ఫోన్ వల్ల నరకయాతన అనుభవిస్తున్న నటి షకీలా!! | Actress Shakeela Health Condition | Mana Tolivelugu
Author Name:Mana ToliVelugu Tv
Youtube Channel Url:https://www.youtube.com/@ManaToliVelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=iehlwjLERFo
Transcript:
(00:06) నిజంగా ఇది భయంకరమైన వార్తనే ఓ రకంగా హెచ్చరిక ఈమె షకీల అందరూ గుర్తే పడతారు మనను చాలా సినిమాల్లో నటించింది. ఫోను చూడడం వల్ల విపరీతంగా మామూలుగా కాదు ఫోను చూడడం వల్ల ఆమె మెడక ఆపరేషన్ చేయించుకున్నది దాదాపు ఎంతమూడు లక్షలుఏమో ఖర్చు పెట్టి మెడకు ఆపరేషన్ చేయించుకున్నదంట నిజమే ఆమెదే కాదు సమస్య ఫోన్ చూడడం ఇయ్యాల అందరిది అయిపోయింది నీది నాది అసలు ఇక మనకు తిండి లేకపోయినా ఏమి కాదు నీళ్లు తాగకపోయినా ఏం కాదు గంటకోసారి తిండి రెండు పూటలు మూడు రోజు లేకపోయిన ఏం కాదు కానీ ఫోన్ లేకపోతే మాత్రం ఉండలేకపోతున్నాం ఇది సత్యం జగమెరిగిన సత్యం నిజంగా 100% నిజం అసలు
(00:51) ఇది మామూలు విషయం కాదు ఆమె ఫోన్ల గంటలు తరబడి ఉంటదట ఎప్పుడు ఫోన్ చూడడం వల్ల ఆమె మెడకు ఆపరేషన్ జరిగింది మరి ఏం ప్రాబ్లెం అయిందో మెడల అంటే నరాలకు సంబంధి ఒకవేళ నిద్రపోయినా కూడా పక్కకు వాలి ఫోన్ చూడడం అంట నిజంగా ఎంత నేను చెప్తున్నా నిజంగా చెప్తున్నా నేను న్యూస్ పేపర్ ఈ ఫోన్లో వాడకం ఈ స్థాయిలో లేనప్పుడు చెప్తున్నా నేను నేను నా డిగ్రీ టైంలో డిగ్రీ ఆ టైంలో నేను న్యూస్ పేపర్ నాలుగుఐదు గంటలు చదివేది చదువుతుండి కానీ ఈనాడు ఇప్పుడు నేను గంట గంటసేపు కూడా చదవలేకపోతున్నా అంటే ఫోన్ కి ఎంత అడక్ట్ అయినమో ఒకసారి నేనే ఉదాహరణ నాదే చెప్తున్నా నిజంగా నాకే బాధ అనిపిస్తాఉంది
(01:36) నేనే సిగ్గుపడుతున్నా అరే ఏంది ఈ స్థాయిలో అయిపోయిందిని ఫోన్ ఓపెన్ చేయకపోతే కథమే అట్లా అయిపోయేది పరిస్థితి కానీ ఇది నిజంగా హెచ్చరికనే ఒకసారి మనం వార్త చదువుదాము ఆ ఫోన్ వల్లేమూడు లక్షల ఖర్చు నరకయాతన నటి షకీల చెప్తుంది ప్రముఖ నటి షకీల ఇటివల తనకు ఎదురైన ఒక భయంకరమైన ఆరోగ్య సమస్య గురించి అభిమానులతో పంచుకున్నారు.
(02:04) అధిక మొబైల్ ఉపయోగించడం వల్ల తాను తీవ్రమైన మెడనొప్పితో బాధపడ్డానని దీనివల్ల 3 లక్షల ఖర్చుతో శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుపుతూ అభిమానులకు జాగ్రత్తలు చెప్పారు. నిజమే ఫోన్లో చాలాసేపు గేమ్స్ ఆడడం YouTube ఇన్‌స్టా రీల్స్ చూడడం వల్ల తనకి ఈ పరిస్థితి వచ్చిందని షకీల తెలిపారు. నిద్రపోయే సమయంలో కూడా ఒక పక్కకు వాలి గంటలు గంటలు ఫోన్ చూడడంతో మెడలోని నరాలపై తీవ్ర ప్రభావం పడిందని అందుకే శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.
(02:38) ఫోన్ చాలా ముఖ్యం కానీ అవసరానికి మించి దాన్ని వాడకండి ఉపయోగం లేని వీడియోలను చూస్తూ సమయం వృధా చేయకండి. సరిగ్గా వాడకపోతే డబ్బులు పోవడమే కాకుండా భరించలేని నరక యాతన అనుభవించాల్సి వస్తుంది. చిన్న పిల్లలకు ఫోన్ ఇవ్వడంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొబైల్ వాడకాన్ని తగ్గించాలని షకీల ఆమె ఆమె అనుభవించింది కదా హితోపదేశం చేస్తా ఉంది.
(03:03) 18 ఏళ్ల వయసులో ప్లే గర్ల్స్ అనే తమిళ చిత్రంతో షకీలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2000 సంవత్సరంలో వచ్చిన మలయాళ చిత్రం కిన్నార తుంబికల్ అనే తుంబికల్ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. డైరెక్టర్ తేజ రూపొందించిన జైన్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నిజం బంగారం తొట్టి గ్యాంగ్ వంటి పలు చిత్రాల్లో ఆమె నటించారు. ఆమె జాగ్రత్తలు చెప్తుంది.
(03:27) నిజంగా ఎంత ఎంత వ్యాధి తెలుసా ఫోన్ అనేది చిన్న పిల్లలు కూడా అడాక్ట్ అయిపోయారు. చిన్న పిల్లలు ఆ రీల్స్ పెట్టుకుంటారు ఇ ఒకటే దాని వాళ్లే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఫోన్ చూడకపోతే అన్నం తింటలేరు. ఈ రీల్స్ తోటి ఉంది పంచాయతీ మామూలుగా లేదు. నువ్వు ఇప్పుడు ఈరోజు నేను ఆన్ చేసిన రేపు ఈ రోజు వరకు కూడా వస్తానే ఉంటాయి అయిపోవు ఎంత డేంజర్ అంటే సోషల్ మీడియా నేను ఏమంటున్నా అంటే మన ఆలోచనలు గాని మన సమయాన్ని గాని మన లక్ష్యాలను గాని నియంత్రించకుండా మనం చూసుకోవాలి ఈ ఫోన్‌ను కానీ ఫోను నియంత్రిస్తుంది మన ఆలోచనలు సమయాన్ని మన లక్ష్యాలను తప్పుదారి పట్టిస్తుంది. అనవసర వీడియోలు చూస్తా
(04:08) ఉన్నాం. చాలా మందివి సరే అందరు కాకపోయినా ఒక పర్సెంటేజ్ గా తీసుకుంటే టైం పాస్ అంతా టైం పాస్ ఆ ఫోన్ ఫోన్ ఓపెన్ చేయాలి ఆ గ్రూపులు ఉంటాయి మనకు ఏ ఎవడెవరో ఏదో పెడుతుంటారు ఆ గ్రూప్లల్లవాట్ గ్రూప్‌ల ప్రతిది ఓపెన్ చేయాలి ఆ స్టేటస్లు చూడాలి ఇన్‌స్టా చూడాలి Facebook చూడాలి నేను నేను నిన్ననే చెప్పిన అనుకుంటా ఒక వీడియోల ఈ కంటి వైద్యశాలలు ఉంటాయా కంటి ఆసుపత్రి వాళ్ళ గిరాయకి మాత్రం మంచిగా పెరిగి మస్తు మంది రోగులు ఉంటున్నారు కంటి ఆసుపత్రి దగ్గర కండ్లు మొత్తం సైట్ వస్తుంది కండ్లు గుంజుతున్నాయి.
(04:43) మరి దారుణం ఈమెకు జరిగిన అనుభవం అని చెప్తా ఉంది మెడకే ఆపరేషన్ అయిందంట కానీ నిజంగా నేనే చాలా బాధపడుతున్నా అరే ఇంత ఫోన్ కి ఇంత అడాక్ట్ అయిపోయిన ఏంది మనం అని కానీ మళ్ల నేను కం బ్యాక్ వస్తున్నా మెల్లగా ఫోన్ కొంచెం దూరం పెడతా ఉన్నా పేపర్ కు పుస్తక పటణానికి అలవాటు పడదామని ఇక మెల్లగా ఆ ప్రయత్నం కూడా చేస్తున్నా ఇది నిజంగా హెచ్చరికనే ఈమె చెప్పడమే కాదు నిజంగా అది నేను కూడా పునరాలోచన ఆత్మ పరిశీలన చేసుకుంటే నిజంగా బాధ అనిపించింది.
(05:17) నా లక్ష్యాలను నా సమయాన్ని నా ఆలోచనలను ఈ ఫోను లేదా సోషల్ మీడియా నియంత్రిస్తుంది అంటే మనం దీని డ్రాప్ లో పడ్డట్లు నాకు స్పష్టంగా అర్థం వుతుంది. నిజంగా మార్చుకోవాలి మీరు కూడా చాలా జాగ్రత్త ఉండండి సమయాన్ని ఆలోచనలను దీని మీద వెచ్చించకండి మీ సమయాన్ని అనవసరంగా వేస్ట్ చేయకండి ఆ మెడ ఆపరేషన్లు చేపించుకొని మళ్ళ పరిశాన చేసుకుంటే పెద్ద పరేషాన్ మామూలుగా ఉండదు ఎందుకంటే మెడ అంటే ఈ మెదడు ఈనే ఉంటది దానికి దీని కనెక్షన్ ఉంటది డేంజర్ జోన్ అది జాగ్రత్త ఉండాల్సిన అవసరం అందరికీ ఉంది నాకు కూడా చూస్తూనే ఉండండి మన తొలివిలు
No comments:
Post a Comment