Sunday, May 24, 2026

చిన్నప్పుడే మొదలవుతోంది… Sugar Addiction Parents చేస్తున్న Biggest Mistake | Kids Food Habits

చిన్నప్పుడే మొదలవుతోంది… Sugar Addiction Parents చేస్తున్న Biggest Mistake | Kids Food Habits

Author Name:GRASIQ

Youtube Channel Url:https://www.youtube.com/@GRASIQ_ofc

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7P4QMcEV4Tg



Transcript:
(00:06) వెల్కమ్ టు గ్రాసిక్ ఏం తినాలి ఏం తినకూడదో క్లారిటీ ఇచ్చే మొట్టమొదటి తెలుగు ఫుడ్ పాడ్కాస్ట్ నాకు ఇద్దరు పిల్లలు మా చిన్నాడికి ఆకుకూర తినమంటే అది ఒక పెద్ద పనిష్మెంట్ లాంటిది అన్నమాట ఇన్ఫాక్ట్ మా ఇద్దరికీ అన్నమాట ఆ పనిష్మెంట్ తినడానికి వాడికి తినిపించడానికి నాకు ఎన్నో రకాలుగా ట్రై చేసిన ఒకటే ఆన్సర్ వినపడుతుంది వద్దు అని అండ్ మా పెద్దవాడు కాస్త బెటర్ కానీ చికెన్ అంటే చీయ కొడతాడు ఫిష్ అంటేనే పారిపోతాడు.
(00:33) సో ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఫుడ్స్ అన్నీ కూడా నేను వాళ్ళకి చిన్నప్పటి నుంచి తినిపించాను అండ్ స్టార్టింగ్ లో తిన్నారు కూడా కానీ వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఫుడ్ ఛాయిసెస్ నెమ్మదిగా మారుతూ వచ్చాయి. ఎందుకు వాళ్ళు తినట్లేదా లేకపోతే నేను వాళ్ళకి సరిగ్గా నేర్పలేదా అనే ఒక అన్కంఫర్టబుల్ గిల్ట్ ఉంటుంది నాకు ఎప్పుడు అందుకే ఈరోజు పిల్లల ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఫామ్ అవుతాయో మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో ఎలా సరి చేయాలో ఇవన్నీ ఈరోజు మనం గ్రాసిక్ లో మాట్లాడబోతున్నాం.
(01:03) ఈ విషయాలు మనతో మాట్లాడడానికి డాక్టర్ గౌతం హి ఇస్ ఏ న్యూట్రిషనిస్ట్ గ్రాసిక్ తో ఉన్నారు. హలో డాక్టర్ హలో హౌ ఆర్ యు ఐమ గుడ్ సర్ వెల్కమ్ టు గ్రాసిక్ ప్లెజర్ ఇస్ ఆల్ మైండ్ చెప్పండి య సో ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు నేను పిల్లల్ని పెంచేటప్పుడు హ్యూజ్ కన్ఫ్యూషన్ పేరెంట్స్ కి చాలా మంది మేము ఆరు నెలలకు సాలిడ్స్ స్టార్ట్ చేసామ అంటారు.
(01:28) కొంతమంది నాలుగు నెలల నుంచే మొదలు పెట్టేసాం అంటారు. హమ్ వాట్ ఇస్ ద రైట్ ఏజ్ యస్ ఏ న్యూట్రిషనిస్ట్ మీరు సజెస్ట్ చేసే ఏజ్ ఏంటి పిల్లలకి సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి రైట్ సి జనరల్ గా అన్నప్రాసన ఎప్పుడు చేస్తారు ఆ సిక్స్ మంత్స్ తర్వాతే సో అప్పుడే ఇంట్రడ్యూస్ చేయాలి ఫోర్త్ మంత్ లో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయకూడదు ఎందుకు అంటే అప్పటికి వల్ల డైజెస్ సిస్టం పూర్తిగా డెవలప్ అయి ఉండదు.
(01:47) సో అన్నప్రసనం రోజే ఓకే అన్నమా అని వచ్చింది కూడా అలాగే సో ఫోర్త్ మంత్ లో సిక్స్ మంత్స్ వరకు మీరు థర్డ్ మంత్ అనండి ఫోర్త్ మంత్ అనండి ఫిఫ్త్ మంత్ అనండి సిక్స్త్ మంత్ అప్ టు సిక్స్ మంత్స్ గోల్డ్ స్టాండర్డ్ ఏంటి అంటే మదర్స్ మిల్క్ ఓకే ఫస్ట్ పాయింట్ అయితే ఒకానొక టైంలో చిల్డ్రెన్స్ అదే ఐ మీన్ లైక్ న్యూ బార్న్ బేబీస్ కి మదర్ ఫీడే కాకుండా మధ్యలో వాటర్ ఫీడ్ కూడా ఇవ్వమని చెప్పారు డాక్టర్స్ ఒకప్పుడు సో ఓన్లీ పాలే కాదు కొంచెం వాటర్ కూడా పట్టండి అని చెప్పి సో అప్పుడంటే ఇంకా ఫిల్ట్రేషన్ సిస్టమ్స్ అవన్నీ లేవు కాబట్టి కాచి చల్లార్చి దాన్ని మళ్ళీ ఒక ఫిల్టర్
(02:22) చేసి తీచేవారన్నమాట సో అది కూడా ఒకట టూ స్పూన్స్ పట్టడం మిల్క్ టు మిల్క్ ఫీడింగ్ లో మధ్యలో ఒక వాటర్ ఫీడ్స్ కూడా ఇచ్చేవారన్నమాట ఓకే సో దానివల్ల వాళ్ళకి కడుపు నొప్పి రావడం కాానీ బర్పింగ్ చేయించడం అవసరం కానీ వచ్చేది అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఏంటవుతుంది అంటే ఓన్లీ గోల్డ్ స్టాండర్డ్ మిల్క్ ఇవ్వడం వల్ల చిన్న పిల్లలకి బర్పింగ్ చేపించాల్సి వస్తుంది.
(02:43) సో వేసుకొని ఇక్కడ వేసుకొని తడతారు కదా అవును అవును సో బర్పింగ్ చేపిస్తారు అన్నమాట సో కంపల్సరీ మదర్స్ మిల్క్ కూడా వాళ్ళకి అరగదించుకోవడం బాడీ డిజైన్ అయి ఉంది బట్ అది కూడా అరగాలి అంటే గనుక మధ్య మధ్యలో మనం కొంచెం వాటర్ ఫీడ్స్ కూడా ఇవ్వాలి. సో వన్ టూ స్పూన్స్ వాటర్ ఫీడ్ ఇవ్వడం వల్ల ఏమీ కాదు వాళ్ళకి మోస్ట్లీ సో గోల్డ్ స్టాండర్డ్ ఈస్ అప్ టు సిక్స్ మంత్స్ అవి తప్పించి ఇంకేమి పెట్టొద్దు.
(03:03) తల్లి పాలు తప్పనిచ్చి ఇంకా వేరే ఏమి పెట్టకూడదు పెట్టకొద్దు సో సాలిడ్ ఫుడ్స్ కూడా ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే లెవెల్ వైస్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్యూరీ ఫార్మ్ లో పెడతాం అంటే బాగా మెత్తగా ఇప్పుడు సెర్లాక ఎలా అయితే వాటర్ లో కలిపేస్తే మెత్తగా అయిపోతుందో లేకపోతే అన్నం బాగా ముద్ద చేసేసి గ్రైండర్ లో ఒకసారి మిక్స్ చేసి పైన దాల్ తేట గాని లేకపోతే సాంబార్ తేట గాని వేసి బాగా మిక్స్ చేసి పెడతారు చిన్న పిల్లలకి ఈజీగా అరగాలని కాబట్టి సో చిన్నవాళ్ళకి ఫస్ట్ కాబ్స్ ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయాలి.
(03:31) ఓకే ప్రోటీన్స్ చాలా స్లో గా ఇంట్రడ్యూస్ చేయాలి. సో ప్రోటీన్స్ అంటే ఇప్పుడు మనకు తెలిసింది దాలు లేకపోతే ఒకవేళ నాన్ వెజ్ తినేవాళ్ళయితే గనక ఎగ్స్ ఇవి ఆఫ్టర్ వాళ్ళకి పళ్ళు వచ్చిన తర్వాతకే పెట్టమని చెప్తాం. ఓ ఇస్ ఇట్ ఎస్ ఎందుకంటే మినిమం వన్ ఇయర్ దాటకుండా వాళ్ళకి ఇవన్నీ ఫీడ్ చేసామ అనుకోండి వాళ్ళకి అప్పటినుంచే ఒక టైప్ ఆఫ్ ఎలర్జిక్ రియాక్షన్ స్టార్ట్ అవుతాయి.
(03:50) అంటే బాడీ ఇంకా రెడీ అయి ఉండదు. సో బాడీ రెడీ అవ్వకముందు నేను ఏదైనా ఫుడ్ పెట్టాను అనుకోండి దాన్ని ఎప్పుడు బయటకి తోయాలనే ట్రై చేస్తుంది. సో ఆ విధంగా కొన్ని ఎలర్జీస్ స్లో స్లోగా చిన్నప్పటి నుంచే కొన్ని ఎలర్జీస్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయిపోయి చాలా మందికి ఎగ్ ఎలర్జీ గాని లేకపోతే వైట్ డ్రింక్స్ తీసుకొచ్చే మిల్క్ ఇంకా మదర్ మిల్క్ రావట్లేదు అంటే మరి ఒక్కొక్కసారి అప్పట్లో గేది బాలే పట్టేవారు మరి ఇప్పుడంటే ఫార్ములా మిల్క్స్ అవన్నీ వచ్చాయి వాటిలో ఉండే ప్రిజర్వేటివ్స్ గాని లేకపోతే ఇండస్ట్రియల్ మెథడ్స్ లో చేసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్
(04:17) కెమికల్స్ గాని విచ్ ఎవర్ ఇట్ ఇస్ కెమికల్ ఫ్రీ అయినా కూడా స్టిల్ ఆర్టిఫిషియల్ కాబట్టి సమ శరీరం అనేది కొంచెం రిజెక్షన్ అనేది చూపిస్తుంది. ఓకే సో బేబీకి ప్రోటీన్ ని బ్రేక్ చేసుకునే డైజెస్టివ్ సిస్టం ఇంకా డెవలప్ అయి ఉండదు కాబట్టి వన్ ఇయర్ వరకు నాన్ వెజ్ ఆర్ ప్రోటీన్ అంటే దాల్ కానివ్వండి ఎగ్ కానివ్వండి అవాయిడ్ చేస్తే మంచిది.
(04:36) మంచిది అంటే సాలిడ్ దాల్ కాకుండా దాల్ పైన తాటి ఇవన్నీ పెట్టొచ్చు. ఓకే య సో వాట్ ఆర్ ద ఐడియల్ ఫుడ్స్ అండి అంటే బేబీకి మనం సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు ఏవేవి ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఇనిషియల్ గా సో ఫస్ట్ కొంచెం ప్యూరీ ఫార్మ్ లో మనం ఏదైతే అంటే ముద్ద ఫామ్ లో తర్వాత కొంచెం ఆ ఆ ముద్ద దగ్గర నుంచి కొంచెం సాలిడ్ సెమీ సాలిడ్ ఫార్మ్స్ లోకి అంటే ఇప్పుడు మాషడ్ పొటాటోస్ గాని మాషడ్ క్యారెట్స్ గాని ఆ ఫింగర్ ఫుడ్స్ అంటాం అన్నమాట అంటే వాళ్ళ చేత్తో పట్టుకున్న వీనింగ్ అంటామ అన్నమాట.
(05:07) సో ఆ వీనింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ ఫింగర్ ఫుడ్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. వాళ్ళనే తినమని చెప్పాలి. సో వాళ్ళ గొంతుకులో స్ట్రక్ అవ్వకుండా ఉండే అంత సైజు అంటే గ్రీన్ పీస్ ని కూడా మాక్సిమం మాష్ అంటే మనం అలా రౌండ్ గా ఇవ్వకుండా కొంచెం మెత్తగా ఇలా పిసికేయమంటున్నామ అన్నమాట. ఓకే సో అలా ఇస్తే గనుక వాళ్ళ నోట్లో పెట్టుకుంటే చోక్ అవ్వకుండా ఉంటుంది.
(05:27) రైట్ సో అలాంటివి కూడా మనం చూడాలి వాళ్ళకి సో సెమీ సాలిడ్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత వాళ్ళ చిన్న చిన్న పళ్ళు అవన్నీ డెవలప్ అవుతాయి కాబట్టి అప్పుడు కొంచెం నమిలి మింగే తత్వం వాళ్ళ కూడా పెరుగుతుంది కాబట్టి లిటిల్ బిట్ సెమీ సాలిడ్ సెమీ లిక్విడ్ నుంచి సెమీ సాలిడ్ సెమీ సాలిడ్ నుంచి సాలిడ్ ఫుడ్ కి ట్రాన్స్ఫార్మ్ చేయమండి అని చెప్తాం.
(05:45) ఓకే సో మనకి సిరలెక్ తిన్నప్పుడు పిల్లలు దాంట్లో ఒక అరడజన్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో మావాడికి ఆపిల్ ఫ్లేవర్ే నచ్చుతుంది అంటారు లేదంటే ఇంకొకళకి ఇంకో ఫ్లేవర్ నచ్చుతుంది అంటారు. ఈ నచ్చటం నచ్చకపోవటం అనేది అది ఇన్బిల్ట్ఆ సాఫ్ట్వేర్ పిల్లలకి లేదంటే మనం ఎక్స్పోజ చేసే టేస్ట్లను బట్టి వాళ్ళ ఛాయిస్ ని పిక్ చేసుకుంటారా బేసిక్ గా ఇన్ జనరల్ గా సైకాలజీ ప్రకారంగా చిన్న పిల్లలకి ఆ రిజెక్షన్ అన్నది చాలా వెరీ కామన్ అండి అది ఓకే రిజెక్షన్ చేయకపోవడం అన్నది ఉండదు ప్రతి చైల్డ్ రిజెక్ట్ చేస్తారు.
(06:18) ఏ చైల్డ్ రిజెక్ట్ చేయకుండా అయితే ఉండరు. అయితే ఆ ట్రాన్స్ఫార్మేషన్ కి కొంచెం టైం పడుతుంది మనకు పేషెన్స్ ఉండదు. ఆ పేషెన్స్ లేక మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ట్రై చేసి దాంట్లో ఏదో ఒకటి సెట్ అయినప్పుడు ఆ ఇది ఒకటి సెట్ అవుతుంది అనుకొని మనం తొందరగా వేరే ఫుడ్స్ ని ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాం ప్యాకేజ్ ఫుడ్స్ ని సో కొంత టైం తీసుకొని వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారా లేదా చూసుకుంటూ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసే ఫామ్ లో ఇందాక మనం చెప్పిన స్టేజెస్ లెవెల్ ఆఫ్ స్టేజెస్ లో ఫుడ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే స్లోగా వాళ్ళకి అలవాటు అవుతుంది.
(06:43) అయితే మనం ఇంట్లో ఏది తయారు చేసుకుంటే వాళ్ళకి అదే పెట్టాలి. స్పెషల్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేశరా ట్రబుల్ లో పడిపోయినట్టే ఓకే ఎందుకంటే అక్కడి నుంచే వాళ్ళకి పికీ ఈటింగ్ స్టార్ట్ అయిపోతుంది. మనం ఏదైతే తిన్నామో పక్కనే ఉంటారు కదా ఇదిగో కొంచెం తిను అని చెప్పి బాగా గోరు ముద్దలు తినిపించేవారు కదా చిన్నప్పుడు అవును సో ఆ గోరు ముద్దలు తినిపించేస్తే సరిపోతుంది.
(07:03) ఆ విధంగా వాళ్ళకి హ్యాబిచువేట్ చేయాలి. హ్యాబిచువేట్ చేస్తే ఫుడ్ ఎడిక్షన్ అవన్నీ లేటర్ స్టేజెస్ లో ఎప్పుడైతే టీనేజర్స్ లో డెవలప్ అవుతాయి అవన్నీ ఆ టైం నుంచి డెవలప్ అవుతాయి అన్నమాట. ఓకే సో అందుకే ఇక్కడి నుంచి మనం ఆ బేస్ ఫౌండేషన్ దగ్గర నుంచి మనం జాగ్రత్త తీసుకోవాలి. ఓకే సో జనరల్ గా ఇంట్లో టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు పిల్లలకు కూడా ఒక సెపరేట్ చైర్ వేసి వాళ్ళని ఒక ఇండివిజువల్ గా ట్రీట్ చేస్తూ వాళ్ళకి సెపరేట్ ప్లేట్ అన్ని పెట్టి అలా ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా వాళ్ళకి ఒక మంచి హ్యాబిట్ లా ఫామ్ అవుతుందా లేదంటే అంత చిన్న వయసులో పిల్లలకి అంత అలవాటు
(07:31) చేయాల్సిన అవసరం ఏముంది అనే ఒక కామెంట్ వస్తదా స డిపెండ్స్ అపాన్ అవర్ ఫ్యామిలీస్ ట్రెడిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనందరం కింద కూర్చొని అలవాటు ఉంది అనుకోండి కింద కూర్చొని తినప్పుడు వాడికి ఒక పక్కన ప్లేట్ పెట్టి మనం కలిపేసి వాడి దాంట్లో పెట్టడం దట్ ఈస్ ఈజీ ఇప్పుడు వాడికి అన్నం సెపరేట్ గా పెట్టి కూర సెపరేట్ పెట్టి వాడికి తెలియదు కదా అది కలుపుకోవాలని సో కాబట్టి మనం కలిపేసి పెడతాం.
(07:51) సో కలిపేసి పెట్టినప్పుడు ఏంటి ఓకే ఇది కలిపేసి పెట్టేది నా ఫుడ్ కాబట్టినే తినాలి కాబట్టి స్లోగా అది అటు ఇటు డిస్టర్బ్ చేసో కచ్చా పిచ్చా చేసేసో తింటారు వాళ్ళు. బట్ అది ఆ హ్యాబిట్ అలవాటు చేయాలి మనం. చేయకపోతే గనుక మనమే ఇంకా ఫీడింగ్ చేస్తూ ఉంటే గనుక అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వచ్చినప్పుడు అది వాళ్ళకి అలవాటు అయిపోయి అమ్మ పెడితేనే తినాలి లేకపోతే తిప్పితేనే తినాలి తిప్పుతూ తినిపించడం గానీ లేకపోతే ట్రాలీలో కూర్చోబెట్టి అదిగో ఇదిగో అని చెప్పి అది మాత్రం ఎంకరేజ్ చేయకూడదు.
(08:17) ఫుడ్ అంటే ఫుడ్ డైనింగ్ టేబుల్ దగ్గర అలవాటు చేపించాలి వాళ్ళకి ఇదైతే ఫర్ షూర్ ఓకే ఒక తల్లి లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ గానిీ ఎవరైతే తినిపిస్తున్నారో మొత్తం పల్లం అయితే పట్టుకోరు కదా అవును ఒక కటోరీ పట్టుకుంటారు. కటోరీలో ఎన్ని ఎన్ని ఎన్ని వెరైటీస్ పెట్టుకుంటారు పెట్టుకోలేరు. సో వాళ్ళకి ఆ ఒక్కటే అలవాటు అవుతుంది.
(08:38) ఆ పప్పు అన్నమే అలవాటు అవుతుంది లేదంటే అది ఒక సాంబార్ అన్న అలవాటు అవుతుంది లేదా రసం అన్నమే అలవాటు అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ లోనే మనం ప్రోటీన్ ఇంట్రడ్యూస్ చేయట్లేదు కదా అవును సో రేపు పొద్దున్న వాటన్నిటికీ మొగ్గు చూపించడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం అయ్యే లోపల వాళ్ళు పిక్కీ ఈటర్స్ అయిపోతారు నాకు ఇది తప్ప నేను ఏది తిన్న అంటారు లేదంటే గనుక నోట పెట్టి ఊసేస్తారు.
(08:54) అవును కొంతమంది పేరెంట్స్ వింటారు మావాడు చాలా పిక్కీ ఈటర్ ఇవి మాత్రమే తింటాడు అని అవును సో ఇవి మాత్రమే తింటాడు అనే ఆ అలవాటు ఇక్కడి నుంచి మొదలవుతుంది అన్నమాట ఇక్కడి నుంచి మొదలవుతుంది ఓకే సో దాన్ని అవాయిడ్ చేయాలంటే స్ట్రిక్ట్ గా చేయాల్సిన మూడు రూల్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మన పద్ధతి నేర్పించడం ఉమ్ రెండు వాళ్ళ రిజెక్షన్ కూడా మనం యాక్సెప్ట్ చేసి స్లోగా ఇంట్రడ్యూస్ చేయటం మనం కూడా వాళ్ళ ముందర నాకు ఈ వెజిటేబుల్స్ అంటే ఇష్టం ఉండదు నేను తినను నీకు పెట్టను ఇలాంటి నెగిటివ్ టాక్ రాకుండా ఆహ ఇవి తింటే ఈ అడ్వాంటేజెస్ వస్తదని
(09:27) మాట్లాడారు కానీ ఇవి తింటే ఇవి తినకపోతే నీకు ఇది ఇది అవుతుంది ఇవి తినకపోతే ఇది అవుతుంది అని నెగిటివ్ టాక్ పాజిటివ్ టాక్ ఎక్కువ మాట్లాడాలి. ఇది తింటే నీ కళ్ళు బాగా పనిచేస్తాయి. ఇది తింటే నీకు హెయిర్ బాగా వస్తుంది. ఇది తింటే నీ స్కిన్ టోన్ బాగుంటుంది. ఇది తింటే నీ పళ్ళు గట్టిగా ఉంటాయి. ఇది తింటే నీ స్ట్రాంగ్ అవుతావ్ ఇది తింటే నువ్వు నీ బోన్స్ ఎముకలు బాగా ఎట్టిపడతాయి ఇది మాట్లాడాలే గానీ లేకపోతే నీకు ఫస్ట్ ర్యాంక్ రాదు లేకపోతే నీకు డల్ అయిపోతావ్ అని నెగిటివ్ టాక్ చేయొద్దు.
(09:56) ఉ సో దిస్ ఇస్ ద సీక్రెట్ అన్నమాట అంటే చిన్న చిన్న చిన్న ఆ బ్రైన్ లోకి ఇలాంటి పాజిటివ్ పాజిటివ్ టాక్సిన్ పెట్టాల్ చిన్నప్పటి నుంచే ఓకే సో నేను టెక్స్చర్ గురించి మాట్లాడాను సార్ యా టెక్స్చర్ అంటే ఫుడ్ టెక్చర్ ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అసలు ఇనిషియల్ గా ప్యూరీ ఫామ్ అంటామ అన్నమాట సో ఆ ప్యూరీ నుంచి సెమీ సాలిడ్స్ అంటే లంప్స్ ఇప్పుడు మనం మాష్ చేసిన పొటాటోస్ గానిీ లేకపోతే ఆపిల్స్ గానిీ బనానా గాని ఇవన్నీ ఈ టెక్స్చర్ ఎప్పుడైతే వాళ్ళకి అలవాటు అవుతుందో రేపు పొద్దున కూడా నాకు ఈ టెక్చర్ లాంటి ఫుడ్ే నేను తినాలేమో అని చెప్పి వాళ్ళకి
(10:26) అలవాటు అవుతుంది. సో దే ఆల్సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ టు కమ టు దేర్ ప్లేట్ అవును సో వాళ్ళ నోట్ దగ్గరికి అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ లో మనం గనక కొత్త ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయకుండా పాత ఫుడ్స్ే పెడుతూ వాడికి అదే అలవాట అయింది వాడు అదే తింటాడు వాడు తినడు వాడు పెట్టి చేస్తున్నాడు అని మనం అనుకున్నాం అనుకోండి వాళ్ళు ఇంకా దానికి స్టిక్ అయిపోతారు.
(10:45) సో ఆ టెక్స్చర్ అన్నది ఇంక నెక్స్ట్ టెక్స్చర్ అన్నది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఒకే ఒక టెక్చర్ ముద్ద అన్నం లేదంటే గనుక మాష్ చేసింది ఇది ఇవి తప్పి మనం ఇంట్రడ్యూస్ చేయం కాబట్టి సో కలర్ఫుడ్ కలర్ఫుల్ ప్లేట్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి వాళ్ళకి ఓకే కలర్ఫుల్ ప్లేట్ అంటే లైక్ హౌ ఫర్ ఎగ్జాంపుల్ డైసెడ్ క్యారెట్స్ గాని లేకపోతే ఫ్రెంచ్ ఫ్రై షేప్ లో చేసిన క్యారెట్స్ కట్ చేసినవి గాని బాయిల్ చేసినవి ఓకే సేమ్ అలాగే పొటాటో ఎడ్జెస్ ఉమ్ కొంచెం చంద్రరాకారంలో ఉన్న కొంచెం ఇంట్రెస్టింగ్ గా పెట్టాలి మనం వాళ్ళకి ఉమ్ డెఫినెట్ గా అండ్ పక్కన ఒక చిన్న గ్రీన్
(11:16) పీస్ బాయిల్ చేసినవి సో ఇప్పుడు గ్రీన్ వచ్చింది రెడ్ వచ్చింది వైట్ వచ్చింది చాలా కలర్ఫుల్ వాళ్ళకి సో వాళ్ళకి ఎప్పుడు ఎక్సైటింగ్ గా ఉండాలి. మనం పప్పు అన్న ఒకటి పెట్టామ అనుకోండి తెల్లగా పచ్చగా కనబడుతుంది వాళ్ళకి ఆకు ఇంకేం కనిపిస్తుంది సో ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకి కూడా రాదు. ఇది చాలా పెద్ద ఛాలెంజ్ పేరెంట్స్ కి అంటే మరి ఇనిషియల్ స్టేజెస్ లో మరి రేపు పొద్దున ఇప్పుడు ఛాలెంజ్ ఏమవుతుందంటే టీనేజ్ అయ్యేసరికి డయాబెటీస్ వస్తుంది.
(11:43) పిసిఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి ఇవన్నీ తర్వాత లేటర్ ట్రబుల్ చేసుకునే బదులు చిన్నప్పటి నుంచే మనం ఒక పర్టికులర్ స్టాండర్డ్ వాళ్ళకి సెట్ చేసేస్తే సెట్ అయిపోతుంది. సో అది కావాలి అది మిస్ అవుతాం. ఓకే అండ్ అలర్జిక్స్ పిల్లలు చాలామంది కొన్ని కొన్ని ఫుడ్స్ కి అలర్జిక్ అవుతారు అది చిన్నప్పటి నుంచే పిక్ చేసుకుంటారు అంటారు అది ఎలాగండి అసలు యా ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం ఫోర్ మంత్స్ కి ఇంట్రడ్యూస్ చేయాలా సిక్స్ మంత్స్ తర్వాత ఇంట్రడ్యూస్ చేయాలా సో వాళ్ళకి గట్ సిస్టం గాని లేకపోతే గట్ బ్యాక్టీరియా గాని డైజెస్టివ్ సిస్టం గానీ
(12:12) లేకపోతే ప్రోటీన్స్ ని అరగతీసుకునే కెపాసిటీ గాని వాళ్ళకి కంప్లీట్ గా పెరగనప్పుడు వాళ్ళకి మోస్ట్లీ ఎలర్జీస్ అంటే గనుక నట్స్ ఎలర్జీ లేదా ఎగ్స్ లేదంటే గనుక డిఫరెంట్ సీ సీ ఫుడ్స్ గానీ ఇవన్నీ ఎలర్జీస్ ఒక్కొకసారి డెవలప్ అయ్యింది అంటే ఆటో ఇమ్యూన్ అన్నమాట. మనం వాళ్ళకి అరగ తీసుకునే కెపాసిటీ రాకముందే ఇంట్రడ్యూస్ చేసిన ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవే వాళ్ళకి రేపు పొద్దున పడవు.
(12:33) ఓకే సో పల్లీలు గాని ఇవన్నీ సో అంటే అది మెత్తగా ఉంది కదా అని చెప్పి ఏది పెట్టొద్దు. ఉ ఆ టైం కి వాళ్ళకి ఏది పెట్టాలో అదే పెట్టాలి. ఓకే సో దాంట్లో ఇప్పుడు హై ప్రోటీన్ ఫుడ్స్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నవి అవే. సో ఎగ్స్ గాని లేకపోతే చికెన్ గాని మటన్ గాని ఫిష్ గాని ఇవి బాగా మెత్తగా చేసే సంగతి పెట్టొచ్చు కదా అంటే ఫస్ట్ ఆఫ్ అరగ తీసుకునే కెపాసిటీ లేదు వాళ్ళకి ఇంకా డెవలప్ కాలేదు మొత్తం సిస్టం వాళ్ళకి ఒక టూ త్రీ ఇయర్స్ అయ్యిన తర్వాత గానిీ వాళ్ళకి అవ్వదు.
(13:00) అంటే అలాగే చిన్నప్పుడే పెద్ద పెద్ద ఇంత పెద్ద పెద్ద గ్లాసుల్లో పాలు ఇచ్చేస్తారు. అవును మేము అసలు 100 ml టు 150 ml మించి ఇవ్వద్దుఅని చెప్తాం. బికాజ్ కెపాసిటీ లేదు నాకు ఇప్పుడు నా ఇప్పుడు బాటిల్ ఉంటుంది బాటిల్ లో నేను మహా అయితే 1 లీటర్ పట్టిస్తా కరెక్ట్ నేను ఇంకా పోస్తాను అంటే అక్కడ లేదు కెపాసిటీ లేదు సో కెపాసిటీ లేకుండా నేను తోస్తాను కుక్కుతాను అంటే గనుక వాళ్ళు బయటికి వస్తారు.
(13:20) సో పిల్లలకి కచ్చితంగా పాలు మూడు పూట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. పొద్దున్నే ఒకసారి స్కూల్ నుంచి రాగానే ఒకసారి పడుకునే ముందు ఒకసారి రైట్ అంటిల్ అన్లెస్ దే ఆర్ టీనేజర్స్ [గురకలు] ఓ 250 ml ఇస్ లైక్ వెరీ హై ఫర్ దెమ పర్ డే పర్ డే వాళ్ళకి ఇంకా ఏమ ఇవ్వచ్చు అంటే పాలు బదులు బటర్ మిల్క్ ఇవ్వచ్చు. ఉహ్ దాంట్లో కూడా సేమ్ కాయల్షియం ఉంటుంది.
(13:42) ఓకే ఇంకా గుడ్ బ్యాక్టీరియా వస్తుంది అరగదలుచుకునే కెపాసిటీ ఉంటుంది. సో ఇంకా చిన్నప్పుడు వాళ్ళకి ఇంకా వన్ ఇయర్ ఆ ఏజ్ వాళ్ళకి ఇంకా మేము మజ్జిగ పట్టమంటాం కానీ పాలు మాత్రం ఎక్కువ పట్టద్దు అని చెప్తాం. బికాజ్ ఈజీ టు డైజెస్ట్ లాక్టో బాసిలస్ ఉంటుంది దాంట్లో బాక్టీరియా సో దట్ గివ్స్ మచ్ మోర్ డైజెస్టివ్ కెపాసిటీ డైజ్ సిస్టం కి ఏం కాకుండా చూసుకునే బ్యాక్టీరియా అది సో అది ఇంట్రడ్యూస్ చేయండి పర్లేదు.
(14:05) బట్ లాక్టోస్ ఇస్ కంప్లీట్ షుగర్ అండ్ దాంట్లో ఉండే వే ప్రోటీన్ ఇప్పుడు మనం ఏదైతే కేసిన్ అంటామో అది అండ్ వే రెండు ఉంటాయి అన్నమాట. సో వే అంటే మనం విరగొడితే వచ్చేది వే సో కేసిన్ ఇస్ ద మిల్క్ ప్రోటీన్ మెయిన్ ఆ కేసిన్ ప్రోటీన్ ని చిన్న పిల్లలు గాని పాపలు గాని బాబులు గాని అరగ తీసుకునే కెపాసిటీ ఉండదు వాళ్ళకి కాబట్టి రాదు.
(14:23) ఓకే సో మదర్ మిల్ట్ లో ఉంటుందా అంటే ఉంటుంది బట్ అదర్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఏవైతే వాళ్ళకి అవసరమో అవి ఉంటాయి. సో వాళ్ళ బాడీకి తగ్గట్టుగా ఆర తీసుకునే కెపాసిటీ ఏదైతే ఉంటుందో అదే మదర్ లో జనరేట్ అవుతుంది. సో దట్స్ ద పాయింట్ ఓకే సో 250 ml కంటే పిల్లలకి పాలు ఇవ్వటం అనేది ఐడియల్ కాదు కాదు రైట్ అండ్ ఫూడ్ హ్యాబిట్స్ అండి ప్రతి ఇంట్లో ఇప్పుడు అమ్మ గాని నాన్న గాని వాళ్ళకంటూ కొన్ని ఛాయిసెస్ చిన్నప్పటి నుంచి వాళ్ళకంటూ కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి.
(14:49) కొన్ని తినరు. ఆ తినకపోవటం అనేది పేరెంట్స్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి పిల్లల మీద ఎంత ప్రభావం చూపిస్తాయి డెఫినెట్ గా స ఫుడ్ క్వాలిటీ అంటే ఇట్స్ నాట్ వాట్ వ పుట్ ఇన్ దర్ ప్లేట్స్ ఫుడ్ క్వాలిటీ అంటే వాట్ వ మేక్ దమ ఈట్ ఆర్ వాట్ వ మేక్ దెమ హాబిట్వేట్ మనం వాళ్ళకి ఏవైతే హ్యాబిట్స్ నేర్పిస్తామో అదే ఫర్ ఎగజాంపుల్ మనం కూడా పక్కకన్నీ ఆవాళ్ళు పక్కకేరి కరివేపాకులు పక్కక ఏరి తిన్నామ అనుకోండి అది వాళ్ళు చూస్తారు కదా సోదర్ దే మోస్ట్లీ లర్న్ ఫ్రమ వాట్ దే సీ రైట్ సో 50% నేచర్ 50% నర్చర్ అంటాం.
(15:23) సో నేచర్ గా వాళ్ళకి వచ్చేది ఇన్హాబిట్ అయ్యేది కొంత నర్చర్ ఇస్ వాట్ వి మేక్ దెమ లెర్న్ అది ఇంపార్టెంట్ ఓకే సో మనం ఎలా తింటామో చూస్తారు కంపల్సరీ అన్నీ అబ్సర్వ్ చేస్తారు అందుకే చూడండి మనం ఏం మాట్లాడుతామో అది మళ్ళీ మనకి తిరిగి రిప్లై ఇస్తుంటారు. కాబట్టి సో దే ఆల్సో లెర్న్ వైల్ ఈటింగ్ ఓకే సో అది మనం గనక గ్రాస్ప్ చేయగలిగి ఇప్పుడు ఈ టాక్స్ ద్వారా మనం న్యూ మదర్స్ అండ్ ఫాదర్స్ గనక మనం ఈ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే రేపు పొద్దున ఫ్యూచర్ లో డెఫినెట్ గా వి కెన్ సంథింగ్ చేంజ్ సం కంప్లీట్ ఇరా ఇప్పుడు ఏవైతే ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఏవైతే వస్తున్నాయో ఏవైతే విటమిన్స్ అండ్
(16:01) మినరల్ డెఫిషియన్సీస్ ఏవైతే వస్తున్నాయో వాటిని అవాయిడ్ చేయొచ్చు. ఓకే అండ్ కొంతమంది పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరుగుతారు సో గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగే పిల్లలకిను ఆ పేరెంట్స్ దగ్గర పెరిగే పిల్లలకి డిఫరెన్స్ డెఫినెట్లీ ఉంటది అంటే ట్రెడిషనల్ అప్ బ్రింగింగ్ అండ్ మోడర్న్ పేరెంటింగ్ ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు స ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ ఉంటారు.
(16:22) గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేసి వెళ్ళాలి. సో ఇట్స్ లైక్ యస్ ఐ సెడ్ ట్రెడిషనల్ గా మనకి ఇంట్లో సోషల్ గా అండ్ ఆ అప్ బ్రింగింగ్ ఏదైతే ఉంటుందో డెఫినెట్ గా కంప్లీట్ ఫ్యామిలీ కూర్చొని మాట్లాడాలి దాని గురించి మాట్లాడరు ఎవరు అంటే ఏం మాట్లాడాలి ఇదిగో వీడికి ఇవే అలవాటు ఇవి పెట్టద్దు ఇవే పెట్టండి అని చెప్పేసి వెళ్ళిపోతారు సం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు గ్రాండ్ పేరెంట్స్ కి వాళ్ళు ఊరు వెళ్ళినా గానీ లేకపోతే వేరే ప్లేస్ లో ఉన్నా గాని సో మరి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు వాడు వింటాడు ఆ నాకు ఇవే పెట్టమంది మమ్మీ అవును తాతయ్య అమ్మమ్మ నాకు ఇవి కాకుండా పెడితే
(16:56) మమ్మీకి ఒక కంప్లైంట్ లా ఇవ్వాలి. సో వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ ఇద్దాం అని రెడీ రెడీ అవుతుంటారు అన్నమాట. చిన్న పిల్లలు అలాగే ఉంటుంది వాళ్ళ బ్రెయిన్ లో అంతవరకు అంత నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి ఒక కంప్లైంట్ లా ఇద్దాం దీన్ని సో తాతయ్య నాకు ఐస్ క్రీమ్ పెట్టేసాడు తాతయ్య నాకు కూల్ డ్రింక్ ఇచ్చేసాడు అని తర్వాత చెప్తారు.
(17:16) ఎందుకంటే వాళ్ళఏంటి మేము ఉండేదే కొంతకాలం ఏదన్నా గనీ వాళ్ళ చిన్న పిల్లోడు కదా ఎంజాయ్ చేయాలి వాళ్ళ లైఫ్ మనం చిన్నప్పుడు ఏది ఎంజాయ్ చేయాలో అది వాళ్ళ చేత ఎంజాయ్ చేయపోయాలి ఈ మైండ్ సెట్ లో ఉంటారు వాళ్ళు కదా సో ఇక్కడ ఏమవుతుందంటే ఓవర్ పాంపరింగ్ అయిపోతుంది గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఆ ఓవర్ పాంపరింగ్ మాత్రం చేయొద్దుఅని చెప్తాం మేమ ఓకే అందుకే ఎప్పుడు చెప్తాం మీరు ఇంట్లో కుక్ చేసిందే పెట్టండి బయట ప్యాకేజ్ ఫుడ్స్ గాని లేకపోతే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉన్న ఫుడ్స్ గాని మాత్రం పెట్టొద్దు ఓకే వాళ్ళకి ఎంత తక్కువ ఇంట్రడ్యూస్ చేస్తే అంత మంచిది లేకపోతే అసలు దాని గురించి
(17:47) మాట్లాడకపోతేనే బెస్ట్ చాక్లెట్ గురించి మాట్లాడకపోతే బెస్ట్ ఓకే కూల్ డ్రింక్స్ గురించి మాట్లాడకపోతే బెస్ట్ వాళ్ళ ముందర చాక్లెట్ కూల్ డ్రింక్ అంటే మనం ఒక బ్యాడ్ వర్డ్ మాట్లాడినట్టే వాళ్ళ మైండ్ లో చాలా స్ట్రాంగ్ గా రిజిస్టర్ అవుతాయి చిన్నప్పుడు సో ఆ స్ట్రాంగ్ గా రిజిస్టర్ అయ్యే వర్డ్స్ వాళ్ళకి రేపు పొద్దున నేను భోజనం చేసిన తర్వాత కూల్ డ్రింక్ తాగాలన్నమాట సో బిర్యానీ విత్ కూల్ డ్రింక్ అలవాటు అవుతుంది.
(18:07) అండ్ మార్కెటింగ్ కూడా ఇప్పుడు అలాగే జరుగుతుంది బిర్యానీ విత్ కూల్ డ్రింక్ ఫ్రీ రైట్ మీరు ఏది తిన్నా గాని దానికి ఒక కూల్ డ్రింక్ యాడ్ చేస్తారు. సో అదిఒక కాంబో ప్యాక్ నేను తిన్నానంటే కచ్చితంగా డ్రింక్ తాగా తాగాల్సిందే ఎనీథింగ్ ఐ మీన్ ఏది తిన్నా గన దాని తర్వాత ఒక సాఫ్ట్ డ్రింక్ ఉంటుంది. సో ఇవి మనం ఇంట్లోనే నేర్పించగలిగితే అసలు దాని గురించి మాట్లాడకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలియదు.
(18:29) అండ్ అలాగే తినేటప్పుడు ఫోన్ ఏదో ఇచ్చేస్తారు. వాళ్ళకి ఇది ఇచ్చేస్తే అమ్మాయ నా పని అయిపోయింది. సో దాని వల్ల ఏమవుతుంది మీ పని అయిపోయింది కరెక్టే రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా అయితే ఇంకా మీ పని ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా సో ఇనిషియల్ స్టేజెస్ లో డెఫినెట్లీ కొంత కష్టమే బట్ ఇట్ ఇస్ ప్రాక్టీస్ దట్ యు నీడ్ టు డు ఓకే ప్రాక్టీస్ చేపించాలి వాళ్ళ చేత రిజెక్షన్ అన్నది కామన్ ఒక 20% టు 30% రిజెక్షన్ అన్నది చిన్న పిల్లల దగ్గర నుంచి ఉంటుంది.
(18:53) బట్ మనం వాళ్ళకి హాబిట్ేషన్ అన్నది చేపించాలి. ప్రాక్టీస్ మేక్స్ మన్ పర్ఫెక్ట్ అది ఎందుకు అంటాం అలాగే ప్రాక్టీస్ చేపించాల్సి ఉంటది ఓకే సో ఫోన్ కచ్చితంగా పిల్లలు మారాజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు పేరెంట్స్ చేస్తున్నదల్లా ఫోన్ ఇచ్చేయడం టకా టకా తినిపించేయడం ఐదు నిమిషాల్లో అయిపోతుంది. సో ఈ ఐదు నిమిషాల్లో అయిపోతుంది అనేది ఇప్పుడు చూస్తున్నాం కానీ అలా పిల్లలు ఫోన్ చూస్తూ తినటం అనేది మైండ్లెస్ ఈటింగ్ కి ఓవర్ ఈటింగ్ కి దారి తీస్తుందేమో కదా డెఫినెట్ గా మంచి పాయింట్ అండి ఇది ఎందుకంటే స బ్రెయిన్ మనం తినేటప్పుడు మన శరీరంలో ఒక రెండు హార్మోన్స్ ని ఇస్తుంది
(19:29) అన్నమాట. గ్రిలిన్ అండ్ లెప్టిన్ అంటాం. సో ఆకలి వేయించేది నాకు కడుపు నిండింది అని చెప్పేది. సో మనం తింటున్నప్పుడు ఆ క్రాకలింగ్ సౌండ్స్ గానిీ ఆ క్రంచీ సౌండ్స్ గాని ఆ ఫుడ్ తినేటప్పుడు ఆ సౌండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆస్వాదిస్తూ తినాలి. అప్పుడే డైజెషన్ కూడా బాగా జరుగుతుంది. మన శరీరంలో డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రాపర్ గా ప్రొడ్యూస్ అవుతాయి.
(19:50) అసిడిటీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా జరుగుతుంది ఇట్స్ ఏ సైన్స్ ప్యూర్ సైన్స్ సో దీన్ని మనం డీవియేట్ చేసి వెన్ఎవర్ అవర్ బ్రెయిన్ ఇస్ గెట్టింగ్ ఎంటర్టైన్డ్ నేను ఎంత తింటున్నానో ఫస్ట్ నేను మర్చిపోతాను. సో మైండ్ లెస్ ఈటింగ్ అయిపోతుంది. అంటే నాకు ఆ గ్రేలిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వదు. సో ఆ లెప్టిన్ సో గ్రెలిన్ అంటే మనకి ఆకలి వేసేది ఇప్పుడు చూడండి ఒక మధ్యాహ్నం భోజనం చేయకపోతే కడుపులో గుర్ర అని సౌండ్ వస్తుంది అది గ్రేలిన్ సౌండ్ చేస్తుంది అన్నమాట.
(20:14) లెప్టిన్ అనేది ఆయన కడుపు నిండింది చాలు ఇంకా తినొద్దు అని చెప్పేది. ఉమ్ సో ఆ లెఫ్టిన్ ప్రొటెక్షన్ అనేది సరిగ్గా జరగదు. బికాజ్ యువర్ బ్రెయిన్ ఇస్ గెట్టింగ్ ఎంటర్టైన్డ్ రైట్ సో నీ బ్రెయిన్ కి లివర్ కి మధ్యలో కనెక్షన్ కట్ ఆఫ్ అయిపోయింది లేదు కట్ అయిపోయింది. సో ఇట్స్ గెట్టింగ్ ఎంటర్టైన్డ్ సో యు డోంట్ నో హౌ మచ్ ఆర్ ఈటింగ్ మనం ఎంత తింటున్నామో తెలియట్లేదు.
(20:32) సో ఓవర్ ఎక్సెస్ ఈటింగ్ అయిపోతుంది. సో ఎక్సెస్ ఈటింగ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు చైల్డ్ ఒబేసిటీ ఎక్కువ అయిపోతుంది 14 15 ఇయర్స్ కి మా దగ్గర డయాబెటిక్ పేషెంట్స్ వస్తున్నారు ఓ మై గాడ్ టీనేజర్స్ ఓవర్ వెయిట్ అది కూడా నాట్ ఈవెన్ ఓవర్ వెయిట్ ఒబీస్ లెవెల్ ట లెవెల్ త్రీ తో వస్తున్నారు మా దగ్గరికి ఎందుకంటే దిస్ ఇస్ వాట్ ఇస్ హాపెంగ్ అండ్ హెరిడిటరీ ఫాక్టర్స్ ఒకటి అండ్ హాబిట్వల్ లైఫ్ స్టైల్ ఫాక్టర్స్ సో డెఫినెట్ గా తినేటప్పుడు ఫోన్స్ అన్నవి పక్కన పెట్టి తినాల్సిందే హెల్దీ డిస్కషన్ ఉంటే ఇంకా మంచిది. వాళ్ళకి ఆ టైం లో జీకే
(21:04) నేర్పించడం గానీ నీకు తెలుసా ఒక టైం లో ఒక స్టోరీ చెప్తూ తినడం గానీ ఇవి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో దట్ మేక్స్ దమ మోర్ ఫన్ అందరూ ఒక్కొక ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఇంకేముంది వాళ్ళు ఒక ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. అయిపోయింది సాల్ అక్కడి నుంచి బిగిన్ అవుట్ మై ప్రాబ్లమ్స్ సో చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటారు.
(21:24) అవునా సో అలానే ఎవరీ ప్రాబ్లమ్ ఇస్ బిగినింగ్ అట్ హోమ్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అది మార్చాలి. సో జనరల్లీ చిన్న పిల్లలు వాళ్ళతో ఏదైనా పని చేయించాలంటే వెంటనే అరే చేయరా చాక్లెట్ ఇస్తాను అనటం అనేది చాలా ఈజీగా చేసేది అన్నమాట ఎవరైనా సరే సో అది ఈజీ గ్రాటిఫికేషన్ పిల్లలకి అబ్బా నాకు చాక్లెట్ వస్తుంది నాకు ఒకటి ఫైవ్ స్టార్ వస్తది లేదా ఇంకోటి వస్తది.
(21:45) అలా చాక్లెట్ షుగర్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం లిటరల్ గా పిల్లలకి ఎక్లీ అది అసలు అదేం ట్రెండ్ దాన్ని అలా చేయొచ్చా స అది యాక్చువల్లీ వెరీ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందండి చిన్న పిల్లల మీద అంటే నేను ఏదైనా పని చేస్తే నాకు నాకు వచ్చేస్తుంది ఇంకా నేను కావాలనుకుంటే నాకు వచ్చేస్తుంది. మ్ సో ఎంత సెన్సిటివ్ మైండ్ ఉంటుంది అంటే క్రిమినల్స్ కూడా అక్కనుంచి తయారవుతారు.
(22:06) వాట్ సో సైకాలజీ సేస్ దట్ ఓకే అంటే ఇది చేస్తే దీనికి ఒక రివార్డ్ వస్తుంది అన్నది మనం అది గనుక పాజిటివ్ గా చేయకపోతే అది రేపు పొద్దున నెగటివ్ అయితే గనుక చాలా క్రిమినల్ మన సొసైటీలో ఒక క్రిమినల్ తయారు చేసినట్టే రేపు పొద్దున ఫ్యూచర్ లో ఎలా నెగిటివ్ ఎఫెక్ట్ ఎలాగనా తీసుకురావచ్చు. స ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మందుకి బానిస అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు.
(22:29) అంటే ఈవెన్ దో ఐ డివియేటింగ్ ఫ్రమ టాపిక్ బట్ దిస్ ఇస్ రిలేటెడ్ టు దట్ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నాను ఇదే బడ్డింగ్ స్టేజ్ సో వాళ్ళ ప్రతిది మనం ట్రీట్ లాగా ఇచ్చేసామ అనుకోండి ఏదైనా చీటింగ్ అన్నది ఉండకూడదు ట్రీటింగ్ అన్నది ఉండాలి పాజిటివ్ వేలో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ పని చేస్తే నీకు ఒక సైకిల్ కొని పెడతా లేకపోతే నువ్వు చేస్తే నీకు ఒక బైక్ కొనిపెడతా అనేదానికంటే ఇందాక నేను చెప్పాను పాజిటివ్ టాక్ నువ్వు ఇది తినటం వల్ల నీకు ఆరోగ్యంగా నువ్వు ఉంటావు రేపు పొద్దున మాలాగే టాబ్లెట్లు వేసుకో అన్న పాయింట్ ఒకటి చెప్పండి ఉమ్ అస్తమాటు నువ్వు డాక్టర్ దగ్గర
(23:01) వెళ్లాల్సిన అవసరం ఉండదని ఒక పాయింట్ చెప్పండి. ఉమ్ లేదంటే నువ్వు నీ యంబిషన్ నువ్వు తొందరగా రీచ్ అవుతావ్ అన్న పాయింట్ చెప్పండి. హ్మ్ అంతేగాని నేను నీకొక క్యాడ్బరీ చాక్లెట్ ఇస్తాను ఉమ్ లేకపోతే కూల్ డ్రింక్ కొనిపెడతా లేకపోతే పిజ్జా కొంటాను బర్గర్ ఇస్తాను ఇవి వద్దు ఉమ్ ఇవి లేకుండా ఉమ్ మన డే టు డే ఎప్పుడైతే మన హ్యాబిట్స్ ఇలా ఫామ్ అవుతూ వెళ్తున్నామో మ్ ఇక్కడ ఈ బ్రేక్ రాకుండా చూసుకోవాలి.
(23:30) ఓకే ఆ బ్రేక్ వచ్చిందా ఇట్ మైట్ టర్న్ ఇంటు ఎనీథింగ్ రేపు పొద్దున వాళ్ళు నాకు ఏదో ఒకటి ఇస్తాయనే నేను చదువుతాను అని కూర్చుంటారు. మరి చదువు రాదు వాడికి ఏదో ఒకటి తీటి పని చేసుకుంటూ కూర్చుంటాడు. అది నెగిటివ్ టర్న్స్ కి నీడ్ చేస్తుంది. రేపు ఏదైనా చేయొచ్చు అది రైట్ సో మౌల్డింగ్ అంటామ అన్నమాట ఆర్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ మ్ అది చాలా ఇంపార్టెంట్.
(23:53) ఓకే సో అది ఇంటి దగ్గర నుంచి ఎలా మొదలు పెట్టాలి? ట్రైనింగ్ యస్ ఐ సెడ్ రిజెక్షన్ అన్నది ఫస్ట్ టైం ఉంటుంది. కానీ మనం దాన్ని కూడా యక్సెప్ట్ చేయాలి. ఓకే సో తినలేవా సరే ఓకే అట్లీస్ట్ నువ్వు హాఫ్ తిను ఓకే ఎస్ ఓకే అగ్రీ నీకు ఇష్టం లేదు హౌఎవర్ కొంచెం ట్రై చేసి చూడు హౌ అబౌట్ ఐ మిక్స్ దిస్ విత్ దిస్ ఐ విల్ గివ్ యు. సో డెఫినెట్ గా యక్సెప్ట్ చేస్తారు.
(24:17) ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పేషన్స్ ఆ నువ్వు తినకపోతే దబ్బలు పడతాయి తినకపోతే చెవు కోస్తా [నవ్వు] తినకపోతే ముక్కు వస్తాయి వాట్ఎవర్ వ సే అంటే మనం మనం సరదాగా చిలిపిగానే అంటాం వాళ్ళకి తెలుసు సరదాగా చిలిపిగా అంటున్నారు బట్ ఇట్ స్ట్రాంగ్లీ గెట్స్ రిజిస్టర్డ్ ఇన్ ద మైండ్ ఓకే సో ఇలాంటివి కూడా అనకూడదు. దెబ్బలు పడతాయి అనే మాట కూడా అనకూడదు.
(24:38) ఎస్ మోర్ టాకటి ఉండాలి మనం ఇట్ షుడ్ నాట్ బి లైక్ నో బెదిరించడం బెదిరించడం గానీ నో ఏ నో డోంట్ డూ ఇట్ సో వాట్ ఇఫ్ యు ఈట్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ఇట్ అని పాజిటివ్ టాక్ ఓకే ఇవ్వాళ కాకపోయినా గన ఒక 10 రోజులకి యక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. బికాజ్ మామ్ ఇస్ నాట్ స్కోల్డింగ్ మీ ఆర్ డాడ్ ఇస్ నాట్ స్కోల్డింగ్ మీ ఐ యమ్ గోయింగ్ ఇన్ ఏ వెరీ పాజటివ్ డైరెక్షన్ ఓకే దే ఆర్ ట్రైింగ్ టు మేక్ మీ లర్న్ సర్టెన్ థింగ్స్ వైట్ వైకాంట్ ఐ విల్ లర్న్ ఇట్ ఇన్ సింపుల్ గా అనేది ఒక థాట్ ప్రాసెస్ వాళ్ళలో స్టార్ట్ అవుతుంది.
(25:08) మనం కొంత కాలం ట్రై చేస్తే చేస్తే సో ఆ టైం మనకి పేషెన్స్ ఎక్లీ ఎందుకంటే మీరు అబ్సర్వ్ చేయండి పక్క వెళ్ళిపోతే వాళ్ళు తీసుకెళ్లి పక్కనఉన్న ప్లాంట్ లో వేసేస్తారు మిల్క్ రైట్ వెదిరిస్తే మనం ఉన్నంత వరకే వాళ్ళది పక్క వెళ్తే మనం ఎప్పుడు పక్క వెళ్తామని తీసుకెళ్లి డస్ట్ బిన్ లో వేసేస్తారు. ఉమ్ లేదా దేని మీదైనా కప్పేస్తారు ఫస్ట్ పక్కనఉన్న చెత్త మీద కప్పేసి కొంచెం లోపలికి దోసేస్తారు.
(25:29) తోసేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పడేస్తారు. సో వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు ఏమైంది మమ్మీ లేకపోతే నేను ఏమనా తినొచ్చు అన్నమాట పొద్దున పెద్ద అట్లైనా ఆర్డర్ చేసుకుంటా అమ్మ ఇప్పుడు పేరెంట్స్ లేరు ఇప్పుడు నేను సంపాదించిన ఏజ్ నాకు వచ్చింది ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకొని తింటా అని ఎవడు అడిగేవాడు. ఇది కనిపిస్తుందా లేదా ఆటిట్యూడ్ అందర్లో మనందరిలో ఇక్కడి నుంచి వచ్చాం మనం మ్ సో దాన్ని చేంజ్ చేయాలి అంటే గనుక ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి.
(25:52) యా ఇట్స్ ఆల్ అబౌట్ సైకాలజీ పేషంట్స్ పేషంట్స్ పేరెంట్స్ పేరెంట్స్ ఎస్ స్ లాట్ స ఇప్పుడు మనం ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తాం ఇప్పుడు బాగా లైక్ ఫర్ ఎగజాంపుల్ ఇఫ్ యు టేక్ వెరీ రిచ్ పీపుల్ ఆర్ వెరీ లగజరియస్ పీపుల్ లైక్ దే టాక్ టు దర్ దే టాక్ టు దర్ కిడ్స్ ఇన్ ఏ సర్టన్ వేదట్ దే యూస్సెంటెన్సస్ దే డోంట్ యూస్ వన్ వర్డ్స్ లైక్ ఇందాక చెప్పాను వైడంట్ యు టేక్ దిస్ వై డోంట్ యు ట్రై దిస్ ఎస్ ఐ అగ్రీ యు డోంట్ లైక్ ఇట్ బట్ హౌ హౌ అబౌట్ యు ట్రై దిస్ మాట్లాడాలి మాట్లాడాలి యు హవ్ టు బి మోర్ టాకటివ్ ఆహ సెంటెన్సెస్ లో మాట్లాడాలి ఇట్స్ నాట్
(26:33) అబౌట్ తినో తినొద్దు పో నీకు దబ్బలు పడతాయి దట్స్ వాట్ యు టాక్ ఓకే వాట్ ఇఫ్ యు టాక్ ఇట్ ఇన్ సర్టెన్ వే దట్ యు స్టార్ట్ టు చేంజ్ దట్ బిహేవియర్ అంటే వాళ్ళని ఒక ఇండివిడ్ువల్ గా మనం కూర్చోబెట్టి వాళ్ళని ఒప్పించే విధంగా మాట్లాడాలి మోర్ టాక్ భయపెట్టో ప్రతిమాలో కాకుండా ఎస్ ఎస్ ఆల్రైట్ సో ఉంటుందా రిజెక్షన్ చెప్పాను కదా బికాజ్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అది మన నేచర్ రిజెక్షన్ ఉన్నది.
(26:56) మన థియరీ ఆఫ్ ఎవల్యూషన్ లో రిజెక్షన్ ఉంటుంది. బట్ దీన్ని మనం ఇలా మార్చాలి. ఓకే య ఈవెన్ ఇన్ స్కూల్స్ ఎస్ మోర్ దన్ 90% ఆఫ్ స్కూల్స్ బర్త్ డేస్ కి చాక్లెట్స్ కేక్స్ తప్పనిచ్చి వేరే ఏమ ఉండదు. యా స్కూల్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి అంటే అసలు అది మార్చడం ఎలాగా అగ్రీ అండి బట్ సర్టెన్ స్కూల్స్ హవ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ దే ఆర్ స్ట్రాంగ్లీ ఆస్కింగ్ నాట్ టు గెట్ కేక్స్ ఆర్ జంక్ ఫుడ్స్ ఇన్ దేర్ దే ఆర్ ఆస్కింగ్ ప్రేమిసెస్ దే ఆర్ ఆస్కింగ్ దేర్ పేరెంట్స్ టు మేక్ సం గుడ్ డిషెస్ అండ్ ఆస్కింగ్ దెమ టు సెండ్ టు ద స్కూల్ ఫర్ ఫర్ దిస్ పాట్ లక్ స్పాట్ లక్స్ కి
(27:33) దానికి యవల్ూషన్ చేంజ్ వస్తుంది. హ నౌ ఇట్ ఇస్ దేర్ బట్ స్టిల్ హ్ ఈ మీడియా ద్వారా వాళ్ళకి ఇంకా కొంచెం పెద్ద మెసేజ్ వెళ్తే డెఫినెట్ గా ఐ మీన్ స్కూల్స్ ఆర్ మోర్ స్ట్రిక్టర్ అండ్ చాలా స్కూల్స్ కి ఇప్పుడు దే హావ్ దేర్ ఓన్ క్ంటీన్స్ అండ్ లంచెస్ అండ్ ఆల్ దే హావ్ దేర్ ఓన్ క్ఫటీరియా ఆర్ దే హావ్ దేర్ ఓన్ కిచెన్స్ సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ఇట్ ఇట్ ఇస్ బీయింగ్ గివెన్ ఇన్ ఏ గుడ్ వే ఓన్లీ సో కూల్ డ్రింక్స్ అవి పెట్టట్లేదు.
(28:00) అండ్ ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే న్యూ రూల్స్ హస్ టు కమ దట్ ఈవెన్ సూపర్ మార్కెట్స్ హావ్ టు లేబుల్ సర్టెన్ జంక్ సెక్షన్ అని చెప్పి లేబుల్ చేయాలి ఆర్ అన్ హెల్దీ ఫుడ్ అనేది లేబుల్ చేయాలి. హెల్తీ ఫుడ్ అనేది లేబుల్ చేయాలి అంటే స్ట్రిక్ట్ గా అమల అయింది అనుకోండి. వావ్ వాట్ యు స ఇస్ వాట్ యు లర్న్ కదా కరెక్ట్ సో యు విల్ డెఫినట్లీ చేంజ్ సో ఇలాంటివి గవర్నమెంట్ కూడా ఇలాంటివి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తే డెఫినెట్లీ వ కెన్ బి ఏబుల్ టు స్టాప్ సర్టన్ అమౌంట్ ఆఫ్ అండ్ ఆల్సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిబేట్ ఇందులో ఎన్ని స్పూన్స్ ఆఫ్ షుగర్స్
(28:31) ఉంటుంది వాళ్ళు మెన్షన్ చేయాలి దాని పైన ఓ ఇస్ ఇట్ ఓకే యా సో దట్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్స్ లట్ ఆఫ్ వెరీ మచ్ ఈవెన్ కూల్ డ్రింక్స్ అండ్ ఆల్ దే హావ్ 20 స్పూన్స్ ఆఫ్ షుగర్స్ ఇన్ ఇట్ ఓకే అఫ్కోర్స్ మరి నేను డైట్ డైట్ డ్రింక్స్ తాగుతాను కదా లేకపోతే డైట్ ఇవి తీసుకుంటాను కదా అంటారు. స్టిల్ దే హావ్ లాట్ ఆఫ్ కెమికల్స్ ఇన్ దెమ విచ్ అఫెక్ట్స్ దర్ బ్రన్ సో వాళ్ళ కాగ్నిటివ్ ఫంక్షన్ ని దెబ్బ తీసే కెమికల్స్ ఉంటాయి దాంట్లో ఓకే ప్రిజర్వేటివ్స్ అండ్ ఆల్ ఆర్ కెమికల్స్ దట్ టర్న్స్ దేర్ కలర్ ఇంటు బ్లాక్ సో ఇవన్నీ చాలా హామ్ఫుల్ కెమికల్స్ ఫర్ ద
(29:02) బ్రెయిన్ ఫర్ కిడ్స్ ఎస్పెషల్లీ ఓకే అండ్ దే బికమ్ మోర్ హైపర్ ఆక్టివ్ వెన్ దే కన్స్ూమ్ దిస్ థింగ్స్ ఈ షుగరీ ఫుడ్స్ గాని లేకపోతే ఈ చాక్లెట్స్ గాని హైపర్ ఆక్టివ్ అయిపోతుంది బ్రెయిన్ సో ఒక గ్రాఫ్ సడన్ గా పైకి వెళ్లి సడన్ డౌన్ అయితే ఎలా ఉంటుందో సో పిల్లల్లో బిహేవియర్లు కూడా అలానే సడన్ హైపర్ అయిపోయి సడన్ డౌన్ అయిపోతారు.
(29:21) ఓకే అండ్ నెక్స్ట్ అది వాళ్ళకి ఎడిక్టింగ్ అయిపోతుంది సో ఫుడ్ ఎడిక్షన్ రైట్ సో అది నాకు ఉంటేనే నేను పని చేస్తాను లేకపోతే నేను పని చేయను అది ఉంటేనే నేను చదువుతాను లేకపోతే నేను చదవను. ముండి అయిపోతారు. ఆడమెంట్ అయిపోతారు రిలక్టెంట్ అయిపోతారు. ఓకే సో దానినుంచి మనం రెస్ట్రిక్ట్ చేయాలి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే షుగర్ అందరూ తగ్గిస్తే చాలా మంచిది అని పిల్లల్లో ఎస్పెషల్లీ వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ చేసేటప్పుడే ఎంత తక్కువ షుగర్ ఎక్స్పోజర్ ఉంటే అంత మంచిది అంటున్నాం పిల్లల్లో ఈ షుగర్ అనేది వాళ్ళ ఆరోగ్యం మీద లేదంటే వాళ్ళ ఫూడ్ హ్యాబిట్స్ మీద
(29:53) ఎట్లాంటి ప్రభావం చూపిస్తుందండి యా యస్ ఐ సెడ్ షుగర్ అలవాటు అయింది అంటే గనుక కంఫర్ట్ అలవాటు అయిపోతుంది వాళ్ళకి కంఫర్ట్ ఓకే బికాజ్ షుగర్ గివ్స్ దెమ లాట్ ఆఫ్ కంఫర్ట్ నాకు పెరుగనం తింటే ఎంత కంఫర్ట్ జనరల్ గా మన పెద్దవాళ్ళకి ఈ సమ్మర్ లోకి పెరుగానం తింటే ఎంత ప్రశాంతం అన్ని తినిన తర్వాత ఉత్త పెరుగనం తింటే ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత డిఫరెన్స్ ఉంటుంది.
(30:16) సో వాళ్ళకి షుగర్ ఒక్కటే అలవాటు చేసామ అనుకోండి అంటే షుగరీ ఫుడ్స్ గానీ ఇందులో ఏదైనా స్వీట్ ఉంటాయి గనుక కొంతవరకు బెల్లం మంచిది ప్రాసెస్డ్ షుగర్ కంటే కొంతవరకు బెల్లం మంచిది ఓకే బట్ షుగర్ వాడే ప్రతి చోట బెల్లం వాడొద్దు. వన్ మోర్ పాయింట్ నేను ఆల్టర్నేటివ్ గా ఆల్టర్నేటివ్ గా తీసుకోవద్దు షుగర్ ఎప్పుడు ఉండాలి అంటే ఇంట్లో పండగ వచ్చినప్పుడే ఉండాలి షుగర్ ఇంట్లో మిగతా టైం లో గనుక షుగర్ లేకపోతే డెఫినెట్ గా కంప్లీట్ ఫ్యామిలీ చేంజ్ అవుతుంది హెల్త్ వావ్ దిస్ ఇస్ వన్ చేంజ్ ప్రతి ఫ్యామిలీ ఇమ్మీడియట్ గా చేసుకోవాల్సిందే దట్ హాస్ టు హాపెన్
(30:52) ఏం చేస్తుంది షుగర్ పిల్లల బాడీని స యస్ ఐ సెడ్ షుగర్ లో క్యాలరీస్ ఫస్ట్ ఎక్కువ ఉంటాయి. య తీసుకున్నప్పుడు బ్రెయిన్ కి వెళ్ళే సిగ్నల్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏ పని చేసినా గానీ నువ్వు హ్యాపీగా ఉంటావ అని ఒక ఫీలింగ్ తీసుకొస్తుంది. సో వాడు కూర్చునే ఉంటాడు కాబట్టి నేను కూర్చునే ఉంటే బాగుంటున్నాను అనిపిస్తుంది.
(31:11) లేదా గేమ్ ఆడుతుంటే గనుక ఫోన్ లో ఫోన్ లో గేమ్ ఆడితేనే బాగుంటుంది అనిపిస్తుంది. లేదంటే గనుక అసలు పక్కన పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు వినిపించవు అన్నమాట. దే గెట్ బ్లైండెడ్ బై ఇట్ సో ఆ హైప్ లోకి వెళ్ళిపోతారు. ఎంత హై లోకి వెళ్ళిపోతారు అంటే దే బికమ్ మోర్ ఎలా అంటారంటే హైపర్ ఆక్టివ్ ని ఇంకా ఇంకా ఒక 10 టైమ్స్ హైపర్ ఆక్టివ్ ఎలా ఉంటుందో అలా అయిపోతారు వాళ్ళు అక్కడి నుంచి రిజెక్షన్ స్టార్ట్ అవుతుంది.
(31:34) వాళ్ళు చెప్పింది నేను వినకూడదు నేను చేసిందే కరెక్ట్ లేకపోతే నేను నేను చేస్తుంది ఇప్పుడు నాకు హై ఇస్తుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అది. సో దే గెట్ హాబిచువేటెడ్ టు ఇట్. మ్మ్ అయితే చిన్న పిల్లలకి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాట్స్ అండ్ కాబ్స్ ఓకే చిన్న పిల్లలకి కాబ్స్ ఏంటి గుడ్ కాప్స్ నాట్ బ్యాడ్ కాప్స్ అంటే ఈ షుగర్ లాంటివి బ్యాడ్ కాప్స్ ఈ హై ఫ్రక్టోస్ కాన్ సిరప్స్ అంటాము లేదంటే షుగర్స్ అంటాం ఈ కాన్సంట్రేటెడ్ షుగర్స్ అంటాం ఇవి ఇవ్వటం వలన మిగతా న్యూట్రిషనల్ అబ్జర్షన్ తగ్గిపోతుంది.
(32:08) ఓకే సో అప్పుడు విటమిన్స్ అండ్ మినరల్ డెఫిషియన్సీ స్టార్ట్ అవుతాయి. అక్కడ విటమిన్స్ అండ్ మినరల్ డెఫిషియన్సీ స్టార్ట్ అయిన వెంటనే ఒక్కొక ఇష్యూ స్టార్ట్ అవుతుంది. ఓకే దట్స్ హౌ వన్ థింగ్ లీడ్స్ టు వన్ సో యా సో మీరు అడుగుతున్నారు కదా ఐ మీన్ ఈ షుగర్ ఏంటి ఏం చేస్తుంది కెమికల్ గా అంటే షుగర్ గానిీ లేకపోతే ఎనీ స్వీట్ ప్రొడక్ట్ మన శరీరంలో ఒక హార్మోన్ ఉంటుంది డోపమిన్ అని చెప్పి ఇట్ విల్ హిట్ దట్ సో డోపమిన్ ఎప్పుడైతే హిట్ అవుతుందో దే బికమ్ మోర్ హజిటేటెడ్ ఆర్ హైపర్ ఆక్టివ్ అయిపోతారు.
(32:37) అది కాస్త అడిక్షన్ కి లీడ్ చేస్తుంది. హమ్ సో ఇట్స్ కాల్డ్ రీబాండ్ రీవైరింగ్ అంటామ అన్నమాట సో రీబాండ్ రీవైరింగ్ అంటే మళ్ళీ ఇది తింటే నాకు ఆ టైం లో నేను ఇలా హ్యాపీగా ఉన్నాను కదా ఈ హై లో ఉన్నాను కదా ఆ సిగ్నల్ ఇస్తుంది అన్నమాట సో ద అగైన్ వాంట్స్ టు గో ఫర్ దట్ సో అలాగ ఇట్ లీస్ట్ టు ఎడిక్షన్ సో బికాజ్ డోపమిన్ గాని సెరటోనిన్ గాని వ యూస్ దెమ ఇన్ ఏ బెటర్ వే ఇట్ మేక్ అస్ ఫుల్ హ్యాపీ బికాజ్ దే ఆర్ కాల్డ్ హ్యాపీ హార్మోన్స్ సెరటోనిన్ ఎస్పెషల్లీ ఓకే సో ఈ డోపమిన్ మాత్రం ఇప్పుడు చూడండి ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక గుడ్ న్యూస్ వింటే మనకి డోపమిన్ ప్రొడ్యూస్ అవుతుంది
(33:10) శరీరంలో ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ని ఇస్తుంది ఒక టైప్ ఆఫ్ హై ని ఇస్తుంది అలాగే సెరటోనిన్ లెవెల్స్ ఇవన్నీ హ్యాపీ హార్మోన్స్ అది పాజిటివ్ వేలో గనక మన బాడీలో వచ్చినప్పుడు అయితే గనక మనకి బాగా పాజిటివ్ గా అలవాటు అవుతుంది. బట్ నెగిటివ్ గా అలవాట అయితే సో డ్రగ్స్ అండ్ ఆల్ సో దీస్ ఆర్ ఆల్ దీస్ ఆల్ ఆక్టివేట్స్ దట్ డపమిన్ లెవెల్స్ ఇన్ ద బాడీ ఓకే సో ఆ హైన్ ఇచ్చేస్తాయి అన్నమాట.
(33:30) సో షుగర్ కూడా ఇంకా చెప్పాలంటే ఇట్ ఇస్ లైక్ ఏ డ్రగ్ టు అస్ అది ఒకసారి అలవాటు అయింది అంటే వ కాంట్ గో అవుట్ ఆఫ్ ఇట్. ఏదో టైం లో దాని దగ్గరికి వెళ్ళిపోతాం చీమలాగా యా సో పిల్లలకి షుగర్ అలవాటు అవ్వకుండా ఉండాలంటే పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ అన్నది తీసుకురావాలి ఇంట్లోకి ఓకే రెండోది ఇందాక చెప్పినట్టుగా ఇట్ ఇస్ ఆ వన్స్ ఇన్ ఏ వైల్డ్ ఫుడ్ యస్ ఐ సెడ్ ఫెస్టివల్స్ కో మ్ ఆ మనం పార్టీ కి వెళ్తాము లేకపోతే రెస్టారెంట్ కి వెళ్తామో అప్పుడే మనం స్వీట్ తింటాము.
(34:02) మ్ ఓకే సో ఈ హ్యాబిట్వేషన్ ఉండాలి ఇంట్లోనే ఒక నెలకు ఒకసారో రెండు సార్లో మాక్సిమం స్వీట్ డిషెస్ అనేది ప్రిపేర్ చేయొద్దు. నాట్ మోర్ దెన్ దట్ ఒకటి రెండు సార్లకు తప్పనించి తప్పించి ఓకే బికాజ్ పీపుల్ మీన్ కిడ్స్ షుడ్ నో అంటే అవును ఇది ఓన్లీ రేర్ ఫుడ్ ఎక్కువ తినే ఫుడ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ే మనం ఈ పాయింట్ కి రావాలి వాళ్ళు అనే ఒక లైఫ్ స్టైల్ కి తీసుకురావాలి తీసుకురావాలి ఎగజక్ట్లీ యస్ ఐ సెడ్ ఆ రిజెక్షన్ ఉంటుంది బట్ సేమ్ టైం కి రోజు మనం ఫుడ్ దగ్గర కూర్చుంటూ సేమ్ ఫార్మాట్ లో మనం వాళ్ళకి ఫుడ్ అంటే టేబుల్ దగ్గర కూర్చొని తినటమో లేకపోతే
(34:39) కింద కూర్చొని తింటమో ఏది అలవాటు ఉంటుంది సో వాళ్ళకి ఆ హ్యాబిట్ేషన్ అన్నది మనం అలవాటు చేయాలి. అసలు ఇప్పుడు మీరు చెప్పే లైఫ్ స్టైల్ కి మనం చాలా దూరంగా ఉన్నాము. ఉన్నాం అందుకే మరి దూరంగా వచ్చేసాం కదా యా హెల్త్ కూడా దూరం వెళ్ళిపోయింది. మన చేతిలో లేదు. ఇట్ ఇస్ ఇన్ ఆల్ హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ రైట్ నౌ మన చేతిలో లేదు.
(34:57) సో ప్రతి చిన్న ప్రాబ్లం్ కి ఒక టాబ్లెట్ వేసే సిచువేషన్ లోకి వచ్చేసాం. ట్రూ మరి వాటిని రివర్స్ చేయాలి అంటే దిస్ ఇస్ హౌ రివర్స్ ఇట్ ఓకే య నాచురల్ షుగర్స్ వర్సెస్ యడెడ్ షుగర్స్ అంటే ఇప్పుడు మనం పిల్లలకి ఫ్రూట్స్ తినిపించడం కంటే వాళ్ళు ఫ్రూట్ వద్దు అన్నారంటే వెంటనే జ్యూస్ చేసి ఇచ్చేస్తాం ఈస్ ఇట్ గుడ్ ఒక రకంగా పర్వాలేదండి చిన్న పిల్లల వరకు కాబట్టి అయితే ఫిల్టర్ చేసి మాత్రం ఇవ్వద్దు.
(35:22) ఓ పల్పుతో ఇవ్వాలి ఎగజక్ట్లీ అక్కడ డిఫరెన్సెస్ తీసుకురావచ్చు. సో వన్ వే ఇట్ ఇస్ గుడ్ బట్ యు నీడ్ టు నో ద లాజిక్ ఫిల్టర్ చేసి ఇవ్వద్దు నువ్వు ఇలానే తాగు నీకు చూసుకోవాలంటే ఇలానే ఉంటుంది. బికాజ దిస్ ఇస్ హౌ యు నీడ్ టు లెర్న్ టేకింగ్ థింగ్స్ నీకు ఇది వద్దు అనుకుంటే గనుక కట్ చేసే ఇవ్వగలుగుతాను నేను ఓకే జ్యూస్ ఎప్పుడు అంటే లైక్ వెరీ రేర్ బట్ మేక్ దెమ్ హ్యాబిట్ టు ఈట్ దెమ్ వాళ్ళ చేత తినిపించడమే బెస్ట్ ఓకే నువ్వు 1/4 తింటావా తిను పర్లేదు.
(35:53) ఓకే 3/4 నేను తింటాలే నువ్వు 1/4 తిను అట్లీస్ట్ నువ్వు 1/4 తింటున్నావ్ కదా ఓకే దట్ షుడ్ బి ఫైన్ నువ్వు నేను పెట్టింది మొత్తం తినాలని రూల్ ఏం లేదు 1/4 తిని చాలు లేదా హాఫ్ తిని చాలు. హాఫ్ రేపు తింది కానీ ఓకే దిస్ ఇస్ పాజిటివ్ టాక్ యా సో ఒక మీల్ ప్లాన్ చేయాలి ఒక త్రీ ఇయర్స్ పాపకి మీల్ ప్లాన్ చేయాలంటే ఒక డే ప్లాన్ ఎలా ఉండాలి? ఓకే సో లేచిన వెంటనే వాళ్ళు బ్రష్ చేసుకున్న తర్వాత జనరల్ గా మనం ఏం చేస్తాం పాలు ఇస్తాం వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు కూడా సాలిడ్స్ ఇవ్వడానికి ట్రై చేయండి లిక్విడ్స్ ఇవ్వద్దు ఏంటి ఫస్ట్ పెట్టేది ఫస్ట్ పెట్టేది సో వాటర్ ఇచ్చిన తర్వాత
(36:29) ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో తయారు చేసిన ఒక నట్ పౌడర్ గాని ఓహ్ ఓకే అది ఫస్ట్ ఫీడ్ చేసిన తర్వాత లిక్విడ్స్ అంటే పాలు ఇవ్వడం ట్రై చేయండి. లేకపోతే ఫస్ట్ కొంత నార్మల్ గానే ఇప్పుడు ఈ సిరల్స్ ఏమన్నా మనం తీసుకునే అంటే అన్ఆడెడ్ షుగర్స్ అంటే షుగర్స్ యాడ్ చేయకుండా షుగర్ యాడ్ చేయన సిరల్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే చిన్న చిన్న రాగి ఫ్లేక్స్ కానీ లేకపోతే బాజరా ఫ్లేక్స్ కానీ ఇవి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అంటే ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ తిన్న తర్వాత అప్పుడు పాలు తీసుకోమని చెప్పండి ఎందుకంటే ఎర్లీ మార్నింగే వాళ్ళ కడుపులోకి లిక్విడ్ వెళ్ళింది అనుకోండి
(37:06) తర్వాత సాలిడ్ వెళ్తే గనక బయటికి వస్తుంది ఓకే అదే కొంత సాలిడ్ వేసి తర్వాత లిక్విడ్ వేస్తే ఈజీగా సెటిల్ డౌన్ అవుతుంది. సో అందుకనే ఫస్ట్ డే సాలిడ్ తో స్టార్ట్ చేసిన తర్వాత లిక్విడ్ ఇవ్వండి. ఓకే దట్స్ వన్ పాయింట్ దెన్ మనం తినే బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఏది ప్రిపేర్ చేస్తే బెస్ట్ థింగ్ ఈస్ టీస్డ్ వన్స్ ఇడ్లీ సింగిల్ ఇడ్లీతో స్టార్ట్ చేయండి బట్ పంచదారతో మాత్రం పెట్టొద్దు.
(37:30) ఉత్త ఇడ్లీ తింటారో తినమని చెప్పండి. కావాలంటే మీరు చేసే చట్నీలో కొంచెం పచ్చిమిరపకాయలు తగ్గించండి. ఎండుమిరపకాయలు తగ్గించండి కొంచెం బ్లాండ్ గా ఇవ్వండి. యా బట్ డోంట్ ఇంట్రడ్యూస్ దెమ్ విత్ షుగర్స్ ఓవర్ దేర్ ఉమ్ అక్కడ ఒక ఓకే చేంజ్ లేకపోతే దోస తింటే గనుక దోస విత్ నో షుగర్స్ ఓకే అదే దోస పంచదార ఇడ్లీ పంచదార పెట్టేస్తారు ఈజీ కాబట్టి బట్ అలా చేయొద్దు ఇంకా చేసే చట్నీ హనీ ఇస్ సం వాట్ బెటర్ అండి ఓకే బెటర్ దన్ షుగర్ ఐ కెన్ సే బికాజ్ హనీ ఇస్ టు అవర్ బ్లడ్ పిహచ్ కి ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ యు కెన్ గివ్ దెమ హనీ నో ఇష్యూస్
(38:07) బట్ అదర్ ప్రొడక్ట్స్ వస్తాయి కొన్ని చాక్లెట్ స్ప్రెడ్స్ అని ఇలాంటివి మాత్రం అసలు ఇంట్రడ్యూస్ చేయొద్దు. ఓకే మీరు హనీ ఇవ్వండి మీకు ఎక్కడైతే ఫామ్ తెలుస్తుందో అక్కడ దగ్గరికి వెళ్లి తెచ్చుకోండి. ప్యూర్ హనీ తెచ్చుకోండి వాడండి బ్రాండ్స్ వరకు నేను వెళ్ళట్లేదు. మీరు ప్యూర్ హనీ తెలుసుకొని తీసుకొని వచ్చి వాడండి నో ఇష్యూస్ 1000 టైమ్స్ బెటర్ ఆర్గానిక్ హనీ వాడండి గుడ్ థింగ్ డైలీ వాడండి నో ఇష్యూస్ ఉమ్ బట్ షుగర్స్ మాత్రం వద్దు.
(38:31) ఓకే దెన్ ఒక స్నాక్ వాళ్ళకి ఈ స్నాక్ లో ఫ్రూట్ ఇంటెంట్ యూస్ చేయండి. ఓకే సో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు స్నాక్ అంటే ఫ్రూట్ అన్న వాళ్ళ మైండ్ లో రిజిస్టర్ అయిపోతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఆ కలర్ఫుల్ ప్లేట్ లో ఆ బాయిల్డ్ క్యారెట్స్ గాని లేకపోతే బాయిల్డ్ గ్రీన్ పీస్ గాని దాంతో పాటు ఒక చిన్న ఒక టూ త్రీ పీసెస్ కట్ చేసిన ఆపిల్ పీసెస్ బనానా పీసెస్ ఎనీ వన్ ఫ్రూట్ ఆర్ ఫ్యూ పోమగ్రనేట్ సీడ్స్ బ్రంచ్ టైం లో 11 ఓ క్లాక్ యా అండ్ లంచ్ మనం ఏం పెడతామో అది పెట్టండి.
(39:00) ఓకే నథింగ్ స్పెషల్ ఓకే కాకపోతే మేక్ షూర్ దట్ ఇట్ ఇస్ నాట్ ఓవర్ స్పైసీ ఓకే అండ్ నాట్ ఆయిల్ లూస్ అవుతున్నట్టుగా పెట్టొద్దు. బెస్ట్ థింగ్ ఈస్ ఎప్పుడు కూడా ఆ ఫుడ్ ఎలా ఉండాలి అంటే మగ్గించి పైనుంచి పోపు వేసిన ఫుడ్ అయి ఉండాలి. సో లిటిల్ బిట్ బాయిల్డ్ ఇనిషియల్లీ నాట్ డీప్ ఫ్రైడ్ ఈజీ టు డైజెస్ట్ ఫర్ దెమ్ అండ్ హ్యాపీగా ఉంటారు వాళ్ళు.
(39:21) ఓకే లేదంటే అక్కడే అప్పటి నుంచే వాళ్ళు కడుపులో నొప్పులు లేకపోతే హెడ్ేక్స్ లేదంటే గనుక వామిటింగ్స్ మోషన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. హు హు అండ్ అలాగే ఈవినింగ్ ఈవెనింగ్ స్నాక్ ఏదో ఒకటి మన ఇంట్లో ఇంట్లో చేసుకున్న ఫుడ్స్ ఏదైనా ఇవ్వండి నో ఇష్యూస్ ఓకే అది ఆ ఇంట్లో చేసిన అట్టికాయ బజ్జీ అవ్వచ్చు రైట్ లేకపోతే ఇంట్లో చేసిన ఎనీ స్మాల్ స్నాక్ జంతికలో లేకపోతే బికాజ్ దీస్ ఆర్ శెనగపిండి వాళ్ళకి మంచిది ఏం కాదు ఓకే సో ఇలాంటివి ఇవ్వచ్చు గాని ఆ టైం లో బయట నుంచి తీసుకొచ్చిన ఒక చిప్స్ ప్యాకెట్ ఇచ్చేయడమో అవి చేయొద్దు.
(39:53) ఓకే అండ్ డిన్నర్ షుడ్ బి ఆల్సో రైస్ ఫర్ దెమ సో ఎందుకంటే ఆ ఏజ్ లో వాళ్ళకి రైస్ ఫ్యాట్ అంటే కాబ్స్ ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవే పెట్టండి. ఓకే నో ఇష్యూస్ గ్రాడ్యువల్ గా నైట్ టైం రైస్ కట్ చేయండి అంటే వాళ్ళు ఒక 10 ఇయర్స్ 11 ఇయర్స్ 12 ఇయర్స్ వచ్చినప్పుడు గ్రాడ్యువల్ గా రోటీస్ అలవాటు చేయడము లేకపోతే మిల్లెట్స్ అలవాటు చేయడము లేకపోతే ఇంకా అదర్ అదర్ దెన్ రైస్ కొత్త కొత్త హ్యాబిట్స్ అలవాటు చేయండి సో దట్ గ్రైన్స్ అన్నవి వాళ్ళకి అన్నీ అలవాటయ ఉండాలి.
(40:19) ఓకే నేను రైస్ ఒక్కటే తింటా నేను ఏది తిన అంటే గనుక కష్టం అయిపోద్ది రైస్ దొరకకపోవచ్చు మ్ ఎందుకంటే ఇప్పుడు ఫార్మింగ్ తగ్గిపోయింది కదా రైట్ సో మరి అలాంటి మనం మనం నెక్స్ట్ జనరేషన్ కి ఆ నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించాలి ఓకే 10 తరాల గురించి ఆలోచించాలి మనం ఇప్పటి గురించి కాదు కదా సో ఇప్పటి నుంచి మనం వాళ్ళకి హ్యాబిట్ చేసే ఆ 10 తరాలకు వాళ్ళకి ఉపయోగపడుతుంది.
(40:38) ఓకే సో అన్ని గ్రైన్స్ అలవాటయ్యేలా ఉండాలి. గేహు అంటే వీట్ వీట్ కూడా అలవాటు చేయాలి. ఇవన్నీ చిన్నప్పుడు అలవాటు చేయకపోతే పెద్దక ఇంటాలరెన్స్ స్టార్ట్ అయిపోతుంది. రైట్ అది అది అక్కడి నుంచి వస్తున్నాం అన్నమాట కాన్సెప్ట్ ఆ ఇంటాలరెన్స్ రాకుండా ఉండాలి అంటే ఇవన్నీ అలవాటు చేయాలి. ఓకే యా మనం కొంతమంది ఇళ్లలో చూస్తూ ఉంటాం.
(40:56) వీళ్ళ డాడీ వంకాయ తినరు వీడు కూడా తినరు సేమ్ ఆయన అలవాటే వచ్చింది అంటారు. ఈ టేస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి అలా వంశ పారంపర్యంగా వస్తాయా ఒక ట్రేట్ అనేది ఉంట అంటే డిఎన్ఏ ట్రేట్ అంటాం జనరల్ గా ఆ ఎవర్షన్ అనేది కొంచెం ఉంటుంది హెరడిటరీలో కరెక్టే బట్ ఒక్కొక్కసారి దానికి ఆపోజిట్ లో కూడా ఉంటుంది. అంటే నాన్న వనకై తినపోవచ్చు కానీ కొడుకు వానికై తినొచ్చు.
(41:18) రైట్ బట్ ఇన్ జనరల్ గా కొన్ని ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్పుడప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు చేయడం మంచిదే తప్పేం లేదు అందులో బట్ ఫోర్స్ ఫుల్ గా వాళ్ళకి ఫీడ్ చేయకూడదు. ఓకే ఫోర్స్ చేయకూడదు అయితే ఫోర్స్ చేయదు జనరలీ పిల్లలు మీరు చెప్పినట్టు నాచురల్ గానే కొంత ఎవర్షన్ చూపిస్తా ఉంటారు ఫుడ్స్ అన్నిటికీ అంటు సో వాళ్ళు నాచురల్ గా ఫుడ్స్ కి చూపిస్తున్నారా లేదంటే జెనటికల్ గానే వాడు ఇష్టపడడు ఇది అని మనకు తెలుసుకోవడం ఎలా అసలు పేరెంట్స్ అది తెలుసుకోవడం అని ఉండదు అంటే చెప్తారు కదా నాన్న తినడు వీడు తిండి అంటారు కదా [నవ్వు] సో దాన్ని తెలుసుకోవడం కంటే
(41:52) దానికి ఏం మళ్ళీ టెస్ట్లు ఏం చేయించక్కర్లేదు ఓకే అది కాకపోతే ఇంకో మిగతా అదర్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కదా రైట్ గివ్ దెమ దట్స్ సింపుల్ యస్ అంటే మనం బుర్ర కొట్టుకునే బదులు ఎందుకు తినట్లేదు ఎందుకు ఇది dఎన్ఏ ప్రాబ్లమా హెరిటరీ ప్రాబ్లం మనం బుర్ర కొట్టుకునే బదులు ఓకే గివ్ సం అదర్ గుడ్ వెజిటేబుల్ టు హిమ దట్ షుడ్ బి ఫైన్ యాక్చువల్ గా మేము ఆనియన్స్ గాని గార్లిక్ గాని గ్రీన్ చిల్లీస్ గాని బ్రింజాల్ గాని ఓకే ఇవి తక్కువగానే పెట్టమంటాం చిన్న పిల్లలకి ఎందుకని ఇవి కొంచెం అసిడిటీ క్రియేట్ చేస్తాయి అండ్ అలాగే వీటిలో కొన్ని మెడిసినల్
(42:21) ప్రాపర్టీస్ ఉంటాయి ఆనియన్స్ గార్లిక్ లో అంటే స్ట్రాంగ్ మెడిసిన్స్ అన్నమాట చాలా స్ట్రాంగ్ మెడిసిన్ డైలీ తీసుకుంటే మంచిది కాదు మనకి ఓకే తక్కువగా రేర్ గా తీసుకుంటేనే మంచిది. ఓకే యా ఇప్పుడు మీకు సాత్విక్ ఫుడ్ అంటామ అన్నమాట. సో దిస్ ఇస్ దట్ అసలు మనం పిల్లల టేస్ట్ ని ట్రైన్ చేయగలమా డాక్టర్ యస్ ఐ సెడ్ ఇట్ ఇస్ ఆల్ హాబిచువల్ అండ్ హ్యాబిట్ ఫార్మింగ్ అంటే కన్సిస్టెంట్ గా మనం ఈ టైం కి మనం అందరం కలిసి తింటాము.
(42:49) మదర్ ఫాదర్ కూడా అదే తింటున్నారు కాబట్టి నాకు అదే అఫ్కోర్స్ ఒకటి నేర్పించాల్సింది ఏంటంటే ఫుడ్ వేస్ట్ చేయొద్దు అన్న పాయింట్ మాత్రం నేర్పించాలి. యా బికాజ్ నాకు ఇది నచ్చదు నువ్వు ఎందుకు వడ్డించావ్ నాకు వద్దు అంటే ఎందుకు వడ్డించావో నేను తిను పక్కన పెట్టేస్తారు. సో ఫుడ్ వేస్ట్ వాళ్ళకి ఆ ఫుడ్ వాల్యూ అనేది తెలియదు. రైట్ సో రేపు పొద్దున ఫుడ్ వాల్యూ తెలియదు కాబట్టే నాకు ఇష్టం వచ్చింది నేను తినొచ్చు అన్న క్వశ్చన్ లోకి వచ్చింది వస్తారు కాబట్టే ఫిజికల్ యాక్టివిటీ ఉండదు కాబట్టే ఒబేసిటీ అనేది వస్తుంది చిల్డ్రన్ చైల్డ్ ఒబేసిటీ అనేది వస్తుంది.
(43:16) ఓకే స్పైసెస్ అనేది మీరు అన్నారు ఆల్రెడీ స్పైసీ ఫుడ్ అనేది పిల్లలకి కొంచెం తగ్గించి బ్లైండ్ గా పెట్టడం మంచిది. ఏ ఏజ్ నుంచి వాళ్ళకి స్పైసెస్ అసలు ఇంట్రడ్యూస్ చేయొచ్చండి. క్యూమెన్ కానివ్వండి స్పైస్ స్పైసెస్ అంటే ఇప్పుడు అన్నప్రశ్న అయిన తర్వాత వన్ ఇయర్ దాటిన తర్వాత ఎప్పుడైతే మనం వాళ్ళకి సెమీ లిక్విడ్స్ ని ఇంట్రడ్యూస్ నుంచి సాలిడ్స్ కి వస్తామో అప్పటినుంచి ఈ జీరో వాటర్ అనే ఇంట్రడ్యూస్ చేయొచ్చు క్యూమిన్ వాటర్ గాని సోంప్ వాటర్ గానిీ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు.
(43:43) పసుపు అనేది ఇండియన్ స్పైసెస్ అది యాంటీబయోటిక్ కాబట్టి ఇండ్యూస్ స్పైసీ అంటే మనం జనరల్ గా వ థింక్ అబౌట్ గ్రీన్ చిల్లీస్ ఆర్ రెడ్ చిల్లీస్ అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ థింగ్స్ ఆర్ ఆల్ స్పైసెస్ ఓకే సో స్పైసీ ఫుడ్ అంటే అది మనం ఇంట్రడ్యూస్ చేయాల్సిందే ఓకే ఇవన్నీ మంచివే బట్ ఈ గ్రీన్ చిల్లీస్ ఆర్ నాట్ గుడ్ ఓ కొంతవరకు రెడ్ చిల్లీస్ వరకు ఓకే బట్ నాట్ వెరీ హై స్పైసీ సో దాంట్లో లెవెల్స్ ఉంటాయి రెడ్ చిల్లీస్ లో వన్ టూ త్రీ ఫోర్ లెవెల్స్ ఉంటాయి.
(44:10) హమ్ సో ఆ లెవెల్స్ లో మనం వన్ లెవెల్ లో ఉండమే బెస్ట్ ఎప్పుడు కూడా ఓకే అండ్ కమింగ్ టు జంక్ ఫుడ్ ఉమ్ మా పిల్లాడు జంక్ ఫుడ్ తప్ప ఏం తినట్లేదు ఈ మధ్య అంటే అసలు జంక్ ఫుడ్ పిల్లాడికి ఎలా తెలుస్తది ఎవరో ఒకళ్ళు ఎక్స్పోజ్ చేస్తే తప్ప మనం చిన్నప్పుడు చేసిందే కదా ఉమ్ మనం చిన్నప్పుడు చేసిన నువ్వు ఫోన్ చూసి నువ్వు ఫోన్ లేకుండా నీ చేతిలో చిప్స్ ప్యాకెట్ పెడితే అదే కదా జంక్ యా ఇంట్లో ప్రతి ప్రతి రోజు ఏదో ఒక స్వీట్ పెట్టడమే కదా జంక్ నువ్వు ఇది చేస్తే నీకు చాక్లెట్ ఇస్తా అనడమే కదా జంక్ మరి అక్కడ స్టార్ట్ అయ్యింది కదా అది స్టార్ట్ అవ అది అక్కడ స్టార్ట్
(44:40) అయినప్పుడు దేర్ ఇస్ నెవర్ ఎండింగ్ అండి ఓకే సో ఈ చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి ఇట్ ఇస్ లీడింగ్ టు పిజ్జాస్ బర్గర్స్ నూడిల్స్ ఆర్ వాట్ ఎవర్ ఎస్ ఓకే ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ సో దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది వాళ్ళ మీద డెఫినెట్ గా ఈ ఫాస్ట్ ఫుడ్ లో ఎంఎస్జీ అని ఉండి ఉంటుంది టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ వేస్తారు. చాలా మంది మేము చాలా తక్కువ వేస్తాము డిఫరెంట్ డిఫరెంట్ మంచి మంచి బ్రాండెడ్ పిజ్జా వాళ్ళు కూడా క్లేమ్ చేసే అంటే మేము మా దాంట్లో ఎంఎస్జీ చాలా తక్కువ ఉంటుంది.
(45:03) తక్కువన్న ఎక్కువ ఉన్నా వాడు వారానికి ఒకసారి రెండు సార్లు తింటుంటే మరి ఎక్కువ వెళ్ళినట్టే కదా సీ ఎవ్రీ ఎవ్రీ జంక్ ఫుడ్ లో మనకి డెఫినెట్ గా కార్సినోజెనిక్ అంటాం లేదా క్యాన్సర్ కాజింగ్ కానీ లేకపోతే గట్ ఇర్రిటేటింగ్ అని చెప్పి ఇలా అంటాం ఉంటాయి కానీ మన ఫ్రీక్వెన్సీ ఇంపార్టెంట్ నువ్వు అది వారానికి తింటున్నావా నెలకు ఒకసారి తింటున్నావా మూడు నెలలకు ఒకసారి తింటున్నావా లేదా సంవత్సరంలో రెండు మూడు సార్లు తింటున్నావా అన్నది క్వశ్చన్ సో నువ్వు వాడిని పెంచి పోషించేది మనమే బ్లేమ్ చేసేది వాళ్నే ఉమ్ అండ్ మనం ఆ పాయింట్ నుంచి బయటికి
(45:35) రాలేకపోతున్నాం. ఆ పాయింట్ నుంచి బయటికి రాలేకపోతున్నాం అది రావాలి. ఆ హాబిట్ేషన్ అనేది మనం తగ్గించాలి ఆ ఫ్రీక్వెన్సీ తగ్గించాలి. మోర్ టువర్డ్స్ హెల్దీ ఫుడ్స్ లెస్ టువర్డ్స్ జంక్ ఫుడ్స్ తినాలి తిన పిజ్జా తినాలి ఎవరికైనా ఉంటుంది అది ఏదో కొత్త ఐటెం కదా తినాలనిపిస్తుంది. ఇట్స్ ఏ వెస్టనైజేషన్ అంటే ఆ వెస్టర్నైజేషన్ నుంచే కదా వచ్చింది పిజ్జా మనకి అంతకు ముందు పిజ్జాలు మనకి తెలియదు.
(45:54) ఉమ్ రొట్టెలు పరాటాలే తెలుసు మనకి. అవును సో మరి ఇప్పుడు పరాటా పోయింది ఇప్పుడు ఉమ్ లేకపోతే మేతికి పరాటా, పన్నీర్ పరాటా ఇవన్నీ చాలా బాగుంటాయి. అండ్ అవి మైదా కాదు ఇట్స్ ఫీట్ కరెక్ట్ మరి అక్కడి నుంచి మనం మైదా ఈజీ కదా ఎంఎస్జీ కదా సో టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది. సో మచ్ మోర్ అపీలింగ్ కలర్ ఫుల్ సో డెఫినెట్ గా దే వాంట్ టు గో ఫర్ ఇట్.
(46:16) పేరెంట్స్ మాట్లాడారు ఓపెన్ గా వాళ్ళతో. నీకు ఇది ఇష్టమా ఓకే సరే కరెక్టే ఒప్పుకుంటా బట్ ఇవాళ ఇది ట్రై చెయ్. ఎంతో ఉంది తిను కొంచెమే తింటావా ఓకే నీకు కొంచెమే ఒక స్పూన్ే వడ్డిస్తా ఒక స్పూన్ తిను అది మనం రోజు చేసుకుంటూ వస్తే వాళ్ళకి అలవాట ఒక స్పూన్ కాస్త రేపు రెండు స్పూన్లు అవుతాయి రెండు స్పూన్లు కాస్తే మూడు స్పూన్లు అవుతాయి కరెక్ట్ కానీ ఆ ఒక స్పూన్ తిన్న రోజు ఆ తల్లి పడే బాధ చూడాలి.
(46:42) ఆ నెక్స్ట్ టూ డేస్ త్రీ డేస్ వాట్ఎవర్ మీరు చెప్తున్న విండో ఏదైతే ఉందో వాళ్ళకి అలవాట అయ్యే విండో అది నిప్పుల మీద నడిచినట్టు ఉంటుంది పేరెంట్స్ కి యక్చువల్లీ స దట్స్ వాట్ నర్చరింగ్ ఇస్ నాట్ దట్ ఈజీ అండి య పెంచడం ఇస్ డెఫినెట్లీ ఇట్ ఇస్ ఏ డిఫికల్ట్ జాబ్ బట్ యా ఇట్స్ టు లెర్న్ పిల్లలందరికీ ఒక పర్టికులర్ ఫుడ్ ఇది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి అంటే ఏంటది షుగర్ యా బై డీఫాల్ట్ షుగర్ ఓకే అంతే సింపుల్ షుగర్ అవాయిడ్ చేస్తే ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అసలకి 95% ఇండియాలో డిసీసెస్ కారణం షుగరేనండి.
(47:16) మ్ యు అవాయిడ్ ఇట్. తినొద్దు, టచ్ చేయొద్దు అంతే. దట్ ఈస్ పాయిజన్ పాయిజన్ బాటిల్ లో మీరు షుగర్ వేసి పెట్టండి ఇంట్లో ఓకే దాని పైన డేంజర్ సింబల్ ఉంటుంది కదా స్కెల్టన్ రెండు కెమికల్ సింబల్ ఉంటుంది కదా దాంట్లో వేసి పెట్టండి. సూపర్ మేబి దిస్ ఇస్ ఆన్ అమేజింగ్ టిప్ సో మీ అందరికీ అర్థం అవుతుంది కదా షుగర్ ఉన్న బాటిల్ మీద పాయిజన్ అని రాసి పెట్టండి.
(47:41) యక్చులీ మేబీ అది కళ్ళతో చూస్తే పిల్లలకి రిజిస్టర్ అవుతుందేమో దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ మీ అని ఎక్లీ ఓకే అండ్ వాట్ ఇస్ వన్ థింగ్ మనం పిల్లలందరికీ కచ్చితంగా ఇది మీరు ప్రతిరోజు పెట్టాలి అని చెప్పేది ఏంటి ఫ్రూట్ ఓకే వాట్ డస్ ఏ ఫ్రూట్ డు అండ్ ఆపిల్ డే కీప్స్ ఏ డాక్టర్ వే అండి యస్ సింపుల్ యస్ దట్ ఇప్పుడు అవి లేకే ఆ ఫ్రూట్స్ తినకే బికాజ్ దే ఆర్ నాచురల్ షుగర్స్ కదా ఇట్ డస్ బెటర్ టు యువర్ బాడీ ఇట్ డంట్ హామ్ బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ మోడరేషన్ ఏదైనా కూడా మోడరేషన్ లో ఉండాలి.
(48:16) ఫ్రూట్స్ కూడా ఎక్కువ తినొద్దు నట్స్ సీడ్స్ మంచి కదా అని ఎక్కువ తీసుకోవద్దు. ఆలివ్ ఆయిల్ మంచిది కదా అని చెప్పి దాంతో పోపులు వేయొద్దు. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ మోడరేషన్ ఇస్ ద కీ మడరేషన్ ఇస్ ద కీ రైట్ అండ్ వాట్ ఆర్ ద త్రీ బేసిక్ రూల్స్ ఏ ఇంట్లో అయినా ఉండాల్సినవి ఏంటి? డెఫినట్లీ డెఫినట్లీ ఏ హెల్దీ ఆయిల్ ఒక కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఆర్ వుడ్ ప్రెస్ ఆయిల్స్ ఓకే రెండు కాంప్లెక్స్ కాబ్స్ నాట్ సింపుల్ కాబ్స్ అంటే ఓవర్ వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ో రెడ్ రైస్ మిల్లెట్స్ సం అదర్ గ్రైన్స్ ఎక్కువ ఇవి ఉండాలి ఓకే థర్డ్ ఇస్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్
(48:53) గుడ్ వెజిటేబుల్స్ ఓకే సో ఇప్పుడు మీరు చెప్పిన వీటిలో ప్రోటీన్ ఉన్నది ఏంటి ఆయిల్ ఫ్రూట్స్ లో కూడా ప్రోటీన్ ఉంటుందండి నట్స్ సీడ్స్ డెఫినట్లీ సో ఇవి కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఫుడ్స్ దట్ వ నీ ట ఇంట్రడ్యూస్ అండ్ ఎస్ ప్రోబయోటిక్స్ ఓకే అంటే పడితే మజ్జిగా పెరుగు లేకపోతే లుక్ ఫర్ అదర్ ఆల్టర్నేటివ్స్ పిల్లలు అన్నాక సరిగ్గా తినరు అనేది చాలా మంది చెప్తా ఉంటారు.
(49:19) అవును వాళ్ళకి ఒకటి కాకపోతే ఒకటో ఇంకోటి కాకపోతే వాళ్ళకి నచ్చింది ఏదో పెట్టండి అంటారు. సో వాళ్ళకి నచ్చింది పెట్టడం వల్ల మీరు చెప్పినట్టు పిక్కీటర్స్ అయిపోతారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ సో పిల్లలకి నచ్చింది పెట్టండి అని చెప్పే ఆ ఏమంటారు జనరలైజ్డ్ కామెంట్ ఏదైతే ఉందో అది తప్పు అంటారు. తప్పు సో అది ఎవరు చెప్పినా సరే వి షుడ్ నాట్ యా కాకపోతే వాళ్ళు సిక్ అయినప్పుడు గానీ వాళ్ళ హెల్త్ బాల్ అయినప్పుడు గానీ య వాళ్ళని కొంచెం మెప్పించడానికి మాత్రం వాళ్ళకి కావాల్సింది ఆ టైం లో పెడితే సరిపోతుంది.
(49:48) ఓకే సూపర్ థాంక్యూ డాక్టర్ థాంక్యూ వెరీ మచ్ వాట్ ఐ లైక్ ద మోస్ట్ ఇన్ ద ఎంటైర్ కాన్వర్సేషన్ ఇస్ ముందు ఇంటికి వెళ్లి షుగర్ డబ్బకి పాయిజన్ రాసి పెట్టడం [నవ్వు] థాంక్యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద ఇన్సైట్ థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ గ్రాసిక్

No comments:

Post a Comment