జ్ఞానోదయం అయిందంటే జరిగే ఖచ్చితమైన మార్పు ఇదే🌹ఇది నా అనుభవం.. first on INTERNET 🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=u2N6iol5XSk
Transcript:
(00:01) ఆ ఏదో అడుగుతాలో ఎన్లైట్మెంట్ అయిన వ్యక్తి మాటలు నమ్మాలా వద్దా అంతే ఒక్కొక్కసారి ఒకోలా మాట్లాడ మాట్లాడే అవకాశం ఉందని మీరు ఒకసారి అన్నారు అంటే ఎందుకలా అంటే ఒక మాట మీద ఒకసారి ఒక్కొక్కలా కాదు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఎన్లైటన్మెంట్ అయింది అనడానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి ఏంటవి వ్యక్తిగత స్వార్థం ఏముంది అసలు ఏమాత్రం సమిష్టిగా ఉంటది విషయం ఏది వ్యక్తిగత స్వార్థం అంటే నేను బాగుండాలి నాకు కొంత డబ్బు వస్తే చాలు నా రోగం హాయిగా ఉంటే చాలు నాకు ఒక ల్యాండ్ ఉంటే చాలు అని ఒక థాట్ ఉంటది ఓకే ఆ థాట్ వల్ల చుట్టుపక్కల వాళ్ళకి డామేజ్
(00:45) అయినా పర్వాలేదు అని ఒక ఆలోచన వస్తుంది. ఉమ్ వ్యక్తిగత స్వార్థం పోయినప్పుడు ఒక సమిష్టి స్వార్థం ఏర్పడుతుంది. అంటే అందరూ బాగున్నప్పుడు అందులో తాను ఉంటాడు చుట్టుపక్కల వాళ్ళు బాగా లేరునుకో వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం గాని లేకపోతే వాళ్ళ వ్యవహారం గాని ఒకవేళ తన పరిధిలో ఉంటే అతని ఇమ్మిడియట్ ఎఫర్ట్ ఏముంటది దాన్ని క్లియర్ చేయడమే ట్రై చేస్తాడు.
(01:10) ఆ ప్రయత్నంలో మాటను ఒక మాధ్యమంగా ఉపయోగిస్తాడు. సత్యాన్ని అర్థం చేసుకొని వెంటనే ఆకలింపు చేసుకునే సత్త అందరికీ ఉందండి. అందుకని ఎదుటి వ్యక్తి గనుక మూర్ఖుడు అయితే అతని పద్ధతిలోనే వెళ్ళవలసి వస్తుంది. ఓకే ఎప్పుడైతే అతనికి వినగలిగే సామర్థ్యం వచ్చిందో ఇప్పటి వరకు చెప్పిందంతా పట్టించుకోకు ప్రస్తుతం వింటున్నావు కాబట్టి ఇది అని చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నమాట సో ఆ ఆ టైంలో వేరేవాళ్ళు ఉంటే ఒక మిస్ అండర్స్టాండింగ్ చేసుకున్న అవుతది అందుకే ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సనాలిటీ భూమి మీద ఎవరుఉన్నారంటే ఎన్లైటెడ్ బీయింగ్స్ ప్రకృతి లాగా ఉంటది
(01:44) వ్యవహారం ఎండ ఉంటే ప్రకృతి ఏసీ లాగా ఉండదు లైఫ్ ఉమ్ ఎప్పుడు ఒకలా ఉంటది నేచర్ అట్లా ఉంటది గాలి వస్తది ఎండ వస్తది కానీ ప్రకృతి యొక్క మూలతత్వం ఎప్పుడు చెడిపోదు ఏజలు చెడిపోతాయి చెడిపోతే ఉన్న వాతావరణం పోయింది ప్రకృతి ఎట్ల ఉన్నా బాగానే ఉంటుంది. అట్లా మనం అర్థం చేసుకోవాలి అంటే అది మీరు ఏ స్వార్థం లేకుండా ఉంటది అని అన్నారు.
(02:10) వ్యక్తిగత స్వార్థం ఆ వ్యక్తిగత స్వార్థం లేకుండా ఉదాహరణకి తింటున్నావ అనుకో నేను తింటే చాలు పక్కవాడు ఏమైతే ఏమైందో స్వార్థం మ్ పక్కవాడు ఉన్నాడు అనుకోండి అతని పరిధిలో ఎవరు ఉంటే వాళ్ళు తిన్నారో లేదో తెలుసు కానీ ఇంత తింటాడు పెద్ద తేడా ఏమ ఉండదు ఒక జనరాసిటీ ఉంటుంది ఒక ఈజ్ ఉంటుంది మనసులో కూర్చుని చిక్కిపోయిన ఆలోచనలు అంటూ ఏమ ఉండవు తను బాధింపచేసే ఆలోచనలు ఏమ ఉండవు ప్రతి స్టెప్ ఒక లిబరేషన్ లో నడుస్తా ఉంటుంది.
(02:43) అది ఎదుటి వ్యక్తికి అర్థం కానంత మాత్రాన అది లేదని కాదు మ్ ఇప్పుడు ఒక చెట్టు కాయ ఎలా వస్తుందో మనకు తెలియదు బట్ స్టిల్ యు ఎక్స్పీరియన్స్ చిన్న పిల్లలు అడిగారనుకో ఒక తల్లి తండ్రి శృంగారం చేసుకున్నట్టయితే పిల్లలు పుట్టారు. పుట్టిన పిల్లవాడు అడిగాడు పిల్లలు ఎట్లా పుడతారు అంటే ఏం చెప్ వాడికి అసలు బాడీ అంటే ఏంటో తెలీదు శృంగారం అంటే ఏంటో తెలీదు ఆ ఆ ఇంద్రియాలు అంటే ఏంటో తెలియదు గర్భం అంటే ఏంటో తెలియదు ప్రసవం అంటే ఏంటో వాడికి ఎట్లా చెప్తాం అప్పుడు ఏదో ఒకటి చెప్పాలి ఆ దేవుడు ఇచ్చాడురా అని చెప్పి అప్పటికి ఆన్సర్ వాడికి సరిపోయింది.
(03:24) మ్ వాడు నిజంగా సత్యమే చెప్పినా వాడికి అర్థం కాదు. ఇప్పుడు అబద్ధం చెప్పినట్టు కాదు ప్రస్తుతం వాడి మానసిక అవస్థకి వాడి ప్రశ్న వెళ్ళిపోవాలి. వాడి మల్ల తన పనిలో పడాలి. అందుకని ఆ తను అదే నిజం అనుకొని అనుకోరు అలా ఎప్పుడూ ఉండదు. అంటే నా ఉద్దేశం ఈ ఒక్క పాయింట్ విషయం కాదు వేరేది పిల్లవాడు కావా డైరెక్ట్ గా తెలుస్తది మళ్ల ప్రశ్న పుట్టాడు సో ప్రశ్న సరైన ప్రశ్న పుట్టడానికి కావలసిన వాతావరణం ఇచ్చి పంపిస్తాడు.
(03:55) ఉదాహరణ సరైన ప్రశ్న పుట్టడానికి కావలసిన గ్రౌండ్ నుంచి పంపిస్తాడు. మళ్ళ ప్రశ్న పుట్టవలసిందే మళ్ళీ వస్తాడు ఇంతకుముందు నేను చెప్పింది ఇట్లా అనిపిస్తుందంటే ఓ అట్లా అనిపిస్తుంది అని మళ్ళీ ఒకటి సో ఎదుటి వ్యక్తి 100% రెడీగా ఉంటే వెంబడే సత్యం ఉంటది. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి ఇచ్చేటువంటి ఒక అర్హత ఉన్నవాడు వచ్చాడు ఓకే కర్తా భావన లేకుండా ఉండు చాలు అని చెప్పేసి కానీ అసలు నేను పని చేయాలి భయ్యా సక్సెస్ అవ్వాలి అప్పుడే నేను సాటిస్ఫాక్షన్ ఉంటా అంటే తప్పకుండా అలాగే చూడాలి అని చెప్పి పంపిస్తాను ఇప్పుడు ఎదుటి వ్యక్తికి ఇంతకు ముందు
(04:32) చెప్పింది వేరే ఇప్పుడు వీడికి చెప్పింది వేరే వాళ్ళద్దరు మాట్లాడుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లెం అవుతుంది అవును ఆ ఇక్కడ ఇదైతే ప్రాబ్లం అవుతుంది అవుతుంది మళ్ళీ వాళ్ళు వస్తారు అందుకే ఒక ఎన్లైటన్ మ్యాన్ మీద డిస్కస్ చేసినంత ఎవరు డిస్కస్ చేయండి. మిగతావన్నీ క్లియర్ గా ఉన్నాయి ఎకానమీ గాని లేకపోతే సినిమా గాని లిమిటెడ్ డిస్కషన్స్ లో కంక్లూజన్ వచ్చేస్తుంది.
(04:54) ఇప్పుడు సినిమా తీస్తే ఏముంది డబ్బులు రావాలి అంతే అన్న కాంటెక్స్ట్ లో తీస్తారు అందులో వేరేది ఏమి ప్రపంచం మారాలని ఎవరైనా తీస్తాడు. ఏమ ఉండదు. ఇప్పుడు ఏదేమైనా సక్సెస్ అవ్వడమే లైఫ్ అని మా గురువు గారు చెప్పారు. అని వాడు ప్రయత్నం చేశాడు. ఒక మూడు, నాలుగేళ్ళు గడిచింది దాన్ని ఆధారాడు. ఇప్పుడు సక్సెస్ అయ్యాడు వాడు కానీ వాడికి ప్రూఫ్ తెలియదు.
(05:14) మళ్ల వాడు వచ్చాడు. సక్సెస్ అవ్వడమే లైఫ్ అనుకున్నా గానీ దానితో నాకు సాటిస్ఫాక్షన్ లేదంటే ఆ విషయం నీకు కావలసింది సక్సెస్ లేకపోతే సాటిస్ఫాక్షన్ అని మళ్ళా చెప్తా అంటే ఇప్పుడు తృప్తి ఉంటే బాగుండద మరి తృప్తి ఎలా వస్తుంది అనుకుంది వచ్చు ఏం లేదు ఆ ఎవరి జోలికి పోకుండా ఉంటే హ్యాపీ అలాగే ఉండు స్టిల్ గ్రౌండ్ ప్రిపేర్ అయి ఫైనల్ గా ఒక కలిమినేషన్ పాయింట్ వస్తది అసలు ఇక్కడ ఎవ్వరూ లేరు నువ్వు పూర్తిగానే ఉన్నావ్ తృప్తి కోసం ప్రయత్నం చేయడం ఏంటి అని చెప్పినప్పుడు అర్థం చేసుకోగలిగే మానసిక సత్త వచ్చినప్పుడు అది చెప్పబడతది.
(05:58) రాకపోతే చెప్పబడదు. రమణ మహర్షి లైఫ్ లో మొదట సత్యమే చెప్పాడు ఒకటే మాట రాను రాను భక్తుల సంఖ్య పెరిగిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క మానసిక అవస్థ ఉందని తెలిసినప్పుడు ఆయన కూడా దాన్ని కాస్త వాటర్ మిక్స్ చేసి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవడో చాలా అసలు నేను పూజ చేయకపోతే లేకపోతే నేను ఇట్లా చేయకపోతే నాకు అసలు నిద్రపట్టడు అంతే అలా బాగా చేయాలి.
(06:26) వాడికి చేయొద్దు అంటే వాడికి అర్థం కాదు అట్లా సో ఇప్పుడు ఒక ఎన్లైటన్ మన్ ఓన్ అప్రోచ్ అంతా ఏంటి సందేహాల వలలోచుకున్న మనసుని ఎట్లా బయట పడేయాలని తను ప్రయత్నం చేస్తాడు దానికి ఏకైక కారణం ఏంటో తెలుసా ఆ ఎదురుగా అడుగుతున్న వ్యక్తి ఎవరో కాదు తానే అని తనకు తెలుసు కాబట్టి ఎట్లా తాను తను కూడా ఈ స్థితికి రావడానికి అట్లాంటి మానసిక అవస్థలే కారణమే తాను ఒకప్పుడు ప్పుడు బాగా పని చేయాలనుకున్నాడు తాను ఒకప్పుడు ఎంత పని చేసినా తృప్తి లేదు అనుకున్నాడు తాను ఒక అసలు తృప్తి ప్రయత్నం వల్ల వస్తదా అని అనుకున్నాడు తాను ఒకప్పుడు అందరూ నావాళ్ళు అనుకున్నాడు.
(07:04) తాను ఎవ్వరు అక్కర్లేదు వీడు ఒక్కసారి చాలు అనుకున్నాడు తాను ఒకప్పుడు ఈ ప్లేస్ే మంచిది అనుకున్నాడు ఇవన్నీ రాంగ్ అని ప్రూవ్ అవ్వడానికి టైం లేదు. అప్పుడు తెలుస్తది ఎక్కడున్నా బాగానే ఉందా అందరూ నావాళ్లే లేకపోతే ఏది తిన్నా ప్రసాదంలా తింటే అయిపోతావే అట్ల నువ్వు ఎక్కడ కూర్చుంటే అదే పుణ్య నక్షత్రం అంటే అన్న రియలైజేషన్ రావడానికి టైం వచ్చిన తర్వాత వాడికి ఆ గ్రేడ్స్ తెలుసు కాబట్టి ఉదాహరణకి హాస్పిటల్ కి వెళ్తే ఆపరేషన్ చెయ్ అంటే రేపు పొద్దున్న రా అంటే ఇప్పుడైనా రేపైనా చేసేది నువ్వే కదా రేపు పొద్దున్న ఎందుకంటే తినకుండా తినకుండా
(07:42) ఉండానికి ఆపరేషన్ కి ఏం సంబంధం అనడానికి లేదు. హమ్ మధ్యన కొన్ని స్టేజెస్ ఉంటాయి దీనికైనా అది వ్యక్తిని బట్టి ఒక వ్యక్తి విపరీతమైన బీపి ఉంది వాడికి చేయరు ఆపరేషన్ అరే మా ఫ్రెండ్ వస్తే వెంటనే చేసినావ్ నాకు చేయ మా ఫ్రెండ్ జస్ట్ భోజనం చేయకుండా రమన్నావు వాడు వచ్చేసి చేసేసిండు నాకు ఎందుకు చేయడం నీకు బీపి ఉంది రా స్వామి ఇప్పుడు చేస్తే చచ్చిపోతావు నువ్వు అని చెప్తే వాడికి అర్థం కాదు కాబట్టి మనకు బిజీగా ఉంది ఒక వారం రెండు రోజులు మీరు ఇలా ఇలా పాటించండి మధ్య మధ్యన చెక్ చేయించుకోండి మీ రక్తాన్ని చెక్ చేస్తే అట్లా అయింది.
(08:13) వాడికి బీపి ఉందని చెప్తే మళ్ళ అదో బీపి ఎక్కువ సో ఏ ఏదైనా వాడిని బ్రతికించాలన్న క్రమంలో ఒక్కొక్కసారి మాటను ఉపయోగించి ఎందుకంటే వాడికి ఉన్న ఏక మాధ్యమం మాటనే కదా వేరే ఏ విధంగా నువ్వు కమ్యూనికేట్ చేసావు మన చర్చ జరుగుతుంది. మన మాట తీసేస్తే హౌ టు కమ్యూనికేట్ అందుకని మాటని అవసరయుక్తం ఉపయోగించుకుంటాడు కానీ తన స్వార్థం కోసం డాక్టర్ అవ్వద్దు అని చెప్పాడు.
(08:37) ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఉన్న తర్వాత ఒక ఫోర్ డేస్ లో ఆపరేషన్ ఖాళీ అయిపోతది. కానీ ఈ ఫోర్ డేస్ నువ్వు ఉప్పు మిరపడు తినకు ఈ ఫోర్ డేస్ సినిమాలు చూడకు ఉత్తేజపరిచే సినిమాలు చూడకు మంచిది కాదు చెప్పాడు ఓవరాల్ గా అతని సారాంశం ఏంది వీడికి బీపి తగ్గాలి అని చెప్తే వాడికి బీపి వెరిపోదు అంటే నాకు బీపి ఉంది నీ అమ్మా అంటాడు మ్ అందుకని అట్లా ఒక మాధ్యమంగా దాన్ని ఉపయోగించుకొని అవసరమైన చోట ఆపడం ఉండదు అది ఇప్పుడు అప్పులు చేయాలనుకునేవాడు మాటను ఉపయోగించుకొని వాడు అప్పులు చేస్తానే మాట దుర్వినియోగం చేయకూడదు అది రాంగ్ మాట సద్వినియోగం అవ్వాలి ఏదో
(09:16) చోట వాడు ఎదుట ఒక గురువో లేకపోతే జ్ఞానం లేకపోతే అర్హత ఉన్న వ్యక్తి చెప్పే మాటను వినగలిగే సామర్థ్యం ఏర్పడాలి దానికి టైం పడుతుంది ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎవ్వరికీ ఏది అర్థం కాదు ఇంపాసిబుల్ అది అందరికీ ఒకే మానసిక అవస్థ ఉండదు ఉండదు ఉండదు అందుకని మనకు చాలా కాంట్రాడక్టరీగా అందుకే నేను చాలా సార్లు రౌడ మర్చి ఇట్లా చెప్పాడంటే అట్లా చెప్పాడని అనకు ఎవరితో చెప్పాడో చెప్పారు అడుగుతాలేదు.
(09:46) మ్ అందుకే ఏ గొప్ప వ్యక్తి అయినా చెప్పే వ్యాఖ్యలు మూడు రకాలుగా రాయబడతాయి. ఒకటి తాను అనుభవంగా చెప్పినది రెండోది తాను పర్టిక్ులర్గా వ్యక్తికి చెప్పింది తాను ఒక సమూహానికి చెప్పింది సమూహానికి చెప్పింది జనరల్ ఫిలాసఫీ వ్యక్తికి చెప్పింది స్పెసిఫిక్ ఫిలాసఫీ వ్యక్తి సెంట్రిక్ అది ఎవరు లేకుండా తాను చెప్పినవి ఏవైతే ఉంటాయో అది సబ్జెక్ట్ అది చాలా తక్కువ పాటలో ఉంది రవణ మహర్షి ఎవరు ఉందా లేకుండా చెప్పింది నేను ఎవరు తీసుకో ఉదాహరణకి ఎవరో వచ్చి అడిగారు ఆ మీరు ఎక్కడో చూస్తా ఉంటారు కదా ఎక్కడ చూస్తున్నారు అంటే నేను తప్ప ఎవరున్నారు ఎక్కడ చూడడానికి
(10:27) నన్నే నేనే చూసుకుంటున్నాను అక్కడున్న ముగ్గురిలో ఒకడు చెరు చెలిపోయాడు వాడికి అర్థమయింది అద్వైతం ఇది కింద వాడికి డౌట్ వచ్చింది ఆ ఎదురు చెట్టు ఉంది దాన్ని ఎక్కడు తానే చూసుకుంటా అన్నప్పుడు తన చేతి చూసుకోవచ్చు కదా అట్లా డౌట్ వచ్చింది. మళ్ళీ అడిగాడఅన్నమాట ఉన్నారు కదండీ ఇద్దరు ఎదురు ఏదో ఉంది లేదని ఎట్లా అంటారు మీరు ఓహో అతనికి నేను చెప్పిన స్టేట్మెంట్ అర్థం కాలేదు అందుకని ఇప్పుడు మళ్ళ మాటను ఉపయోగించి మళ్ళీ ఏదో చెప్పాలి అట్లా తప్పదు అది అనివార్యం కిందికి వస్తుంది కానీ మోసం చేయాలన్న ఉద్దేశం ఏమ అంతేగాన తనకోసం చేసుకునేది ఏదో
(11:10) అసలు ఉదాహరణకి ఎవరో అడిగారు భగవాన్ మీరు ఎంతో మంది మీ దగ్గరికి వస్తారు అందరూ వచ్చి నమస్కారం పెడతారు కొందరు కాళ్ళు మొక్కుతారు. కానీ మీరు ఒక్కసారన్నా ఒక్కరు కూడా నమస్కారం పెట్టడం నేను చూడలేదు. ఎందుకు మీకు అంత గర్వం మ్ ఇప్పుడు దీనికి ఏం చెప్తారు ఒక్కసారి ఆయన ఎవరు నమస్కారం పెట్టలేదు ప్రతి నమస్కారం కూడా చేయను. దేర్ ఇస్ నో ఫోటోగ్రాఫ్ షోయింగ్ హిim లైక్ దిస్.
(11:42) అప్పుడు దానికి ఆయన ఏం చెప్పాడు మీరంతా నా దగ్గరికి వచ్చి నమస్కారం పెడుతున్నాం. నేను నా ఆశ్రమం పరిధిలో ఎవరున్నా వాళ్ళకి నా యొక్క హృదయంతో నమస్కారం పెడతాను నేను చూపించకపోవచ్చు అని ఇప్పుడు ఇక్కడ జవాబు అర్థమై అడిగితే ఫైన్ లేదా మళ్ళ ప్రశ్న పుట్టింది నార్మల్ గా తీసుకోరు హృదయంతో నమస్కారం ఎట్లా పెడతారు ఒకరు బాగుండాలని ఎప్పుడైనా తలుచుకున్నావా అని తలుచుకున్నాడు అది నువ్వు చెప్పలేదు కదా నువ్వు బాగుం ఉండాలని చెప్పలేదు అంటే మాటనే ఉపయోగించి బట్ స్టిల్ బాగుండాలని లోపట అనుకున్నాం అసలు ఫిజికల్ జెస్చర్ ఏమీ లేదు.
(12:22) మరి ఫిజికల్ జెస్చర్స్ చేస్తే ఏమవుతుంది ఏమి కాదు కానీ అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సహాయం చేయాలని అనుకుంటాడు ఒకడు సహాయం చేస్తూ 100 మందికి గొప్పలు చెప్పుకునేవాడు ఒకడు సహాయం చేసే అవార్డు ఆశించేవాడు ఒకడు సహాయం చేసి నన్ను మర్చిపోనేవాడు ఒకడు అందరూ సహాయమే చేస్తున్నారు కదా కానీ ఆ లాస్ట్ లో ఉన్నవాడు కొంచెం ఉన్నతంగా ఉన్నట్టు లెక్క మిగతా వాళ్ళంతా స్వార్థం ఉంది అందులో వాళ్ళ నాకు 10 మందికి సహాయం చేస్తే హ్యాపీగా ఉంటది అంటే తన హ్యాపీనెస్ కోసం సహాయం చేస్తున్నట్టే అవును లాస్ట్ వాడు నేను హ్యాపీగానే ఉన్నాను సహాయం చేసే అవకాశం ఉంది కాబట్టి
(12:57) చేస్తున్నాను ఇందులో నాదే ఉంది అంటాడు అప్పుడు సో వ్యాఖ్య అనేది ఒక ఫ్లవర్ లాగా ఉంటది అన్ని దిక్కులో ఓపెన్ అవుతది రకరకాల వ్యక్తికి రకరకాలు కడతాడు. అందుకని ఇది స్పిరిచువల్ కాన్వర్సేషన్ ఏదైనా పర్సనల్ స్పెసిఫిక్ే అది గ్రూప్ స్పెసిఫిక్ కాదు ఓకే ఇప్పుడు నీతో మాట్లాడింది నీకు మాత్రమే వర్తిస్తుంది మ్ అంటే నీ మానసిక అవస్థ దానికి ఆధారం దాన్ని అర్థం చేసుకుంటున్న నా మానసిక అవస్థ కాదు ఓకే అదే పక్కన ఎవడైనా వచ్చాడు అనుకో ఇప్పుడు అతను మనద్దరం మరడది విని అతని మీద ఆపాదించుకోకూడదు.
(13:35) మ్ అందుకే చాలా జెన్యూన్ గా ఏం చెప్తారు ఈ చర్చి నీకు సంబంధం లేదు నాయనా పక్కన ఉండండి అని చెప్పి వీడు అయినా ఎవడనా తీసుకున్నవాడు ఉన్నాడు అనుకో మనం తర్వాత మాట్లాడుకుందాంలే అని అట్లా దాటివేయడం ఉంటుంది అదేంది సగంలో ఆపే ఆ ఎదుటి వ్యక్తిని బట్టి అట్లా మారిపోయింది. మ్ సో మాట మార్చడం మాట దాటేయడము అబద్ధం చెప్పడము అట్లా కాంటెక్స్ట్ కాదు ఇది అబద్ధము కాదు నిజము కాదు ఉన్నది చెప్పడానికి ఉన్నది చెప్పినప్పుడు అర్థం చేసుకోవడానికి ఎదుటి వ్యక్తిని ప్రిపేర్ చేసే క్రమంలో మాట మాధ్యమం అయిందే తప్ప హి హస్ నో ఇంటెన్షన్ టు డిసీవ్ ఓకే అది అది గుర్తించడం కష్టం
(14:12) తెలిసినప్పుడు తెలుస్తుంది ఓకే ఎందుకంటే ప్రయారిటీస్ ఉంటాయి మనిషికి మ్ ఇప్పుడు ఒక 50 ఏళ్ళు బతికినవాడు ఎవరనా ఒక గురువు దగ్గరికి వస్తే అతని సమస్యలకు సమాధానం కోసమే వస్తాడు తప్ప అసలు లైఫ్ అంటే ఏందని ప్రశ్నించే సామర్థ్యం ఉంది అంటే నా పిల్లలు బాగుండాలని ఆశీర్వదించడానికి సరే ఫోన్ పంప మీకు ఎన్లైటన్మెంట్ అయిందా? ఎన్లైటన్మెంట్ అనేది అవ్వడం ఏమ ఉండదు.
(14:40) అదేమి ఒక ప్రెగ్నెన్సీ లాంటిది కాదు అవ్వడానికి అయినట్టు తెలియడానికి ఓకే ఉదయము మధ్యాహ్నము రాత్రి అన్ని సీజన్స్ నీ మానసిక అవస్థలో ఏ మార్పు ఉండని ఉండదని మేము అనుభూతి చెందినప్పుడు అది ఒక అవస్థగా చెప్తారు. ఒక పర్టికులర్ డేట్ ఎన్లైటన్మెంట్ అవ్వడం కూడా ఏమ లేదు. ఉమ్ అది ఊరికే వ్యవహారం కోసం చెప్పింది ఎవరైనా లెటర్మెంట్ ఎప్పుడు ఉంది అది అప్పుడు ఉందని తెలిసింది.
(15:10) ఇప్పుడు నీవు నీకు ఆరోగ్యం నువ్వు ఆరోగ్యవంతుడివేనా అని అడిగి వాడు అనారోగ్యంగా ఉన్న రోజులు లెక్కలోకి తీసుకోవా ఇప్పుడు నేను హెల్దీ గా ఉన్నా అంటాడు మరి ఒక వన్ ఇయర్ క్రితం వాడు అన్హెల్దీ గా ఉన్నది త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళ అన్హెల్దీ గా అయింది. సో నిరంతర ఎరుక ప్రాప్తించిన ఒక స్థితి ఫస్ట్ టైం ఇంతవరకు డబ్బు పట్ల అవేర్గా ఉన్నావు ఇంతవరకు పేరు ప్రఖ్యాతల పట్ల అవేరుగా ఉన్నావ్ ఇంతవరకు సినిమాల పట్ల వేరుగా ఉన్నావ్ ఇంతవరకు మానవ సంబంధాల పట్ల అవేరుగా ఉన్నావు ఆ మనిషి మొట్టమొదటిసారి తన పట్ల తాను అవేరుగా ఉన్నాడు మిగతావన్నీ పక్కదారు సో అతను అందుకే
(15:43) ఒక దీపం ఏం చేస్తది అన్నిటి మీద కాంతి పడతది దాంతో పాటు తాను వెలుగుతూ ఆ నిరంతరం వెలిగే ఒకానొక ప్రక్రియను అవేర్నెస్ అని చెప్పి ఓకే సో అతను నిరంతరం ఎవరున్నా లేక ఉదాహరణకి చుట్టుపక్కల ఏమనా ఒక వస్తువు ఉంటే దాని మీద కాంతి పడ్డది. ఏమీ లేకపోతే కాంతి ఎక్కడ పడుతుంది కాంతి జస్ట్ ప్రసరిస్తుంది అది ఎదుటి వ్యక్తి మీద పడాలని పడట్లేదు అక్కడ ఉంటే పడుతుంది.
(16:11) అట్ట జ్ఞానోదయం అంటే ఎవరున్నా లేకున్నా నేను ఉన్నాను ఆ దీపం వలె అన్న ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది. తర్వాత ఎన్లైటన్మెంట్ అందని ఎవడు చెప్పుకోడు. దానికి ఆక్సిమోరా అంటే అది ఒక విరోధ భాష్యం ఎన్లైటన్మెంట్ అయిందని ఊరికే మాట వరసకి వేరే వాళ్ళు చెప్పుకోవాల్సింది ఒక ఎన్లైటన్మెంట్ అయినవాడు నాకు ఎన్లైటన్మెంట్ అని ఎప్పుడు చెప్పడు మరి ఆ వ్యక్తిని ఎలా గుర్తుపడతాం నీవు తేలిక పడుతున్న పొద్దు ఎదుటి వ్యక్తి కనపడడం స్టార్ట్ అయిపోతుంది.
(16:41) ఇప్పుడు సూర్యుని ఎలా చూడాలంటే కళ్ళు సరి చేసుకొని వాళ్ళు సాగుతా అది నాకు తెలియాలంటే నేను తేలికపడాలంటే ఫస్ట్ అది ఏంటో నాకు తెలియాలి కదా జన్మతః ఉన్నదని చెప్పి కదా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న స్థితి నీకు తెలియదా అలజడి లేని మానసిక స్థితి నీకు తెలియదా ఇప్పుడు ఆరోగ్యం తెలియాలంటే నీకు ఆరోగ్యం ఉండే ఉండాలి నీలో లేకపోతే నువ్వు ఉన్నది ఆరోగ్యం నీకు ఎట్లా తెలుస్తుంది సరే సరదా అడుగుతున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అని ఎట్లా తెలుస్తుంది నాకు ఏ ఇబ్బంది కలగకుండా దట్స్ ద హోల్ పాయింట్ మానసికంగా ఏ ఇబ్బందులు ఉండవు.
(17:16) ఉమ్ అది దాని యొక్క ఒకానొక ఎక్స్ప్రెషన్ అండ్ మురికి నీరు కాస్త గంగా నదిగా మారిపోయింది. ఆగుతూ ఆగుతూ ప్రవహించిన నది కాస్త ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రవహించసాగి ఆ స్థితిలో మనసు ఎప్పుడు ఆగుతది మనసు వాడతం ఉంటేనే ఆగుతది సందేహం ఉంటే ఆగుతది అనుమానం ఉంటే ఆగుతది వీళ్ళతో నాకు ఎందుకులే అనేది ఏం అలాంటిది రాదా అసలు వీళ్ళఅనే వాళ్ళు లేరు తన పరిధిలో ఎవరు ఉంటే వాళ్ళ మీద తన కాంతి పడతది అంతే ఇక్కడ వీళ్ళు వాళ్ళు అనే ప్రశ్నే లేదు ఇప్పుడు పొలిటికల్ పార్టీ కాదు మా కార్యకర్తలందరికీ మేము ఇది చేస్తామ అని చెప్పడానికి ఎవరున్నా ఓకే
(18:02) ఎవరితో ఏ మమ్మకారం ఉండదు ఎవరితో ఏ అటాచ్మెంట్ కానీ అవసరాలు ఉన్నాయి కాబట్టి దాని పరంగా ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ ఉదాహరణకి పోహెన్ అనే వ్యక్తి అరుణాచలం వచ్చినప్పుడు ఆయన విదేశీయుడు ఆ ఆశ్రమంలో చాలా మంది ఉన్నారు భారతీయులు కూడా కానీ రమణ మహర్షి అతను వచ్చిన తర్వాత రెండు మూడు రోజులు ఆయన ఉన్న గదికి వెళ్లి కాసేపు కూర్చొని చూసి వచ్చాడు అందరూ అనుకున్నారు ఓహన ఏదో జన్మ కారణ జన్ముడు అదృష్టవంతుడు భగవాన్ స్వయంగా వెళ్ళాడు విషయం ఏంటంటే పాపం విదేశీయుడు కదా ఇక్కడున్న వాతావరణం పడుతుందో లేదో ఇక్కడ ఉన్న ఆహారం సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి వెళ్ళాడు
(18:43) ఇప్పుడు అక్కడే పుట్టి పెరిగిన వాడికి ఎందుకు తెలుసుకోవాలి స్వాపరాలు కాదు ఇప్పుడు ఉదాహరణకి పేషెంట్ బాగా సీవియర్ కండిషన్ తో వచ్చాడు అతన్ని అడ్రెస్ చేస్తాడు అంతే డాక్టర్ ప్రేమ ఉందా ఏమన్నా సమస్య ఉందా ఎవడైతే చాలా సమస్యల్లో ఉన్నాడు అని గుర్తించినప్పుడు తన దృష్టి అట్లా ప్రసరింపచేసి ఫస్ట్ వాడి మనసుని నిమ్మ చేస్తాడు డాక్టర్ అనే ఏం చేస్తాడు నేను ఉన్నాను ఏం కాదు కూర్చోమ్మా అని చిన్న భరోసా ఇచ్చి పక్కను మ్ ఆ ఈ 10 నిమిషాలు ఇట్లా ఈ నీళ్లు తాగుతూ ఉండు నేను వస్తాను ఎంతమంది చెప్పిన నమ్మకం రాని ఒక వ్యక్తి చెప్తే నమ్మకం కలుగుతుంది హస్తవాసి
(19:19) కావచ్చు లేకపోతే మాట వల్ల కావచ్చు ఒక స్పర్శ వల్ల కావచ్చు ఇదంతా మనసు తన నియంత్రణ లేకుండా ఎగిరిగిరి పడతా ఉంటది అది ఓన్లీ కొన్ని సందర్భాల్లో మాత్రమే అణగుతది జ్ఞాన సుమక్షంలో లో ఎందుకు అడుగుతుంది అంటే జ్ఞానికి వ్యక్తిగత స్వార్థం ఏమి లేదు కాబట్టి అది బీయింగ్ గుర్తుపడతది అందుకనే సహజంగా తక్షణ ప్రశాంతత ఏర్పడుతుంది. అది ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు అనుభూతి కలుగుతుంది.
(19:56) ఎందుకు ఎక్కడికి పోయినా వేదభావాలు ఉన్నాయి ఎక్కడి పోయినా నియమాలు ఉన్నాయి నువ్వు ఆశ్చర్యపోతావో లేదో ఎంత పెద్ద జ్ఞాని ఆయన చుట్టూ ఎంత ఆశ్రమం ఉన్నాడు ఒకవేళ అతనికి గన్ లైట్ ఉండే ఆశ్రమంలో నియమాలు ఉండొచ్చు జ్ఞాని దగ్గర ఏ నియమాలు ఉండదు నియమాలు ఎప్పుడు పక్కవాళ్ళు పెడతారు జ్ఞానికి ఇబ్బంది అయతదేమో అంతే తప్ప అతను దేనికి నో చెప్పండి అదే నియమాలు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నప్పుడు ఎగ్జిస్టెన్షియల్ లాస్ ఉన్నాయి వరల్డ్ లాస్ ఉన్నాయి.
(20:33) ప్రపంచానికి సంబంధించిన నియమాలు అన్ని చోట్ల ఉంటాయి క్యూ లో ఉండండి పక్కవాళ్ళ వస్తువులు ముట్టుకోకండి కదా ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ లో ఒక తిండి తింటుంటే వేరే వచ్చి తింటుంది అనుకో కోపపడతాడా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్నప్పుడు ఒక సిచువేషన్ అదే అదే అదే పర్సన్ ఆ ఇద్దరి మధ్యలో ఉన్న డిస్కషన్ లో నిజంతో ఉంటాడా లేదంటే ఎవరికి ఏది చెప్తే సాల్వ్ అవుతది అనే దాని గురించి అలా చెప్ప అల్టిమేట్ గా సత్యం వైపు తీసుకెళ్ళడమే అల్టిమేట్ గా మనసు నుంచి విముక్తి చేయడానికి తన ప్రయత్నం అంతా ఉంటది.
(21:06) కానీ అన్ని సందర్భాల్లో అతను సఫలీకృతుడని గ్యారెంటీ ఏమీ లేదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి టైం ఉండకపోవచ్చు. ఓకే ఒక వ్యక్తి గొప్పగా వైలెన్ నేర్చుకోగలడు కానీ అతనికి బోల్డ ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఆ టైంలో అది తన సమస్యలకి తాను సమాధానం చెప్పుకోవాల్సింది. సో ఇంకా చెప్పాలంటే ఎదుటి వ్యక్తిని తన పొటెన్షియల్ ని తనకు పరిచయం చేసి వదిలేస్తాడు.
(21:29) అంటే ఏం చేస్తే మైండ్ క్రియేట్ో తనకు తెలుసు కాబట్టి అవే మాత్రలాగా ఇస్తాడు ఈ వారం ఇట్లా చేసి చూడు ఏమైతదో చూద్దాం అది మానసికం కాబట్టి చేసి చూస్తాడు బాగుంది అంటే కొనసాగించు అంటాడు చెప్పగానే చేయకుండా ఆ చేస్తే ఏమైతది ఓహో వీడు ఏం చేయకుండానే ప్రశ్నించే తత్వం గలవాడు అప్పుడు ఇంకోటి ఏదో వస్తుంది సరే నేను చెప్పాను నీకు నచ్చితే చేయలేకపోతే లేదు ఏముందిలే అడు ఇప్పుడు ఈ పక్కన ఉన్నవాడునేను చెప్తే చేశాను వీడికి మాత్రం ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తున్నాడు అనది లేదు.
(22:07) అది పర్సన్ స్పెసిఫిక్ అది ఉదురుగా ఒక పర్వ మూర్ఖుడు వచ్చాడు అనుకో వాడిని అడ్రెస్ చేయొచ్చు లేదా కొన్నిసార్లు ఇలా జరిగింది కూడా చాలా మంది ఒక ఆశ్రమంలో 200 మంది మ్ ఓ గురువు వచ్చి హటాత్తుగా ఆ వ్యక్తిని పంపించేసేయండి అని చెప్పేసి సందర్భంలో నేను ఏం చేశనంటే నేను వచ్చి కూర్చున్నాడు ఏమి చేయలేదు. ఏమి చేయలేదు కానీ దీన్ని పంపించేసి భోజనం ఏదైనా ఉంటే పెట్టి పంపించండి మళ్ళీ ఇప్పుడు రావద్దు అని చెప్పి అట్ట చెప్పిన సందర్భాలు ఎందుకు హి ఇస్ అబుల్ టు కమ్యూనికేట్ నువ్వు ఒక ప్రదేశంలోకి వెళితే అక్కడున్న ఎందుకు వెళ్ళావో ఇప్పుడు హాస్పిటల్ కి ప్యాకెట్ ఆడుకోవడానికి ఎందుకు వెళ్తావ్
(22:44) హాస్పిటల్ కి గాసిప్ చేసుకోవడానికి వెళ్తే ఎందుకు హాస్పిటల్నెస్ పెట్టుకొని సినిమా చూడడానికి వెళ్తావ అక్కడికి ఎందుకు వెళ్ళావో తెలిసిన వాడికి అక్కడ కమ్యూనికేషన్ ఉంటుంది మొన్న ఒక అబ్బాయి వచ్చాడు లోపటికి వచ్చాను ఏమిటి ఏమనా పని అంటే ఊరికే వచ్చాను అని హాయిగా కాళ్ళు చాపుకొని తర్వాత బయలుదేరి వచ్చి పంపించాను అంటే ఊరికే ఉండటానికి ఇది అవసరం లేదు ఎక్కడనా ఉంది అప్పుడు ఈ రూమ ఎందుకు నువ్వు ఊరికే వస్తే నీ పనిలో నువ్వు ఉండాలి కదా ఏదో బార్ అండ్ రెస్టారెంట్ అన్నట్టు ఆయన కాళ్ళు చాపుకొని నీకు నచ్చినట్టు తినడానికి గా నీ ఊరికే ఉన్న ప్రయత్నం వేరే
(23:20) వాళ్ళకి ఇబ్బంది కాదు. అందుకని ఊరికే వస్తే వద్దికగా ఉండడం కూడా ఇంపార్టెంట్ సో కాంటెక్స్ట్ ని బట్టి స్పందన ఉంటది అంతే మెకాని అక్కడ అది రెస్ట్రిక్షన్ అంటే ఒక రిస్ట్రిక్షన్ పెట్టినట్టు కాదు అలా ఏ రెస్ట్రిక్షన్ పెట్టలే నువ్వు ఎక్కడున్నా హాయిగా ఉంటే ఎక్కడనా ఉంటే ఇక్కడ ఎందుకు అని చెప్పాను అందుకే ఓకే అంటే వద్దిగా ఉండాలంటే ఇప్పుడు ఎవరిని హాస్పిటల్ గుర్తుపెట్టుకో దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ డాక్టర్ అండ్ ఏ మాస్టర్ హాస్పిటల్స్ ఊరికి వెళ్తావా అయిపోయింది ఆ చిన్న సమస్య వెళ్తా వెళ్తావ్ ఆ సమస్య క్లియర్ చేసుకొని బయటికి వెళ్ళిపో
(24:01) కాను సమస్యను వదిలి వేరే విషయాలు చర్చిస్తావే ఎప్పుడైనా హాస్పిటల్ కి వెళ్లి బంగారం గురించి మాట్లాడేవాడు ఉన్నాడు బంగారం ఇష్టం లేదని కాదు కానీ హాస్పిటల్లో నీకు స్వతహ స్వతహగా అటువంటి ఒక చిన్న ఎరుక ఏర్పడుతది ఇక్కడ అది చర్చించే అంశంగా వదిలేయరాదు అట్లాంటి ఎరుక ఉన్నవాడికి గురువు తాసి గురువు మాట్లాడుతాడు తెలిసిపోతది అప్పుడే అదేం పెద్ద క్రమ పదార్థం కాదు ఎవరికైతే వ్యక్తిగత స్వార్థం పోయి అందరూ నిజమైన సమస్య ఆర్థికము కాదు లేకపోతే ఆరోగ్యము కాదు రియల్ ప్రాబ్లం లైస్ ఇన్ ద మైండ్ అది అందరికీ ఇప్పుడు డబ్బు లేదు చిన్న గుడిసలో ఉన్నాడు నువ్వు అంగీకరిస్తే గుడిస
(24:44) జీవితం కూడా బాగుంటుంది. కానీ గుడిసలో ఉండిపోవాల్సి వచ్చిందని బాధపడేవాడికి మనసు మానసిక సమస్యగా మారింది అట్లాంటి వాడు మనసుని క్లియర్ చేసుకోవడానికి ఒక ప్లేస్ కావాలి. అందుకనే ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో హీలింగ్ అంతా మైండ్ కే జరుగుతాఉంటుంది. మళల దానికి సైకాలజీకి సైకయాట్రిస్ట్ కి చాలా తేడా ఉంది. సైకాలజిస్ట్ సైకయాస్ట్ సైకో థెరపిస్టులు వాళ్ళ మైండ్ వాళ్ళకి తెలియదు.
(25:08) వాళ్ళు పుస్తకాల ద్వారా మైండ్ ని అర్థం చేసుకున్నారు. జ్ఞాని పుస్తకాలకు అతీతంగా తన మైండ్ ని అర్థం చేసుకుంది. అన్ని మైండ్ల స్వభావం ఒకటే అని తెలిసిపోయింది ఇప్పుడు డాక్టర్ ఎవరికి తల నొప్పి వచ్చినా కోల్డం పని చేస్తుందా లేదా అంటే అన్ని శరీరాలు ఒకటే శరీరం శరీరం నీకు కోల్డ్రన్ వేరు అట్లే ఉంటది. మైగ్రేనా వాళ్ళందరికీ అదే టాబ్లెట్ ముక్కు కాడుతుంది అదిఒక టాబ్లెట్ మోకాళ్ళ నొప్పులు అందరూ కూడా ఈ 50 ఇచ్చేసేయండి.
(25:31) క్లియర్ గా ఉంటదిఅది అట్లనే ఎదుటి వ్యక్తి రాగానే అతను ఏ మానసిక అవస్థలో ఉన్నాడో చూడగానే తెలుసుకోదు. అదేం పెద్ద విషయం కాదు నువ్వు బాగా పెయింటింగ్ వచ్చు ఎవడనా పెయింటింగ్ నేర్చుకోవడానికి వస్తే 10 మందిలో ఎవడికి ఈజీగా వస్తది ఎవడికి రాదు ఎవడికి ఎప్పటికీ రాదుఅని తెలిసిపోతుంది. అది వాళ్ళు చెప్పాల్సిన అవసరం వాళ్ళ చేష్టలకు తెలిసిపోద్ది.
(25:55) ఇదేమో చేస్తే కొన్నిసార్లు ఏం చేయకపోయినా చూడగానే ఒక అవగాహన వస్తుంది. ఓ ఇతను ఒక మతంలో ఇరుక్కున్నాడు ఇతను ఆ ఒక మూఢ నమ్మకంలో ఇరుక్కున్నాడు ఇతను ప్రేమలో ఇరుక్కొని అవస్థ పడుతున్నాడు. ఇతను డబ్బు వ్యామోహంలో అవస్థ పడుకున్నవాడు ఇతను కీర్తి కోసం అవస్థ పడుతున్నాడు ఇతను పరువ ప్రతిష్టల్లో పడ్డాడు ఆ ఇతను అహంకారంతో ఇబ్బంది పడుతున్నాడు ఇతను గుర్తింపు కోసం తాపత్రే పడుతున్నాడు ఇతనికి ద్వేషం అనేది పడతలేడు ఇంతకుమించి మనసుక ఏమన్నా ఉన్నాయా ఇట్లాంటివే మరికొన్ని సో ఇవన్నీ క్లియర్ చేయాలంటే వ్యక్తి వ్యక్తిది వేరు ఇప్పుడు నేను వచ్చిన కోపము
(26:40) నాకున్న న్న ఇంపల్సివ్ బిహేవియర్ కావచ్చు ఎక్స్పెక్టేషన్ నాకు ఇంకో వ్యక్తికి వచ్చే కోపం ద్వేషం వల్లే కావచ్చు. ఇంకోటి వ్యక్తికి వచ్చే కోపం అసహనం వల్ల కావచ్చు అన్ని కోపాలు ఒకటి కావు. అది గుర్తించి ఎదుటి వ్యక్తికి ఏం చెప్తే వాడు ఫస్ట్ రిలాక్స్ అవుతాడు. చాలా ఉదంతాలు ఉన్నాయి అసలు విగ్రహారాధన అన్నది ఎందుకు చెప్పిన తర్వాత అది చేస్తూ చేస్తూ నువ్వు అన్ని చోట్ల ఆ పరమాత్మను దర్శనం చేసుకోవాలి అని అర్థం చేసుకోవాలి చెప్పాడు నెక్స్ట్ ఒకడు వచ్చాడు ముసలోడు 80 సంవత్సరాలు ఉన్నాయి విగ్రహారాధన చేయకపోతే నాకు నిద్రపట్టు ఇతనికి మంచి పూజ కాదు ఏర్పాటు చేయండి అని
(27:21) చెప్పాడు ఎవరో అందరు అంటే ఇప్పుడే మీరు చెప్పి దానికి విపరీతంగా చేస్తున్నారు అంటే ఆయన వయసు ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు ఆయన విగ్రహారాధన ఎందుకు దాని మూలం ఏమిటి దాని వల్ల మనసు ఎట్లా మారుతుంది తెలగా విగ్రహం పక్కకు జరిగి అన్ని చోట్ల అదే ఎట్ల దర్శించాలని చెప్పి సమయం అతనికి లేదు. అందుకని చిన్న లాస్ట్ తప్పుల ఇయర్స్ అతను ఏది అనుకుంటున్నాడో దాంట్లో హ్యాపీగా జీవించే వాతావరణం కోసం ట్రై చేస్తున్నాడు.
(27:44) అది ఇక్కడే ఇస్తున్నాను అని చెప్పి మరి అప్పుడు అద అతను అసత్యంలో ఉండి పోతున్నట్టుగా అంతే అదఅంతే ఓకే చెప్పినంత సత్యం అనేది ఒక అచీవ్మెంట్ కాదు ఆ అచీవ్మెంట్ కోసం కాదు కర్తను కాదు అని తెలుసుకోని నేను చెప్పాను ఎట్లా తెలుసుకుంటావ్ నువ్వు విచారణ చేస్తే తెలుస్తది తృప్తి అనేది లేనే లేదు అది పని చేయడం వల్ల రాదు నువ్వు తృప్తిగా ఉంటే అన్ని పనులు చెప్పాను నువ్వు సత్యం మీద ఎట్లా తెలుస్తది ఒక రెండు వస్తువులని ఒకదానితో ఒకటి పోల్చకుండా చూడు అప్పుడు ఎరక ఉదయిస్తది ఎట్లా తెలుస్తది నువ్వు ఎక్కడఉంటే అక్కడ సామరస్యంగా ఉండు ఆద్య ఎగజస్టెన్స్ యొక్క ఒకానొక మూల నియమం
(28:25) సామరస్యం ఎట్లా తెలుస్తది ఏకాగ్రత అవసరం లేదు నీకు ఏకాగ్రత ఎందుకు అవసరమైంది అంటే మీకు పక్క చూపులు ఉన్నాయి పక్కవాటి మీద ఆసక్తులు ఉన్నాయి కాబట్టి ఏకాగ్రత అవసరమైంది డిస్ట్రాక్షన్ వల్ల నీకు కాన్సిక్స్ అవసరమైంది డిస్ట్రాక్షన్ తీసేసి ఏకాగ్రత అవసరం లేదు ఇది ఎట్లా తెలుస్తది ఏదో ఒక ప్రక్రియ అవసరం అందుకే ఒకప్పుడు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు గురువుల దగ్గర నిజంగా లైఫ్ ని ఎంక్వైరీ చేసేవాళ్ళు ఇప్పుడఏందో ఒక ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి కోర్సులు వచ్చేసి అందరితో డిస్కస్ చేసిన టైం ఉండదు.
(28:59) ఆ ఈరోజు జాయిన్ అవ్వలేదు ఇక్కడ రాండి వారం రోజులు ఇది చేయండి. ఆ వారం రోజుల్లో గురువు చూస్తాడు అన్నమాట. అందులో ఏమన్నా రైట్ ప్రశ్న ఎప్పుడు రైట్ ప్రశ్న వచ్చినా ఎప్పుడు అర్థం చేసుకునేవాడు వచ్చినా గురువు సంతోషపడతాడు. అంటే త్వరగా పంపించడమే గురువు లక్షణం ఉంచుకోవడానికి ఏమ ఉండదు. ఇప్పుడంటే కొంచెం ఆర్థికంగా ఆశ్రమాలు డెవలప్ చేస్తున్నారు పెద్ద పెద్ద రూములు అది మెయింటైన్ చేయడం కోసం ఫంక్షన్స్ అవి చేస్తున్నారేమో ఒరిజినల్ గా అట్లా లేదు నిజమైన గురువు యూని కృష్ణమూర్తి కూడా చెప్తాడు ఎవడు నిజమైన గురువు అండి త్వరగా శిష్యుని వదిలించుకోవాలి యజమాన డాక్టర్ ఎవడు త్వరగా పేషెంట్ ని
(29:35) హెల్త్ లోకి తీసుకొచ్చే అందులోనే ఉంచి తను డబ్బు సంపాదించుకుంటే స్వార్థం వచ్చాడు ఇప్పుడు పేషెంట్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడం నిస్వార్థం కావచ్చు సో ఎదుటి వ్యక్తి వెల్ బీయింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అందులో ప్రముఖంగా డెంట్ ఎక్కడ పడుతుంది థాట్ ప్రాసెస్ లోనే ప్రాబ్లం ఇది నిర్వివాద అంశం థాట్ ప్రాసెస్ సరిగ్గా లేకపోతే నీ హోల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది.
(30:01) అందుకని నీ థాట్ ప్రాసెస్ లో నిలకడ రావాలి ఆ నిలకడ ఉన్నదాన్ని నువ్వు జీవితకాలం నిలబెట్టుకోవాలి. నిష్ట ఇప్పుడు ఇది మీకు అర్థమయిన తర్వాత మీకోసం చేసుకున్నది ఏదనా కచ్చితంగా ఇది నాకోసమే చేసుకోవాలి అనేది ఏదనా ఏది లేదు నాకోసం చేసుకున్న దాన్ని మిగతా వాళ్ళు కూడా అనుభవిస్తారు అంతే నాదంటూ ఏది లేదు ప్రాపంచిక అవసరాల కోసం కొన్నిసార్లు నావిగా కనిపిస్తున్నాయి ఐపాడ్ ఎగ్జాంపుల్ కానీ నేను ఇప్పుడు నా ఐపాడ్ నీకు ఇచ్చాను నేను మళ్ళీ దాన్ని ఎప్పుడు అది ఎలా ఉందనేది చూడలేదు ఒక అనుకుంటే అది కూడా ఒక 60,000 ప్రాపర్టీ ఉన్నాయి కదా దాని అర్థం పగిలిపోయినా నేనేమ కోపపడలేదు
(30:44) లేదా రెమిడీ ఉంది కదా నేను కూడా నేను కూడా చాలా సార్లు మలించాను. అట్లా సో నేను ఏం కోరుకుంటా అది నా ఆధీనంలో ఉన్నా నీ ఆధీనంలో ఉన్నా బాగుండాలి అందుకే ఐపాడ్ కి ఇచ్చినప్పుడు ఒక మాట రాసిచ్చండి మీరు ఏం రాశను ఇది మనది ఎవరిది కాదు ఇది ఎవరిది కాదని అది అసత్యం అర్థమైతే సూపర్ అప్పుడు నీ వస్తువు నా వస్తువు ఏముంది ఏ వస్తువైనా గౌరవంగా వాడు కూడా ఉంది అది తెలిసిన వాడికి ఎక్కడ పోతే ఏమి వాడు హోటల్ కి వెళ్ళిందా సత్రానికి వెళ్ళిందా సొంత ఇంట్లో ఉన్నా బంధువుల ఇంట్లో ఉన్నా వాడు ఎప్పుడు అవసరం తను గౌరవంగా ఉపయోగించి స్థితిలో ఉన్నాడు కాబట్టి దేని పట్ల మమ్మకారం రాదు ఇప్పుడు
(31:20) ఏది ఈ వస్తువు ఎవరిది కాదు అంటే ఏది నీకు అటాచ్మెంట్ లేదని సత్యం అది అంతకంటే ఏం కావాలి తెలుసుకుంటే అంతకంటే ఏముంది మనం ఇక్కడ బెంచ్ మీద కూర్చొని మాట్లాడుతున్నాం టీ షాప్ లో మనది కాదుగా ఇంట్లో నీ బెడ్డు మీద పడుకొని కూడా అదే ఆ భావనలో ఉండు అట్లా కొంత భావన వచ్చింది మళ్ళ పోయింది నిలబడితే నీ మైండ్ లో చా చాలా విషయాలు క్లియర్ అవ్వడం అంటే పట్టుకోవడమో దీనికన్నా ఏదన్నా అయితే ఆందోళన పడడం అవన్నీ పోయి సరి చేయడం మీద నీ దృష్టి ఉంటుంది.
(31:59) ఇప్పుడు నాదో నీదో చెడిపోయింది మనం సరి చేయిస్తాం హెల్దీ మైండ్ యొక్క ప్రపంచం మ్ స్వార్థం వస్తుంది నాది అనవసరంగా నీకు ఇచ్చాను అని వస్తుంది. నువ్వు నువ్వు దార్చుకోలేవు దాన్ని వస్తుంది అది నీ వల్ల కాదు నువ్వు నటించలేవు దాన్ని నాది కాదని ఎట్లా అనుకుంటావో నీదేనా అది ఇంపాసిబుల్ నువ్వు ఏదన్నా నటించొచ్చు కానీ యు కెనాట్ ఫేక్ యువర్ హ్యాపీనెస్ స్వార్థ రహిత స్థితిని నువ్వు ఫేక్ చేయవు.
(32:29) అది పొడ చూపుతుంది బయట స్వార్థం లేదు కాబట్టి నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. స్వార్థం స్వాపరా లేదు కాబట్టి దేనిైనా తీసి అక్కడ నూన కూడా ఉంటది ప్రేమ లేదు ఏమి లేదు సందర్భం అట్లా వచ్చు ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడిని లాగి ఉతర పడేసిందమ్మ ఇది మంచా చెడా వాడిపోయి తలప గోడ తగిడు దెబ్బ తాకి అందరూ తిట్టారు ఇప్పుడు సిసి కెమెరాలో కనిపించింది పాము వచ్చింది అందుకని లాగి అవతల పడేసి అట్లా లాగి అవతల పడేయాల్సి వస్తే ఆ సందర్భం చెప్తది తన కొడుకు కదా మెల్లగా నాన్న బుజ్జి రారా కన్నా అంటే చచ్చిపోతాడు వాడు అదంతే చూసేవాళ్ళు తప్పు అన్నారు పిల్లవాడికి
(33:14) దెబ్బ తగింది కరెక్ట పిల్లవాడు కూడా కోపం వచ్చింది కరెక్ట్ కానీ ఒకసారి లార్జర్ స్కేల్ లో చూస్తే సత్యవర్గం అందుకని ఎప్పుడైనా ఇంకా చాలా లార్జర్ స్కేల్ లో లైఫ్ చూస్తే అన్ని కరెక్ట్ అనిపిస్తాయి గుమ్మ గుమ్మ గుద్దిన వాళ్ళు ఉన్నారు దంతా పలగొట్టిన వాళ్ళు ఉన్నారు. అది పలగొట్టిస్తున్న వాడికి తర్వాత తెలిసింది నా కోసమే చేశాడు అట్లా సో నారో మైండెడ్ మీ బయట పడితే తప్ప ఆ అది అర్థం కాదు అది బయట పడేయడానికి ఒక ప్రయత్నం నడుస్తా ఉంటుంది ఈ సమాజంలో ఉన్న అందరూ వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం పని చేస్తున్నారు.
(33:54) కానీ అక్కడక్కడ అక్కడక్కడక్కడ కొందరు స్వార్థం పోయినప్పుడు వాడు చెప్పే మాటల్లోన వాడు చేస్తున్నాడు ఆయన అనుభూతి కలుగుతుంది అది ఓన్లీ మాటల వల్ల కాదు అది లివింగ్ ఎగ్జాంపుల్ గా ఉంటుంది. అందుకని అట్లా కాంట్రడిక్షన్స్ ఉంటాయా బోళ్ళను వస్తాయి సందేహాలు వస్తాయా బోళ్ళను వస్తాయి అనుమానాలు వస్తే బోళ్ళను వస్తాయి కానీ అవన్నీ ఎందుకు వచ్చాయి అంటే పోవడానికి ఎందుకంటే ఆ వ్యవధిని అతను ఇస్తాడు అట్లా ఏదన్నా ఒకటి చెప్పడానికి మాట అవసరమైతే మాట మౌనం అవసరమైతే మౌనము దూరం పెట్టవలసిన దూరం పెట్టాల్సిన వ్యక్తిని బట్టి ఓషో లైఫ్ లో చెప్తారు ఈ సంఘటన ఓషోది
(34:40) ఫోటోగ్రాఫిక్ మెమరీ తన ఎదురుగా 10 వేల మంది ఉంటే అందరికీ నమస్కారం పెడతారు కదా ఆ నమస్కారం పెట్టే సమయంలో ఆపేల మందిని చూస్తాడు అందరూ అనుకుంటారు ఏదో నమస్కారం పెడ కాదు స్కాన్ చేస్తున్నాడు రోజు వచ్చేవాళ్ళు వచ్చారా కొత్తవాళ్ళు వచ్చారా ఎందుకంటే ఆయన ఆశ్రమంలో అది ఒక్కటే టైమే అందరిని చూసేది ఒకసారి కార్లో పోతుంటే శీలని అడిగాడండి ఒక పర్టికులర్ పర్సన్ మన గుంపులో ఉంది ఏం చేస్తారో తెలియదు కానీ ఆమె వెంటనే పంపించేయండి అని చెప్పాడు.
(35:09) అప్పుడు శీలా ఆశ్చర్యపోయిందండి అరే ఇదేంటి ఇన్ని వేల మందిలో ఆ ఒక్క పర్సన్ ఎందుకంటే విషయం అది పి బయటికి పంపించినది షి విల్ నాట్ అండర్స్టాండ్ ఒకటి అండ్ షి డిస్ట్రాయస్ రెండ పక్కక పంపించి మన టెర్రన్ లో కూడా ఒక భాగం చెడిపోతే కాలు కొట్టేస్తారు. ద్వేషం ఉంటుందా ఏమన్నా అది ఉంటే అది ఇంకాస్త చెడు చేస్తది కాబట్టి కొన్నిసార్లు పక్కకు జరిపోవాల్సి వస్తుంది అంతకు ముందు ఏమ ఉండదు.
(35:37) జ్ఞానదేవ అనేది ఒక ఆభరణం కాదు లేకపోతే అది అవార్డ్ మెడలో కాదు గొప్పలు చెప్పుకోవడానికి అది ప్రకృతి స్థితి స్వర్తంగా ఉండడం అంటే దాని అర్థం నువ్వు ఓల్పోమని కాదు నీకు కావలసింది నువ్వు తినుబయి కానీ నేను ఒక్కడినే తింటాను పక్కవాడికి ఇవ్వను అనేది స్టూపిడ్ నేను ఎవరీ డే అది ఎక్స్పోజ్ చేస్తున్నట్టుంది నా చుట్టుపక్కల అది వస్తుంది పట్టుకోవడం మంచిది మనం ఉంచుకొని చెడ్డది వీరాలకి ఇద్దాం అని వస్తుంది.
(36:01) నువ్వు ఏది తింటావో అందరికీ ఇప్పుడు నేను ఏకాంతం కోసం అన్ని చేశాను రీసెంట్ గా ఎవరైనా నాతో చెప్పిన మాటది ఇప్పుడు స్టూడియోలో ఒక్కడే పడుకుంటాను నిజంగా నేను ఒక్కడినే పడుకోవాలి ఏకాంతంగా మీరంతా గుంపులో పడుకోవాలి చూడు నేను ఉల్టా ఉంది ఇక్కడ సో నేను క్రియేట్ చేసి నేను గుంపులోకి వెళ్ళిపోయినా వేరే వాళ్ళని ఏకాంతంలో ఉంచుతున్నాను ఎందుకంటే ఎక్కడుందో ఏకాంతంగా ఉంటాను అని తెలుసు కాబట్టి నేదాన్ని కోరుకోవట్లేదు స్పెషల్గా అట్లా కాకుండా ఏ ఇదంతా నేను క్రియేట్ చేసింది అని ఆ థాట్ వచ్చింది అక్కడి నుంచి డిస్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది మాట వచ్చేస్తుంది.
(36:47) ఇప్పుడు ఎగ్జిబిషన్ చేసుకుందాం నాకేం వస్తుంది చెప్పి నేనే మాట్లాడతా నేనే ఇన్స్పైరీ చేస్తాను చూస్తా చూద్దాం ఒక ఏ అవకాశం లేదని బాధపడే వాళ్ళకి ఉండదు అవకాశం ఇచ్చిన ఉపయోగించుకుంటారు ఎవరన్నా చూస్తారు సమయం ఇస్తే బ్రహ్మాండంగా ఇస్తారు మాట్లాడుతాను అవసరమైతే నేనే మెటీరియల్ ఇప్పిస్తాను చూస్తారు టెస్టింగ్ అన్నమాట ఆ వీడు చేస్తాడు ఏదో వీరు చేస్తారని తెలిస్తే అప్పుడు నా సహాయం లేకుండా చేసేంతవరకు చేయ పట్టుకుంటాను రెండోది నేను చేసిన తర్వాత వాడు హిట్ అయితాడు అని అట్లా ఏమ ఉండదు ఎవరు సక్సెస్ అయినా అది నా సక్సెస్ే ఎవరు ఆనందంగా ఉన్నా
(37:25) నేను ఉన్నట్టే అని నాకు అంతర్గత భావన ఉంది కాబట్టి నేను నిశ్వార్తని ఇస్తాను అట్ట కాకుండా నా మనసులో ఏది ఉందనుకో ఏదేమైనా నేనే టాప్ ఉండాలి మిగతవాళ్ళు నా కింద ఉండాలి అనుకున్నప్పుడు చేసే సేవలో కూడా 100% ఉంటది కాదు అది జడ్జిమెంటల్ గానే ఉంటది. సో అల్టిమేట్ గా మనం ఏం చేయాలి సత్యం తెలుసుకుంటే నీ పని నువ్వు చేసుకో బాత్కత హోగా ఆ పని వల్ల ఎవరికీ ఇబ్బంది కాకుండా బి లిటిల్ క్రియేటివ్ ఇప్పుడు ప్రూవ్ చేసేది కాదు అనుభూతి చెందేది అనుభూతి చెందేది మాటలకు అతీతంగానే ఉంటుంది ఎప్పుడైనా సినిమా చూసేవాడని ఏడుస్తున్నాడు సో ఎందుకు
(38:10) ఏడుస్తున్నాడు ఎగజాక్ట్ గా చెప్పడం ఏమ ఉండదు ఒక ఎమోషన్ ఫామ్ అయింది అది ట్రిగ్గర్ చేసి కన్నీళ్లు వస్తుంది. అట్ల ఒక అమ్మాయి మీద ప్రేమ కడింది ఏ విషయానికి ప్రేమ కలిగి ఉంది చెప్పడం కష్టం ఒక ఐదారు చేష్టలో 10 చేష్టల వల్ల ఒక చిన్న థాట్ ఫామ్ అయి ఆ థాట్ ట్రిగర్ చేస్తుంది. ఆ థాట్ బ్రేక్ అయితే పోతుంది. అది థాట్ కి బియాండ్ గా పని చేస్తే ఎమోషన్ ఉండే అవకాశం ఉంది.
(38:37) సో మిగతా అందరికీ ఎమోషన్ ఒక మాధ్యమం పని చేయడానికి గాని సక్సెస్ ఒక మాధ్యమం లైఫ్ అర్థమైతే ఏది కాదు మాధ్యమం అరే పని చేయడం మన ధర్మం రా బాబు అందుకని పని చేయడం తప్ప ఇప్పుడు మనం పెయింటింగ్ చేస్తున్నాం కొనాలనో లేకపోతే ఫేమస్ అవ్వాలనో వేస్తే అది రాంగ్ అది నీకు వేయడం వచ్చు వేయ నువ్వు ఆ పెయింటింగ్ వేసినప్పుడు ఒక వ్యక్తి సంతోషపడ్డాడు చూసావా నీవే అది నీవే వేసిన పెయింటింగ్ వల్ల ఒక వ్యక్తి మొఖంలో చిరునవ వచ్చింది.
(39:06) అంటే అతన్ని సంతోష పెట్టడానికి అది ఉపయోగపడదు. రెండోది అత సంతోష పెట్టాలని నీ ఉద్దేశం కాదు. అటువంటి ఒక ఉదాత్తమైన ఆలోచన వస్తుంది. అది ఒకసారి నీకు కూర్చున్నప్పుడు డబ్బుకి ఇబ్బంది తప్పక డబ్బు సరిపోయినంత వస్తుంది నీకు మనిషి కొంచెం భయపడతాడు కానీ నువ్వు ఏం చేసినా డబ్బు ఇస్తుంది సమాజం డబ్బు సమాజం దగ్గర డబ్బు ఉంది. నువ్వు జస్ట్ నిస్వార్థంగా కనబడు ఎవరెవరో ఏమేమో చేస్తారు నీకు బట్టలు ఇస్తారు.
(39:32) నిస్వార్థమ ఉంటుంది అహంకార శూన్యత ఉంటుంది కాబట్టి ఎవరనా ఒక పాత పట్టిస్తే ఇదేంది సార్ రేమాన్స్ తీసుకరాలేదా అని ఏమ ఉండదు ఏది ఇచ్చినా ప్రసాదంగా తీసుకోమ అది వేసుకోమని నేను ఒకసారి ఒక తరస్తు మేడం అని ఉండేది నేను ఇది అర్థం చేసుకున్న తర్వాత నాకు పరిచయమైన వ్యక్తులు ఆవిడ అంటే నిస్వార్థముగా నాకు తోచిన పని చేస్తా వచ్చేది వస్తుంది పోయేది పోతుందని నాకు 100% అర్థమైింది ఈనాటికి నేను ఢిల్లీ వెళ్లి పర్ఫార్మ్ చేయొచ్చాను నాకు ఎంత ఇస్తారో తెలియదు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నాకు ఏమ ఇస్తారో తెలియదు నేను ఏది ఆలోచించలేదు ఎర్పోర్ట్ కి వెళ్ళాను ఫ్లైట్ మిస్ అయింది
(40:10) ప్రశాంతంగానే ఉండి ఎక్స్ప్లైట్ పట్టుకొని వెళ్ళిపోవడం తప్ప మనల్ని బ్లేమ్ చేసుకోవడం మీ వల్ల నిలది అంతా ఏమ ఉండదు ఇంకా అట్లాంటిది సో ఆ ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ బయట కూర్చోబెట్టారు ఆవిడ వచ్చి బయట మారింది ఆ మాకు వచ్చిన డిజైనింగ్ ఆర్ట్ వర్క్ కావాలి చేస్తామా చేస్తానండి అని ఎంత అని నేను చేస్తాను మీకు టెన్షన్ ఇవ్వండి అన్నా ఆ అట్లా కాదు ముందు చెప్తే మాకు క్లారిటీ ఉంటుంది నిజంగా చెప్పనా మేడం నాకు తెలియదు నాకు ప్రస్తుతం అవసరాలు ఉన్నాయి ఏందది రూమ్ రెంట్ కట్టుకోవాలి రూమ్ రెంట 4000 నా బైక్ పెట్రోల్ పోసుకోవాలి ఇవి నా పరిస్థితులు నేను ఒకదానికి ఇంత అని ఎట్లా
(40:54) చెప్పగలను అందుకని నాకు నిజంగా తెలియదు. అందుకని నేనైతే చెప్పను నిజంగా నా మనసులో కూడా ఏ ఫిగర్ లేదు నేనుేమ నటిస్తలేను ఆమె అట్ట నాది నేర్గా చూసి సరే డూ ఇట్ అని అలాగే చేశను చేసిన తర్వాత ఆశ్చర్యకరం ఏందంటే అంతవరకు వాళ్ళు చేసిన డిజైన్స్ ఏవి ఎవరికీ నచ్చలేదు పర్టిక్ులర్లీ క్లైంట్ కి నేను చూసిన తర్వాత సంహౌ దే లైక్ ఇట్ సో అందుకని వాళ్ళు ఎప్పటినుంచో ఇవ్వాల్సిన మనీ కూడా రిలీజ్ చేశారు ఇట్లా చేయండి వర్క్ ఇట్లా చేస్తే మీకు మాకు పేచి ఉండదు కదా అని అవి ఆశ్చర్య పోయి వీడు ఏమో శుభ సంకేతం ఉన్నట్టు ఉంది అని చెప్పి నన్ను పిలిచింది. పిలిచి భోజనానికి రాలేదు అంటే
(41:32) ఫస్ట్ గేట్ బయట కూర్చోపెట్టింది ఆవిడ ఇప్పుడు తన ఇంట్లోకి తీసుకెళ్ళింది. తర్వాత ఎక్కడఉందా ఏ వస్తువు ముట్టుకోను ఎవరి దగ్గర చూడను ఏ అనవసరమైన మాట మాట్లాడను దాని అర్థం వేరేవాడి ఉన్నాను కాదు నేను నాయనతోనే మాట్లాడను ఎవరి మాట్లాడిస్తే మాట్లాడ మా అమ్మ బాగున్నాడు బాగున్నా అంట గన వేరే విషయం ఏం మాట్లాడక అదే భోజనం పెట్టా ఎలా ఉందని అడిగి అంటే ప్రతి మాట కాంట్రిబ్యూట్ చేస్తుంది స్నేహాన్ని స భోజనం పెట్టుకున్నప్పుడు ప్రసాదంలో తింటున్నా ఎలా ఉందని మీరు అడగొద్దు నేను చెప్పను ఇప్పుడు వండే మీకు తెలుసు ఎలా ఉందో అందుకని నా ఒపినియన్ చెప్పి తీసుకపోతుంది. వాళ్ళంతా ఆ అని
(42:08) మొహాలు చూసుకున్నారు అయిపోయింది. ఆ తర్వాత పోయేటప్పుడు నాకు ఒక కవర్ ఇచ్చా ఆ కవర్ లో 15,000 ఉంది. నేను వేసిన స్కెచ్స్ కి నిజంగా మార్కెట్ ప్రైస్ ఉందా 2000 ఇవ్వాలి.1,000 ఇచ్చా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూశ చూసి ఫోన్ చేశ మేడం ఏంటి మర్చిపోయి వేరే వాళ్ళ కవర్ నాకుఏమనా ఇచ్చారా ఆ లేదు నీకోసమే ఇచ్చాడు. మరి నేను చేసిన వర్క్కి నిజానికి మార్కెట్ ప్రైస్ అనుకున్నా కూడా అంత అయితే ఇవ్వబడదు కదా అంటే నేను వ్యాపారంగా ఇచ్చింది కాదు మా అబ్బాయి అనుకొని వచ్చాను అని చెప్పింది వ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ సో వారానికి ఒకసారి మన ఇంట్లో భోజనం ఏ పని అంటే ఆ పని
(42:50) చేయడం నెలకు ఎప్పుడైనా రెండు మూడు సార్లు కబుర్లో పెట్టి కొంత డబ్బు ఇయడం అది ఎందుకు ఇచ్చారని లెక్కలో ఇట్లా కొన్నిసార్లు మన లైఫ్ లో నీవు నేను ఇంత అంత అనే భావన లేకుండా స్నేహాలు ఎస్టాబ్లిష్ అట్లాంటి స్నేహాలతో జీవితం ఉంటే చాలా బాగుంటుంది అట్లాంటి దాని కోసం నేను ఎప్పుడు వెయిట్ చేస్తా ఉంటాను. ఫ్రెండ్స్ ఉండాలి కానీ మూర్ఖమైన ఫ్రెండ్స్ ఉండకూడదు వస్తువులు ఉండాలి కానీ వాటితో అటాచ్మెంట్ ఉండకూడదు పని చేయాలి కానీ సక్సెస్ కోరుకోకుండా పని చేయాలి.
(43:19) ఇల్లు ఉండాలి దాంతో బంధం లేకుండా ఉండాలి. ఎక్కడున్నా నీ చుట్టుపక్కల సరౌండింగ్స్ నీడ పెట్టుకోవాలి అది నా ఇల్లే తో ఒకలాగా నీ ఇల్ల ఇవన్నీ పోతే లైఫ్ లో ఒక ఈజ్ వస్తుంది. ఇవన్నీ ఉంటే ఎక్కడో చోట నీకు నువ్వే అడ్డుకట్ట వేసుకుంటావ్ ఉదాహరణకి నేను ప్లాస్టిక్ చైన్ మీద కూర్చోను అని ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు అక్కడ ప్లాస్టిక్ ఎర్లే ఉన్నాయి అయిపో ఒక్క థాట్ వల్ల నువ్వు కూర్చోడం మానేస్తా కూర్చున్నందుకు కాళ్ళు లాగుతాయి దానివల్ల నీ వర్క్ అయి బి లిటిల్ ఫ్లక్సిబుల్ అి ఒక్క రోజు కూర్చుండాలి అనుకుంటే అట్లా సో ఒక ఒక ఎక్స్ట్రార్డినరీ ఫ్లక్సిబిలిటీ అండ్ ఈస్ నువ్వు నిరంతరం అనుభూతి
(43:52) చెందుతావు అది ఏకాంతంగా ఉన్న మంది మధ్యన ఉన్న అడవిలో ఉన్నా లేకపోతే ఏదో ఒక సఫిస్గేటెడ్ ప్లేస్ లో ఉన్నా దట్ కంటిన్యూస్ ఇది మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్ హ్యూమన్ లైఫ్ లో అత్యంత అరుదుగా జరుగుతది. జరగొద్దని కాదు జరగనివ్వరు ఆనందంగా ఉండి ఏ అవకాశాన్ని మనిషి ఆహ్వానించాడు కావాలని ముళ్ళ వేసుకుంటూ ముళ్ళేసుకుంటూ క్రియేట్ చేసుకుంటూ క్రియేట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ మాటలు అనుకుంటూ ఆ ఒక రకంగా చూస్తూ పక్కవాళ్ళ విషయంలో తల తిరుపుతూ వాడి జీవితాన్ని వాడే కాంప్లికేట్ చేసుకుంటాడు అరే బాబు నువ్వు చేసినా చేయకపోయినా మనిషితో ఉంటే చాల స్పృహ కలిగే వరకు వాడి న్యూసెన్స్ ఉంటుంది. అది
(44:27) కలిగిన తర్వాత నీకు ఎక్కడున్నా ఏమి కాదు నీకు ఏ ఇబ్బంది ఉండదు చూసేవాళ్ళకి కనిపిస్తా అబ్బా ఆవిడ ఎన్ని ఇబ్బందులు పడదు మనుషులు తీసుకోనే లేదు ఇబ్బంది ఎక్కడ తాత్కాలికంగా వస్తుంది వర్షంలో తాత్కాలికంగా నానా అట్లా ఉంటుంది అది ఎవడో తిట్టాడు తాత్కాలికంగా తిట్ల వర్షంలో నానా పు భోజనం లేదు ఆకలి వర్షంలో నానే సంఘర్షణి రెండోది నేను చాలాసార్లు చెప్పాను నువ్వు కూడా వినే ఉంటావ్ ఇప్పుడు నేను బాధపడదాం అన్న నాకు బాధత లేదు.
(44:56) ఇప్పుడు ఒకడి మీద ద్వేషం పెంచుకుందాం అన్నా రాదు ఇప్పుడు ఒకడి గురించి చాటలు చెప్దాం అన్నా రాదు ఒకడి గురించి ఊరికి ఆలోచిద్దాం అన్న థాట్ రాదు. అది ఇంకా అది ఇంపాజబుల్ అది దేర్ ఇస్ నో అందుకే ఓషో అన్నది కరెక్ట్ వన్స్ యు అండర్స్టాండ్ లైఫ్ దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ అన్నాడు అప్పుడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అనిపిస్తుంది సైకిల్ దుఃఖం వచ్చినా కింద పడ్డం ఉండదు.
(45:17) అనుకోకుండా పడ్డం ఉంది సైకిల్ కాబట్టి నీ అంతకు నువ్వు ఎట్లా పడతావ్ కళ్ళు తెరిచిన తర్వాత నీకు ఒక్కసారి సినిమా ఎలా తీయాలి సినిమాటోగ్రఫీ దృష్టి ఏర్పడడం ఇ ఆ దృష్టితోనే అంతా చూడండి ఎవ్రీథింగ్ బికమ్స్ ఏ కంపోజషన్ ఎవ్రీథింగ్ బికమ్స్ ఏ ప్రేమ ఆర్టిస్ట్ కి అంత కలర్స్ లో కనిపిస్తా ఉంటుందో అంటే జ్ఞానికి అంత జ్ఞానంలో కనిపిస్తాఉంటుంది అంత బాగానే ఉంది కదా అని అతని నిరంతరం ఒక అనుభూతిగ బానే దాన్ని బాగా చేస్తానని తెలుసు కాబట్టి అది కూడా బానే ఉంది.
(45:54) ఇంత అంతకుమించి ఏమి లేదు. ఇదేమంత పెద్ద విషయం కాదు ఇది సెల్ చేసుకునే విషయం కాదు ఇది పేరు ప్రత్యేకతలు లాటించే విషయం కాదు లేకపోతే దండలు వేయించుకోవడం కాదు ఏది కాదు సాధారణ జీవితం బతకడానికి ఈ అవగాహన ఉపయోగపడుతుంది. అగైన్ యు ఆర్ అబ్సల్యూట్లీ నార్మల్ ఎంత నార్మల్ అంటే పరమ నార్మల్ అడవిలో జింక్ ఎట్లందో అట్లా దానికేమో తెలియదు కాబట్టి అట్లా ఉంది సహజంగా నువ్వు అన్నీ తెలిసి సహజంగా ఉంటుంది అది వీడు ఎవరో ఒక్క మాట ఏందంటే జీవితం బాగుందా అంటే బాగుంది దాని అర్థం బాగా లేని దానికి ఆపదం కాదు ఉన్నదంతా బాగానే ఉందని తెలుస్తుంది.
(46:39) అది ఒక ఎరుకలాగా తెలుస్తా ఉంటుంది చెప్పాను కదా బుద్ధుడు చెప్పినట్టు అప్పో దీపో భవ అంటే నీవే కాంతివిగా బి లైట్ అంట టు యువర్ సెల్ఫ్ అని చెప్పారో అది 100% కరెక్ట్ అది ఎరుకకి చైతన్యానికి ప్రతీక ఆ స్టేట్మెంట్ అంటే నువ్వు ఎక్కడున్నా యు ఆర్ అవేర్ ఆఫ్ సరౌండింగ్స్ అవేర్నెస్ పోయిందా యు బికమ్ అన్కాన్షియస్ అన్కాన్షియస్ అయ్యావా మాట జారుతావు తేజారితావు ముట్టుకుంటావు అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది దానికి సఫర్ అవుతుంది కచ్చితంగా జరుగుతుంది.
(47:17) అందుకని నువ్వు కాన్షియస్ గా ఉండాలంటే హటాత్తుగా ఉండలేవు నువ్వు ఎరుకగా ఉండాలంటే హటాత్తుగా ఉండలేవు అయ్య పని అది ఎట్లా కుదురుతుంది సైకిల్ వచ్చినవాడు చెప్తాడు దైరెక్ట్ తొక్కో ఎక్క రాదు బాయ ఇప్పుడు సైకిల్ వచ్చినవాడే ఏ ఆదరణ లేకుండా తొక్కేవాడు ఒక రాయి ఎక్కి దాని మీద కాలు పెట్టి తొక్క అని చెప్తాడు ఇప్పుడు ఇది అసత్యం అయిపోయిందా రాయిని దూరం చేయడానికి రాయిని ఇయ్యాల్సి వచ్చింది.
(47:43) అదిఒక ఫాల్స్ హోపే కానీ అప్పుడు ఆ సమయానికి అది ఉపయోగకారి తప్పదు ఇప్పుడు నేను రాయలేకుండా తొక్కుతున్నా అందరికీ రాయలేకుండా పొట్టోడు వచ్చాడు ఇప్పుడు మొత్తం టీచింగ్ మార్చాలా ఇప్పుడు మా దగ్గరికి మా వైలిన్ సార్ దగ్గరికి అందరూ లెఫ్ట్ హ్యాండ్ తో వైన్ వాయిస్తారు అంటే ఫింగరింగ్ రైట్ హ్యాండ్ తో బోయింగ్ చేస్తారు. ఒకడు ఆపోజిట్ వచ్చాడు.
(48:08) సార్ అన్నాడు నేను ఏర్పాను ఇంపాసిబుల్ నాకు ఎందుకంటే స్ట్రింగ్ పొజిషన్ మారిపోతది వీళ్ళ పొజిషన్ మారిపోతది ఇప్పుడు నేను నీకు ఆ వాయుని చూపియాలంటే నేను ఆ రైట్ హ్యాండ్ అవ్వాలి కదా పక్కనున్న వాళ్ళు తలడం విన ఎట్లారా ఇప్పుడు వీడికేమో ఆసక్తి ఉంది మనందరం అందరూ లెఫ్ట్ హ్యాండ్ ప్రపంచంలో ఎవరు మైనిస్తున్నారో అందరూ లెఫ్ట్ హ్యాండ్ తోనే ఫింగరింగ్ ఉంటుంది.
(48:31) ఇప్పుడు వాడి కోసం వస్తే ఇప్పుడు గురువు అబద్ధం చెప్పినట్టా గురువు వాడిని అన్కంపాషనేట్ గా బయటకి పంపించేసినట్టా కొన్నిసార్లు అవకాశం ఉండదు ఏం చేయాలి చెప్పి ఇప్పుడు మొత్తం సబ్జెక్ట్ మార్చాలి ఇప్పుడు నేను వాయిని చూపియాలి నీకు నాకు ఇట్లా రాదు నేను ఇట్లా వాయిస్తే వాడు ఉల్టా పల్టా చేసుకొని వాడు అర్థం చేసుకోలేడు.
(48:55) అలా కష్ట యు నో ద డిసిషన్ హి టుక్ నేను నాకు నేను చెప్పినట్టే చెప్తా నీవు ఉల్టా చేసుకో అర్థం చేసుకొని వస్తే ఓకే ఉండు లేకపోతే దొబ్బే అన్నాడు అది ఆఫ్టర్ సో మచ్ కన్సిడరేషన్ అవుట్ ఆఫ్ కంపాషన్ చెప్పాడు కుదరదు నన్ను అలా కష్టం రాదు కొన్నిసార్లు కష్టం అది చాలా డీప్ రూటెడ్ సైకలాజికల్ డిజాస్టర్ లో ఉన్నవాడికి వాడికి ఏం అర్థం అవతది కొన్నిసార్లు అంతే అని చెప్పిన సందర్భాలు ఉందేమో కొన్నిసార్లు ఎవడనా ఏడుస్తుంటావా మర్ష ఏడవని తందిలు చూడడు ఏమ ఉండదు వాడు క్రియేట్ చేస్తున్నది ఎంత ఉందంటే వాడు ఏడవవలసింది ఏడు పాప అన్నా వాడికి ఆగదు అందుకని ఎట్లీస్ట్ ప్రశాంతంగా ఏడిచే అవకాశం
(49:38) ఇస్తాడు జ్ఞాని చూడడానికి వీటి దూరంగా ఉంటది. కానీ అక్కడికి అది కరెక్ట్ సైకిల్ నేర్చుకోడానికి రాయి ఇస్తున్నారు అట్లా ఆసర అవసరం ఇప్పుడు ఇతను నేర్చుకుంటే ట్యూబ్ ఇచ్చుకు ట్యూబ్ కి ఇతనికి ఏం సంబంధం లే ఏమనా సంబంధం ఉందా కానీ ఒక టైం లో ఉపయోగపడుతుది అలాగే ట్యూబ్ తో లైఫ్ అంతా కొడితే ఆడే వేస్ట్ ఫెల్ ట్యూబ్ తో లైఫ్ అంతా కొట్టమని నేను నేర్పిస్తే నేను వేస్ట్ ఫెల్ ట్యూబ్ ఇచ్చిన వాడికి తెలుసు ట్యూబ్ లాగేసుకునే సమయం వచ్చినప్పుడు లాగేస్తాను అని తెలుసు వాడికి అంత కచ్చితంగా ప్రతిజ్ఞానికి తెలుసు ఎన్ని ఆసరాలు ఇచ్చాడు అన్నిటిని భస్మి పట్టలం చేస్తాడు ఒక టైంలో వాడిని
(50:16) నగ్నంగా నిలబెట్టి వాడు వినే స్థితి వస్తది చూసావా అప్పుడు మాట్లాడతాడు అంతవరకు ఏ డిస్కోర్స్ స్టార్ట్ కాలేదు స్పిరిచువల్ డిస్కోర్స్ ఓన్లీ ఆఫ్ ఫైవ్ మినిట్స్ ఆ ఫైవ్ మినిట్స్ కి రావడానికి 1000 గంటలు మాట్లాడబడుతుంది. తప్పదు అది అంతే అది అలాగే ఉంటుంది. ఆ స్థితిలో ఎవరున్నా అది తప్పదు అనివార్యం అన్నమాట దీనికి ప్రత్యామన్యాయంగా ఇంకోటి ఉంది.
(50:39) అసలు ఎవ్వరు లేరు అనుకొని బతకడం ఉంది. సర్ చేతనకి ఫోన్ చెయ్ తనే చేశను ఆ తనే చేశను పోతుంది అక్కడ
No comments:
Post a Comment