Thursday, August 13, 2026

Extra marital affair.. who is wrong..is it genuine..#illegal affair #akashic records

Extra marital affair.. who is wrong..is it genuine..#illegal affair #akashic records

Author Name:kavitha vasu

Youtube Channel Url:https://www.youtube.com/@kavithavasuAkashik

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Za519zm6j6o



Transcript:
(00:01) హరే కృష్ణ మన ఫ్యామిలీలో మన చుట్టూ మన ఫ్రెండ్స్ లో మనం ఇలాంటివి చూసే ఉంటాము అంటే ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు సో కొన్ని కేసెస్ లో అయితే ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటారు అయినా ఇంకొకరితో లవ్ యాంగిల్ ఉంటుంది. మనం చూసే వాళ్ళకి థర్డ్ పార్టీస్ కి ఆ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ అనాలసిస్ చేసుకుంటాం ఇది తప్పని ఇది సరి అని కొంతమంది ఏదో రీజన్స్ ఇచ్చి జస్టిఫికేషన్ చేసుకుంటారు ఏదేదో ఉంటుంది.
(00:31) ఇలాంటి కేసెస్ కి ఈ ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఒక మంచి ఎక్సాంపుల్ అండి దిస్ ఇస్ ఏ ట్రూ స్టోరీ అండ్ ఇట్ ఇస్ ఏ వెరీ గుడ్ ఆ ప్రూఫ్ కనిపించేదంతా నిజం కాదు వెనక చాలా జరుగుతుంది అనడానికి ఈ యొక్క ట్రూ స్టోరీ మంచి ఇన్స్పిరేషన్ అండి. బిఫోర్ గెట్టింగ్ ఇంటు దిస్ స్టోరీ ఐ రిక్వెస్ట్ యు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎందుకంటే ఈ వీడియో చాలా జనకి రీచ్ అయి ఎవరైతే ప్రాబ్లమ్స్ లో ఉన్నారో వాళ్ళకి నేను హెల్ప్ చేయగలిగితే ఐ ఫీల్ లక్కీ బై గాడ్స్ గ్రేస్ ఓకే లెట్స్ గెట్ ఇంటు ది స్టోరీ.
(01:06) ఈ స్టోరీ ఒక బ్యూటిఫుల్ కపుల్ దండి హస్బెండ్ అండ్ వైఫ్ దేర్ బ్యూటిఫుల్లీ మ్యారీడ్ చూడ చక్కని జంట పేరెంట్స్ ని ఇద్దరిని ఒప్పించి అంటే దిస్ ఇస్ ఏ లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్డ్ ఇద్దరు ఇరువైపుల పేరెంట్స్ ని బాగా ఒప్పించి ఆ డ్రీమ్ మ్యారేజ్ అంటారు కదండీ అలా చేసుకున్న ఈ ఒక జంట మరి మీరు అడగొచ్చు దీంట్లో ప్రాబ్లం ఏముంది అని నా దగ్గరికి వైఫ్ ఎవరైతే అమ్మాయి ఉన్నారో తను మాట్లాడారు.
(01:33) మాట్లాడి షి ఇస్ టోల్డ్ దిస్ ఎంటైర్ స్టోరీ లైక్ దిస్ తన హస్బెండ్ ఒక బిజినెస్ మన్ చాలా బాగా సెటిల్ అయ్యారు. తను చెప్పారు తన హస్బెండ్ లైఫ్ లో సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయి ఎంటర్ అయింది. వాళ్ళిద్దరి రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ అయిపోయిందంటే టూ ఇయర్స్ వరకు దే హాడ్ ఏ వెరీ గుడ్ లవ్ రిలేషన్. కానీ ఈ ప్రస్తావన ఎప్పుడైతే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తీసుకొని వచ్చిందో బికాజ్ ఆఫ్ ది కాస్ట్ డిఫరెన్స్ వాళ్ళ పేరెంట్స్ వర్ కంప్లీట్లీ రెబెలిస్టిక్.
(02:02) అంటే ఆ అమ్మాయికి అర్థంయపోయింది తను ఇలాగే ఇఫ్ షి కంటిన్యూస్ హర్ పేరెంట్స్ సూసైడ్ చేసుకుంటామని బెదిరిచ్చారు. సో దీంతో ఆ అమ్మాయి షి గాట్ బ్యాక్ అండ్ అబ్బాయికి చెప్పింది నో ఐ కాంట్ కంటిన్యూ బికాజ్ నా ఫ్యామిలీని అంతా రిస్క్ లో వేయలేను జస్ట్ లైక్ షి టోల్డ్ షి ఇస్ సాక్రిఫైసింగ్ హర్ లవ్ ఫర్ హర్ పేరెంట్స్. సో లెట్ అస్ బ్రేక్ అప్ అని షి టోల్డ్.
(02:25) సో ఇది చెప్పిన వెంటనే ఈ అబ్బాయి ఎవరికైనా చూడండి డ్రీమ్ షాటర్ అయిపోతుంది. కుంగిపోతారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఈ అబ్బాయికి కూడా అలాగే అయింది. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం ఫర్ దట్ గై టు కం అవుట్ ఆఫ్ ఆల్ థిస్ ఎలాగలాగో తను ఈ పరిస్థితిలో హిస్ ఫైటింగ్ అండ్ ముందుకొచ్చేటప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో హి కేమ్ అక్రాస్ దిస్ గర్ల్.
(02:53) ఈ అమ్మాయి చూడండి నేను తనతో మాట్లాడాను కాబట్టి ఐ నో షి ఇస్ సో కూల్ సో పీస్ఫుల్ అంటే సో అండర్స్టాండింగ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ అమ్మాయి దొరకాలంటే ఆ అబ్బాయి చాలా లక్కీ అనే చెప్పాలి. ఎప్పుడైతే ఈ అమ్మాయి తన దగ్గరికి వచ్చిందో అంటే హి కేమ్ అక్రాస్ దిస్ గర్ల్ ఈ అమ్మాయి మాట్లాడే మాటలు ఈ అమ్మాయి ప్రవర్తన ఈ అమ్మాయి చూపించే ప్రేమ డెఫినెట్లీ అతనికి హీలింగ్ అయిపోయిందండి ఏదైతే ఉండ్ అయిందో బ్రేకప్ తో.
(03:25) తనని హీల్ చేసే ఒక మెడిసిన్ లాగా ఎంతో తనకి సంతోషం ఇచ్చే ఒక రిలేషన్ అయిపోయింది ఈ అమ్మాయి. ఫోర్ ఇయర్స్ దే హావ్ కంటిన్యూడ్ ఇన్ దిస్ రిలేషన్షిప్ అండ్ తను అబ్బాయి అమ్మ ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ టేక్ అప్ అస్ ఆ అమ్మాయి ఎవరైతే బ్రేకప్ చేసుకునిందో టూ ఇయర్స్ కే బ్రేకప్ చెప్పేసింది కానీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ షి కేమ్ బ్యాక్ ఈసారి షి టోల్డ్ ద బాయ్ లేదు నేను జస్ట్ ఫ్రెండ్ గానే మాట్లాడతాను.
(03:57) ఐ నీడ్ ఏ మోరల్ సపోర్ట్ ఫ్రమ్ యు ఎందుకంటే బ్రేకప్ అయిపోయింది కదా దాని నుంచి ఇంకా నేను బయటికి రావాలి కొంచెం మోరల్ సపోర్ట్ కావాలి నేను అప్పుడెప్పుడు నీతో మాట్లాడుతా ఉంటాను ప్లీజ్ అని షి రిక్వెస్టెడ్ హిం కానీ ఈ అబ్బాయి చెప్తాడట ఆ అమ్మాయి ఎంతసేపు మాట్లాడుతుందో ఈ అబ్బాయికి లైక్ ఎంటైర్ వరల్డ్ స్టాప్స్ ఆ అమ్మాయి మాటలు ఒక్కటే వినాలి.
(04:23) ఇంకా తనకి ఎవ్వరూ లేదు నా పాయింట్ అమ్మాయి ఎంతసేపు మాట్లాడుతుందో హి గెట్ డైవర్టెడ్ ఓన్లీ మాటలే హి గెట్ డైవర్టెడ్ టువర్డ్స్ హర్ ఇటు వైఫ్ ని కూడా హి డజంట్ కేర్ డజంట్ కేర్ ఇన్ ద సెన్స్ అన్ని చూసుకుంటాడు కానీ హి ఇస్ నాట్ అవైలబుల్ ఎమోషనల్ హి ఇస్ నాట్ అవైలబుల్ ఆ లైక్ ఫిజికల్ హి ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ ఫామ్ ఆఫ్ లవ్ ఉన్నారు అంటే ఉన్నారు. బట్ ఈస్ హి అవైలబుల్ ఇన్ ఆల్ ది ఫర్మ్స్ నో ఇది ఎంతో సందిగ్దమైన పరిస్థితి అని ఒక ప్రేమలో ఉన్న అమ్మాయి ఆ అబ్బాయి గురించి ఎన్ని ఆశలు ఉంటాయండి ఎన్ని కలలు కంటుందండి కానీ ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఆ అమ్మాయి ఎంటర్ అయి నేను జస్ట్ మాట్లాడుతాను ఐ నీడ్
(05:07) ఏ మోరల్ సపోర్ట్ అనిందో ఈ అబ్బాయికి తన ప్రపంచమే కొలాప్స్ అయినట్లు అని మాట్లాడడం లేదు ఎమోషనల్ నాట్ అవైలబుల్ మరి ఏమి ఓన్లీ ఆ అమ్మాయి అమ్మాయి మాట్లాడిన మాటలే వినిపిస్తున్నాయి. ఆ అమ్మాయి వైపే డైవర్షన్ దిస్ ఇస్ ఓన్లీ డైవర్షన్ ఓన్లీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ హర్ హర్ వర్డ్స్ కానీ తనకి మెస్మరైజ్ అయిపోయినట్లు తనక ఏమవుతుందో తనకు అర్థం కావడం లేదు.
(05:34) కానీ ఈ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది డైరెక్ట్లీ నాతో మాట్లాడిన అమ్మాయి ఫర్ ద సేక్ ఆఫ్ ప్రైవసీ నేను పేరు గాని ఊరు ఏది నేను రివీల్ చేయనండి. లెట్ అస్ నేమ్ హర్ అస్ శిల్ప. ఆ అబ్బాయి వైఫ్ శిల్ప కానీ ఇక్కడ చూడండి అబ్బాయి హి ఇస్ వెరీ లాయర్ తను ఓపెన్ గా చెప్పారంట ముందుగాను ఓపెన్ గా హి టోల్డ్ అబౌట్ దట్ టూ ఇయర్స్ రిలేషన్షిప్ అండ్ హి టోల్డ్ ఎందుకు బ్రేకప్ చేసుకున్నారో చెప్పారు హిస్ క్రిస్టల్ క్లియర్ ఇస్ వెరీ గుడ్ ఇప్పుడు మరి ఆ అమ్మాయి ఎంటర్ అయిన వెంటనే హి టోల్డ్ హర్ చూడండి ఇలా షి హస్ కమ లెట్ అస్ నేమ్ దట్ గర్ల్ యస్ స్వప్న స్వప్న మరి నాకు షి ఇస్ టెల్లింగ్ నాకు ఒక
(06:15) మోరల్ సపోర్ట్ కోసం మాట్లాడుతున్నా అంతే వి ఆర్ నాట్ ప్రొసీడింగ్ ఇన్ ఎనీవేస్ అని చెప్పింది కానీ తను మాట్లాడినంతసేపు నాకు వినాలని ఉంది నాకు ఏమవుతుందో తెలిీదు ఐ యమ గెట్టింగ్ మెస్మరైస్డ్ అని చెప్తున్నారట అండ్ వెన్ ఆబవియస్లీ చూడండి శిల్ప మెట్ ఫోర్స్డ్ హిమ ఎందుకు ప్లీజ్ డోంట్ టాక్ టు హర్ ఇట్ ఇస్ అఫెక్టింగ్ అర్ రిలేషన్షిప్ బట్ దట్ గై ఇస్ లైక్ హి ఇస్ నాట్ రెడీ టు లివ్ స్వప్న హి ఇస్ టెలింగ్ నో లెట్ మీ సపోర్ట్ హర్ వై హి ఇస్ డూయింగ్ హి డంట్ నో అలా చూస్తే తను ఎక్కువ సపోర్ట్ ఇప్పుడు శిల్పాకే ఇవ్వాలి హి షుడ్ బి విత్ శిల్ప ఇప్పుడు శిల్ప చెప్తున్నారు ఎలా
(06:54) కొనసాగింది ఓకేటూ ఇయర్స్ మరీ మాట్లాడేదట థర్డ్ ఇయర్ అగైన్ షి వానిష్డ్ వెన్ షి వానిష్డ్ ఫర్ థర్డ్ ఇయర్ మళ్ళీ వీళ్ళద్దరు చాలా క్లోస్ గా ఉన్నారు ఆ అబ్బాయి తనని పట్టి స్వప్న గురించి మరీ ఏం మాట్లాడట్లేదు హి ఇస్ వెరీ ఫైన్ విత్ శిల్ప అండ్ మళ్ళీ ఆ ఇయర్ అంతా చాలా బాగుంది ఫోర్త్ ఇయర్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడారు పెళ్లి కొప్పించారు బోత్ సైడ్ పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ డెస్టినేషన్ మ్యారేజ్ ప్లాన్ చేసుకున్నారు అన్నీ చేసుకున్నారు.
(07:24) కానీ తను చెప్తున్నారు మ్యారేజ్ కి వన్ వీక్ ఉన్నప్పుడు అగైన్ స్వప్న ఎంటర్డ్ ఇంటు దిస్ గైస్ లైఫ్ ఒక్క ఫోన్ కాల్ అంతే ఏమంటే జస్ట్ టాకింగ్ టు యు ఎందుకంటే జస్ట్ మోరల్ సపోర్ట్ ఇంకేమీ లేదు బై అగైన్ హి కాల్డ్ శిల్ప అండ్ హి ఇస్ ఆల్వేస్ లాయల్ అని చెప్తున్నారు స్వప్న నాకు మరీ కాల్ చేసింది వన్స్ అగైన్ షి ఇస్ జస్ట్ స్పీకింగ్ అంతే సో లెట్ మీ బి జెన్యూన్ టు యు ఇది ఇలా ఉంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా తను ఎన్ని ఇయర్స్ అయినా మాట్లాడితే నేను మాట్లాడుతానే ఉంటాను ఐ వంట్ కట్ దట్ రిలేషన్ నేను అలాగే ఉంటాను అండ్ ఈసారి అయితే శిల్ప చెప్తుంది తన మీద తన నెత్తి మీద ఒక బాంబ్ పడినట్లే
(08:09) అయింది ఎందుకంటే దిస్ టైం వుడ్ బి హస్బెండ్ టోల్డ్ హర్ నాకు నీ మీద ప్రేమ లేదు. ఐ యమ జస్ట్ ఇన్ రిలేషన్ విత్ యు. అంటే ఇమాజిన్ చేసుకోండి వన్ వీక్ లో మ్యారేజ్ ఉంది ఫోర్ ఇయర్స్ రిలేషన్షిప్ మధ్య మధ్యలో అఫ్కోర్స్ స్వప్న అనే ఒక పిడుగు వాళ్ళ మీద పడతానే ఉంది. ఓన్లీ ఇన్ ది ఫామ్ ఆఫ్ టాక్స్ దట్స్ ఆల్ ఈ అమ్మాయి ఇప్పుడు వెన్ హి టెల్స్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఐ విల్ కంటిన్యూ స్పీక్ టు హర్ అండ్ ఐ డోంట్ నో నీ మీద నాకు ప్రేమ లేదు కానీ నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది.
(08:49) కానీ నాకు ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలిీదు ఇలాగే హి కన్వీడ్ అట షి ఇస్ టెల్స్ ఒక అమ్మాయికి ఎంత బాధ అనిపించి చూడండి ఇది అని షి ఇస్ నాట్ రెడీ టు లివ్ హిమ ఎందుకంటే షి నోస్ హిస్ హర్ సోల్ మేట్ షి నోస్ హి ఇస్ కంప్లీట్లీ ఫర్ హర్ తను పుట్టింది అతని కోసమే అతను పుట్టింది తన కోసమని శిల్పకి బాగా తెలుసు. కానీ షి ఆల్సో నోస్ దేర్ ఇస్ ఏ డిస్టర్బెన్స్ నేమ్డ్ స్వప్న ఫోర్ ఇయర్స్ రిలేషన్షిప్ లో ఇది కనిపించలేదా శిల్ప థాట్ హి ఇస్ లవింగ్ హర్ ఎందుకంటే మీరు ఒక్కసారి చెప్పండి వితౌట్ లవ్ రిలేషన్షిప్ లో ఉండడం సాధ్యమా అండి మ్యారేజ్ లో అయితే ఒకే మ్యారేజ్ అయి
(09:33) ఉంటుంది అండ్ మనకు తెలుసు మన ఇండియన్స్ అయితే మ్యారేజ్ అయింది అనే ఒకే దీని కోసం కొట్లాడుతూ తిట్టుకుంటూ ఏదో చేసుకుంటూ కొట్టుకుంటూ ఉండిపోతారు ఒకరి కింద రిలేషన్షిప్ లో ఏమ అవసరం అండి అయినా ఫో ఫోర్ ఇయర్స్ లో లేనిది ఇప్పుడు హి ఇస్ టెల్లింగ్ హర్ నాకు నీ మీద ప్రేమ లేదు ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఇది ఇలాగే ఉంటుంది యు హావ్ టు వెయిట్ ఈస్ ఇట్ ఓకే ఫర్ యు అండ్ స్వప్న ఎప్పుడైతే మాట్లాడుతుందో ఐ యమ్ ఆల్వేస్ అవైలబుల్ టు హర్ చెప్పండి హూ నోస్ వెన్ స్వప్నా విల్ గెట్ మ్యారీడ్ అసలు మ్యారేజ్ చేసుకుంటుందా లేదా నాకు ఒక పర్సన్ డౌట్ మ్యారేజ్
(10:07) అవ్వకుండా మళ్ళీ ఇఫ్ షి గెట్స్ బ్యాక్ టు హిమ థింకింగ్ నేను నిన్ను వదిలి ఉండలేను నువ్వే నాకు కావాలి అని ఇఫ్ షి గెట్స్ బ్యాక్ టు హిమ శిల్ప పరిస్థితి ఏమి ఇది చూడండి ఎంత చిక్కుముడి పడి ఉన్న ఒక రిలేషన్ అంటే ఆ అబ్బాయి ఇటు శిల్పాని వదలలేడు అటు స్వప్నాని వదలలేడు స్వప్న ఇతన్ని పెళ్లి చేసుకోలేదు శిల్ప ఇతన్ని వదలలేదు అంటే ఎవ్రీబడి ఆల్ ద త్రీ ఆర్ ఇన్ అంటారు ఒక చేతకాని స్టేట్ అంటాం చూడండి డూ ఆర్ డై అంతే ఎవ్వరు ఎవరిని వదలలేరు అంటే ఒక మాటలో చెప్పాలంటే స్వప్న ఉన్నంతవరకు స్వప్నతో మాట్లాడుతున్నంతవరకు హి ఇస్ నాట్ అవైలబుల్ ఫర్ ఫర్ శిల్ప ఎప్పుడో స్వప్న కనుమరుగ
(10:47) అయిపోతుందో తన లైఫ్ లో నుంచి వానిష్ అయిపోతుందో అట్లీస్ట్ ఫర్ ఫ్యూ డేస్ హి ఇస్ అవైలబుల్ ఫర్ శిల్ప దెన్ సో ఇది ఒక అంత చిక్కని ఒక ఇది లాగా అయిపోయింది అండ్ ఎవరు క్వశ్చన్ చేసుకుంటున్నారు స్వప్న బాగానే ఉంది ఎప్పుడు కావాలో అప్పుడు మాట్లాడుకుంటా ఏ అబ్బాయి బాగానే ఉంటాడు ఎందుకంటే ఎంతగా ప్రేమించో వైఫ్ శిల్ప ఇంట్లో ఉంది ఎప్పటికప్పుడు హి ఇస్ ఆల్సో వెరీ ఫైన్ కానీ క్వశ్చనబుల్ ఎవరికీ అంటే ఓన్లీ శిల్ప ఎప్పుడు తన హస్బెండ్ తన వైపు తిరుగుతాడో, ఎప్పుడు తనను ప్రేమిస్తాడో, ఎప్పుడు ఆ అమ్మాయి స్వప్న తన లైఫ్ లో నుంచి వెళ్ళిపోతుంది? అసలు వెళ్ళిపోతుందా లేదా?
(11:22) అసలు తిరిగి వస్తుందా? హస్బెండ్ ఏమైనా చేంజ్ అయిపోతాడా? తన వైపు తిరిగి వెళ్ళిపోతాడా? ఇన్ని క్వశ్చన్స్ తో అయినా కూడా హస్బెండ్ కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూ తప్పిస్తూ ఈ అమ్మాయి ఉండిపోయింది. కానీ ఆ అమ్మాయికి ఒక బిగ్ క్వశ్చన్ ఏమంటే ఎందుకు ఇలా అవుతుంది? ఆ అమ్మాయి అసలు వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు అప్పుడప్పుడు షి ఈస్ ఎంటరింగ్.
(11:45) తను ఎంటర్ అయినప్పుడు ఈ అబ్బాయి ఎందుకు కలర్ చేంజ్ అవుతున్నాడు తనకఎందుకు శిల్పక ఎందుకు ఇంత బాధ అనిపిస్తా ఉంది అండ్ ఈ అబ్బాయి ఎందుకు ఒక డిసిషన్ తీసుకోలేకపోతున్నాడు ఆల్రెడీ ఒక ఫోర్ ఇయర్ రిలేషన్షిప్ ఉంది మ్యారేజ్ అయింది తన కోసం ఉండే ఒక ప్రాణం ఉంది శిల్ప తన కోసం ఉండిపోవచ్చు కదా మళ్ళీ అతనికి ఎందుకు అది చేత కావడం లేదు. అండ్ శిల్ప ఆల్సో నోస్ ఎప్పుడైతే ఈయన వన్ వీక్ బిఫోర్ నాకు ఇలా అని చెప్పినప్పుడు వై కుడం షి కట్ ఆఫ్ అప్పుడైనా తనకు టైం ఉండింది ఎందుకు తను విత్డ్రా చేసుకోలేకపోయింది ఈ ముగ్గురికి ఏమి చేత కానితనం ఎందుకు ఈ ఒక బంధంలో ముగ్గురు చిక్కుకున్నారు
(12:23) ఎందుకు బయటికి రాలేకపోతున్నారు ఒకరి మీద ఒకరికి అంటే ఒకరికి ఎఫెక్ట్ అయితే ముగ్గురికి ఎఫెక్ట్ అవుతుంది ఏమి ఎఫెక్ట్ [గొంతు సవరించుకోవడం] అసలు దీనికి సొల్యూషన్ ఉందా లేదా దీన్ని కంటిన్యూ చేయాలా వద్దా ఈ అన్ని క్వశన్స్ తో శిల్ప షి కాంటాక్టెడ్ మీ అండ్ వి స్టార్టెడ్ టాకింగ్ ఆకాశక్ రీడింగ్ చేసినప్పుడు నాకు ఫస్ట్ థింగ్ ఉండింది ఐ న్యూ ఇలాంటి కేసెస్ లో కార్మిక్ ఎఫెక్ట్ 100% ఎఫెక్ట్ అవుతుందండి.
(12:52) ఫస్ట్ థింగ్ వాస్ లెట్ అస్ అనలైస్ వాట్ ఇస్ ద కార్మిక రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ పీపుల్ వెన్ వి స్టార్టెడ్ ది ఆకాశిక్ రీడింగ్ నేను మెడిటేషన్ లోకి వెళ్ళిన తర్వాత ఐ కుడ్ సే ఒక ఫారెస్ట్ ఉంది థిక్ ఫారెస్ట్ అండ్ అక్కడ ఉండే మనుషులంతా ఆ ఫారెస్ట్ లో ట్రైబ్స్ ఉంటాయి కదండీ అలా ఉన్నారు అంటే వాళ్ళ నాకు ఎలా తెలిసింది వాళ్ళు ఒక ఫారెస్ట్ లో ఉండే ట్రైబ్ అంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్ బట్టి అంటే అసలు అది క్లాత్ే కాదు ఒక లెదర్ తో ఒక టైప్ ఆఫ్ జూట్ ఉంటుంది కదండీ ట్రీది ఆ టైప్ ఆఫ్ జూట్ లెదర్ కి మిక్స్ చేసుకొని జెంట్స్ అయితే జస్ట్ దే ఆర్ కవరింగ్ దేర్ ప్రైవేట్
(13:36) పార్ట్స్ లేడీస్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఉంది అలా కనిపిస్తా ఉంది. దిస్ మే బి వెరీ లాంగ్ బ్యాక్ ఏజ్ అని అర్థమైపోతుంది. కట్ చేస్తే ఒక సీన్ ఏం కనిపిస్తుంది అంటే ఒక అతను నిలబడ్డాడు అతని వైఫ్ ఒక ప్లేస్ లో లిట్రలీ షి ఇస్ ఆన్ హర్ నీస్ షి సిట్టింగ్ ఆన్ హర్ నీస్ ఇద్దరు పిల్లలు ఉన్నారు పక్కన తను ఏడుస్తా ఉంది. తనను చూస్తూ అతను అంటే తన హస్బెండ్ నిలబడి ఉన్నాడు. అవతల పక్క ఇంకొక ఆమె ఉంది.
(14:13) ఆమె కళ్ళల్లో ఒక సార్ట్ ఆఫ్ లైక్ ఇర్రెస్పాన్సిబిలిటీ నాకేంటి అనే ఒక ఫీలింగ్ కనిపిస్తా ఉంది. సో ఈ ఎవరైతే వైఫ్ ఉందో షి ఇస్ లిట్రల్లీ సిట్టింగ్ ఆన్ హర్ నీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ హస్బెండ్ ఇద్దరు పిల్లలతో అండ్ చిన్న పిల్లలు అండ్ ఏడుస్తా ఉన్నారు అండ్ షి ఈస్ టెల్లింగ్ ఈ ఏమి చెప్తున్నారు అనలైజ్ చేసే కన్నా ముందు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద సినారియో హస్బెండ్ కి ఎక్స్ట్రా మ్యరిటల్ అఫైర్ ఉంది.
(14:45) నేను ఎవరైతే ఒక అమ్మాయి ఉంది ఆ పక్కనే నిలబడింది అన్నాడు ఆ అమ్మాయితో. ఆల్రెడీ హి ఇస్ మ్యరీడ్ టు దిస్ లేడీ హూ ఇస్ సిట్టింగ్ ఆన్ ది నీస్ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు తనకు అర్థమయింది హస్బెండ్ కి ఇంకొక ఆమెతో రిలేషన్ ఉంది అండ్ హి వాంట్స్ టు కంటిన్యూ విత్ హర్ అండ్ తన హస్బెండ్ కి తనలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు తనని వదిలించుకోవాలి అనుకుంటున్నాడు అని తనకు అర్థమయింది.
(15:06) కానీ నాకు తెలిసింది ఏమంటే వాళ్ళు ట్రైబ్ లో ఒక రూల్ ఉంది. మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ ఎవరైతే వైఫ్ ని వదిలేస్తే ఆ వైఫ్ ని వాళ్ళు వాళ్ళు గ్రూప్ లో పెట్టుకోవడం లేదు. ఈ ఫారెస్ట్ లో ఒక్కొక్క ట్రైబ్ వాళ్ళు గ్రూప్స్ వైస్ గా ఉంటున్నారు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ట్రైబ్ బి ట్రైబ్ సి ట్రైబ్ ఏ ట్రైబ్ వాళ్ళు ఒక గ్రూప్ బి ట్రైబల్ ఒక గ్రూప్ సి ట్రైబల్ ఒక గ్రూప్ దూరం దూరం అంతా ఒక్కొక్క గ్రూప్స్ గ్రూప్స్ గ్రూప్స్ లాగా ఉంటా ఉన్నారు.
(15:38) సో ఇఫ్ దే ఆర్ బిలంగింగ్ టు ఏ ట్రైబ్ అక్కడ ఏమైతే వాళ్ళ హస్బెండ్ ఒక అమ్మాయిని వదిలేస్తే వాళ్ళు ఆ ట్రైబ్ లో తనని ఉంచుకోవడం లేదు. వాళ్ళు బయటకి వేసేస్తా ఉన్నారు. అంటే ఇది ఎందుకు ఏమి అంటే వీ డోంట్ నో అండి చాలా మూఢనమ్మకాలు ఉండేవి అప్పట్లో మే బీ దట్ ఇస్ సం ఫూలిష్ ఆ రూల్ ఆ ఎవరు చేసారో ఏమో మనకు తెలియదు కానీ నాకు అర్థమైంది అంటే అది ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఒకవైపు షి ఇస్ లూసింగ్ హర్ హస్బెండ్ తనకు జీవితం లేదు సెకండ్ థింగ్ హస్బెండ్ తనని వదిలేస్తే వాళ్ళు ట్రైబ్ నుంచి బయటికి వేసేస్తే ఇద్దరు పిల్లలతో పాటు షి హ్యాస్ టు గో అవుట్ ఎందుకంటే
(16:13) పిల్లల్ని వదిలి ఉండే ఆ స్తోమత తనకు లేదో లేదా హస్బెండ్ హస్బెండ్ ఇస్ నాట్ రెడీ టు టేక్ ది కిడ్స్ థర్డ్ థింగ్ బయటకి వాళ్ళు వేసేస్తే దట్ ఇస్ ఏ ఫారెస్ట్ అండ్ డెఫినెట్లీ చూడండి ఆ కాలంలో ఫారెస్ట్ లో సర్వైవ్ అవ్వాలంటే గ్రూప్స్ లోనే ఉండాలి గ్రూప్స్ లో ఉంటూ కొంతమంది డే టైం నిద్రపోతారు కొంతమంది నైట్ టైం నిద్రపోతారు ఎవరు లేచి ఉన్నారో వాళ్ళు నిద్రపోయిన వాళ్ళని ప్రొటెక్ట్ చెస్ట్ అనే ఉంటారు 24 బైస్ పర్ 7 ఎందుకంటే వైల్డ్ అనిమల్స్ ఉంటాయి వేరే గ్రూప్ వాళ్ళు అటాక్ చేయొచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి అండ్ షి నోస్ ఒక గ్రూప్ లో ఉంటేనే షి కెన్
(16:50) సర్వైవ్ హస్బెండ్ అయితే కంపల్సరీ కావాలి. ఇప్పుడు హస్బెండ్ లేదు గ్రూప్ నుంచి బయటకి వేసేసారు ఇద్దరు పిల్లలతో తను బయటికి వస్తే షి నోస్ వెరీ వెల్ షి కాంట్ హంట్ షి కాంట్ గెట్ ది ఫుడ్ త్రీ ఆఫ్ దెమ్ విల్ బికమ్ వెరీ వీక్ ఇది కాక వైల్డ్ అనిమల్స్ ఏమైనా అటాక్ చేస్తే షి కాంట్ ప్రొటెక్ట్ హర్ కిడ్స్ ఒకరైతే చెట్టు ఎక్కొచ్చు ఏమో చేయొచ్చు ఓకే అంతా షి మే బి ఓకే బట్ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదండీ చిన్న పిల్లలు ఒక ఇద్దరు చిన్న పిల్లల్ని మేనేజ్ చేస్తూ వైల్డ్ అనిమల్ నుంచి ప్రొటెక్ట్ చేయడం జంటకే చాలా కష్టమైపోతుంది. అండ్ బీయింగ్ ఏ లేడీ వి
(17:28) అండర్స్టాండ్ దట్ ఇవన్నీ తనకు ఒక సెకండ్ లో కనిపించి పెద్ద అంటే దిస్ ఇస్ ఏ క్వశ్చన్ మార్క్ ఫర్ హర్ అండ్ హర్ కిడ్స్ లైఫ్ లిట్రలీ తను నీ మీద పడి ఏడుస్తా ఉంది అండ్ షి ఇస్ బెగ్గింగ్ బోత్ హర్ హస్బెండ్ అండ్ ఆ అమ్మాయి ఇలా చేయకండి అండ్ షి ఇస్ టెల్లింగ్ బయటికి వెళితే నేను నా పిల్లలు ఉండలేము అన్యాయంగా చనిపోతాను అని ఎప్పుడు ఎంతవరకు తను ఏడుస్తా ఉందో ఇవన్నీ మాట్లాడుతూ ఉందో తన హస్బెండ్ పిల్లల వైపు చూస్తూ ఉన్నారు.
(18:00) చూస్తున్నంతసేపు తన కళ్ళలో కనిపిస్తుంది అరే నా పిల్లలు అనేది. ఇమ్మీడియట్లీ ఎవరు ఆ అమ్మాయి ఇంకొక అఫైర్ ఉండిందో ఆ అమ్మాయి షి ఎంటర్డ్ అండ్ షి స్టార్టెడ్ స్పీకింగ్ అయితే ఏమి అయితే నాకేమి తను నాకు కావాలి అని ఎప్పుడు తను మాట్లాడేకి స్టార్ట్ చేసిందో ఈ హస్బెండ్ ఇమ్మీడియట్లీ ఒక్క మూమెంట్ తన చెవులో హనీ పోస్తే అంటాం కదండీ మనం అలా ఈ తన చెవిలో తన మాటలు వినిపించిన వెంటనే తను ఆనందమే ఆమె వాయిస్ వినిపిస్తా ఉంటే తనకు హి ఇస్ గెట్టింగ్ మెస్మరైజ్డ్.
(18:33) ఆ వైఫ్ లేదు పిల్లలు లేదు ఎవరూ లేదు హి ఇస్ గెట్టింగ్ డైవర్టెడ్ అండ్ ఇమ్మీడియట్లీ తన వైపు చూస్తా ఉన్నారు అయిపోయింది ఇంకా వైఫ్ ఎంత ఏడ్చినా ఏం చేసినా పిల్లలు ఏడ్చినా తను చూడడం లేదు. అంటే ఆ అమ్మాయి మాటల్లోనే తను ఒక కంప్లీట్ మిస్మరైజింగ్ అయిపోతా ఉన్నాడు. ఐ కుడ్ సీ దట్ హి లెఫ్ట్ హిస్ వైఫ్ అండ్ వైఫ్ పిల్లర్ తో బయటికి వచ్చేసింది.
(18:56) టూ త్రీ డేస్ నాకు తెలిసి ఎలాగలాగో తనని ప్రొటెక్ట్ చేసుకునింది చేసుకుంటూ చెప్పాను కదండీ చిన్న పిల్లల్ని పట్టుకొని హంట్ చేయడం అవన్నీ ఇట్స్ సో రిస్కీ అండి ఒక మదర్ కి పిల్లల్ని వదలాల హంట్ చేయాలా అనిమల్స్ ఉండే చోటుకే రావు కదండీ తన దాని వెంట పరిగెత్తాలి పిల్లలు తన వెంట పరిగెత్తలేరు. షి హంట్ ఆబవియస్లీ ఫుడ్ లేకపోతే దే బికమ్ వీక్ నడ్డలేరు ఇలాగే కనిపిస్తుంది అండ్ వాళ్ళు కాళ్ళంతా బ్లడ్ బ్లడ్ అయిపోయింది జంగల్ లో అటు తిరుగుతూ ఇటూ తిరుగుతూ పిల్లలు ఏడుస్తున్నారు చాలా వీక్ అయిపోయినారు అండ్ ఐ కుడ్ సీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ష్రబ్స్ నుంచి వైల్డ్ బోర్స్ వచ్చేసాయండి
(19:34) వైల్డ్ బోర్ అటాక్ అయిపోయింది. ఒక చాలా కొన్ని వైల్డ్ ఫోర్స్ ఉన్నాయి ఆల్ ఆఫ్ ఏ సడన్ వీళ్ళ మీదకి దూకేసాయి. వెంటనే ఆమెకి భయం అయిపోయి పిల్లల్ని తీసుకుని లాక్కుంటూ ఆ ఎత్తుకుంటూ పరిగెడుతా ఉంది. పిల్లలు పరిగెత్తలేరు కదండీ చాలా వరకు ఫస్ట్ అఫ్ అల్ వాటిని చూస్తేనే షాక్ అయిపోయి ఉంటుంది. అలాగో దే మ్యానేజ్డ్ కానీ నాకు కనిపించింది ఏమంటే దే డింట్ హావ్ ఏ స్కోప్ టు గో ఫర్దర్ ఎందుకంటే ఆ భయంలో తను ఏ డైరెక్షన్ లో పోయిందో అక్కడ ఒక వాటర్ సోర్స్ ఉంది. లేక్ లాగా ఉంది.
(20:11) కొంచెం హైట్ వీళ్ళు ఉన్నారు దాని కింద చూస్తే ఒక లేఖ లాగా ఫ్లో అవుతా ఉంది. ఇటు సైడ్ ఆపోజిట్ డైరెక్షన్ లో వైల్డ్ బోర్ ఉంది అంటే తనకి ఇంకా వేరే దారి లేదు. షి హాస్ టు జంప్ ఫ్రమ్ దట్ ప్లేస్ కానీ తను ఈ డైలమాలో పడి ఎటు వెళ్ళలేక పిల్లల్ని ఒకవైపు చూసుకుంటా ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్ స్టేట్ లో షి ఫెల్ ఇంటూ దట్ అలాంగ్ విత్ ది కిడ్స్ ముగ్గురు ఆ నీళ్ళల్లో పడి చనిపోయారండి.
(20:38) కానీ ఆ టు డేస్ లో తను తిరుగుతూ పిల్లలతో పడిన నాన్న యాతన చనిపోయేటప్పుడు తన స్టేట్ ఆఫ్ మైండ్ అంతా ఏమంటే ఆ ఎవరైతే థర్డ్ పర్సన్ ఆ అమ్మాయి వచ్చిందో నీ వల్లే కదా నాకు ఇదంతా అయ్యింది నీ వల్లే కదా నా హస్బెండ్ నా నుంచి దూరమైపోయాడు నీ వల్లే నా పిల్లలు నేను ఈరోజు చనిపోయేంత పరిస్థితి వచ్చింది. నీ వల్లే మాకు తిండి లేక ఏమీ లేక ఇలా ఫారెస్ట్ లో తిరుగుతున్నాం నీ వల్లే నా కుటుంబం నా లైఫ్ అంటే మూడు జనాలు లైఫ్ పాడైపోయింది ఇది తనకి ఎంతగా మైండ్ లో కూర్చుండి పోయిందంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఏ మనిషికైనా ఇది ఇంతగా మైండ్ లో కూర్చుంటే
(21:22) అది మైండ్ లో బాడీలో కూర్చోదండి సోల్ కి అటాచ్ అయిపోతుంది. ఆ సోల్ దాన్ని మర్చిపోలేదు ఎక్స్పెషల్లీ చనిపోయేటప్పుడు అయ్యే ఏముంటుందో ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని మెంటల్ థాట్స్ అవన్నీ సోల్ కే అటాచ్ అయిపోతుందండి ఒక అటాచ్మెంట్ డాక్యుమెంట్ లాగా ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనకి ఈజీగా అర్థం అవుతుంది టర్మినాలజీ కాబట్టి చెప్తున్నాను.
(21:51) సో ఇప్పుడు ఇలాంటి సోల్ ఏదైతే ఇలా సఫర్ అయిందో అండ్ ఇఫ్ ఇట్ కెనాట్ ఫర్గివ్ దట్ పర్సన్ నీ వల్లే అయింది కదా నేను నిన్ను క్షమించలేను అని ఒక [గురకలు] థాట్ వచ్చినప్పుడు ఆ సోల్ నెక్స్ట్ వెయిట్ చేస్తుందండి రివెంజ్ తీర్చుకోవడానికి ఎందుకంటే తను క్షమించలేడు కాబట్టి ఇట్ వాంట్స్ ది రివెంజ్ కూడా ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయిందో తన సోల్ కాంట్రాక్ట్ లో షి హాడ్ ఏమి కాల్స్ ఫర్ ఏ మినిట్ ఇప్పుడు మీకు అర్థమైపోయింది ముగ్గురు ఎవరెవరు ఏ ఏ రోల్ ప్లే చేస్తున్నారు.
(22:27) ఇప్పుడు చెప్పండి హస్బెండ్ ది అయితే క్లారిటీ ఉంది హి ఇస్ హింసెల్ఫ్ వైఫ్ ఎవరైతే నీస్ మీద పడి ఏడ్చి వైల్డ్ వార్ అటాక్ లో చనిపోయిందో ఇప్పుడు చెప్పండి తను ఎవరు ఎస్ షీ ఇస్ ఈ జన్మలో స్వప్న షీ హాడ్ కదండీ నీ వల్లే నేను చనిపోయాను. ఐ వాంట్ టు టేక్ ఏ రివెంజ్ మరి ఎలా తీసుకుంటుందండి రివెంజ్ ఎలా అయితే ఆ అమ్మాయి తన హస్బెండ్ ని తన నుంచి దూరం చేసేసిందో నౌ షి హాస్ ఏ సేమ్ ఆటిట్యూడ్ నేను నీ హస్బెండ్ ని దూరం చేసేస్తా నీ లైఫ్ ని నాశనం చేసేస్తా ఎవరైతే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని తన వైఫ్ నుంచి దూరం చేసిందో ద థర్డ్ పర్సన్ తను ఎవరు చెప్పండి ఎస్ షి ఇస్ నౌ ఇన్ హిస్
(23:13) లైఫ్ శిల్ప షి ఇస్ సఫరింగ్ నౌ కానీ ఒకసారి చూడండి అది అయిపోయింది ఈ జన్మలో శిల్ప క్యారెక్టర్ ఎవరైతే ఉందో షి ఇస్ సచ్ ఏ గుడ్ పర్సన్ అంటే మీరు అడగొచ్చు అలాంటి లేడీ ఇలా ఎలా అయింది? ఎవ్రీ సోల్ అస్ ఇండివిడ్యువల్ డెస్టినేషన్ ఇండివిడ్యువల్ లైఫ్ కాదండి. ఆ లైఫ్ కి ఈ లైఫ్ కి చాలా లైఫ్స్ ఎత్తి వచ్చింటారు వీళ్ళు. ఆ లైఫ్స్ లో శిల్ప ఎన్ని జన్మలు ఎత్తిందో తనకి ఏమేమి నేర్చుకునేకి లెసన్స్ ఉండిందో షి మైట్ హవ్ రిగ్రెటెడ్ షి మైట్ హావ్ అండర్స్టుడ్ షి మైట్ హవ్ చేంజ్డ్ అండ్ ఈ జన్మలో చూస్తే తను ఎంత మంచి అమ్మాయి ఎంత పేషెన్స్ ఉంది ఎంత పీస్ ఫుల్ ఉంది
(23:57) హస్బెండ్ అలా ఉన్నా కూడా ఓకే ఐ విల్ వెయిట్ ఫర్ యు ఎవరి మీద అర్చడం కానీ ఏది నో షి ఇస్ వెరీ కూల్ కానీ తప్పడం లేదు డెస్టినీ సోల్ కాంట్రాక్ట్ ఒక సోల్ తనకోసం ఆల్రెడీ వెయిట్ చేస్తా ఉంది అదే స్వప్నం ఏమని నువ్వు నాకు ఎలా చేసావు నా హస్బెండ్ ని నన్ను నుంచి దూరం చేసేసావు నేను నా పిల్లలు చనిపోయాను నా లైఫే తీసేసుకున్నావు కదా ఇప్పుడు నేను నీ హస్బెండ్ ని తీసేసుకుంటా ఇప్పుడు నీ లైఫ్ లేకోకుండా చేసేస్తా జీవితాంతం నువ్వు ఇలాగే ఉండు దిస్ వాస్ ఏ సోల్ కాంట్రాక్ట్ ఫర్ స్వప్న చూడండి ముగ్గురు ఈ జన్మలో ఉన్నారు కంప్లీట్ సీన్ రివర్స్ అయిపోయింది
(24:39) అంటే స్వప్నకి ఇంటెన్షన్ే లేదు ఆ అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలని ఎప్పుడు తను తనతో ఈ అబ్బాయితో మాట్లాడుతుందో ఒకసారి రివైండ్ చేసుకోండి అక్కడ అంతే కదా అయింది మాట్లాడినంత సేపు పిల్లల్నే చూస్తున్నారు కానీ ఎప్పుడు ఈ అమ్మాయి మాట్లాడిందో తనకు చెవులకు తేనె ధార పడినట్లై మెస్మరైజ్ అయిపోయి ఈ అమ్మాయి వైపు తిరిగి చూస్తా ఉన్నాడు.
(25:03) వైఫ్ పిల్లల్ని పట్టించుకనే లేదు. సేమ్ థింగ్ ఇస్ రిపీటింగ్ హియర్ చూడండి స్వప్న వస్తుంది నాకు మోరల్ సపోర్ట్ కావాలి నేను మాట్లాడతాను అంటుంది అంతే అదే మాటలే సేమ్ ఆ మాటలే మెస్మరైజ్ చేసేస్తా ఉంది అండ్ ఆ అబ్బాయి చెప్తాడు తనతో మాట్లాడినంత సేపు హి ఇస్ నాట్ అవైలబుల్ ఫర్ శిల్ప ఫిజికల్ ఉంటాడు అంతే హస్బెండ్ గా హి ఇస్ నాట్ అవైలబుల్ ఫర్ హర్ స్వప్న కి మాత్రం అంటే మీరు అడగొచ్చు స్వప్న ఇవన్నీ తెలుసా గుర్తున్నాయా గుర్తుండేదండి సోల్ కి ఒక సోల్ కి ఏమైందో పాస్ట్ ఏది గుర్తుండదు కానీ ఆ ఎసెన్స్ ఉంటుంది చూడండి ఆ క్యారెక్టర్స్ క్యారీ చేసుకొని వస్తుంది.
(25:44) ఎలాంటి క్యారెక్టర్స్ స్వప్న ఏం క్యారీ చేసుకొని వచ్చింది నేను నిన్ను నాశనం చేయాలి ఎలా నీ హస్బెండ్ ని దూరం చేసి దానికి హర్ సోల్ కాంట్రాక్ట్ ఇస్ దట్ దట్ ఇస్ వాట్ ఇస్ హప్పెన్ ఏమే అంటామండి సోల్ కాంట్రాక్ట్ ఇలా ఉంటుంది అకార్డింగ్ టు దట్ మనుషుల జీవితం చేంజ్ అయిపోతా ఉంటాయి అండ్ మనుషులు దే విల్ స్టార్ట్ ఆక్టింగ్ అండ్ వాళ్ళకే తెలీదు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఎవ్వరికీ తెలియదు.
(26:09) ఇప్పుడు చూడండి అప్పుడు తను ఏం చేసిందో అదే రివర్స్ లో తనకు అవుతా ఉంది అండ్ ఒక విధంగా చెప్తాం కదండి న్యూటన్స్ థర్డ్ లా దేర్ ఇస్ ఈక్వల్ అండ్ అపోసిట్ రియాక్షన్ ఫర్ ఎవరీ యాక్షన్. కర్మకి కూడా ఇది అప్లైస్ అండి. కర్మ అంటే మీరు వెనకటి జన్మలో ఏం చేశారో యాక్షన్ అది ఎక్కడికి పోదు మీ రికార్డ్ లో ఉంటుంది. అవే ఆకాశిక్ రికార్డ్స్.
(26:34) మరి దానికి రియాక్షన్ ఉండదా? ఉంటుంది. న్యూటన్ థాట్స్ లో అప్లైస్ దేర్ ఈక్వల్ అండ్ అపోసిట్ రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు దానికే తన హస్బెండ్ ఎదురుగే కనిపిస్తున్నారు. ఇది చూడండి ఇంత భయంకరమైన థింగ్ మనిషి ఎదురుగా లేదా వదిలేసిపోయారా అంటే రెండు రోజులు మనం ఏడ్చొచ్చు తర్వాత మనం విల్ గెట్ కానీ ఇలా కాదు హి ఇస్ నాట్ లివింగ్ హర్ ఎదురుగానే ఉంటూ నేను నిన్ను ప్రేమిస్తానో లేదో ఐ డోంట్ నో ప్రేమ పుడుతుందో లేదో ఐ డోంట్ నో ఫిజికల్ నాట్ అవైలబుల్ ఉంటాను తిరుగుతా ఉంటాను ముందర నేను నిన్ను ప్రేమించలేను ఇది ఎక్కడి వరకు అండి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మనిషి అవతల మనిషి చస్తారా బతుకుతారా ఉంటారా చేస్తారా
(27:14) ఏమీ అర్థం కానీ స్టేట్ శిల్ప అది ండి కార్మిక్ ఎఫెక్ట్ కర్మ రిటర్న్స్ ఆ కర్మని తీర్చుకుంటా ఉన్నారు లేదా ఉందండి సొల్యూషన్ ఉంది సొల్యూషన్స్ శిల్ప రికార్డ్స్ లో చాలా సొల్యూషన్స్ వచ్చాయండి ఆ సొల్యూషన్స్ తను చేసే కొద్దీ డెఫినెట్లీ స్వప్నలో చేంజెస్ తన హస్బెండ్ లో చేంజెస్ వచ్చేస్తుంది వాళ్ళద్దరు రిలేషన్ కట్ అవుతుంది ఆ అమ్మాయిస్ స్వప్న కూడా చూడండి ఆ అమ్మాయికి ఇట్ ఇస్ నాట్ హెల్తీ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ వెనక పడడం తనని తన వెనకతో తిరగడం ఇట్స్ నాట్ హెల్తీ వాట్ ఇస్ గుడ్ ఫర్ హర్ తను ఈ రిలేషన్ కట్ చేసుకొని షి షుడ్ గెట్ మ్యరీడ్ అండ్ షి షుడ్ ప్రొసీడ్
(27:55) ఇన్ హర్ లైఫ్ అదే తనకు మంచిది. ఈ అమ్మాయి ఇప్పుడు చేసే ఈ సొల్యూషన్స్ పూజలు సాధన వల్ల ఫస్ట్ థింగ్ ఈస్ ఆ అమ్మాయి స్వప్నాకి ఆ ద్వేషం అనేది అవన్నీ వెళ్లి ఈ రిలేషన్ కట్ అయి షి విల్ గెట్ మ్యారీడ్ అండ్ తను షి విల్ ప్రొసీడ్ ఇన్ హర్ లైఫ్ సెకండ్ థింగ్ తన హస్బెండ్ హి విల్ ఫర్గెట్ స్వప్న అండ్ తను కంప్లీట్ తిన వైపు తిరుగుతారు అండ్ దే బోత్ విల్ బి వెరీ హ్యాపీ కానీ ఈ చేసే సొల్యూషన్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి అండ్ మెంటలీ కూడా అంటే షి షుడ్ స్టార్ట్ ఆస్కింగ్ సారీ టు స్వప్న అవునండి మీరు అనొచ్చు ఎక్కడో మనం ఇంట్లో కూర్చుని మీరు అంటారు మెంటలీ మనం సారీ అడిగితే అవుతుంద
(28:37) అవుతుందండి ఎందుకంటే ఎనర్జీ లెవెల్ మీద ఎంటైర్ యూనివర్స్ నడుస్తుందండి ఇది మనకు అస్సలు బయటకి మన నేకెడ్ ఐస్ కి కనిపించదు. కానీ మీరు ఎక్కడైతే కూర్చుని మెడిటేషన్ లో ఐ విల్ గివ్ యు వన్ ఎగ్జాంపుల్ మేనిఫెస్టేషన్ అంటాం మీరు విన్నారా ఇప్పుడు YouTube లో ఇది ట్రెండ్ లో ఉంది అంటే ఒక పీస్ ఆఫ్ పేపర్ మీద రాసుకుని నేను ఇన్ని డేస్ మనిఫెస్ట్ చేశాను అది అయిపోయింది అంటారు. ఎలా అయిందండి.
(29:03) ఎలా అయిందంటే మీరు కూర్చొని మెడిటేషన్ చేశారు అంటే మీ యొక్క ఆశకి మీ మొత్తం ఎనర్జీ పోశారు జీవం పోశారు అది నిజమైపోయింది. ఇది కూడా అంతే. మెడిటేషన్ లో కూర్చొని శిల్ప స్వప్నా కి ఐ యామ్ సారీ ఫర్గివ్ మీ అని ఎన్ని టైమ్స్ చెప్తుందో డెఫినెట్లీ అది స్వప్నా కి రీచ్ అవుతుంది. స్వప్న కి బాడీకి కాదు సోల్ కి సోల్ కి ఇది అర్థమయ్యే కొద్దీ దేశం అనేది తగ్గిపోతుంది.
(29:31) అండ్ డెఫినెట్లీ అప్పుడు స్వప్న మీద ఇంపాక్ట్ ఏమవుతుంది అంటే అరే ఎన్ని రోజులు నేను ఇలాగే మాట్లాడతాను. ఇది ఐ విల్ కట్ ది రిలేషన్ లెట్ మీ లుక్ టు అదర్స్ మ్యారేజ్ చేసుకున్నాము మైండ్సెట్ చేంజెస్ ఈమె చేసే మెడిటేషన్ వల్ల చూడండి అక్కడ ఎంత ఎఫెక్ట్ అవుతుందో మైండ్సెట్ చేంజ్ అయి షి విల్ గెట్ మ్యరీడ్ టు అదర్స్ ఈ రెండు కూడా తన వైపు తిరిగిపోతాయి.
(29:52) సో షి హాడ్ టు కట్ ది కర్మ దానికి సొల్యూషన్ ఉండింది. షి హాడ్ టు డ సం సాధన దానికి సొల్యూషన్ ఉండింది. షి హాడ్ టు డ దిస్ మెడిటేషన్ ఫర్ ఫర్గివ్నెస్ ఇది కూడా షి స్టార్టెడ్ డూయింగ్ అండ్ హోప్ సో వెరీ సూన్ బై గాడ్స్ గ్రేస్ స్వప్న విల్ గెట్ మ్యరీడ్ టు ఏ గుడ్ పర్సన్ వీళ్ళఇద్దరు శిల్ప అండ్ హర్ హస్బెండ్ దే విల్ బి టుగెదర్ ఇన్ ఏ వెరీ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ మ్యరీడ్ లైఫ్ యస్ ఏ వెరీ గుడ్ కపుల్ ఇప్పుడు చెప్పండి నాకు మీకు కనిపించే ప్రతి లవ్ స్టోరీ మనం అనుకుంటాము ఈ తన పిచ్చి పట్టింది ఆమె వెంట ఆమె వెనక పరిగెడుతున్నాడు ఆమెకు పిచ్చి పట్టింది తన
(30:31) వెంట పరిగెడుతున్నాడు మనకు ఇవన్నీ బయట నుంచే కనిపిస్తున్నాయండి వెనక గనుక ఏముందో మనకు తెలియదు ఆల్దో మీరు అనొచ్చు అయితే ఏమండీ ఎప్పుడో ఏమో అయితే ఇప్పుడు మనకు అన్ని రైట్స్ ఉన్నాయా వేరే వాళ్ళ జీవితం నాశనం చేసేకి అని రైట్స్ లేదండి కానీ సోల్ ఎప్పుడెప్పటి నుంచో క్యారీ చేసుకుంటూ తనదే అయిన ఒక బంధనంలో ముడి వేసుకుని చిక్కుకొని సఫర్ అవుతూ వచ్చేస్తా ఉన్నాయి.
(30:56) ఆ ముడిని విప్పేది ఎవరు. ఆ బంధనం నుంచి వాటిని లాగేది ఎవరు? ఆ బంధనం నుంచి విముక్తి చేస్తే అందరూ హ్యాపీనే ఉంటారు నోబడీ వాంట్స్ ఎక్స్ట్రా మరిటల్ అఫైర్స్ నోబడీ వాంట్స్ ఫైట్ ఇన్ దేర్ హౌస్ ఎవరికీ అవసరం లేదు కానీ ఆల్రెడీ ఆ సోల్స్ చిక్కుకున్నాయి ఈ కేసు లో నేను ఎలా చెప్తానో అలా చిక్కుకుని ముడి వేసుకుని వచ్చేసినాయి వాటికే తెలీదు బయటికి లాగే వాళ్ళు ఎవరు.
(31:20) నేను దానికే చెప్తానండి ఇంకొక డైమెన్షన్ నుంచి అనలైజ్ చేయడం చాలా అవసరం. దట్ ఇజ్జ ఆకాశక్ మోడాలిటీ. ఇలాంటి కేసెస్ లో మీరు ఏమైనా మీ వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు లేదా మీరే ఉంటే ప్లీజ్ చెక్ ది ఆకాశి గ్రేడింగ్ మీకు రూట్ కాజ్ తెలుస్తుంది రూట్ కాజ్ తెలిసినప్పుడు అక్కడ ఇఫ్ యు అప్లై ది మెడిసిన్ సొల్యూషన్ మీకు ఇమ్మీడియట్ గా మీకు బ్యూటిఫుల్ రిసల్ట్స్ కనిపిస్తాయి ఇలాంటి ప్రాబ్లం ఏమున్నాయో సాల్వ్ అయిపోతాయి రిలేషన్స్ నిలబడతాయండి మ్యారేజెస్ నిలబడతాయి లైఫ్స్ నిలబడతాయి డైవర్ ఉండవు లైఫ్స్ స్పాయిల్ అవ్వవు.
(32:00) దట్ ఇస్ వై ఐ రిక్వెస్ట్ యు పీపుల్ ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమ్మీడియట్లీ టేక్ ది ఆకాశక్ రీడింగ్ దిస్ ఇస్ ఏ వెరీ గుడ్ మోడాలిటీ మీ రికార్డ్స్ నుంచే మీకు ఏం జరిగిందో రూట్ కాసెస్ సొల్యూషన్స్ అన్నీ వస్తాయి అండ్ యు కెన్ కానీ కరెక్ట్ టైం లో వెన్ యు డ దిస్ దట్ విల్ సేవ్ సో మెనీ లైఫ్స్. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ దిస్ వీడియో రీచెస్ టు మెనీ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ ప్రాబ్లమ్స్ అండ్ అలాంటి వాళ్ళకి ఆకాశక్ రీడింగ్ ఉంది అని తెలిసి వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళ లైఫ్స్ చక్కపెట్టగలిగితే ఐ ఫీల్ ఐ యమ సో లకీ బై గాడ్స్ గ్రేస్ థాంక్యూ ఆ

No comments:

Post a Comment