Friday, August 14, 2026

తెర మీద స్టార్ హీరో తెర వెనుక రాక్షసుడు! విక్రమ్ కొడుకు గురించి అనుపమ బయటపెట్టిన భయంకరమైన నిజాలు

తెర మీద స్టార్ హీరో తెర వెనుక రాక్షసుడు! విక్రమ్ కొడుకు గురించి అనుపమ బయటపెట్టిన భయంకరమైన నిజాలు

Author Name:Cr Voice

Youtube Channel Url:https://www.youtube.com/@crvoice

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Jocr3gQeLf4



Transcript:
(00:00) దేర్ ఇస్ టూ ఇయర్స్ ఆఫ్ పెయిన్ [నవ్వు] ఫిజికల్ ఎమోషనల్ డిస్ట్రక్షన్ [సంగీతం] [నవ్వు] నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ మనసుకి బాధగా ఉంటే మనసులో ఉండే వారికి చెప్పుకోవచ్చు. మనసులో ఉండేవారే బాధ పెడితే ఆ బాధ ఎవరికీ చెప్పకూడదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ విషయమే. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కోలీవుడ్ సీనియర్ హీరో విక్రం కొడుకు ధ్రువ్ మధ్య గతకొంత కాలంగా గాఢమైన ప్రేమాయణం సాగుతుందనే వార్తలు రావడం మనందరికీ తెలిసిందే. గతంలో
(00:45) వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కిస్ చేసుకున్న పిక్స్ కూడా సోషల్ మీడియాలో బయటికి వచ్చి తీవ్ర దుమారం రేపాయి. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ లో సంతానం లేకపోవడం, ఫైబ్రాయిడ్స్, యోని ఇన్ఫెక్షన్లు లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే దూరదా మరియు మహిళల్లో సాధారణంగా వచ్చే నెలసరి సమస్యలు వైట్ డిస్చార్జ్ వంటివి మరియు హార్మోన్ సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నాచురల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును.
(01:10) సంతానానికి కావలసిన స్పర్మ్ కౌంట్ పెరగడానికి మరియు నరాల బలహీనత వంటి సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నాచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మా బ్రాంచ్లు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు దూర ప్రాంతంలో ఉన్న వారికి ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం ఉంది. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపించబడును. ఫోన్ నెంబర్ 91541 91959 91541 91969 ఒకానొక దశలో వీరిద్దరు త్వరలోనే వివాహ బంధంలోకి కూడా అడుగు పెడుతున్నారనే వార్తలు హల్చలయ్యాయి.
(01:41) అయితే అందరూ అనుకున్నట్లుగా ఈ ప్రేమ కథ సజావుగా సాగకుండా వీరిద్దరూ ఇప్పుడు బ్రేకప్ చేసుకొని విడిపోయారు. కానీ ఈ బంధం వెనక తనకఎదురైన చేదు అనుభవాలని తీవ్రమైన మానసిక వేదనలని అనుపమ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలా తను గడిచిన రెండేళ్ల కాలంలో తీవ్రమైన శారీరక మానసిక క్షోభని అనుభవించిందని ప్రారంభంలో ఎంతో ప్రేమని కురిపించిన భాగస్వామి క్రమంగా తన జీవితంపై మరియు బట్టల ఎంపికపై సోషల్ మీడియాలో పోస్టులపై చివరికి సినిమా ఎంపికపై కూడా తీవ్రమైన నియంత్రణని సాధించడం మొదలు పెట్టాడని తన ఆవేదనని వ్యక్తం చేసింది.
(02:14) కేవలం మూడు నెలల పరిచయంలోనే ఎంగేజ్మెంట్ డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి మాట్లాడాడని కానీ అది ప్రేమతో కాకుండా తనతో యాక్టింగ్ మాన్పించి పూర్తిగా కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నంని గ్రహించి తనే పదే పదే ఎంగేజ్మెంట్ ని వాయిదా వేస్తూ వచ్చిందని అంతేకాకుండా అతను రెండు సంవత్సరాలుగా నార్సిస్టిక్ వేదింపులకు గురి చేశాడని చెప్పుకొచ్చింది.
(02:35) నార్సిస్టిక్ వేదింపులు అంటే మీ జీవితంలో ఒక అపరిచితుడు ఉంటే ఒకరోజు రెమోలా ప్రవర్తిస్తూ భయంకరమైన ప్రేమని కురిపిస్తాడు. ఇలాంటి వ్యక్తి దొరకడం నిజంగా నా అదృష్టం అనే భావనని కూడా కలిగిస్తాడు. కానీ మరసటి రోజు అదే వ్యక్తి నుండి అపరిచితుడు బయటిక వచ్చి క్రూరంగా ప్రవర్తిస్తాడు. ఎవరైనా వచ్చి మిమ్మల్ని చంపుతున్న కనీసం తల కూడా తిప్పకుండా తీవ్రమైన నిర్లక్ష్యాన్ని చూపిస్తాడు.
(02:56) ఇకాల నెక్స్ట్ డేనే రాములా మారిపోయి ఇంకెప్పుడూ ఇలా చేయను అంటూ చిన్న పిల్లాడులా ఏడుస్తాడు బ్రతిమిలాడుతాడు. వాటన్నింటిని నమ్మి క్షమిస్తే మళ్ళీ యదావిధిగా ఒకరోజు చెప్పలేనంత ప్రేమని కురిపించి ఆ తర్వాత రాక్షసుడు ఇలా ప్రవర్తిస్తుండడం వల్ల తను మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య కూడా చేసుకోవాలనే ఆలోచన చాలాసార్లు వచ్చిందని కానీ తన తల్లిదండ్రులు గుర్తొచ్చి వారికోసం ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారని అనుపమ చెప్పుకొచ్చింది.
(03:24) ఇక అలా డిప్రెషన్ యంజైటీ రావడంతో వన్ ఇయర్ వరకు మందులు వాడాల్సి వచ్చిందని తన కెరియర్ లో అతి పెద్ద హిట్ మూవీ అయిన డ్రాగన్ ప్రమోషన్స్ కి కూడా వెళ్ళకుండా అడ్డుకున్నాడని షూటింగ్ స్పాట్ లో పానిక్ అటాక్ వచ్చి క్యారవానిీ లోపలికి వెళ్లి ఏడ్చిందని దీనివల్ల అనేకసార్లు షూటింగ్స్ కూడా ఆగిపోయాయని తనతోటి నటీ నటులతో మాట్లాడడానికి చివరికి తన సొంత బ్రదర్ ని తాకడానికి కూడా భయపడే పరిస్థితి తెప్పించాడని అలా తన పరిస్థితిని చూసి తన తల్లిదండ్రులు ఫ్రెండ్స్ తనకి నచ్చ చెబుతూ అలాంటి వాడితో రిలేషన్ని ని కొనసాగిస్తే చివరికి కి విడాకులతోనే ముగుస్తుందని చెప్పడంతో తనతో ఉన్న రెండేళ్ల రిలేషన్ కి
(03:55) ఫుల్ స్టాప్ పెట్టి బయటికి వచ్చిందని అయితే తను అలాంటి టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడి పూర్తిగా కోలుకున్న తర్వాత సమాజంలో ఇలాంటి మానసిక వేదింపులపై అందరికీ అవగాహన తెచ్చేందుకు ఈ విషయాన్ని ధైర్యంగా బయటకి వచ్చి పంచుకుంటున్నానని అనుపమ చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చలవుతున్నాయి.
(04:14) అంతేకాకుండా ఒక స్టార్ హీరో కొడుకై ఉండి ధ్రువ ఈ విధంగా ఎలా చేయగలిగాడని నెటిజన్లు మండిపడితే మరికొంతమంది ఇప్పుడిప్పుడే కెరియర్ ని బిల్డ్ చేసుకుంటున్న ధ్రువపై ఇలాంటి ఆరోపణలు వస్తే ముందు ముందు అతని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని విక్రమ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు అనుపమ ధ్రువ పై చేసిన ఆరోపణలలో ఎంతవరకు నిజం? ధ్రువ కూడా తన తండ్రి లాగే స్టార్ హీరోగా ఎందుకు ఎదగలేకపోయాడు? అనుపమ ధ్రువ కన్నా వయసులో పెద్దది అవ్వడం వల్లే వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారా? ధ్రువ తన మొదటి గర్ల్ ఫ్రెండ్ తో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను
(04:46) ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ధ్రువ విక్రం అలియాస్ ధ్రువ ఇతను 1995 సెప్టెంబర్ 23న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి విక్రం తల్లి శైలజ. ఇతనికి అక్షత అనే అక్క కూడా ఉంది. ఇక ధ్రువ అక్క తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి మునిమనవోడైన మనోరం రంజిత్ ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయింది.
(05:07) ఇదిలా ఉంటే ధ్రువ తాత అయిన వినోద్ రాజు గారు కూడా సినిమాలపై ఉన్న మక్కువతో రామ్నాథ్పురం నుండి చెన్నైకి పారిపోయి సినిమాల్లో చిన్న చితిక పాత్రలు చేసుకుంటుండగా అది చూసిన తన తమ్ముడు త్యాగరాజన్ కూడా ఇండస్ట్రీకి వచ్చి ఫేమస్ విలన్ గా మారి మూవీస్ చేస్తూ బిజీ అయ్యాడు. ఇక అలా త్యాగరాజన్ కొడుకే హీరో ప్రశాంత్ జీన్స్, జోడీ, తొలిముద్దు లాంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు.
(05:27) ఇక అలా వినోద్ రాజు గారు సినిమాలనే నమ్ముకొని ఉంటే అవ్వదని ఒకవైపు ఇంజనీరింగ్ కోర్స్ ని పూర్తి చేసి మరోవైపు సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. అలా ఎప్పుడైతే జాబ్ లో జాయిన్ అయ్యాడో ఇతనికి చెన్నైలో సబ్ కలెక్టర్ గా పని చేస్తున్న రాజేశ్వరి అనే ఆమెతో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు.
(05:44) అలా అందులో పెద్ద కొడుకే విక్రం. ఇక విక్రం కూడా తన తండ్రి లాగే సినిమాల్లోకి వెళ్లి పెద్ద హీరో అవ్వాలనుకున్నాడు. కానీ సినిమా అనేది నిలకడలేని ఉద్యోగంని తన తల్లి తనకి నచ్చ చెప్పడంతో మొదట ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేయాలని లయోలా కాలేజీలో తన డిగ్రీని పూర్తి చేసి ఎంబిఏ పట్టాన్ని పొందగానే జాబ్ చేయడం ఇష్టం లేని విక్రం సినిమాల్లో 30 కి పైగా మూవీస్ లో చిన్న చితిక పాత్రలు చేస్తూ వచ్చిన డైరెక్టర్ బాలా డైరెక్ట్ చేసిన సేదు మూవీతో విక్రం కి బ్రేక్ రావడం అలా మూవీ సూపర్ హిట్ అవ్వడంతో అప్పటి నుండి తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు.
(06:15) ఇక ఈ క్రమంలోనే శైలజ అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇదిలా ఉంటే ధ్రువ అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివేటప్పుడు తమిళ్ ఫేమస్ డైరెక్టర్ అయిన పాండ్యరాజన్ పసంగా అనే మూవీని ప్లాన్ చేసి అందులో అన్బూ కర్సన్ అనే పాత్రని ధ్రువతో చేపించాలని విక్రం ని అప్రోచ్ అవ్వగా అందుకు విక్రం తన కొడుక్కి ఇప్పుడు చాలా చిన్న వయసని తను చదువుకునే టైం అని కొన్నాళ్ళ అయ్యాక చూద్దామని చెప్పి ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేయడంతో మరో అబ్బాయితో ఆ మూవీని చేయడం అలా ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్
(06:46) అవ్వడంతో పాటు ఆ మూవీ నేషనల్ అవార్డ్ ని కూడా గెలుచుకునింది. అయినా అదంతా పట్టించుకొని ధ్రువ చెన్నైలో తన స్కూలింగ్ పూర్తఅవ్వగానే లండన్ కి వెళ్లి అక్కడ తన ఇంటర్ ని చదువుతూ మ్యూజిక్ మరియు ఫిలిం మేకింగ్ కోర్స్ లో జాయిన్ అయ్యాడు. ఇకా అలా ఎప్పుడైతే తన కోర్స్ పూర్తఅయిందో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని గుడ్ నైట్ చార్లీ అనే షార్ట్ ఫిలిం ని డైరెక్ట్ చేయగా కొన్ని ఫిలిం ఫెస్టివల్ కి వెళ్ళిన ఆ షార్ట్ ఫిలిం కొన్ని అవార్డ్స్ ని కూడా గెలుచుకునింది.
(07:09) ఇకా అలా ఎప్పుడైతే ఆ షార్ట్ ఫిలిం YouTube లో రిలీజ్ అయిందో అందులో చైల్డ్ అబ్యూస్ గురించి ధ్రువ తీసిన మేకింగ్ కి చాలా మంది ఫిదా అయ్యారు. కానీ ధ్రువ తండ్రి విక్రం కి మాత్రం తన కొడుకుని డైరెక్టర్ గా కాకుండా యక్టర్ గా చూడాలని తన నటనా వారసుడిగా తీసుకురావాలనుకున్నాడు. ఇక అలా తండ్రి ఆశని తెలుసుకున్న ధ్రువ చేసేదేమీ లేక న్యూయార్క్ లో ఉన్న ప్లీజ్ స్టార్ట్ వర్క్ థియేటర్ లో యాక్టింగ్ కోర్స్ లో జాయిన్ అయి మూడు సంవత్సరాలు అక్కడే ఉండి థియేటర్ నాటకాల్లో నటిస్తూ తన యాక్టింగ్ ని మెరుగుపరుచుకొని డాన్స్ ఫైటింగ్స్ లో కూడా మెలుకువలని నేర్చుకున్నాడు. ఇక అలా
(07:37) ఎప్పుడైతే ఇండియాకి వచ్చాడో తన కొడుకుని సినిమాల్లో లాంచ్ చేయాలని మంచి స్టోరీ కోసం విక్రం ఎదురు చూస్తున్నప్పుడే తెలుగులో విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన అర్జున్ రెడ్డి రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ మూవీని చూసి దాన్నే తమిళ్లో రీమేక్ చేస్తూ ధ్రువాని లాంచ్ చేయాలని తనకి గాడ్ ఫాదర్ గా ఉన్న డైరెక్టర్ బాలాతో డిస్కస్ చేయగా అందుకు బాలా గారికి రీమేక్ చేయడం ఇష్టం లేకపోయినా విక్రం తన కొడుకుని తన చేతుల మీదగా లాంచ్ చేయాలని కోరడం అలా అప్పటికే తను చెప్పిన 10కి పైగా స్టోరీలు విక్రం కి నచ్చకపోవడంతో అర్జున్ రెడ్డి మూవీనే రీమేక్ చేయడానికి బాలా గారు
(08:07) ఒప్పుకున్నారు. కానీ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందే బాలా గారు విక్రం తో తను యజ ఇట్ ఈస్ ఆ మూవీని చేయనని తన స్టైల్ లో ఆ మూవీని చేస్తానని చెప్పగా విక్రం కూడా అందుకు ఒప్పుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ మూవీ షూటింగ్ ని రెండు నెలల్లో కంప్లీట్ చేసుకొని ప్రొడ్యూసర్ అయిన విక్రం కి రష్ చూపించగా అది చూసిన విక్రం కి ఆకాశం తలపై వచ్చి పడినట్లు అయింది.
(08:25) ఎందుకంటే ఒరిజినల్ అర్జున్ రెడ్డికి బాలా గారు తీసిన మూవీకి 90% వరకు తేడా ఉండడంతో విక్రం ఆ మూవీని రిలీజ్ చేస్తే తన కొడుకు కెరియర్ స్టార్ట్ అవ్వకముందే ఎండ్ అవుతుందని డిసైడ్ అయి మళ్ళీ రీషూట్ చేసి హీరోయిన్ మరియు కొన్ని క్యారెక్టర్స్ ని చేంజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక ఈసారి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగానే అప్రోచ్ అయి పూర్తిగా డైరెక్షన్ బాధ్యతలని తనకి అప్పగించి ఆ మూవీని కంప్లీట్ చేయమని కోరగా అందుకు సందీప్ అప్పటికే హిందీలో అర్జున్ రెడ్డి సినిమాని షాహిద్ కపూర్ తో తీస్తున్నానని ఆ ప్రాజెక్ట్ ని వదిలి ఇప్పుడు రాలేనని మీకు అభ్యంతరం లేకపోతే
(08:54) అర్జున్ రెడ్డి మూవీకి కో డైరెక్టర్ గా పని చేసిన గిరీష్ కి ఆ సినిమాపై పూర్తి అవగాహన ఉందని అతను యజ ఇట్ ఈస్ అర్జున్ రెడ్డి లాగే తీస్తాడని చెప్పడంతో విక్రం చేసేదేమీ లేక ఆ బాధ్యతని గిరీష్ కి అప్పగించాడు. ఈకాల అప్పటివరకు వర్మగా ఉన్న సినిమా టైటిల్ ని ఆదిత్య వర్మగా మార్చేసి 2019 నవంబర్ 22న రిలీజ్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి 22 ఏళ్ల ధ్రువ యాక్టింగ్ కి మంచి మార్క్స్ పడి తండ్రి లాగే స్టార్ హీరో అవుతాడని అందరూ అనుకున్నారు.
(09:19) అలా తన నటనకి గాను విగడన్ అవార్డ్ జీ సినీ అవార్డ్ ని బెస్ట్ క్యేటగిరీలో అందుకున్నాడు. ఈ కాల డైరెక్టర్ గిరీష్ డైరెక్ట్ చేసిన ఆదిత్య వర్మ మూవీ థియేటర్ లో మంచి హిట్ అయినా కూడా ఓటిటీ లో మాత్రం డైరెక్టర్ బాలా డైరెక్ట్ చేసిన వర్మ మూవీని కరోనా టైం లో రిలీజ్ చేయగా అది చూసిన చాలా మంది టూ స్టార్స్ ఇవ్వడంతో పాటు బాలా డైరెక్షన్ కి చాలా నెగిటివిటీ వచ్చి విక్రం అభిమానులంతా ఆ మూవీని థియేటర్ లో రిలీజ్ చేయకపోవడమే మంచిదయిందని ఊపిరి పీల్చుకున్నారు.
(09:44) ఇక ఇదిలా ఉంటే మొదటి మూవీ హిట్ తర్వాత సెకండ్ మూవీనే తన తండ్రి విక్రం తో కలిసి మహాన్ అనే మూవీలో దాదాబాయి నౌరోజీ అనే క్యారెక్టర్ ని ప్లే చేయగా ఆ మూవీ పై అభిమానుల్లో చాలా అంచనాలు నెలకొన్నాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీని థియేటర్ లో కాకుండా ఓటిటీ లో డైరెక్ట్ గా రిలీజ్ చేయగా ఆ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
(10:02) అలా విక్రం అంటేనే యాక్టింగ్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ అనే చెప్పొచ్చు. ఇక ఆ మూవీలో ధ్రువ విక్రం యాక్టింగ్ ని ఓవర్టేక్ చేయడంతో ప్రామిసింగ్ హీరోగా ఎదిగి స్టార్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ధ్రువతో పని చేయడానికి ఎగబడడం మొదలపెట్టారు. ఇదిలా ఉంటే ధ్రువకి తన మొదటి మూవీ హీరోయిన్ అయిన బనిత సంధుతో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు.
(10:23) అలా బనిత లండన్ కి చెందిన అమ్మాయి కావడం ధ్రువ తరుచు లండన్ కి వెళ్ళడం వీరిద్దరూ కలిసి బయట తిరగడంతో ఒక స్టేజీలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ధ్రువ మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో బైసన్ మూవీని చేశాడో ఆ మూవీ షూటింగ్ సమయంలో హీరోయిన్ గా చేసిన అనుపమ పరమేశ్వరుని కలవడం అలా వీరిద్దరి పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయి సీక్రెట్ గా డేట్ చేయడం మొదలెట్టారు.
(10:51) ఇక అలా వీరిద్దరు పబ్లిక్ గా కిస్ చేసుకుంటున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్చల అవ్వడంతో ఈ విషయం తెలిసి బనితా సంధు ధ్రువతో బ్రేకప్ చేసుకొని తమ నాలుగేళ్ల రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇకాల ఇదంతా పట్టించుకోకుండా ధ్రువ అనుపమాతో క్లోజ్ గా ఉంటూ బైసన్ మూవీని కంప్లీట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ధ్రువ ఇప్పుడు ఐదు మూవీస్ కి సైన్ చేయడం గమనార్హం.
(11:11) ఇకా అలా ధ్రువ కన్నా రెండేళ్ళు పెద్దమ్మాయి అయిన అనుపమ పరమేశ్వరంతో ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకొని ఒకటవుతారని అందరూ అనుకున్నారు. కానీ అనుపమ ధ్రువాతో బ్రేకప్ చేసుకొని వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అందరూ అనుపమనే తప్పు పడుతూ ఆమె వల్లే రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడిందని నెగిటివిటీని స్ప్రెడ్ చేయడంతో ఈ నెగిటివిటీని తట్టుకోలేక అనుపమ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకి ధ్రువ వల్ల అయిన నష్టాన్ని మానసిక క్షోభ గురించి చెప్పగా ఈమె వీడియోలు ఇప్పుడు వైరల్ అయిన అటు విక్రం
(11:42) గాని ఇటు ధ్రువ గాని స్పందించకపోవడంతో అందరూ ఈ వార్తల్ని నమ్మి అనుపమకి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. మీరు అనుపమ పరమేశ్వరన్ తీసుకున్న నిర్ణయం పై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్ నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు నాపడం అంతే కష్టం.
(12:01) ఇది ఫోక్స్ అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ లోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లైతే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CR వాయిస్ థాంక్యూ

No comments:

Post a Comment