Monday, May 25, 2026

#patriji #pmctelugu #pssm #pmc#spirituality #yoga #budda

#patriji #pmctelugu #pssm #pmc#spirituality #yoga #budda

Author Name:PSSM GUNTAKAL

Youtube Channel Url:https://www.youtube.com/@PMCGuntakalGUNTAKALpmc

Youtube Video URL:https://www.youtube.com/watch?v=L-WUWxvtK2w



Transcript:
(00:00) ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి ధ్యానము మెడిటేషన్ అనేది [ఏడుపు] మన లోపల పాజిటివ్ థాట్స్ ని పెంచటానికి బీపీ ని తగ్గించటానికి గుండె యొక్క వేగాన్ని తగ్గించడానికి గుండె మజల్స్ ని రిలాక్స్ చేయటానికి మనసుని శాంతింప చేయటానికి మంచి హార్మోన్లు ఉత్పత్తి చేయటానికి అలాగే బాడీలో ఉండే రక్త ప్రసన్న వ్యవస్థని బాగా రిలాక్స్ చేయటానికి రక్తనాళాలని ధ్యానం అద్భుతంగా పనికొస్తుందన్నమాట అంటే మెడిటేషన్ అనేది ఈ సందర్భాల్లో ఎందుకు ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే కుటుంబాల్లో ఎవరొకళ్ళకి వైరల్
(00:44) ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అనే ఒత్తిడి మానసికంగా చాలా ఎక్కువ ఉంటుంది భయం కలగటం టెన్షన్ రావటం ఇలాంటివి చాలా మందిలో ఉన్నాయి. వీటి వల్ల నష్టం జరుగుతూఉంటుంది ఇమ్యూనిటీకి అందుచేత ఇట్లాంటి సందర్భాల్లో మీరు కాస్త మనసుకి ఆ ఒత్తిడిని తగ్గించి మంచి హార్మోన్స్ మామూలుగా మెదలో రిలీజ్ అవుతాయి మెడిటేషన్ చేసినప్పుడు అవన్నీ బాడీకి ఎలా హెల్ప్ చేస్తాయి అంటే మెడిటేషన్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే మంచి హార్మోన్లు గ్రీస్ భాగం ఉన్న బేరింగ్ తిరిగినంత ఫ్రీగా మీ బాడీ వర్క్ చేయటానికి ఈ మంచి హార్మోన్ మీ బ్లడ్ లో కలిసినయి అనుకోండి మీ బాడీ
(01:28) అంత ఫ్రీగా పనిచేస్తుంది. ఇంజిన్ ఆయిల్ బాగా ఉన్న ఇంజిన్ లాగా గాలి బాగా ఉన్న టైర్ లాగా ఫ్రీగా వర్క్ చేస్తాయి అన్నమాట. అందుచేత మంచి హార్మోన్లఅన్నీ మన శరీరాన్ని అంత చురుగ్గా యక్టివ్ గా ఆరోగ్యకరంగా పనిచేసుకోవడానికి సపోర్ట్ చేస్తాయి. మరి ఇలాంటి మంచి హార్మోన్స్ రిలీజ్ అవ్వాలంటే పాజిటివ్ థాట్స్ డెవలప్ అవ్వాలంటే ప్రధానంగా మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
(01:57) అందరికీ చాలా ఈజీగా ఎక్కడికి వెళ్లి ట్రైనింగ్ తీసుకోకుండా చేయగలిగే సింపుల్ మెడిటేషన్ గౌతమ బుద్ధుడు నేర్పిన మెడిటేషన్ అన్నమాట శ్వాస మీద ధ్యాస పెట్టమని అంటే ముక్కు మీద నుంచి చివరి భాగంలో గాలి లోపలికి వెళ్తూ ఉంటుంది మళ్ళీ గాలి బయటక వస్తూ ఉంటుంది. ఈ గాలి వెళ్లి బయటక వచ్చే ఈ భాగం మీద మనసుని పెట్టి గమనించమంటారు.
(02:24) ఈ గాలి రాపడికి ఈ పెదవ పై భాగంలో చూడండి కాస్త గాలి తగిలినప్పుడు కూడా మనకు స్పర్శ తెలుస్తూ ఉంటుంది. ఈ గాలి లోపలికి వెళ్ళటాన్ని రావటాన్ని గమనిస్తూ మనసుని అట్లా పెట్టి కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఎప్పుడైతే మనసుని ఇక్కడ కాన్సంట్రేట్ చేస్తామో బాహ్యమైన ఆలోచనల నుంచి ఆ ఒత్తిడి నుంచి మనసు ఇటు వచ్చేస్తుంది. మధ్యలో ఒక రెండు నిమిషాలు నిమిషానికి బయట పరిగెత్తింది అనుకోండి మనసు మళ్ళ వేరే విషయం మీదకి లాక్ రావాలి మళ్ళీ ఇక్కడ పెట్టేయాలి.
(02:50) ఒక 10 నిమిషాలు పావు గంట ఎక్కడున్నా సరే ఎలాంటి ప్రదేశాల్లో ఉన్నా కళ్ళు మూసుకోండి మనసుని ఇక్కడ పెట్టేసేయండి మీరు టెస్ట్ చేసుకోండి 15 మినిట్స్ లో మీ బీపి ఎంత తగ్గుతుందో చూసుకోండి మీ లంగ్స్ నిమిషానికి 40 సార్లు 30 సార్లు ఒకటి పని చేస్తున్నాయి అనుకోండి 20 సార్లు అట్లా వచ్చేస్తాయి ఇప్పుడు మెడిటేషన్ చేసేసరికి మీ బీపి వెంటనే 10 20 పాయింట్లు తగ్గుతుంది మెడిటేషన్ పావు గంట 20 నిమిషాలు చేసేసరికి ఎందుకంటే అంత ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట మంచి హార్మోన్స్ అట్లా ఉన్నప్పుడు కూల్ గా ఉన్నప్పుడు బాడీ అట్లా చేస్తుందన్నమాట బాడీ మంచి రిలాక్సేషన్ స్టేజ్ లో
(03:27) ఉన్నప్పుడండి గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడంతో పాటు రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేస్తాయి అన్నమాట ఇవన్నీ అందుచేత ఈ ఒత్తిడి రక్షణ వ్యవస్థను తగ్గించేస్తుంది మెడిటేషన్ రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది అన్నమాట అందుకని మానసిక ఒత్తిడి ఈ రోజుల్లో చాలా ఎక్కువగా అందరిలో ఉంటున్నది కాబట్టి ఈ వైరస్ వల్ల జరిగే ప్రాణ హానిలు గాని కుటుంబంలో వ్యక్తులకు జరిగే మరి ఇబ్బందులు గానీ ఇవన్నిటిని తలుచుకుంటే అట్లా ఉంటున్నది కాబట్టి ఇలాంటి కండిషన్స్ లో మనకి మెడిటేషన్ త్వరగా కోలుకోవడానికి ఏదైనా ఆపదలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దానినుంచి బయట పడటానికి
(04:02) చాలా చాలా సపోర్ట్ చేస్తుంది అన్నమాట అందుకే రెగ్యులర్ గా ఒక మూడు నాలుగు సార్లు అన్నా ఒక 15 20 నిమిషాలు అట్లా కూర్చుని చేయొచ్చు ఇంకా YouTube లో గాని ఇంటర్నెట్ లో గాని ఆ శ్వాస మీద ధ్యాస పెట్టే మెడిటేషన్ గురించి మీరు చూసుకున్న గౌతమ బుద్ధుడు చెప్పింది గాని మరిు సుభాష్ పత్రి గారు ఇట్లాంటి వాళ్ళు శ్వాస మీద ధ్యాసం చెప్తుంటారు.
(04:23) ఇలాంటి మెడిటేషన్ కానీ మీరు చేయగలిగిన చక్కగా మనసు ఎక్కడికక్కడ వెంటనే ఫ్రీ అవ్వడానికి అవకాశం కలుగుతుందన్నమాట. మరి ఇలాంటి మంచి పాజిటివ్ థాట్స్ ని పెంచి నెగిటివ్ థాట్స్ ని తగ్గించి స్ట్రెస్ టెన్షన్స్ నుంచి భయాన్న నుంచి బయట పడేటట్టు ఉపయోగపడే మెడిటేషన్ చేస్తే మంచిదని విజ్ఞాప్ చేస్తూ నమస్కారం.

No comments:

Post a Comment