Friday, August 14, 2026

Self Enquiry - skadhasramam|| day 3 || arunachalam-inights|| #ramanamaharshi #RockingRaviReality

Self Enquiry - skadhasramam|| day 3 || arunachalam-inights|| #ramanamaharshi #RockingRaviReality

Author Name:Rocking Ravi

Youtube Channel Url:https://www.youtube.com/@RockingRavi87

Youtube Video URL:https://www.youtube.com/watch?v=hBMPx35jCwA



Transcript:
(00:01) ఇప్పుడే స్కందాశ్రమం నుంచి కిందకి దిగుతున్న కొండకి సో ఒక మూడు నాలుగు గంటలు మౌనంగా ఆ స్కందాశ్రమంలో కూర్చున్న తర్వాత సో ఏదైతే రూట్లో మనం పైకి ఎక్కుతామో మళ్ళీ అదే రూట్లో కిందకి వెళ్ళకుండా ఇటువైపు నుంచి కొండ ఇటువైపు నుంచి కిందకి దిగితే ఇక్కడ అమ్మవారి టెంపుల్ నమశివాయ గుహ అని ఒకటి ఉంటుంది సో అది కూడా ఎంతోమంది అక్కడ తపస్సు చేసిన ప్లేస్ అది.
(00:33) [నిట్టూర్పులు] ఎవరూ లేరు కొండ మీద మార్నింగ్ నుండి సో ఒక్కడిగా ఈ కొండల్లో నడుస్తున్నప్పుడు కోతులు చిన్న చిన్న ఉడతలు అక్కడక్కడ కుందేళ్లు నెమలి పాము ఆ వెనక కనిపిస్తున్నప్పుడు మనలో ఒక తెలియని భయం కలుగుతది ఒక్కొకసారి అవి మనల్ని ఏమనా చేస్తాయేమో అని ఇవి మనకి జంతువుల నుండి వచ్చే భయాలు
(01:19) భూమ్మీద అలాగే ఎదుటి మనుషుల నుంచి కూడా మనకి చాలా భయాలు ఉంటాయి. అలాగే మనం పెట్టుకున్న లక్ష్యాలు మనం డబ్బు సంపాదించాలనుకొని పెట్టుకున్న టార్గెట్స్ ఎక్కడ మనకి దగ్గరైన వాళ్ళు దూరం అయపోతారు అనే భయం లేదంటే మనకేమన్నా అనారోగ్యం వచ్చి ఏమవుతుందో అనే భయం ఇలా ఎన్నో భయాలు మనందరినీ నిరంతరం భయపెడుతూనే ఉంటాయి. దానికి కారణం ఏంటంటే భయం ఎప్పుడూ మనల్ని కొంతవరకే భయపెడుతుంది.
(02:06) ఎప్పుడైతే ప్రాణానికి సంబంధించి లేదంటే ఏదైనా ఒకరు వచ్చి మనకి ప్రాణహాని చేస్తారు అనే భయాలనేవి సహజంగా కొంతవరకు అంగీకరించొచ్చు కానీ కొన్ని కొన్ని భయాలు ఎక్కడ ఆస్తులు పోతాయో ఎక్కడ మనకి దగ్గరైన వ్యక్తులు దూరమైపోతారో ఎక్కడ మనకున్న ఉద్యోగాలు గానీ మన బిజినెస్ గాన కిందకి పడిపోతుందో అన్నప్పుడు మనిషి ఎక్కువ ఎందుకు భయపడతాడు అంటే ఇప్పటివరకు ఏదైతే ఒక ప్రెస్టేజ్ మనం మెయింటైన్ చేశమో అది సడన్ గా కిందకు పడిపోతే జనాలలో
(02:54) ఆ మర్యాద గౌరవం తాలూకు స్పందన అనేది ఇంకా వస్తుందా అలాగే రాదా అని అంటే ఒక ప్రెస్టేజ్ కి అలవాటు పడ్డాం మనం ఒక కైండ్ ఆఫ్ మెయింటనెన్స్ ఇలాంటి ఒక ప్రెస్టేజ్ కి అలవాటు పడి ఇప్పుడు ఉన్నయన్నీ కిందకి వెళ్ళిపోయి కింద పడిపోతే మళ్ళీ ఈ సమాజం నుంచి అదే గౌరవం వస్తుందా రాదా మనుషులు మళ్ళీ అలాగే మనల్ని గౌరవిస్తారా గౌరవించరా ఇలాంటి ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ కి అలవాటు పడిపోయి మనుషులు ఎక్కువ భయపడుతున్నారు నేను బేసికల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్
(03:40) నా ఉద్యోగం అంతా బాగానే ఉంటుంది. జీతం కూడా బాగానే వస్తుంది. అయితే సో మా నాన్నగారు నా చేతుల్లోనే ఆయన కాలం చేశారు. ఆయన చివరి క్షణాల్లో నా చేతుల్లోనే ఉన్నాను. సో ఆయనకి హార్ట్ ఎటాక్ సో థర్డ్ టైం హార్ట్ ఎటాక్ వచ్చింది. సో చాలాసేపు నేను గుండెల మీద బాదటం ఆరికాళ్ళు రుద్దటం ఇవన్నీ చేసాం మా అమ్మ నేను ఆ టైంలో బట్ చాలా చాలా నార్మల్ గా అలా వెళ్ళిపోయారు మా నాన్న ఆ భౌతికం మనందరం కూడా ఈ పరుగు పందాలు ఒకరినొకరు
(04:27) మించటాలు ఒకరిని ఒకరు ద్వేషించటం సో నేను కరెక్ట్ గా ఇందాక నడుస్తున్నప్పుడు ఈ ముల్లు ఏదైతే ఈ ముల్లు ఉందో ఈ ముల్లు కరెక్ట్ గా నేను అక్కడ అడుగు వేయపోయినా ఏదో సంథింగ్ లిటిల్ ఏదో కుచ్చుకుంటుందని నా సెన్స్ కి అర్థం అయి ఇమ్మంటనే కాలు వెనక్కి తీసాను లేకపోతే ఇప్పుడు ఈ ముల్లు నా కాళలో కుచ్చుకుపోయేది. సో మనుషుల్లో కూడా ఎవరు కుచ్చుకుపోతారో ఎవరు ఎవరిని గాయాలు చేసి బాధపెట్టి వెళ్ళిపోతారు అనే విషయం మనం ముందే గ్రహించలేం.
(05:03) ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు వారి వారి సప్రయోజనాల కోసం బతుకుతున్నారు కాబట్టి ఎవరిలో ఏముందో అనేది మనం ముందుగానే కనిపెట్టలేం. దానికి సంబంధించిన నష్టం జరిగిన తర్వాత గాని మనం దాన్ని గ్రహిస్తాం. సో అలా జరగకుండా ఉండాలంటే అసలు ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించొద్దు ఎవరి దగ్గర నుంచి ఏమి కోరుకోవద్దు. ఆశించకుండా కోరుకోకుండా పని ఎట్లా చేయాలి అనింటే నీ స్వశక్తితో ఏదైతే డబ్బు సంపాదిస్తావో ఆ డబ్బు నీ చేతికి వచ్చినప్పుడే నువ్వు
(05:49) అనుకున్న పని చెయ్ అది చిన్న ఫోన్ అయినా కారైనా చొక్క అయినా ఏదైనా సరే రేపటి రోజున ఎవరో ఇస్తారు ఏదో మన దగ్గరకి వస్తుంది అని ఈరోజు ముందుగానే మనం కమిట్మెంట్ పెట్టుకుంటే మనుషులు ఎలా అంటే సమాజంలో 70 టు 80% మనుషులకి వారి స్వభావం ఏంటో వారికే తెలిీదు వాళ్ళ స్వభావాలు వాళ్ళకి తెలీదు. వాళ్ళని నడిపిస్తుంది వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది కేవలం అత్యాశ డబ్బు మీద మమకారం వాళ్ళలో ఉన్న అహంకారం
(06:36) ఎంత అహంకారం అంటే వారి తప్పుల్ని వారు సరిచేసుకోరు వారి వల్ల ఎదుటి వాళ్ళు ఎంత నష్టపోయారు అనే విషయాన్ని వాళ్ళు గ్రి గ్రహించరు వారు చేసిందే కరెక్ట్ అనే ఒక కన్విక్షన్ తో వెళ్తారు. కానీ సాధారణంగా అది కన్విక్షన్ కాదు అది వాళ్ళలో ఉన్న ఈగో నిజాన్ని చూడలేక నిజాన్ని గ్రహించలేని ఒక వాళ్ళ బుద్ధికి అడ్డుపడుతున్న అహంకారం అది నేను ఒకప్పుడు చాలా అహంకారంగా ఉండేవాడిని
(07:22) ఎవడైనా సరే ఐ డోంట్ కేర్ అన్నట్టు ఉండేవాడిని కానీ ఎప్పుడైతే నేను మా నాన్నగారిని అలా చూసినప్పుడు నా అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి నేను పక్కన ఉన్నాను ఏమవుతుందిలే అనుకునే ఒక ధైర్యంలో ఉన్నా నేను కానీ ఐమ హెల్ప్లెస్ యాక్చువల్గా అప్పుడు అర్థమైంది నాకు జీవితం అనేది ఎవరిని వదిలిపెట్టదు ఈరోజు మనకు ఉంది ఎవరికో లేదు ఈరోజు మనకి అంతా బాగుంది అని మనలో ఉన్న ఒక ఏహం అది మంచి అహంకారం అయినా సరే అది ఈవెన్
(08:07) సాత్విక అహంకారం అయినా సరే మనం గనుక నోరు జారి మనల్ని అవమానించినప్పుడు ఎదుటివారిని ఎందుకంటే కాలం ఎప్పుడూ కూడా గుండ్రంగా తిరుగుతుంది. [గొంతు సవరించుకోవడం] కాలం త్రివిక్రం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది వాడిదైన రోజు ఎవడైనా గెలుస్తాడు గొడవ జరగకుండా ఆపిన వాడే గొప్పవాడు అని వాడిదైన రోజు ఎవడైనా గెలుస్తాడు అంటే వాడిదైన రోజు అంటే ఏంటి? మనం ఆరోగ్యంగా ఉండే రోజు మన కష్టం కాలం పరిస్థితులు సహకరించి
(08:54) మన జీవితం బాగా ఉన్న టైంలో మనం ఏం చెప్పినా నడుస్తుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ అహంకారాన్ని మనం తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ అహంకారాన్ని తగ్గించుకోలేదో ఇది మనిషిని ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది. అంతా అయిపోయిన తర్వాత మనం రీగ్రెడ్ ఫీల్ అయిన తర్వాత తిరిగి మనం మనం చేసిన తప్పుల్ని మనం సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు మనకి ఎందుకంటే అప్పటికీ మన వల్ల బాధలు పడ్డ వాళ్ళు గాని
(09:40) మన వల్ల బాధపడిన వాళ్ళు గాని ఉండకపోవచ్చు భూమిమీద సో వీటన్ని అన్నిటికీ రూట్ పాయింట్ ఎక్కడ ఉంటదిఅంటే హూ యామ్ ఐ సో రమణ మహేష్ గారు చెప్పిన ద ఫార్ములా ఈ ఆలోచన ఎవరికి కలుగుతుంది అనే ప్రశ్న ఎందుకు చాలామంది ఇప్పుడు సూసైడ్లు డిప్రెషన్స్ నరుక్కోవటం చంపుకోవడం
(10:28) టీవీ ఆన్ చేస్తే ఎన్నో మర్డర్లు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మనుషులు వాళ్ళ యొక్క అహంకారంతో వాళ్ళ యొక్క మనసుతో వాళ్ళ యొక్క బుద్ధితో పూర్తిగా ఐడెంటిఫై అవ్వటం వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తిగత ఛాయిస్ ఇష్టాలు ఇవన్నీ ఎలాంటివి అంటే మనం ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు దారి మధ్యలో ఆగి ఎక్కడన్నా నీళ్లు తాగటానికి అన్నం తినటానికి చిన్న చిన్న హోటల్స్ రిసార్ట్స్ ఎలా ఉంటాయో మన జీవితం అనేది ఆనందంగా ముందుకు వెళ్ళటానికి చిన్న చిన్న ఇష్టాలు అభిప్రాయాలు అనేవి అలాంటివి అన్నమాట కానీ ఎప్పుడైతే
(11:14) అవే అనంతం అవే ముఖ్యమైపోతాయో మనుషుల్లో ఉండే ఒరిజినల్ సోర్స్ అనేది దెబ్బతింటుంది. ఎందుకంటే ఐన్డ్ లాంటి పెద్ద పెద్ద పుస్తకాలు చదివిన నేను చూడగలిగినాను నేను స్పష్టంగా ఒక మనిషిలో బుద్ధి అనేది ఎంత విలువైంది మనసు ఎంతవరకు వీటిని దాటి మనిషిలో ఉన్న ప్రజ్ఞ ఎంతవరకు ఈ ప్రజ్ఞను కూడా దాటి మనిషిలో ఉన్న ఒక ప్యూర్ కాన్షియస్నెస్ ఎంతవరకు అని ఏరోజైతే మనం మన మనసుతో ఐడెంటిఫై అవుతామో ఆ మనసుకి ఇష్టమైన పనులు ఆ మనసుకి ఇష్టమైన
(12:02) వాళ్ళు ఉన్నంతవరకు మాత్రమే ఆ మనసు మనకి ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఇష్టమైన పనులు ఇష్టమైన వ్యక్తులతో ఎక్కడనా బ్రేక్ వచ్చిందంటే ఆ మనసే అప్పుడు మళ్ళీ మనకు తిరగబడుతుంది. ఎప్పుడైతే మనం కంప్లీట్ గా బుద్ధితో ఐడెంటిఫై అవుతామో అందరికీ బుద్ధి ఉంటుంది కానీ అందరూ ఎందుకు మంచి నిర్ణయాలు తీసుకోలేరు అంటే వాళ్ళకున్న అవగాహనను బట్టి వాళ్ళకు ఉన్న అండర్స్టాండింగ్ ని బట్టి బుద్ధి వాళ్ళకు ఉంది కాబట్టి ఒక నిర్ణయం తీసుకుంటారు.
(12:35) కొన్నిసార్లు తప్పు నిర్ణయాలు కావచ్చు కొన్నిసార్లు అవి మంచి నిర్ణయాలు కూడా కావచ్చు. ఇంతకుముందు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో పుష్కరాలలో సరైన సిస్టం ఒక బోట్లో సరైన సిస్టం గానీ సరైన సేఫ్టీ మెకానిజం లేకపోవడం వల్ల ఒక 200 మందో సంథింగ్ ఆ వాడలో మునిగిపోయి చనిపోయారు మీకు గుర్తుంటే ఐ థింక్ స్టేట్ సపరేట్ అయిన తర్వాత ఇన్సిడెంట్ అనుకుంటా అది మన ఆంధ్రాలో జరిగింది.
(13:06) సో అది అదిప్పుడు అది ఎవరి నిర్ణయం తప్పు అనుకోవాలి సో ఏం కాదులే అనుకొని వాళ్ళు అనుకున్నప్పుడు ఇంతకుమించి ప్రమాదాలు ఏం జరగవులే అని కొంత తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నారు. కానీ ఒక కైండ్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ కి ఆలోచించి వాళ్ళు ఆ రేంజ్లో తీసుకోవాల సో అలా ఎంత అనుభవజ్ఞుడైనా ఎంత గొప్పవాళ్ళైనా బ్రూస్లీ లాంటి సింగిల్ ఫింగర్ ఒక్క ఫింగర్ తో పుషఅప్స్ పుల్ అప్స్ చేసిన [గొంతు సవరించుకోవడం] బ్రూస్లీ కూడా ఎర్లీ మార్నింగ్ చిన్న వర్కవుట్ ఏదో విషయంలో రాంగ్ మిస్టేక్ చేసి వేసుకోకూడని టైం లో ఒక టాబ్లెట్ వేసుకున్నాడు సో కంప్లీట్లీ రివర్స్డ్ అయింది సో దీన్న అన్నది ఏంటంటే బుద్ధి మనం సరే
(13:52) నిర్ణయాలు తీసుకోవడానికి మనలో ఉన్న ఒక గొప్ప కాగ్నిటివ్ టూల్ కానీ అన్నిసార్లు అది సరైన నిర్ణయాలే తీసుకుంటుంది అనేది మనం చెప్పలేం. ఎప్పుడైతే సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జీవితం బాగుంటుంది. మేము హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో మేమ చేసిన మంచి పని ఏంటంటే జావా నేర్చుకోవడం. సోజావా ఇస్ ఎవర్గ్రీన్ ఇప్పటికీ అది ఎప్పటికీ ఉండిపోతుంది ఇట్స్ సో వెబ్ అప్లికేషన్స్ కి ఇప్పటికీ ప్రపంచం మొత్తం నడుస్తున్నది జావా అలా కాకుండా మేము ఏదో చిన్న చిన్న టెస్టింగ్స్ టూల్స్ ఇట్లాంటివి తీసుకుంటే మేము ఆర్థికంగా అంత ముందుకు వచ్చేవాళ్ళం కాదు.
(14:30) కుటుంబ పరిస్థితులని అంత మెరుగుపరుచుకునే వాళ్ళం కాదు. సో బుద్ధితో ఉన్న లిమిటేషన్ ఇదన్నమాట. నిర్ణయాలు తీసుకోవటానికి అది ఉపయోగపడుతుంది. కానీ అన్నిసార్లు అది మంచి నిర్ణయాలే అనుకోవడానికి లేదు. అందుకే చాలామంది పెళ్లిలు చేసుకున్న తర్వాత గానీ బిజినెస్ లు పెట్టిన తర్వాత మనం తప్పు తప్పు నిర్ణయం తీసుకున్నామ అని రిలీజ్ అవుతారు.
(14:53) సో బుద్ధితో కూడా మనం కంప్లీట్ గా ఐడెంటిఫై అయితే వచ్చే పరిణామాలు ఇవి [గొంతు సవరించుకోవడం] ఇక అహంకారం నా పొగరు నా అహంకారం నేను నిరూపిస్తా నీకంటే నేను గొప్పగా ఎదిగి చూపిస్తా నేనంటే ఏంటో చూపిస్తా అని అన్నప్పుడు కాలం మన కృషి మన కష్టం కలిసి మనకు ఒక విజయం వచ్చిన వచ్చినంత మాత్రాన మన ఆహం అనేది మనకి ఎల్లప్పుడూ ఫేవర్ గా ఉంటుందని కాదు కొన్నిసార్లు ఆ అహమే మనకి ఎదురు తిరుగుతుంది.
(15:28) ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళ జీవితాల్లో జరిగిన సందర్భాలు మనం వాళ్ళ విచక్షణని కోల్పోయి అహంకారంతో నిర్ణయాలు తీసుకొని ఎవరికో ఏదో నిరూపిద్దాం అనే పాయింట్ లో అది వాళ్ళకే ఎఫెక్ట్ అయ్యి చివరికి వాళ్ళ జీవితాలు అలా ముగిసిపోయాయి మనం ఎన్నో చూసాం. సో మనసు బుద్ధి అహంకారం ఈ మూడిటితో మనం కంప్లీట్ గా ఎప్పుడూ ఐడెంటిఫై అవ్వకూడదు.
(16:02) మనం కేవలం ఐడెంటిఫై అవ్వాల్సింది కంప్లీట్ గా మన యొక్క ప్యూర్ కాన్షియస్నెస్ తో ఏదైతే ఒక అనంతమైన ఆకాశం అనేది ఉంటుందో ఆ అనంతమైన ఆకాశంలో ఏవైతే మనకి నక్షత్రాలు చందమామ సూర్యుడు అనేవి ఎలా ఉంటాయో ఆకాశం ఎంత విశాలమైనదో మనలో ఉండే చైతన్యం ప్యూర్ కాన్షస్నెస్ అనేది కూడా ఇట్స్ ఏ అల్టిమేట్ పవర్ సో ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ రోడ్డు ఏదైతే ఉందో దీని మీద ఒక వెహికల్ అనేది ఇలా వెళ్తున్నప్పుడు సో కదిలే వెహికల్ బేస్ కింద కదలనది ఒకటి ఉంటది రోడ్డు అందువల్లనే ఆ కారు కదలగలుగుతుంది ఇప్పుడు రోడ్డు
(16:47) [గొంతు సవరించుకోవడం] కూడా కదిలింది అనుకో కారు కదలలేదు. సో అలాగే మన మనసు బుద్ధి అహంకారం చిత్తం వీటవన్నిటి వెనకాల కదలనిది స్వచ్ఛమైనది ఒకటి ఉంటుంది దాన్నే మనం అవేర్నెస్ కాన్షస్నెస్ స్పిరిచువల్ సోల్ అంటారన్నమాట ఎరుక దీని వల్ల ఏంటి ఉపయోగం అనిఅంటే ప్రపంచంలో ఉన్న 500 కోట్ల మందికి 500 రకాల ఇష్టాలు ఉంటాయి 500 రకాల అభిప్రాయాలు ఉంటాయి ఇలా ఎవరి అభిప్రాయాలకు వాళ్ళ జీవితం నిర్మించుకుంటూ ఎవరి ఇష్టాలకు
(17:32) వాళ్ళు అలా బతుకుతూ ఉంటే ఏ వ్యక్తి అయినా సరే ఇంకొక వ్యక్తితో కలిసి ఉండగలడా ఎప్పుడైతే నీకు నాకు మధ్య అభిప్రాయాలు ఇష్టాలు మాత్రమే నిజమైన మనుషులుగా ఉండటానికి పునాదిగా గనుక ఉంటే ఈరోజు ఇష్టమైనవి ఏవి రేపు ఇష్టం ఉండవు మనకి ఈరోజు అభిప్రాయాలు ఏవి మనకి రేపు ఉండవు ఎందుకనింటే కాగ్నిటివ్ టూల్స్ ఈ జ్ఞానేంద్రియాల నుంచి వచ్చే సమాచారం వల్ల ఇష్టాలు అభిప్రాయాలు అనేవి మారుతూ ఉంటాయి.
(18:08) ఒకప్పుడు మాట్లాడకుండా ఒక సెకండ్ ఉండలేని ఉండలేము వీళ్ళతో అనుకున్న వ్యక్తులతోనే ఇప్పుడు అసలు గుర్తే రారు వాళ్ళు మనకి మరి మార్పు ఎక్కడ జరిగింది సో మనుషుల పడే బాధలన్నిటికీ కారణం ఈ మనసు ఈ బుద్ధి అహంకారం వీటన్నిటితో 100కి వంద ఐడెంటిఫై అవ్వటం సో బుద్ధి ఎక్కడ అవసరమో దేనికి అవసరమో ఎంత వరకు అవసరమో దాన్ని కంప్లీట్ గా ఉపయోగించుకొని మనసు చూసే ప్రపంచాన్ని సాటి మనిషితో మనం రిఫ్లెక్ట్ అయ్యే విధానాన్ని ఆ ఎంపతీని చూపించేటప్పుడు మనసుని సాధ్యమైనంత స్థాయిలో వాడుకొని పొగరు
(18:52) మితిమీరి మన ప్రాణాపాయం మీదకు వచ్చినప్పుడు మన సెల్ఫ్ ప్రొటెక్షన్ కి ఉపయోగించే పొగరు చిత్తం అవసరమైన సమాచారాన్ని మనం అవసరమైన సమయంలో దాన్ని ప్రాపర్ గా ఉపయోగించుకోవటం ఇవన్నీ యొక్క అడ్మినిస్ట్రేషన్ మైండ్ యొక్క అడ్మినిస్ట్రేషన్స్ ఇవన్నీ దాని తర్వాత ఆ పని ఆ కర్మ యోగం అనేది పూర్తఅయిన తర్వాత మనం వీటన్నిటిని మించి ఒక చైతన్యం మనం ఒక ప్యూర్ కాన్షియస్నెస్ ఈ చెట్లలో ఈ భూమిలో ప్రతి మనిషిలో ఉండే ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ అందరి అందరిలో ఉన్న ఎనర్జీ ఒకటే అని తెలుసుకున్నప్పుడు ఏమైతది అంటే లైఫ్ అనేది అనేది ఏవైతే
(19:37) అనవసరమో అవన్నీ ఆటోమేటిక్ గా నార్మలైజ్ అయిపోతాయి. అప్పుడు మీరు ఏ హాస్పిటల్స్ కి తిరగాల్సిన అవసరం లేదు. ఆడిని ఎవరినో ఈడిన్న ఎవడినో చంపాలని చెప్పేసి కోపం కోపంగా ఉండి హార్ట్ ఎటాకులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు ఎప్పుడైతే వీటితో ఐడెంటిఫై అవ్వరో అప్పుడు మిమ్మల్ని ఏది ఎఫెక్ట్ చేయలేదు ఈ భూమి మీద. సో ఇది నేను అనుభవంగా నాకు అర్థంఅవుతున్న విషయాలు సో వీటి మీద నాకు కొన్ని కొన్ని సమయాల్లో అవగాహన ఉంది.
(20:12) ఇప్పుడు కొంతవరకు అండర్స్టాండింగ్ వచ్చింది నాకు ఎందుకంటే అవగాహన అనేది ఇమ్మీడియట్ గా రిఫ్లెక్ట్ అయ్యేది అవేర్నెస్ అనేది మనం నడుస్తున్నామా ఆడికి ముందు రాయి ఉంది ఆడ సరిగ్గా నడవకపోతే కింద పడతాం అనేది ఒక అవేర్నెస్ అది. కానీ అక్కడ ఎలా దిగాలి ఎట్లా నడవాలి అది ఎంత హైట్ ఉంది ఏంటి ఇవన్నీ దాని మీద ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అనేది డీప్ స్లోగా వస్తది మనకి లైఫ్ మీద అవేర్నెస్ అనేది చూడగానే టక్కు మన వచ్చే ఆలోచన సో అలా మనందరి జీవితాల్లో అవేర్నెస్ అనేది ఉంటుంది ఎంతో కొంత ప్రతి విషయంలో కానీ అండర్స్టాండింగ్ అనేది ఏదైతే ఉందో అది మనకి స్లోగా వస్తుందన్నమాట లైఫ్ లో సో
(20:44) ఈ అండర్స్టాండింగ్ వచ్చేటప్పటికీ మనం ఏవేవైతే విషయాలు మనం ఎక్కడెక్కడైతే మనం రిగ్రెడ్ ఫియాల ఫీల్ అయ్యేలాగా చేసిన పనులన్నీ ఉంటాయో అవన్నీ కూడా మనకి క్లియర్ గా అర్థంయపోతుంది. ఇది ఇక్కడ సరిగ్గా చేసి ఉండాల్సింది కాదు నేను అక్కడ ఆ పని అలా అని తెలిసిపోతూనే ఉంటుంది. [గొంతు సవరించుకోవడం] సో చెప్పదగింది ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం ఈ అనుబంధాలు మనుషులు ఈ ఉద్యోగాలు ఈ లక్ష్యాలు వీటన్నిటి నుంచి కొంచెం ఒక ఒక వారం రోజులు అట్లా పక్కక వచ్చి
(21:28) స్పెండ్ సం టైం విత్ నేచర్ అండ్ మీతో మీరు సమయం గడపండి ఎలాగో పూర్తిగా సొసైటీలో నుంచి బయటికి రాలేం కాబట్టి మళ్ళీ తిరిగి సమాజంలోకి వెళ్ళినప్పుడు ఏది అంటకుండా దేనితో అంటించుకోకుండా ప్యూర్ కాన్షియస్నెస్ తో ఉండటమే స్పిరిచువాలిటీ [గొంతు సవరించుకోవడం] అంటే మళ్ళీ కలుద్దాం ఓం నమఃశివాయ

No comments:

Post a Comment