🔆🌻👨👩👧👦 *ఆత్మబంధువులందరికి ఆత్మ ప్రణామం * 🌻🙏🌻🍁🧘🏼♀️🍁🧘🏼♂️ 🌻*
🔺🧘🏼♀️🔺🧘🏼♂️🔺🧘🏼♀️🔺🧘🏼♂️🔺
*మీ కుటుంబ సభ్యులు ఆధ్యాత్మిక మార్గంలో ఉండకపోవచ్చు, వాళ్ళతో బాధ్యత గా ఉంటూ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి, భార్య ధ్యానమార్గం లో ఉంటె భర్త ఉండకపోవచ్చు, భర్త ధ్యానమార్గంలో ఉంటె భార్య ఉండకపోవచ్చు లేదా పిల్లలు ఉండకపోవచ్చు, నేను చాలామంది pyramid masters ఇళ్ళకి వెళ్ళినపుడు వాళ్ళ కుటుంబ సభ్యులు నేను చూస్తుండగా మాంసం తినడం మరి refrigerator లో నుంచి మాంసం తీయటం చేసేవారు, మీకు కూడా ఇలాంటి situations ఎదురయ్యే ఉంటాయి, వాళ్ళని విసుక్కోకండి, కోప్పడకండి, వాళ్ళను చూసి జాలి పడండి, వాళ్ళ మూర్కత్వనికి అజ్ఞానానికి జాలి పడండి, ఎన్నో కర్మలు పోగేసుకుంటున్నారు, ఇంకా వాళ్ళకి వంద జన్మలో నూటయాభై జన్మలో ఉంటాయి, మనం ఏమి చేస్తాం చెప్పండి. - బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ*
🔺🧘♀️🔺🧘🏼♂️🔺🧘🏼♀️🔺🧘🏼♂️🔺
No comments:
Post a Comment