నెలసరి సమయంలో ఈ 3 పనులు..?| 3 Things Not To Do During Your Periods | Adithya Parasri Swamy |TSW
Author Name:SumanTV Bhakti World
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVBhaktiWorld
Youtube Video URL:https://www.youtube.com/watch?v=jytJCuRIMYw
Transcript:
(00:00) తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గిరిజ ఇవాళ మనతో ఉన్న ప్రముఖ అతిథి వచ్చేసి శ్రీ శ్రీ శ్రీ అంబాత్రేయ పీఠ వ్యవస్థాపకులు డాక్టర్ ఆదిత్య పరాశ్రీ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం గురువు గారు నమస్కారం నమస్తే గురువుగారు మీరు అనుమతి ఇస్తే అంటే మీ వీడియోస్ నేను కృతపూర్వం చాలా వీడియోస్ చూశాను సో ఎప్పుడూ కూడా అమ్మవారి గురించి శ్రీమాత గురించి ఎప్పుడు కూడా చాలా ప్రత్యేకించి చెప్తూ ఉంటారు విధి విధానాలు పాటించాల్సినవి చేయకూడనివి ఏంటి అని సో ఆ
(00:34) వీడియోస్ అన్ని చూసాక నాకు కొన్ని రకాల ధర్మ సందేహాలు అనుకోవచ్చు ఉన్నాయి సో మీరు అనుమతిస్తే నేను అడుగుతాను గురువు గారు తప్పకుండా తప్పకుండా ఓకే గురువుగారు అయితే మనం రీసెంట్ గా చూసుకుంటే సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అయిన విషయం ఏంటి అని అంటే ఒక స్త్రీ మూర్తి ఒక ఆలయంలో కూర్చొని మరి మెట్ల మీద ఆ అంటే మనకు ఆడవాళ్ళకి నెలసరి సమయం ఉంటుంది కదా సో పీరియడ్స్ టైం లో అమ్మవారి దగ్గరికి వెళ్తాను నిత్యం పూజ చేస్తాను సో పీరియడ్స్ టైం లో కూడా అమ్మవారికి అభిషేకాలు అర్చనలు అన్ని చేస్తాను నేను దాదాపుగా ఒక ఐదేళ్ల నుంచి నేను ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను
(01:10) నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను అంటూ చాలా హల్చల్ అవుతుంది ఆ వీడియో అంటే అసలు ఎలాంటి మెసేజ్ ఇస్తుందో చూసేవాళ్ళకి అర్థం కాని పరిస్థితి మనం ప్రస్తుతం కూడా ఇక్కడ కూడా ఇక్కడ మనకు చాముండేశ్వరి అమ్మ ఉన్నారు అక్కడ త్రిముఖంగా త్రయంబక అమ్మవారు ఉన్నారు సో ప్రెసెంట్ మనం కూడా అమ్మవారి గుడిలోనే ఉన్నాం కదా గురువుగారు నిజంగా అది ఎంతవరకు సమంజసం అంటారు నిజంగా పీరియడ్స్ లో అమ్మవారికి అభిషేకాలు అర్చనలు పూజలు చేయొచ్చు అంటారా అందుకే మన పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు అనుభవజ్ఞులే దేనినైనను టేక్ అప్ చేయాలని మనకు శాస్త్రంలో చెప్పారు అంటే
(01:41) పరిపూర్ణమైన అనుభవంతో ఉండేవాళ్లే దేన్న ముందుకు తీసుకురావాలి అనుభవం లేని వాళ్ళకి ఏమి ఇవ్వద్దు ఇస్తే సమాజం సర్వనాశనం అయితది అని పెద్దలు చెప్పేవాళ్ళు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ అంశాన్ని వినడానికే నాకు అసహ్యం వేస్తుంది బహిష్ట ఏమిటి పీరియడ్స్ టైం లో దేవుళ్ళ దగ్గరికి వెళ్లడం ఏమిటి అభిషేకం చేయడం ఏమిటి ముట్టుకోవడం ఏమిటి ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ అజ్ఞానానికి పరాకాష్ట నేను కూడా చూశాను చాలా మంది నాకు వీడియోస్ పంపించారు మీరు కూడా శ్రీ విద్యలో ఉన్నారు కదండీ ఇది ఎంతవరకు వాస్తవము శ్రీ విద్య తంతులో ఇది ఉందా శక్తి పరంపరలో ఇది ఉన్నదా
(02:17) మీరు అమ్మవారి దాసులు కదా చెప్పండి అన్నారు మాట్లాడడానికి హేయకరంగా ఉన్నదండి ఏం చెప్పాలని చెప్పేసి నేను మాట్లాడలేదు ఓకే గురువుగారు సందర్భాన జగదంబ యొక్క సముఖంలో మనం ఉన్నాం మీరు ఎస్ గురువుగారు కొండాపూర్ లో వెలిసినటువంటి అర్ధనారీశ్వరి దేవాలయమే అశాస్త్రీయము శాస్త్ర ప్రమాణమైన దేవాలయం అది కాదు ఓకే అది ఒక వ్యాపార కోణంలోనే దాన్ని కట్టారు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది వేదాంత సత్యం ఆ ఆలయాన్ని శాస్త్ర ప్రమాణంగా కట్టలేదు అది శాస్త్ర ప్రమాణమైనటువంటి ఆలయం కూడా కాదు అర్ధనారీశ్వరి అన్నది ఒక అంశ భావాత్మకమైన ఒక దర్శనం స్త్రీ పురుషులు ఇరువురు సమానమే
(02:58) అని చెప్పే ఒక కోణం అది వివరణాత్మక మైనటువంటి దర్శనమే తప్ప ఆలయ రూపకల్పనకు ప్రతికూలం సానుకూలమైనటువంటిది కాదు అది ఓకే ఇప్పుడు మనకు దేవేరులకు అయ్యవారికి అమ్మవారికి తంతు చేసేటప్పుడు అక్కడ స్త్రీ సూక్త పఠనం చేయాలా పురుష సూక్త పఠనం చేయాలా ఒకవేళ అమ్మవారికి మంగళసూత్రం వేస్తాం ఇప్పుడు ఒకే మెడలో రెండు భాగాలు ఉంటాయి కదా మంగళసూత్రం ఇద్దరు కలిపి వేయాలా ఓకే మెడ ఒక్కటే సగం అమ్మ సగం అయ్య మంగళసూత్రం ఎట్లా వేయాల కుదరదు వన్ సైడ్ వేయాలి వన్ సైడ్ మంగళసూత్రం వేస్తే మధ్యలో గీత పెట్టేస్తావా తాడు ఎక్కడ కడతావ్ మెడకు తంతు భేదం జరగడానికి అవకాశం ఉన్నది అక్కడ
(03:40) చాలా మానవుడు తన యొక్క అజ్ఞానంతో అది కట్టాడేమో కానీ శాస్త్రం దాన్ని ఒప్పుకోదు అటువంటి దేవాలయ దర్శనం కూడా చేసుకోవద్దు దయచేసి ఓకే అజ్ఞానంతో నిర్మాణం చేశారు కాబట్టి అజ్ఞానపూరితమైన ఆలోచనలే వస్తాయి ఇకపోతే ఆ వీడియోలో ఆమె ఏం చెప్పిందంటే ఆడవాళ్ళు పీరియస్ పీరియడ్ లో దేవాలయం పోతే తప్పేంటి అన్నది అమ్మ మేధావమూర్తివి అమ్మ నువ్వు చాలా గొప్పదానవు సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చావు ఆనాడు సీత అనసూయ సావిత్రి మండోదరి రుక్మిణి లాంటి పతివ్రతల కన్నా గొప్పదానవా నువ్వు వాళ్లకు బుద్ధి లేదా వాళ్లకు జ్ఞానం లేదా వాళ్ళు ఎందుకు నియమాలు పాటించారు ఈనాడు నువ్వు గొప్ప సంఘ
(04:26) సంస్కర్తవా సమాజాన్ని దిశా నిర్దేశం చేయడానికి వచ్చావా వాళ్ళకన్నా నువ్వు తెలివి మంతురాలవా అందులోనే ఇంకో మాట గురువుగారు ఇది దేవుడి సృష్టే కదా దేవుడు పెట్టిందే కదా సో మనం దేవుడికి పూజ చేసే తప్పేంటి అనేది ఇంకో మాట దేవుడు పెంట కూడా సృష్టించారు పులుముకుంటామా ఏంటి దేవుడు పెంట కూడా సృష్టించాడు పులుముకుంటామా దేని పద్ధతి దానికి ఉంటుంది ఋతు ధర్మం గురించి ఋతుస్రావం గురించి ఋతుమార్గం గురించి మొదట తెలుసుకోండి అది హేయమైనది అది అస్పృశ్యమైనది కాదు కానీ దాని పవిత్రత దానికి ఉన్నది దాన్ని ఎలా వాడాలో అలాగే వాడాలి ఇదంతా ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క
(05:07) స్వలాభాన్ని వాళ్ళు హైప్ చేసుకోవడానికి చేసినటువంటి ప్లాన్ ఉమ్ కానీ దైవం సత్యం కదా ఇరుక్కుపోయారు ఏదో చేద్దాంలే ఏదో ఇద్దాం అనుకున్నారు అది సబబు కాదు ఇది చాలా తప్పు వాళ్ళు చెబుతున్నది తప్పు ముఖ్యంగా చెప్పాలంటే ప్రేక్షకులకి ఆ దేవాలయం అశాస్త్రీయమైనది అట్టి దేవాలయ దర్శనం చేసుకున్న మీకు సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి తప్ప మంచి జరగదు అర్ధనారీశ్వరి అనున్నది ఒక అంశ ఆ అంశకు ఒక ప్రాతినిధ్యం ఉన్నది ఒక ధర్మం ఉన్నది ఆలయ రూపకల్పనకు యోగ్యమైనది కాదు ఇంకొకటి పిడిఎస్ లో గనుక మీరు ఆలయ దర్శనం చేసుకున్న దేవతా మూర్తుల యొక్క దర్శనం
(05:44) చేసుకున్న మీకు బ్రహ్మ హత్య పాతుకం తగులుతుంది తస్మాత్ జాగ్రత్త ఓ ఓకే గురువుగారు అయితే మరి మనం తను ఆల్రెడీ చేసేసింది సో మనకి ఎలాంటి అంటే మనకు ఫ్యూచర్ లో ప్రస్తుతానికి బాగానే ఉన్నాను నాలుగేళ్ల నుంచి చేస్తున్నాను అనింది కదా రాబోయే రోజుల్లో మరి చేయకూడని పనులు చేసింది కాబట్టి మీరు ఇందాక అన్నారు బ్రహ్మ హత్య దోషం అనేసి సో తన పరిస్థితి ఏ విధంగా ఉండబోవచ్చు అంటారు మరి అనుభవిస్తుంది ఇంతకు ఇంతకు అనుభవిస్తుంది ఎందుకు అనుభవించదు మనకు ధర్మశాస్త్రంలో ఒక మాట ఉన్నది నువ్వు ఏమి ఇస్తావో అదే ప్రతిఫలంగా పొందుతావు అని వాస్తవంగా అంటే
(06:17) ఆలయం మీద గాని వారు చేసినటువంటి కామెంట్స్ మీద వేదాంతవేత్తలు ఒక 10 మంది పెద్ద మనుషులు ఆలయం దగ్గరికి వెళ్లి చర్చ చేయాల్సింది మాలాంటి పీఠాధిపతులు గాని స్వామీజీలు గాని ఏ ఆగమం ప్రకారంగా నువ్వు దేవాలయం కట్టావు నీకు దేవాలయం కట్టడానికి ఎవరు ప్లాన్ ఇచ్చారు ఆ పండితుడు ఎవరు ఇక్కడ ప్రతిష్ట ఏ ఆగమం ప్రకారంగా చేశారు ప్రతిష్టకు వాడిన మంత్రాలు ఏవి అక్కడ నిక్షిప్తం చేసిన యంత్రం ఏమిటి దానికి ఏ మంత్రం తోటి యజ్ఞ శక్తిని ధార పోశారు ఇవన్నీ అడగాల్సింది కాకపోతే ఏంటంటే సమాజంలో మన అన్న వాళ్ళు మనకే సపోర్ట్ చేయరు కాబట్టి మీరు అడుగుతున్నారు నేను
(06:52) ప్రేక్షకులకు అందరికీ చెప్తున్నాను ఆమె చేసిన కామెంట్ తప్పు ఆ దేవాలయం కూడా తప్పు ఓకే అయితే దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని బయట కూడా ఆడవాళ్ళు నిజంగా సృష్టికి మూలమైందే కదా తప్పు కాదు కదా అనే అపోహలోనే ఉండిపోతున్నారు సో మరి వాళ్ళకి ముందు జాగ్రత్తగా ఏదైనా చెప్పాలి అంటే ఎస్పెషల్ గా మహిళల కోసం మీరేం చెప్తారు గురువుగారు ఒక ఐదు రోజులే మీరు అమ్మవారి దర్శనం చేసుకోకపోతే ప్రాణం పోతుందా మనం ఏదైనా ఇంజూర్డ్ అయిపోతే కొన్ని ప్లేసెస్ కి వెళ్ళాం మనం అవును ఎందుకంటే అక్కడేమో తగిలిన రక్తస్రావం అయినా ఏదైనా చీము నెత్తురు లాంటిది వచ్చినా కొంత పక్కకు ఉంటాం మనం అందరిలోకి
(07:27) రాము ఎందుకంటే స్మెల్ రావచ్చని ఆ దా ఆ దాంట్లో ఉన్న బ్యాక్టీరియా వేరే వాళ్ళకి అంటుతుంది అని చెప్పేసి స్త్రీ యొక్క ఋతుస్రావం గురించి మనకు శాస్త్రంలో ఒక బుక్ ఏ ఉన్నది హిందూయిజం లో ఓకే దాన్ని చదివితే మీకు దాని యొక్క వివరాలు తెలుస్తాయి ఎలా ఉంటుంది ఆమె స్థితి ఏంటి ఆమె పరిస్థితి ఏంటి ఆ ఐదు రోజులు ఎలా ఆమె నడవడికలో ఉంటుంది అన్నది ఇవేవి తెలియకుండా నోటికి ఏది వస్తది వాగితే దాన్ని ఏమనాలి సో అజ్ఞానంతో అజ్ఞానం కాదు ఇంకా వల్గర్ గా వాడాల్సి వస్తే పెయి బలుపు ఓకే గురువుగారు నిజంగా కళ్ళు మూసుకుపోయి మూర్ఖంగా ప్రవర్తించింది సో నిజంగా అలా ప్రవర్తించే
(08:00) వాళ్ళకి పైన దేవుడు చూస్తూ ఉంటాడు సో గురువు గారు మనకు ప్రెసెంట్ గనక చూసుకుంటే హెచ్ ఎం పివి అనే వైరస్ చాలా విపరీతంగా వ్యాపించి ఉంది సో మనకి 2020 లో కరోనా వచ్చింది దాని ప్రభావం ఏ విధంగా ఉండిందో మనం ఆల్రెడీ చూసాము లాక్ డౌన్ లాంటివి లేదంటే కొన్ని రకాల ఆధ్యాత్మికంగా కానీ ఆరోగ్య సమస్యల పరంగా చూసుకున్నాం సో మరి 2025 లో మరి ఈ హెచ్ ఎం పివి అనే ప్రభావం వైరస్ ప్రభావం మళ్ళీ అంటే అంతకు ముందుకు వచ్చిన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అంటారా మరేం లేదమ్మా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇదేం అంత ప్రభావం చూపేది కాదు మీ మీ జాగ్రత్తలు మీరు
(08:35) ఉండవచ్చు అయితే చైనాలో కూడా మా భక్తులు ఉన్నారు చాలా మంది నేను ఈ మధ్యలో కథనం చూశాను చూసిన వెంబడినే నేను వాళ్ళకి ఫోన్ చేశాను ఓకే ఏమయ్యా ఇట్లా అంటున్నారు వాస్తవమేనా అని లేదు గురువుగారు అదేదో ఫ్లో వచ్చింది చిన్నగా వింటర్ సీజన్ కదా ఆ చిన్న ఫ్లో ఏదో వచ్చింది వాళ్ళు బెంబేలు పడిపోతున్నారు అటువంటిది ఏం లేదండి అన్నారు ఇప్పుడు ఈ మధ్యలో కుంభమేళ ఒకటి జరగబోతున్నది ఎస్ గురువు గారు నేను అదే అడగబోతున్నాను కుంభమేళ ఇలా జరగబోతుంది కాబట్టి అక్కడికి భక్తులు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఇలా ఒకటి క్రియేట్ చేస్తున్నారు క్రియేట్ చేశారు ఇంకోటి ఏంటంటే కరోనా
(09:09) రావడం లోపల ఒక సృష్టి ఆంతర్యము ఒకటి ప్రాకృతికమైన ఆంతర్యము మానవుని యొక్క వీక్నెస్ ని తెలియజెప్పడానికి వచ్చినటువంటి ఒక మహమ్మారి ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు ఎవరు భయపడవద్దు అందరూ ధైర్యంగా ఉండండి ఎవరికీ ఏ అనర్థం జరగదు తప్పకుండా కుంభస్నం చేసి ఆ పుణ్యం మీ వెంట తెచ్చుకోండి ఇది మంచి సదావకాశం హిందూ జాతిలో పుట్టిన ప్రతి పౌరుడికి ప్రతి ఒక్కరికి సదావకాశం ఇటువంటి అనుమానాలకు అపోహాలకు మీరు ప్రలోభ పడొద్దు మీరు చక్కగా కుంభస్నం చేయండి ఓకే గురువుగారు మెడికేషన్ పరంగా అలాగే ముఖ్యంగా ఆధ్యాత్మికత పరంగా కూడా మనం ఏ విధమైనటువంటి నియమ నిబంధనలను
(09:45) పాటించాలి ఆధ్యాత్మిక పరంగా దైవాన్ని ఏ విధంగా ఆరాధన చేసుకుంటే మనం ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయట పడతాం అంటారు నిరంతరము మనకు ఎంత సమయం దొరికినా నిరంతరము భగవత్ ధ్యానంలో ఉండండి సమీప ఆలయాలను దర్శించుకోండి ఎందుకంటే ఆలయ కేంద్రం ఒక అద్భుతాలు మన హిందూయిజంలో అలాగే సమీపంలో ఎవరైనా సాధు సత్పురుషులు స్వామీజీలు ఉన్న వాళ్ళ దర్శనం చేసుకోండి గోమాతల దర్శనం గోశాల దర్శనం చేసుకోండి మెడికలైజేషన్ ప్రకారంగా మీకు ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటే ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో వాళ్ళ కన్సల్టేషన్ మీరు తీసుకోండి వాళ్ళ సలహాలు సూచనలు పాటించండి ఇప్పటికైతే
(10:20) ఏం భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి ఇక ముందు కూడా ఏ వైరస్ గాని ఏ సమస్య గాని మీ దరికి రాదు మీరందరూ చల్లగా ఉంటారు అమ్మవారు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఓకే గురువుగారు భారతదేశానికి అటువంటి సమస్య ఏమి రాదు మీరందరూ ధైర్యంగా ఉండండి ఓకే గురువుగారు మనకి ఈ నెల 13 వ తేదీన భోగి పండగ ఉంది సో అదే రోజు మనకి కుంభమేళ కూడా ప్రారంభం అవుతుంది ఆరిద్ర నక్షత్రము పుష్య పూర్ణిమ సో అన్ని రకాల శుభ రోజులు శుభతిధులు అన్ని కలిసి వచ్చాయి కదా గురువుగారు మరి ఆ రోజు యొక్క ప్రత్యేకత గురించి మనకు సంక్రాంతి పండగ అనేది ఒక అద్భుతమైనటువంటి పండగ మన తెలుగు ప్రజలకు
(10:54) అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆనందభరితమైనటువంటి పండగ సంక్రాంతి పండగ వాస్తవంగా అంటే సంక్రాంతి అంటే గ్రహాల యొక్క సంక్రమణను ప్రతికూలంగా చేసేటటువంటి ఒక స్థితి అంటే గ్రహాలలో మార్పులు జరుగుతాయి చాలా మార్పులు జరుగుతాయి జ్యోతిష్య పరంగా విద్వాంసులకు చాలా మందికి అనుభవం ఉన్నది ఖగోళమైనటువంటి విద్వత్తు పైన అనుభవం ఉన్నవాళ్లకు దాని గురించి వివరణ తెలుసు సంక్రాంతి ఈ మూడు రోజులు కూడా మన ప్రాంతీయ వారిగా ఉండేటటువంటి ఆచారాలకు పద్ధతులకు అందరూ కూడా అనుగుణంగా ఉండి ఆ పండగలు చేసుకోవాలి ఇందులో చాలా లోతు ఉన్నది ఓకే గురువుగారు మన పెద్దలు
(11:29) చాలా ఎత్తుగా దీని మీద ఆలోచన చేసి మనకి పండగలు ప్రవేశపెట్టారు ఈ పండగలను మనం ఆచరిస్తూనే ఆ పుణ్యాన్ని మనం గ్రోలాలి ఆధునిక పోకడలకు అలవాటు పడిపోయి ఈ పండగలను పక్కన పెట్టి ఆ పుణ్యాన్ని ఆ పురుషార్ధాన్ని మీరు కోల్పోతున్నారు దయచేసి మీరు ఎన్ని ఆధునిక పోకడలకైనా అలవాటుగా మీరు ఉండండి తప్పులేదు మీరు ఉండాల్సి ఉంటే ఉండొచ్చు పండగలను మాత్రం తప్పకుండా ఇంప్లిమెంట్ చేసుకోండి ఓకే ఈనాడు మీరు ఆచరిస్తేనే రేపు భావి తరాలకు అవి అందుతాయి మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకోండి ఎందుకంటే నేచర్ ప్రకారంగా ఈ పండగల్లో ఎంతో విశిష్టత ఉన్నది రాశుల సముదాయం మారుతుంది
(12:06) ఆయనాలు మారుతాయి నక్షత్ర యోగ బలాలన్నియు మారుతాయి దక్షిణాయన వీడి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తున్నది కాబట్టి ప్రాకృతికంగా ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ మార్పులకు అనుగుణంగానే ఈ భోగి మకర కనుమ ఈ మూడు పండగలు మన వాళ్ళు మనకు ప్రవేశపెట్టారు సమీపంలో నది ఉంటే నదీ స్నానం చేయండి మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించేటప్పుడు నది స్నానం చేసి నూతన వస్త్రములు కట్టుకొని ఇంట్లో చక్కగా పూజలు చేసుకొని ఆ రోజు పొంగలి గనుక చేసి నైవేద్యం పెట్టి మనం స్వీకరిస్తే సంవత్సరం పాటు సుఖ సంతోషాలతో ఉంటారు అన్నది మనకు ప్రతీది ఓకే గురువుగారు సరే మరి మనకు ఆ సమయం వచ్చింది
(12:46) కాబట్టి 13 వ తేదీన కుంభమేళ జరగబోతుంది గురువుగారు సో మనకి కుంభమేళ అనేది అందరికీ తెలిసిందే ప్రయాగ్లో జరగబోతుంది సో ఏంటి కుంభమేళ యొక్క ప్రత్యేకత విశిష్టతల గురించి తెలియజేస్తారా గురువుగారు ఈసారి వచ్చే కుంభమేళ 140 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది ఇప్పుడు ఓకే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ వస్తుంది మహా కుంభ అటువంటి మహా కుంభలు 10 కుంభమేళలు కలిస్తే ఈ కుంభమేళ ఈ కుంభమేళ 140 సంవత్సరాల కన్నా ముందు వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది ఓకే యాస్ ఇట్ ఇస్ సేమ్ ఇదే ముహూర్త యోగ బలముతో వచ్చే కుంభమేళ 140 సంవత్సరాలకు మళ్ళీ వస్తుంది ఓకే 12 సంవత్సరాలకు వచ్చేటటువంటి
(13:26) కుంభమేళలో బహు ప్రాశస్తం ఉంటుంది అంతకన్నా 100 రెట్ల ఫలితం ఈ కుంభం మేళల ద్వారా మనకు సిద్ధిస్తున్నది ఓకే ఈ కుంభ స్నానం చేసే మనిషి సరాసరి మోక్షాన్ని పొందుతాడు స్నానం ఆచరించినంత మాత్రానే ఓకే ఎందుకంటే కుంభమేలనే ఒక అద్భుతం ఆనాడు అమృత మదనం జరిగినప్పుడు అమృత బిందువులు పడ్డ నాలుగు ప్రదేశాల్లో కుంభం అవుతుంది అట్టి కుంభలో ఇది చాలా మహా కుంభములు అంటే 12 కుంభములకు ఒక కుంభం ఇది 12 మహా కుంభమేలకు ఒక మహా కుంభమేళ ఇది అంటే ఇది చక్రవర్తిత్వాన్ని చేసుకునేది అవి రాజ సమానమైనటువంటి 12 రాజ కుంభములు కలిస్తే ఒక మహా చక్రవర్తిత్వ కుంభ ఇది ఓకే ఇప్పుడు
(14:09) వచ్చేది మనందరి అదృష్టం నిజంగా మనందరి అదృష్టం కాళ్ళు చేతులు గట్టిగా ఉన్నాయి యవ్వన ప్రాయంలో ఉన్నాం తప్పకుండా హిందువు అనేవాడు వెళ్లి స్నానం చేయాల్సిందే ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు మళ్ళీ 140 సంవత్సరాలకు ఉండేటోళ్ళు ఎవరు పోయేటోళ్ళు ఎవరు నిజంగా గురువుగారు వెనకటికి సశరీరంతో స్వర్గం వెళ్ళాలని కోరిక ఉండేదట చాలా మందికి కానీ వెళ్ళలేదు ఎంత పెద్ద తాపసికైనా నాకు సాధ్యం కాలేదు ఇటువంటి పవిత్రతలు ఈపున ఉంటే ఇటువంటి పుణ్యఫలాలు ఇటువంటి నదీ స్నాన పుణ్యఫలాలు పుష్కర పుణ్యఫలములు కుంభ స్నానపు పుణ్యఫలాలు మన ఈపున ఉంటే సశరీరంతో స్వర్గానికి పోకపోయినా పర్వాలేదు కానీ
(14:45) జీవించినన్నాళ్ళు స్వర్గంలో ఉన్నట్టుగా జీవిస్తాం ఓకే గురువుగారు చాలా చక్కగా తెలియజేశారు అయితే గురువుగారు మనకు ఇక్కడ కుంభమేళలో వచ్చేసి త్రివేణి సంగమం కదా సో చాలా మంది స్నానం ఆచరించడంలో కూడా చాలా రకాల విధి విధానాలు ఉంటాయి పాటించాలి అలా చేస్తేనే మనకు పుణ్యఫలితం కలుగుతుంది అంటారు కదా మరి అక్కడ గంగా నదిలో స్నానం చేసేటప్పుడు మనం స్నానం విధిని ఏ విధంగా ఆచరించాలి అంటారు మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే అమ్మ మన శరీరంలో సప్త ధాతువుల యొక్క ప్రమోదం ఉన్నది సప్త ధాతువుల యొక్క కేంద్రకంగానే మన జీవనాడుల యందు జీవుడు స్రవింపబడి ప్రసరింపబడి మనం
(15:21) పలుకుతాము మాట్లాడుతాము ఎప్పుడైతే సప్త ధాతువుల యొక్క ప్రమోదం స్తంభింపబడుతుందో జీవుడు ఆరిపోతాడు మనిషి చనిపోతాడు ఆ సప్త ధాతువుల యొక్క కేంద్రకంగానే మన భారతదేశంలో సప్త జీవనదులు ప్రవహిస్తున్నాయి మన బాడీ యొక్క స్ట్రక్చరే ప్రపంచం యొక్క స్ట్రక్చర్ ఓకే ఆ ప్రపంచంలో దేహంలో ఒక హృదయం ఉన్నట్టు ప్రపంచం అనే ఈ కేంద్రకంలో హృదయ స్థానం లాంటిది భారతదేశం ఈ హృదయంలో హృదయ కేంద్రకం ఉండే సప్తజీవ నది జలాల యొక్క సమూహమే ఈ దేహం యొక్క సమూహం ఈ దేహంలో కూడా త్రివేణి సంగమం ఉన్నది ఇడ పింగళ శుషుమ అనే మూడు నాడులు కలుసు ప్రదేశమును త్రివేణి సంగమం అంటారు మన దేహములో ఓకే మన
(16:02) దేహంలో ఎలా అయితే త్రివేణి సంగమం ఉన్నదో అలాగే భారతదేశంలో కూడా త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి నదులు కలిసే సంగమం జీవుడు ధ్యానంలో కూర్చొని యోగము యందు లయమై ఆ త్రివేణి సంగం అంతర్ముఖుడై ఇక్కడ సంగమించవలె అది జీవుడి యొక్క ధర్మం అందరూ యోగా మెడిటేషన్ ధ్యానం చేసి ఇక్కడ సంగమించలేరు కదమ్మా జీవుడిని ఇక్కడ నిలబెట్టలేరు కదా ఇలా సంగమించలేని వాళ్లకు ఈ సంగమ స్నానం మనకు భగవంతుడు ఆల్టర్నేటివ్ ఇచ్చాడు అక్కడ బహిరంగ సంగమ స్నానం చేసిన ఆంతరంగిక సంగమ స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాడు అనగా మేము ధ్యానంలో ఇక్కడ సంగమించిన వాళ్ళం ముక్తిని పొందుతాము
(16:42) మీరందరూ సివిల్ పర్సన్స్ అందరూ అక్కడ స్నానం చేస్తే ముక్తిని పొందుతారు భగవంతున్ని ఋషి ప్రశ్న వేశాడు బ్రహ్మదేవుని ఏమయ్యా ప్రతి ఒక్కడు ఆధ్యాత్మికంగా రాణించలేడు కదా రాణించని వాళ్ళకి ఏంటయ్యా అంటేనే ఇన్ని పుణ్యక్షేత్రాలు ఇన్ని నదీ స్నానాలు పుష్కరాలు కుంభమేళాలు ఇవన్నీ మనకు భగవంతుడు ఇచ్చాడు ఓకే చూడమ్మా ధ్యానంలో కూర్చొని మేము చక్రాస్ అన్ని యాక్టివేట్ చేసుకొని సహస్రారంలో కలపాలి ఇలా యాక్టివేట్ చేసుకొని సహస్రాన్ని చూడలేని జీవుడికి కైలాస పర్వత దర్శనం చేసుకుంటే సహస్రార దర్శనం చేసిన పుణ్యం వస్తది మన భారతదేశానికి అది సహస్రారం ఓకే నిజంగా మన
(17:17) దేహం యొక్క స్ట్రక్చరే మన భారతదేశం మన ప్రపంచం యొక్క నిర్మాణ శైలి ఇది కొంచెం ఇంకా వివరిస్తే అందరికి అర్థమవుతుంది కుంభస్నం చేయడానికి వెళ్లే ప్రేక్షకులకు అందరికి ఒక విజ్ఞప్తి చెప్పండి గురువుగారు బహు ప్రాశస్తంతో కూడుకున్నది కాబట్టి అధిక సంఖ్యాకులు అక్కడ పాల్గొంటున్నారు అవును భారతీయుల కన్నా ఫారినర్స్ ఎక్కువ పాల్గొంటున్నారు 140 సంవత్సరాల కన్నా ముందు వచ్చిన అఘోరాలు ఈసారి వస్తున్నారు మధ్యలో వచ్చిన కుంభమేళలో కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు కొందరికి టైం ఆఫ్ సీక్వెన్సబుల్ పీరియడ్ ఉంటది ఓకే ఆ టైం యొక్క మెథడ్ ని అనుసరించి పోయినసారి
(17:52) వచ్చిన కుంభమేళలో వచ్చిన అఘోరాజు నాగసాధువుల కన్నా ఈసారి రెట్టింపు వాళ్ళు వస్తున్నారు ఒక్కరొక్కరు వయసు 350 సంవత్సరాలు 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు అఘోరాలు వస్తున్నారు అందుకే వెళ్లేవాళ్ళు కొంత జాగ్రత్తగా తోపులాట ఎక్కువ ఉంటుంది ఓకే జనసమూహం ఎక్కువ ఉంటుంది చిన్న పిల్లలు వెళ్లొద్దు ముసలి వాళ్ళు వెళ్లొద్దు కకృతి పడి వెళ్ళకండి ఎందుకంటే పుణ్యం దొరుకుతుందని వెళ్తున్నారేమో సమూహం ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఎవరి వస్తువుల పైన వాళ్లకు జాగ్రత్త ఉండాలి ఎవరి వస్తువుల పైన వాళ్లకు నిబద్ధత ఉండాలి సంగమ స్నానాన్ని అపవిత్రం చేయొద్దు ఓకే
(18:30) గురువుగారు మలమూత్ర విసర్జనలు చేయడం ఇటువంటి పాపపు పనులు చేయవద్దు మీకు సాధ్యమైనంతలో స్నానం చేసుకొని వచ్చేసేయండి అంతే అక్కడ ఉండడము ఆ ఘోరాలతో సెల్ఫీలు తీగడము వీడియోలు తీసుకోవడము ఉన్న రషికే ఉన్న జనాలకి అక్కడ స్థానం లేదు అవును ఈ పిచ్చి పనులు చేయకుండా పవిత్రతను కాపాడండి హిందూ ధర్మానికి అపకీర్తి తేవద్దు ఓకే గురువుగారు సో నిజంగా పుణ్యం ఎక్కడ సందు దొరుకుతుందా అని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఈ వైరస్ అనే కల్లోలం అదే చూడండి ఈ వైరస్ అనే కల్లోలం అదే ఎందుకంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు మాన్నీయ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు మనకు
(19:05) చాలా సౌలభ్యం ఇచ్చారు ఏ పూటకా పూటకు వాళ్ళు న్యూస్ రిలీజ్ చేస్తున్నారు చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు వారి గౌరవానికి వారి యొక్క గొప్పతనానికి కూడా మన అపకీర్తి తీసుకురావద్దు అవును గురువుగారు ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే ఏ విధమైన ఇబ్బందులు జరగవు గురువుగారు అక్కడికి కొన్ని ఏళ్ల పైబడిన అఘోరాలు వస్తున్నారు అన్నారు కదా సో వారి దర్శనం చేసుకోవచ్చు అంటారా తప్పకుండా నిన్ననే నాకు ఒక వీడియో వచ్చింది మా ఆల్ ఇండియా సాధు సంతు పరిషత్ నుంచి ఉమ్ 750 సంవత్సరాలు సమాధిలో ఉండే ఒక యోగిని తెచ్చి కూర్చోబెట్టారు అందరి దర్శనం కోసం చూడొచ్చు ఇప్పటికి ఆయన సమాధిలోనే ఉన్నాడు
(19:37) బ్రహ్మ దండం ఇట్లా పెట్టారు గదువకి జీవకళ ఉంది ఇంకా మజిల్స్ ఉన్నాయి చర్మం ఉంది నేను కావాలంటే ఆ వీడియో మీకు షార్ట్ పంపిస్తాను ప్లే చేయండి తప్పకుండా గురువుగారు ఇప్పుడు చాలా మంది చదువుకున్న మేధావులు విజ్ఞాన శాస్త్ర నిపుణులు ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళు నాస్తికులు హేతువాదులు ఇదంతా ట్రాష్ అంటారు కొట్టి పాడేస్తారు మీ అనుభవానికి దొరకనంత మాత్రాన ఇది అసత్యమని ఎప్పుడు అనుకోవద్దు ప్రతిదీ మీ జ్ఞానానికే దొరకాలని ఏమైనా రూల్ ఉందా ఇప్పుడు అమ్మ ముందు ఒక శంఖం పెట్టాం అవును ఈ శంఖం వయసు చెప్పగలవా చెప్పలేం నీవు ఎంత కంప్యూటర్ లో డీకోడ్ చేసినా దాని వయసు 250
(20:11) సంవత్సరాలు వస్తుంది మేము కావాలంటే ఇస్తాం తీసుకెళ్లి టెస్ట్ చేసుకొచ్చి మళ్ళీ ఇవ్వండి దేన్ని పరిశోధించగలవు ఈ భూమండలంలోనే సగభాగం శోధించావు ఇంకా సగభాగం ఉన్నది amazon ఫారెస్ట్ నే మీరు సరిగ్గా శోధించలేకపోయారు కొన్ని ప్రదేశాల వైపు మీరు వెళ్ళటం లేదు అసలు చాలా మంది మీరు శోధించాల్సింది హిందూయిజం ని మీరేం శోధించగలరయ్యా అపహాస్యం చేయవలదు మీ జ్ఞానం ఇంకా నేర్చుకోవాల్సి ఉన్నది మీరు నేర్చుకోండి తర్వాత మాట్లాడండి ఓకే గురువుగారు నిజంగా మీరు శ్రీ విద్య ఉపాసకులుగా ఎన్ని విషయాలను తెలియజేసినా అలా వినాలి అని అనిపిస్తుంది గురువుగారు మాకు చూసే వీక్షకులకైనా సరే సో మీరు
(20:48) చెప్పే ప్రతి మాటలో ధర్మం సత్యం జరుగుతున్నది ధర్మంగా దేవుడికి ఏది కూడా వ్యతిరేకత లేకుండా ఇలాగే చేయాలి శాస్త్రబద్ధంగా చాలా చక్కగా తెలియజేస్తారు గురువు గారు సో ఫైనల్ గా ఒకటి గురువు గారు దేవుడే లేడు అని అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మరు దేవుడు లేడు అని కొట్టి పారేస్తూ ఉంటారు సో ఏకంగా దీని మీద డిబేట్లు కూడా జరుగుతూ ఉంటాయి దేవుడు లేడు సనాతన ధర్మం లేదు అనేది చాలా రకాలుగా బయట మనం చూస్తూనే ఉన్నాం సో మరి అలాంటి మూర్ఖులు అనొచ్చు ఎందుకు అని అంటే వాళ్ళు వాదించే వాదన అలా ఉంటుంది కాబట్టి అనాల్సి వస్తుంది సో అలాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు
(21:24) గురువుగారు భగవంతుడు ఉన్నాడో లేడో మీకు అనవసరం కొలుస్తారా లేదా అది చెప్పండి ఇప్పుడు ఒక సబ్జెక్టును మనం చదువుతాం తగు అనుభవము సిద్ధించుటకు ఒక ఒక చదువు మనకు అవసరం నీకు చదువు అవసరం పుస్తకంతో పని లేదు అవును జీవుడు ఈ జన్మనెత్తిన తర్వాత పరిపూర్ణతను పొందగలిగినటువంటి అభ్యాసన ఏదైనా ఉన్నది అంటే ఆధ్యాత్మికతనే అది మినహా ఏమీ లేదు ఈ జగతిలో ఏమీ లేదు అట్టి అభ్యాసనకు ఒక రూపం కావాలా ఒక దార్శనికత కావాలా అట్టి దైవత్వాన్ని పొందిన ఒక పుణ్య పురుషుని ఆదర్శంగా తీసుకున్నారు మన వాళ్ళు శివుడని విష్ణువని కృష్ణుడని రాముడని దైవ తత్పర శక్తిని పునికి పుచ్చుకొని
(22:06) దైవత్వంతోనే ప్రణమిల్లిన వారిని ప్రయనించిన వాళ్ళని ఆదర్శ ప్రాయులుగా తీసుకొని వారికి తగు ఉపచారములు సమర్పించి ఆ ఉపచారములకు అనుగుణంగా ముక్తిని మోక్షాన్ని అనుభూతిని ఆనందాన్ని పొందుతున్నారు మన వాళ్ళు మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి దైవత్వం నీకు నీ జ్ఞానానికి దొరికేది కాదయ్యా నీవు లక్ష పిహెచ్డి చేసిన నువ్వు దైవత్వాన్ని కనిపెట్టలేవు దానికి ఆధ్యాత్మిక శోధన కావాలి నీ పిచ్చి జ్ఞానానికా దేవుడు దొరికేది లక్షల సంవత్సరాలు యోగ సమాధిలో ఉన్న వాళ్ళకే పరమాత్మ చైతన్యం దొరకదు నువ్వు ఏం శోధించావు వేదాంత సత్యం నీకు నీకు ఎరుకనా మంత్ర తంత్ర జ్ఞానాల యొక్క లోతు తెలుసునా
(22:49) యాంత్రిక విజ్ఞానం తెలుసునా మంత్ర విజ్ఞానం తెలుసునా నీకు ఏమిటిలో కనిపెట్టావు నువ్వు దేవుణ్ణి ఎలా తెలుసు నీకు దేవుడి గురించి ఏం తెలుసని దేవుడి గురించి మాట్లాడుతున్నావ్ నేను ఒక స్వామీజీని ఆధ్యాత్మిక వేత్తను ఎంబిబిఎస్ గురించి నాకు అవసరం లేదు నేను చదవలేదు అవును నేను ఇంజనీరింగ్ గురించి మాట్లాడకూడదు ఎందుకంటే అది నా సబ్జెక్టు కాదు దేవుడు లేడు అన్నది ఎంత అజ్ఞానం అంటే ఎంత హాస్యాస్పదం అంటే నా తల్లిదండ్రులు లేరు అన్నది ఎంత అజ్ఞానమో ఇది అంతే అజ్ఞానం ఇంకా అసలు దానికి ఇంకా మాటలు లేవు గురువుగారు అసలు అది అనేది భగవంతుడు లేనిదే ఈ సృష్టి ఉన్నది అని మీరు
(23:25) నమ్మాల్సి ఉంటే ఈ సృష్టి తనకు తానుగా ఉద్భవించింది స్వయంగా ఏర్పడింది అని మీరు అనుకుంటే ఇటువంటి సృష్టి మనకు సమీపంలో చాలా గ్రహాలు ఉన్నాయి ఎందుకు ఏర్పడటం లేదు భూమి లాంటి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి గ్రహాన్ని మొన్న ఒకటి కనిపెట్టారు నాసా వాళ్ళు 2022 ఎండింగ్ లో డిసెంబర్ లో ఒక నివేదిక వచ్చినది సేమ్ భూమి లాంటి అట్మాస్ఫియర్ అక్కడ ఉన్నది నీటి శాతం కూడా ఉన్నది అని నివేదించారు మరి అక్కడ జీవం లేదే పోనీ దేవుడు లేడు నువ్వే సత్యం నీ జ్ఞానమే సత్యం అని నువ్వు అనుకుంటే దేహ నిర్మాణకు నిర్మాణమునకు సంబంధించిన అన్ని మినరల్స్ అన్ని ఆర్గ్యుమ్స్ అన్ని మేము
(24:03) మీకు అందజేస్తాం ఒక్క కృత్రిమమైన దేహం నువ్వు తయారు చేసి చూపెట్టగలవా అసాధ్యం సాధ్యం కాదు అది మీ జ్ఞానాన్ని మేము గౌరవిస్తాం ఇన్ని ఎక్స్పెరిమెంట్లు చేసిన నీ జ్ఞానం ఒక విద్వత్తుకు ప్రతీక దాన్ని స్వాగతిత్తం దైవ శక్తితో ఆటలు మంచిది కాదు అంటారు కదా గురువుగారు మనిషితో పెట్టుకోకు కానీ దేవుడితో పెట్టుకోకు అనేది వద్దు నీ వయసు ఎంత నీ అనుభవం ఎంత ఒకవేళ నువ్వు కనిపెట్టాలి దేవుని రుచి చూడాలి అనుకుంటే రా మాతోనికి నేర్పుతాం నిజంగా గురువుగారు వి ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ మేము దాంట్లో ప్రావీణ్యులం రండి మాతోనికి రండి మేము నేర్పుతాం దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో రుచి
(24:39) చూసి మరి పంపిస్తాం అప్పుడు మాట్లాడండి ఉన్నాడా లేడా అని అది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇందాక నేను రూమ్ లో ఇద్దరు విఐపీ లను కూర్చోబెట్టి వచ్చానమ్మా అన్నాను అవును నేను అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి వచ్చాను నాకు తెలుసు మీకు తెలియదు తెలియదు అవును నేను చెబితే గాని మీకు అర్థం కాలేదు దైవత్వం నువ్వు చూడలేదు దేవుడు నీకు తెలియదు నేను చెబుతాను తెలుసుకో అంతే నో మోర్ క్వశ్చన్స్ నో మోర్ ఆర్గ్యుమెంట్స్ సో నిజంగా గురువుగారు సో ఇక్కడ దేవాలయ విశిష్టత గురించి అలాగే మాకున్నటువంటి మీ అనుమతితో మా ధర్మ సందేహాలని కూడా నివృత్తి చేసినందుకు అండ్
(25:14) మరొక్కసారి మీకు కంగ్రాచులేషన్స్ డాక్టరేట్ తీసుకున్నందుకు డాక్టరేట్ అనేది నాకు ఇవ్వలేదు యావత్ హిందూ సమాజంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ప్రతి నా శిష్యులకు నా యొక్క సమూహానికి హిందూ సమాజానికి ప్రపంచ వ్యాప్తంగా ఉండేటటువంటి నా హిందువులకు అందరికీ ఆ డాక్టరేట్ నేను అంకితం చేస్తున్నాను అది నాకు ఇవ్వలే నేను హోసూరు యూనివర్సిటీ వాళ్ళు నాకు ఫోన్ చేసి మీకు డాక్టరేట్ ప్రకటించారండి అంటే ఏ ప్రాతిపదిక మీద ఇస్తున్నారు నాకు డాక్టరేట్ అని అడిగాను అడిగారు ఆ మరి ఎందుకు ఇస్తున్నారు క్లారిటీ ఉండాలి కదా ఎందుకు ఇస్తున్నారు అన్నాను లేదండి సోషల్
(25:49) మీడియా మాధ్యమంగా సనాతన ధర్మం పట్ల మీ విశ్లేషణ మాకు నచ్చింది ఆ క్లారిటీ మాకు నచ్చింది ఓకే ధర్మం యొక్క విలువలను చెప్పే కోణంలో మీకు అది ఇస్తున్నాం అన్నారు వాస్తవంగా ఈ ఈ ఆబ్జెక్టివ్ మీద ఇయ్యొచ్చా అని అడిగాను నేను అయ్యో అది మా యొక్క ప్రొఫెసర్స్ తీర్మానం చేశారండి మా వాళ్ళు సమ్మతించారు వాళ్ళు ప్రకటించారు అన్నారు ఓకే సరే వస్తాను అన్నాను అంటే సనాతన ధర్మానికి సంబంధించిన అంశాల మీద నాకు ఇచ్చారు కాబట్టి ఈ ధర్మం పురా ప్రాకృతం అజేయం అనంతం అనాది సనాతనం అక్కడి నుంచి వచ్చి ఇప్పటివరకు ఇక ముందు ఉండే వాళ్ళందరికీ ఇది అంకితం ఈ డాక్టరేట్ ఇక
(26:27) ముందు ఏ అవార్డు వచ్చినా ఏ రివార్డు వచ్చినా ఏ వచ్చినా మనందరిది నా ఒక్కరిది అయితే కాదు నిజంగా గురువుగారు చాలా అద్భుతంగా తెలియజేశారు నాది అనేది కాకుండా మనది అని గురువుగారు నిత్య పూజ చేసే భక్తులు ఉంటారు కదా మరి వాళ్ళు మాంసం తినొచ్చా తినకూడదా తింటే ఏం జరుగుతుంది సో తినే అంటే మన సనాతన ధర్మం ప్రకారం తినాలని ఉందా తినకూడదు అని ఉందా ఒకవేళ తింటే ఏం జరుగుతుంది అంటారు గురువుగారు తెలియజేస్తారా ఏం పర్వాలేదు అభేదర పడాల్సిన అవసరం లేదు చక్కగా మీ ఇష్టాన్ని బట్టి మీ రుచిని బట్టి మీరు తినొచ్చు ఆయా ప్రాంతాల ఆచారము వాళ్ళ యొక్క కుటుంబ
(27:00) ధర్మాలను బట్టి చాలా మందికి అలవాటులో భాగంగా మాంసాహారం చేరిపోయింది అవును వాళ్ళ వాళ్ళ రుచి అది ఒకరి రుచిని మనం ప్రతిఘకటించడం ధర్మం కాదు శాస్త్ర వచనం ఏమిటి అంటే ఏవైనా పర్వదినాలు ఉన్నాయి అనుకోండి ఏకాదశి పౌర్ణమి అమావాస్య పంచమి ఇటువంటి పర్వదినాలు వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశి మహాశివరాత్రి ఇటువంటి విశేషమైనటువంటి తిధుల్లో తినకండి ఆ పవిత్రతను కాపాడండి అది మన బాధ్యత మిగతా రోజుల్లో జనరల్ గా మీరు తినండి తిన్న రోజు భగవత్ పూజకు మీరు ఉపక్రమించవద్దు ఓకే ఉదయం లేచి చక్కగా స్నానం చేసుకొని దీపారాధన చేసుకొని పూజ చేసుకొని అంతా చేసుకొని
(27:37) పక్కకు వచ్చి మీరు తినండి హ్యాపీగా ఉండండి మరుసటి రోజు పొద్దున్నే లేచి శుచిగా స్నానం చేసుకొని మీరు దేవుడి దగ్గరికి వెళ్ళండి ఓకే తింటే తిన్న తర్వాత పూజ దగ్గరికి వెళ్ళకూడదు ఆ తిన్న తర్వాత వెళ్లొద్దు అంతకు ముందు వెళ్ళండి చక్కగా పూజ చేసుకోండి తిన్న తర్వాత వెళ్లొద్దు ఆ రోజు దూరంగా ఉండి మరుసటి రోజు అభ్యంగ స్నానం చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళండి అంటే ఈ మధ్య అంటే నాన్ వెజ్ తినే ప్రియులు ఎక్కువ ఉన్నారు సో మీరు అన్నట్టుగానే సో దాన్ని అవాయిడ్ చేయలేరు అలా అని పూజనే మానుకోలేరు బట్ ఇదొక సందేహం తినొచ్చా తినకూడదా అనేది తినొచ్చు మామూలుగా మనకి
(28:09) ఎలా ఉంటుందంటే పూజల్లో రెండు నియమాలు ప్రధానం అంతఃకరణ శుద్ధి బాహ్య శుద్ధి సో అంతఃకరణ శుద్ధి నీకు ఉంది అని ఎట్లా నిరూపణ అవుతుంది అంటే ఒక ఫోటో పెట్టుకొని ఇంత దీపం వేస్తున్నావ్ అంటే నీకు శుద్ధి ఉన్నట్టే లెక్క ఎంత ప్రేమ లేకపోతే ఫోటో పెట్టుకుంటాం దీపం పెట్టుకుంటాం అవును ఇక్కడ ఉంటుంది కదా ఉంది బాహ్య శుద్ధి ఏంటి అయ్యా అంటే అంటే ఇలా తిన్నప్పుడు ఏదైనా డ్రింక్ చేసినప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు సతీ సాంగత్యం జరిపినప్పుడు అక్కడ వెళ్లొద్దు ఓకే సుచిగా స్నానం చేసుకొని ఆయన పవిత్రతను మనం కాపాడితే మనకి ఇచ్చే పుణ్యం మనకి ఇస్తాడు మనం ఒక ఆఫీసర్
(28:43) దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక పద్ధతి తోటి ఒక పుష్ప గుచ్చం తీసుకొని అవును ఆయనకి ఇష్టమైనది ఏదో పట్టుకొని ఇంత క్యాష్ డబ్బు పట్టుకొని వెళ్లి ఆయనకి ఇచ్చి ప్రసన్నం చేస్తాం ఒక ఆఫీసర్ ని అవును భగవంతుడి తోనికి వెళ్ళాలంటే నియమాలే ప్రధానం ఓకే గురువుగారు నియమాలే ప్రధానం ఆయనకు కావాల్సినవి అవే ఆయనకు అవసరమయ్యేవి కాకపోయినా అయినప్పటికిని అందు కేంద్రకంగా నీకు ప్రసరించేటటువంటి పుణ్యానికి అవి అవసరం ఓకే ఈశ్వరుడికి అవి అవసరం లేదు కానీ నీకే ప్రతిఫలంగా వస్తాయి దేవుడికి ఒక విషయ పట్టిక ఉన్నది భగవంతునికి నువ్వు ఏమి సమర్పిస్తున్నావో అతగాడు నీకు అదే ఇస్తాడు
(29:17) అనగా దేవుడు నీకు అదే ఇస్తాడు మనం ఏ విధంగా కొలిస్తే ఆ విధంగానే ఓకే నువ్వు శుద్ధిగా పోయావు అనుకో తొందరగా నీకు రిజల్ట్ వస్తది నీ కష్టాలు తొందరగా నెరవేరుతాయి అశుద్ధి మనకు మన ధర్మంలో లేదు మన ధర్మం ఒప్పుకోదు సనాతన ధర్మం అంటేనే పరమ పవిత్రమైనది పవిత్రం కాదు పరమ పవిత్రమైనది పవిత్రతకే పవిత్రత నేర్పినటువంటి ధర్మం మనది ఈ అపోహాలు మీరేం పెట్టుకోవద్దు మీరు తిన్నా ఆ రోజు దూరంగా ఉండండి మరుసటి రోజు వెళ్లి చక్కగా పూజ చేసుకోండి క్షీరసాగర మదనం చేయుటకు దేవతలకు దానవులకు పెద్ద పని సాధ్యపడలేదు భగవంతుడు దాన్ని కొంత సవరించి ఆల్టర్నేట్ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు అలాగే
(29:59) ఆ కాన్సెప్ట్ తోట అమృత మదనం జరిగింది అమృతం వచ్చింది సనాతన ధర్మం ఎంత గొప్పది ఉందో ఎంత రెస్ట్రిక్షనబుల్ గా ఉందో ఎంత నియమ నిబంధనలతో ఉందో అన్ని ఆల్టర్నేట్ ఆప్షన్స్ కూడా ఇచ్చింది మనకు అంతటి సౌలభ్యాన్ని కూడా ఇచ్చింది ఒకేసారి గొంతు నొక్కి పెట్టి చెప్పలా లేదు ఆర్డర్ చేసింది చూడరా ఇది పరమ పదమైనది ఇది పరమ పవిత్రమైనది చేయలేకపోతే ఇది కూడా ఉన్నది అంతేగాని ఇది కాక అది కాక అన్యమైన ప్రదేశంలోకి వెళ్లి బలి కావద్దు అక్కడ ఏదో ఉందని వెళ్లి గోతిలో పడి మళ్ళీ గిలగిలా కొట్టుకోవద్దు అన్నది ధర్మ వచనం ఓకే ఇది అందరూ స్వీకరించాలి తప్పకుండా గురువుగారు
(30:41) ధన్యవాదాలు గురువుగారు [సంగీతం] [ప్రశంస] [సంగీతం]
No comments:
Post a Comment