Thursday, August 13, 2026

డిజిటల్ మహిళా సంఘాల పేరుతో దందా! మోసపోతున్న గృహిణులు | Digital Mahila Scam | Asleshah Edala

డిజిటల్ మహిళా సంఘాల పేరుతో దందా! మోసపోతున్న గృహిణులు | Digital Mahila Scam | Asleshah Edala

Author Name:SunBurn Studios

Youtube Channel Url:https://www.youtube.com/@SunburnStudiosoffl

Youtube Video URL:https://www.youtube.com/watch?v=HPp_rd7fDTY



Transcript:
(00:05) డిజిటల్ మహిళా సంఘం డాక్టర్ అశ్లేష ఖాళీగా ఉన్నటువంటి మహిళలందరినీ మ్యారేజ్ అయిన తర్వాత ఉద్యోగం చేయాలి లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి ఉమెన్స్ అందరికీ ఉమెన్ ఎంపవర్మెంట్ [సంగీతం] స్కీమ్ కింద ఓ ప్రైవేట్ కంపెనీ పెట్టి మేము అవకాశాలు కల్పిస్తాం మీ జీవితంలో మీరు ఎదగడానికి మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండడానికి అని చెప్పి ఒక స్కీమ్ ని స్టార్ట్ చేశారు.
(00:31) అదే డిజిటల్ మహిళా సంఘం ఆన్లైన్ లో రిజిస్టర్ చేయించుకుంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ కి ₹100 రూపాయ ఫీజు ఆ తర్వాత ₹5000 రూపాయ ఫీస్ కట్టాలి. అలా 5000 రూపాయలు కట్టిన వాళ్ళు 20వ000 మంది సభ్యులు వీళ్ళ దగ్గర ఉన్నారు. ప్రతి జిల్లాలోనూ వీళ్ళు ఒక మీటింగ్ పెడతారు. అక్కడికి ఈ మహిళలు రావాలి వీళ్ళు జాయిన్ చేసిన వాళ్ళు కూడా రావాలి. అంతా బానే ఉంది.
(00:53) చాలా మంది మహిళలు అద్భుతంగా అభివృద్ధి సాధించారు డబ్బు సంపాదించారు అని చెప్తా ఉన్నారు. అది ఎట్లానో నాకైతే అర్థం కాలేదు. నా కొడుకు జయరాము వృద్ధిలోకి వచ్చినప్పుడు నేను ఎంత సంతోష పడతానో నాకు తెలియదు కానీ 2025వ సంవత్సరం మాత్రం ఈ జన్మకి ఇది చాలు అనేలా చేస్తుంది నా జీవితం ఒకటి కాదు రెండు కాదు 18000 మంది పైచిలుక డిజిటల్ మహిళలుగా మారారు అఫీషియల్ గా సభ్యత్వం పొందినవారు 7500 మంది సంఘ మిత్రాలుగా కూడా మారారు 18000 మంది డిజిటల్ మహిళలుగా మారారంట 7500 మంది అఫీషియల్ గా డిజిటల్ మహిళలుగా మారారు.
(01:32) వీళ్ళలో ఒకళ్ళ ప్రెసిడెంట్ సెక్రెటరీ తర్వాత ట్రెజరర్ బిఎన్ఐ గురించి మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ 1985 లో స్టార్ట్ అయింది. అది ఒక పెద్ద బిజినెస్ చైన్ నెట్వర్క్ అందులో జాయిన్ అయ్యి బిజినెస్ ఎలా చేయాలి స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ అందరూ కూడా ఏ జాబ్ అయినా ఏ వ్యాపారం అయినా అందులో జాయిన్ అయి కొన్ని సలహాలు సూచనలు పాటిస్తే త్వరగా అభివృద్ధి చెందుతాం అనేది బిఎన్ఐ చేస్తున్నటువంటి పని.
(01:56) అది ట్రస్టెడ్ కంపెనీ అందులో జాయిన్ అయితే మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఆబిఎన్ఐ కి సంబంధించినటువంటి ఆ మోటివ్ ఏదైతే ఉందో దాన్ని కాపీ కొట్టి వీళ్ళు డిజిటల్ మహిళా సంఘాలు అనేటువంటి ఒక బిజినెస్ చేస్తూన్నారు. ఇప్పటికీ 20,000 మంది మహిళల్ని జాయిన్ చేసుకున్నారు. వీళ్ళందరి దగ్గర 5000 5000 కట్టించారు. మరి వీళ్ళకి ఏం నేర్పిస్తున్నారు సక్సెస్ సక్సెస్ సక్సెస్ అయ్యే వీడియోలు వస్తూ ఉంటాయి వీళ్ళ YouTube ఛానల్ ఓపెన్ చేసి మరి ఎలా సక్సెస్ అయ్యారు ఏం ప్రాడక్ట్ అమ్మారు ఏం నేర్చుకున్నారు? ఎంత సంపాదించారు ప్రూఫ్లు ఏమి ఉండవు. అరే ఒక ఇంటర్ కాలేజీ స్టూడెంట్
(02:27) ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు అంటే డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడు అంటే వాడి ఫోటో పేపర్ లో వేసి వాడి డీటెయిల్స్ అన్నీ పెట్టి కాలేజీ వాళ్ళు అంత బహిరంగంగా ఇది మా సక్సెస్ అని చెప్తా ఉంటారు. వీళ్ళు ఒక్క మహిళ కూడా సక్సెస్ అయింది ఎలా అని స్టెప్ బై స్టెప్ చెప్పరు ప్రతి ఒక్కళ్ళ డబ్బులు కట్టాలంట. అయితే ఇప్పుడు నేను ఈ వీడియో మీద ఎందుకు మాట్లాడుతున్నాను అంటే చాలా మంది మహిళలు ఈ డిజిటల్ మహిళా సంఘం మీద కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు అంటే పోలీస్ కంప్లైంట్లు కాదు YouTube ఛానల్స్ కి లేదా మీడియాకి చెప్తా ఉన్నారు ఇలా ఫ్రాడ్ చేస్తున్నారన్న వాళ్ళ గురించి
(02:58) ఒకసారి మీరు మాట్లాడండి డబ్బులు కట్టించుకుంటున్నారు కానీ ఏం నేర్పించట్లేదు. నాకు యాంకర్ అవ్వాలని ఉంది. నేనేం చదువుకోలేదు 5000 కడితే నేర్పించేస్తారా నాకు ఇప్పుడు స్క్రిప్ట్ రైటర్ అవ్వాలని ఉంది నేనుటెన్త్ కూడా పాస్ అవ్వలేదు నాకు స్క్రిప్ట్ మీద సరైన అవగాహనే లేదు. 5000 కడితే నేర్పించేస్తారా ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా ఆమె ఏం చెప్తారంటే WhatsAppట్ స్టేటస్ పెట్టడం రానటువంటి మహిళలు కూడా ఈరోజు కాన్వాలో ఎడిటింగ్ నేర్చుకొని తను సక్సెస్ అయింది కదా ఆ విషయాన్ని వీడియో ద్వారా చెప్తున్నారు కాన్వా ఎడిటింగ్ నేర్పిస్తారా మీరు 5000 పెడితే ఏ YouTube
(03:27) లో అవైలబుల్ గా లేదా కైన్ మాస్టర్ లో ఎడిటింగ్ నేర్పిస్తారా ఇది మహిళల అభివృద్ధి నాకు అర్థం కాలా మరి ఏం చెప్తున్నారు ఇక్కడ ఈరోజు రేపు డిజిటల్ కంటెంట్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతివాడు మీ లైఫ్ ని సక్సెస్ చేస్తా అని చెప్పి ఒక మీటింగ్ మీటింగ్ పెడతాడు ఆ క్లాసులు వింటారు మీరు అది నిజమే అనుకొని నమ్మేస్తారు ఎంతోకంత డబ్బులు కట్టేస్తారు.
(03:47) డబ్బు కడితే సక్సెస్ వస్తుందని మీరు ఎట్లా నమ్ముతున్నారు వాళ్ళు ఏం చెప్తారంటే ఫ్రీగా నేర్పించడానికి ఇదేమనా సత్తమా అంటున్నారు. ఆవిడ సైకాలజిస్ట్ మహిళల సైకాలజీని కనిపెట్టారు. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఏమో ఆలోచిస్తారు. సగటు గృహిణి ఆలోచన ఏంటి ఒక రూపాయ రావాలి ఒక రూపాయి ఆదా చేయాలి కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది.
(04:05) కానీ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు. వీళ్ళ ఆలోచనని ఆమె క్యాచ్ చేశారు. ఒక 5000 పెడితే డబ్బులు వచ్చేస్తాయి అనగానే నమ్మేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఒక 5000 5000 కట్టించేద్దాం వాళ్ళలో తెలివిగా మాట్లాడే మహిళలు ఎవరైనా ఉంటే నువ్వు ప్రెసిడెంట్ నువ్వు సెక్రెటరీ నువ్వు ట్రెజరర్ అంటే అయిపోయాయి. మండలానికి ఒక గ్రూప్ తయారయింది అనుకోండి ఆ మండలంలో గట్టిగా మాట్లాడే మహిళలని ప్రెసిడెంట్ అని చెప్తే ఇంకేం మాట్లాడతారు.
(04:26) వాళ్ళు మాట్లాడరు అసలు ఏం జరుగుతుంది ఫ్రాడ్ అనేది ఎవ్వడికీ తెలియదు. 5000 గడుచుకుంటున్నారు సంవత్సరానికి ఒకసారి ఏదో మీటింగ్ పెడుతున్నారు 2026 డిఎంఎస్ అని అయిపోయింది 2025 dఎంఎస్ అయిపోయింది. మీరు అలా ఎందుకు ఉంటున్నారు మరి ఇంకో మహిళను జాయిన్ చేయండి అని చెప్పి వీళ్ళని ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ చుట్టాలనో చుట్టుపక్కల ఉన్న మహిళలనో జాయిన్ చేస్తున్నారు.
(04:43) వాళ్ళు జాయిన్ అయ్యి 5000 కట్టిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఏం చెప్తున్నారో తెలియక ఏం నేర్చుకోవాలో తెలియక గగ్గోలు పెడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పట్లే ఏం నేర్చుకుంటారు ఈరోజు మనం ఒక మొబైల్ రిపేర్ వర్క్ నేర్చుకోవాలి అంటే ఒక కోచింగ్ సెంటర్ కి వెళితే కనీసం సంవత్సరం టైం పడుతుంది. ఫీజ్ ఎంత కట్టించుకుంటారు ఆలోచించండి ఒకసారి ఇప్పుడు బిఎన్ఐ లాంటి సంస్థల్లో చేరాలంటే 40 45,000 రూపాయలు కట్టించుకుంటారు.
(05:05) మరి దీంట్లో ఊరికే నేర్పించేస్తాను. ఎవడైనా ఏదైనా చెప్తే వెంటనే వెళ్ళిపోయి గుడ్డిగా నమ్మొద్దండి. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. డబ్బులు పోయిన తర్వాత మీరు గగ్గోలు పెడితే ఉపయోగం ఏముంది డిజిటల్ మహిళా సంఘంలో కొంతమంది మహిళలు జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన మహిళలు సక్సెస్ అయ్యామని చెప్తున్నారు. సక్సెస్ అయ్యామని వీడియోలు చేస్తున్నారు.
(05:23) ఆ వీడియోలు మరి కొంతమంది మహిళలు చూస్తున్నారు. అబ్బో జాయిన్ అయితే సక్సెస్ అవుతాం అని చెప్పి మరి కొంతమంది మహిళలు జాయిన్ అవుతున్నారు. వాళ్ళు డబ్బులు కడుతున్నారు. అసలు వీళ్ళు డబ్బులు ఎందుకు కట్టారు ఏం నేర్చుకున్నారు ఏం సక్సెస్ అయ్యారు రెవెన్యూ ఎంత జనరేట్ చేశారు ఇలాంటి విషయాలు ఏం చెప్పను. ఎన్నో వీడియోలు ఉన్నాయి వీళ్ళకి ఒక్క వీడియోలో కూడా ఆ నేను ఫలానా వర్క్ నేర్చుకున్నా ఈ వర్క్ ద్వారా నాకు నెలకు ఒక 15,20,000 వస్తుంది అని ఒక్క మహిళ కాన్ఫిడెంట్ గా చెప్పట్లేదు.
(05:48) అక్కడిదాక ఎందుకు ఆ కోచ్ కూడా నా దగ్గర ఉన్నటువంటి మహిళలందరూ నెలకు 50,000 60,000 లక్ష రెండు లక్షలు సంపాదిస్తున్నారు అంటున్నారు. ఎలా సంపాదిస్తున్నారు అది చెప్పట్లేదు. ఎలా సంపాదిస్తారు ఇవాళ ఒక బేసిక్ ఎడిటర్ ఉంటే వాడికి ఒక 15,000 సాలరీ వస్తుంది. ఒక కంపెనీలో కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడిటింగ్ చేస్తారు. సీనియర్ ఒక పాతికి 30,000 సంపాదిస్తాడు.
(06:05) వాడు ఎక్కడో ఒక ఎడిటింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకున్నాడు ఒక ఆరు నెలలో సంవత్సరమో సంవత్సరం నర నేర్చుకున్నాడు. adడోబ్ ప్రీమియర్ ప్రో నో ఫిల్మోరానో క్ప్కట్ో సాఫ్ట్వేర్ లో ఎడిటింగ్ చేయడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత వాడికి ఉద్యోగం వస్తుంది. నేర్చుకోవడానికి వాడు ఖర్చు పెట్టాడు. క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక్కడ మీరు డిజిటల్ గా నేర్పిస్తా అంటున్నాం.
(06:23) డిజిటల్ గా ఏం నేర్పిస్తారు మీరు డిజిటల్ గా నేర్చుకోవాలంటే YouTube YouTube లో నేర్చుకోకూడదు YouTube లో నేర్చుకొని YouTube లో చదువుకొని ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు YouTube లో నేర్చుకొని సెల్ ఫోన్ రిపేర్లు చేసేవాళ్ళు ఉన్నారు YouTube లో నేర్చుకొని ఎడిటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు ఇన్ని ఉంటే మరలా మీరు డిజిటల్ గా ఏం నేర్పిస్తారు వీళ్ళకి 5000 రూపాయలు మీకు కట్టి వీళ్ళు డిజిటల్ గా నేర్చుకునే బదులు రూపాయి కట్టకుండా YouTube లో సబ్స్క్రిప్షన్ ద్వారా నేర్చుకోవచ్చు మహిళలని అలా ఎందుకు ఎంకరేజ్ చేయట్లే ఈమె ఈమె వెన అనుకున్నటువంటి వ్యక్తి ఒక పెద్ద సంస్థగా మారి చాలా పెద్ద
(06:54) ఫ్రాడ్ ఇది అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు. నాకు కూడా వీళ్ళ వీడియోలు చూస్తే అదే అనిపించింది. గాంబ్లర్ సినిమాలో నువ్వు ఒకడిని జాయిన్ చేయవాడిని ఇంకోడిని చేయమని వాడిని 15,000 కట్టమనం వాడో 15,000 నీ కింద ఇంత మంది జాయిన్ అంత మంది జాయిన్ చేసినట్టే ఉంది సేమ్ ఇది నాకు ఎక్కడా కూడా డిజిటల్ మహిళ సంఘంలో నిజాయితి కనిపించల అన్ని అభూత కల్పన మాటలు ఆవిడ మాట్లాడుతుంటే జనాల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది.
(07:17) చాలా మంది ఇదే [సంగీతం] మాట మహిళల్లో ఎవరు సక్సెస్ అయ్యారు ఒక్కరంటే ఒక్కరు కూడా సక్సెస్ అయ్యారు. ఏం సంపాదిస్తున్నారు మహిళలు కాన్వా ఎడిటింగ్ చేసి ఏం సంపాదిస్తారు నాకు ఒక మాట చెప్పండి క్లియర్ గా కుట్టు మిషన్ అంట కుట్టు మిషన్ డిజిటల్ గా నేర్చుకుంటే వస్తుందా ప్రాక్టికల్ గా వెళ్ళిపోయి నేర్చుకుంటే వస్తుందా ఏం నేర్పిస్తారు మహిళల ఉపాధికి ఏమీ లేదు ఇదంతా కూడా ఫ్రాడ్ చాలా మంది ఈ డిజిటల్ మహిళా సంఘం గురించి కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు.
(07:42) త్వరలో ఈ ఫ్రాడ్ కూడా బయటికి రాబోతుంది. ఇప్పటి వరకు ఎన్నో ఫ్రాడ్ న్యూస్లు ఎన్నో ఫ్రాడ్ వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది కూడా అలాంటి ఒక ఫ్రాడే కచ్చితంగా బయటికి వస్తుందనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా డిజిటల్ మహిళా సంఘంలో జాయిన్ అయి ఉన్నారా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి.
(07:57) వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి కుదిరితే డిజిటల్ మహిళా సంఘం లాంటి సంఘాల్లో చేరాలనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది. [బెల్]

No comments:

Post a Comment