Protein Deficiency Crisis in India Explained in Telugu | India's Biggest Nutrition Problem
Author Name:Ashok Kumar Facts Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@AshokKumarFactsTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=KQO5US-UWI0
Transcript:
(00:00) భారతీయుల రోజువారి క్యాలరీస్ లో 62% కార్ప్స్ నుండే వస్తున్నాయి. కేవలం 12% క్యాలరీస్ మాత్రమే ప్రోటీన్ నుండి వస్తున్నాయి. ప్రోటీన్ విషయానికి వస్తే నా ప్రకారం అది ఎంత ఎక్కువైనా తక్కువే నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఇండియాలో ప్రోటీన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంది. ప్రతి 100 మందిలో 90 మందికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది.
(00:24) మీరు కళ్ళు మూసుకొని ఒక బాణం విసిరినా అది ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వ్యక్తికే తగులుతుంది. మీరు రోడ్డు మీద వెళ్ళే ఎవరినైనా ఆపి అడగండి. వాళ్ళు ప్రోటీన్ డెఫిషియన్సీ తోనే ఉంటారు. ఇది ఒక యవరేజ్ 25 ఇయర్స్ ఇండియన్ బాడీ చేతులపై మజిల్స్ ఉండవు. ముందు చిన్న పొట్ట బయటకు వచ్చి ఉంటుంది. ఇదే మనిషికి 40 ఇయర్స్ వచ్చేసరికి ఇలా కనిపిస్తాడు.
(00:43) 60 ఇయర్స్ రాగానే వాకింగ్ మూమెంట్ లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. నీస్ పెయిన్ వస్తుంది డయాబెటిస్ వస్తుంది. ఈరోజు ఇండియాలో 10 క్రోర్స్ మందికి డయాబెటిస్ ఉంది. ఇంకో 13 క్రోర్ మందికి ఆల్రెడీ రిస్క్ జోన్ లో ఉన్నారు. ప్రతి 10 మంది భారతీయుల్లో తొమ్మిది మంది ప్రోటీన్ డిఫిషియన్స తో బాధపడుతున్నారు. దీనివల్లే 71% ఇండియన్స్ కి మజిల్ హెల్త్ ప్రాపర్ గా లేదు.
(01:08) అదర్ కంట్రీస్ లో ఉన్న 60 టు 70 ఇయర్స్ ఉమెన్స్ కూడా ఇండియాకి టూరిస్ట్ లాగా వచ్చినప్పుడు యక్టివ్ గా వాకింగ్ జాగింగ్ చేస్తూ కనిపిస్తారు. బట్ మన ఇండియన్ ఉమెన్ కి మాత్రం ఫ్యాట్ ఫిల్లర్డ్ ఆర్మ్స్ కనిపిస్తాయి. దీని వెనక మన ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్ మరియు న్యూట్రిషన్ కి చాలా పెద్ద రోల్ ఉంది. దీని గురించి పీపుల్ చాలా ఎమోషనల్ అవుతుంటారు.
(01:27) బట్ ఈరోజు ఇదే ఫిజికల్ వీక్నెస్ కి ఒక మేజర్ రీజన్ గా మారింది. అసలు మన ఫుడ్ స్టోరీ ఏంటి? ఎందుకు ఇండియన్స్ ప్రోటీన్ డెఫిషియన్సీ గా ఉన్నారు. ప్రోటీన్ డెఫిషియన్సీ నుండి ప్రోటీన్ సఫిషియంట్ గా ఎలా మారాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్ గా చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్ దిస్ ఇస్ అశోక్ మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫాక్ట్స్ ఇది చూడండి ఇది ఒక యవరేజ్ ఇండియన్ మీల్ ఒక బౌల్ పప్పు లేదా కర్రీ దాంతో పాటు రోటీ, రైస్, ఆనియన్, పికెల్ సౌత్ ఇండియాలో ముఖ్యంగా మన తెలుగు స్టేట్ లో అయితే రైస్, ఒక కర్రీ, చారు ఇంతే ఉంటాయి. దీని గురించి పీపుల్ చాలా ఎమోషనల్
(02:04) అవుతారు. ఇది ఇంటి వంట, బయట ఫుడ్ కంటే చాలా బెటర్ అని అంటారు. అవును బయట ఫుడ్ కంటే హెల్దీయర్ కావచ్చు. కానీ న్యూట్రిషన్ పరంగా చూస్తే ఇది చాలా వీక్ మీల్ ఇందులో మోస్ట్లీ కార్ప్స్ మరియు ఫ్యాట్స్ మాత్రమే ఉన్నాయి. ప్రోటీన్ పేరుతో ఆల్మోస్ట్ ఏమీ లేదు. పప్పు ఉంది కదా అది ప్రోటీన్ సోర్స్ అని మీరు అనొచ్చు అవును అది టెక్నికల్లీ కరెక్టే బట్ ప్రాక్టికల్లీ కాదు 100గ్రమస్ అన్కుకెడ్ పప్పులో అరౌండ్ 20గ్రమ ప్రోటీన్ ఉంటుంది.
(02:32) బట్ నాచురల్లీ దాన్ని రాగా తినలేం కదా సో దాన్ని కుక్ చేస్తాం. కుకింగ్ సమయంలో అందులో చాలా వాటర్ చేరుతుంది. ఫైబర్ డైల్యూట్ అయిపోతుంది. చివరికి ఒక బౌల్ దాల్లో కేవలం 6 నుండి 8 గ్రామస్ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అంటే ఒకవేళ మీకు డైలీ 20 ట 25గ్రమ ప్రోటీన్ కావాలంటే మీరు 4 టుఫైవ్ బౌల్స్ పప్పు తినాలి. రియలిస్టికల్లీ ఇది ఆల్మోస్ట్ ఇంపాజబుల్ అంటే ఇండియన్ ఫుడ్ లో ప్రోటీన్ సోర్సెస్ ఉన్నాయి.
(02:58) బట్ వాటిని సఫిషియంట్ క్వాంటిటీలో కన్స్ూమ్ చేయడం ప్రాక్టికల్ కాదు. బాడీకి మజల్ గ్రోత్ కోసం కన్సిస్టెన్సీ సిగ్నల్ అందదు. మన బాడీలో మజల్ గ్రోత్ అనేది ల్యూసిన్ అనే అమినో యసిడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని మినిమం రిక్వైర్మెంట్ ఒక మీల్ కి 2.5 నుండి 3 g ఉండాలి. బట్ నార్మల్ ఇండియన్ మీల్స్ ద్వారా అది అందదు. ఇక్కడ మజిల్ గ్రోత్ అంటే హ్యూజ్ బైసెప్స్ చెస్ట్ బిల్డ్ చేయడం కాదు.
(03:20) అది ఎక్స్ట్రా ఫిట్నెస్ గోల్ బట్ హెల్దీగా యక్టివ్ గా లాంగ్ టర్మ్ సర్వైవ్ అవ్వడానికి మజిల్ గ్రోత్ చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు నోటిస్ చేస్తే గత 10 సంవత్సరాలుగా వరల్డ్ వైడ్ యవరేజ్ హైట్ ఇంక్రీస్ అవుతుంటే ఇండియాలో మాత్రం యవరేజ్ హైట్ రెడ్యూస్ అవుతుంది. ఇది ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల జరుగుతుంది. అలాగే ఇది చాలా వర్రీయింగ్ విషయం.
(03:39) అన్నిటికంటే సాడ్ విషయం ఏంటంటే మెజారిటీ ఇండియన్స్ కి తమ డైలీ బాడీ నీడ్స్ కోసం ఎంత ప్రోటీన్ కావాలో కూడా తెలియదు. మీరు రోజు ఫుడ్ తింటున్నారు. బట్ మీ బాడీకి అవసరమైన రా మెటీరియల్ అంటే మజల్ రిపేర్, స్ట్రెంత్ గ్రోత్ కి కావలసిన న్యూట్రిషన్ అందడం లేదు. అలాగే ప్రోటీన్ అనేది జిమ్ కి వెళ్ళే వాళ్ళకి మాత్రమే అవసరం కాదు. అది ప్రతి మనిషికి బేసిక్ నెసెసిటీ ఈ డిఫరెన్స్ వల్లే మీరు నోటిస్ చేసి ఉంటారు.
(04:03) 50 టు 60 ఇయర్స్ ఫారెన్ టూరిస్టర్స్ స్టేర్స్ చాలా ఈజీగా ఎక్కేస్తారు. అదే ఏజ్ ఉన్న ఇండియన్స్ మాత్రం నీస్ మీద హ్యాండ్స్ పెట్టుకొని స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అయితే ప్రోటీన్ అనేది మన బాడీకి ఎందుకంత ఇంపార్టెంట్ అనేది సింపుల్ లాంగ్వేజ్ లో అర్థం చేసుకుందాం. ప్రోటీన్ అనేది అమినో యసిడ్స్ తో తయారవుతుంది.
(04:22) ఇవి మజల్ రిపేర్ చేయడం, హార్మోన్స్ తయారు చేయడం, ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంచడం, బాడీ త్వరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ చేయడం లాంటి ఇంపార్టెంట్ పనులన్నీ చేస్తాయి. బాడీలో ప్రోటీన్ తగ్గినప్పుడు బాడీ త్వరగా టైడ్ అవుతుంది. మజిల్ మాస్ ఫాస్ట్ గా తగ్గిపోతుంది. రికవరీ ప్రాసెస్ చాలా స్లో అవుతుంది. ఒక 2017 సర్వే ప్రకారం 73% ఇండియన్స్ కి ప్రోటీన్ ఇంపార్టెన్స్ తెలియదు.
(04:45) ఇంకా 93% మందికి తమకు రోజు ఎంత ప్రోటీన్ అవసరమో కూడా తెలియదు. ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం ఒక నార్మల్ అడల్ట్ కి తన బాడీ వెయిట్ ప్రతి కిలోకి 0.8 నుండి 1గ్రమ ప్రోటీన్ అవసరం. అంటే ఒక వ్యక్తి వెయిట్ 60 kgోస్ ఉంటే అతనికి అరౌండ్ 60 g ప్రోటీన్ అవసరం. ఇప్పుడు వినడానికి 60 g చాలా చిన్న నెంబర్లో అనిపించొచ్చు. బట్ ఇండియన్స్ అది కూడా ప్రాపర్ గా తీసుకోవడం లేదు.
(05:07) అదర్ ఏషియన్ కంట్రీస్ యవరేజ్ ప్రోటీన్ ఇంటేక్ 68 g ఉంటే ఇండియాలో మాత్రం కేవలం 47 g మాత్రమే ఉంది. ఇది మొత్తం ఏషియాలోనే లోయెస్ట్ షాకింగ్లీ ఆఫ్రికన్ కంట్రీస్ కంటే కూడా చాలా తక్కువ. అయితే దీనికి కారణం మన మైండ్సెట్ లోనే ప్రోటీన్ ని నెసెసిటీగా కాకుండా లగ్జరీగా చూస్తాం. దీనికి ఇండియాలో వెజిటేరియనిజం కూడా ఒక రీజన్. ఇండియా పాపులేషన్ లో మెజారిటీ పీపుల్ వెజిటేరియన్స్.
(05:30) వెజిటేరియన్స్ ఫుడ్ లో హై ప్రోటీన్ ఉన్నా కూడా వాటి ప్రోటీన్ క్వాలిటీ అంత స్ట్రాంగ్ గా ఉండదు. అంటే మీరు తిన్న ప్రోటీన్ లో ఎంత పోర్షన్ ని బాడీ అబ్సర్బ్ చేస్తుంది అని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్, ఎగ్స్, ఫిష్, వే ప్రోటీన్ లాంటి ఫుడ్స్ లో ఇది ఆల్మోస్ట్ 100% ఉంటుంది. అంటే వాటిలో ఉన్న ప్రోటీన్ ని బాడీ ఆల్మోస్ట్ పూర్తిగా అబ్సర్వ్ చేస్తుంది.
(05:50) బట్ రైస్, వీట్, దాల్, పెసర్లు, శనగల్ లాంటి వెజిటేరియన్ ఫుడ్స్ లో బయో అవైలబిలిటీ 70 ట 80% మాత్రమే ఉంటుంది. అంటే బాడీ ఆ ప్రోటీన్ ని ఫుల్లీ యూస్ చేసుకోలేదు. అందువల్ల మీరు ప్రోటీన్ సోర్స్ అనుకొని తినే పప్పు కూడా బాడీకి కంప్లీట్ బెనిఫిట్ ఇవ్వదు. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే మీరు ఫుడ్ తింటారు స్టమక్ ఫిల్ అవుతుంది బట్ మజిల్ రికవరీ మాత్రం స్ట్రెంత్ కి కావలసిన ప్రోటీన్ రిక్వైర్మెంట్ మాత్రం కంప్లీట్ కాదు.
(06:16) నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా డైలీ తినరు. ప్రతి 10 మంది ఇండియన్స్ లో ఒక్కరు మాత్రమే డైలీ నాన్ వెజ్ తింటారు. మిగిలిన వాళ్ళు వీక్ లోటూ టు త్రీ టైమ్స్ మాత్రమే తింటారు. అంటే నాన్ వెజ్ ఈటర్స్ కూడా హాఫ్ వీక్ లో ప్రోటీన్ వెజిటేరియన్ డైట్ పైనే డిపెండ్ అవుతున్నారు. వెజిటేరియన్ డైట్ లో తప్పు లేదు.
(06:34) బట్ దాన్ని ప్రాపర్లీ ప్లాన్ చేయడం ఇంపార్టెంట్. ప్రోటీన్ లో మొత్తం 20 అమినో యసిడ్స్ ఉంటాయి. అందులో 11 అమినో యసిడ్స్ ని బాడీ నాచురల్లీ ప్రొడ్యూస్ చేస్తుంది. మిగిలిన తొమ్మిది అమినో యసిడ్స్ ని ఫుడ్ ద్వారా తీసుకోవాలి. అందుకే వాటిని ఎసెన్షియల్ అమినో యసిడ్స్ అంటారు. కామన్ వెజిటేరియన్ ఫుడ్స్ లో ఈ నైన్ అమినో యసిడ్స్ కంప్లీట్ గా ఉండవు. ఇక పన్నీర్ టోఫు లాంటి ప్రోటీన్ ఫుడ్స్ డైలీ తినడం స్టార్ట్ చేస్తే మంత్ ఎండింగ్ కి బిల్ చాలా పెరుగుతుంది.
(07:01) వే ప్రోటీన్ కూడా ఒక కిలో బాక్స్ 1500 నుండి 3500 వరకు ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ వన్ మంత్ వస్తుంది. బట్ మెజారిటీ ఇండియన్స్ కి ఇది అఫోర్డబుల్ కాదు. అయితే ఇందులో సిస్టం ఫెయిల్యూర్ కూడా చాలా ఉంది. ఇండియా అగ్రికల్చర్ మరియు ఫుడ్ పాలసీస్ ఎక్కువగా వీట్ రైస్ క్రాప్స్ పైనే ఫోకస్ చేస్తాయి. పల్సెస్ మరియు హై ప్రోటీన్ క్రాప్స్ కి ప్రాపర్ ఇన్సెంటివ్స్ ఉండవు.
(07:22) యాక్చువల్లీ ఇండియా పల్సెస్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ప్రతి ఇయర్ రికార్డ్ లెవెల్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి. మీరు కాప్స్ ఉన్న వీట్ రైస్ మాత్రమే లార్జ్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేస్తే నాచురల్లీ ఇండియాలో వాటికే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవి చీప్ గా దొరుకుతాయి. దీనివల్లే అవేర్నెస్ గ్యాప్ క్రియేట్ అయింది.
(07:40) భారతదేశంలోని 16 మేజర్ సిటీస్ లో ఒక సర్వే జరిగింది. ఇందులో ఏం తేలిందంటే 95% ఇండియన్ మదర్స్ కి ప్రోటీన్ అసలు బాడీలో ఎలా పనిచేస్తుందో కూడా తెలియదు. 20% పీపుల్ ప్రోటీన్ హెల్త్ కి హామ్ఫుల్ అని అనుకుంటున్నారు. ఇంకా 85% మంది ప్రోటీన్ వల్ల వెయిట్ గేన్ అవుతుందని రొటీన్ గా ఎక్కువ తింటే కిడ్నీస్ పాడవుతాయని ఇటువంటి మాటలు మనం వింటూనే ఉంటున్నాం.
(08:04) కానీ ఇవన్నీ రాంగ్ మన బాడీకి కంప్లీట్ ప్రోటీన్ అందాలంటే నాన్ వెజ్ నుండి త్వరగా అందుతుంది. వెజ్ ద్వారా దట్టు మనం ఇంట్లో వండుకున్న కూరగాయల ద్వారా రాదు. అలాని వెజిటేరియన్స్ అందరూ నాన్ వెజిటేరియన్స్ గా మారమని నేను చెప్పట్లేదు. బట్ కనీసం మనం వెజిటేరియన్ ఫుడ్ ని ప్రోటీన్ రిచ్ గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా మనం సీరియస్లీ థింక్ చేయాలి.
(08:23) వెజిటేరియన్స్ కూడా మంచి ఫుడ్ తీసుకోవచ్చు. అవేంటంటే పన్నీర్, యోగర్ట్, మిల్క్, సోయాబీన్, టోఫు, పీనట్, ఆల్మండ్, కాజు, పిస్తా, శెనగలు, పప్పులు, కిడ్నీబీన్, గ్రీన్ గ్రామ స్ప్రౌట్స్ ఇవి డైలీ డైట్ లో మూడు పూటలు ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటే వెజిటేరియన్స్ కి కూడా కంప్లీట్ ప్రోటీన్ అందుతుంది. ఇది అర్థం చేసుకొని ఇప్పుడు ఇండియాలో ప్రోటీన్ గురించి స్లోలీ ఒక న్యూ అవేర్నెస్ వస్తుంది.
(08:46) అర్బన్ యూత్ ఇప్పుడు ప్రోటీన్ ఫోకస్డ్ ఈటింగ్ వైపు మూవ్ అవుతున్నారు. ప్రోటీన్ షేక్స్ బార్స్ సప్లిమెంట్ మార్కెట్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఇండియా సప్ప్లిమెంట్ మార్కెట్ 2025 లో 20.1 బిలియన్ డాలర్స్ కి చేరుకుంది. ప్రతి ఇయర్ 12% గ్రోత్ తో పెరుగుతుంది. అయితే ఇలా బయట సప్ప్లిమెంట్స్ తీసుకోవాలా అంటే కాదు. ఇండియన్ ఫుడ్ పూర్తిగా బ్రాంగ్ కాదు బట్ దాని ప్లానింగ్ మరియు ఆప్టిమైజేషన్ వీక్ గా ఉంది. మీరు క్యాలరీస్ తీసుకుంటారు.
(09:14) స్టమక్ ఫిల్ అవుతుంది. బట్ ఇంటర్నల్లీ బాడీ గ్రోత్ జరగదు. దీన్ని చేంజ్ చేయడానికి ఎక్స్ట్రీమ్ డిసిషన్స్ అవసరం లేదు. మీరు కంప్లీట్లీ సప్ప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎంటైర్ డైట్ మార్చాల్సిన అవసరం కూడా లేదు. రియల్ చేంజ్ అనేది అవేర్నెస్ తో వస్తుంది. రోజువారిగా మీ ఫుడ్ ని కొద్ది కొద్దిగా ప్రోటీన్ రిచ్ గా మార్చుకోవాలి.
(09:33) ఎందుకంటే ప్రోటీన్ అనేది జిమ్ కి వెళ్ళే వాళ్ళ కోసం మాత్రమే కాదు మీ బాడీ సర్వైవల్ ప్రోటీన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది టాపిక్. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్స్ లలో తప్పకుండా చెప్పండి. దీనికంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకోసం ప్రతి వీక్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను
No comments:
Post a Comment