Sunday, May 24, 2026

Best Supplements to Overcome Se*ual Problems | Jai Andrology

Best Supplements to Overcome Se*ual Problems | Jai Andrology

Author Name:Jai Andrology and Mens Health

Youtube Channel Url:https://www.youtube.com/@jaiandrologyandmenshealth3812

Youtube Video URL:https://www.youtube.com/watch?v=EyfTeN2mHj8



Transcript:
(00:00) అంగస్తంభం సమస్య లేదా శీఘ్రస్కలనం అంటే ఎరక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ప్రేమిచర్ రిజాక్లేషన్ అండ్ సెక్షువల్ సమస్యలు బాగా కామన్ అయిపోతున్న ఈ రోజుల్లో చాలా మంది మగవాళ్ళలు 30 35 ఇయర్స్ ఏజ్ లోనే ఈ సెక్షువల్ గా అంగస్తంభన సమస్య సీగస్ లాంటి ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడతాం వాళ్ళ పర్సనల్ లైఫ్ ని ఫ్యామిలీ లైఫ్ ని కోల్పోతాం చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కుంటా ఉంటున్నారు.
(00:21) సో ఈ అంగస్తంభన సమస్య లేదా సెక్రో సెక్షుల్ ప్రాబ్లమ్స్ రావడానికి హార్మోన్స్ లేకపోతే అంగానికి సంబంధించిన రక్తనాళాలు నరాలు ఎంత ఇంపార్టెంటో దానికన్నా విటమిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ అంగ సంబంధ సమస్య లేదా సిబిఫ్రోన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎటువంటి విటమిన్స్ లో లోపాల వల్ల ఈ సెక్షువల్ సమస్యలు వస్తాయి అండ్ ఆ విటమిన్స్ ఏ విధంగా ఈ సెక్షువల్ సమస్యలు రాకుండా హెల్ప్ అవుతాయి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్ గా చెప్తాను.
(00:45) నా పేరు డాక్టర్ కాంతి కుమార్ రెడ్డి కన్సల్టెంట్ యండ్రాలజిస్ట్ జై ఆండ్రాలజీ అండ్ మెన్సెల్ మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూల్లో బ్రాంచెస్ ఉన్నాయి. ముఖ్యంగా సెక్షువల్ గా ఎక్కువ రోజుల పాటు సెక్స్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అంటే సెక్షువల్ వెల్నెస్ అంటారన్నమాట సెక్స్ లైఫ్ ని ఎక్కువ రోజుల పాటు ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేయాలి అండ్ ఆ సెక్స్ లో పార్ట్నర్స్ ఇద్దరూ సాటిస్ఫై అయితే దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్ లో ఎటువంటి సెక్షువల్ సమస్యలు రాకుండానో లేకపోతే సెక్స్ సమస్యల వల్ల వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ రాకుండా వాళ్ళ సెక్షువల్ లైఫ్ ని హ్యాపీగా
(01:11) మెయింటైన్ చేయడానికి మెయిన్ గా కావాల్సింది మూడు రకాలైన విటమిన్స్ అనేది చాలా ముఖ్యము దాంట్లో ముఖ్యమైనది ఫస్ట్ వైటమిన్ మూడు రకాలైన విటమిన్స్ చాలా ముఖ్య ముఖ్యము దాంట్లో ముఖ్యమైనది ఫస్ట్ వైటమిన్ ఈ అండ్ సెకండ్ వచ్చేసి వైటమిన్ డి అండ్ థర్డ్ వచ్చేసి వైటమిన్బి12 అండ్ దీంతో పాటు వైటమిన్ కె కూడా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరిలో అయినా సరే సెక్స్ సమస్యలకి మెయిన్ గా ఈ విటమిన్స్ లో లోపాల వల్లే మెయిన్ గా వైటమిన్ ఈ వైటమిన్ డిబి12 అండ్ వైటమిన్ కె ఈ మూడు విటమిన్స్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సెక్షువల్ సమస్యలు రావడం అనేది చాలా కామన్ గా జరిగే
(01:44) ఒక ప్రాబ్లం అన్నమాట. సో ఈ విటమిన్స్ అసలు ఏ విధంగా సెక్షువల్ సమస్యలకి కారణం అయిద్ది అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్ గా చెప్తాను. ముందుగా వైటమిన్ ఈ వైటమిన్ ఈ అనేది మెయిన్ గా ఏ విధంగా హెల్ప్ అయిద్ది అనింటే పెన్నిస్ లో ఈ మజిల్ ని కార్పోరా కవర్నోజ మజిల్ అంటారు. ఈ కార్పోరా కవర్నోజా మజిల్ చుట్టూత ట్యూనికా ఆల్బుజీనియా అని ఒక కనెక్టివ్ టిష్యూ ఉంటదిన్నమాట.
(02:07) సో ఈ కార్పోరా కవర్నోజా లోకి బ్లడ్ వచ్చినప్పుడు ఈ బ్లడ్ రావడం వల్ల ఈ కార్పోరా కవర్నోజా మజిల్ రిలాక్స్ అయిది ఎక్స్పాండ్ అయిద్ది. ఈ కార్పోరా కవనోజ మజిల్ ఎక్స్పాండ్ అయిద్ది. ఆ ఎక్స్పాండ్ అయిన కార్పోరా కవనోజ మజిల్ చుట్టూతా ఉండే ఒక టిష్యూ కనెక్టివ్ టిష్యూవే ఈ ట్యూనికా ఆల్బుజీనియా సో ఈ ట్యూనికా ఆల్బుజీనియా అనేది స్ట్రాంగ్ గా ఉండటం అనేది చాలా ముఖ్యం ఎరక్షన్ కి ఈ ట్యూనికా ఆల్బుజీనియా అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత హార్డ్ ఎరక్షన్స్ వస్తాయి.
(02:29) ఈ ట్యూనికా ఆల్బుజీనియా అనే కనెక్టివ్ టిష్యూ హెల్దీగా ఉండటానికి మెయిన్ గా కావాల్సింది వైటమిన్ ఈ ఎవరిలో అయితే వైటమిన్ ఈ డెఫిషియన్సీ ఉండదో ఈ వైటమిన్ ఈ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ ట్యూనికా ఆల్బుజీనియా అనే కనెక్టివ్ టిష్యూ వీక్ అయిపోయి దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి హార్ట్ ఎరక్షన్స్ రావు పెన్నిస్ లోకి బ్లడ్ వచ్చిద్దిలే కానీ ఈ బ్లడ్ వచ్చినా కూడా ఈ కనెక్టివ్ టిష్యూలో వీక్నెస్ ఉండటం వల్ల పెన్నిస్ స్ట్రాంగ్ అవ్వదు జస్ట్ సైజ్ పెరిగితే మెత్తగానే ఉంటది.
(02:52) ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాంటే బెండ్ అయిపోయిద్ది. సో ఈ ట్యూనికా ఆల్బుజీనియా అనే కనెక్టివ్ టిష్యూని హెల్దీగా ఉండటానికి మెయిన్ గా కావాల్సింది వైటమిన్ డి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ విటమిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ డి. ఈ వైటమిన్ డి అనేది మెయిన్ గా టెస్టోస్టరాన్ హార్మోన్ లెవెల్స్ నార్మల్ లెవెల్ లోనూ హెల్దీ లెవెల్స్ లోన మెయింటైన్ అవ్వడానికి మెయిన్ గా కావాల్సింది వైటమిన్ డి.
(03:10) ఎవరిలో అయితే ఈ వైటమిన్ డి లో డెఫిషియన్సీ ఉంటదో వైటమిన్ డి హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళలో టెస్టోస్టరాన్ హార్మోన్స్ లో ప్రాబ్లం్ ఉంటది. ఎప్పుడైతే టెస్టోస్టరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయో దాని వల్ల సెక్షువల్ గా డిజైర్ అంటే సెక్షువల్ కోరిక తగ్గిపోయిద్ది పెన్నీస్ గట్టి బట్టన్ తగ్గిపోయిద్ది.
(03:24) సెక్షువల్ ఫ్రీక్వెన్సీ ఎవరిలో అయితే టెస్టోస్టరాన్ హార్మోన్ తక్కువ ఉంటదో వాళ్ళకి సెక్స్ లో ఒకసారి కలిసిన తర్వాత మళ్ళీ హార్మోన్ డెఫిషియన్సీ ఉండటం వల్ల మళ్ళీ రెండోసారి సెక్స్ లో కలవడానికి 10 రోజుల్లో 15 రోజుల్లో టైం పట్టేస్తది. అదే ఆ టెస్టోస్టరాన్ హార్మోన్ రోల్స్ గనుక నార్మల్ గానే ఉంటే మళ్ళీ ఇమ్మీడియట్ గా టూ అవర్స్ లోన త్రీ అవర్స్ లో అయితే వన్ అవర్ లోనూ లేకపోతే వన్ డే తర్వాత ఇమీడియట్ గా సెక్స్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చిద్ది.
(03:43) సో సెక్షువల్ ఇంట్రెస్ట్ సెక్షువల్ డిజైర్ కి టెస్టోస్టరాన్ హార్మోన్ చాలా ముఖ్యం. అండ్ ఈ టెస్టోస్టరాన్ హార్మోన్ డెఫిషియన్సీ కి ఒక మెయిన్ రీజన్ వైటమిన్ డి అనేది టెస్టోస్టరాన్ హార్మోన్ డెఫిషియన్సీ కి ఒక మెయిన్ రీజన్ వైటమిన్ డి అండ్ నెక్స్ట్ హార్మోన్ వచ్చేసి వైటమిన్బి12 ఈ వైటమిన్బి12 అనే హార్మోన్ ఏ విధంగా హెల్ప్ అయిది అనింటే ఎవరిలో అయితే ఈ వైటమిన్బి12 హార్మోన్ డెఫిషియన్సీ ఉంటదో ఈ వైటమిన్బి12 హార్మోన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళలో బ్లడ్ బాగా థిక్ గా ఉంటది బ్లడ్ విస్కాసిటీ అంటారు.
(04:12) ఈ బ్లడ్ విస్కాసిటీ చాల ఎక్కువ అయిపోయి బ్లడ్ అనేది బాగా చిక్కగా అయిపోయిద్ది అన్నమాట. ఎప్పుడైతే ఈ విటమిన్బి12 డెఫిషియన్సీ ఉండి బ్లడ్ బాగా థిక్ గా అయిపోయి విస్కాసిటీ ఎక్కువ అవుతుందో ఈ కార్పోరా కవర్నోజా లోకి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయిద్ది. ఆ బ్లడ్ కి ఫోర్స్ గా రాదన్నమాట. చాలా స్లోగా బ్లడ్ వస్తా ఉంటది కాబట్టి ఈ కార్పోరా క్యావర్నోజా లోకి బ్లడ్ ఫోర్స్ గా రాకపోవడం వల్ల ఈ మజల్ రిలాక్స్ అవ్వదు.
(04:34) మజిల్ స్ట్రెచ్ అవ్వదు. సో దాని వల్ల కూడా జస్ట్ పెన్ని సైజ్ పెరిగితే గాని మెత్తగానే ఉంటది. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే బెండ్ అయిపోతా ఉంది. సో విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే బ్లడ్ విస్కాసిటీ పెరిగిపోవడం అంటే బ్లడ్ బాగా చిక్కగా అయిపోయిది థిక్ గా అయిపోయిది దాని వల్ల బ్లడ్ ఫ్లో తగ్గిపోయి పెన్ని కిరక్షన్ ప్రాబ్లం వస్తది.
(04:50) అండ్ నెక్స్ట్ విటమిన్ వచ్చేసి వైటమిన్ కె ఈ వైటమిన్ క హార్మోన్ వైటమిన్ కె విటమిన్ ఎవరిలో అయితే తక్కువగా ఉంటదో ఈ వైటమిన్ క అనేది ఈ బ్లడ్ వెసల్స్ హెల్దీగా ఉండటానికి ఈ బ్లడ్ వెసల్స్ అనేది హెల్దీగా ఉండటానికి మెయిన్ గా కావాల్సిన వైటమిన్ ఏంటి అనింటే వైటమిన్ కె సో ఎవరిలో అయితే వైటమిన్ కే డెఫిషియన్సీ ఉంటదో ఈ వైటమిన్ కే డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ బ్లడ్ వెసల్స్ లో కాల్షియం డిపాజిట్స్ బాగా ఎక్కువైపోయి ఈ బ్లడ్ వెసల్స్ థిక్ గా అయిపోతాయి.
(05:14) ఈ బ్లడ్ వెసల్స్ థిక్ గా అయిపోయినప్పుడు బ్లడ్ వెసెల్స్ బ్లాక్ వచ్చేస్తది అన్నమాట. వైటమిన్ కే డెఫిషియన్సీ ఉన్నప్పుడు బ్లడ్ వెసల్స్ బ్లాక్ వచ్చేసి ఫిన్నస్ కి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయిది. ఎందుకంటే ఆ బ్లడ్ వెసల్స్ నార్మల్ గా ఇట్లా ఉండాల్సిన బ్లడ్ వెసల్స్ చిన్నగా అయిపోతాయి విటమిన్ కే డెఫిషియన్సీ వల్ల. సో దాని వల్ల కూడా ఈ సెక్షువల్ గా ఇబ్బందులు వస్తాయి.
(05:28) సో సెక్షువల్ గా ఈ అంగస్తంబన సమస్య లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి మెయిన్ గా కావలసిన విటమిన్స్ వైటమిన్ ఈ వైటమిన్ డి వైటమిన్బి12 అండ్ వైటమిన్ కె సో ఈ వైటమిన్ ఈ అనేది మెయిన్ గా ఈ కనెక్టివ్ టిష్యూ అనేది హెల్దీగా ఉండటానికి యూస్ అయిద్ది. వైటమిన్ డి ఏమో టెస్టోస్టరాన్ హార్మోన్ లెవెల్స్ నార్మల్ గా ఉండటానికి హెల్ప్ అయిద్ది.
(05:49) అండ్ వైటమిన్బి12 వచ్చేసి ఈ బ్లడ్ విస్కాసిటీ అనేది తగ్గిపోయి బ్లడ్ అనేది నార్మల్ గా చిక్కగా లేకుండా నార్మల్ గా ఉండటానికి వైటమిన్బి12 హెల్ప్ అయిద్ది. అండ్ వైటమిన్ కే వచ్చేసి బ్లడ్ వెసల్స్ హెల్దీ గా ఉండటానికి వైటమిన్ కే హెల్ప్ అయిద్ది. సో ఎవరిలో అయితే అంగస్తంబ సమస్య లేదా శీఘ్రకణం సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉండి మీ ప్రాబ్లమ్ కరెక్ట్ గా రీజన్ ఏంటి అండ్ ఆ రీజన్ కి కరెక్ట్ గా కారణం తెలుసుకొని ట్రీట్మెంట్ చేపించుకున్నట్లయితే డెఫినెట్ గా మీకు సెక్షువల్ గా ఎక్కువ రోజుల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పర్సనల్ లైఫ్ ని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయవచ్చు.
(06:15) మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూల్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ ఐదు ప్లేసెస్ లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సెక్సువల్ సమస్యలు ఉన్నా 100% దాని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది.

No comments:

Post a Comment