Wednesday, May 27, 2026

 నేటి మంచిమాట. 
ప్రస్తుత మన జీవన విధానం ఎలా ఉందో చూడండి.
చదువు ఎక్కువ విజ్ఞానం తక్కువ
 పెద్ద ఇల్లు చిన్న కుటుంబం 
జీతం ఎక్కువ మనశ్శాంతి తక్కువ 
అత్యుత్తమ వైద్య విద్య కానీ అందరికీ అనారోగ్యం
 చంద్రుడిని తాకినా  పక్కింటోడు ఎవడో తెలియదు 
తెలివి ఎక్కువ మమకారం తక్కువ 
మత్తుమందు ఎక్కువ మంచినీళ్లు తక్కువ 
మనుషులు ఎక్కువ మానవత్వం తక్కువ
ఖరీదైన వాచీలు కాలం విలువ తెలియదు. 
ఇది నేటి మన పరిస్థితి దుస్థితి.
శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం

No comments:

Post a Comment