ప్రతి ఒక్కరూ చేయదగ్గ చిన్న ప్రయోగాలు🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Z4JkTKY29Xo
Transcript:
(00:00) న్న తర్వాత కూడా మ్ కొన్ని సందర్భాల్లో మనం పని చేయకపోతే కూడా మనం సంపాదించిన దాంట్లో పక్కకు పెట్టేసి ఆ వచ్చిన ఆదాయంతోన మనం జీవితం గడపాలన్న ప్లాన్ వేసుకుంటాం కదా ఆ అవకతవకలు ఎట్లా మనము దాన్ని దిశా నిర్దేశం చేసుకొని వ్యవహారం చేసుకోవాలి [గురకలు] ఆ ఇది ఇది వ్యక్తి వ్యక్తికి ఈ [గొంతు సవరించుకోవడం] నిర్వచనం మారిపోతది మ్ కానీ అందరి వ్యక్తులు పాటించగలిగే ఒక చిన్న ఒక సూత్రం ఉంది.
(00:29) ఉమ్ అదేంది ఇప్పుడు నేను ఉన్నంతలో బతకడం మ్ అన్న కాంటెక్స్ట్ మ్ ఆ ఉన్నంత ఎంత అని నిర్వచించాలి. ఓకే ఇప్పుడు మీరు ఒక్కరే అనుకోండి అది వేరు కుటుంబం రాగానే మూడు మైండ్లు వచ్చేసి బడ్జెట్ చాలా అవసరం ఆ అప్పుడు మీరు అంటారు ఇంత లెమన్ రైస్ చేసుకొని తిందాం. లెట్ స్ సెలబ్రేట్ అంటే అదేం సెలబ్రేషన్ డాడీ ఆ రెస్టారెంట్ కి పోయి బిర్యానీ తిందాం పా అని వీడు అనే అనుకో అప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చేసినయి.
(00:56) అవును అందుకని ఇది ఎప్పటికీ ఉడవదు ఒడవదు ఇంకోటి మనము కొన్ని సార్లు మనం అనుకున్నప్పుడు ఒక గమ్మానికి వెళ్ళాలనుకున్నప్పుడు పలాన టైం ఇస్తాం మనం అదే ట్రైన్ కి వచ్చి బస్ కి వస్తా అంటే టైం సెట్ కాదు అన్నప్పుడు మన బడ్జెట్ తోనే ముడిపడి ఉంది ప్రతి వ్యవహారం ప్రతిది కూడా బడ్జెట్ ఇక్కడ ఏవైతే వస్తువులు ఉన్నాయో అదంతా డబ్బే డబ్బే మనం 10 అంటే 10కి రావాలంటే మన దగ్గర వనర్లు ఉంటేనే ఫాలో అయితాం లేకపోతే గాం అందుకని సంసారం ఒక విషవలయం అని ఊరికినే చెప్పలే ఇప్పుడు ఏదన్నా చేయాలనుకుంటే ఒంటరిగా ఉంటే చేయొచ్చు ఎందుకంటే అక్కడ నువ్వు బయలుదేరుతుంటే ఎక్కడికి పోతున్నావ్ అని అడిగేవాళ్ళు లేరు
(01:33) కాబట్టి అవును అసలు ఎంత లేట్ గా ఇంటికి వచ్చిందో అడిగేవాడు ఎవడు లేడు కాబట్టి కానీ ఒంటరిగా ఉంటే ఏమైతది ఒక దిశా నిర్దేశం ఉండదు వాడు తెగిన గాలిపటం లాగా ఎటా పోతా ఉంటాడు. అందుకని ఇది విచారణ చేసి దాంతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ కూడా చేయాలి. వాళ్ళతోనే చేయాలంటే సాధ్యం కాదు నేను చెప్పేది మాట్లాడాలి కీప్ టాకింగ్ నువ్వు నువ్వు ఎంత ఎంత మాట్లాడాలనుకున్నప్పుడు మనం కూర్చునే విధానాన్ని కూడా నువ్వు అవతలలో ఎట్లా ఉంటదిఅంటే పరిస్థితులు చాలా విభిన్నంగా ఉన్నాయి.
(02:04) నువ్వు ఇట్లా కూర్చుంటే మనకి ఎంత తిప్పలు అయింది అనే ఆలోచన ఉండదు వాడు కావలుసుకొని ఇట్లా కూర్చున్నాడు. అనుకూలంగా ఇట్లా ఉందేమో ఇట్లా కూర్చున్నాడు లేదు ఇట్లా అనే దోర ఉన్నప్పుడు మనం ఎట్లా అది చేస్తాం ఇంకోటి దాంట్ల చుట్టు మూటు ఉన్నోళ్ళంతా అదే రకంగా ఉన్నప్పుడు మనం ఎట్లా దాన్ని సాల్వ్ చేయగలుగుతాము ఏదైనా ఒక సందర్భం తీసుకుంటే ఈ ప్రపంచంలో నాలుగైదు రకాలుగా స్పందిస్తుందని ఎవరైనా యూనివర్సల్ గా ఒకటి రెండు మూడు సార్లు చెప్పిన తర్వాత కోప్పడే వాళ్ళు కొందరు ఉమ్ ఇది ఒక కేటగిరీ ఉమ్ అసలు నాకు సంబంధం లేదని వదిలేసిపోయే వాళ్ళు కొందరు ఉమ్ ఏ వాడితో నాకేంది నాకు అవసరం లేదు.
(02:43) వీడి గురించి వాడేమనుకున్నా పట్టించుకోడు. మ్ ఇదొకటి మూడోది ఎక్స్ప్లెయిన్ చేద్దాం ట్రై చేద్దాం మారుద్దాం అయితే బయటోళ్ళతో అంటే మేము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు బంధు అందరూ బయటోళ్లే ఫస్ట్ ప్రిన్సిపుల్ ఏందంటే మీ కొడుకు కూడా బయటోడే అవును ప్రస్తుతం అనుకుంటున్నాం మా కొడుకుని ఏదో రోజు బయటోడు అయితాడు. రెండోది వాడు కాకపోయినా మనమే తోసేస్తాం బయటికి పోరా సో అందుకని నీవు తప్ప ఎవ్రీథింగ్ బయటనే ఉన్నాయి.
(03:10) ఉమ్ అందుకని మనం ఏదో విధంగా ఒక సయోధ్యలోకి రావాలి. దీనికి దగ్గర దారి ఏంది ఒక ఐదారు విషయాలని ఎప్పుడు చెప్పినా అవే చెప్పాలి. ఆ విషయాలు నువ్వు క్లారిటీగా తెచ్చుకోవాలి. అంతే అన్ని చెప్తే కుదరదు. ఇప్పుడు నువ్వు ఇది ఎట్లా ఉందంటే నేను చేసిన ఒక చిన్న పద్ధతి. ఉమ్ ఇప్పుడు ఊరు వెళ్తే ఏం చేస్తున్నావ్ బాబు అని అడుగుతారు.
(03:34) అడిగితే నాకు దమకేది అమ్మ ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఇది ఒక రెండు మూడు ఏండ్లు ఊరు వెళ్ళాలంటే భయం ఎందుకంటే బస్సు దిగ్గగానే ఆడు ఉంటాడు విశ్వనాథం అయ్యగారు ఏం చేస్తున్నావ్ అయ్యగారు అన్నాడు వీడు పోయి నాకు ఎప్పుడు ఊరు వచ్చినా ఊరు కంటే విశ్వనాథం ఉంటాడా వీడు వీడు ఏమయ్యా పక్క ఆపోజిట్ే షాప్ నేను బస్సు డ్రైవర్ కి చెప్తుంటే కొంచెం ముందల ఆపరాదు ఏయ్ ఇది బస్ స్టాప్ తల్లి తమ్మిది ఇక్కడ ముందల ఎందుకు ఆపుతాం ఎందుకు ముందుల ఆపాలే అంటే విశ్వనాథం ఉంటాడు.
(03:59) ఉమ్ విశ్వనాథ మీద ఏమ అడగట్లే ఆస్తిరాశ ఏమని అడగట్లే ఏం చేస్తున్నావ్ అయ్యగారు అని అడుగుతున్నాడు. దానికి నా దగ్గర జవాబు లేదు. ఉమ్ ఎట్లా చెప్పిరు మరి మీరు ఇదే తర్వాత విశ్వనాథని దాటుకొని పోతే పక్కన ఇంకో ఉంటాడు. అయ్యగారు ఏం చూస్తున్నావ్ మ్ ఏంది అయ్యగారు అట్లేన కోతిలాగా మ్ తింటలేవు అయ్యగారి కొడుకు మంచిగా బతకాలి వాడు నాకు రూపాయి ఇచ్చేది లేదు పోయేది లేదు కానీ ఎవడెవడు ఏదో అంటున్నా ఇంటికి పోయేసరికి ఒక 15 మంది 20 మంది తాగుతారు మ్ రకరకాలుగా చెప్తారు ఎట్లా ఇంకా మీ అమ్మ చాల కష్టపడ్డది ఇప్పటి నుంచి మీ అమ్మని నువ్వే చూసుకోవాలి.
(04:33) హమ్ నేనేదో జస్ట్ సిటీకి పండగ కోసం వచ్చిన ఊరికి ఇప్పుడు వీళ్ళందరూ ఇవి చెప్తున్నారు నాకు విపరీతంగా భయమేది బయటికి వెళ్ళాలంటే అమ్మ మా ఫ్రెండ్ సార్తో చెప్తుంటే చీకటి పడ్డాక పోదాంరా బయటికి మ్ అయినా ఎవడో తాగకేటోడు అయ్యగారు ఏం చేస్తున్నాడు మ్ తర్వాత రియలైజేషన్ [గురకలు] ఏందంటే ఓహో సమాజం ఏ వయసులో ఉంటే ఆ ప్రశ్నలు అడుగుతుంది అంతే ఇప్పుడు వీడువస్తే ఏ స్కూల్ బాబు అని అడుగుతారు.
(04:55) నిబంధనలోకి వస్తే పెళ్లి అయిందా అని అడుగుతారు. కొంచెం అబ్బాయిని చూస్తే ఏ ఉద్యోగం అని అడుగుతారు ఉద్యోగం చేస్తుంటే శాలరీ ఎంత అని అడుగుతారు. అందరూ అదే అంటుంది నువ్వు ఏ వయసుక వస్తే ఆ వయసు ప్రశ్నలు సమాజం అడుగుతది ఇంతే ఇప్పుడు నేను ఏం చేసినా వాడికి వచ్చేది లేదు పోయేది లేదు వాడు నా మంచి కోరే అడుగుతున్నాడు.
(05:13) ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే నువ్వు ఏమైనా చేయాలి ఎందుకంటే నువ్వు నన్ను ఏదో అడగొద్దు ఎప్పుడు అని చెప్తున్నాడు వాడు అందుకని ఆ తర్వాత నేను రియలైజ్ అయినా ఈసారి ప్రిపేర్ అయ్యి ఊరికి పోయినా విశ్వనాదార్థం కనిపిస్తే ఏం చెప్పాలని ఏం చేస్తున్నావ్ అయ్యగారు అంటే ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా చాలా మంచిది అయ్యగారు అని వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకోటి కలిసి ఏం చేస్తున్నావ అంటే కిరాణ షాప్ పెట్టుకున్నా వెరీ గుడ్ అయ్యగారు అన్నది ఇంకోటి ఏం చేస్తున్నావ అంటే ఉద్యోగం కోసం చూస్తున్నా ఇంటర్వ్యూ ఉంది పోవాలి అందుకే వచ్చిన ఇంకో అడితే ఏం చేస్తున్నావ అంటే కురాల షాప్లో పని
(05:43) చేస్తున్నా ఏం చేస్తున్నావ అంటే బటర్ షాప్ లో పని చేస్తున్నా నాకు నోటికి వచ్చింది చెప్పిన ఎవ్రీబడీ ఇస్ హ్యాపీ అసలు నేను ఏం చేస్తున్నా అనేది సమాజానికి అక్కర్లేదుఅని అర్థం అయింది నాకు ఒక పూట దీనికి ఒక రెండు మూడు ఏళ్ళు పట్టింది. ఉమ్ తర్వాత నాకు అనిపించింది ఇది కూడా ఎదు ఉన్నది చెబదాం అని మళ్ళీ నేను ఊరు వెళ్తే ఎందుకంటే నాకు కారు ఎప్పుడైనా బస్సులు పోవాల్సిందే.
(06:06) ఏం [గురకలు] చేస్తున్నావ అంటే నేను ఏం చేయాలనుకోవట్లేదు ఫస్ట్ టైం చెప్పిన నేను అసలు నువ్వు ఏం చేస్తున్నావ్ నువ్వు షాప్ లో కూర్చొని పని చేసుకోకుండా వచ్చి పెట్టినప్పుడు నీకు ఎందుకు అసలు అంటే ఊకనే అడిగిన అయ్యగారు ఊకి అడగకు నేను లైఫ్ లో ఏం చేస్తున్నానో చేయను నీ తానైతే రూపాయి తీసుకోను రైట్ ఓకే అయ్యగారు ఇంత స్పష్టంగా చెప్పినాక చెప్పు తీసుకొని కొట్టి చెప్పినావ్ నిన్ను అడగ నేను ఎవడు కలిసి నేనుేం చేస్తా నేనుేం చేయలేను నేను ఏం చేయపోయినా హ్యాపీగా ఉన్నా ఈ హ్యాపీనెస్ పోకుండా లైఫ్ లో ఏమనా చేస్తే చేస్తా లేకపోతే లేదు కానీ మీ దగ్గర అయితే డబ్బు తీసుకోను
(06:43) ఓకేనా తర్వాత తెలిసింది అసలు ఇంత హార్ష్ గా ఎందుకు చెప్పాలి ఇలాగ చెప్పినప్పుడు వాళ్ళేం శత్రువులాగా ట్రీట్ చేయడం ఎందుకు మనం ఇంత మైండ్ ఆడే ఆటనే తర్వాత ఏం చేస్తున్నావ్ అని ఎవడైనా అడిగితే ఏదో ఒకటి చేస్తాడురా బయ అంత వదిలేయ అనే కాడికి వచ్చిందన్నమాట ఇదంతా ఒక జర్నీ సో నువ్వు ఎంత అనుకున్నా నీవు ఎక్కడ ఎక్కడ పోయినా నీ చుట్టూ గాలి ఎట్లా ఉంటదో నీ చుట్టూ గాలి మనుషులు ఉంటారు.
(07:09) కడుపు నిండ గాలి పీల్చుకుంటారు నోటికి వచ్చింది వాగుతారు ఏదో ఒకటి అడుగుతారు అందుకని అది కాదు పాయింట్ నేను అంటున్నది తర్వాత రోజుల్లో నేను చేసింది ఏంది ఇప్పుడు నువ్వు ఎప్పుడు చూసినా ఏం కనిపిస్తున్నావ్ బేట తద్వారా ఏం చేస్తున్నావో అడగదాన్ని అందుకని ఎప్పుడు ఒక పందిలో నిమగ్నమై ఉంటం ఒకటి ఆ రెండు మూడు పందులు పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఎవడనా వస్తానే ఏదనా కుడుతా ఉండాలి ఇట్లా ఏం చేస్తావ అని అడగడు ఎందుకంటే వాడికి కనిపిస్తుంది కాబట్టి నీకో చిన్న కథ తెలుసా మన రాజ్యంలో ఎంతమంది గుడ్డోళ్ళు ఉన్నారని శ్రీకృష్ణ దేవరాలు తెలుసుకోవాలి అనుకున్నాడు. సో ఆబవియస్ గా
(07:44) తినాలి రామకృష్ణుని పిలిచారు. పిలిచి [గురకలు] మన రాజ్యంలో ఎంతమంది గుడ్డులు ఉన్నారో నాకు లెక్క కావాలంటే మరి లెక్క కావాలంటే టైం పడతది మరి ఒక టూ మంత్స్ పడతాంటే టూ మంత్స్ టైం తీసుకో అన్నాడు. టూ మంత్స్ టైం తీసుకున్నాక అసలు ఎట్లా తీసుకుంటాడు కాన్సెన్సస్ ఎట్లా చేస్తాడు ఎట్లా లిస్ట్ చేస్తాడు ఆబవియస్ గా డౌట్ వస్తది కదా ఆశ్చర్యం ఏందంటే రాజుకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తినాలి రామకృష్ణుడు ఏ సర్వే చేస్తలేడు.
(08:08) నడి రోడ్డు కూర్చొని మంచం అలుతున్నాడు అంతే సో మంచం అలుగుతున్నాడు. అక్కడికి ఈయన వచ్చిండు రామకృష్ణ ఏం చేస్తున్నావ్ అంటే పక్కన అసిస్టెంట్ వీడిని పేరు రాసుకోరా రామకృష్ణ ఏం చేస్తున్నావ్ వీడి పేరు రాసుకోరా వాడు లిస్ట్ పెరుగుతా ఉంది చివరికి లాస్ట్ డే రానే వచ్చింది మహారాజు కూడా వచ్చిండు రామకృష్ణ ఏం చేస్తున్నావ్ ఆ ఈయన పేరు కూడా రాసుకో అన్నాడు [నవ్వు] ఆ తర్వాత నెక్స్ట్ డే మొత్తం లిస్ట్ ఇయాలి మొత్తం గుడ్డోళ్ళ అందరూ దొరికారని మొత్తం లిస్ట్ లాస్ట్ లో రాజు పేరు కూడా చెప్పినంట రాజు కోపం వచ్చింది నా పేరు ఎందుకు రాసినావ అంటే నీ కళ్ళఎదురుగా కనిపిస్తుంది
(08:40) నేను ఏం చేస్తున్నానో అయినా ఏం చేస్తున్నావ్ అన్నావో చూడు అదే బ్లైండ్నెస్ అంటే కళ్ళు లేని గుడ్డి వాడిని మనం యక్సెప్ట్ చేయచ్చు కళ్ళు ఉండి కూడా యుకాంట్ స ఎనీథింగ్ అందుకని సమాజానికి కళ్ళు ఉందే గానీ సమాజానికి ఒక వర్చువల్ బ్లైండ్నెస్ ఉంది అన్ని చూసి ఇప్పుడు లైఫ్ ఎట్టి ఇట్లే ఉంటదని వాడికి తెలిసినప్పుడు పక్కన లైఫ్ ఎట్లా ఉంటదని వాడికి ఎందుకు ప్రతిరోజు తినక తప్పదని తెలిసినప్పుడు భోజనం అయిందని అడగడం ఎందుకు కదా ఇలాగు 100 లోపు చస్త్రం తెలిసినప్పుడు నీ బోడి ఆశీర్వాదం ఎందుకు నాకు [గురకలు] ఎప్పటికీ చావవు అంటే ఆశీర్వాదం పనికొస్తదేమో శతమానం భవతి అంటే వందల
(09:16) చస్తావ అని చెప్తున్నాడు వాడు [గురకలు] అందుకని ఇదంతా సమాజం యొక్క ఇట్లా ఉంటది నేనే నేను పట్టుకున్న చిన్న పద్ధతి ఏంది నేను ఎప్పుడు ఎవ్వరి దిక్కు చూడడం ఆపేసి పనిలో ఉండడం స్టార్ట్ చేసిన ఇది నేను ఆచరిస్తున్నది నేను ఖాళీగా ఉండా దాని అర్థం వాళ్ళని నటించడం అని కాదు నిజంగా నేను ఎప్పుడైతే పనిలో ఉన్నానో నేను మోర్ ఇంటిగ్రేటెడ్ ఉంటుంది నా బాడీ మెయిన్ అట్లా కాకుండా వాడు ఏం చేస్తున్నాడు వీడు ఏం చేస్తున్నాడు అంటే అది పక్కకు జారిపోతా ఉంది.
(09:43) సిల్క్ చీర జారిపోయినట్టు అందుకని ఇప్పుడు మీరు ఒక పనిలో ఉండడం స్టార్ట్ చేయండి ఒకటి ఓకే ఎప్పుడు ఖాళీగా ఉన్నట్టు మీరు కనబడకూడదు ఇప్పుడు బయట ఆరు బయట కూర్చున్నారు బుక్ పట్టుకొని కూర్చోండి ఇప్పుడు ఎవడో వచ్చాడు సుత్తేయడానికి వాడు ఏమన్నా వేసుకొని ఫోకస్ ఆన్ బుక్ ఎట్లీస్ట్ వాడు వచ్చినప్పుడు చదవండి రెండోది వాడు ఏం చెప్పినా మీరు మాత్రం బుక్ గురించి చెప్పండి.
(10:05) వాడి చర్చలో మీరు పార్టిసిపేట్ చేయొద్దు మీ పుస్తకంలో వాడు పార్టిసిపేట్ కావాలి. ఇప్పుడు వాడు చెప్తున్నాడు మా అల్లుడు పెద్ద గొడవ చేసిండు ఆ లంబడి కొడుకు మొత్తం ఆస్తి అంతా కావాలంటున్నాడు అని చెప్పాడు. అది సరే గాని ఫ్రెడ్డిక్నిషే ఒక బుక్ రాశడు ఎంత బాగుందో తెలుసా అసలు ఇప్పుడు వాడు నిర్ణయించుకుంటాడు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మీరు గనుక బుక్కు ప్రస్తావన తీసుకొస్తే వాడు మీ దగ్గరికి రాడు.
(10:28) మీరేం గొడవ పడలే రావద్దు అని చెప్పలేదు డోర్ వేయలేదు. మీరు వేరే విధంగా అతన్ని పక్కకు తరమేశారు అతని దగ్గరికి పోతే వాడు పుస్తకం గురించి అప్పుడు నీ లైఫ్ లోకి ఎవరు వస్తారు నిజంగా పుస్తకం అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడు వస్తాడు వాడితో ఏ పేచి ఉండదు. ఇదొక జీవన విధానంలో పద్ధతి రెండవది ఏంది ఎవరు కలిసినా మూడు నాలుగు స్టేట్మెంట్స్ ఇవ్వండి వేరే విషయాలు నేను చర్చించను అని చెప్పాలి.
(10:51) ఎగ్జాంపుల్ కుటుంబ విషయాలు వస్తే నేను కుటుంబ విషయాల మీద నాకు ఆసక్తి లేదు ఎందుకు అంటే దానికి రెండు మూడు చిన్న చిన్న కారణాలు చెప్పండి నేను కుటుంబ విషయాలు చర్చిస్తే నాకు హెడేక్ వస్తుంది డాక్టర్ చర్చించొద్దు అన్నాడు ఈజీయస్ట్ వే లేదా ఈ మధ్య గురువు గారిని కలిశాను ఆయన నాకు నెక్స్ట్ 11 సంవత్సరాలు ఒక పని చేయమని నాకు చెప్పాడు అందుకని నా పనిలో ఉన్న కుటుంబ విషయాలు చర్చించను రెండోది నా విషయాలు కూడా చెప్పను మీకు మరి ఏం చర్చిస్తావ్ అంటే వ్యవసాయం ఎట్లా చేయాలి అనేది ఒక టాపిక్ లేకపోతే సంగీతంలో పాటలు పాడుకోవడం ఒక టాపిక్ లేదా డబ్బు ఎట్లా ఎర్న్ చేయొచ్చు అనే టాపిక్ ఈ మూడు నాలుగు విషయాలే
(11:26) మాట్లాడుతాను నేను మిగతా విషయాలు మాట్లాడను మీరు మాట్లాడొచ్చు నేను మాట్లాడను మీరు మాట్లాడండి అని కూర్చు ఎప్పుడైతే స్పెసిఫిక్ గా ఒక అంశం ఉంటదో ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి ఎవడు కూరాలు అడగడు. అంటే ఒక బోర్డు ఉంది కాబట్టి ఏం దొరుకుతది ఏం దొరకదు మెన్షన్ ఉంద సో మీరు మెన్షన్ చేయకుండా కొద్ది రోజుల్లో ఇప్పుడు ఇప్పుడు ఏదనా విషయం చెప్పాలంటే ఆడి దగ్గరికి పోయి వేస్ట్ వాడు మాట్లాడింది అని చెప్పిడు ఎంతసేపు చెప్పినా వింటాడు కానీ వాడు ఏం చెప్పాడు ఎప్పుడైతే సందేశం నీ చుట్టూ సమాజం ఎంత తిప్పి కొడితే 50 మంది కూడా ఉండరయ్యా 50
(12:01) మందికి సందేశం చేరవేయాలి నిశశబ్ద సందేశం ఇది చాలా పవర్ఫుల్ ఇప్పుడు నేనుఉన్న నేను ఎన్ని గంటలు ఉన్నా ఎవ్వడు నా కుటుంబ సభ వాళ్ళ సమస్యలు చెప్పాడు ఎందుకు నేను ఫస్ట్ అఫ్ ఆల్ శ్రద్ధగా వింటగా నేనుేం చెప్పను. నీకు అది ఇష్టము నాకు పాట ఇష్టము నీది నువ్వు చెప్పు నాది నేను చెప్తా నీది నేను ఎందుకు చెప్పాలి లేదా నా పాట నువ్వు ఎందుకు పాడాలి సింపుల్ పద్ధతి మూడోది కుటుంబంలో మీరు నలుగురు ఉన్నారు కదా ఫస్ట్ అఫ్ ఆల్ ఎంత డబ్బు వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అని ఇప్పటినుంచి పిల్లలకు చెప్పాలిమీరు ఇది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అందరూ బ్లఫ్ చేస్తున్నారు
(12:36) పిల్లల్ని నీ యొక్క రియల్ ఔకాత్ నీ యొక్క రియల్ స్థాయిని పిల్లలకు అరేయ్ తెలుసో తెలియక ఇదిరా నా స్థాయి నేను సమయం వృదా చేసినో వాట్ఎవర్ హాపెన్డ్ పెళ్లి చేసుకున్న ఇప్పుడు నాకు నెలకి ఇంతే వస్తుంది బేట సో ఇంతలో రెండుకి ఇంత పాలక ఇంత ఇంత పోయి ఇంత మిగులుతుంది. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ సినిమాకి పోదాం అనుకున్న ఈ ఇంతలక వెళ్లి తీయాలి కొత్త బట్టలు కావాలన్నా ఈ ఇంతలక వెళ్లి తీయాలి.
(13:01) ఏం చేయాలన్నా ఈ ఇంతలకి వెళ్లి తీయాలిరా అందుకని ఈ ఇంతని తెచ్చి మీ ముందు పెడుతున్నా ఈ నెల రోజులు మనం సరదాగా వాడుకోవడానికి ఈ ఇంత డబ్బే ఉంది. ఇది నా జీవితం మీరు పెద్దగా అయిన తర్వాత దీన్ని పెంచుకొని మీరు ఎంత ఎంజాయ్ చేయండి నేను కాదను కానీ ఎంత కాదనుకున్న నేను మీ ఫాదర్ నే ఇదే నా స్థాయి ఈ సత్యము పిల్లలకు గొప్ప రెస్పెక్ట్ ని ఇస్తది పేరెంట్స్ పట్ల ఎవరెవరైతే వాళ్ళ దగ్గర డబ్బు లేకుండా పిల్లలు అడిగి ఐస్క్రీమ్ ఇప్పియాలి అప్పు తెచ్చే పిల్ల ఇది తప్పు ఇది అరేయ్ మనం ఉన్నది కలిసి తినడం ఇంపార్టెంట్ ఏది ఎంత కాస్ట్లీ అన్నది కాదురా రెండోది
(13:39) ఏదో రోజు నువ్వు నువ్వు డిగ్రీ అయితది నువ్వు కూడా ఉద్యోగం చేస్తావ్ అప్పుడు నీకు నచ్చినప్పుడు జీవించు కానీ ఎప్పుడు నా సమక్షంలో ఇంతేరా బయ లేదా ఒక పని చేద్దాం ఈ రెండు మూడు నెలలు మనం కొంత డబ్బు తీసిపెట్టి నాలుగో నెల ట్రిప్ కి పోదాం ఎందుకంటే వాళ్ళకంతా లెక్క తెలుస్తుంది కదా ఎట్లీస్ట్ ఒక 12వ000 అన్న పక్కకు తీయగలుగుతున్నాయి.
(13:58) అప్పుడు ఈ 12000 నలుగురం ఆ 12000కు పోయే ఊర్లు ఏమున్నాయో ఇప్పటి నుంచి ఎతకండి మీరు ఇంటర్నెట్ లో శ్రీశైలం పోవచ్చా అరుణాచలం పోవచ్చా అరుణాచలం టికెట్ ఎంత అక్కడ హోటల్ రూమ్ ఎంత అక్కడ భోజనం ఎంత ఎవ్రీథింగ్ తర్వాత ఈ 100 రూపాయ లోపట 50 రూపాయలు మనం సరదా కోసం ఖర్చు పెడితే 50 రూపాయలు మనకి ఎవరికన్నా నీకు జ్వరం వచ్చింది సో దీనికి పైసలు కావాలి సో మీరు పిల్లలని పిల్లలుగా చూడడం మానేసి పిల్లలని జ్ఞానులుగా చూడడం మొదలు పెట్టాలి అందరూ చేస్తే అతి పెద్ద బ్లండర్ పిల్లల్ని పిల్లలు అనుకోవడం పిల్లలు పిల్లలు కాదు వాళ్ళకి అపారమైన వాళ్ళ మనసులో చెత్త లేదు వాళ్ళు అర్థం ఏదన్నా చెప్తే వాళ్ళు
(14:36) వింటారు. సరే ఒక్కోసారి అల్లరి చేస్తారు వాళ్ళక కావలసింది ఏదో చెప్పి చేయించుకోవాలి మోస్ట్లీ స్పెండ్ టైం విత్ కిడ్స్ ఇప్పుడు మీరు చేస్తున్నారు చాలా బాగుంది మంచి పాడుకోవడం కలిసి తిరగడం పిల్లలు ఏమి ఊరుకోరు పేరెంట్స్ గనుక టైం ఇస్తే ఎప్పుడన్నా అలా క్రాంకీనెస్ వస్తది ఎవడో చాక్లెట్ తిన్నాడు నాకు కూడా కావాలి డాడీ నాకు కావాలి అంతే అంటాడు ఎక్స్ప్లెయిన్ చేసినా వినని టైంలో స్పెండ్ మనీ చెప్ప నాకు ఇష్టం లేదు నువ్వు అడిగావు కాబట్టి ఇప్పిస్తున్నాను.
(15:01) అది సో ఎక్స్ప్లెయిన్ సినిమాకి వెళ్తే మల్టీప్లెక్స్ కి వెళ్తే ఇంత ఖర్చు అయితది. టికెట్లు మనకు మొత్తం ఖర్చులు పని ఎంత మిగిలింది 500 మిగిలింది మల్టీప్లెక్స్ టికెట్ ఎంత అవుతుంది 1150 అవుతుంది ఇప్పుడు అప్పు తెచ్చి పోవాలి పోదామా ఓ పని చెయ్ నువ్వు 250 పెట్టి నువ్వు చూసిరా మేము చూడం సినిమా చూడడం ఇంపార్టెంట్ అని నువ్వు అనుకుంటే గో నెక్స్ట్ మంత్ వీడు పోతాడు ఆ నెక్స్ట్ మంత్ మేమ ఇద్దరం పోతాం చర్చించాలి మనం చర్చిస్తలేము ఫీల్ అవుతున్నావ అంటే నా ఇజ్జత్ పోతది పిల్ల ముందు అనుకుంటున్నారు నిజంగా ఇజ్జత్ ఉంటే అది ఎక్కడ పోదు ఇజ్జత్ లేదనుకో అది ఎక్కడనా పోతది.
(15:38) ఇప్పుడు నేను చాలా హానెస్ట్ గా నా వివరాలు చెప్తా మొన్న బ్యాంకు లో ఏదో డబ్బు వచ్చింది. అతనుంటే చేతన పిలిచి చూపించాను నాకు ఇట్లా వచ్చింది ఇది నాకు కొంత ఎంక్వైరీ చేసిన ఇది ఆఫీషియల్ గా వచ్చింది అమౌంట్ అంటే ఎందుకు చెప్పినా టు నో ఎట్లా తర్వాత ఇప్పుడు పుస్తకాలు సేల్ అయితాయి తన అకౌంట్ లో పడొచ్చు తను వచ్చింది నాకు చెప్తది.
(15:59) తర్వాత ఖర్చు చేద్దాం ఇది పర్సనల్ గా ఈ అమౌంట్ ఉంది ఇది నువ్వు ఏమన్నా చేసుకో అంట కొన్న రూపాయి ఉంటది ఎవడు ముట్టడానికి వీలు లేదు ఇదంతా ఒక కొన్ని నియమాలను అనుసరించి ఉంటేనే మనకు కొంచెం మనసు బాగుంటది. అందుకని నువ్వు ఎట్లా ఉన్నా సమాజం అంటది. అందుకని సమాజానికి రెస్పెక్ట్ ఇయి సమాజం చెప్పేది వినకుండా మీ నలుగురు కూడా ఒక సమాజమే మీ నలుగురు మధ్యన సామరస్యం కోసం ట్రై చేయాలి.
(16:23) తర్వాత ఇప్పటినుంచి పిల్లలకు చదువుతో పాటు భవిష్యత్తులో డబ్బు తీసుకొచ్చేటువంటి పనులు నేర్పించాలి ఇప్పుడు దీంతో డబ్బు రాదు ఇది రోజు వన్ అవర్ ఓకే ఇప్పుడు మొబైల్ రిపేరింగ్ ఉంది దగ్గర ఎవరైనా మొబైల్ రిపేరింగ్ చేసేవాళ్ళు ఉంటే రోజు వన్ అవర్ పంపియండి తర్వాత ఏదైనా కుట్లు అల్లికలు ఉన్నాయి అంటే దానికి భవిష్యత్తులో డబ్బు వచ్చేసేయాలి చిన్నప్పటి నుంచి స్కిల్ ని అలవాటు చేయాలి అరేయ్ రోజు నీకు నచ్చింది ఏదనా ఒక పేజీ రాయరా ఒక వీడు ఇప్పుడు ఎన్నో తరగతి నైన్త్ వీడు టెన్త్ క్లాస్ లోపు ఒక బుక్ వేయాలి ఈ నా దృష్టిలో తల్లిదండ్రులు అంటే ఎవరు నీ అవగాహన రాయరా చూద్దాం ఎవరనా అనుభవం
(17:05) ఉన్నవాళ్ళు ఎవరనా బుక్ వేసవాళ్ళు ఎవరు చూపిస్తారు కొంచెం ఆర్టిక్యులేట్ చేసి అరే అసలు విదేశాల్లో ఈ చిన్న చిన్న పిల్లలు కూట వ్యాపారం చేస్తున్నారు. అచ్చా వాళ్ళు ఒక ఐదారు పుస్తకాలు వేయడము దానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం ఒక వెబ్సైట్ పెట్టుకోవడం తర్వాత పేరెంట్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. తర్వాతఇ లో జస్ట్ నౌ ఐ హావ్ ఫినిష రైటింగ్ ఏ బుక్ ఇట్ ఇస్ అబౌట్ హౌ మచ్ ఐ లవ్ మై మమ్మీ ఇట్లాంటిది అంటే నేను చిన్న చిన్న బొమ్మలు వేశను యు సీ దిస్ అండ్ ఇఫ్ యు వాంట్ టు బై ఇట్ ఇస్ అవైలబుల్ ఆన్ Amazon లక్షల కాపీలు సేల్ అయిపోయి కోటీశ్వరులు అయిపోయారు.
(17:41) మనము కుకూన్ అంటే ఓ గిరి గీసుకొని అందులోనే బతకడం మానేయాలి అప్పుడప్పుడు కుకున్ని ఇరగొట్టద్దు జరపాలి దాన్ని అట్లా కబ్జా చేస్తాడు చూడువాడు వాడు రోజుంత రోజుంత గట్టు జరిపి మెల్లగా నీ పొలమ ఏ నీ పొలం లేదు అది మా గట్టు అంటాడు అంటే కలిపేసుకుంటా ఆ విస్తీర్ణం విస్తీర్ణం పెంచుకుంటా ఉంటాడు అది భూమి విషయంలో అక్కర్లేదు మేధస్ విషయంలో వెరీ పెంచుకోవాలి మనం ఇప్పుడు నేను ఊర్లోనే పుట్టిన నేను నాకు అర్థమైంది ఈ అమ్మాయి ఇది నా దగ్గర లేదు లేదు అని బాధపడడం కాదు ఇప్పటి నుంచి క్రియేట్ చేసుకోలి ఇప్పుడు ఆర్ట్ పరంగా నేను నా మనోవైశాలతో పెంచుకుంటున్నా సంగీత పరంగా రోజు ట్రై
(18:16) చేస్తున్నా పుస్తకాలు ఐ యమ థింకింగ్ టు రైట్ ఎంత క్రియేటివ్ గా రాయొచ్చు పుస్తకాలు మేము ప్యాక్ చేస్తున్నాం అందుకో ఎన్ని పెందులు కొత్త కొత్త పెందులు తెప్పించుకొని ట్రై చేస్తా ఉంటే ఎన్ని పెందులు ట్రై చేస్తామే అసలు అంటే మొక్కుబడిగా చేయకూడదు ఏది ఉత్సాహంగా చేయాలి. మీరు ఉంటే అదే ఇన్స్పిరేషన్ వాళ్ళకి వస్తది ఎంత కాదనుకున్న పిల్లలు ఎప్పుడో ఒకప్పుడు గొడవ పడతారు ఏడుస్తారు నచ్చదు బట్ స్టిల్ వాళ్ళు ఎక్కడికి పోలేరు మిమ్మల్ని వదిలి అందుకని ప్రస్తుతం మీ యొక్క అవగాహనని డైరెక్ట్ గా ఇవ్వగలిగే సమాజంలో ఇద్దరు సపౌరులు మీ ఇంట్లో ఉన్నారు. సో ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్
(18:48) మధ్యన సామరస్యం ఒకరి దాంట్లో ఒకరు తడదుచకుండా ఇద్దరు చేసే పనులు ఉదాహరణకి పిల్లలకు చీవాట్లు పెట్టే కార్యక్రమం ఆమె తీసుకుంది మీరు ఇంటర్ఫేర్ కావద్దు. ఆ టైంలో మనం ఎక్కడలేని ప్రతాపం చూపిస్తాం దాంతో వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు చదువు విషయంలో మదర్ స్కోల్డ్ చేస్తుంది తిడుతుంది ఫాదర్ వెళ్ళకూడదు అరేయ్ ఇది అమ్మ డ్యూటీ రాది మనకు సంబంధం ఏదన్నా ఇప్పియాలి ఏ అది ఫాదర్ ఆయన చూసుకుంటాడు మనకు సంబంధం లేదని అమ్మ చెప్పాలి ఈ చిన్న విభజన వల్ల పిల్లలకి క్లారిటీ వస్తుంది.
(19:20) తర్వాత పిల్లలకి ఇంట్లో ఒక బాక్స్ పెట్టాలి ఒక మూలకి ఎక్కడ తిన్న కంచం ఉన్నా కడగని గ్లాస్ ఉన్నా తీసుకొచ్చి ఆ గ్లాస్ వేయాలి అది వాడి డ్యూటీ ఇంకొక బాక్స్ ఉంటది ఎక్కడ బట్ట ఉన్నా విడిచింది వాట్ఎవర్ ఇట్ మే బి మడత అయింది తీసుకొచ్చి ఇందులో వేయాలి వాడు ఇప్పుడు ఇంటికి వస్తే వాడి పని అయింది వాడికి ఒక పని ఉంది వాడు ఏ రూమ్లో తిరుగుతున్న ఏదన్నా ఖాళీ గ్లాస్ ఉంటే తీసుకొచ్చి అందులో వేసి వాడు వెళ్ళిపోయి వాడు పని చేసుకుంటా ఉంటాడు ఇవన్నీ మనం చేయట్లే పిల్లల్ని మనం అపురూపురంగా అపురూపురంగా కాదు పిల్లల్ని పిల్లలుగా జ్ఞానులుగా చూడాలి.
(19:51) అట్లా చూస్తే నేను అట్లా పెంచిన ముగ్గురు తల్లిదండ్రులను చూసినా వాళ్ళ పిల్లలు చాలా బాగున్నారు. ఇప్పుడు నేను మా అన్న పిల్లల్ని ఎప్పుడు పిల్లలుగా ట్రీట్ చేయలే ఈ వయసులోనే ఇంకా వీడికి ఇంకో చిన్న వాడు థర్డ్ ఫోర్త్ ఉన్నప్పుడే మా ధీరజ్ గాడు నాకు పరిచయం ఆ తర్వాత మా సాయిగాడు ఉంటే అసలు వాళ్ళు ఎంత ఎక్సలెంట్ గా ప్రవర్తిస్తాడు నాతో అసలు పేచే ఉండదు క్లారిటీ అండ్ క్లారిటీ ఎప్పుడో 50 ఏళ్లకు వచ్చే క్లారిటీ మా సాయిగాడికి అయితే 10 ఏళ్లకే వచ్చింది.
(20:18) నా జీవితంలో నేను చూడలే వాడు కిందపడి కాలుకు దెబ్బ తాగించుకోడు. వాడు ఇంతవరకు నేను చూడలేదు ఒక వస్తువుని కాలుతో దన్నడం జస్ట్ నేను కొన్ని విషయాలు చెప్పిన ఇంట్లో స్లోగా నడువు ఇల్లు రోడ్డు కాదు ఏదో పార్క్ కాదు ఫాస్ట్ పార్క్ ఇల్లు ఇల్లే దేవాలయంలో ఎవడనా ఫాస్ట్ పోతాడా దేవాలయంలో స్లో చేస్తున్నావ్ పోలీస్ స్టేషన్లో గట్టిగా మాట్లాడతాడా మెల్లగానే మాట్లాడుతున్నావ్ జడ్జి ముందు ఎవడనా ఇట్లా అంటాడా అనొచ్చు కదా వీని తీసి ఐదు రోజులు జైల్ లేయను అంటాడు జడ్జీ ఒకసారి ఏమైందంటే మా ఊర్లో క్రికెట్ ఆడుతున్నాం క్రికెట్ ఆడుతుంటే బాల్ పడ్డది దాని పక్కనే కోర్టు ఉంటది అసలు కోర్టులో
(21:03) ఇప్పటికి ఎప్పుడు భయం కోర్ట్ అన్నా పోలీస్ స్టేషన్ అన్నా కోర్ట్లోకి సో ఒకసారి ఏమైంది మా ఫ్రెండ్ ఏం చేసిండు పోయి బాల్ పడితే తీసుకొచ్చిండు. సో నెక్స్ట్ బాల్ పడితే తీసుకొచ్చిండు. మళల నెక్స్ట్ బాలు పడితే తీసుకొచ్చి ఆడుతున్నాడు ఒక ఇద్దరు వచ్చి సంకల చేతులు వేసి కోర్టుకి తీసుకపోయారు వాడిని ఇవ్వనికి అర్థం కాలేదు లోబట్టుకోగానే వాడిని అక్కడ నిలబెట్టండి కోర్టు ప్రొసీడింగ్స్ అయ్యేవరకు పోలీసులు ఉన్నారు వాడు మస్తు భయపడి కూర్చున్నాడు టూ హవర్స్ ప్రొసీడింగ్స్ అయినాయి సార్ నేను పోవాలినా ఆడుకోవాలంటే పోలీసులు చెప్పినట్టు మక్కలు ఇరగకొడతాడు జడ్జ్ సాబ్
(21:38) చెప్పిండు మేమే పోవడానికి లేదు ఎవడురా టూ హవర్స్ వాడికి ఎందుకు నిలబెట్టారో అర్థం కాలే ఫైనల్ గా తమ్మి నిన్ను ఎందుకు ఆడి నిలబెట్టినో తెలుసా నీకు తెలవదు సార్ అన్నాడు. ఎదురుగా క్రికెట్ ఆడుతున్నందుకా సార్ అంటే వాడికి తెలిసిన వాడు చెప్తున్నాడు క్రికెట్ నేను కూడా ఆడతా కానీ నువ్వు నా ఎదురుగా వచ్చి ఇది పోస్తున్నావ్ [నవ్వు] చర చూసుకొని పోయి అందుకని ఈ రెండు గంటల పనిష్మెంట్ ఒక ఇల్లు డోర్ తెరిసిఉంది ఆ డోర్ ఎదురుగా పోయి పోయకు ఎందుకంటే ఎవరికి ఎవరికి అనిపిస్తుందో దాపు చూసుకొని పోయాలి అర్థమైందా అర్థమైంది.
(22:15) వాడి ఆరోజు చాలా నెక్స్ట్ ఎప్పుడనా పోయాలంటే వాడు చుట్టుపక్కల చూసి ఎవ్వరు మనిషి అక్కడున్నా సరే వాడు పోసేవాడు కాదు చిన్న లెసన్ ఇవే లైఫ్ అంటే అందుకని ఆర్థిక సమస్యలు ఉంటాయి అందుకని అందరూ కలిసి ఏనా చేసేది ఏమనా ఉందా అంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలంట నేను మన కర్మ ఇంతే అంటే లైఫ్ ఇట్లే ఉంటది నేనైతే అట్లా అనుకోను ఇప్పుడు నేను చేతన అందరూ ఆలోచిస్తున్నాం ఉన్నదాంట్లో ఇంకేమన్నా చేయొచ్చా [గురకలు] ఎప్పుడు ఉంటది పాసిబిలిటీ నిన్న నరేంద్ర మోదీ ఒక దీక్షాంత సమారోహులో ఒక మాట చెప్పాడు సమస్య వస్తది కచ్చితంగా నువ్వు అనయల్ అంబాని అయినా ముకేష్ అంబాని అయినా
(22:58) ప్రధానమంత్రి అయినా ప్రాబ్లమ్ ఇస్ గోయింగ్ టు కం కానీ ప్రాబ్లం తనతో పాటు సొల్యూషన్ కూడా తెచ్చుకుంటది. అది నువ్వు గుర్తుపట్టాలి అంతే అని చెప్పాడు. ప్రతి ప్రాబ్లం కి ఉదాహరణకి నీకు మోషన్ అయ్యే ప్రాబ్లం సొల్యూషన్ ఏంది నెక్స్ట్ ఏదో తినకూడదు. ఇంటికి బంధువులు వచ్చారు ఖర్చు వచ్చింది సొల్యూషన్ ఏంది నెక్స్ట్ రెండు మూడు రోజులు డోంట్ వేస్ట్ మనీ దాంతో పాటే వస్తుంది అది మనం సొల్యూషన్ గుర్తించకుండా మనం అప్పులు అప్పులు అప్పులు తిప్పలు తిప్పలు తిప్పలు అట్లా వెళ్ళిపోతుంది.
(23:31) అందుకని పిల్లల్ని పిల్లలుగా ట్రీట్ రెస్పెక్ట్ ద కిడ్స్ ఇది ఎవ్వరు చేయట్లే ఇది నా అబ్సర్వేషన్ పిల్లలు అనగానే చిన్నగా ఉంటారు కదా ఏయ్ అంటున్నారు. [గురకలు] కూర్చొని మాట్లాడండి ఒకరోజు స్కూల్ కి వెళ్ళందంటే అంటే ఎక్స్ప్లెయిన్ చెయి ఎందుకు వెళ్ళావు నువ్వు ఎక్స్ప్లనేషన్ కరెక్ట్ అనిపిస్తే ఐమ ఓకే విత్ ఇట్ వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు చెప్పింది నాకు కరెక్ట్ అనిపిస్తుంది.
(23:54) మరి నేను రేపు స్కూల్ కి రాను ప్రిన్సిపాల్ తో నువ్వే మాట్లాడుకొని కన్విన్స్ చేసుకోగలవా చేసుకుంటాను ఓకే చూద్దాం గో అహెడ్ చదువుకో నేను చదువుకోను పోనీ ఎప్పుడు చదువుకుంటావ్ రోజైతే టూ అవర్స్ చదవాలి ఇంట్లో అంటే నేను ఒక హాఫ్ న్ అవర్ సినిమా చూసి వస్తాను మనం మాట్లాడుకోవట్లేదు మనం డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ చేస్తే వాళ్ళు కట్టర్ అయితారు.
(24:16) మెల్లగా నువ్వు లేకపోతే ఎం టీవీ పెట్టుకుంటారు అట్లా కాకుండా రెస్పెక్ట్ క్రియేట్ చేయాలి. అరేట అవర్స్ చూసుకోరా కానీట అవర్స్ తర్వాత కచ్చితంగా వన్ అవర్ చదవాలి. ఓకేనా 100% ఓకే ఇప్పుడు టైం ఎంత అయింది 6:30 అయింది 2 అవర్స్ అంటే 8:30 8:30 వరకు నేను నీ జోలికి రాను బట్ 8:30 కి ఒకసారి వచ్చి చూస్తా అప్పుడు నేనే టీవీ బంద చేస్తే నువ్వు బంద చేయపోతే నీకేం ఇలా నువ్వు ప్రిపేర్ చెయ ఏ పిల్లవాడు అసలు గొడవ పడ్డా సరే కానీ మనం ఏం చేస్తున్నాం అబ్రప్ట్ గా నిర్ణయాలు తీసుకుంటున్నాం చల్ నడు చదువుకో అని పిల్లలకి లోపట గాయం అయతది చాలా అర్థం చేయించాలి కూర్చొని బుజ్జగించాలి మనం
(24:54) ఈరోజు రోజు చెబితే వాళ్ళకు ఒక త్రీ మంత్స్ తర్వాత దాని లాజిక్ తెలుస్తుంది. అప్పుడు మెల్లగా మనం మన ప్రయత్నాలు రోజు ఇంటి పని ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు అమ్మ తరుగుతుంది కుర్రాలు జరిగేయాలి అది నేను తింటూ తినలేవురా తింటున్నావు కదా తింటున్నప్పుడు నువ్వు కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు నేనంటే డబ్బు సంపాదిస్తున్నా నువ్వు ఏం చేయట్లేదు కదా అందుకని నువ్వు ఏదో ఒక పని చేయాలి.
(25:18) ఎగ్జాంపుల్ ఇప్పుడు నీవు ఎక్కడ దుప్పట్లు ఓపెన్ ఉన్నా మడత పెట్టాలి ఇప్పుడు ఈయనకు బిజీగా ఉంటాడు ఈయన మడత పెట్టాడు ఆయనకు వేరే పని ఉంది అందుకని ఇంట్లో వాళ్ళు తీసుకోవాలి అది నువ్వు తీసుకుంటావా ఇప్పటి నుంచి ఎక్కడ దుప్పట్టు ఓపెన్ ఉన్నా నువ్వు మడతేస్తావా మడతేస్తా ఒరోజు మడతే లేదు ఓకే సరే మర్చిపోయి వచ్చులే రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ చెయ్ అట్లా ముందుకు వెళ్ళే నువ్వు చెప్పినా నువ్వు మడతే లేదు నువ్వు అంతేరా వేస్ట్ ఫెలో నువ్వు చెప్పింది చేయవు నువ్వు వాడు చేయడి ఇదంతా కలిపే మన లైఫ్ సామరస్యంగా మారుతది కాబట్టి ఒక బ్లాంక్ స్టేట్మెంట్ అంటే తాయత పెట్టుకుంటే లైఫ్ మారిపోతే అట్లా లేదు.
(25:50) ఇది ఎవాల్వ్ అవుతున్న కొద్ది వీళ్ళు కొంచెం పెద్దగా అయితే కొన్ని కొత్త సమస్యలు వస్తాయి. ఇప్పుడు హటాతగా ఉన్నంతలో బతకాలని అనుకున్న ఒక ఫ్రెండ్ మంచిగా రోజు పాటలు పాడుకుంటుంది నేను చెప్పాను ఈ అండర్స్టాండింగ్ బాగుంది కానీ ఏదైనా దెబ్బ తగిలింది అనుకో ఏంది పరిస్థి నీకు ఏం చేయాలో తెలియదు. ఎందుకు తగులుతది మేమే తప్పు చేయము మేము అప్పు చేయము అని ఇట్లా మాట్లాడాడు.
(26:14) అటా అత్తగా వాళ్ళ పాపకి హెల్త్ ఇష్యూ వచ్చింది హార్ట్ లో హోల్ ఉందని తెలిసింది 12 లక్షలు కావాలన్నారు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది అందుకే డబ్బు సంపాదించు డబ్బు లేకుండా బతుకు ఇది ఇంపార్టెంట్ నాకు డబ్బే వద్దు అని చెప్పి డబ్బు లేకుండా ఉందనుక డబ్బు అవసరమైతే ఎవడు ఇయ్యాడు అందుకని డబ్బు లక్ష సంపాదించు కానీ 10వేలతో బతుకు నిజంగా అవసరమైతే ఆ 9000 కలిపి ఖర్చు పెట్టొచ్చు ఇప్పుడు వస్తుంది నేను చేస్తున్నది అది నా నా జీవిక చాలా సరళతనం కానీ ఐ ఆల్వేస్ వర్క్ ఫర్ మనీ ప్రతిరోజు వర్క్ చేస్తానే ఉంటా డబ్బు కోసం ఇప్పుడు ఎవరనా పెయింటింగ్ ఉండానికి వస్తే ఎంతో అంతక ఇచ్చి పంపించేస్తా
(26:56) అంతే అట్లైతేనే ఆ మన చెరువులో నీళ్లు ఎండకుండా చూసుకోవాలి [గురకలు] ఇలా చెరువుని కొంచెం పెద్దది చేయాలి ఇంకొంచెం వాటర్ ఫిక్స్ మనం ఎప్పుడు బకెట్ తోనే స్నానం చేయాలి అంతే అంతకంటే ఇక చెరువులో ఉంది అని మనం మొత్తం వాడొద్దు. అట్లా సో ఇవన్నీ కలిపి ఒక అందుకని నా సిన్సియర్ మెసేజ్ ఏంది అంటే పిల్లల్ని పిల్లలుగా చూడవద్దు జ్ఞానులుగా చూడాలి దే నో ఎవ్రీథింగ్ వాళ్ళకి ప్రపంచం తెలియదు అంతే వాళ్ళకి ఎన్ని తెలుసు తెలుసా ఎన్ని సమస్యలు ఉన్నా నిద్రపోవడం తెలుసు అమ్మ రెండు గుద్దులు గుద్దితే దాన్ని కక్షగా మార్చుకోకుండా మర్చిపోవడం తెలుసు బట్టలు ఏ కాస్ట్లీ వేసినా దాంతో హాయిగా
(27:41) ఆడుకోవడం తెలుసు. వంద రూపాయల బట్టలు అయినా 1ె000 రూపాయల బట్టలయినా పోయి బుడదులో పడుకోవడం తెలుసు. చిన్న చాక్లెట్తో బిస్కెట్ ఇస్తే పొంగిపోవడం ముసిరి మురిసిపోవడం తెలుసు. జస్ట్ తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకునే ఉన్నారు పిల్లలు జస్ట్ మన వాళ్ళ కొంచెం ప్రాపంచిక విషయాలు సరిగ్గా పరిచయం చేయాలి. అందులో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఫెయిల్ అవుతున్నారు రెండోది డబ్బు ఉన్న వాళ్ళ లైఫ్ వేరు [గురకలు] డబ్బు ఉన్నవాళ్ళు మనకు తెలియదు కానీ కొన్ని మంచి ప్రయోగాలు చేస్తున్నారు.
(28:16) అదేందంటే మనందరం చేసేది వాళ్ళు చేయట్లే వాళ్ళు చేసేది మనం చేయట్లే వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారు అంటే నాకు పర్సనల్ గా తెలుసు కాబట్టి చిన్న ఉన్నప్పుడు పిల్లల్ని పేరెంట్స్ పెంచాల్సిన అవసరం లేదు. పిల్లగాడికి ఐదేళ్ళ ఉన్న వరకు అమ్మా నాయన దగ్గర ఉండి ఐదేళ్ళ నుంచి 15 16 17 వరకు అసలు అమ్మ నాయన చూసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లల కాళ్ళు చేతులు వచ్చాయి వాడికి ఏం తినాలో తెలుసు ఒక ఆయా చేతిలో పెడతారు లేదా ఒక ట్రైనర్ చేతిలో పెడతారు వాడిని ఒక డ్రైవర్ చేతిలో పెడతారు ఓన్లీ పేరెంట్స్ అంతా ఓకేనా ఓకే రైట్ స్కూల్ కి వెళ్తున్నాం ఓకేనా వాడికి అన్నీ అరేంజ్ చేస్తారు ఇప్పుడు 17 ఏళ్లకి మైండ్ ఇవాల్వ్
(28:51) అవుతది మళ్ళ పేరెంట్స్ తీసుకుంటారు వాడిని ఇప్పుడు వదిలిపెట్టకూడదు 17 నుంచి 22 మధ్యన మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తున్నారు 15 వరకు పట్టుకుంటున్నారు వాడిని అత్యంత ముఖ్యమైన ఫేజ్ లో వాడు ఎంటర్ అవ్వగానే ఇ నీకు నాకు ఏ సంబంధం లేదు నువ్వు మాట వినట్లేదు నువ్వు ఏ టైంలో లో వాడు వినడో ఆ టైం లో నువ్వు తీసుకోవాలి మిగతా టైంలో ఎందుకు ఎలంటే కాయలు వచ్చినాక దానికిఒక జాలి కట్టాలి.
(29:15) కాయలు రాకముందే చెట్టంతా జాలి కడితే ఏం లాభం ఆ వచ్చే సమయానికి మనం దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాం సో చాలా ఉన్నాయి ఇప్పుడు పిల్లల పెంపకం అని చిలంగారు పుస్తకాలు రాశారు మనకు రష్యను సాహిత్యంలో అసలు పిల్లలకి టీచర్స్ కి ఉన్న సంబంధం పిల్లలకి పేరెంట్స్ కి ఉన్న సంబంధం బోల్డని పుస్తకాలు ఉన్నాయి ఎప్పుడన్నా మాక్సిమం గోరికి అని ఒకాయన ఉన్నాడు ఆయన రాసిన అమ్మ అనే పుస్తకం చదివితే అమ్మ ఆ తర్వాత నాన్న అమ్మ మాక్సిమం కోరిక అని అంటే చదవలేరు చాలా పెద్ద పెద్ద గ్రంథాలు అసలు చాలా పేదరికం నుంచి అట్లా అట్లా అట్లా తర్వాత ఇప్పుడు ఎలెక్స్ హెలీ ఆ ఏడు తరాలు అని ఒక పుస్తకం ఉంటది అది ప్రపంచాన్ని
(29:58) అసలు ఉర్రూతలుపిన పుస్తకం బైబిల్ కంటే ఎక్కువ చదవబడ్డది అది ఒక టైంలో ఎలెక్స్ హెలీ ఏడు తరాలు అంటే ఒక సెవెన్ జనరేషన్స్ నుంచి పేదరికం పేదరికం పేదరికం పేదరికం పేదరికం ఇవ్వడు ఆలోచిస్తలేడు మేము బీద బీద బీద సో ఎలెక్స్ హలీ రాసిన దాంట్లో రియలైజేషన్ అంటే ఇంతసేపు నువ్వు గతాన్ని తలుచుకొని బాధపడుతావ్ వేకప్ జో హో గయా హోగయా చలో మాకు బర్లు ఉండే చచ్చిపోయినాయి మాకు బర్లు ఉండే చచ్చిపోయినాయి మాకు బర్లు ఉండే చచ్చిపోయినాయి అది వదిలేయ్ కొత్త బర్రే కొనుక్కో ఎంత అయతది 6000 అయితది ఆరేళ్ళ పని చెయ్ నెల సంవత్సరానికి 1000 తీసి పెట్టు ఇప్పటి నుంచి కొత్త కథ రాయి
(30:33) సో అట్లాంటి పుస్తకాలు ఉంది. ఒక బ్యూటిఫుల్ బుక్ ఉంది నాన్నారి చిన్నతను అంటే ఒక పాప వాళ్ళ ఫాదర్ చిన్న ఉన్నప్పుడు ఏం చేసిండో తెలుసుకొని ఒక బుక్ రాసింది. ఇది ఉందా అన్న ఉన్నాయి అన్ని మన ఇప్పుడు నేను ఎప్పుడో చదివినవి మన దగ్గర ఉన్నా లేదు దొరకదు దొరుకుతాయి వెతకాలి నాన్నగారి చిన్నతనం అని ఒక బుక్ ఉంది ఇవన్నీ ఏంది తర్వాత రష్యన్ సాహిత్యంలో ఒక ఒక టీచర్ ఒక స్కూల్ కి వెళ్తే ఆ పిల్లలందరూ దొంగనాకోకులు అన్నమాట అర్బన్ కిడ్స్ అంటే మర్డర్లు చేసిన వాళ్ళ పిల్లలు కూలీలు పని చేసుకున్నవాళ్ళ వాళ్ళకి సంస్కరణ ఉండదు అట్లాంటి టీచర్ కి పిల్లలకు
(31:10) మధ్యన ఎట్లా అతను ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేస్తాడు ఎట్లా అనేది ఒక ఒక పుస్తకం ఉంటది. ఇట్లాంటివన్నీ ప్రపంచంలో రాయబడ్డాయి ఇప్పుడు చిలం గారు పిల్లల పెంపకమని ఒక బుక్ రాసింది ఆయన ఎవరో అడిగారు. మీ పిల్లలందరూ సంకనాకి పేరు అందుకే తెలిసింది ఎట్లా పెంచాలి అని ఆయన బుక్ రాసిండు అంటే తాను ఎలా పెంచాలి పెంచాడో అలా పెంచకూడదు.
(31:31) మళల రీసెంట్ అక్షరవనము ఏదో మీరు ఆ మాధవ రెడ్డి గారు చాలా బాగా అనిపించింది ప్రయోగం ఏ ఇయర్ లో వేసే పిల్లలని తీసుకుంటారు వాళ్ళు ఎవరినైనా ఎవరైనా తీసుకుంటారు సెవెంత్ లోపు సెవెంత్ లోపు ఆ ఎక్కడ ఉంది అవి కల్వకుర్తిలో మహబూబ్నగర్ కల్వర్తి కల్వకుర్తి దగ్గర ఉంటది అక్షరవానం అని శ్రీపతి రెడ్డి మాధవ రెడ్డి అని ఇద్దరు స్టార్ట్ చేసిరు.
(31:51) అక్కడ కూడా చాలా అంటే అకామిడేషన్ అంతా వాళ్ళేదనా ఇంకా అంతా వాళ్లే ఫీస్ ఏమన్నా ఆహ ఏమ ఉండదు. ఎంతవరకు ఉంది అక్కడ వాళ్ళ వాళ్ళ విద్యా వ్యవస్థ 10 వరకు ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా వాళ్ళ దగ్గర ఉంటది. వాళ్ళు ఏం చేపిస్తారు డైరెక్ట్ గా టెన్త్ రాపిస్తారు. ఉమ్ డైరెక్ట్ గా ఇంటర్ రాపిస్తారు. వాడుటెన్త్ క్లాస్ ఏజ్ లోటెన్త్ రాస్తాడు నీకు ఒక ఇయర్ వేస్ట్ ఉన్నా పర్వాలేదు.
(32:15) అంటే ఆటెత్ లో చాలా స్కిల్స్ వచ్చేస్తాయి. వచ్చేస్తే వాడు వ్యవసాయం నేర్పిస్తాడు వాడు గడ్డి వేస్తాడు వాడు పోయి వ్యవసాయం చేస్తాడు వాడు పోయి కుండల్లో కుండలు కొడతాడు వాడు ఏదన్నా చేస్తాడు వాడు మొబైల్ రిపేర్ చేస్తాడు వాడికి అన్ని పాటలు పాడుతాడు ఆ అన్ని వాడికి ఒక పక్క వాడికి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంది వాడు వ్యవసాయం చేసుకుంటది మ్యాథ్స్ మాట్లాడుకుంటాడు.
(32:33) అయితే వీడు చిన్న బాబు అసలు ఆవులు అంటే అమితమైన ప్రేమ వానికి ఇట్లా నువ్వు మనం బైక్ పైన ఎక్కడైనా నడుచుకుంటూ పోతుంటే వానికి ఆవులు కనిపిస్తుంటే వాడు ఎంత పర్యావేక్షణ చేశాడు అంటే ఆ కొమ్ము ఇట్లు ఉంది దానితోనే ఏం చేస్తావ్ నాన్న మంచి చదువుకుంటే ఇట్లా పెద్ద బిల్డింగ్ కట్టాల మనం మనం వంద ఆవులు తేవాల గాని ఒక్కవని తీసుకపోయి ఏం చేస్తా అంటే నేను అది అవన్నీ కొంచం ఎడ్యుకేట్ చేయడం చేస్తు అన్నమాట లేదు నాన్న కష్టపడాలి మనం కష్టపడితే దాని ప్రయోజనం వేరు ఉంటది అదే వాడుకున్నది వాడు చెప్ వాడికి ఉన్నది అట్లా ఎన్ని సార్లు సర్చింగ్ చేసినా వాడికి అసలు ఆ
(33:06) దానికి నియర్గా మనకి కండిపెట్లో కూడా ఉంది ఆహ త్వరలో నేను కూడా రెండు ఆవులు తీసుకొస్తా అప్పుడు వద్దులే [నవ్వు] నాతో ఉంది ఒక రెండు రోజులు సరేనా నీకే కాదు నాకు కూడా ఉంది క్యూరియాసిటీ నువ్వు చెప్తున్నావ్ నేను చెప్తలేను అదే అదే అంతే తేడా చాలా మమేకం అయితే అయితే నేను ఎక్కడైనా టూర్లకి ఎక్కడ వెళ్ళినప్పుడు ఆవులు ఉంటాయి కదా మనమంతా అక్కడ తిరుగుతుంటే వాడు మొత్తం ఆవుల మధ్యనే తిరుగుతాడు.
(33:29) [నవ్వు] పక్క ఇకపెట్ట ఉంది కదా ఇక్కడ గోల్డ్తోనే గురుకులం ఆహ కానీ ఐ డోంట్ సజెస్ట్ దట్ ఇక్కడ విషయం గురుకులం కాదు అవును మంచి విద్య కూడా మళ్ల చాందసవాదం పనికి రాదు. అవును ఇదేమైనా రైట్ అన్నది మనకు అందుబాటు లేదు. మనమే ఎత్తికి ఉదాహరణకి టమాటాలు మన ముందు కుప్పేస్తారు ఏరుకొని చావాలిమనం అట్టే అన్ని మన ముందు కుప్పేసింది సమాజం ఓ పక్క పబ్బును పెట్టింది ఒక పక్క దేవాలయం ఒక పక్క గ్రంధాలయం ఒక పక్క మంచుడు ఒక పక్క చెడు ఒక పక్క దొంగ అందరూ ఉన్నారు అవును ఎటు పక్క పోతాం అన్నది మనమే మ్ నిర్ణయించుకోవాలి అందుకని మీరు సరైన దిశలోనే ఉన్నారు మీకున్న క్యూరియాసిటీ
(34:05) బాగుంది. యు ఆర్ ఏ గుడ్ ఫాదర్ ఆ అంటే మంచి ఫాదర్ దొరకడం కూడా అదృష్టం మంచి పాటలు కూర్చొని పాడుకోవడం ఇంతసేపు చదువు చదువు చదువు చదువు ఇంపార్టెంటే చదువే ఇంపార్టెంట్ కాదు సమాజం ఆ విషయంలో కొంత రియలైజేషన్ వచ్చింది. చాలా అద్భుతాలు చేస్తున్నారు పిల్లలు సరే అకాడమిక్స్ ఉంటే జాబ్ అట్లా అట్లా అది లేకుండా కూడా బోల్డ్ అని చేయొచ్చు బోల్డ్ అని చేయొచ్చు అందుకే ఇప్పటినుంచే సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవచ్చు అనే దాని మీద యస్ ఏ ఫ్యామిలీగా మీరు వర్క్ చేసి డబ్బు విషయంలో హానెస్ట్ గా చెప్పండి.
(34:40) ఓకే వీలైతే సామాన్లు గాని సరుకులు గాని పిల్లల చేతికే డబ్బులు ఇచ్చి వాళ్ళతోనే ఖర్చు పెట్టించండి వాళ్ళతోనే బిల్లు కట్టించండి అరే నువ్వు పిల్లగా ఉండు ఎంత నేను స్కాన్ చేస్తా మొబైల్ పట్టుకోవద్దురా అన్ని అప్ప చెప్పండి. టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అరేయ్ నాకు ఒక దోష ఒక ఉప్మా నీకేం కావాలి ఓకే జరా బిల్లు తీసుకొని తీసుకొని నాన్న అంతవరకు ఒక బుక్ చదువుకుంటా ఎప్పుడో వాడికి ఇంటర్మీడియట్లు కాదు.
(35:04) రెండో తరగతిలో స్టార్ట్ చేయాలి అది. అంతే ఎంత అయింది ఇడ్లీకి 60 రూపాయలు అయింది మొన్న తింటే ఎంత అయిరాడ 70 రూపాయలు అమ్మా 20 రూపాయలు తక్కువ వచ్చు దాని టేస్ట్ ఎట్లా ఉంది మాట్లాడాలి ప్రాక్టికల్ డిస్కషన్స్ లోకి తీసుకోవాలి పనికి రాని విషయాలు మాట్లాడద్దు. నెక్స్ట్ చెప్పు ఏడికి పోదాం 70 రూపాయలనా ఆడికే పోదాం డాడీ టేస్ట్ బాగుంది లెట్స్ గో అరే ఈసారి డబ్బులు తక్కువఉన్నాయిరా ఎక్కడ పోదాం ఇక్కడ పోదాం అంటే వాడిలో మేలుకు ఉంటది మెల్లగా స్పూన్ ఇది మనం అలవాటు చేయించట్లే ఇప్పుడు నేను నాకున్న పరిధిలో నేను నేను ఆ చైతన్యం క్రియేట్ చేసి అందరితో అన్ని
(35:37) బంధులు చేపిస్తాను తప్పులు జరుగుతాయి భయ అయినా సరే చేయించాలి అంతే ఇట్లా ఎట్ల వచ్చిరు ట్రైన్ కి వచ్చిందంటే వచ్చి ఓకే సో నేను ఆ వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకున్నారు కాబట్టి మ్ ఇక్కడనే ప్రాక్టీస్ చేస్తూ ఉండరా బాగుంటది. [నవ్వు] ఆడు ఫ్రీడమ్ లో ఉన్నాడు ఆడు రమణ మహర్షి దగ్గర కూడా ఓ పాప వచ్చేట్లా ఆడుకుంటుంటే అక్కడ ఉన్న వాళ్ళందర అంట పాప సక్కగా కూసో అంటే ఆమె కరెక్ట్ ఉంది ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేది ఏంది నువ్వు ఎలా
(36:23) ఉంటావో అలా ఉండని ఆమె ఉంది మీరు లేరు మీరు ఇక్కడ ఉంటే ఇట్లా ఉండాలని వచ్చారు మీరు బయట ఎట్లా ఉంటారో మాకు తెలవదా ఈ పాప బయటైనా అంతే లోబటైనా అట్లా కల్మషము లేదు అట్లా సరేనా మరి మళల కలుసుకుందాం టైం ఉన్నప్పుడల్లా పాపని అప్పుడప్పుడు నేను తొలుకొని వస్తాను ఆ తప్పకుండా కానీ ఒకసారి చెప్పి తీసుకోండి ఎందుకంటే ఎంతో ఉందో ఎందుకంటే పక్కన ఉంటదేమో వేరు అవును అవును దూరం నుంచి వస్తారు కాబట్టి అది కొంత డబ్బుతో ఊడిబడి ఉంటది కాబట్టి అవును అవును మనం సమయాన్ని గాని డబ్బుని గాని మీరు ఎప్పుడనా మీరు ఎక్కడనా దాన్ని డ్రాయింగ్ అట్లా వెళ్తుంటారు కదా మీరు
(37:06) అప్పుడు ఆ పంపియమంటే కూడా ఒకసారి నేను చెప్తా అంటే అట్లా మనం చేయలేము కానీ అవును ఫస్ట్ అయితే మధ్య మధ్యలో కలుద్దాం పట్ట అట్లా తర్వాత ఏం జరుగుద్దో చూద్దాం సరేలే అప్పుడప్పుడు ఏ టైమింగ్ చేయమంటారని ఎప్పుడైనా మామూలుగా చేయాలనుకుంటా కూడా నేను ఎప్పుడు చేసినా 11 12 మధ్యనే ఫోన్ చేయండి ఓకే అప్పుడు మేము ఆ మూడ్ లో ఉంటాం అదేలే 12 దాటితే ఇంకా భోజనం మళ్ళ సంసారం మారి కూడా అంతేలే అట్లా తను చేస్తది నేను చేస్తా అవును మా ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళు వాళ్ళకి చేయని అవును కరెక్ట్ వాళ్ళు ఇప్పుడు చేస్తాంటే చేస్తారేమో బట్ వాళ్ళ కూడా చేసిరు వాళ్ళు చాలేగా
(37:40) బహుత్ హోగయా అసలు వాళ్ళు ఇలా అది అది గనుక అది వేరే చోట తిప్పింటే కోట్ల కోట్లు వచ్చి ఒకసారి భూపాలు తర్వాత మీరు ఎవరితోనో మాట్లాడుతుంటారు కదన్న వాళ్ళందరూ ఉన్నప్పుడు ఒకసారి నాకు కూడా మీతో ఒకసారి ఉండాలనిపిస్తారు అప్పుడప్పుడు ఆనందం సార్ బుక్ లాంచ్ అందరి కోసం అవునా బుక్ లాంచ్ ఎప్పుడు తెలుసుకొని వచ్చేసేయండి అవునా వస్తా ఆనందం సార్ వాళ్ళు ఎవరెవరో మాట్లాడుతుంటే అసలు ఎప్పుడు వచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళ అనిపిస్తుంది చెప్తాను అంటే మనం ఆ సందర్భం కోసమే బుక్ లాంచ్ పెట్టేది నేను ఆ సరే తప్పకుండా వస్తా చాలా మంది విడివిడిగా అడుగుతున్నారు బుక్
(38:17) లో నుంచి అందరు మీట్ అడుకో సరే అట్లా నేను కూడా ఎవ్వరిని కలవను కలవాలంటే ఒక వేదిక కావాలి అందుకని ఏదనా ఒకటి ఇట్లా అవును ఇప్పుడు ఆర్ట్ ఎగ్జిబిషన్ ఒకటి బుక్ లాంచ్ ఒకటి నెక్స్ట్ మేము ఆర్ట్ క్యాంప్ లాగా ఎవరీ 10 డేస్ కి ఒకసారి అనుకుంటున్నాం వెరీ సూన్ చెప్తా అప్పుడు ఇంకా పక్కా వచ్చేయొచ్చు సరే ఒక టూ అవర్స్ కలిసినట్టు ఉంటది సరే అట్లాగే చూద్దాం మనక ఏది సాధ్యం అవును అవును మొన్న అరుణాచలం పోయినప్పుడు కూడా నేను వెళ్లి కదా అక్కడ కూడా వీడియోలు చూసిన నేను ఇంత బాగుంది అసలు అక్కడ కూడా లాంచ్ చేసినట్టు కదా ఏద ఊరికే ఏదంటే నేను సరదాగా అంటే మనం అన్ని చేయాలి కానీ మనం చేసేది
(39:01) మళల మనం మనకు హెడ్ేక్ తెచ్చేది అయి ఉండకూడదు ఉండదు ఉండదు అట్లా ఇది ఎట్లా ఉందంటే తినగానే కడుపు నొప్పు వచ్చేంత తినకు ఉమ్ ఎవడు చేయడు కదా అవును అట్లా అట్లా మనం ఏం చేస్తాం ఎక్స్ట్రా మైల్ అని అలిసిపోతాం. నేను కొంచెం సరే నేను లైఫ్ లో ఏం సాధించను. పర్వాలేదు. అనుకొనే నా జర్నీ స్టార్ట్ చేసిన ఇంకా బాగానే ఉంది. నేనేమి కోల్పోయింది ఏం లేదు.
(39:29) ఇంకా నేను చాలా పీస్ ఫుల్ గా ఉంటా ఆగా నాకు అయ్యో నాకు ఇప్పుడు అనిపించింది నిద్రపోవాలనింది. ఇటు పోయి పడుకుంటాను నేను. అంటే అంత స్వేచ్ఛలో ఉందది. అది నాకు వర్క్ చేయాలనిపిస్తే అర్ధరాత్రి ఒంటి గంట కూడా ఇంతే శ్రద్ధ కూర్చొని పని చేసుకుంటా స్వీయ నియంత్రణ స్వీయ విచక్షణ స్వధర్మం అల్టిమేట్ నిజంగా పీస్ అప్పుడే వస్తది. సరే మనకి జీవితం కొన్ని నేర్పిస్తది మీరు ఎక్కడో పుట్టారు ఎక్కడో తిరిగారు.
(39:55) ప్రస్తుతం మీరు ఇట్లా ఉన్నారు. మీరు ఇక్కడి నుంచి కొద్ది సంవత్సరాల్లో ఎటో తీసుకెళ్లొచ్చు. దానికి కావలసిన అవగాహన క్షేత్రం కొంచెం ఇవ్వండి పిల్లల్ని కూడా ఇప్పుడు అందుకే రికార్డ్ చేసింది అంటే పిల్లల్ని పిల్లలుగా ట్రీట్ చేయొద్దు టాంపరింగ్ వద్దు సరే నేను ఆల్రెడీ ముందు నుంచి కూడా అట్లా ఉంటాను మీరు అన్న విషయా మొత్తం కూర్చొని కుటుంబ విషయం అరేయ్ ఇట్లా ఖర్చు వచ్చింది ఏం చేద్దాం అంటారు మాట్లాడండి నేను మీరు అన్న విషయాలు మొత్తం టోటల్ ఇంచుమించు చేస్తున్నా అందుకే మీకు చెప్పింది నేను నేను ఇంతవరకు ఈ కాంటెస్ట్ ఎప్పుడు మాట్లాడలేదు పిల్లల్ని ముద్దు చేయకూడదు వాళ్ళ అసలు
(40:27) వాళ్ళు కోరుకోవట్లే ముద్దు చేయమని మనం అనవసరంగా అలవాటు చేస్తున్నాం వాడికి పిదలు చాలా క్లియర్ గా ఉంటారు అసలు అసలు వాళ్ళకి అర్థమైనంత అసలు పెద్ద వాళ్ళకి అర్థం కాదు అర్థం కాదు ఎవడికైతే అర్థం కాదు వాడికి ప్యాంపర్ చేయాలి ఇప్పుడు ముసలోళ్ళని పాంపర్ చేయాలి వాళ్ళకి అర్థం కాదు విషయం ఇప్పుడు ఈ విషయంలో వాళ్ళ ఓన్లీ ఇంచుమించు 20 డేస్ మాత్రమే వీళ్ళకు ప్రాక్టీస్ చేపించాను ఈ విషయంలో ఇంకా లైఫ్ అంతా ఓకే హాలిడేస్ లో కూడా 20 డేస్ే ఈ శనివారం శనివారం వాళ్ళకు హోమ వర్క్ లేనప్పుడు మాత్రమే తీసుకెళ్తాను అంతే అంతే అంతే హోమ వర్క్ ఉందంటే నేను మీరు చాలా సర్వీస్ మంచి
(40:59) తీసుకెళ్తా అంటే వాళ్ళకి తెలిీదు అందరి ఫాదర్స్ అట్లా ఉండరు. ఉమ్ మీరు టైం ఇస్తున్నారు చూసావా ఇప్పుడు నేను కూడా బ్యూటిఫుల్ టైం ఇస్తా చాలా టైం ఇస్తా అందరికి చిట్టించుకొనైనా సరే టైం ఇస్తాను అంద టైం ఇయ్యారు అంతా బిజీ బిజీ రాకెట్స్ పొద్దున్న ముండి అంటించుకుంటే ఖతం సాయంత్రం వరకు రావా అవి మీరు చేసేది కంసల పనేనా అవునన్న రండన్న మీరు కూడా ఒకసారి తప్పకుండా వస్తా ఇక్కడి నుంచి ఎంత దూరం మీ ఊరు ఇక్కడి నుంచి అంటే ఇక 120 లో రావచ్చేమో ఊరి పేరు పేరు తాండూర్ తాండూరా నేను తాండూర్లో ఒక కథ ఉంది తెలుసా అవునా ఈ మా అమ్మ ఉంది కదా అమ్మ వాళ్ళ అక్క రీసెంట్ గా చచ్చిపోయింది
(41:39) చూడు పద్మ వాళ్ళు తాండూర్లో ఉండేటోళ్ళు అది కథ అనుకో అప్పుడే పెండ్లయి శ్రీలత పుట్టింది అంతే సో నేను మా అన్న మొట్టమొదటిసారి తాండూరికి ఎవరి సహాయం లేకుండా పోయినాం. అంటే ఎప్పుడైనా పేరెంట్స్ ఉంటారు కదా మా ఇంట్లో కూడా ఇప్పుడు నేను చెప్పేదంతా మా ఇంట్లో చేయించిన ప్రాక్టీస్ ఓకే మా అమ్మ ఫస్ట్ నుంచి మాకే ఇచ్చింది డబ్బులు అందుకని మేము ఎప్పుడూ ఆమెని ఏ కోరిక కోరలేదు ఎందుకంటే మాకు తెలుసు ఆర్థిక పరిస్థితి రెండోది ఆమె చాలా కష్టపడుతుంది మాకు అంతే మేము కూడా వర్క్ చేసినం అట్లా నేను కూడా ఫ్రెండ్ ఒక ఓన్లీ 30 తీసుకొని లారెక్కిపోయిన తాండూరు
(42:09) అయితే తాండూరు నేను మా అన్న ఇ మా అమ్మ బస్ స్టాండ్ కూడా రావద్దుఅని చెప్పిన ఆ నేను మా అన్న ఇద్దమే మొట్టమొదటిసారి బస్ స్టాండ్ కి పోయి అక్కడ తాండూరుకి పోయి అక్కడ పద్మకి ఇంటి ఇంటికి పోవాలి ఇది పెద్ద టాస్క్ ఆ అయితే ఆమె పేరు పద్మ అక్కడ వేరే విధంగా పిలుస్తారట మాకు తెలవదు. ఓకే ఉదాహరణ నీ పేరు ఒకటి అయితే నేను చేతనా అని పిలుచుకుంటుందా అది తెలుసుకొని [గురకలు] వస్తే ఎవ తెలుస్తది తెలవదు సో ఊరంతా తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి అలిసిపోయి ఇంకా ఇల్లు దొరక పోదాంరా అంటే పొద్దున్న రీచ్ అయినాం తొమ్మిది 10 కి సాయంత్రం అయింది ఇల్లు దొరకలే
(42:50) మా అవ్వాడు కొంచెం పండుకున్నారురా కాసేపు మళ్ళీ ఒక అరుగు మీద పండుకుందాం అరుగు మీద పండుకుంటే ఆ తలుపు తీస్తే పండుకున్నారు [గొంతు సవరించుకోవడం] ఏందిరా ఇంట్లోకి రాకుండా అన్నది ఆమె అదే ఇల్లు [నవ్వు] అప్పుడు సెలబ్రేషన్ అన్నమాట నేను మా అన్న దీనికి ఇంట్లోకి పోకుండా పక్కనే చిన్న అడవి లాంటి ప్రదేశం ఉంది. హమ్ నాకు నాకు ఫస్ట్ నుంచి ఎక్స్ప్లోర్ చేయాలి మ్ ఒకసారి మా అన్న రాలే నువ్వు రాకపోయినా నేను ఒక్కడిని పోతా అని నేను చెంబు తీసుకొని పోయినా పోయినాక మొత్తం చుట్టు పక్క వచ్చి గుంటుంది అంటే భయం ఒకటి తోడుంటే ఒక లెక్క [నవ్వు] ఉంటది
(43:28) అది భయమైతుంది నేను పోదామా ఇంటికి అంత తోట ఆడైతే వీడైతే ఏమి ఇట్లాంటిది ఏదో అనిపిస్తున్నా సరే ఏ వాడు రాకపోతే నేను కూర్చున్నాను నేను కూర్చున్న తర్వాత నాకు ఫస్ట్ [గొంతు సవరించుకోవడం] కూరా అలవాటు [నవ్వు] కళ్ళు తెరిసినా ఇట్ల ఒక పాము అసలు [నవ్వు] నెక్స్ట్ టూ త్రీ డేస్ ఎంత ట్రై చేసినా రాలేదు నాకు నేను ఎంబడ లేసి [నవ్వు] జెంపు అది జస్ట్ ఒక చిన్న వాటర్ బాడీ ఉంది దాని అవతల బ్యూటిఫుల్ నిలబడదు మ్ ఇట్లా [గురకలు] వస్తుంది ఇట్లా మ్
(44:12) అసలు మైండ్ ఆగిపోయింది. [నవ్వు] మెల్లగా లేచి జంప్ ఇట్లా లేసేసరికి యాక్చువల్ గా చూసింది కదా అది [గురకలు] ఇట్లా ఇట్లా ఇట్లా అని వాటర్ లో ఉన్న కొడితే కప్పను పట్టుకుంది ఇట్లా ఉమ్ అప్పుడే మా అన్న కూడా వచ్చిండు. [గొంతు సవరించుకోవడం] ప్రాక్టికల్ గా చూసిన అంటే ఎట్లా ఉంటది ప్రకృతి అసలు దాడి చేస్తే ఎట్లా ఉంటదిఅంటే కప్ప నెక్స్ట్ లైఫ్ మూమెంట్ లేదు ఇట్లా కొరికింది అంతే తీసుక అనుకుంది అనుకో ప్రపంచంలో పెద్ద గొప్ప కావాలని అయిపోయా సో ఆ విధంగా చూస్తే మనిషికి ప్రాణభయం లేదు పుల్ల మధ్య లేము ఇప్పుడు మనిషిని పట్టుకున్న అతి పెద్ద ఈ పామ ఏందంటే మైండే
(44:56) రోజు తన మనసు చేత తానే కాటు వేయబడి విషపూరితం అయిపోతున్నాడు మనిషి మన చర్చ్ అంతా నా YouTube టాక్ అంతా ఫ్రీ ఫ్రమ్ యువర్ ఓన్ మైండ్ పొద్దున ఒకరు ఏమన్నారో తెలుసా నాతో ఒక్కడే డైలాగ్ చెప్తే ఫోన్ పెట్టేసి మా తల్లిదండ్రులే సొంత తల్లిదండ్రులే ఇబ్బంది పెడుతున్నాను మ్ సో తల్లిదండ్రులు సొంతం ఇబ్బంది పెడుతురారని నువ్వు వాడితో ఫైట్ చేస్తున్నావు నీ మైండ్ నీ సొంతం కాదా దాన్ని ఎందుకు నువ్వు అశాంతికి గురి చేస్తున్నావ్ అన్నిటికంటే సొంతము కదా నీ శరీరం నీ సొంతము కాదా దానికి ఎందుకు అన్నం పెడతావ అర్థమైంది అని పెట్టేసి అంటే థాట్ రాదు ఇంతసేపు మన కళ్ళకు
(45:38) ఎదురుగానే కనిపిస్తది ఇది కనబడదు. రవణమర్ చెప్తారు కదా తన కన్ను తాను చూసుకోలేదు. సరేలే
No comments:
Post a Comment