Right & Easy Way To Activate 7 Chakras In Our Body -Om Swaroop Swamiji #chakras | V Media News
Author Name:V Media News
Youtube Channel Url:https://www.youtube.com/@VMediaNewsChannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-egtfuGHEJ4
Transcript:
(00:00) నమస్కారం గురు శుభాశీషులు తండ్రి సర్ విశ్వంతో కనెక్ట్ అవ్వడం దిస్ ఇస్ మోస్ట్ వాల్యబుల్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ దైవశక్తిని మనం పూజించలేకపోయినా విశ్వశక్తిని పూజిస్తే కచ్చితంగా అనుకున్నది అనుకున్నట్టు జరుగుతది దీనికి అంటూ ముట్టు లేదు నియమనిష్టలు లేవు నీ మనసే [గురకలు] నీ నీకు దేవాలయం అని చెప్పి చెప్తా ఉంటారు కొంతమంది అయితే అహం బ్రహ్మాస్మి నేనే దేవుని అని కూడా చెప్తా ఉంటారు నిజంగా విశ్వంతో కనెక్ట్ అవ్వడం అనేది నాట్ ఏ జోక్ ఎందుకంటే చాలా మంది చెప్పేది ఏంటి ఏంటంటే ఏడు చక్రాలు యక్టివేట్ కావాలి ఏడు చక్రాలు యక్టివేట్
(00:33) అవుతేనే ఆ నీకు విశ్వంతో కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉంటారు. నిజంగా మీరు చాలా సబ్జెక్టులు చెప్పిన్నారు విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి చాలా మార్గాలు ఉన్నాయి అని చెప్పి నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి మానవ మాత్రులకు విశ్వంతో కనెక్ట్ అవ్వడం అంత ఈజీ అయినా నిజంగానే కోరిన కోరికలు ఇక సెకండ్లో తీర్చడం జరుగుతుంది అని చెప్తా ఉన్నారు.
(00:53) అది ఎంతవరకు నిజం అంటారు అసలు మీరు ప్రశ్నించినవన్నీ కూడా సాధ్యమే మీ మనసు పెట్టాలి ఓకే మనసు పెడితే సాధ్యం కానిది లేనే లేదు ప్రపంచంలో మ్ సాధనతో సాధ్యము ఈ ధరలోన అని మన పూర్వీకులు కూడా చెప్పారు విశ్వంలో ప్రతి చోట ప్రవహించి విస్తరించి వ్యాపించి ఉన్నదే దివ్యశక్తి మ్ మేము అదే ఉపాసనలో అందరికీ చెప్తూ ఉంటాం ఓకే భగవంతుడు కూడా దివ్యశక్తి ఆరాధన చేశడు రాముడు కృష్ణుడు ఇత్యాది దేవుళ్ళు ఆయన కూడా సూర్యోపాసనం చేశారు.
(01:25) చాలా మంది దేవుళ్ళు కూడా మానవ అవతారాన్ని మానవులని ప్రేమించి ఈ అవతారాన్ని వారు ఇష్టపడి మానవ రూపంలోనే వచ్చారు ఇది సత్యం ఏ దేవుడైనా మానవుడే కదా అంతే కదా రూపం మనకి వేరే రూపాల్లో దేవుడు లేడు అనడం లేదు ప్రతి పిపిల కాది బ్రహ్మ పర్యంతము దేవుడు ఉన్నాడు వృక్షంలో ఉన్నాడు రాయిలో ఉన్నాడు రప్ప అన్నిటిలో ఉన్నాడు జంతువుల్లో ఉన్నాడు వృక్షాల్లో ఉన్నాడు లేంది ఎక్కడ ఎస్ అవును సింహంలో ఉన్నాడు ఏనుగులో ఉన్నాడు సర్పంలో ఉన్నాడు అవును అందుకొని నే పిపీలకాది బ్రహ్మ పర్యంతం అంటే అన్ని ఏ టు జెడ్ లో వారు శక్తి ఉన్నది అది ఆ శక్తికి ఒక ఐడెంటిటీ ఉన్నది ఇది కొత్త విషయం చెప్తున్నాను
(02:04) తన్ను తాను గ్రహించగలుగుతుంది తన్ను తాను నిర్దేశించగలుగుతుంది తన్ను తాను డిసిషన్ తీసుకునే శక్తి సత్త ఉన్నది ఆ యొక్క శక్తికి ఓకే మీలో ఉండే శక్తి అదే నాలో ఉండే శక్తి అదే ప్రతి ప్రాణిలో ఉండే శక్తి అదే ఎప్పుడైతే రియలైజ్ అవుతాడో కట్టు బంధాలతో ఉండేటువంటి దాంట్లో నుంచి బయట ప్రపంచంలో లోకి వచ్చి రిలీజ్ అవుతాడు ఓకే అప్పుడు స్వస్వరూపం తెలుసుకుంటాడు మీరు రోజు చేసినా చేయకపోయినా మీ షట్ చక్రాలు రోజు జపం చేస్తూనే ఉంటాయి ఇది సత్యము ఆహా మనం చేయకపోయినా మనం చేసినా చేయకపోయినా అవి చేస్తూనే ఉంటాయి ఒక్కొక్క చక్రము ఇన్ని వేల జపం అని హంస జపాలు అవన్నీ
(02:44) ఉన్నాయి ఓకే ఎప్పుడైతే దివ్యశక్తికి మీరు కనెక్ట్ అయిపోతారో అప్పుడు ఈ చక్రాలు ఆటోమేటిక్ గా యక్టివేట్ అయిపోతాయి ఓకే ఎలాగ ఇంట్లో అంతా కరెంట్ ఉంటుంది ఇక్కడ ఒక చిన్న ప్రమాదం ఉందని నాకు అనిపిస్తుంది సార్ చెప్పండి మనం సబ్జెక్ట్ కొంచెం ముందుకు వెళ్ళే ముందు నా చిన్న ప్రశ్న ఈ షెట్ చక్రాలు యక్టివేట్ అయ్యే ముందు మనిషి మెథడ్ లో కనుక ఒక నెగిటివ్ ఆలోచనలు మొదలైతే అవి కార్యరూపం దాల్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు.
(03:11) మరి దాన్ని కంట్రోల్ చేయడం ఎలా అంటారు మరి అసలు ఇంకా కొంచెం లోతుగాక వెళ్తే థాట్ ఆలోచనతోటే ఆవిర్భావం జరుగుతుంది. మ్ ఆలోచన లేకపోతే సృష్టి లేదు. మ్ సముద్రపు అలలు ఎలాగైతే ఉంటాయో ఆ చివరిలోంచి ఈ చివరికి వచ్చేసరికి ఎన్నో అలలు అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ రూపం చేస్తూ ఆ చివరి తగిలి అక్కడ ఆగుతాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయి ఇక్కడ ఓకే అంటే ప్రతి అలకి ఒక తేడా ఉంటుంది ఒక రూపం వస్తుంది ఒకే అల ఒకేలాగా ప్రయాణం చేయదు చివరి వరకు అలాగే ఈ శక్తి స్వరూపాలు కూడా అది ఆలోచన విధానానికి అనుసంధానం అయి ఉంటది. వాడి
(03:56) సంకల్పం ఏదిఉందో ఆలోచన రూపంలో వస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను మీరు నన్ను చూస్తున్నారు మీరు చూపు చూసేది ప్రపంచంలో ఉండే పవర్ఫుల్ కెమెరాలు అన్నిటికంటే గొప్ప కెమెరా ఇంత గొప్ప కెమెరా ఈ కళ్ళని చాలా మందికి తెలియదు. ఎస్ అవును ఇప్పుడు మేము మిమ్మల్ని చూస్తే మీ పిక్చర్ అంతా నా మైండ్ లో ప్రింట్ అయిపోతుంది అవును పక్కగా ఎస్ సందేహం లేదు మీరు ఎక్కడ కనపడ్డా కూడా ఆ తండ్రి నువ్వు నేను అంటాను స్వామి మీరే అంటారు ఎలా గుర్తు మీ మెమరీలో అది ఫిక్స్ అయిపోతుంది.
(04:26) అలాగే విశ్వంలో ఇప్పటికి దరిదాపు 200 కోట్ల సంవత్సరాల కాలం గడిచింది. ప్రతి పంచాంగంలో కూడా ఉంటుంది మనం చూసుకోవచ్చు. అయితే అదంతా కూడా విశ్వంలో రికార్డెడ్ ఎస్ అవును ఎలా ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం షూటింగ్ చేస్తున్నారు ఎపిసోడ్ ఇదంతా రికార్డెడ్ ఎస్ అవును విత్ సౌండ్ యాక్షన్ ఎవ్రీథింగ్ ప్లస్ దీన్ని దాయొచ్చు మీ యొక్క ఆ బ్యాంకు ఏదైతే ఇవన్నీ షూట్ చేసినవన్నీ కూడా మీరు స్టోర్ చేస్తారు.
(04:57) 100 ఏళ్ళు 50 ఏళ్ల తర్వాత కూడా సేమ్ మీరు ఈ యొక్క ఎపిసోడ్ రిలీజ్ చేయగలుగుతారు. ఢిల్లీ చేయడమే ఆలస్యం మళ్ళీ ఇప్పుడు ఎంతసేపు మాట్లాడామో అంతసేపు అంత కాంటెంట్ వస్తుంది అవును అలాగే విశ్వంలో ఒక్కసారి విశ్వంలో ఎలా ఎంటర్ అవ్వాలి విశ్వంలో ఎలా అనుసంధానం కలగాలి గనుక మనం నేర్చుకుంటే విశ్వరూపాన్ని అప్పుడు మీకు మహాభారత యుద్ధాలు అంతకుముందు ఎన్నో జరిగాయి అవును అవన్నీ కూడా విశ్వంలో దాగి ఉన్నవి దాచబడ్డది విశ్వశక్తిలో ఎస్ అందుకనే ఆ విశ్వశక్తికి ఎవరైతే కనెక్ట్ కాగలుగుతారో అవన్నీ తెలుసుకోగలుగుతారు యోగం ద్వారా ధ్యానం ద్వారా తపస్సు ద్వారా ఇది మన పూర్వీక ఋషులంతా చేసింది అదే
(05:42) ఎస్ లేకపోతే అప్పట్లో ప్రాణానికి తల్లిదండ్రులు లేకుండా పిల్లలు పుట్టేవారు అవును సంకల్పం చేసేసి నీళ్లు చల్లిన సంకల్పం చేసిన ఐదేళ్ల పిల్లాడు 10ఏళ్ల పిల్లాడు ఎంత సైజు కావాలంటే అంత సైజు వయసు కలిగిన పిల్లవాళ్ళని సంకల్పం మాత్రం చేత సృష్టించగలిగే అంటారు అదంతా విశ్వశక్తి అంటారు విశ్వశక్తిని వారు సంపాదించిన తర్వాత దాన్ని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఉపయోగించుకున్నారు.
(06:04) ఎస్ ఇప్పుడు మహాభారతంలో ఇంకొక విశేషం చెప్తా మీ అందరికీ నచ్చేది మహాభారత యుద్ధం అయిపోయింది అంతా అయిపోయింది కొంతమంది చనిపోయారు పుట్టలు పుట్టలుగా వేల మంది లక్షల మంది వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు మిగిలిన వాళ్ళు ఏడ్చి రోధన చేస్తూ వాళ్ళకి ఏమిటంటే మరి ఆబ్ధికాలు పెడతారు కదా పెట్టేటప్పుడు వ్యాసుల వారిని కోరితే వారు రావడం ఆ రోధిస్తుంటే వారు కోరిక కోరారు.
(06:28) మా భర్తలు మమ్మల్ని విడి వెళ్ళిపోయారు మేము ఉండలేము దయచేసి మా భర్తల దగ్గరికి మమ్మల్ని చేర్చండి ఒక్కసారి వారి దర్శనం కలిగించండి తండ్రి అంటే ఆ వ్యాసభవన సాక్షాత్ మరి వారు భగవత్ స్వరూపులు కాబట్టి వారు సంకల్పం చేసి చనిపోయిన వాళ్ళని మరలా ఉమ్ రప్పించారు. మ్ వీళ్ళందరితో కొన్ని రోజులు గడిపారు. మ్ కొంతమంది ఈ తల్లులు నా భర్తతో నేను ఇక్కడ ఉండలేను వెళ్ళిపోతాను అనేవాళ్ళు భర్తలతో సజీవంగా వెళ్లిరారు.
(06:56) ఓకే ఇది మహాభారతంలో ఒక ఘట్ట ఉన్నది. ఇది తక్కువ మంది చెప్పారేమో నాకు తెలిీదు ఇది అందరికీ తెలుసు ఆ మన ఉపన్యాసకులకి చాలా మందికి భగవంతుడి యొక్క చేసేవాడు అది వ్యాసభవనం వాళ్ళు అంత శక్తి ఈ యూనివర్సల్ శక్తి సంపాదించిన వాళ్ళకి కలుగుతుంది ఎప్పుడు వ్యాసుడైతే అంతమందిని రప్పించగలిగాడు కొంతమందిని పంపించగలిగాడు వాళ్ళని అంటే అంత శక్తికి ఆ పవర్ ఉన్నట్టే కదా అవును అలాగే ఎగ్జాంపుల్ చెప్పా వ్యాసుల వారిది చెప్పిన తర్వాత అందరికీ ఈజీగా అర్థం అవుతుంది అంత శక్తి ఉన్నది ఈ విశ్వంలో అని తెలియడం కోసం ఎగజాంపుల్ ఉదాహరణ చెప్పా ఓకే అంతేగాన ఏం లేదు అందుకని మనం కూడా శక్తితో
(07:36) మనం కూడా ఒక పని చేయాలంటే సంకల్పం తీక్షణగా ఉంటే ఉద్యోగం గాన సద్యోగం గాన పెళ్లిళ్లు గాని ఇల్లులు గాని ఆరు నెలల్లో కట్టేవాడు ఏడాదిలో కట్టేవాడు లేడా గట్టి సంకల్పం ఉండి మంతి పరిమనుషులు పెట్టుకుంటే తొందరగా అవుతుంది అవును అంటే డబ్బులు ఉన్నా కూడా ఒకోసారి కరెక్ట్ పర్సన్స్ దొరకపోతే కాదు అవును సంకల్పం కూడా వెతకాలి పట్టుకోవాలి కార్య దీక్ష దక్షత ఉన్నప్పుడు ఎలాగైతే మామూలు విషయం అవుతాయి ఈవెన్ డ్రైవింగ్ ఆల్సో ఎస్ అవును నెల రోజుల్లో మీకు డ్రైవింగ్ వస్తుంది ఫ్లైట్ నడుపుతున్నారు అవును ఆ తర్వాత మరి విమానాలే కాకుండా రాకెట్లు కూడా నడుపుతున్నారు ఆడవాళ్ళతో సహా
(08:08) అవును అంటే ఏమిటి మీలో సంకల్పం ఆలోచన గట్టిది అయినప్పుడు విశ్వాన్ని మీరు మీరు ఆ విశ్వంలో కలవగలుగుతారు విశ్వంలో మీరు ఒక పార్ట్ అవ్వగలుగుతారు మిమ్మల్ని మీరు గుర్తించడం ఇంపార్టెంట్ విశ్వంలో పార్ట్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని మీరు గుర్తించే సిస్టం ఒకటి ఉన్నది ఇవన్నీ యోగంలో వస్తాయి ఇందులో కూడా ఇంకా డీటెయిల్డ్ గా నేను చెప్తాను ఈజీ టు కనెక్ట్ సూర్యోపాసన చేయడం చాలా మంచిది ఉదయం తెలవారు జామున సూర్యుడు ఉదయించే సూర్యుని ఒక్క 20 సెకండ్లు 20 సెకండ్లు అంతే జస్ట్ 20 సెకండ్లు జస్ట్ చూడండి ఇలా కళ్ళు మూసుకోండి అక్కడే ఆ చూసిన బింబాలన్నీ కళ్ళలోకి వస్తాయి
(08:45) ఓకే అంటే చూసి కళ్ళు మూసుకోవాలి ఆ చూసి కళ్ళు మూసుకుంటే ఆ చూసింది మళ్ళీ మీకు వచ్చేస్తుంది ఓకే ఆ సూర్యుడి బొంబాలు రెండు కళ్ళలో గంటన్నర రెండు గంటలు ఉంటది కొంతమందికి ఆఫ్టర్ క్లోజింగ్ యువర్ ఐస్ యు ఆర్ ఏబుల్ టు సీ సేమ్ వాట్ వాట్ యు సీన్డ్ ఓకే అది వస్తుంది అలా మీరు కూర్చున్నా వస్తుంది నించున్నా వస్తుంది ఒక్కసారి చూస్తే చాలు మనుషులు ఎలా అయితే గుర్తుపడతారో ఒక్కసారి ఆ సూర్య భగవానుడిని మీరు ఆయనకి ఇంకో పేరు ఉంది కలియుగంలో ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు అనే పేరు కూడా ఉంది 100% మరి దేవుడు కూడా సూర్యుని ఉపాసన చేశారు కదా అంతే కదా అందుకని మనం కూడా ఆ పని చేయొచ్చు కళ్ళు
(09:21) మూసుకొని మంత్రం చెప్తారా కలుపుకోండి నీకు మంత్రం రాదా అక్కర్లేదు మంత్రం అయితే ఏం చెప్పాలి మంత్రం అంటే సూర్యుడికి సంబంధించిన మంత్రాలు గురు ముఖత తీసుకోవాలి ఓం నమో సూర్య భగవానాయన అంటే కాదు దానికి ఆదిత్య హృదయాలు కొన్ని ఉంటాయి టెక్నిక్ ఈజీగా ఏంటంటే మనసులో మీరు ప్రత్యక్షంగా దాన్ని దర్శనాలు చేసుకున్నప్పుడు ఇంకా మీకు దేనితో అవసరం ఉండదు అవును ప్రింట్ అయిపోతుంది గా జీరాక్స్ ఇన్ యువర్ మైండ్ అవును ఎనఫ్ ఆ కాన్సంట్రేషన్ చేయగలగాలి ఓకే అది మీరు చేయగలిగినప్పుడు యూనిట్స్ కి మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా కనెక్ట్ అయిపోయి ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో 40 రోజుల్లో
(09:54) మీరు మీకు తెలియన చేంజెస్ వచ్చి మీ ఆరా పెరుగుతుంది ఓకే మీరు పుట్టిన దగ్గర నుంచి వన్అ/2 మాక్సిమం 2ఇంచెస్ ఆరా ఉంటుంది అందరికి పుట్టిన పిల్లల దగ్గరనుంచి ఇప్పుడు ఆరా ఎలాగైతే మీరు విశ్వంలో కనెక్ట్ అయితూ నో థాట్ స్టేజ్ కి వెళ్ళినప్పుడు థాట్స్ ఉండవు అవును ఓన్లీ సీయింగ్ సూర్యస్వామి అలా చూస్తూ చూస్తూ ఉంటే మీ ఆరా పెరుగుతూ ఉంటే అది మీరు ఎంత దృష్టి పెడితే అంత పెరుగుతుంది.
(10:17) మీ థాట్ సరిగ్గా లేకపోతే ఆరా పెరగదు. ఏకాగ్రత కుదరదు. అవును ఏకాగ్రత కావాలంటే మీరు మరి ఆ దృష్టి పెట్టాలి అవును లేకపోతే రాదు అంతే ఇది వచ్చినప్పుడు మీకే ఏం జరగబోతుందో తెలుస్తుంది. ఓకే ఎదుటి వాడిని చూస్తే వాడి మనసులో ఏముందో చదవగలుగుతారు. ఎప్పుడు వెన్ యు ఆర్ ప్యూర్ యు ఆర్ ద గాడ్ అంతే వెన్ యు ఆర్ ప్యూర్ ప్లీజ్ అండర్లైన్ కల్మషం ఉండొద్దు అబద్ధాలు ఆడొద్దు సత్యంగా ఉండాలి సత్య జీవితాన్ని గడపాలి.
(10:44) మీకు ఒక కన్య చేస్తే ఏమవస్తుంది వాడు పోయేవాడే మీరు పోయేవాడే మీరు చేయడం వల్ల వాడు తొందరగా పోతే ఆ పాపం కూడా తగులుతుంది అంతే అంటారా కాదా మరి ఒక మనిషి వాడు ఎప్పుడు పోవాలో వాడికి రాసి ఉంటుంది వాడికి తెలుసు యోగం చేసిన ప్రతివాడికి వాళ్ళు ఎప్పుడు ఈ శరీరాన్ని వదులుతారో తెలుసు భీష్ముడులాగా భీష్ముడు కూడా 236 సంవత్సరాలను వరకు వారు సజీవులు ఉండి ఆయనలో ఆయనే వారు శరీరాన్ని వదులుకున్నారు ఆయన కంట్రోల్ లో ఉంది సరే తల్లి కృప వరాల అవన్నీ ఉన్నాయి అలాగే విశ్వ కృపను కూడా పొందితే మీ బాడీ మీ చేతిలో ఉంటుంది.
(11:18) యు కెన్ బిల్డ్ వాట్ ఎవర్ యు వాంట్ ఎస్ అవును యు కెన్ క్రియేట్ ఎనీథింగ్ ఓకే అది ఎప్పుడు ఒకసారి మీరు ఇదంతా కనుక్కొని వచ్చిన తర్వాత శక్తి లేకుండా మనం అంతా సినిమా ఏదో అనుకుంటే కాదు ఓకే అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఎట్లా అవుతుంది అన్ని సదుపాయాలు ఉండాలి అన్ని మరి వసతులు ఉండాలి అన్ని మరి ఉంటే తప్ప మీరు చేయలేరు ఇది అడవిలో పోక్కర్లేదు ఇంట్లో కూడా చేసుకోవచ్చు పొద్దున్న 20 సెకండ్లేగా అంతే కదా హాయిగా చేసుకోండి తప్పకుండా మీకు ఇది వస్తుంది దీన్ని ఇంత తేలిగగా చెప్పడం ఇంత తేలిగ్గా మీకు అర్థం అవ్వడం ఇది రోజు దాని కాన్స్టెంట్ రిమెంబరెన్స్ గనుక చేస్తే
(11:53) మీకు అది ఇంకా బాగా పెరిగి మీకు ఎన్లైట్మెంట్ వచ్చేసి మీరే దివ్య స్వరూపులు అవుతారు. అది మీరు చేసే ప్రతివాడు వ్యాపారం చేసేవాడికి మంచి ఆలోచనతో ఆ వ్యాపారం వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ వన్ అదొకటి అలాగే చదువుకునే పిల్లలకి మంచి ఏకాగ్రత కుదురుతుంది. ఓకే భార్యా భర్తలకి మంచి అండర్స్టాండింగ్ కుదురుతుంది. హమ్ పెళ్లి కాని వాళ్ళకి మంచి తల్లులు అంటే మంచి తల్లితో పెళ్లి అవుతుంది.
(12:17) ఎస్ అవును కోరికలు తీరుతాయి ఎందుకు అది అంటి అంటకుండా ఉండాలి అదే భార్యే లైఫ్ కాదు భర్తే లైఫ్ కాదు ఉద్యోగాలే లైఫ్ కాదు రిటైర్మెంట్ ఇస్ దేర్ 58 ట 60 కి అయిన తర్వాత మీరు చేస్తానన్నా వద్దురా నాయనా వెళ్ళిపో అంటారు అంతే అవును అప్పుడు ఎంజాయ్ చేయ బింగిల్ లైఫ్ అంటారు అలాగే ఈ భగవంతుడు కూడా మనకి అవకాశం ఇచ్చినప్పుడు శక్తి మనకు ఉన్నప్పుడు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోండి సంతోషపడండి ఎస్ అంతేగాని పిచ్చి పిచ్చి పనులు వేరే వాటికి చేయడం వల్ల మనకే నష్టం ఎస్ వాటికి ఏం కాదు మనమే మనని మనం మరి ఉద్ధరించుకుని మనమే మరి నాశనం చేసుకోవడం అవుతుంది.
(12:53) అందుకని ఈ పద్ధతుల్లో గనుక సూర్యోపాసన చేసుకుంటే ఇంకోటి కొంతమంది మధ్యలో కూడా గతంలో మనవాళ్ళని అడిగారు సూర్యోపాసనం చేసేటప్పుడు మీరు ఏందంటే మీరు ఏదనా మాధ్యమం ద్వారా ఏర్పాటు చేస్తే నేను వచ్చి వారికి సహాయం చేయగలుగుతాను. ఉ అది ఓన్లీ మాధ్యమం ద్వారా నేను ఎవ్వరిని కూడా ఫోన్లలో వాటిలలో నేను కలవను ఫోన్లు కూడా మా శిష్యుల దగ్గర నేనంతా సంచారంలో ఉంటూ ఉంటాను అన్ని చోట్ల కూడా పూజలు వ్రతాలు అవన్నీ ఉంటాయి ఉపన్యాసాలు ఉంటూ ఉంటాయి.
(13:20) అందుకని ఏంటంటే అందరూ నాకు ప్రేమే అందరూ నావాళ్లే కానీ ఏంటంటే ఒక్కోరికి ఒకోరు ఏదో అడుగుతుంటారు వాళ్ళందరిని ఇబ్బంది పెట్టకూడదు. నన్ను ఇబ్బంది అంటే నేను వాళ్ళు అడగకూడని అడిగితే నేను జవాబు చెప్పడం నా చేత కాదు. అవును మీరు ఈ దాంట్లో తేలిక ఇందులో నేను ఉన్నా లేకపోయినా మీరు సూర్యోపాసనం చేయండి ఆ దారి భగవంతుడు దారి ఏర్పరుస్తారు ఇందులో నేను మంత్రం చెప్పడం లేదు చూసి కళ్ళు మూసుకోమంటున్నా మీకు అది వచ్చేస్తుంది కళ్ళల్లో అది మెల్లి మెల్లిగా ఎంత కాన్సంట్రేషన్ చేస్తే ఏకాగ్రత అంత పెరుగుతుంది పెరిగినప్పుడు మీకే ఆ లోపటి నుంచి ప్రబోధం
(13:54) వస్తుంది ఒక మంచి థాట్స్ క్రియేట్ అవుతాయి ఎస్ ఓన్లీ గుడ్ థాట్స్ సుమా ఎస్ అవును అప్పుడు మీ జీవితం బాగుపడుతుంది ఇద జీవితాన్ని బాగు చేయొచ్చు ఈ జన్మ ఎందుకు వచ్చామో కూడా తెలుసుకోవచ్చు జన్మ రాహిత్యం తీసుకోవచ్చు మీకు ఇష్టమైన దేవుళ్ళని చూడతూ దర్శనాలు ఎన్నో ఉంటాయి ఎస్ వాక్ శుద్ధి పెంరుచుతుంది ఆరోగ్యంగా ఉండొచ్చు అన్ని చేయొచ్చు సంకల్పంతో మంచి సంకల్పంతో సూర్యోపాసం చేయండి యూనివర్స్ కి కనెక్ట్ కండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది మీకు మంచి జరగాలని అహర్నిషము మీ కృషికి ఆ యొక్క విశ్వశక్తి తోడుపడాలని ఈ యొక్క విశ్వ దివ్య విశ్వ విశ్వశక్తి పరివార్ ప్రచారం
(14:32) అందుకే మేము మీకోసమే చేస్తున్నాము మీ అందరి బాగు కోసమే చేస్తున్నాము మీ అందరి అభివృద్ధి కోసమే చేస్తున్నాము మీరందరూ చక్కటి జీవితాన్ని ఆస్వాదిస్తూ మీ జీవితం శేష జీవితాన్ని కూడా విశేషంగా గడుపుతూ ఆ భగవంతుడికి ఎప్పుడు కనెక్ట్ అవుతూ దివ్య శక్తికి కనెక్ట్ అవుతూ ఇంకా ఇంకోసారి ఎపిసోడ్ లో ఇంకొంచెం డీటెయిల్స్ చెప్తాను ఇప్పుడు చెప్పింది చాలా సింపుల్ చూడడం అనుభవించడం ఆస్వాదించడం మరి మీకు ఎక్స్పీరియన్స్ అవ్వడం ఎస్ సార్ ఇందులో ఏ గురువులు అవసరం లే సూర్యుడే మీ గురువు అంతే ప్రత్యక్ష నారాయణుడు దైవం అవును మేము వారి సేవకులం మీ అందరికీ మంచి చేసే
(15:10) బోధకులం అంతే అందుకని మీరందరూ చేయండి నన్ను కలవాలనేటువంటిది పెద్దగా ఏమీ లేదు ఇది చెప్పాను ఈ చిన్న టెక్నిక్ ఎవరనా సంస్థల ద్వారా మీ యొక్క మాగ్నా టీవీ దీని ద్వారా మీ ద్వారా ఏదనా ఉంటే మీరే బాధ్యత నేను ఎవరితోన మీరే అరేంజ్ చేస్తే నేను వచ్చి వాళ్ళందరికీ ఎస్ ఏమీ ఆశించకుండా వారి అభివృద్ధికి మీరు ప్లాన్ చేసిన తర్వాత నా టైం చూసుకొని వీలు చూసుకొని రాగలుగుతాను చెప్పగలుగుతాను అంతవరకే గాని నేను ప్రత్యక్షంగా ఎవరిని నేను పర్సనల్ గా నేను ఈ యొక్క నాకు అపాయింట్మెంట్స్ ఇలాంటివి ఏమీ లేవు అందరినీ ప్రేమిస్తాను అందరూ నన్ను దయచేసి అర్థం చేసుకోండి. నేను వేరే విధంగా కాదు
(15:52) మీ అన్నని ప్రేమిస్తూ మీరంటే నాకు ఇష్టం కాబట్టి చిన్న టెక్నిక్ చాలా చిన్న టెక్నిక్ మండలం రోజులు చేయండి అది చేయండి ఇది చేయండి ఈ మంత్రం ఆ మంత్రం అని నేను ఎప్పుడు అవన్నీ మంత్రాలు ఉన్నాయి అన్నిటిలో పవర్స్ ఉన్నాయి లేవండలేదు ఇది కొంచెం ఈజీ మెథడ్ సూర్యోపాసన అందుకని ఇది చేయడం వల్ల మనకి ఎనర్జీ వస్తుంది ఆరా పెరుగుతుంది అనుకున్నవి అవుతాయి మీరు శుద్ధంగా ఉండి స్వచ్ఛంగా ఉంటేనే చెడు ఉద్దేశంతో పెట్టుకుంటే మీకు చెడే జరుగుతుంది.
(16:19) మంచి ఉద్దేశం వాళ్ళకే మంచి జరుగుతుంది. ఎస్ థాంక్యూ సార్ విశ్వానికి ఎలా కలెక్ట్ అవ్వాలని చక్కగా చెప్ప అందుకే తప్పకుండా మీ అందరికీ వర్ధోభవ సుఖోభవ అందరూ సుఖంగా ఉండండి
No comments:
Post a Comment