Sunday, May 24, 2026

మనుషులతో ఉండు.. వారి మనసులతో ఉండకు🌹EXPERIENCE CALMNESS all the time🌹Kanthrisa

మనుషులతో ఉండు.. వారి మనసులతో ఉండకు🌹EXPERIENCE CALMNESS all the time🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_2DbbFnuzzs



Transcript:
(00:01) అంటే లైఫ్ లో నిరంతరం పరిగెత్తే మైండ్ హటాత్తగా ఆగాలంటే అంత ఈజీగా ఆగదు సో దానికి ఎన్నో ప్రయోగాలు రకరకాల వ్యక్తులు రకరకాలుగా చేయొచ్చు నేను చేసిన చిన్న ప్రయోగం ఏందంటే అందరి మధ్యన ఉంటూ ఎవరి నుంచి ఏది తెలుసుకోకపోవడం అందరి మధ్యన ఉంటూ ఎవరిని ఏది అడగకపోవడం అందరి మధ్యన ఉంటూ ఏ సమాచారంి గ్రాబ్ చేయకపోవడం ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తితో ఐదేళ్ళ ఉండి కూడా ఆ వ్యక్తి పేరు తప్ప నాకేం తెలియపోడు.
(00:41) ఎందుకంటే ఎంతమంది సమాచారం తెలుసుకుంటావ్ మ్ ఎంతమంది తెలుసుకుంటే నీకు తృప్తి ఉంటది పోనీ ఎందుకు తెలుసుకుంటున్నావ్ అందువల్ల ఏమ వస్తది ఇప్పుడు ఒక వ్యక్తి మీ సొంత ఊరు ఏదండి అని అడిగాడు మల్కంపేట అని చెప్పాడు ఇప్పుడు ఏమ దాని వల్ల నీకు ఏం వరిగింది ఏమి రాదు ఈ డ్రెస్ ఎక్కడ కొన్నారు బాగుంది ఇక్కడ కొన్నాను ఓ నైస్ నువ్వు సింపుల్ గా నేను టైం పాస్ అవ్వట్లే అందుకని ఒకరి మనసు మీ ఆలోచనలు తీసి అతని మీద వేసుకుందాం.
(01:15) అలా కమ్యూనికేషన్ లేకపోతే కమ్యూనికేషన్ మాటల వల్ల రాదు ఇన్ఫర్మేషన్ వల్ల రాదు. నిజమైన కమ్యూనికేషన్ అవసరం వల్ల ఏర్పడదు. ఓకే ఒక ఇద్దరి మధ్యన అవసరం వల్ల కమ్యూనికేషన్ ఏర్పడాలి అదర్వైస్ యు కమ్యూనికేట్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్ అది ఉపయోగపడుతుంది లేకపోతే దానికి ఏంటి లేదు నేను అనేదంటే ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఎంతమందికి హాయ్ హలో చెప్తావు ఎంతమంది సమాచారం తెలుసుకుంటావు ఎంతమంది వాళ్ళ ఊర్ల పేర్లు తెలుసుకుంటావు ఎంతమంది వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకుంటావు దేనికి నీకేం ఉపయోగం నా క్వశ్చన్ ఏంటంటే నీకేం ఉపయోగం అట్లీస్ట్ నేను డిక్లేర్ చేస్తున్నా నాకేం
(01:56) ఉపయోగం లేదు. ఇప్పుడు నా క్లాస్మేట్స్ గాని నా బంధువులు గాని నా శ్రేయోభిలాషలతో పాటు మా అన్న పిల్లలు ఎక్కడ చదువుతారో కూడా తెలియదు నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు మ్ వాళ్ళ చదువు వాళ్ళు చదువుకుంటారు వై షుడ్ ఐ నో ఎక్కడ ఉంటున్నారు అంతవరకు ఓకే సెక్యూరిటీ పర్పస్ తెలుసుకోవడానికి బట్ పర్సనల్లీ ఐ డోంట్ వాంట్ టు నో నేను తెలుసుకోవాలి అనుకోవట్లేదు ఇంకోటి ఇది ఎవరు తప్పు పట్టలేదు కూడా ఎందుకంటే నిజంగా ఏదైనా అవసరమైతే నేను స్పందిస్తాను తప్ప ఊరికే కూర్చొని బాధతకాన్ని నేను కొట్టలేను ఓకే ఐ యమ్ అగైనస్ట్ టు బాతకాని 100 గంటలు కలిసి ఉందాం చెప్పుకోవడానికి
(02:38) ఏది లేకపోతే సైలెన్స్ గా ఉందాం అవును అంతేగన ఏదో ఒకటి మాట్లాడుకోవడం అనేది సో ఈ చిన్న ప్రయోగం ఎట్లా స్టార్ట్ అంటే మనం ఊరుకున్న వేరేవాడు ఊరుకోడు కదా అవును అసలు ఊరుకోరు నేను నేను చేసిన ప్రయోగాలన్న పేరు మీద ఒకసారి నీతో మాట్లాడిన మిద్ద మీద మిద్ద మీద మాట్లాడిన ఆ సిరీస్ ఆఫ్ టాక్స్ లో ఒక కాంటెక్స్ట్ వస్తుంది.
(03:01) అందులో ఒకాన కాంటెక్స్ట్ ఇది కూడా ఇప్పుడు మా బ్రదర్ గాని లేకపోతే అప్పుడు నాకు పరిచయం ఉన్న ఫ్రెండ్స్ గానీ వాళ్ళందరికీ కనిపించిన ఒక కామన్ ఇమేజ్ ఆఫ్ మీ రీడింగ్ ఏ బుక్ సో రామనగర్ తాంత్రిసా బుక్ చదువుతాడు కదా అతనేనా అట్లా నేనుఏం చదువుతానో వాళ్ళకి తెలియదు బట్ ఐయమ ఆల్వేస్ హోల్డింగ్ ఏ బుక్ అండ్ ఐయమ ఆల్వేస్ విత్ ద బుక్ ఫోల్డ్ చేసుకొని ఎవరిని చూసేది లేదు నడుచుకుని నా భూమిని చూసుకుంటే వెళ్ళిపోవడం ఇది నేను చేసే ప్రయోగం
(03:46) ఎందుకంటే ఇది ఎవరికైనా ఉపయోగపడదు. ఫస్ట్ అఫ్ ఆల్ నీ గురించి రకరకాల సమాచారం వెళ్తుంది బయటికి ఇప్పుడు మొట్టమొదటిసారి ఆ సమాచారం ఒక్కటే వెళ్తది. నువ్వేం చెప్పకుండానే అందరికీ ఒకటే తెలుసు విజువల్ వల్ల ఎవరు పుస్తకం చదువుతారు అతను అది అయిపోయింద నోబడీ నోస్ ఎనీథింగ్ మా ఊరు వెళ్ళినా సరే మా ప్రొఫెసర్ రావు గారి ఇంటికి వెళ్ళినా సరే మా పర్వతాల ఇంటికి వెళ్ళినా సరే ఇప్పుడు బస్ బస్ స్టాండ్ కి వెళ్ళాను బస్సు రావడం లేట్ అయితుంది నా చుట్టుపక్కల నాకు తెలిసిన వాళ్ళు ఉండదు తెలియకు వాళ్ళు ఉండాలి నేను ఆగానంటే పుస్తకంతోనే ఉంటాను ఇంతే బస్సు వచ్చింది బస్సులో పుస్తకం లేదా
(04:30) నిద్ర పుస్తకం ఆటలో చాలా పుస్తకాలు చదివాను నేను నాకు ఒక్క ముక్క గుర్తులేదు [నవ్వు] చదవడం కోసం చదివా ఎగ్జామ్ కోసం కాదు చాలా పుస్తకాలు భాష కోసం చదివా కొత్త పదము అట్లా తెలుసుకుందాం ఐ కెన్ నేమ్ ఫ్యూ బుక్స్ ఆల్సో ఆ టైంలో నేనుఫేస్బ లో పెట్టిన ఫోటోస్ అన్ని పుస్తకాలతోనే ఉంటాయి. రకరకాల పుస్తకాలు కొన్ని కనిపిస్తాయి ఆండ్రాయిడ్ పుస్తకాలు కనిపిస్తాయి లేకపోతే చేసామ అద అన్ని అయిపోయాయి ఫస్ట్ పుస్తకం
(05:14) పట్టుకొని కూర్చోవాలి ఓపిక ఉండదు గా సో నేను చేసిన ప్రయోగం ఏంది నా ఇమేజ్ ఇప్పుడు తిరుపతి వెంకన్న ఒక ఇమేజ్ గా ఫిక్స్ అయింది అట్లా రీసా అంటే తెలిీదు బట్ పుస్తకం చదువుతా ఉంటాడు. అంతే అంతకుమించి ఏం తెలియదు ఎంతసేపు నాతో ఉన్నా ఒక వ్యక్తి నేను ఏమి అడగను ఇది నా నెక్స్ట్ సాధన దానికి నువ్వు కూడా ఒక ఎగ్జాంపుల్ నువ్వు ఎన్ని రోజుల నుంచి నాతో ఉంటున్నావ్ నా అంతకు నేను అడిగిన ప్రశ్న ఒక్కటి లేదు.
(05:47) అది మా అమ్మ గాని వైఫ్ గాని బిడ్డ గాని ఫ్రెండ్ గాని ఐ డోంట్ ఆస్క్ ఎనీథింగ్ బికాజ్ ఐ యమ కంప్లీట్ సింపుల్ బాత్ కత హోగయా నేను ఇన్కంప్లీట్ అయితే కదా నేను ఇంకోటి అడిగి తెలుసుకోవాల్సింది అసలు నాకు అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు రెండోది నిజంగా అవసరం ఉంటే వాళ్ళే చెప్తారు నేను ఎందుకు చెప్పాలి ఊరికే అడుగుతారు ఏదో ఒకటి నేను ఎవరిని తెలుసు ఏ సమయ వంత ఇప్పుడు ఒకసారి బాలుకు కూడా చెప్పాను అరే ఇన్నేళ్లుగా మనకు పరిచయం నాకు నీ పేరు పేరు తప్ప ఏం తెలియదు.
(06:18) నిజంగా ఏదైనా ఇష్యూ అయి పోలీసులు వచ్చారనుకో ఎవడనా నమ్ముతాడా ఇది ఎందుకంటే మానవజాతిలో ఏదో ఒకటి తెలుసుకుంటారు గంటకే చాలా తెలుసుకుంటారు నేను ఎవరితో చాట్ చేయను ఎవరితో మాట్లాడిన 30 సెకండ్స్ఏ మాట్లాడతాను ఎక్కువసేపు మాట్లాడితే అందులో ఒక వర్క్ రిలేటెడ్ ఆస్పెక్టే ఉంటుంది నాకు ఎవరితో ఆర్థిక వ్యవహారాలు లేవు నాకు అప్పులు లేవు నాకుఏ పంచాయతీలు లేవు నేను ఏ గొడవలు లేను నాకు జీవిత లక్ష్యాలు లేవు ఇదంతా ఎవడనా నమ్ముతాడు ఇది ఇద కల్పిత కట్టుకథలాగా ఉండు అప్పుడు నేను కొన్ని ఉరాలు తీసి పెట్టుకున్నా వీడికి అత్తి లేని అంత ఎవరనా అడిగితే చెప్పడానికి
(06:55) అట్లా అట్లీస్ట్ అది ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతది ఫర్ ద సేక్ ఆఫ్ కమ్యూనికేషన్ సో మన మైండ్ ఎప్పుడు పరిగెడతా ఉంటది ఇది మాత్రం మనకు తెలుసు కంటిన్యూస్లీ ఇట్ ఇస్ వర్కింగ్ ఆ ఫ్యాన్ తిరుగుతాది తక్త తిరుగుతా ఉంది మైండ్ మనిషికి ఇది అలవాట అయిపోయింది నాకు అది వద్దనిపించింది ఇప్పుడు నేను ఒక మిషన్ ఉంటే ఏమనా ప్రూవ్ అయితే నాకు తెలియదు.
(07:27) హమ్ ఐ ఎక్స్పీరియన్స్ కామ్నెస్ ఆల్ ద టైం ఇప్పుడు ఇక్కడ కూర్చున్న టాపిక్ లో ఉన్న ఎంత గందరగోళాలు రణగుణ ద్వందల మధ్యలో ఉన్నారు ఐ ఎక్స్పీరియన్స్ స్టిల్నెస్ దానికి ఏకైక కారణం ఏంటో తెలుసా సమాచారం ఇటు అటు పోవడం లేదు దట్స్ ఆల్ ఇంతకుమించి అంటే ఐ యమ నాట్ సీకింగ్ ఎనీథింగ్ నీదర్ సంథింగ్ ఇస్ నాట్ కమింగ్ ఇంటు మీ నా ఇంద్రియాలు జస్ట్ ఇట్లా చూస్తున్నాయి ఎంతసేపైనా చూస్తాను ఐ డోంట్ ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ ద సబ్జెక్ట్ హెన్స్ దేర్ ఇస్ నో కమ్యూనికేషన్ ఆర్ దట్మైట్ బి ద రియల్ కమ్యూనికేషన్ అది మల్ల వేరు వచ్చిందా విషయం చెప్తే ఆశ్చర్యపోతాది
(08:12) ఒక మనిషి ఒకటి చూసాడు చూడగానే ఒకటి అనుకున్నాడు వాడు దీన్ని చూసాడు అనుకున్న దాన్ని చూశడు అనుకున్నదాన్నే చూస్తున్నాడు రెండోది ఒక వ్యక్తి చూసాడు ఏమి అనుకోలేదు అప్పుడు యక్చువల్ రియల్గా చూసాడు నువ్వు దేన్నైనా చూసావంటే ఏమ అనుకోకుండా చూడాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ తో చూస్తే ఉదాహరణకి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకొని ఇద్దరు కలుస్తున్నారు 100 సంవత్సరాలు వాళ్ళు కలిసింది ఒకరితో ఒకరు కాదు టర్మ్స్ అండ్ కండిషన్స్ తో మనిషి ఒప్పుకోడు కానీ అవసరం అనుకుందాం బట్ ఏది ఏమైనా నువ్వు ఏ పని చేయి ధర్మం కోసం చెయ్ దేశం కోసం చెయ్ ఐ అగ్రీ కానీ ఎప్పుడో ఒకసారి నీ ఆపరేషన్స్ అన్ని
(08:54) షెడ్ షట్ డౌన్ చేయగలగాలి ఆ క్యాలిబర్ ఉండాలి నువ్వు ఎవరెవరినో ఆపడం కాదు నీ ఆలోచనలు ఆపగలవా అంటే అనుకుంటే నువ్వు అనామకుడిగా ఉండిపోగలగాలి కాసేపు బాగుంటుంది. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరైతే గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళు ఉన్నారో లేకపోతే 24 అవర్స్ బిజీగా ఉన్న పొలిటిషియన్స్ ఉన్నారో వాళ్ళు అటువంటి బ్రేక్ ఒకటి తీసుకుంటారు.
(09:20) నేను ఎక్కడో చదివాను ప్రాబబ్లీ సుర్జిత్ సింగ్ బర్నాల అని పంజాబ్ ఆ ఏమ్మా సుర్జిత్ సింగ్ బర్ణాల అని పంజాబ్ ముఖ్యమంత్రి సో ఆయన గురించి ఎక్కడో చదివా నేను సండే మ్యాగజన్లు చదివాను ఈనాడు ఆయన ఆఫీస్ పందులో ఉన్నాడు ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉంటుంది ప్రొటోకాల్ ఇట్లా కూస సుత్తి వేసుకునేంత ఉండదు మొత్తం పోలీసులు ఉంటారు మీడియా ఉంటుంది నువ్వు ఏం మాట వినిపిస్త స్తుంది ప్రతి ఒక్కరు హాయ్ హలో కోసం ఎవ్వడు అన్ని సమస్యలతోనే వస్తారు.
(09:55) ఎవరీ పర్సన్ ఇస్ ఏ ప్రాబ్లం ఎవడు వచ్చినా ఒక ఆశతో వస్తారు నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు ఇక్కడికి వెళ్ళావంటే శిలాపలకం అన్న చేయాలి ఇనాగరేషన్ అన్న చేయాలి లేద స్పీచ్ అన్న ఇయాలి లేకపోతే ధర్ణ అన్న చేయాలి నువ్వు ఖాళీ ఉంటే నేను ఏమి చేయనంటే కుదరదు ఆ ప్రోటోకాల్ ఒప్పుకోదు నేను ఇప్పుడు నువ్వు ఒక చిన్న కాన్సెప్ట్ కి వెళ్ళావు మ్యూజిక్ చాలా బాగుంది అప్పుడే నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సర్వ హావ్ టు మూవ్ హవ్ టు అటెండ్ అందర్ ఫంక్షన్ నీ మ్యూజిక్ లేదు వెళ్ళపోవాలి అసలు సెల్ఫే ఉండదు నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు నీ చేతిలో ఏమ ఉండదు ఇప్పుడు ప్రధానమంత్రి గారి మూడు నెలల తర్వాత ఏ
(10:31) దేశం పోతు ఫిక్స్ అయిపోయింది క్షణక్షణం ఫిక్స్ అయి ఉంటది అది చాలా దాన్ని అంగీకరించగలిగితేనే ప్రశాంతంగా ఉండగల లేకపోతే అది స్ట్రెస్ అందరూ పొలిటిషియన్స్ కాలేరు అది ఊరికే చెప్పక ప్రధానమంత్రి అయితే నీ వల్ల నీ బొంద నువ్వు ఉండలేవు రెండోది ఎప్పుడు నువ్వు ఏమంటారు ఏకాంతంగానే ఉండాల్సి వస్తది. నీకు సెక్యూరిటీ 20 కార్లు పోతున్నాయి ఎవ్వరు నీతో మడనికి లేదు.
(10:56) ముందు కార్లు వేసుకొని పోతుంటారు బికాజ్ యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ప్రధానమంత్రి సెక్యూరిటీలో ఏముంటాయి రోల్స్ రాయస్ ఉంటది రేంజ్ రోవర్స్ ఉంటాయి వన్ ఆఫ్ ద బెస్ట్ 620స్ ఉంటాయి అతనికి ఎవరు ఉండరు ఒక కార్లో అతను ఎక్కువ వచ్చిఉంటాడు సుత్తేసుకోవడానికి ఫ్రెండ్ ఎవడు ఉండడు ఫ్రెండ్ ఎక్కాలంటే వాడికి ప్రొటోకాల్ సుర్జిత్ సింగ్ బట్నాల కనిపిస్తుందంట ఒకసారి పిని పిలిచాను బహుత్ హోగయా ఇప్పుడు నేను బయటికి వెళ్తా నేను మళల రేపు రాత్రికి వస్తా ఈ 24 అవర్స్ నా ప్రోగ్రామ్స్ క్యాన్సల్ కలదు ఎవరిని అడిగితే సార్ చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ లో ఉన్నారు పార్టీ గురించి
(11:33) ఆలోచిస్తున్నారు ఏకాంతంగా ఉంటున్నారు అని ప్రెస్ కి చెప్పు ఐ యమ్ ఐ క్లియర్ సార్ ఎటు పోతున్నారు మళల నాకు ప్రాబ్లం అవుతుంది మీరు రాకపోతే నేను వస్తాను నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ వస్తాను బట్ నెక్స్ట్ 24 అవర్స్ నో మొత్తం పగిడి గిడి మామూలు సాద బట్టలు వేసుకొని సెక్యూరిటీకి తెలియకుండా గోడ ఎక్కి దుంకి అటునుంచి అటు రోడ్డు మీదకి వెళ్లి అట రోడ్డు మీద చాలా దూరం పోతే ఒక లారీ వస్తే ఆ లారెక్కి దుబ్బేసాడు పంజాబ్లో అందరూ ఆల్మోస్ట్ ఒకలా ఉంటారు కదా వెళ్లి హాయిగా దాబాలు తిని ఓ రెండు బిడిలు తాగి మంచిగా చెట్టు కింద పండుకొని మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం ఏడట తిరిగి
(12:10) కరెక్ట్ గా ఒక టయానికి మళ్ళ పిఏ కి ఫోన్ చేస్తే ఒక ఏరియా ఇచ్చి పికప్ చేసుకొని మళ్ళా ముఖ్యమంత్రి అసయ అంటే నువ్వు ఒక వన్ అవర్ ఎంజాయ్ చేయాలంటే నిన్ను నువ్వు అంత కష్టం ఇప్పుడు మనుషులక అందరికీ ఆ ఫ్రీడం్ ఉంది కానీ మనుషులు కూడా బిజీగా ఉంటున్నారు బికాజ్ దే ఆర్ బిజీ ఇన్ ద హెడ్ ఇలా నడుస్తా ఉంది. అందుకే ఎవరైనా ఆ ధ్యాన ప్రక్రియలోకి రావాలంటే కొన్ని చేయాలి ఎవరికి వాళ్ళు నువ్వు ఆశ్రమానికి పోకముందే ఇవి చేయాలి ఏంది నువ్వు చూస్తున్న ప్రతిదాన్ని ఆలోచనగా మార్చకు ఆలోచనగా వచ్చిన ప్రతిదాన్ని మాటగా మార్చకు ఇది సాధన చేయొచ్చు ఇలా జరిగితే దెన్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్
(12:51) లేకపోతే నువ్వు పట్టుకుపోతావ్ దేర్ ఇస్ నో గోయింగ్ అంటే మళళ దానికి దీనికి సత్యామన్యాయాలు లేవు ఇలా జరుగుతుంది అంతే నేను మళ్ళీ చెప్తా దేనినా చూడు కానీ ఆలోచనగా మార్చకు ఆలోచనగా మారిన దాన్ని నువ్వు మాటగా మార్చు ఇంతే నువ్వు చేయవలసింది ఆలోచన కచ్చితంగా రావద్దు బట్ వచ్చింది అనుకుందాం దాన్ని అరే చూడు డబ్బు భలే ఉంది నాకు మట్టలు తీసుకోండి బయటకి రా అంటే యు హావ్ నో కంట్రోల్ అందుకే నోరు మూసుకోని చెప్తారు ఎందుకంటే అట్లీస్ట్ ఆలోచనక వచ్చింది నువ్వు చెప్పకు అందరు చెబుతా ఉంటారు.
(13:27) అరే ఆ లైట్ భలే ఉంది చూసినావా అంటే ఆలోచ చూడగానే ఆలోచన వచ్చిన ఆలోచన టడ బి అంటే అస్సలు కంట్రోల్ లేని వ్యవస్థ సో ఇది నేను ఇప్పుడు నాకు ప్రతిదీ ఆలోచనగా మారదు. నేను అన్నిటిని చూస్తాను చూడడంతోనే నా పని పూర్తఅవుతుంది కా బట్ ఐ యమ నాట్ కన్వర్టింగ్ దెమ ఇంటు థాట్ అట్లాగే ప్రతిదాన్ని నేను మాటగా కూడా చెప్పను అప్పుడప్పుడు చెప్తారు సరదాగా ఊరికి అంతే అవి నాన్ సీరియస్ స్టఫే ఉంటుంది.
(13:59) సో నేను పూర్తిగా నా పరిధిలో నా ఆలోచనలు ఉంచుకుంటాను. ఈ ఒక ప్రాణిగా నా ధర్మం ఏంది అట్లీస్ట్ నా వల్ల ఏ ప్రాణికి నష్టం ఉండకూడదు అని చూస్తాను. మ్ అంటే లార్జర్ స్కేల్ లో ఇది తాత్కాలికంగా వడినొడుకులు వస్తాయి వాటిని ఈగో లేకుండా అహంకారం లేకుండా డీల్ చేస్తాను డీల్ చేయాలి అంతే ఇది నా నా విద్యుక్త ధర్మం అది అంటే వెన్ ఐ యమ స్క్రీమింగ్ అట్ సంబడీ నాకు కోపం ఏమ ఉండదు విషయం కోసమే తప్ప ఏదనా ఇప్పాలంటున్నా ఏ అని ఇప్పుతారు ఇదంతా కోపంతో కాదు అలా బెర్రగతే ఇది ఓపెన్ అవుతుందని ఎందుకు అంత కసితో ఇప్పుతున్నా కసి ఏమ లేదు నేను గట్టిగా తిప్పుతున్నాను
(14:40) కొన్నిసార్లు అట్లా జరుగుతుంది సో ఆల్వేస్ ఎప్పుడు చదువుతూ ఉండేవాడు ఇది ఒకరోజు రెండు కాదు ఇయర్స్ అంటే మరి 24 అవర్స్ అని కాదు మోస్ట్ ఆఫ్ ద టైం కొన్నిసార్లు స్కిప్ అవ్వచ్చు ఇప్పుడు గోపి గోపిక గోదావరి షూటింగ్ లో కూడా అవుతుంది షూటింగ్ గ్యాప్ ఎప్పుడు ఎవరి కోసం ఎదురు చూడడం లేదు నాకు ఎప్పుడు పుస్తకం ఉంది తోడుగా పుస్తకం హస్తభూషణం అన్నారు ఈ ప్రపంచంలో గ్రేటెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే పుస్తకం అని చెప్పారు. నేను పుస్తకాలు రాయడానికి కారణం
(15:24) కూడా నేను పుస్తకాలతో ఉండడమే అలాగ నేనేం కొన్ని లక్షల పుస్తకాలు వేల పుస్తకాలు అట్లా క్లెయిమ్ చేసుకోను మంచి పుస్తకాలు చదివాను తక్కువే చదివాను కానీ గుడ్ బుక్స్ ఐ హావ్ రెడ్ అప్పుడప్పుడు నెలకో ఒక పుస్తకం అన్నా మంచి పుస్తకం తగులుతుంది. దాన్ని చూస్తాను ఇప్పుడు అరుణాచలంలో రెండు పుస్తకాలు చదివాను రమణ మహర్షి దివ్య జీవన మకరందం ఒకటి అది ఏదైనా బాగుంది ఏ పుస్తకంలో కనబడిన విషయాలు అందులో కొన్ని కనిపించాయి ఆయన లాస్ట్ డేస్ లో ఎవ్రీ డే ఏం జరిగింది హౌ హి లిఫ్ట్ హిస్ బాడీ దానికి అతను తన శరీరం మీద తాను జోక్లు వేసుకుని ఇక్కడ చిన్న గడ్డం వలిసింద
(16:02) రవణ మహర్షి ఇక్కడ ఒక బట్ట కట్టారు ఇట్ల చిన్న గడ్డం వలిసింది భగవాన్ ఏమిటిదంటే నిన్న రాత్రి లింగం ఉద్భవించింది అన్నా తర్వాత ఎవరో అన్నారంట పుండు అంటే ఆహా అది స్వయంభులింగము అని చెప్పి అంటే అంత సీరియస్ విషయాల్లో కూడా హి మేడ్ ఇట్ ఏ వెరీ పాయస్ థింగ్ అ మనం మంచిదాన్నే చెడగొడతాం ఓ పక్క ప్రాణం పోతుందని తెలిసినా అతను ఎప్పుడు మేలుకొలిపే పని చేసినాడు ఈ దేహం అంటేనే వ్యాధి అని ఈ వ్యాధికి ఇంకో వ్యాధి రావడం ఏమిటి అని అడిగాడు అంటే బాడీ ఇస్ ఇట్సెల్ఫ్ ద డిసీస్ హౌ ఏ డిసీస్ బాడీ గెట్ అనదర్ డిసీస్ ఇన్వాట్వ ఇట్ ఇస్ రైట్ అందరూ ఆశ్చర్యపోయి మొహాలు
(16:49) చూసుక సరే ఆ భగవాన్ అట్లా ఆయన ఏదో భక్తి మత్తులో అట్లా మాట్లాడుతారని వీళ్ళు చేసుకొని ఆయన నిజమే చెప్తాడు అడుగుతున్నాడు బట్ ఎవ్వరు మాకు ఆ స్థాయి లేదు భగవాన్ అని తప్ప మనిషి యొక్క ఈగో అది తను తాను తక్కువ చేసుకొని కూడా కొన్నిసార్లు ఈగో ప్రదర్శిస్తాది. కొన్నిసార్లు ఎక్కువ చేసుకొని సమాన స్థితిలో ఉండడానికి ధైర్యం సరిపోదు ఇప్పుడు నేను భగవాన్ ఒక్కటంటే అందరు తిడతారు ఇష్టం ఉండదు నీకు సమానత్వ అప్పుడు నేను సరే భగవాన్ కంటే ఎక్కువ అంట అప్పుడు తిడతారు ఆహ వాడికి నచ్చింది అని చెప్పాలి అట్లా అందుకని కంక్లూజన్ ఏంటి అంటే ఈ మనసు అనే మర ఆగదు కట్ కట్క [నవ్వు]
(17:31) సో మనసు నియంత్రణ చేయకూడదు కానీ మయ మనసు నియంత్రణలోకి వస్తుంది ఆటోమేటిక్ గా వెన్ యు డు సంథింగ్ అదేంది ఏదనా ఒక పనిలో ఉండు చాలా కాలం ఉండు మనం అరుణాచలం లోకని చూసాం ఆ రోడ్డు పక్కన ఎండలో కూర్చొని అగ్నిలింగం ఆపోజిట్ బొమ్మ చెప్తున్నాడు అరచేతి వీడియో తీసినావు కదా ఆ ఒక వీడియో చెప్తున్నాడు బొమ్మ నేను పక్కన మీ నిలబడ్డా ఆయన మమ్మల్ని చూస్తలేదు అది మంచి లక్షణం అసలు దేన్ని చూడొద్దు పక్కన ఎవరు నిలబడ్డాడు ఇట్లా నువ్వు చదువుతున్నావ్ ఇక్కడ వచ్చి నిలబడ్డాడు చదువుతూనే ఉండు అతను పుస్తకం మధ్యన తల దూర్చాడు అప్పుడు చూడు ఏమిటి ఏం కావాలని అంటే క్లోజెస్ట్
(18:13) ప్రాక్సిమేట్ లోకి రాని కానీ మనకు యంజైటీ వాడు అక్కడ ఉంది అప్పుడు సార్ ఇక్కడ పిలుస్తా అంటే వ [గొంతు సవరించుకోవడం] వెల్కమ్ ప్రాబ్లమ్స్ [నవ్వు] గాలికి పోయే కంపు ముడ్డికి తగిలించుకున్నట్టు మనిషి ఇంకఎవరు తగిలించుకోడు ఎవరో ఒక వ్యక్తిని అకారణ కావాలని ఫ్రెండ్ చేసుకుంటారు ఇంతవరకు ఉన్న ఫ్రెండ్ సంగతి ఏందంటే చెప్పరు ఎవరో కొత్త వాళ్ళు రాగానే ఎగిరి కలుపులే చేశారు ఇంతకుముందు అందరూ పరిచమనవాళ్ళు కొత్త వాళ్ళే కదా వాళ్ళతో ఏం చేస్తున్నావ అంటే చెప్పాడు.
(18:40) నటన కొత్తది వస్తే నటిస్తారు మంచిగా ఉంది ఫ్రెష్ గా మాట్లాడుతారు ఇట్ ఇట్లా మాట్లాడుతారు. ఒక 10 రోజుల తర్వాత ఈ అంటారు అందుకని నువ్వు నీలాగే ఉండు కొత్త లేదు పాతాళ లేదు నువ్వు నటించకు ఆ సహజ స్పందనలో చేయదు బాగు సో నేను చేసిందయితే ఇది ఇప్పటికీ చేస్తున్నది ఎవరి సమాచారం నేను తీసుకోను ఇప్పుడు ఎవరనా వింటున్న వాళ్ళందరికీ చాలామందికి ఈ విషయం తెలుసు నాకు చాలామంది పేర్లు మాత్రమే తెలుసు ఏమి తెలియదు అంటే ఒక బుక్లో పేరు రాశను వాళ్ళది పైన లోబడిస్తే ఏమీ లేదు ఎందుకంటే నిజంగా అవసరమైతే వాళ్ళు నాకు చెప్తారు అవసరం లేని నేను ఎందుకు అడిగి
(19:24) తెలుసుకోవాలి ఈ కారు ఉందా ఏ కారు ఎందుకు నాకు మా వైఫ్ ఓ ఏ ఊరు వాళ్ళది ఎందుకు చాలా మంది అడుగుతారు ఈ క్లిప్ ఎక్కడ కొన్నారు అరే నీకు తెలవదా నీకు ఏం కావాలో అది కొనుక్కోపోయి మళ్లా ఈ ఫ్రెండ్ ఎక్కడో జన్మ తీసుకొని వచ్చి క్లిప్ గురించి చెప్పాలి ఇప్పుడు వీటికి ఒక హద్దు ఉండదు సరే మిగతా వాళ్ళు ఏమన్నా చేసుకొని నేను 2009 నుంచి ఈనాటి వరకు ఒక నా అంతకు నేను ఒక వ్యక్తిని ఒక ప్రశ్న అడగలేదు నా అంతకు నేను ఒక వ్యక్తిని పేరు అడగలేదు నా అంతకు నేను ఒక వ్యక్తిని ఓరి పేరు అడగలేదు నా అంతకు నేను ఒక వ్యక్తికి సమాచారం అడగలేదు నా అంతకు నేను ఒక వ్యక్తికి ఫోన్ చేయలేదు. పని ఉంటే
(20:06) చేశాను మా ఆనంద్ సార్ గాని ఎవరైనా నీ వై ఊరికే ఉంది టైసన్ నెంబర్ ఉంది హాయ్ గుడ్ మార్నింగ్ హాడ్ బ్రేక్ఫాస్ట్ పెట్టొచ్చు కదా పైసలేం ఖర్చు కావు అసలు కమ్యూనికేషన్ అన్నెసెసరీ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ే చేయదు కమ్యూనికేషన్ సజీవంగా ఉండని అవసరం ఉన్నప్పుడు అది ఎఫెక్టివ్ గా ఉపయోగించుకో అప్పుడు ఎదుటి వ్యక్తి కూడా గౌరవిస్తాడు అరే సంవత్సరం తర్వాత మొదటిసారి మాట్లాడుతున్నాడు అని తెలుస్తుంది.
(20:34) రోజు మాట్లాడతారు అందులో కొన్ని మాటలు మంచిగా దొరుకుతాయి చెడుగా దొరుకుతాయి అట్లా అట్టా చెడిపోతుంది లాస్ట్ కి ఎవరు ఉపయోగపడరు మద అట్లీస్ట్ దిస్ ఇస్ వాట్ ఐ డిడ్ అండ్ ఇది నేను నిరంతరమ నాకు నిరంతరం ఇస్పృహ ఉంటుంది. ఇది ఎక్కడున్నా నేను చాలా కామ్ గా ఉంటుంది అసలు నాకు శారీరకమైన అలసట ఉంది తప్ప నా మనసు ఎప్పుడూ అలసిపోదు.
(20:57) నేను ఉదయం ఎంత ప్రసన్నంగా ఉంటానో మధ్యాహ్నం అంతే రాత్రి అంతే అర్ధరాత్రి అంతే ఇప్పుడు నా బెడ్రూమ్ కి ఎవరైనా సీసి పెడితే ఆశ్చర్యపోతారు. నేను రెండున్నర కూడా పుస్తకాలు చదువుతూ ఉంటా రాత్రి పూట ఈనాటికి లేకపోతే ఏదో పెయింటింగ్ కి పరి రూపకల్పన చేస్తా ఉంటా లేకపోతే ఏదో పుస్తకం రాస్తా ఉంటా లేకపోతే చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సినిమా చూస్తా ఉంటా ఫ్రెష్ గా ఇప్పుడే పుట్టిన మళ్ళ నాకు మెలగ నిద్ర వస్తే అన్ని పక్కన పెట్టి పడుకుంటాను సో ఐ ఎంజాయ్ లైఫ్ ఇన్ ఏ నాట్ వరల్డ్ సెన్స్ నాకు ప్రాపంచికంగా ఒక పార్టీకి వెళ్ళేది లేదు తాగేది లేదు నాకు ఏ ఎంజాయ్మెంట్ నాకు దొరకలేదు ఎంజాయ్మెంట్
(21:33) నాకు నాకు ఏకాంతం చాలా బాగుంది ఐ లైక్ ఏమంటారు సాలిట్యూడ్ అది అన్ని చోట్ల ఉందనేది నా అనుభవం మీరు ఇక్కడ కూడా ఏకాంతం ఉంది నన్ను ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు డిస్టర్బ్ ఎప్పుడు అవుతది అవన్నీ తీసుకుంటున్నప్పుడు ఆ శబ్దాలు అది తీసుకున్నాం ఈ శబ్దం ఇది తీసుకున్నాం ఎవరో కూర్చుకున్నారు అది తీసుకున్నాం అప్పుడు లోపటంది అబ్బా అట్లాంటిది ఏమీ లేదు లేదని తెలిసినప్పుడే తెలుస్తది లేకపోతే ఉంది కదా అంటారు ఎవరైనా నేను అంటున్నా లేదు ఏ శబ్దాలు లేదు ఇదినా నాకు మాత్రమే సత్యం మిగతా అందరూ శబ్దాలు ఉన్నాయి అవి తీసుకుంటున్నారు రెసిప్రవేషన్ ఉంటుంది
(22:09) ప్రొవోకేషన్ ఉంటుంది యాంటిసిపేషన్ అని ఉంటుంది

No comments:

Post a Comment