Wednesday, May 27, 2026

 రవిశాస్త్రి:- స్వర్గ నరకాలు ఉన్నాయా స్వామి?

సద్గురు:- ఎందుకు లేవు!
➡️ అనుకున్నది జరిగినప్పుడు స్వర్గంలో ఉంటారు.
➡️ జరగనప్పుడు నరకం అనుభవిస్తారు.
 ప్రత్యేకంగా స్వర్గ నరకాలంటూ లేవు.
_________________________________

వేదాంత సారాన్ని తెలుసుకున్న వాడే;

జీవిత సారాన్ని సంపూర్ణంగా అనుభవించగలరు.

No comments:

Post a Comment