Monday, May 25, 2026





 ఎలక్ట్రిక్ వాహనాలను ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర పార్క్ చేయకండి..
ఈ దృశ్యం నిజంగా మనసును కలచివేసింది..

ఏ క్షణం ఎలా మారుతుందో..
ఏ మాట చివరిది అవుతుందో తెలియని జీవిత చదరంగంలో
మనమంతా కేవలం పావులమే..

జీవితం చాలా చిన్నది…
కోపాల కంటే మనుషులు పెద్దవారు,
అహంకారాల కంటే అనుబంధాలు విలువైనవి.

వీలైతే ఒకరికొకరు తోడ్పడుదాం…
జాగ్రత్తగా ఉండండి,
మన వాళ్లను కూడా జాగ్రత్తగా ఉంచండి.. ✍️

No comments:

Post a Comment