మీరు ఎప్పుడూ వినని భారతీయ ఆల్కెమీ రహస్యాలు | The Man Who Wrote India's Alchemy
Author Name:KAALA YATRA
Youtube Channel Url:https://www.youtube.com/@KAALAYATRA
Youtube Video URL:https://www.youtube.com/watch?v=BrKSzxNOlIM
Transcript:
(00:00) వందఏళ్ల క్రితం ఒక కలకత్తా బ్రాహ్మణుడు భారత రసాయన శాస్త్రాన్ని [సంగీతం] మొత్తం ఒక్క పుస్తకంలో బంధించాలని అనుకున్నాడు. అతని పేరు భూదేవ్ ముఖర్జీ ఒక రసాచార్యుడు ఆయుర్వేద రసాస్త్రంలో నిపునుడు 10 సంపుటాలు రాయాలనుకున్నాడు. కానీ తన జీవితకాలంలో పూర్తి చేయగలిగింది [సంగీతం] కేవలం ఐదు మాత్రమే. లోహాలు, రత్నాలు, లవణాలు, పాదరసం భారతదేశపు ప్రాచీన రసాయన విజ్ఞానాన్ని ఒక అందుకే దీనికి పేరు పెట్టాడు రసజలనిధి అంటే రసాయనాల మహాసముద్రం [సంగీతం]
(00:50) ఈ మహాగ్రంథం వెనుక ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. కలకత్తా నగరం విజ్ఞానం సాహిత్యం ఆధ్యాత్మికతలతో సందదిగా ఉండేది. పాత తాళపత్ర గ్రంథాలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. ఈ జ్ఞానం శాశ్వతంగా పోతుందేమో అనే భయం అతన్ని కదిలించింది. దేశం నలుమూలలా తిరిగి వందలాది వైద్యుల నుండి గురువుల నుండి ఈ రహస్య పద్ధతులను సేకరించాడు.
(01:20) పగలు రాత్రి తేడా లేకుండా రాశాడు. 40 అధ్యాయాలు వేల పేజీలు ఒక్కో వివరాన్ని జాగ్రత్తగా నమోదు చేస్తూ అతను పూర్తి చేయలేకపోయినా మిగిల్చిన ఐదు సంపుటాలు ఇప్పటికీ భారత రసాయన చరిత్రలో [సంగీతం] అమూల్యమైన ఆధారంగా నిలిచాయి. ఈ మహాగ్రంథం లోపల ఏముందో తర్వాతి ఎపిసోడ్లలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి. లోహాలను ఔషధాలుగా మార్చవచ్చా వేల ఏళ్ల క్రితమే భారతదేశం ఈ రహస్యాన్ని
(02:05) కనిపెట్టింది. [సంగీతం] రసశాస్త్రం వెనుక ఉన్న ఈ ప్రమాదకర రహస్యాన్ని తర్వాతి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
No comments:
Post a Comment