సంసారంలో ఉంటూ సులువైన ధ్యానం ఏ విధంగా చేయాలి?
Author Name:Yogananda mouna swamy
Youtube Channel Url:https://www.youtube.com/@yoganandanarsimhaswamyji1782
Youtube Video URL:https://www.youtube.com/watch?v=f38nRA7ARLU
Transcript:
(00:01) గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏందంటే ఆ కొంచెం ధ్యానం అంటే ఏంది చాలామంది YouTube [గురకలు] లలో చూసి ధ్యానము ఈజీగా ఉంది ఏముంది శ్వాస మీద ద్యాసే కదా ఆ అందరూ చేయొచ్చు చిన్న పిల్లలు చేయొచ్చు పెద్ద పెద్దలు చేయొచ్చు ముసలి వాళ్ళు చేయొచ్చు ఇలా ధ్యానం ఏందంటే ఇంటింటికి ధ్యానం అని ఆ అలా ప్రచారం చేయడం వల్ల ధ్యానం ఏమైిందంటే అది మామూలుగా అయిపోయింది అది ప్రజలకు రావటం వల్ల అది ప్రతి [గురకలు] ఒక్కడు
(00:47) ఇష్టానుసారంగా మాట్లాడ ఏముంది ముక్కులో గాలి కదా దాన్ని గమని నీ శ్వాస మీద ద్యాసన ఇలా చెప్తా ఉన్నారు చాలామంది వాళ్ళు విమర్శలు చేస్తున్నారు ఏంది శ్వాస మీద ద్యాసన నీ ధ్యానం అంటే అంటే గురు శిష్యుల బంధం ఏంటి? ఆ అసలు ధ్యానం ఎవరికి అవసరమై ఉంది ఈ వీడియోలో మనం కొంచెం ఆ గతంలో మహానుభావులు ఏ విధంగా దీన్ని ఆస్వాదించారు [గురకలు] ఈ వీడియోలో కొంచెం మనం పరిశీలిస్తే ధ్యానం యొక్క విలువ మనకు అర్థంవుతుంది.
(01:22) ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వెళ్తే ఏదైనా ఉదాహరణకి ఒక వస్తువు చార్టేజ్ అయినప్పుడు మొన్న గ్యాస్ దొరకలేదు అక్కడ ఏదో యుద్ధం జరిగిందని గ్యాస్ ఆ చార్టేజ్ ఉందనే వరకు అందరూ గ్యాస్ ఆ దాని వెంబడే ఇంకా చేసుకొని ఒకటేసారి అది మార్కెట్ లోకి లేదు కాబట్టి దాని రేటు పెరుగుతా వచ్చింది దానికి సిలిండర్ బ్లాక్ లో ఆ నేనే తీసుకునేవాడిని బ్లాక్ లో ఎందుకంటే ఇక్కడ కార్డు లేదు కాబట్టి ఆ 1000 రూపాయలకో 1100కో 1200కో ఇచ్చేవారు ఒకేసారి 2200 2500 చెప్తున్నారు ఇంకెక్కంచ వస్తది అంటే ఉదాహరణకు [గొంతు సవరించుకోవడం] ఏం చెప్తున్నా అంటే ప్రపంచం లోపట మార్కెట్లకు వచ్చింది
(02:09) అనుకూలంగా దొరుకుతుందంటే దాని మార్కెట్ ఆటోమేటిక్ డౌన్ ఫాల్ అవుతుంది ఏదైనా గాని ఒక టమాటాలు కూడా బాగా పండినాయి అనుకో దాని రేటు ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ₹10 రూపాయల కిలా లేకపోతే అది దొరుకుతలేదు చాటు స్టార్టేజ్ అయిందంటే 20 రూపాయలు 30 రూపాయలు 501 రూపాయలు 150 రూపాయలు 200కు కూడా కిలో అమ్మినారు. అంటే ఎక్కువ దొరకటం లేదు అంటే దాని రేటు పెరుగుతూ ఉంది ప్రపంచంలో ప్రతిదీ అంతే [గురకలు] ఒకప్పుడు ధ్యానం అనేటిది చాలా ఆ సీక్రెట్ గా ఉండేటిది మహానుభావులు ఎక్కడనో ఋషులు వాళ్ళు ఋషి పొంగవులు వాళ్ళ గురు పరంపర చాలా సీక్రెట్ గా ఉండేటిది అది
(02:49) ఎందుకంటే ధ్యానము అసలు ఎవరికీ చెప్పాలి మహా ఋషులు ఏందంటే వాళ్ళు స్వయంగా అనుభవించి ఎదుటివన్న ని గుర్తించి తను పూర్వజన సుకృతం ఉందా లేదా ఇతనికి ముమోక్షత్వం ఉందా లేదా ఆ ఈయనే గురు బోధిస్తే దీన్ని కామ్యాప్ చేశాడా లేదా అని పరిశీలించి ఆ అలా పదే పదే నువ్వు మల్లెరా మళ్ళీరా అని చెప్పేవారు అలా ఆ కొన్ని రోజులు కొన్ని నెలలు అతన్ని పరీక్షించేవాళ్ళు గురువులు ఎందుకంటే వృధ పోకూడదు ఒక మంత్రము ఆ గురు మంత్రం గురుకిల్కం అనేటిది చాలా పవిత్రమైనటువంటిది అన్యోన్యమైనటువంటి వంటిది అది చాలా అర్దుగా దొరకనటువంటి స్థితి లక్షణాలు కాబట్టి ఆ అది ఎక్కడ
(03:34) పడితే అక్కడ ఇయ్యకూడదఅనే భావంతోటి వాళ్ళు అలా పరీక్ష చేసేవాళ్ళు అంటే సరైనటువంటి మహర్షులు గురువులు అలా చేసేవారు పరంపరగా దానికి ఒక వ్యాల్యూ ఉండేది గురుబోధ అంటే మామూలు విషయమా అది అదృష్టం ఉండాలి అని మామూలు ప్రజలు చెప్పుకునేవాళ్ళు అప్పట్లో అది దాని తర్వాత వాళ్ళు పరిశీలించి వాళ్ళను సరైన అవగాహన ఉందని వాళ్ళు వాళ్ళకు రాగద్వేషాలు గాని ఈర్షాభావాలు గాని ఆర్థికంగా గాని ఏమి గురువులకు ఉండేటిది కాదు అప్పుడు కాలంలో అంతా రాజులే వాళ్ళని పోషించేవాళ్ళు ఓ కుటీరం కట్టించి ఆ [గురకలు] రాజు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవకతవకలు మనసు బాధ
(04:17) ఉన్నప్పుడు అక్కడ గురువు గారి దగ్గరికి పోయి అక్కడ వారం రోజుల్లో 10 రోజుల్లో ఉండి అక్కడ బోధ విని రామాయణ భారతం లేదా వాళ్ళు గురువు ఏదైతే ప్రశాంతత కావాలనో ఆ యొక్క బోధను ఆ రాజుకి ఏం కావాలనో అది బోధించి ఆ 10 రోజులలో మళ్ల ప్రశాంతంగా తను రాజ్యానికి వెళ్ళేవాడు అలా పరిపాటిగా ఉండేది అప్పుడు గురుకులాలలో కూడా అభ్యాసం అనేటిది గురుకులాలనే ఉండేది ఇప్పుడు అంతా మార్పు చెందింది కాలము కలికాలం కాబట్టి మొత్తం చేంజ్ అప్ అయిపోయింది ఇప్పుడు అన్ని అందుబాటులో దొరుకుతున్నాయి ఏ డౌట్స్ ఉన్నా కానీ యూట్యూబ్ లో కొట్టంగానే వాళ్ళు పెట్టినటువంటి స్థితి లక్ష్యాలు
(04:59) మనకు చెప్పడం అది నిజమే అని నమ్ముకుంటాం అది నిజమా కాదా అని కూడా మనం గ్రహించక అది వాస్తవమే అనుకుంటాం. ఇప్పుడున్న గురుబోధలు ఏందంటే ఆశాపాశలు ఆ ఒకరినొకరు సేజ్ చేసుకోవటము మాటల గారెడి ఎందుకంటే ఆ ధ్యానం అనేటిది ఏందంటే చాలా పలసగా చేశారు ఆ పదానికి విలువ లేకుండా అయిపోయింది ఎవ్వరు చూడు చిన్న పిల్లలు నేను ధ్యానం చేస్తున్నాను పెద్దవాళ్ళు నేను ధ్యానం ముసలి వాళ్ళు నేను ధ్యానం ఇంటింటికి ధ్యానం చేస్తున్నాం ఈ ద్యానం అనే పదం వచ్చిన తర్వాత తర్వాత ఇక్కడ ఏమైందంటే ఆ ప్రతి ఇళ్లల లోపట ఆ కొన్ని దైవము కార్యాలు ఉండేటి పూజలు
(05:44) పునస్కారాలు ఉండేటివి ఇప్పుడు కూడా ఉన్నాయి చాలా మంది చేస్తూఉంటారు. కానీ ఈ ధ్యానం అనే పదం వచ్చిన తర్వాత ఈ పూజలు తక్కువ చేసేసి ధ్యానం చేస్తున్నారు ఎక్కువ. ద్యానం అంటే ఏం చేస్తారు వాళ్ళు అలా ఊకొని కళ్ళు మూసుకొని అన్ని కోరికలన్నీ లోపటనే ఉండి మేము ధ్యానం చేస్తున్నాము. ఆ నిటారుగా ఉండదు దానికో సిస్టం ఒక పద్ధతి ఒక ఏమీ ఉండదు అలా కూకుంటారు వాళ్ళు ధ్యానం చేస్తారు.
(06:10) ఇంతే ఇంకా శ్వాస మీద ద్యాస కదా ఇంకా ఏముంది ధ్యానం అనే భావన వాళ్ళలోపటి ఉండి ఆ పూజలు పురస్కారాలు కూడా చాలా తగ్గిపోయినాయి. అంటే మనం ఎందుకు దీని గురించి అవగాహన చేస్తున్నాం అంటే ప్రతి ఇళ్లలోని పూజలు పురస్కారాలు ఒక నిష్ట నియమాలు ఉండేటి ఆ దాని ఫలితం దానికి వచ్చేటిది ఇంట్లో ఇండ్లలో ఎందుకంటే ప్రపంచకులంతా కూడా దైవ నామ స్మరణ చెయ్యాలి.
(06:38) ఆ పూజలు పురస్కారాలు గుళ్ళ గోపురాలకు వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళకు బంధాలు ఉన్నాయి కాబట్టి ఆ మనసు ప్రశాంతత ఆ కోరికలు తీర్చుకోవడానికి దైవం ఉంది కాబట్టి ఆ దైవమే వాళ్ళకు ఆ నిష్టతో ఉన్నప్పుడు వాళ్లకు ఆ కోరికలు తీరుతూ ఉంటాయి. ఈ ధ్యానం అనేటిది కట చివరి స్థాయి అన్నట్టు అది అంటే ఈ కోరికల్ని మీరి సుఖ దుఃఖాలు ధర్మాలు అన్ని మీరి ధర్మ అధర్మాలు మీరినటువంటి స్థితి మోక్షం ఉన్నటువంటి స్థితి అది ధ్యాన స్థితి ఆ ధ్యానం అనేటిది అందరికీ అయ్యే పని కాదు అది కోటికో నోటికో అని భగవంతుడే మనకు భగవద్గీతలో చెప్పి ఉన్నారు కనుక ఆ ధ్యానం చేయటం తప్పు కాదు చేయాలి కానీ ఏ విధంగా చేయాలి దానికో నీతి
(07:25) ఒక ఆర్డర్ ఒక గురువు ఉండాలి దానికి ఆ ఇష్టానుసారంగా చేస్తే కూడా ఆ [గురకలు] ఏమి ఫలితం లేదు దానివల్ల ఇంకా పూజ చేసుకున్న ఓం నమఃశివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఆ ప్రతి నామానికి ఒక పవర్ ఉంది ఆ మహానుభావులు కూడా ఆ నామాన్ని జపించి కూడా తరించినటువంటి వాళ్ళు ఉన్నారు నామ సంకీర్తన చేసి తరించినటువంటి వాళ్ళు నిరంతరం అందులో లీనమైపోయి ఆ సంకీర్తన చేస్తూ వాళ్ళు మీరాబాయి లాంటి వాళ్ళు చాలామంది తుకారం లాంటి వాళ్ళు ఆ సంకీర్తన చేసుకుంటూ చేసుకుంటూ వాళ్ళు ఆ జీవితాన్ని సార్ధకం చేసుకొని దాటినటువంటి వాళ్ళు ఉన్నారు.
(08:08) అంటే రకరకాల [గురకలు] ధ్యానం అనేటిది ఏందంటే ఒక నిశ్చలమైనటువంటి స్థితి. ఏకాగ్రతకు మూలం అది ధ్యానం అంటే ధ్యానం అంటే ఏందంటే ఒకదాని మీద ఆ మనసు నిరంతరం పెట్టటం ఒక దాని మీద అంటే మన [గురకలు] లోపటి ఉన్నటువంటిది ఏదైతే జీవుడు అంటారో పరమాత్మ స్వరూపము అది ఇన్నర్ గా ఉంది కాబట్టి అది నిశ్చలంగా మనము ఆ ఏకాగ్రతత తోటి ఆలోచన రహితమై వెళ్ళాలంటే అది ఆ సామాన్యులకు అది కుదరదు ముముక్షత్వం ఉన్నటువంటి వాళ్లే దాటగలుగుతారు అందరూ చేయవచ్చు మామూలుగా జనరల్గా అందరూ చేసినప్పటి కూడా [గురకలు] ఈ దైవ నామాన్ని దైవాన్ని మనము విస్మరిస్తున్నాము.
(08:50) ఆ గుళ్ళ గోపురాలు కూడా మనం పెద్దగా పోవటం లేదు కారణం ఏందంటే ఇంతకన్నా మించింది లేదని ఇందులోనే ఉంటున్నాం కాబట్టి అవి అట్ల వైపు పోలేకపోతున్నాం. గుళ్ళు గోపురాలలో కూడా ఫలితం ఉంది మహానుభావులంతా కూడా ఆ రామనామాన్ని జపించి తరించారు కృష్ణ నామాన్ని జపించి తరించారు ఆ ప్రతి నామాన్ని ఆ మహానుభావులు దాంట్లో నిష్టత పెట్టి ఆ దాన్ని జపిస్తూ ఉంటారు ఇంకా ఆ శ్వాస మీద ద్యాస పెట్టినప్పుడు దానికో మంత్రం ఉంటుంది గురు కిల్కం అది చాలా సీక్రెట్ గా ఉంటుంది దాన్ని కూడా తక్కువ మంత్రం ఉంటుంది.
(09:30) అది గురు ముఖత వచ్చినప్పుడు ఆ బ్యాలెన్స్ గా నడుస్తుంది శ్వాస లోపటికి పోయినప్పుడు బయటకు వచ్చినప్పుడు పర్ఫెక్ట్ గా [గురకలు] మనసు అటు ఇటు కాకుండా ఆ తరాజులాగా బ్యాలెన్స్ గా అలా అయినప్పుడు శరీరం నిటారుగా ఉన్నప్పుడు మనము దాంట్లో ప్రశాంతత స్థితి వచ్చినప్పుడు మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా మెల్లమెల్లగా ఏకస్థితికి వస్తుందన్నట్టు అంటే ఆలోచనలో అటు ఇటు పోకుండా ఆ శ్వాస మీదనే ద్యాస పెట్టుకుంటూ లేకపోతే ఇక్కడ ముక్కు చివర నాసికాగ్రమ మందు వేమన గారు చెప్తారు నాసికాగ్రమందు నయముగా మది నిల్పి వాసగాని చూడవశమగును కాసి కంచి నరిగి కాసి కంచి నరిగి కడగల్లు
(10:13) బడనేల విశ్వదాభిరామ వినురవేమ అంటే కాశీ యాత్ర చేసి ఇక్కడ ఏందంటే వాళ్ళు మహానుభావులంతా కూడా [గురకలు] ఇంకా అటు ఇటు తిరగటం ఎందుకు ఇంకా యాత్రలు చేయడం ఎందుకు ఇవన్నీ వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్పి ఉన్నారు కనుక మనం మనకు ఆ స్థితి లేదు కాబట్టి మనము మన స్థితి నుండి మనం షేజ్ చేసుకుంటూ అది ఆహ్ [గురకలు] ధ్యానం అనేటిది ఏందంటే శ్వాస మీద ద్యాస అంటే అది చాలా ఆ ఉన్నతమైనటువంటి స్థితి అది డిగ్రీ లాంటిది అది పిహెచ్డి లాంటిది అది అక్కడ నిలువాలంటే ఆ దానికి ముగ్గుతాడు కావాలి ముగ్గుతాడు లేకుండా ఆ మనసు అక్కడ ూడా నిలువది
(10:58) ఎందుకంటే శాస వస్తుంది పోతుంది దాన్ని గమనించాలంటే ఆ మనలో మెయిన్ లోపట అన్ని ఆలోచనలు ఉన్నాయి సంసారంలో బందే ఉన్నాం గనుక ఆ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఆలోచనల వైపే పోతుంటాయి లోటుపాటు వైపే పోతుంటాయి ఎక్కువ ఆస్తు ఉంటే నేను అనే భావం వైపు వెళ్తూ ఉంటాయి. ఆ అలా అరికట్టడానికే మనము ఏకగ్రత దాన్ని అలా అందుకే వాళ్ళు అనగననగ రాగ అనగననగ రాగమతిశీల్లుచుండును తినగ తినగ వేముతియనౌను సాధనమ్మున పనులు సమకూరుధరలోన విశ్వదాభిరామ
(11:43) వినురవేమ అంటే ఇదంతా ఒక్కసారి వీళ్లంతా ఎందుకు చెప్పారు అంటే ఇది ఒక్కసారి వచ్చేటిది కాదు నిరంతరం దాని వెంబడి చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ పోతే ఆ రాగం మనకు రావాలి ఒక పాట నేర్చుకోవాలి అంటే కూడా దానికి చాలా రోజులు పడుతుంది తీగలాక రావాలంటే రాగం మధురంగా రావాలంటే చాలా మన గొంతును ప్రాక్టీస్ లో పెట్టాలి పెడుతూ పెడుతూ ఒక రోజుకి ఆ ఎత్తు ప్రయాసాలు ఆ రాగాలు అవన్నీ కూడా వచ్చినప్పుడు నీకు పాడుతూ ఉంటే అది మధురంగా ఇతరులకు కనపడుతూ ఉంది.
(12:25) అదే వేప కూడా చేదుగా [గురకలు] ఉంటుంది కానీ అది తింటూ ఉంటుంటే, తింటూ ఉంటే, తింటూ ఉంటే అది అలవాటైపోతే కొన్ని రోజులకు అందులో చేదులోనే మాధుర్యం ఏర్పడుతుంది. ఆ చేదులో కూడా ఎంతో ఆ తినాలనిపిస్తుంది అన్నట్టు. ఇంకా ప్రాక్టికల్ అవుతే అది కూడా ఆ తీపిగా కనపడుతుంది. అలాగే ధ్యానం అనేటిది అలా చేస్తూ పోవాలి చేస్తూ పోవాలి చేస్తూ పోవాలి. ఈ రోజుల్లో చాలామందికి సమయం లేదు మాకు సమయం లేదండి మేము చేయలేమండి ఒకవేళ కూకున్నా మా మనసు నిలబడటం లేదండి మేము భజన చేయాలంటే చేస్తాము నగర సంకీర్తనం చేయాలంటే చేస్తాము ఇంకా ఏది చేయాలన్నా సేవ చేయాలన్నా చేస్తాము కానీ మనసు నిలవటం లేదండి అని చాలామంది
(13:11) చెబుతూ ఉంటారు అది వాస్తవమే అది మనసు నిలవడం చాలా ఆ అర్జునుడు కూడా చెబుతుండే ఎందుకంటే ఆయన అర్జునుడు విషాదంలో ఉండి మనసు ఎంత స్పీడ్ గా పరిగెడుతుంది అంటే గగురు పాటు కలిగి వైబ్రేషన్ వచ్చి నిలబడటానికి కూడా స్తోమత లేనటువంటి అర్జునుడు కూడా చెప్తా ఉన్నాడు మీరు చెప్పినటువంటి అన్ని ఆ మంచి మంచి మాటలే ఉన్నాయి మనసు నిలబడే మాటలే ఉన్నాయి కానీ నా మనసు నిలవడం లేదు గాలిని బంధించడం ఎంత కష్టమో మనసుని బంధించడం కూడా అంతే కష్టంగా ఉంది.
(13:46) ఎందుకంటే మనసు సూక్ష్మైంది కృష్ణ ఇది ఎలా అని అడిగితే కృష్ణుడు కూడా నిజమే నువ్వు గాలిని బంధించినట్టే ఈ మనసును బంధించడం చాలా కష్టము కానీ దానికి ఒక ఉపాయం ఉంది అభ్యాస వైరాగ్యాలతోటి దాన్ని అరికట్టొచ్చు అభ్యాసం అంటే ధ్యానము వైరాగ్యం అంటే ఇంకా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది అందరూ ధ్యానం చేస్తారు అంటే అందరూ ధ్యానం చేస్తారు కానీ వైరాగ్యం ఉండదు వైరాగ్యం అంటే ఏందంటే మోస్ట్ ఇంపార్టెంట్ వైరాగ్యం వైరాగ్యం అంటే ఏందంటే ఏది జరిగినా ఒకే విధంగా ఉండటము మంచి జరిగినా నేను గొప్పవాడిని అని ఫీల్ కావద్దు చెడు జరిగినా కుంగిపోవద్దు.
(14:24) ఆ వైరాగ్యం అంటే ఎప్పుడు ఒకే విధంగా ఉండటము ఎప్పుడూ నిశ్చలత్వంగా [గురకలు] ఉండటం వైరాగ్యం అంటే ఇంకా ఏది అంటకుండా ఉండటం అంట రాగం అంటే ప్రపంచానికి సంబంధించింది రాగం అంటే ప్రేమ వైరాగ్యం అంటే ప్రేమకు అతీతమైనటువంటిది అంటే ప్రపంచం ప్రేమ [గురకలు] పరమాత్మ ప్రేమ కాదు మళ్ళా అక్కడ ఆలోచించారు. అంటే వైరాగ్యం ఎవరికైతే వచ్చిందో వాళ్ళ ధ్యానం చక్కగా కుదురుతుంది.
(14:52) ఎందుకంటే వైరాగ్యం అంటే ఇంక లోటుపాటు లేదు అన్నట్టు ఇంకా ఏది చేసినా ఒకే విధంగా ఉన్నాడు. సంసారం చేసిన సంసారం అంటం లేదు ఆ ఏది చేసినా చేయనట్టే ఉన్నటువంటి స్థితి దాన్ని వైరాగ్యం అంటారు అన్నిట్లో ఉంటది. దేనికి అంటుకోకుంటూ ఉంటాడు మనిషి దాన్ని వైరాగ్యం అంటారు అది అందరిలోనూ ఉండది అది అది ఉండాలంటే ఇవన్నీ కింది ప్రాసెస్ నుండి వెళ్ళాలి భక్తి కావాలి ప్రేమ కావాలి తర్వాత జ్ఞానం కావాలి ఆ తర్వాత వైరాగ్యం వస్తుంది ఆ తర్వాత నీవు ఎవరో నీకు క్లియర్ గా తెలుస్తుంది అంటే ఆదిశంకరాచార్యులు కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలు అని చెప్తారు భగవంతుని లోపట ఉన్నటువంటి నాలుగు విషయాలు
(15:35) కూడా అవే భగవత్ అంటే బ ఘ వ త భగవత్ అని నాలుగు అక్షరాలు ఎందుకు పెట్టారు భగవంతునికి అంటే ఆ నాలుగు అక్షరాలలో కూడా ఆ చాలా రహస్యమైనటువంటి అర్థాలు ఉన్నాయి భ అంటే భక్తి మొదటి అక్షరం భక్తి అంటే ఏంది ప్రేమ అనే భక్తి అంటారు మారి పేరు కూడా ప్రేమ అంటారు భక్తి అన్నా ప్రేమ అన్నా ఒకటే ఆ ఎవరైతే ప్రేమ సర్పు ఇప్పుడు ప్రపంచంలో కూడా తల్లి ప్రేమ తండ్రి పేరు ప్రేమ బిడ్డలపై ప్రేమ భార్య పైన ప్రేమ రకరకాల ప్రేమలు ఆ వాళ్ళ స్థాయిని బట్టి ఉంటున్నాయి అక్కడ భార్య పైన ఒక రకంగా ప్రేమ తల్లి పైన ఒకో రకంగా ప్రేమ ఇలా వేరు వేరుగా ప్రేమలు ఉన్నాయి కానీ [గురకలు]
(16:21) బిడ్డ పైన ప్రేమ ఉన్నప్పుడు చిన్న చంటి బిడ్డ ఉన్నప్పుడు ముద్దాడతాడు ఎంతో ప్రేమ చేశాడు కానీ ఆ ప్రేమ కూడా స్థిరత్వంగా లేదు కొంతసేపు ముద్దాడి విరక్తి వచ్చేసి కింద దింపటం మా పిల్లవాడిని ఆ అంటే కట్ కట్ గా ఉంది ఎప్పటికీ నిరంతరం లేదు ఏదైనా తల్లి మీద ప్రేమ ఎంతసేపు ఉండు కొంతవరకే ఉంటుంది భార్య పైన కొ అంటే ప్రపంచంలో ప్రేమ తాత్కాలికమైనటువంటిది దానికి ఒక స్థాయి లేనటువంటి ప్రేమ అది అదే [గురకలు] పరమాత్మలో ఉన్నటువంటి ప్రేమ నిరంతరం ఉంటుందన్నట్టు ఎప్పుడు చూసినా ప్రేమంగానే ఉంటుంది అదే అది ఒక ప్రేమలాగా ఒక బోల్ లాగా ఉంది అది పరమాత్మ స్వరూపం
(17:01) ఎవరైతే ఆ పరమాత్మలో లీనమైతారో అంటే ఎప్పుడు పరమాత్మ టచ్ లో ఉంటారో లేకపోతే నిరంతరం ప్రేమగా కనపడుతుండో ప్రేమమయంగానే ఉంటుండో భ అనే అక్షరం అతనికి అలవరుతుంది అన్నట్టు అంటే భగవంతుని దగ్గర పోవటానికి ఈ గుర్తులు చెప్పారు మహానుభావులు భాను నీ అనుభూతిలో రావాలంటే నువ్వు నిరంతరం ప్రపంచం చేసినా ప్రపంచం చేయకపోయినా ఎప్పుడు నువ్వు ప్రేమమయంగా ఉండాలి అప్పుడు నీకుొక భ [గురకలు] అనే అక్షరం నీకు అలవాటు పడ్డది అన్నట్టు దాని తర్వాత ఆ జ్ఞానం బ గ అంటే జ్ఞానం జ్ఞానం అంటే ఏందంటే ఏది ఉన్నది ఏది లేదు స్థిరత్వం ఏది అస్థిరం
(17:46) ఏంది అని నీకు జ్ఞానం ఏర్పడుతుంది అంటే ప్రపంచం స్థిరమా అస్థిరమా లేకపోతే ఆంతరికం ఉంది స్థిరమా అనే జ్ఞానం నీకు ఏర్పడుతుంది. కనుక నువ్వు నీకు తెలిసింది కాబట్టి ఈ ప్రపంచం నిమిత్తం మాత్రమే అని క్లియర్ గా జ్ఞానం వచ్చినప్పుడు నువ్వు చెక్కు చేదరావు అన్నట్టు ఇది ఎట్లైనా వచ్చిందంటే ఇది పోతుంది పుట్టిందంటే గిట్టక మానదు గనుక వీడు ప్రశాంతంగా జ్ఞానమయుడై ఉంటాడు అంటే ఈ రెండూ కూడా అలవాడాలి భక్తునికి అంటే ఎప్పుడు ప్రేమమయంగా ఉండి ఏది ఉందో ఏది లేదో క్లియర్ గా తెలుసుకొని నిశ్చలంగా ఉంటే అప్పుడు మూడోది వైరాగ్యం అని వస్తుంది వైరాగ్యం అంటే ఇందాక
(18:26) చెప్పినటువంటి విషయాలు అంటి అంటకుండా అన్ని దీంట్లో అన్నిటిలో ఉండి దేంట్లో ఉండకుండా ఉన్నటువంటి వాడు వైరాగ్యం ఈ మూడు ఇంపార్టెంట్ అయినట్టే ఎప్పుడు ఎప్పుడు నిరంతరం భక్తి ఉండాలి ఎప్పుడు మంచి ఏది చెడుదని ఎప్పుడు నీకు ఆలోచనలు ఉండాలి దాని తర్వాత ఏది చేసినా అంటకుంటూ ఉండాలి ఈ మూడు క్వాలిటీస్ వచ్చినప్పుడు నువ్వు భగవన్ స్వరూపుడు అవుతున్నావు నిశ్చల స్వరూపం వస్తుంది ఇంకా అక్కడ ఇంకా అక్కడ అవకతవకలు అనేటివి లేవు తత్ అంటే పరబ్రహ్మము తారకము తారకమ అంటే నీరకమే తారకము సూటెరుగవలెనన్న సద్గురుని చేరి తారతమ్యము తరచి గనుమన్నా అన్నారు పెద్దలు అంటే తారకమ అంటే నీరకమే
(19:06) నీవే తత్వ పురుషుడవి కనుక తత్వము అంటే నీవే తత్ అంటే పరబ్రహ్మము త్వము అంటే నీవే అంటే నీవే ఆ పరబ్రహ్మ స్వరూపుడని ఎప్పుడు తెలుస్తుంది ఈ మూడు క్వాలిటీస్ వచ్చినప్పుడు నిరంతరము భక్తి ఉండాలి నిరంతరము జ్ఞానం ఉండాలి నిరంతరము వైరాగ్యం ఉండాలి అప్పుడు నీ స్వరూపము నీకు నీకు తెలుస్తది గనుక నువ్వు చెక్కు చెదరకం ఉంటావు.
(19:31) కనుక మనము ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ జనరల్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం చెప్పే సబ్జెక్ట్ ఏందంటే ఒక రామాయణం భారతం భాగవతం కాదు సింపుల్ గా అందరికీ అర్థమయ్యే విధాలుగా మనం ఏదో ధ్యానం చేస్తున్నాము ఇంకా ఇంతకన్నా మించి చాలామంది తెలియకుండా ఆ భావనలో ఉండి వాళ్ళు ముందుకు పోలేకపోతున్నారు. కనుక ఎంత ధ్యానం చేసిన తక్కువే ఎందుకంటే మనము మన మనసు ఆ నిశ్చలత్వం లేదు కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నువ్వు ఎంత ధ్యానం చేసినా ఏ నడిచి ఏ నడవడి నడిచినా ఏ సేవ చేసినా నీ మనసు మాత్రము మారుతుందా లేదా ఇంపార్టెంట్ గా నువ్వు చెక్ చేయ ఎవరిది వాళ్ళు చెక్ చేసుకోవాలి
(20:12) [గురకలు] ఆ మనసు ఎలా మారుతుంది నేను నడిచే నడవడి ఏమైనా నాకు చేంజ్ అయిందా నేను మాట్లాడే విధానం మారుతుందా ఆ ఆశపాశలు వెళ్తున్నాయా నా మనసు మెచూర్ అవుతుందా ఆ నా మనసు పవిత్రమవుతుందా అది ఎవరు వాళ్ళు చెక్ చేసుకోవాలి అది మనసు మారకపోతే మాత్రం ఎంత ధ్యానం చేసినా ఉట్టి వృదనే అది బుడిదిలో పోసిన పన్నీరుగానే ఉంటుంది కనుక మనసు మారాలి మారుమనసు అంటారు చూడు మారుమనసు అంటే నీ మనసు గతంలో ఉన్నట్టు ఉండకుండా పవిత్రంగా ఉండాలి కనుక గనుక అందరూ కూడా అది ఆలోచించి ఆ మనసుని మారే విధం ఏ విధంగా చేస్తే మారుతారు మీరు [గురకలు] ఆ
(20:59) దైవనామం చెప్తే మారుతుందా లేకపోతే ధ్యానం చేస్తే మారుతుందా లేకపోతే సేవ చేస్తే మారుతుందా మీరు టోటల్ గా ఏది చేసినా కావాల్సింది మైండ్ గురించే గనుక మన మనసు ఆ ఎదుగుదల కావాలి అది ఎవరు వాళ్ళు సూక్ష్మంగా గ్రహించాలి మన మనసు ఎదుగుతుందా లేదా మనం మన మనసు వెతుకుతుందంటే మనం సంతోషపడాలి ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా వెతుకుతుంది ఇంకా ముందుకు వెళ్ళాలి [గురకలు] అలా వెళ్తూ వెళ్తూ ఒక రోజుకి నువ్వు గమ్యానికి చేరుతావు గమ్యానికి చేరినప్పుడు సమస్తము నీ ఎండర్ లో వస్తుంది అప్పుడు మహాత్ములు చెప్పిన వాణి అంతా కూడా నీకు అర్థమైపోయి
(21:35) నువ్వు కూడా ఆ స్థితి లక్షణం లో ఉంటావ్ కనుక మనము ఆ [గురకలు] ఇంకా ముందు ముందుకు వెళ్లి చక్కగా ధ్యానం చేస్తారా చక్కగా నామస్మరణ చేస్తారా మీ యొక్క ఆలోచన తోటి మొత్తానికి మాత్రం మనసు మారితే బాగుంటదనే ఉద్దేశంతోటి ఆ మీరు ఎంతో కొంతో మారి ఆ జీవితాన్ని సార్ధకం చేసుకుంటారనే ఆలోచనతోటి నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.
No comments:
Post a Comment