Wednesday, May 27, 2026

 *భగవంతుడు భూమిపై వచ్చారు అంటే ఎవరూ నమ్మరు, కానీ నిజం నిజమే. అద్భుతాలు, మన కోరికలు అన్నీ నెరవేరుతాయి కానీ సమయానికి, కర్మలకు అనుగుణంగా. మంచి కర్మలు చేయాలి, సాధారణ కర్మలు కాదు. పుణ్య కర్మలు చేయాలి, పాప కర్మలు కాదు. ఈ సృష్టి పూర్తిగా Round Round (చక్రాకారంలో) ఉంది, కాబట్టి మనం చేసే ప్రతి కర్మ కూడా Round Round గా తిరిగి మనకే ఫలితాన్ని ఇస్తుంది అది మంచిదైనా, చెడ్డదైనా, 10 రెట్లు ఎక్కువగా మనకే తిరిగి వస్తుంది. karma, maa, maa అంటే అమ్మ , కర్మ మన తల్లి, భగవంతుడు చెప్పారు. ముందు ఈ కర్మ తల్లిని సంతోషపెట్టాలి, అప్పుడు మన తల్లి కూడా ఆటోమేటిక్ సంతోషిస్తుంది.*

*ఈ డ్రామా, నాటకం కూడ చాలా మంచిది. ఇందులో జరిగేదంతా మంచికోసమే. చెడు అనిపించినా, దానిలో మంచి దాగి ఉంటుంది. కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత అది తెలుస్తుంది. ఈ డ్రామా ప్రతి 5000 సంవత్సరాలకు మళ్లీ అదే విధంగా పునరావృతమవుతుంది, భగవంతుడు చెప్పారు. ఇప్పుడు మీ ముందు ఒక దోమ ఎగిరింది, 5000 సంవత్సరాల తర్వాత కూడా అదే దోమ మళ్లీ ఎగురుతుంది. ఈ 5000 సంవత్సరాల చక్రాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. నాకైతే చాలా సంవత్సరాలు పట్టింది, ఈ నాటకం అర్తం కావడానికి భగవంతుని శక్తి కూడా అవసరం.*

           .      *ఇది Kudrat యొక్క నాటకం. ఇది ముందే తయారైంది, ఇంకా ఏమీ తయారు కావాల్సిన అవసరం లేదు. Kudrat యొక్క నాటకం లో భగవంతుడ్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారో వారికి మంచి జరుగుతుంది. ఎల్లప్పుడూ హృదయంతో జపం, జ్ఞాపకం చేసుకోవాలి..."శివ్ బాబా, బాబా, మీటే బాబా, ప్యారే బాబా, మేర బాబా, శివ్ బాబా, బాబా, మీటే బాబా, ప్యారే బాబా, మెర బాబా.........." ఇలా హృదయంతో పలకాలి, నోటితో కాదు. ఏదైనా సమస్యలు, పరిస్థితులు వచ్చినప్పుడు, హృదయంతో భగవంతుడు శివునికి చెప్పాలి మరియు జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు భగవంతుడు బాధ్యత తీసుకుంటాడు. మనం భగవంతుని  ధ్యానం చేస్తే, భగవంతుడు మనను ధ్యానంగా ఉంచుతాడు సుఖంగా  ఉంచుతాడు. ఎందుకంటే ఈ ప్రపంచం దుఃఖాల ప్రపంచం, ఇందులో దుఃఖం లేకుండా ఉండటం సాధ్యం కాదు. కేవలం రోజులు గడపాలి.*

           *ఒక చేప నీటిలో ఉంటే సుఖంగా ఉంటుంది, నీటి నుండి బయటకు వస్తే అది మిల మిల లాడుతుంది, తప్పుదారి పట్టిస్తుంది. ఇప్పుడు చాలా మంది అలా తప్పుదారి పట్టారు ఆశంతం గా. కొంతమంది కోటీశ్వరులు ఉన్నారు, వారిని అడిగితే "మీకు ఏమి కావాలి?" అంటే, "సుఖం, శాంతి కావాలి" అంటారు. వారికి సుఖం, శాంతి ఉందా? అడిగితే, "నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఈ రెండు  లేవు – సుఖం లేదు, శాంతి లేదు" అంటారు. మా ఇంటి పక్కన ఒక అమ్మ ఉంటారు, వారికి రెండు పెద్ద భవనాలు Buildings ఉన్నాయి. నేను వారిని అడిగాను, "మీ దగ్గర 5-10 కోట్ల ఆస్తి ఉంది, మీకు సుఖం, శాంతి చాలా ఉన్నది కదా?" ఆ అమ్మ నాతో అన్నది "నాకు సుఖం, శాంతి లేదు. నేను రుద్రాశ్రమం వెళ్లి ఉండాలని ఆలోచిస్తున్నాను, ఎందుకంటే కుటుంబ టెన్షన్ చాలా ఎక్కువ" అని నాతో అన్నారు.*

              *భగవంతునికి ఇద్దర పిల్లలు ఉన్నారు  – ఒకరు మంచివాడు, మరొకరు నటకట (తల్లిదండ్రుల మాట విననివాడు). అదే విధంగా ఈ ప్రపంచంలో ఇద్దరు ఉన్నారు – భగవంతుని మాట వినేవాడు స్వర్గానికి (సత్యయుగం, త్రేతాయుగం) వెళ్తాడు, మాట విననివాడు 2500 సంవత్సరాలు పైన ఉండి  నరకానికి (ద్వాపరయుగం, కలియుగం) లో వస్తారు. పైన ఉన్నదాన్ని ముక్తి అంటారు, అది చాలా మంచిది. మన ఆత్మ యొక్క ఇల్లు పైన ఉంటుంది. ముక్తిలో ఆత్మ ఒక నక్షత్రంలా మెరుస్తూ ఉంటుంది, అక్కడ ఏ ఆలోచనలు లేవు. మన ఆత్మ ముక్తిధామం లేదా శాంతిధామంలో ఉంటుంది పైన, సత్యయుగం, త్రేతాయుగంలో సుఖం ఉంటుంది. ముక్తిలో కూడ సుఖం ఉంటుంది, ఒక చేపకు నీరు కావాల్సినట్లు, ఆత్మకు మొదట శాంతి కావాలి, తర్వాత ప్రేమ, సుఖం, ఆనందం, జ్ఞానం కావాలి – ఇవి ఆత్మకు ఆహారం. మన ఆత్మకు తండ్రి భగవంతుడు శివుడు ఆహారం ఇస్తున్నారు. ఆత్మకు ఆహారం సుఖం, శాంతి...... కానీ, ఈ రావణ రాజ్యం (ద్వాపరయుగం, కలియుగం)లో ఇప్పుడు దుఃఖమే దుఃఖం. ఇది ఒక తప్పుదారి పట్టిన Fish లాగ, ఆత్మ ఉంటుంది.*

              *ఇక్కడ చదువుకోవడానికి కూడా చాలా కష్టపడతారు, సీట్ల కోసం. కానీ సత్యయుగం, త్రేతాయుగంలో ఇలా ఉండదు. అంత కష్టపడి చదవనక్కరలేదు. అక్కడ ప్రపంచం యొక్క మ్యాప్, డ్రాయింగ్, చిత్రాలు – ఇలా చదువు ఉంటుంది. అక్కడ ఎవరూ ఫెయిల్ కాదు, అందరూ పాస్ అవుతారు. రాధా-కృష్ణ కూడా స్కూల్ కు వెళ్తారు, తర్వాత  ప్రేమ, వివాహం జరుగుతుంది. దీన్ని స్వయంవరం అంటారు, అంటే జీవిత భాగస్వామిని స్వయంగా ఎంచుకునే విధానం. అలాంటి ప్రపంచానికి వెళ్లాలంటే 2032 తర్వాత, భగవంతుడు ఇప్పుడు భూమిపై వచ్చారు, వారిని ఒక్కసారి కలిసి పురుషార్థం చేయాలి. Science Fail అయ్యే ముందే కలిసి, మంచి కర్మలు చేయాలి, "ఓం" ధ్వని చేయాలి, వారిని జ్ఞాపకం చేసుకోవాలి, వారి జ్ఞానం చదవాలి. చదివితే, రాస్తే నవాబులు (మంచి వారు) అవుతారు, లేకపోతే ఖరాబ్ లు   (చెడు వారు) అవుతారు.*

                                    *పైన అడ్రస్ ఉన్నది – 13 ఏప్రిల్ 2025న శిమ్లా, హిమాచల్ ప్రదేశ్లో శివ భోలేనాథ్ సత్సంగంలో భగవంతుడు శివునితో కలవండి. భోలేనాథ్, మంజునాథ్ కాదు, పై నుండి వచ్చి, జ్ఞానం, దృష్టి, ఆశీర్వాదాలు ఇచ్చి మళ్లీ పైకి వెళ్తాడు. ఇప్పుడు జ్ఞానం ఇస్తున్నాడు, కొన్ని నెలల తర్వాత జ్ఞానం కూడా ఇవ్వడు, ఎందుకంటే సైన్స్ ఫెయిల్ అవుతుంది, Mike  పని చేయదు, జనం ఎక్కువగా ఉంటారు. అప్పుడు దృష్టి మాత్రమే ఇచ్చి మళ్లీ పైకి వెళ్తాడు – తన ఆత్మ తండ్రి పరమాత్మ శివ.**

*ఓం నమః శివాయ*

No comments:

Post a Comment