Friday, August 14, 2026

ఈ సృష్టిని నడిపిస్తున్నది sexual energy అని నీకు తెలుసా??

ఈ సృష్టిని నడిపిస్తున్నది sexual energy అని నీకు తెలుసా??

Author Name:viswam-vishnuhu

Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=youRwfhhYyQ



Transcript:
(00:00) సెక్సువల్ ఎనర్జీ మనల్ని నాశనం చేయాలన్నా సెక్షువల్ ఎనర్జీనే మనల్ని ఒక స్థాయిలో నిలబెట్టాలన్నా సెక్షువల్ ఎనర్జీనే. మన జన్మకి కారణమైంది అదే శక్తి మనల్ని ఆకర్షిస్తుంది పరిగెత్తిస్తుంది దానికి మనం పేరు పెట్టాం సెక్షువల్ ఎనర్జీ అని ఆ శక్తి అజ్ఞానంతో వాడితే మనల్ని కిందకి లాగుతుంది అప్పుడు ఆ శక్తి మనల్ని నాశనం చేస్తున్నట్టు అనిపిస్తుంది.
(00:25) కానీ అదే శక్తిని అవగాహనతో నిలిపితే మౌనంతో మలిస్తే సాధనతో పైకి తిప్పితే అది మనల్ని మలుస్తుంది ఇదే బ్రహ్మచర్యం. అగ్నే కదా అగ్గి ఇల్లుని కాల్చగలదు దీపాన్ని వెలిగించగలదు సెక్షువల్ ఎనర్జీ కూడా అంతే మనిషిని దేవతగా చేయాలన్నా ఇదే ఎనర్జీ మనిషిని రాక్షసుని చేయాలన్నా ఇదే ఎనర్జీ అందుకే సెక్షువల్ ఎనర్జీ పాపం కాదు పూజ కూడా కాదు అది ఒక ద్వారం దానిలో నుంచి కిందికి దిగితే బంధనం దానిలో నుంచి పైకి వెళ్తే విముక్తి అందుకే ఈ శక్తి అంత గొప్పదయింది

No comments:

Post a Comment