Sunday, May 24, 2026

రోజంతా నైటీ.. Is Nighty Good to Wear All Day? | Health & Lifestyle Dangers of Wearing Nighty All Day

రోజంతా నైటీ.. Is Nighty Good to Wear All Day? | Health & Lifestyle Dangers of Wearing Nighty All Day

Author Name:SumanTV Lifestyle

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVLifestyle

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Lt01g3Rrs2M



Transcript:
(00:00) జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్ వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అమ్మ మామూలుగా అయితే కన్నా ఇంటికి వెళ్తే ఎవరైనా నీకు ఏదైనా కావాలా తాంబూలంలో కానీ ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం నైటీలు బాగా వైరల్ అవుతున్నాయి. అంటే ఒకప్పుడు ఆడవాళ్ళకి చీరల పిచ్చి ఉండేది. ఇప్పుడు చీరల పిచ్చి కాస్త తగ్గిపోయి నైటీల పిచ్చి ఎక్కువైపోయింది చీరలతో పాటు నైటీల పిచ్చి ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ నీకు ఏం కావాలి మ్యారేజ్ డే కానీ బర్త్ డే నాకుఏమ వద్దు నైటీలు కొనిస్తే చాలు ఆ రేంజ్ కి వచ్చారు సరే నువ్వు వేసుకున్నావా ఇంట్లో
(00:34) ఓకే నడి రోడ్లో కూడా పగలనక రాత్రి అనక నైటీలు వేసుకొని తిరగడం వల్ల నిజంగా పాపం మగవాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు కానీ అమ్మ ఇంట్లో హస్బెండ్ లే కాదమ్మా అవి చూసే పరాయి మగవాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది అని చాలా మంది మగవాళ్ళు కూడా మీకు చెప్పింటారు చెప్పారండి నాకు చాలా మంది చెప్పారు ఎందుకంటే మీరు ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇస్టార్ కాబట్టి నిజంగా ఇంట్లో ఒక భార్య నైటీ వేసుకుంటేనే ఒక భర్తకి ఎంత కష్టం ఉంటదో నువ్వు అదే నైటీ వేసుకొని రోడ్లంబడి తిరుగుతూ ఉంటే చూసే మగాలకు ఎంతమంది మగాలకు ఇబ్బందిగా ఉంటది అసలు ఎందుకమ్మా నైటీలకు అంత ఎఫెక్ట్
(01:10) ఎందుకు అయిపోయినారు నైటీ అంటే కంఫర్టబుల్ వాళ్ళు ఏమంటారంటే ఎందుకంటే ఇది నా కంఫర్టబుల్ అండి నేను కంఫర్టబుల్ గా ఉండడానికి వేసి నా కంఫర్ట్ అని చెప్తున్నారు కానీ అసలు దాని దాని పేరు ఏంటే నైతి అంటే రాత్రి పూట వేసుకుంటేది లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు అంటే ఒంటినిండ నువ్వు బట్టలు వేసుకోలేదు నీకు ఇరిటేషన్ వస్తుంది నీకుేదో సమస్యలు ఉన్నాయి స్కిన్ అలర్జీ ఉంది ఒక కాటన్ నైటీ వేసుకొని ఉండమ్మ ఏదనా సర్జరీ అయినా ఉంటుంది దానికి ఎవ్వరు ఏమ అనట్లేదు ప్రతిదానికి నైటీ నేను మొన్న శ్రావణ మాసంలో నన్ను మా ఫ్రెండ్ పేరెంట్ అని పిలిచారండి తాంబూలం కోసం పిలిచారు
(01:44) ఆవిడ చెప్పింది మేడం మీరు 7:38 లోపల రండి అంటే సరే అని నేను కరెక్ట్ సెవెన్ కు వెళ్ళా వెళ్లి బెల్ కొట్టా బెల్ బెల్ కొట్టేటప్పటికి ఆవిడ నైటీ వేసుకొని బయటికి వచ్చింది. అదేంటి నన్ను రమ్మనిది ఈవిడ ఏదికే కదా ఇదేంటి నైటీ వేసుకొని ఉందండి నైటీ వేసుకోనే రాదు గారు మాకు తాంబలం ఇచ్చింది మా కాళ్ళకు పసుపు రాసింది దాని తర్వాత మళ్ళీ మాకు అక్షంతలు ఇచ్చి ఆశీర్వాదం ఇవ్వమని చెప్పింది ఆ వాయనాలు ఇచ్చింది నైతి మీదే ఏమనాలో చెప్పండి అంటే శ్రావణ మాసంలో జనరల్ గా ఈ వ్రత వరలక్ష్మీ వ్రతం చేసుకున్నప్పుడు చక్కగా ఉన్నదాంట్లో తయారయ సారీస్ కట్టుకొని చీరలు కట్టుకొని
(02:20) ఏదో ఉన్న నగలు వేసుకుంటారు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను అనుకున్నా నేనేమ అనలేదండి అనక నా టైం చూసుకున్నదండి ఏమనా 10 కి వచ్చాను నిన్న విడవనికి సరే నేను మీరు అన్నట్టుగా 10:30ర 11 ఇంటికి నేను లేట్ గా వెళ్ళాను ఎస్ ఆ టైంలో అది రాత్రిపూట పడుకుండే టైం ఆమె కంఫర్ట్ కోసం పొద్దున్న నుంచి చేరలు కట్టుకొని అలిసిపోయింది ఏంటికి నైటీ వేసుకొని ఆవిడ అందరికీ తాంబోలు ఆలుస్తుంది ఏం చెప్పాలో చెప్పండి అంటే ఈ నైటీలు ఎలా అయిపోయినాయి అంటే అసలు ఆ మాట అంటేనే చిరాకు వేస్తుందండి ఇంకోసారి నైట్ అయినా నిజంగా చిరాకు వేస్తుంది వాకింగ్ వెళ్ళండి
(02:50) నైటీలు వేసుకొని వెళ్తారు సో మీతో పాటు ఇంకా నడిచే చే మగవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు మిమ్మల్ని చూసి కంఫర్టబుల్ గా ఉంటారా వాళ్ళు మీ కంఫర్ట్ మీ కంఫర్ట్ ఎదుటి వాళ్ళకి అన్కంఫర్టబుల్ గా ఉండకూడదు కదా ఇంకా ఇంకొక దరిద్రం ఏందంటే అంతసేపు నైటీలే ఉంటారు అంతసేపు మాట్లాడతారు ఎవరైనా వచ్చారు అనేటప్పటికి తలుపు కొట్టంగానే దాని మీద ఒక టవల్ వేసుకొని వస్తారు మళ్ళ ఇంకా అదిఒక విచిత్రం అసలు అంత అంటే నైటీలు అంటే పిచ్చివాళ్ళు అయిపోతున్నా అన్నమాట ఇప్పుడు చీరలు ఎన్ని ఉంటున్నాయో నైటీలు కూడా అన్నే ఉంటున్నాయి ఇంకా కొంతమంది ఫంక్షన్లో లో ఏమఇస్తున్నా ఏమ వద్దామండి ఏం
(03:25) చేరలో ఏం కట్టుకుంటాం చెప్పండి బ్లౌజులు అట్లాగా వాటికి సరిపోవట్లేదు కాబట్టి మంచి నైటీలు ఇచ్చేసినాకు మాకు నైటీలే ఇవ్వండి అని కూడా కొంతమంది సో నైటీ అనేది ఓన్లీ రాత్రిపూట మీరు ఒక్కరు ఉన్నప్పుడు కదా మీ ప్రైవసీ మీ కంఫర్టబుల్ పోతుంది పొద్దున లేగా అనే పూజలు కూడా అండి కొంతమంది పూజలు కూడా నైటీలు వేసుకొనే చేసేస్తున్నారు ఏమి ఉండవు మెడలో చేతులో చెవులలో ఏమి ఉండవు పూజ మాత్రం అష్టోత్తరాలు సహస్రనామాలు అన్ని చదువుతారు నైటీ మీదే మీరు నైటీ నైటీలో అంటే మీరు అలా నైటీలో ఉంటే అది అసలు పూజ అని అంటారా అది రాత్రిపూట పడుకునేటప్పుడు కంఫర్టబుల్ కోసం వేసుకున్న నైటీలో దేవుడి
(04:02) ముందు కూర్చొని పూజ చేస్తే అది ఏం పూజ అంట అది సో ఇవన్నీ ఏంటంటే అదే చెప్తున్నా ఆడవాళ్ళు ఏమంటారుంటే మాకు స్వేచ్ఛ కావాలి కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు ఉంటారు ఎస్ మీరు ఇష్టం వచ్చినట్టు ఉండండి కానీ మీరు చేసే చర్యల వల్ల మీరు అంటే ఈ లైటిలు వేసుకోండి వాక్యంకి వెళ్తారు ఇంకా నేను మొన్న ఒక ఎగ్జబిషన్ కి వెళ్ళారు రాజుగారుఎబిష వెళ్తే ఆవిడ మరి ఏమనుకుందేమో ఎగ్జిబిషన్ మూసేస్తారు అనుకుందో కూలిపోతుంది అనుకుందో నైటీ మీదనే వచ్చేసింది ఆవిడ ఎగజిబిషన్ ఎగ్జిబిషన్ నైటీ మీద ఎగ్జిబిషన్ కి నైటీ మీద వచ్చేసింది ఆవిడ తెలుసా సూపర్ మార్కెట్లో చూసారా ఎంతమంది
(04:34) నైటీలు వేసుకొని తిరగడం నేను ఏంటి అసలు నైటీ అంటే జీవితం మీద విరక్తి పుట్టేలాగా అసలు మగవాళ్ళకైతే కోపం వస్తుంది నైటీ నైటీ అనంగానే కోపం వచ్చేస్తుంది ఒక మొగుడికే కాదు కాదు మగవాళ్ళందరికీ కోపం వస్తుంది కదా అవును మరి వాళ్ళు అంటే వాళ్ళకు వాళ్ళు ఆలోచన పెద్దవాళ్ళు నేను అన్నాను మీరు నేను మళ్ళీ చెప్పిన గా పేషెంట్స్ కదా వేసుకోవచ్చు దానికి ఎవ్వరే అభ్యంతరం చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఆ హెల్త్ పర్మిట్ చేయదు కాబట్టి వేసుకొని ఈ నైటీలు అనేది ఎంత చండాలం అయితే అసలు ఆ చెంప ఈ చెంప వాయిల్ చాలా అనంత కోపం వస్తదండి నాకైతే మాత్రం ఎక్కడైనా నైటీలే ఎవరనా ఫంక్షన్ కి అదేంటి
(05:08) పేరెంటానికి నైటీలు వేసుకొని ఉంటారండి ఆడ ఏమనాలో చెప్పండి రాములకి పిలిచినప్పుడు కచ్చితంగా కదా నైటీలు వేసుకొని ఉండాలి ఇంకా వెళ్ళేటప్పుడు అంటుంది ఏమనుకోకండి నేనేమనుకుంటే ఇంకా అనుకునేదా అనుకుని అనేది ఏమి లేదని నేను వెళ్ళిపోయి ఇక నేను ఏం మాట్లాడదలుచుకోలేదు నైటీ నైటీ నైటీ ఇంటికి ఎవరైనా నలుగురు వచ్చారనుకోండి జనరల్ గా మనం ఎస్ ఇంట్లో ఉన్నప్పుడు మన కంఫర్టబుల్ కోసం నలుగురు వచ్చినప్పుడు నువ్వు లోపలికి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకోవు కదా పర్లేదండి నేను నైటీ వేసుకున్నాను అంటే ఏం చేస్త ఇప్పేసుకో వేరేది చేసుకో మనం చెప్తామా చెప్పాను కదా
(05:38) ఎవరైనా మన ఇంటికి నలుగురు వచ్చినప్పుడు అంటే నలుగురు ముందు ఎలా ఉండాలి నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఎలా ఉండాలి నా కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు నేను ఎలా ఉండాలి ఇంట్లో వేరే మగవాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉండాలి నా బెడ్ రూమ్ లో నేను నా హస్బెండ్ ఉన్నప్పుడు నేను ఏ డ్రెస్ లో ఉండాలి అనేది అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం అంతే కదా నైటీ అంటే దాన్ని ఏదో పెద్ద హైలైట్ చేసేసి ప్రతి చోట నైటీనే మీకోసం కావాల్సిన నైటీలు కాక దాని మీద డిజైన్లు పూసలు బొంద బోషారం అన్ని ఉంటాయి దాని మీద అన్ని చాలా ఒక ఆవిడే అంటుంది ఏంటండీ ఈ నైటీ ఎంత బాగుందో
(06:10) ఎవరు చూడలేదండి ఫంక్షన్ లో ఎవరు చూడలేదు ఈ నైటీ మీద వస్తాను కదా ఆవిడ ఏముంది నైటీ మీద వస్తే ఎంత హాయిగా ఉంటది అంటే నైటీలు అంటే జీవితంలో అస్సయం పుట్టేలాగా చేస్తున్నారు అన్నమాట ఈ మధ్య కాలం ఇంకా ఎక్కువ అయిపోయిందండి ఇదివరకు వేసుకుంటారు ఎక్కడైనా చూడండి పంపు దగ్గర నీళ్లక వస్తారా వీధిలో బిందెలు పట్టుకొని నైటీలతోనే ఉంటారమ్మ మళ్ళీ ఆ చండాలం ఇంకా సగం దోపేసుకుంటారు దాన్ని పైకి వేసేసుకుంటారు ఇంకా కనీసం నైటీ ఉండదే అది దాన్ని దోపేసుకుంటారు ఇంకా అదే నేను వంట చేస్తూ గబ్బో నైటీ మీద వచ్చారండి నేను పట్టేసుకొని పోతాను అది ఒక అడ్వాంటేజ్ సో
(06:42) ఈ నైటీలు అనేది దయచేసి ఆడవాళ్ళు మీ పరువు మీ మర్యాద మీ డ్రెస్సింగ్ సెన్స్ ని పట్టి ఎత్తుటి వాళ్ళు మనకు గౌరవం ఇస్తారుమ మగపిల్లలు మనల్ని చూసి మగవాళ్ళు గౌరవించాలి అంటే మనం మాట్లాడే పద్ధతి మన తీరు మన వ్యవహారం ప్లస్ ఇంకొకటి ఏం పాయింట్ అంటే మీ డ్రెస్సింగ్ కూడా ఇంపార్టెంటే మనం ఎవరైనా మగవాళ్ళు ఇతర మగవాళ్ళు మనం చూసి నమస్కారం చేయాలి అంటే మనం ఎలాంటి డ్రెస్ వేసుకున్నాము వాళ్ళు మనల్ని గౌరవించేలాగా ఉన్నామా అనుకుండేది ఇంపార్టెంట్ కానీ ఏ పర్లేదండి నా కంఫర్టబుల్ నేను నేను నైట్ వేసుకోవడం నా ఇష్టం అంటే అదంట నా కాళ్ళు నా కాళ్ళ మీద
(07:18) వేసుకున్నా నీకేం ప్రాబ్లం అన్నట్టు ఉంటది ఎవ్వరు ఏమి అంటే ఒక పద్ధతి అనేది ఉంటది ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటది కాబట్టి ఆ పద్ధతి ప్రకారం మీరు ఫాలో అవే చిన్న పిల్లలు వేసుకుంటారేమో అమ్మ నైట్ అంటే నైటే వేసుకొని పొద్దున కొంతమంది పిల్లలు ఉంటారు కొంతమంది పిల్లలు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో ఆ అబ్బాయికి ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఏం నాన్న అంటే అమ్మాయి పొద్దున రాగానే మామూలుగా లేవగానే ఒక డ్రెస్ స్కూల్ కి వెళ్ళాడు స్కూల్ డ్రెస్ ఆ స్కూల్ డ్రెస్ ఇప్పగానే నైటీ వేసుకుంటే ఇదేంటి డాడీ నేను మూడింటికి వచ్చాను నేను ఇప్పుడు నేను నైటీ అంటే నైటీ రాత్రి పూటనే
(07:45) వేసుకుంటాను వివరంగా అంటే అమ్మాయికి ఉన్నంత అంటే విచ క్షణ కూడా వీళ్ళకు ఉండట్లేదు వీళ్ళకు ఉండకుండా నైటి అనంగానే అది మహా ప్రసాదం లాగా పూజలు చేయడం వ్రతాలు చేయడం ఆ దీవనలు ఇయడం పిల్లలు కుదుర్చడం అదే నైటీనే అసలు నిజంగా ఆ నైటీతో ఉన్నవాళ్ళు ఏమనా వడ్డించి మీరు వంటగదిలోకి వెళ్ళారా ఆ నైటీ పీలికలు ఉంటాయి ఇంకా ఇంకా కొంతమంది ఇంకా నాకు చాలా కోపం వస్తుందండి కొంతమంది అయితే మగవాళ్ళ బనియలు కూడా అక్కడే పెట్టేసి వాటితోనే చేస్తూ ఉంటారు ఇంకో కాళ్ళు కాళ్ళు తడుచుకోవడానికి కూడా అయ్యే దాన్ని తుక్కుకుంటూ వెళ్తారు అంటే ప్రతి దానికి ఒక పద్ధతి ప్రతి ఒక్క
(08:24) వస్తువుకు ఒక పద్ధతి ఒకటి ఉంటుందండి వాడుకోవడం అనేది ఉంటుంది అంటే పెద్దవాళ్ళు ఉంటారండి 70 80 ఏళ్ళ వాళ్ళు పాపం వాళ్ళు చీరలు కట్టుకొని అవసరాలు పడలేరు ఎస్ వాళ్ళు నిజంగా చక్కగా ఒక నైటీ వేసుకొని కంఫర్టబుల్ గా ఉంటారు మనం వాళ్ళని ఏమి అనొద్దు అంతా బాగుండి అన్ని బాగుండి మొత్తం వాళ్ళు తయారు చాలా బాగా అయతారండి అన్ని నగలేసుకుంటారు లేదు కానీ ఒక నైటీ వేసుకుంటాం అబ్బా ఈ నైటీలో ఉన్నంత హాస్యం ఏమి లేదండి అని ఒక ఇస్తారు దానికి కాబట్టి నైటీలు అనేది ఎప్పుడు వేసుకోవాలో ప్రతి ఒక్క ఆడవాళ్ళు నేర్చుకోవాలి మగవాళ్ళు కొంతమంది ఏమంటారు ఆ ఏవండీ ఏం చేస్తావ్
(09:00) మూడు బీరువాల నిండా బీరువా తెరిస్తే కిందే పడుతుంది నా బట్టలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు అదిగో ఆ మూలకు మూట కట్టి పెట్టుకున్నా కానీ మళ్ళీ షాపింగ్ అంటావ్ ఈ చీరలన్నీ నేను చేస్తావు మల్లి ఆవిడ పాపం ఎప్పుడు వచ్చినా నైటీ లోనే ఉంటది ఆయనకి దర్శనం ఇచ్చేది మరి ఏం చేస్తది ఆ చీరలు ఎప్పుడు కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి చెప్పండి కాబట్టి ఇంట్లో ఇంట్లో ఉండే హస్బెండ్ సంతోషం వెళ్ళ చక్కగా తయారయ్యి అంటే మామూలుగా ఒక కాటన్ హీరో మామూలుగానే మీరు మిమ్మల్ని మేకప్ వేసుకొని నగలే అనట్లేదు సో అతను కూడా కంఫర్టబుల్ గా ఉంటాడు మీరు ఎస్తమానం నైటీలా ఉంటే నువ్వు దాన్ని ఏమంటారు అదే
(09:35) పెళ్లిలకు ఒక్క ఒక్కటి రావట్లేదండి ఇప్పుడు నైటీ వేసుకొని లేదు దీనికి చాలా మిర్రర్స్ ఉన్నాయి ఈ మిర్రర్స్ ఎవరు చూడలేదు మంచి వర్క్ ఉంటే గన ఎవరు చూడట్లేదు ఇదొక మ్యాచింగ్ ఉంది అనేసి ఒక చున్ని వేసుకొని మ్యాచింగ్ చున్ని వేసుకుంటే కూడా మనం ఏమి చేయలేదు కాబట్టి దయచేసి ఆడవాళ్ళు నైటీలు వేసుకున్న ప్రతి ఆడవాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి మళ్ళీ చెప్తున్నా నైటీలు వేసుకోవద్దని ఎవ్వరు చెప్పటం లేదండి సమయము సందర్భాన్ని బట్టి మీరు వేసుకోండి మీ కంఫర్టబుల్ ఎస్ అది మీ కంఫర్టబుల్ కానీ అది వేసుకుంటే సందర్భం అనేది ఉండాలి వాకింగ్ కి నైటీ వేసుకోవడము తర్వాత పంపు
(10:07) పంపు పట్టుకోవడానికి నీళ్లు పట్టుకోవడానికి పంపుల దగ్గరికి నైటీలు వెళ్దాము షాపింగ్లకు నైటీలో వెళ్ళడము నేను చెప్పాను కదా ఎగ్జిబిషన్లో నైటీ నేను మళ్ళీ చూసా నైటీ లాంటిది ఏమన్నా డ్రెస్ ఇది నైట్ డ్రెస్ అంటే కాద ఇప్పుడు నైట్ డ్రెస్ అయింద నైటీలు అర్థం కావట్లే లాన్ ఫ్రాక్స్ అయిందా అయితే అసలు దాని సంగతి చెప్పాలక్కర్లే అయితే ఒక కమ్యూనిటీ వాళ్ళు వేసుకుంటారు చూడండి అలాగ కింద ఊడుస్తా పోతది మున్సిపాలిటీ వాళ్ళ సగం పని ఇదే చేసుకుంటా వెళ్తది కాబట్టి సో ఆడవాళ్ళ డ్రెస్సింగ్ విషయంలో ఆడవాళ్ళమై మనం మాట్లాడ మనం ఏం విమర్శించడం కాదు విమర్శించడం కాదు కనీసం
(10:40) మనది మనం నిలబెట్టుకోవాలి మనం ఆడవాళ్ళని ఎక్కువగా చాలామంది ఇలా ఒక చెడు అభిప్రాయంతో నైటీలు అంటేనే మనం అలా ఉన్నాము కాబట్టి వాళ్ళు అలా చూస్తున్నారు కాబట్టి దయచేసి వేసుకోండి నైటీలు వేసుకోవద్దుఅని ఎవ్వరు చెప్పట్లేదు అబ్బా ఎండకాలం నైటీలు బాగుంటాయి ఎస్ బాగుంటాయి కానీ అది మీరు ఒక్కరు ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు మాత్రమే వేసుకొని మీరు కంఫర్టబుల్ గా ఉండండి ఫీల్ చేయండి నిజంగా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ల బాధ కాదు అమ్మా ఇది చాలామంది మగవాళ్ళ బాధ ఈ ఆడవాళ్ళ నైటీలతో మేము ఎంత కష్టపడుతున్నాము చూడలేకపోతున్నాం అనుకున్నాం అంటే మనకెంత గట్టి లీస్ గా
(11:16) ఉంటుందమ్మ థాంక్యూ అమ్మ థాంక్యూ

No comments:

Post a Comment