అది (పరమాత్మ)
➡ అంగీకరించినవాడికి అర్థం కాలేదు.
➡ అంగీకరించనివాడికి అర్థం కాలేదు.
వీళ్లిదరితో సంబంధం లేకుండా ఉంది 'అది'.
______________________________________
ఆత్మసాక్షాత్కారం అనేది బర్ముడా ట్రైయాంగిల్ కంటే వెరీ డేంజరస్ జోన్.
ఆత్మసాక్షాత్కారం నిజమే అయితే, వ్యక్తిగా తాను ఉండే ఛాన్సే లేదు. (నేను అనే అహంకారం పూర్తిగా నశించును)
No comments:
Post a Comment