలుస్తుంది బట్ బట్ ఎక్కువ అయిపోయినాయి ఇంత అయిపోయినాయి అంటే అంత అయిపోయినాయి ఎందుకు ఇంతకుముందు ఆడవాళ్ళు ఎక్కువ చదువుల కానీ ఉద్యోగాల కానీ బయటికి వెళ్ళే వాళ్ళు కాదు పాపం ఇప్పుడు ఉద్యోగాలకి చదువులకి బయటికి వెళ్తున్నారు.
(19:18) అది ప్రాబ్లం రెండోది అంటే ఎక్స్పోజర్ బయటికి వెళ్తున్నారు ఎక్కువ జరుగుతున్నాయి వాళ్ళకి సేఫ్టీ కావాలి. దాని తర్వాత చిన్నవాళ్ళు లేదంటే ఊర్లో వాళ్ళు అక్కడ ఇక్కడ ఆడుకునే వాళ్ళు పెద్దవాళ్ళు అసలు వయసు అనేది లేదు ఇంకా ఎక్కడ కూడా నేను చెప్తున్నా సొంత వాళ్ళ మధ్య ఎక్కువ జరుగుతున్నాయి. ఇదంతా ఇద ఇదొక ఎత్తు అయితే రెండోది ప్రేమ సోషల్ మీడియాలో పరిచయం అయితే కలుస్తానికి వెళ్ళిపోతారంట ఇన్స్టాలో ఎలా వెళ్తారు అసలు అంటే కొంచెం అన్నా ఆలోచన లేదా అప్పుడు ఇండివిడ్యువల్ దే కదా తప్పు ఓకే చేసేవాడు ఉన్నాడు కరెక్టే బట్ నువ్వంత ఎందుకు ఇచ్చావు అవకాశం? ఈ పాపలు వెళ్ళిపోతుంటే పేరెంట్స్ ఏం
(19:53) చేస్తున్నారు? వాళ్ళకి అసలు తెలియనే తెలియదు ఇన్స్టాలో ఒకరు పరిచయమయ్యారు వాళ్ళతో ప్రేమలో ఉన్నారు అన్న విషయమే పేరెంట్స్ కి తెలియదు. ఎందుకు కట్టుతిట్టం చేయట్లేదు అంటే అతి నమ్మకంతో వదిలేస్తున్నావా లేదు అంటే అశ్రద్ధతో వదిలేస్తున్నావా రెండు తప్పేగా నా కూతురు అన్న ప్రేమ నమ్మకం ప్రేమ ప్రేమ ఉంటే ఉండాల్సింది బాధ్యత బాధ్యత ఉంటే కాపాడుకోవాలి.
(20:17) అవి ఎక్స్క్యూసెస్ నాకు తెలిసి బద్ధకం అశ్రద్ధ భయం లేదు ఎవరికీ ఇన్ని జరుగుతున్నాయి ఇన్ని వార్తలు వస్తున్నాయి ఇప్పటికి ఎవరి ఇంట్లో ఆడపిల్లని వాళ్ళు కాపాడుకోలేకపోతే ఎట్లాగన పెళ్లికి ముందు కాపాడుకోలేరు పెళ్లిఅయ్యాక కాపాడుకోలేరు. ఎలాంటి వ్యవస్థలో బతుకుతున్నాం ఇక్కడ ఇంకొక క్వశ్చన్ నేను ఏంటంటే ఎంతసేపు మనము ఆడపిల్లల్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలి మరి అలా చేస్తున్న మగపిల్లల గురించి అంటే వాళ్ళు ఇంత బాధ్యతగా పెంచుతున్నారు వాళ్ళు ఎందుకు అంత మూర్ఖంగా తయారవుతున్నారు వాళ్ళను పెంచే పద్ధతిలో కూడా పద్ధతిగా వాళ్ళను పెంచితే అసలు ఇలాంటి అగాయిత్యానికి తావు అనేదే ఉండదు
(20:57) కదా ఎంతసేపు మనము ఆడపిల్లల పేరెంట్స్ కి చెప్పడమే తప్ప మగపిల్లల పేరెంట్స్ కి ఏం చెప్తూ ఉన్నాం మగపిల్లలు ఎందుకు అట్లా ఎలా తయారవుతున్నారు వాళ్ళని మార్చాల్సిన బాధ్యత లేదా సొసైటీకి సొసైటీకి కాదు పేరెంట్స్ కి ఫస్ట్ ఇండివిడ్యువల్స్ కలిస్తేనే సొసైటీ ప్రతి ఒక్క పేరెంట్ కి బాధ్యత ఉంటది అది అబ్బాయినా అమ్మాయినా అబ్బాయిలకి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిల్ని గౌరవంగా చూడండి అని చెప్పాలి హార్మోనల్ చేంజెస్ కానీ అట్లాంటి కోరికలు వస్తుంటే చెప్పండి ఓపెన్ గా అని ఎవరు అడుగుతున్నారు పేరెంట్స్ యు హావ్ టు మానిటర్ కదా ఒక వయసు ఇప్పుడు ఇంతకుముందు ముందంటే కొంచెం లేట్ గా
(21:35) వచ్చేది ఇప్పుడు నీకు 10 ఇయర్స్ 12 ఇయర్స్ ఉంటే చాలా అయిపోతున్నాయి. చాలా అయిపోతున్నాయి నేను చెప్తుంది అంటే ఇప్పటికీ మన కల్చర్ లో అలాంటి విషయాలు అంటే పేరెంట్స్ పిల్లలతో అంత ఓపెన్ గా మాట్లాడలేరు కదా కల్చర్ గురించి మాట్లాడే అర్హత మనక అసలు ఇండియన్స్ కి లేదు నాన్న ఇంకొక్కసారి కల్చర్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు.
(21:56) ఎట్లాంటి ఫ్యాషన్ బట్టలు వేసి నీ బిడ్డలకి బయటికి పంపిస్తున్నప్పుడు ఇంక కల్చర్ ఎక్కడఉంది శ్రీ నీ కొడుకులకి చెప్పలేవా అంత బ్రాడ్ గా అమ్మాయిల్ని ఫ్యాషన్ బట్టలు వేసి పంపిస్తున్నారు వీళ్ళు ఫ్యాషన్ బట్టలు వేసుకొని తిరుగుతున్నారు సోషల్ మీడియాలో వాడుతున్నారు కదా రీల్స్ చేస్తున్నారు కదా రకరకాల రీల్స్ చేస్తున్నారు కదా ఏం చేస్తున్నారు రీల్స్ చేస్తున్నారు కదా ప్రతిదీ బయటే కదా ప్రపంచంలో ఇంట్లో ఏం గుట్లు లేవు కదా కల్చర్ ఏంది నాన్న కల్చర్ ఎక్కడఉంది ఇంకా ఇవన్నీ చేస్తున్నప్పుడు అసలు ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ ని కూర్చోబెట్టి మాట్లాడటానికి ఏమ మట వస్తుంది నీకు బాధ్యత
(22:26) లేకపోవటం వల్ల అంటున్నా బాధ్యతగా కూర్చోబెట్టి మాట్లాడాలి ఒక ఆడపిల్లనా మగపిల్లనా ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని హార్మోన్స్ వల్ల కొన్ని కొన్ని కోరికలు వస్తాయి నాన్న మీరు ఆ టైంలో తప్పు చేయొద్దు జాగ్రత్తగా ఉండండి మాతో ప్రతిదీ షేర్ చేసుకోండి అనే స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వండి. అప్పుడే మారుతది అంటున్నాను ఎవరి కాళ్ళు వాళ్ళ ఇంట్లో మొదలు పెట్టాలి అసలు ఎవరు మొదలు పెట్టకపోతే ఎప్పటికి మారుతాం మనం పోనీ ఇప్పుడు టీనేజ్ పిల్లలు ఇట్లా చేస్తున్నారంటే ఓకే ఆ ముసలోడు మూడేళ్ళ పిల్ల మూడేళ్ళ పాప మీద వాడికి ఏం ఫీలింగ్స్ వచ్చాయి వాడికి ఏం చెప్తారు
(22:58) ఎవరు దానికంటే ముందు కూడా నాకు తెలుసు అది కూడా చాలా పెద్ద ఇన్సిడెంట్ ఆరేళ్ళ పాప చంపేసారు కదా చాలా దారుణంగా చాలా దారుణంగా చెప్తున్నా కదా తల్లి మానవత్వం లేదు మనుషుల్లో పైశాచికత్వం ఆ నిమిషానికి ఏం అమ్మ వాస్తవంగా మాట్లాడాలనుకుంటే ఎందుకు ఇప్పుడు నువ్వు అన్నావు కదా టీనేజ్ నుంచి మొదలు పెడితే కదా 60 ఏళ్లకి వెళ్తారు. నేను మొక్కలో ఉన్నప్పుడే ఇత్తనం వేసినప్పుడే మొదలు పెట్టమంటున్నాను నేను ఇప్పుడు నువ్వు నీరు పోసి అన్ని చేస్తేనే కదా మొక్క పెరిగి పెద్దయి వృక్షం అవుతది.
(23:30) ఉ నువ్వు చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయండి ఎవరి ఇంట్లో వాళ్ళు చిన్న పిల్లలు అప్పటి నుంచి మొదలు పెట్టండి ఐదేళ్ల నుంచి పిల్లలు అంటారు. ఐదేళ్ల నుంచి కూర్చోబెట్టి మాట్లాడండి ఒక మగపిల్ల ఆరపిల్లనా అమ్మ నిజంగా కోరికలు తీసుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఇది కాదు అదే కదా అందుకే ఈ ప్రాస్టిట్యూషన్ అనేది అందుకే ఉండిందా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఆ ముసలోడు వాడికే నిజంగా అట్లా ఉంటాయి ఒక ప్రాస్టిట్యూటర్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా మూడేళ్ల పాప మీద నీకు ఎట్లా ఫీల్ అయ ఖరీదుకే ఉన్నారు నాన్న నిజం చెప్పాలంటే
(23:57) చాలా కాస్ట్లీ కూడా లేవు నేను విన్నాను చాలా తక్కువ ఖరీదుకి ఉన్నాయి లేదో సెల్ఫ్ మార్గాలు కూడా ఉన్నాయి ఒక మనిషిని అంత హింసించే బదులు సెల్ఫ్ గా కూడా సాటిస్ఫై అవ్వచ్చు కదా ఒక మనిషిని అంత పైశాచికంగా బాధ పెట్టే హక్కు ఎవరు ఇచ్చారు నాన్న సో అట్లాగా ఇండివిడ్యువల్ గా ఎవరి ఫ్యామిలీలో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకొని ఎవరి ఫ్యామిలీలో వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూన్నప్పుడు సొసైటీలో క్రైమ్ రేట్స్ గానీ ఇట్లాంటివి గాని తగ్గేదానికి అవకాశం ఉంటది.
(24:23) ఇప్పుడు కొంచెం విలేజెస్ లో గాని చదువుకున్నవాళ్ళు కానీ వాళ్ళకి మేబీ ఎక్కువ చెప్పుకోలేకపోవచ్చు కమ్యూనికేట్ చేయకపోవచ్చు బట్ చదువుకున్న వాళ్ళకి సిటీలో ఉన్న వాళ్ళకి చెప్పుకోవడానికి ప్రాబ్లం ఏమ ఉంది నాన్న మాట్లాడుకుంటే ప్రాబ్లం ఏంటి ఉన్నదే కదా అసలు ఎంత బెటర్ గా ఉంటది వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే ఎప్పుడైతే నువ్వు పిల్లల ఫ్రీడం ఇస్తావో వాళ్ళు వచ్చి నీకు అన్నీ షేర్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక ధైర్యం ఉంటది కదా వాళ్ళు నీకు దాచి పెట్టట్లేదు వాళ్ళు సేఫ్ గా ఉన్నారు అని చెప్పి మనం ఆ ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఆడపిల్లలు ఎట్లా షేర్ చేసుకుంటారు చాలా భయపడతారు తల్లి వాళ్ళు
(24:50) చెప్పరు ఎవరనా ముట్టుకున్నా కూడా వచ్చే ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పలేరు అవును ఎందుకు అట్లా పిల్లలు పేరెంట్స్ దగ్గర ఓపెన్ గా ఉండరు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా గాని అన్ని విషయాలు పిల్లలు పేరెంట్స్ దగ్గర చెప్తారా మీరు చెప్పండి ఫ్రీడమ్ ఇస్తే కంపల్సరీ చెప్తారు నాన్న నువ్వు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండు కంపల్సరీగా చెప్తారు ఎప్పుడైతే మదర్ అయిపోయారో ఫాదర్ అయిపోయారో డామినేటింగ్ నేచర్ గా ఉంటే కాదు వాళ్ళకి ఆ ఫ్రీడమ ఇవ్వాలి.
(25:14) ఫ్రీడమ అంటే మిగతా ఫ్రీడమలు కాదు డబ్బులు ఖర్చు పెట్టడాల్లో సరదాగా తిరిగే దాంట్లో కాదు నేను చెప్తుంది ఎడ్యుకేషన్లో లైఫ్ ఎడ్యుకేషన్ లో ఈ సైన్స్ మాట్లాడే విషయంలో కూడా నువ్వు ఫ్రీగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఓపెన్ గా మాట్లాడుతావో వాళ్ళు ఓపెన్ అప్ అయిపోతారు. వాళ్ళకి ఏంటి ఆ మదర్ అనే ఒక లైన్ ఉంటది కదా ఆ లైన్ నువ్వు క్రాస్ చేసి రావాలి. యు షుడ్ టాక్ అడల్ట్ థింగ్స్ మాట్లాడాలి వాళ్ళతో ఇట్లా ఇట్లా వస్తాయి నాన్న ఇట్లా ఇట్లా చేయొద్దు నేను ఆ ఏజ్ దాటవచ్చాను కదా ఇలా ఎలా జాగ్రత్తగా ఉండాలి ఇలా ఉంది సొసైటీ చూస్తున్నావు కదా అని చెప్పి అవేర్నెస్ చేయాలి సో నిన్ను రిస్ట్రిక్ట్ చేయట్లేదు
(25:46) నిన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను అందుకే నీకు ఏ డౌట్ ఉన్నో నువ్వు నాతో చెప్పు నిన్ను నీకు గైడ్ చేస్తా ఒకవేళ నీకు అబ్బాయి ఎవరిని ఇష్టమయ్యారు పరిచయం అయ్యారు నువ్వు నాతో చెప్పు నేను వెరిఫై చేస్తా అది కదా ఇవ్వాలి ఏయ్ వాడిని చూసావ అంటే ఇచ్చేస్తా ఏంది అట్లా మాడితే ఇంక ఏం చెప్తా వాళ్ళు చెప్పరు వాళ్ళు రిస్ట్రిక్ట్ అయిపోతారు అమ్మ అమ్మ చెప్తే తిట్టిద్ది.
(26:04) అది తప్పు అన్ని చెప్తారు. సో ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. రెండోది చెప్పా కదా సొసైటీలో ఇప్పుడు నేను ఇందాక ఒకటి చెప్పాదే రీల్స్ పెడుతుంటారు ఇన్స్టా వాళ్ళు నమ్మి వెళ్లొద్దు లేదా ఇంకొకళ్ళ నమ్మి వెళ్లొద్దు అని పెద్ద పెద్ద వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంట్ లో మనకి పెడుతూ ఉంటారు కదా వాళ్ళు అవేర్నెస్ పెంచాలనుకుంటున్నారు బాగానే ఉంది.
(26:21) ఎందుకు మీరు కంటెంట్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారు? చేయలేరా నిజంగా కంటెంట్ కంట్రోల్ చేయలేరా టిక్టాక్ బ్యాన్ చేసినోళ్ళు ఇన్స్టాలో కంటెంట్ కంట్రోల్ చేయలేరా అంటే బాధ్యతగా ఉంటున్నారా ఎవరన్నా ఆఇస్టాలో కంటెంట్ ని మీరు కంట్రోల్ చేయరు ఆర్ Facebook వాటఎవర్ వెబ్సైట్స్ కంట్రోల్ చేయలేరు మీరు తర్వాత మీకు ఇంట్లో ఉండే పరిసరాల్ని చుట్టీతో ఉండే పరిసరాల్ని మీరు ప్రొటెక్ట్ చేయరు అంటే పిల్లలకి గాడ్జెట్స్ ఇచ్చే విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారో చేసే విషయంలో చేయరు మీరు ఎంచుకునే నాయకులు బాధ్యతగా ఉండే వాళ్ళని లేదా మే సమాజాన్ని కాపాడే వాళ్ళని
(27:00) ఎంచుకోరు ఎవరిని బ్లేమ్ చేద్దాం ఇప్పుడు నువ్వు చెప్పు నాకు ఇప్పుడు నేను చెప్పా కదా ఒకటి సిచువేషన్ జరిగిందంటే చాలా లేయర్స్ ని చాలా మందిని బ్లేమ్ చేయాలని ఇప్పుడు నేను ఉదాహరణగా ఫస్ట్ ఆ కుటుంబాన్ని ఆ పక్కన ఉండే సొసైటీని ఆ తర్వాత సిస్టాన్ని మొత్తాన్ని నేను ఇలాగ మొత్తం అందరూ కూడా దాంట్లో మిస్టేక్ అనే చెప్తున్నా ఎవరిని బ్లేమ్ చేస్తాం మీరు ఇవన్నీ చెప్తూఉన్నారు కదా ఒక రాజకీయ నాయకుడిని ఎంచుకునేటప్పుడు చూస్ చేసుకునేటప్పుడు మీరు ఏం బాధ్యతగా ఉంటున్నారు మీ చుట్టుపక్కల జరుగుతున్నప్పుడు ఒక పేరెంట్స్ గా మీరేం బాధ్యతగా ఉన్నారని ఇప్పుడు మీరు కూడా
(27:35) ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా మరి మీకేమ అనిపించింది అంటే మీరు ఎంత రెస్పాన్సిబుల్ గా తీసుకున్నారు మీకు ఏం చేయాలని అనిపించింది నాకైతే కొన్ని ఆలోచనలు అయితే వచ్చాయి చేయాలనేది. రెండోది మనం ఏం చేయాలన్నా సపోర్ట్ అనేది కావాలి తల్లి మనం అనుకున్న వెంటనే చేయకపోవచ్చు బట్ డెఫినెట్ గా ఫస్ట్ ఉమెన్ సెక్యూరిటీ రిలేటెడ్ గా చేయాలని ఒక ప్రాజెక్ట్ నేను ఓన్ గా డిజైన్ చేసుకున్నాను బట్ ఇంకా ఎగ్జిక్యూషన్ వరకు వెళ్ళలేదు చేయాల్సింది.
(28:03) సో నేను ఇప్పుడు నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు అంటే మనం మాట్లాడుతున్నాం కదా బట్ దానికి నువ్వు ఈ జస్టిఫై ఏం చేస్తున్నావు అనేది కూడా చాలా మంచి ప్రశ్నే ఇదే ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నించమంటున్నా సో నేను ఉమెన్ సేఫ్టీే ఫస్ట్ అసలు నా లైఫ్ లో నేను ఏం చేసినా ఉమెన్ సేఫ్టీ కి ఏం చేస్తే బాగుంటది అనే దాని మీదే నేను వర్క్ చేస్తున్నాను.
(28:22) ఎందుకంటే నేను చెప్పా కదా నేను ఒక ఆడదాన్నే నాకు ఆడపిల్లలు ఉన్నారు లేదా ప్రతి ఇంటి ఆడపిల్ల నాకు నా ఆడపిల్లతోనే సమానం. ఎవ్వరు నాకు నాకు రక్త సంబంధం అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళ నా అక్క చెల్లెళ్లే అమ్మలే కూతుర్లే అందరూ ఆడపిల్లలు నాకు సేమే ఎందుకంటే నేను అసలు న్యూస్ చూడటం మానేసిందే ఇట్లాంటివి చూడాల్సి వస్తది అన్న భయంతో బాధతో చూడను నేను అందుకే నాకు సోషల్ మీడియా వద్దు వద్దు వద్దు అని ఎందుకు అంటుంటాను లేదంటే నేను చూడడం వద్దు అంటున్నాను అంటే ఇవన్నీ చూసి ఏం చేతగానోలాగా ఉన్నామే అని అసహ్యం వేస్తది ఒక్కొక్కసారి బట్ మన చుట్టీతో ఉన్న బాధ్యతలు ఫస్ట్ మన ఇంటిని సాక్కోవాలి మనల్ని మనం సాక్కోవాలి
(28:57) ఇప్పుడు మనం మన కాళ్ళ మీద నిలబడాలి ఒక అబ్బాయి దాని మీద ఆధారపడకుండా అమ్మాయిగా ఫస్ట్ నన్ను నేను నిలబెట్టుకోవాలి సమాజంలో నలుగురిని నడిపించాలి ఇప్పుడు ఆల్రెడీ మంత్ర సాధన ద్వారా దైవికంగా మన ధర్మం ప్రకారం ఆల్రెడీ అవేర్నెస్ పెంచి కర్మ సిద్ధాంతాన్ని అవేర్ చేస్తున్నాం అది ఎడ్యుకేషన్ జ్ఞానాన్ని పంచుతున్నాను. సో ద నెక్స్ట్ స్టెప్ ఫిజికల్ గా అంటే యక్టివిటీ సో ఉుమెన్స్ రిలేటెడ్ సేఫ్టీగా ఏం చేయాలి చేయాలి అంటే దానికి సంబంధించి నేను ఏ స్థాయికి వెళ్ళాలి ఆ వెళ్ళిన తర్వాత ఏం చేయాలనే ప్రణాళిక ప్రాజెక్ట్ కూడా నేను ఎప్పుడో రెడీ చేసి
(29:32) పెట్టుకున్నాను నాన్న సో ఆ సమయము భగవంతుడు నాకు అట్లాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అన్నమాట తెలుసుకోవచ్చా ఏంటి ఆ ప్రాజెక్ట్ అసలు ఎట్లా ఉపయోగపడుతది అనేది చాలా ఉపయోగపడతది తల్లి ఇందాక నీతో నేను చాలా సింపుల్ గా చెప్పాను ప్రతి ఊరు నుంచి మొదలు పెట్టేలాగా ఉంటది ఆ ప్రాజెక్ట్ సో ప్రతి ఊరులో కూడా ఏ కార్నర్ లో కూడా ఒక అమ్మాయికి కానీ లేదా ఒక కుటుంబానికి కానీ ఒకళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది జరిగేదానికి అవకాశం ఉండనంత ప్రాపర్ గా ఉంటదిన్నమాట పకటబందీగా అంటే ఇప్పుడు దొంగతానాలు కూడా జరుగుతుంటాయి దొంగతనాలు జరుగుతుంటాయి దొంగతనాలు దోపిడీలు చేసేటప్పుడు కూడా
(30:05) మనుషుల్ని చంపేస్తూ ఉన్నారు ఈరోజు రేపు రీసెంట్ గా పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇంట్లోనే జరిగింది సామాన్యుల ఇంట్లో ఏముంది చెప్పు చాలా దారుణంగా జరిగింది స ప్రశ్నించుకోమంటున్నాను అందుకే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఎలాంటి సొసైటీలో మన బతు బతుకుతున్నామా నడుచుకుంటూ వెళ్తుంటే చైన్ స్నాచింగ్ ఇట్లా లాక్కుపోతారు ఈడ్చుకొని పోతారు అంటే ఒక బంగారం డబ్బుకున్న విలువ ఒక మనిషి జీవితానికి లేదా అంటే మనిషిని మనిషిని గౌరవించుకోకుండా స్వార్థాలు ఎందుకు అది లాక్కొని ఎన్నాళ్ళు తింటావు పోనీ బాగుపడతావా కట్టేస్తావా ప్యాలసులు ఆ కర్మ వదిలిపెట్టిందా నిన్ను నీ కుటుంబాన్ని దెయ్యం లాగా
(30:40) వెంటాడుతా ఉంటది. కర్మ ఇస్ ఏ ఇదని చెప్తుంటారు కదా ఎస్ ఐ అగ్రీ నేనైతే డెవిల్ అని చెప్తుంటా వదిలి పెట్టదు. సో ప్రతి కార్నర్ కూడా ఒక ఊర్లో ప్రశాంతంగా ఒక మనిషి తిరిగేలాగా చేసే ప్రాజెక్ట్ అన్నమాట అది వెలుతురు ఉండాలి మనకి సురక్షితంగా ఉండాలి. అలాగ ఏదనా జరుగుతున్నప్పుడు ఏదో ఒక ఎస్ఓఎస్ అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ లో ఇమ్మీడియట్ గా అలర్ట్ అయ్యేది ఉండాలి.
(31:07) సో ఇట్లాంటిది నేను ప్రాజెక్ట్ డిజైన్ చేసుకున్నా అన్నమాట. అది చిన్నగా నేను ఒక్కదాన్ని చేసేది కాదు ఇట్ ఇస్ వెరీ బిగ్ వన్ బట్ డెఫినెట్లీ ఐ విల్ ఇంప్లిమెంట్ ఇట్ ఓకే తొందరగా ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అవ్వాలని కోరుతూ అండ్ థాంక్యూ సో మచ్ చాలా మంచి విషయాలు మాట్లాడారు. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు
(31:36) ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టరు.
(31:56) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment