ఈమెకు సిగ్గు శరం లేదు.. మీకేమైంది రా.. బూతు కామెడీ ఫ్యాన్స్ కామెంట్స్ చూడండి | santhubabu yellapu
Author Name:Santhubabu 2.0
Youtube Channel Url:https://www.youtube.com/@Santhubabu2.0-rd7dp
Youtube Video URL:https://www.youtube.com/watch?v=zmppBVo4Ewo
Transcript:
(00:00) అందరికీ నమస్తే అండి మనం రెండు రోజుల కిందట ఒక వీడియో మాట్లాడుతున్నామా ఒకటి కాదు రెండు వీడియోలు మాట్లాడుకున్నాం. ఈ స్టాండ్ అప్ కమీడియన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు ఏదో ఉంది ఆవిడ పేరు కూడా పూర్తి ఆవిడ వీడియోలు ఎక్కువ అంటే మెజారిటీ కంటెంట్ మొత్తం కూడా బూతులే ఉంటాయి దానికి సంబంధించి మనం రెండు వీడియోలు మాట్లాడుకుందాం అయితే కొంతమంది ఆవిడ గారి అభిమానులు కూడా ఉన్నారండో వాళ్ళకి కూడా అభిమానులు ఉంటారా అంటే ఉంటారు వాళ్ళ కామెంట్లు ఏంటంటే విచిత్రంగా ఉంటాయి అదంట అడల్ట్ కంటెంట్ అంట అంటే అడల్ట్ కామెడీ అంట అంటే కామెడీలో అన్ని రకాలు ఉంటాయి అని
(00:30) చెప్పేసి మనకు తెలియదు ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పే ఉందో అది అడల్ట్ కామెడీ అంటారు నేనైతే ఇప్పుడు వచ్చి ఇలా కామెడీలో అన్ని రకాలు ఉంటాయి అడల్ట్ కామెడీ లేదంటే ఇది పిల్లలకి ఇది పెద్దలకి కామెడీలు రెండు మూడు రకాలు ఉంటాయి అని చెప్పేసి మాకు తెలియదు. దాన్ని ఎవడో కామెడీ కూడా అంటారు. అంత డబల్ అంత డబుల్ మీనింగ్ డైలాగులు అంత రోత మాటల్ని ఎవడో కామెడీ అని చెప్పేసి అనుకోకూడదు.
(00:55) ఇంకొంతమంది అయితే ఆవిడ కంటెంట్ ఆవిడ చేస్తుంది మీరెందుకు ట్రోల్ చేస్తున్నారో మీరెందుకు వీడియోలు చేస్తున్నారు అంటే కచ్చితంగా కొన్ని కొన్ని ఖండించాల్సిన అంశాలు ఉంటాయి. ఇప్పుడు కండిత్తేనే ఆగుతారు రేపు పొద్దుట శృతిమించి పోయిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజీకి వెళ్ళిపోయారు స్వయంగా ఆమె అంతట ఆమె నేను లాకాలతో లకారాలతో సంబోధించుకొని ఆవిడని ఆవిడనే డాష అనేసుకుంటుంది రేపు పొద్దున్న ఇంకాస్త సుడితో మించిపోతది రేపు పొద్దున్న అక్కడ కూర్చున్న వాళ్ళని అంటదే మిమ్మల్ని అంటది మీ ఫ్యామిలీని కూడా అనొచ్చు మనం ఆశ్చర్యపోవ అవసరం లేదు ఎందుకంటే సొంత తల్లిదండ్రుల్ని లేదంటే
(01:26) కుటుంబ సభ్యుల్ని వాళ్ళ నానమ్మ గారిని ఎవ్వరిని కూడా ఎవ్వరికీ కూడా మర్యాద ఇవ్వట్లే వాళ్ళ వేసే ఫుల్ జోకుల కోసం వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కూడా తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేస్తున్నారు. చివర ఆఖరికి ఎంతవరకు వెళ్ళిపోయారో చూడండి. సో ఏది ఖండించాలో ఏది కండించకూడం ఆ మాత్రం క్లారిటీ మాకు ఉంది చెప్పాలి ఇవాళ రేపు సమాజం ఎలా ఉంది పిల్లలు ఎలా ఉన్నారో మనం బయట చూడట్లేదా రోజు వార్తల్లో చూడట్లేదా ఎన్ని చూడట్లేదు సో ఇలాంటివన్నీ కూడా ప్రభావితం చూపిస్తాయండి.
(01:58) ఓ అమ్మ స్టాండ్ అప్ కామెడీ పేరుతో ఇలే బూతులు మాట్లాడేస్తున్నారులే మనం మాట్లాడితే తప్పుఏంటి అని చెప్పేసిని రేపు అన్న రోజున మీ అబ్బాయో లేదంటే మీ అమ్మాయో అనుకొని మీ దగ్గర మీ అబ్బాయో మీ అమ్మాయో డైలాగ్ కొడితే సేమ్ డైలాగ్ లేదంటే ఇప్పుడు ఎవరైతే ఆవిక ఆవిడకి మద్దతు ఇస్తున్నారో ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పు ఏమి లేదని చెప్పేసి అని అంటున్నారో ఆవిడ మాట్లాడిన మాటలో ఒకసారి మీ కుటుంబ సభ్యుల దగ్గర మీ నానమ్మగారు అయితే మీ నానమ్మగారు లేదంటే మీ అమ్మగారు ఉంటే మీ అమ్మగారి దగ్గర ఒకసారి అని చూడండి చీపరికట్టి ఎరిగిపోయేలా కొడతా పోన అలా అంతగా మీకు నెప్పి తెలియాలంటే మీ పిల్లల చేత ఆ
(02:32) డైలాగులన్నీ ప్రాక్టీస్ చేపించి ఒకసారి అనిపించండి ఒప్పుకుంటాం మనం ఆహ మన పిల్లలు మాత్రం సమాజంలో చక్కగా ఉండాలి చక్కగా మాట్లాడాలి ఒక బూతు మాట మాట్లాడకూడదు పద్ధతిగా పెరగాలి మన పిల్లల వరకు వచ్చేటప్పటికి మనం బోల్డ్ రూల్స్ తీసుకొచ్చేస్తాం పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద నీట్లు చెప్తాం ఎవరైనా ఇలా మాట్లాడినప్పుడు ఇది తప్పు అని చెప్తే ఆవిడ కంటెంట్ ఆవిడ ఇష్టం ఒకసారి మీ పిల్లల చేత మాట్లాడిపి చూడండి మీకు అంతకా నచ్చితే మాకు నచ్చలేదు కాబట్టి కచ్చితంగా ఖండింతాం.
(03:04) ఆవిడేమి పర్సనల్ గా లేదంటే ఆవిడ ఇంట్లోనో లేదంటే నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకుంటే ఎవ్వడికీ అభ్యంతరం లేదు. మీరు పబ్లిక్ లోకి వచ్చి స్టాండ్ అప్ కామెడీ పేరుతో మీరు ఓపెన్ గాఇస్గ లోని YouTube లోని ఇగో 10 మంది చూడండి మా పోరాటాలు అని చెప్పేసిని మా బూతులు అని చెప్పేసిని ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళకి ఎన్ని రైట్స్ ఉన్నాయో మాకు అన్ని రైట్స్ ఉంటాయి.
(03:27) కొన్ని కొన్ని అంశాలు మనం కచ్చితంగా ఖండించాలి వదిలేయకూడదు ఇప్పుడు పర్వాలే ఇప్పుడు బాగానే అనిపిస్తది మనకి అవే డైలాగులు ఇంట్లో ఎవరైనా మాట్లాడితే మనం టప్పటపప్పు నాలుగు వేస్తాం వెళ్లి అయ్యం మాటలురా అని చెప్పేసిఅని మరి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు సమర్ధిస్తున్నారు ఏంటి ఫస్ట్ మనం మనస్తత్వాలు మారితే బాగుంటాయి ఈ జబ్బుద్ది ఇది వాళ్ళనే కాదు చాలామంది స్టాండ్ అప్ కామెడీ పేరుతో ఆ ఒక్క మహిళనే అనట్లే నేను ఆ మహిళని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా చాలా మంది ఉన్నారు స్టాండ్ అప్ కమీడియన్స్ ఇంకా చేసేవాళ్ళు కూడా వాళ్ళకి కూడా తిరుగుతున్న లేకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటారు ఒకటైతే
(04:02) పచ్చి బూతులే మాట్లాడుతారు అందులో లేడీస్ కూడా ఉంటారు. ఆ లేదండి అప్డేట్ అయ్యేవంటే మంచిది మరి ఇంకా మీరు అప్డేట్ అయితే మేము ఇంకా అప్డేట్ అవ్వలేదు. మీ స్థాయికి ఇంకా మేము రాలేదు మీరు మాకంటే చాలా ముందు ఉన్నాం. మీరు బూతులు మాట్లాడతారు మీరు ఎంజాయ్ చేస్తారు ఆ బూతులు మాట్లాడిని మీరు ఎంజాయ్ చేస్తారు అవసరమైతే మీరు మాట్లాడతారు రేపు పొద్దున మీకు పుట్టబోయే పిల్లలకి అవసరమైతే డే వన్ నుంచి అవే బూతులు అలవాటు చేస్తారు కూడా మేము ఇంకా మీ స్థాయికి ఇంకా మేము రాలా ఇంకా చాలా వెనకపడిపోయి ఉన్నాం సో కాస్త టైం పట్టుద్ది ఒకవేళ ఎవరైనా సరే సమర్ధించాలి
(04:31) అంటే గనుక మేము మీ స్టేజికి రావడానికి కాస్త టైం పట్టుద్ది బహుశా అది ఈ జన్మకు అవ్వకపోవచ్చు మేమైతే ఎంకరేజ్ చేయమ మేము ఎంకరేజ్ చేయము అలాంటివాళ్ళకి మా సపోర్ట్ కూడా కచ్చితంగా ఉండదు ఒకవేళ ఎవరైనా సరే మీరు సమర్ధించుకోవాలనుకుంటే గనుక అవే డైలాగులు మీ ఇంట్లో కొట్టి చూడండి మీ పిల్లల చేత మాట్లాడిపించి చూడండి తప్పు అంటే తప్పు రైట్ అంటే రైట్ మీరు యాక్సెప్ట్ చేస్తారేమో చూద్దాం కదా మన పిల్లల వరకు వచ్చేటకి ఎంతో కంత మనకు బాధ కలుగుద్ది కదా మన పిల్లలు ఇలా మాట్లాడుతున్నారంటే అనిపిస్తుంది అనిపిస్తదా అలాగే అనిపిస్తది అందరికీ కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు ఆల్రెడీఇస్గ
(05:05) చూస్తుంటే ఎక్కలేని రోత అంతా కూడా అక్కడే తయారయింది ఇంతకుముందు చెప్తున్న ఉదాహరణకి ఇంతకుముందు ఆ బాలీవుడ్ వరకే ఉండేది ఈ ముద్దు సీన్లు అవి ఇవి గట్ట సినిమాల్లోని బాలీవుడ్ వరకే ఉండేది ఓన్లీ అక్కడ వరకే పర్వతం మన తెలుగు సినిమాలో చాలా తక్కువ ఆ కల్చర్ లేదు మనకి రాను రాను రాను రాను మన తెలుగు సినిమాల్లో కూడా ఆ ఈ ముద్దు సీన్లు కటా కామన్ అయిపోయినాయి పెడతానే పోతున్నారు అలవాటుగా మారిపోయింది.
(05:33) ఈ మధ్యన ఏదైనా ఒక సినిమా బాగా వైరల్ అవ్వాలి తక్కువ బడ్జెట్ తో రికవరీ అవ్వాలంటే కచ్చితంగా అడల్ట్ కంటెంట్ ఆ దరిద్రం ఎంతవరకు వచ్చిందంటే Instagram వరకు వచ్చేసింది. సినిమాలు కాదు సినిమాల గురించి చెప్పట్లే Instagram ఆ లైవ్‌లు పెట్టి Instagram లో ముద్దులు డైరెక్ట్ గా సినిమాల ప్రభావం కూడా ఎంతో కొంత ఉండకుండా ఉండదు.
(05:56) మరి దానికి సమాధానం చెప్పాలి అందుకే నేను అంటున్నా ఏది ఎప్పుడు కండించాలి ఏది ఎక్కడ ఉంచాలి ఎప్పుడు తప్పు పట్టాలి అప్పుడే తప్పు పట్టాలి సందర్భం వచ్చింది కాబట్టికే తప్పు పట్టాం లేదంటే ఇంతకుముందు తప్పు పట్టామా ఇప్పుడు ఇంతకుముందు చాలా ఊతులు మాట్లాడింది ఆవిడ అనే ఇంతకుముందు వినిపించిన వీడియోలో కూడా లాస్ట్ వీడియోలో కూడా అంతకుముందు మాట్లాడిన మాటలే ఎప్పుడు ఖండించాం చివరాకరికి ఆవిడ జోకులు ఎంతవరకు వెళ్ళిపోయినాయి అంటే వాళ్ళ అమ్మగారి మీద జోకులు వేసి వాళ్ళ అమ్మగారికే సంబంధాలు అంతకంటే వరకు వెళ్ళిపోయింది అది తప్ప కాదు కాదా ఒకవేళ వాళ్ళని సమర్ధించే వ్యక్తులు మీ
(06:28) అమ్మగారికి సంబంధాలు అంటగడితో మీరు ఊపుకుంటారా ఎవరికైనా గానీ అది తప్పు అది మనం అంత దూరం వెళ్ళిపోకూడదు ఆవిడ కామెడీే కదా బ్రో అంటే కామెడీ కైనా ఒక హగ్గు ఉంటది ఎంట కామెడీ అయితే మాత్రం తల్లి మీద కామెడీ చేస్తారా ఏది కనపడకపోయినా అది కూడా ఎవడో ముక్కు మొఖం తెలియని అంకుల్ని అంటా అంకుల్ని ఉద్దేశించి నువ్వు మా మమ్మీని సెట్ చేసుకోపో నేను మా మమ్మీని అంటకట్టే అని చెప్తా తప్పు కదా అది తప్పో కాదా తప్పే అలాంటి అంశాలు మనం ఖండించాలి.
(06:56) రెండోది నానమ్మ నానమ్మ అంటే వయసులో పెద్దవాడి వాళ్ళ నాన్నగారు తల్లి మనం ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడాలి అవే అదేమి లేదు అక్కడికి వెళ్ళిపోయి కోలాటం ఎలాగా చేస్తారు అని చెప్పేసి నువ్వు కన్విన్స్ అవుతావ్ తాతక అని చెప్పి అలా అడుగుతారా అడుగుతారా అలాగా అవే ఖండించం మేమేమి లేని ఏమి ఖండించలేదు లేదంటే ఆమె ఏమి టార్గెట్ చేసి ట్రోల్ చేయాలని ఉద్దేశం ఏమి లేదు అలా మాట్లాడకూడదండి ఇదేం పద్ధతి ఎంత జోక్ అయితే మాత్రం అలా అడుగుతారు అనేది అన్నదే మేమ ఎక్కడనే విమర్శించలేదు విమర్శించాల్సిన అవసరం కూడా లేదు.
(07:31) కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సంఘటనల్లో 10 మంది 10 రకాలుగా గడ్డి పెడితే వాళ్ళలో కొద్దిగా మార్పు వచ్చేది మారుతారా లేదు అలాగే ఏడుస్తాం అలాగే ట్రోల్ చేసుకుంటాం అలాగే మాట్లాడుతాంటే ఎవరి కర్మ వాడితి దాన్ని ఎవడైనా సరే గీచి గీచి గీచి రంపాలు పెడతామా ఏమనా లేదంటే పొద్దున్న నుంచి సండ దాకా అదే పని మీద కూర్చుంటామా కూర్చోమ కాబట్టి ఏంటంటే మీరేమ అంతగా ఏమి ఫీల్ అయిపోవలేదు మీకు ఒకవేళ ఆవిడ ఇష్టమైతే ఇష్టమై ఉండొచ్చేమో కానీ కానీ ఆవిడ మాట్లాడే మాటలో మాలాంటిోళ్ళని అంగీకరించడం కాస్త ఇబ్బంది ఇబ్బంది కనిపిస్తా ఉంటుంది మనిషి అన్నవాడికి ఎవడికైనా అలాగే అనిపిస్తుంది
(08:03) ఇంకా లేదు అన్ని ఇరిగి పెట్టేసాం నేను ఇడిచి పెట్టేసింది ఇది పెద్ద అని చెప్పేసి అంట సాగుతా ఉంటాయి ఆ లెక్కలు లెక్కేసుకుంటే గనుక ఒకవేళ ఆవిడు మాట్లాడే మాటలు మీకు నచ్చామో కానీ మాకైతే నచ్చు
No comments:
Post a Comment