Sunday, May 24, 2026

Puri Jagannath Controversial Comments on Gods & Women : డైరెక్టర్ పూరి వివాదం.. క్రాస్ టాక్స్ !

Puri Jagannath Controversial Comments on Gods & Women : డైరెక్టర్ పూరి వివాదం.. క్రాస్ టాక్స్ !

Author Name:The Bird Media

Youtube Channel Url:https://www.youtube.com/@thebirdmedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=4UZA-RUn6Yk



Transcript:
(00:05) వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పూరి జగన్నాథ్ మ్యూజిక్స్ ఏవ అంటాడు కదా అప్పుడప్పుడు కొన్ని మెసేజ్లు రిలీజ్ చేస్తూ ఉంటాడు రాత్రి డీప్ గా ఆలోచిస్తూ ఒకొకసారి రికార్డ్ చేసేసి మార్నింగ్ తన YouTube లోనో లేదంటే సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ఉంటాడు. అలాగా ఒక ఆడియో ప్రస్తుతానికి వైరల్ అవుతుందండి. దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ కి సంబంధించి కొన్ని కీలక పాయింట్లు మీకు చెప్తాను ముందు దేవుళ్ళ మీద మహిళల మీద డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వివాదాస్పదంగా చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ మొగుళ్ళు ఏం చేసినా సరే
(00:39) పెళ్లాలు సర్దుకుపోయి ఉండాల్సిందే మమ్మల్ని భరించాల్సిందే అంటున్న పూరి జగన్నాథ్ ఆఖరికి ఈ మొగుళ్ళ వద్దురా నాయనా దేవుణని పెళ్లి చేసుకున్నా సరే బతుకేం మారదు సినిమా ఉండదు ముచ్చట ఉండదు ఏమ ఉండదు ముల్లోకాలు తిరుగుతా ఉంటాడు. భార్యని ఏడిపించే హక్కు భర్తకి మాత్రమే ఉంటుంది అని వ్యాఖ్యలు ఒకవేళ భర్తను కాదని సాక్షాత్తు దేవుడిే పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది ఇవి బేసిక్ గా కంటెంట్ లో అన్నటువంటి మాటలు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒకసారి మనం అందుకే సుఖంగా పెళ్లియన ఆడవాళ్ళందరికీ ఓ విన్నపం జీవితంలో పర్ఫెక్ట్ తండ్రి ఉండొచ్చు పర్ఫెక్ట్ తల్లి ఉండొచ్చు
(01:13) పర్ఫెక్ట్ డ్రైవర్ పర్ఫెక్ట్ నర్సు దొరుకుతారేమో గానీ పర్ఫెక్ట్ హస్బెండ్ ఎక్కడా ఉండడు ఇట్స్ మిత్ నా మొగురికి ఇలాంటి క్వాలిటీస్ే ఉండాలి ఇలాంటి క్యారెక్టర్ే ఉండాలి ఇలాగే ఇలాగే ఇలాగే అని మీరు ఎంత పెద్ద లిస్ట్ రాసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ లో పడిపోతారు. మొగుడిని కష్టమ అందుకే పెళ్లయిన ప్రతి ఆడది ఏదో ఒక టైంలో కన్నీళ్లు పెట్టాల్సిందే తప్పదు.
(01:33) లైఫ్ లో మిమ్మల్ని చాలా మంది చాలా రకాలుగా ఏడిపిస్తారు. ఎక్కువగా ఏడిపించే అవకాశం మీ మొగుడికే ఉంటుంది ఎందుకంటే జీవితాంతం ఉంటాడు పక్కలోనే ఉంటాడు. మనకు చెప్పకుండా కొని చేస్తాడు తెలియకుండా కొని చేస్తాడు సీక్రెట్ గా ఇంకొన్ని చేస్తాడు. అందుకే మీకు కాలు ఉంది తప్పు లేదు. కానీ అవే తప్పులు మీ నాన్న కూడా చేస్తాడు. ఎన్నిసార్లు మీ అమ్మ ఇచ్చిందో గుర్తు తెచ్చుకుంది.
(01:53) ఏం మీరు మీ నాన్నని క్షమించలేదా వాళ్ళని క్షమించినట్టే మీ మొగుడిని కూడా క్షమించి వదిలేయండి. మీ కంట్లో కన్నీరు చూడకపోతే పక్కింటి వదిన గారికి అసలు నచ్చదు. ఆవిడ చెప్పే మాటలు విని అనవసరంగా మొగుడితో గొడవపడొద్దు. పోనీ ఆవిడ మొగుడు ఏమైనా శ్రీరామచంద్రుడా? కాదే అందరి పెళ్ళాల కంటే ఎక్కువ ఏడ్చింది రాముడి పెళ్ళమే. మొగుడు ఎంత గప్పులు అయితే భార్యకు అన్ని కన్నీళ్లు వస్తాయి.
(02:13) ప్రతి దేవుడు వాళ్ళ భార్యని ఏలిపించిన వాళ్లే. పెళ్ళాం కంట తడిపెట్టించిన ఒక్క దేవుడి పేరు చెప్పండి. మూడు వాళ్ళు కొంత ఏడుస్తారు వేరే ఆడదాని వాళ్ళు ఇంకొంత ఏడుస్తారు. మీకు ఏడవడం వచ్చిని తెలిస్తే అందరూ మిమ్మల్ని ఏడిపిస్తారు అవసరం అందుకే మీరు సుఖంగా ఉన్నట్టు దయచేసి ఏ పిన్ని గారికి చెప్పొద్దు కనిపించినప్పుడు అల్లా కష్టాలు చెప్పండి అమ్మయ్య దీని జీవితం కూడా నాలాగే సంకనాతుంది స్వామి అది చాలు నాకు అనుకొని హ్యాపీగా వెళ్ళిపోద్ది.
(02:36) ఇక తప్పులు చేసే మొగుడిని మీ అన్నయో తమ్ముడో నాన్నో అనుకొని వదిలేయండి. జీవితంలో ఆ మాత్రం ఏడుపులు మీకు మొగుడు లేకపోయినే ఉంటాయి. మమ్మల్ని కాదని మీరు నిజంగా సాక్షాత్తు ఆ భగవంతుే పెళ్లి చేసుకుంటే అది కదా పెంట ఎందుకంటే వాడు ఇంటికి రాడు. ముల్లోకాలు తిరుగుతుంటాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా పారిపోతుంటాడు. ఎవరితో ముండకి మూడు చచ్చిపోతే అక్కడికి వెళ్తాడు మీకు బీపి వస్తది.
(02:59) నాకుఎందుకురా కర్మ మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ ఒక్క నిమిషం ఇంటి పట్టలు ఉండవు ఒక సుఖం లేదు పాడు లేదు సినిమా లేదు నా పిల్ల కూడు లేదు రోజు తలగొట్టుకొని వెళ్తారు కాబట్టి ఎంతో కొంత మేమే పెట్టాం మాతోన ఏదో గుట్టుగా అలా ఈ కాపురాలు కానిచ్చేయండి ఏవండీ మేము మగాళ్ళం మా అమ్మలు అనుకునే అంత మంచోళ్ళం కాదు పెళ్ళాల అనుకునేంత దుర్మార్గులం కాదు ఏదో మధ్యలో ఏడుస్తుంటాం దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ పర్ఫెక్ట్ హస్బెండ్ గాని పర్ఫెక్ట్ వైఫ్ గాని ఎవ్వరూ ఉండరు పెళ్లి అంటేనే పెళ్లి సో అదన్నమాట అండి ఇక్కడ ఇప్పుడు ఎవరిని తిట్టాడు అంటారు నా నాకు అర్థమైనటువంటి రెండు పాయింట్లు
(03:35) చెప్తా ఇందులో మరి వివాదాస్పదం ఉందా లేదా అనేటువంటిది మీరే చెప్పాలి అండ్ డెఫినెట్లీ మళ్ళీ మాట్లాడుకుందాం. మొగుడు అనేవాడు చేస్తూ ఉంటాడు భరించండి ఎందుకంటే అదే పని నాన్న చేస్తాడు అమ్మ ఏడుస్తూ ఉంటుంది ఎన్ని సార్లు చూశారు మీరు నాన్న క్షమించారు కదా మొగుడిని కూడా క్షమించండి అని భార్యలకు చెప్పాడు. పక్కింటి పిన్ని గారి దగ్గరికి వెళ్ళే వదిని గారి దగ్గరికి వెళ్ళ పిన్ని గారు నేను చీర కొనుక్కున్నాను చూసారా మా ఆయనకి ప్రమోషన్ వచ్చింది తెలుసా మా ఆయన కారు కొన్నాడు తెలుసా మేము ఇగో ఇల్లు తీసుకుంటున్నాం తెలుసా అంటే ఆవిడ కుళ్లిపోయి ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది దానికి నువ్వే
(04:12) ఏడుస్తావ్ వచ్చి నీ మొగుడితో గొడవ వేసుకుంటావ్ అప్పుడు ఏడవాలి ఆడు కోపం వచ్చి దెబ్బేస్తాడని ఏదో ఇద్దరు కొట్టు చస్తారు మీ ఇద్దరిని చూసి అమ్మయ్యా అనుకుంటుంది నా పక్కింటి పిన్ని గారు ఎదురింటి వదిన గారు అని అంటే ఇక్కడ ఆడదానికి ఆడదే శత్రువు ఇంకో ఇంకో పాయింట్ చెప్పాడు. బేసిక్ గా ఇక్కడ మగాళ్ళనే అన్నాడండి ఆడాళ్ళని అనలేదు మగాళ్ళనే ఎదవల మగాళ్ళు అనే అన్నాడు.
(04:35) అయితే ఇందులో వివాదం అనేదయితే నేనేం మాట్లాడట్లేదు బికాజ్ నాకు అర్థమైంది దానికి అయితే దేవుని పెళ్లి చేసుకున్నా సరే అన్న దగ్గర వివాదంలా అనిపిస్తూనే ఉన్నప్పటికీ కూడా అనిపిస్తూనే ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎందుకో వివాదం అనేది కనిపించట్లే బికాజ్ శ్రీరాముడి వల్ల అంటే రాములవారి వల్ల సీతాదేవి ఏడ్చింది ఎందుకు ఆ వియోగాన్ని తట్టుకోలేక ఆ వియోగాన్ని రావణాసురుడు లంక ఎత్తుకెళ్ళిపోతే అయ్యో రాముడికి తెలుసో లేదో పాపం ఎక్కడున్నాడో తిన్నాడో డో లేదో అని సీతమ్మ ఏడుస్తూనే ఉంది.
(05:09) ఆఖరికి రాముడు వచ్చిన తర్వాత కూడా కన్నీరు పెట్టుకుంది ఇన్నాళ్ళు పట్టిందా అని మరిక లోక కళ్యాణం జరగాలి రావణ సంహారం జరగాలి వారధి కట్టాలి హనుమ రావాలి వానరసేన సాయం కావాలి ఆ దానికంటే ముందు ఉన్నటువంటిది మన జటాయువు జాడ చెప్పాలి ఇన్ని ఉన్నాయి కదా టైం పట్టింది మరి అందుకే ఆ వియోగాన్ని తట్టుకోలేక ఏడ్చింది ఆవిడ నిజంగానే రాముడి వల్ల ఏడ్చింది అన్నదానికి ఇది అర్థవంతంగా తీసుకురాలి నెగిటివ్ గా తీసుకుంటే తీసుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఏమవుతారు మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు దేవుళ్ళను కూడా పెళ్లి చేసుకుంటే వాళ్ళు పెళ్ళాలని
(05:44) చెప్పి మొన్న మధ్యన మనకి చిరంజీవి గారిది ఒక మూవీ వచ్చింది. అందులో ఒక అత్యద్భుతమైనటువంటి పాట ఆ రామజోగ శాస్త్రి గారు రాసింది లాహే లాహే ఆ పాట మొత్తం అంతా కూడా ఒక్కసారి నేను ఇప్పుడేం చదివో పాట చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు మీరే వినండి వెళ్లి ఎంత అద్భుతమైనటువంటిది ఉంటుందో ఎంత అద్భుతంగా ఉంటుందో అందులో అమ్మవారి విరహాలు ఏమిటది ఆ అవతారం ఏమిటి నువ్వు బూడిద వేసుకొచ్చావు మెడలో ఆ కపాలాలు దండ ఏమిటి పక్కన కుక్క ఏమిటి పక్కన బూడిది కొట్టేసుకున్న ఎద్దే ఏమిటి ఆ చేతిలో ఆ శూలం ఏమిటి దానికి ఆ కపాల దండ ఏమిటి అంటే నువ్వు ఏదో వస్తున్నావు అంటే స్నానం చేసి
(06:23) వస్తున్నావ్ ప్రశాంతంగా ఉన్నావు అనుకుంటే నువ్వేమిటయ్యా బాబు భయపెట్టేలా వచ్చావు అని చెప్పి అప్పుడు కూడా అంతచి నీతోటి ఇంతే నా బతుకు ఆ జగన్మాత పరమశివుడు అంట నా బతుకంతా ఇంతే నీతోటి నువ్వు ఇలాగే తిరుగుతూ ఉంటావు బూడిదిలో తిరుగుతూ ఉంటావని ఆడిపోసుకుంటూను ఇలాగ ఈ చిలిపి గొడవలతోటి ఇద్దరికి ఉందని అందులో భావం చెప్తారు.
(06:42) రైట్ అది ఒకటి అనిపించింది. సరే ముల్లోకాలని ఆలడానికి ఎవరికి కష్టం వచ్చినా పరిగెత్తడానికి చెరికిని చెప్పడు శంఖ చక్రయ నుంచి ఏదో ఈ సంధింపడు చెప్పారుగా గజేంద్ర మోక్షంలో పోతన గారు అలాగా అంటే అమ్మవారు పక్కనే ఉన్నా గానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు తప్పితే ఒర నాయనా ఇంట్లో నేను పెళ్ళాని ఉన్నానురా లక్ష్మీదేవిని నాకు చెప్పకుండా కనీసం చూడకుండా అమ్మ ఇలా వెళ్ళవస్తానుని చెప్పకుండా వెళ్ళిపోతున్నావ అని చెప్పి పాప ఆవిడ ఏడుపు ఒక రకంగా ఇంతే కదా అంటే ఇందులో ఒక అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ ఉంది.
(07:19) మొగుడు అంతే ఇంతే మగాడు అంటే ఇంతే పక్కింటి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏడిపించడానికి మిమ్మల్ని కుళ్లిపోవడానికి ఇది ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో ఏమనా గొడవలు ఉన్నా ఏమన్నా మీరిద్దరు సద్దుకోవాలిన్నటువంటిది ఒక పాయింట్లో నాకు అర్థమైంది ఒకవేళ ఇందులో వివాదం ఉంది పూరి జగన్నాథ్ వివాదంగా మాట్లాడాడు అని మీకు అనిపిస్తే డెఫినెట్ గా కామెంట్స్ లో పెట్టండి తోలుద్దాం. ఒకవేళ నేను కూడా తప్పు మాట్లాడితే నిర్మొహమాటంగా మీరు అనాల్సింది అనేసేయొచ్చు.
(07:41) చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఆ

No comments:

Post a Comment