బయట ప్రపంచం ఎలా ఉన్నా, నీ లోపల మాత్రం ఎప్పుడూ ప్రశాంతమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకో. అదే నిత్యతృప్తో నిరాశ్రయః!
*నీ రిమోట్ కంట్రోల్ నీ దగ్గరే:*
ఎవరో పొగిడితే పొంగిపోవడం, తిడితే కృంగిపోవడం కాదు. నీ ఆనందాన్ని ఇతరుల ప్రవర్తన నిర్ణయించకూడదు.
*బంధాల్లో ఉండు.. బంధీవి కాకు* :
కుటుంబం, ఉద్యోగం, సమాజం అన్నింటిలోనూ పూర్తిగా భాగస్వామివి అవ్వు, కానీ వేటికీ మానసికంగా బానిసవు కాకు.
*స్థిరత్వమే బలం* : పరిస్థితులు మారినా, మనుషులు మారినా... నీ లోపల ఉండే శాంతి మారకూడదు.
https://m.youtube.com/post/UgkxrZcmsJTzVghNI1kR-mFtNG8cL2wxwbB9
No comments:
Post a Comment