Sunday, May 24, 2026

బంధంలో రహస్యాలు పెరిగితే దూరాలు పెరుగుతాయి | Ganesh Mandadi

బంధంలో రహస్యాలు పెరిగితే దూరాలు పెరుగుతాయి | Ganesh Mandadi

Author Name:Ganesh Mandadi | Relationship & Life Balance Coach

Youtube Channel Url:https://www.youtube.com/@coachganeshmandadi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=I_qMbEYlVWo



Transcript:
(00:00) ఇప్పుడున్న మోడర్న్ మ్యారేజెస్ లో ప్రైవేసీ అనేది ఒక బజ్జ వర్డ్ అయిపోయింది. ఈ ప్రైవేసీ చుట్టే గొడవలన్నీ తిరుగుతున్నాయి. నాకు ప్రైవసీ లేదు అని భార్య నాకు ప్రైవేసీ లేదని భర్త ఇక్కడ ప్రైవసీ ఉండాల ప్రైవసీ ఉండొద్దు అనట్లే కానీ ఆ ప్రైవసీకి ఇచ్చే డెఫినేషన్ ప్రైవసీకి ఉన్న అర్థాన్ని మార్చేశారు. ఇక్కడ ఏందంటే ప్రైవసీ ముసుకులో సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు.
(00:19) ప్రైవసీ అంటే లైఫ్ పార్ట్నర్ కు ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియడం కానీ వాళ్ళ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అంటే ఎగ్జాంపుల్ వాళ్ళకు ఒక ప్రైవేట్ స్పేస్ ఇవ్వడం బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అన్ని తెలుసు వాళ్ళకి ఫ్రీడమ ఇస్తారు. బట్ సీక్రెసీ అనేది వాళ్ళు ఎక్కడికి వెళ్ళేది తెలియదు ఏం చేసేది తెలియదు.
(00:35) ఇక్కడ ప్రాబ్లం ఏందంటే ప్రైవసీ ఉండడం తప్పు కాదు కానీ ప్రైవసీకి ఇచ్చే డెఫినేషన్ ఏదైతే ఉందో అక్కడే పొరపడుతున్నారు వాళ్ళు. ఇక్కడ ఏందంటే ప్రైవసీ అంటే సీక్రసీ మెయింటైన్ చేయడం కాదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ప్రైవసీ అంటే సీక్రెసీ మెయింటైన్ చేయడమే ప్రైవసీ అనుకుంటున్నారు. చాలా వ్యత్యాసం ఉందండి. ఇక్కడ ఏందంటే సీక్రెసీ అంటే ఏందంటే ఫోన్ కి పాస్వర్డ్ పెట్టుకొని అది తెలియకపోవడం అనేది సీక్రెసీ ప్రైవసీ అనేది ఫోన్ కి పాస్వర్డ్ ఉంటుంది అవసరం ఉన్నప్పుడు లైఫ్ పార్ట్నర్ చూడొచ్చు కూడా దట్స్ ఏ ప్రైవసీ బట్ అలాగని కంప్లీట్ గా వెళ్లి సర్వేలెన్స్ చేయడం అని కాదు ట్రాన్స్పరెన్సీ ఉండాల అలాగే ఇక్కడ కూడా
(01:05) కన్ఫ్యూషన్ ఉంది ట్రాన్స్పరెన్సీకి సర్వైలెన్స్ కి తేడా ఉంది ట్రాన్స్పరెన్సీ అనేది ఇష్టపూర్వకంగా లైఫ్ పార్ట్నర్ కి తెలియజేయడం అంటే కనిపించేటట్టు అన్ని ట్రాన్స్పరెంట్ గా ఉంచడం బట్ సర్వైలెన్స్ అనేది లైఫ్ పార్ట్నర్ కి తెలియకుండా ఒక ఏందంటే ఒక గూడాచార్యం లాక వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచడం ఒక ఏందంటే కెమెరా పెట్టి ఉంచడం అనేది సర్వైలెన్స్ సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ పేరుతో సర్వేలెన్స్ చేస్తున్నారు ఓకే అండ్ ప్రైవసీ పేరుతో సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు తెలియని ఫ్రెండ్స్ ఉండడం అంటే వాళ్ళకి ఆపోజిట్ జెండర్ ఫ్రెండ్స్ కావచ్చు ఫ్రెండ్స్ ని
(01:34) లైఫ్ పార్ట్నర్ కి ఇంట్రడ్యూస్ చేయకుండా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు అంటే అది ఒక ట్రస్ట్ డెఫిసిట్ నమ్మకానికి ప్రాబ్లం అవుతుంది వాళ్ళద్దరి మధ్యలో ఇది ఒక ప్రైవసీ అంటారు అది ప్రైవసీ కాదు అబ్సల్యూట్లీ ప్రైవసీ కాదు అది సీక్రెసీ అవుతుంది. ప్రైవసీ అంటే ఒకరికొకరికి అన్ని తెలియాలి బట్ ఎవరు ఇంటర్ఫీర్ అవ్వకూడదు మధ్యలో వచ్చి ఇన్వాల్వ్ అవ్వకూడదు ఓవర్ ఇన్వాల్వ్ అవ్వకూడదు.
(01:52) సో ఇక్కడ నమ్మకాన్ని నిలబెట్టేది ప్రైవసీ అండ్ ట్రాన్స్పరెన్సీ నాట్ సీక్రసీ ఆర్ సర్వైలెన్స్ మీకు అర్థమైంది కదా చిన్న గ్యాప్ే సీక్రెసీ ప్రైవసీ ట్రాన్స్పరెన్సీ అండ్ సర్వైలెన్స్ అవునంటారా కాదంటారా మీ ఒపీనియన్ని మీ అభిప్రాయాలని కామెంట్స్ లో షేర్ చేయండి స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్

No comments:

Post a Comment