Thursday, August 13, 2026

వివాహాలు వరమా లేక శాపమా? మీ విషాదకరమైన వైవాహిక జీవితం వెనుక గల కారణాన్ని తెలుసుకోండి

వివాహాలు వరమా లేక శాపమా? మీ విషాదకరమైన వైవాహిక జీవితం వెనుక గల కారణాన్ని తెలుసుకోండి

Author Name:kavitha vasu

Youtube Channel Url:https://www.youtube.com/@kavithavasuAkashik

Youtube Video URL:https://www.youtube.com/watch?v=B3bu-Y2ufYI



Transcript:
(00:00) హరే కృష్ణ మీ మ్యారేజ్ మీకు వరమా శాపమా తెలుసుకోవాలని ఉందా ఎస్ దిస్ వీడియో ఇస్ ఫర్ యు వెనకటి కాలంలో లేదా ఇప్పుడు కూడా వి ఆర్ సేయింగ్ కుండలిీస్ మ్యాచ్ చేస్తారు. అది ఒక మూఢ నమ్మకం అని ఇప్పుడు ఈ టరం అంటే జనరేషన్ అనుకుంటారు కానీ దేర్ ఇస్ ఏ వెరీ బిగ్ సైంటిఫిక్ రీసన్ డిపెండ్ మీ ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయా లేదా వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ కార్మిక్ ఎఫెక్ట్ ఉందా వీళ్ళద్దరి మధ్య ఎలాంటి కార్మిక్ ఎఫెక్ట్ ఉంది పాజిటివ్ అయితే ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ నెగటివ్ అయితే ఎవ్రీథింగ్ కమ్స్ డౌన్ దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ రూల్స్ యువర్ ఎంటైర్
(00:40) మ్యరీడ్ లైఫ్ లెట్ మీ ఎక్స్ప్లన్ వాట్ డు యు మీన్ బై నెగటివ్ కార్మిక్ ఎఫెక్ట్ మీకు తెలుసా కర్మ అంటే ప్రీవియస్ యాక్షన్ ఏమేమ చేశారో మీరు పాస్ట్ లైఫ్ లో దానికి రియాక్షన్ దట్ వి కాల్ ఇట్ యస్ ఏ కార్మిక్ ఎఫెక్ట్ దాన్ని తీర్చడానికి మనం పదే పదే వి కమ ఇంటు ది డిఫరెంట్ డిఫరెంట్ జన్మస్ ఇంకొక విషయం చెప్పాలంటే ఎవరైతే మీ క్లోస్ అంటే స్పౌస్ ఎస్పెషల్లీ కిడ్స్ సిబ్లింగ్స్ పేరెంట్స్ దే ఆర్ ఐదర్ యు ఆర్ వెరీ లౌడ్ వన్స్ ఆర్ దే ఆర్ యువర్ ఎనిమీస్ ఎస్ నేను చెప్తుండేది 100% ట్రూ ఇఫ్ దే ఆర్ యుర్ వెరీ లౌడ్ వన్స్ అయితే మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే
(01:25) ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్ వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికే వచ్చారు. వాళ్ళ వల్ల మీకు ఎప్పుడు సక్సెస్ఏ దొరుకుతుంది ప్రేమ అనే దొరుకుతుంది అండ్ యు ఆర్ ఆల్వేస్ ఆన్ ది రైట్ పార్ట్ బట్ గో టు ది అదర్ ఎడ్జ్ ఆఫ్ ది కాయిన్ ఇఫ్ యు హావ్ ఏ నెగటివ్ ఎఫెక్ట్ విత్ యువర్ సే నేను ఇప్పుడు ఈ వీడియోలో ఓన్లీ స్పౌస్ గురించి మాట్లాడుతాను.
(01:45) యు హావ్ ఏ నెగటివ్ కార్మిక్ ఎఫెక్ట్ విత్ యువర్ స్పౌస్ అంటే సే ఫర్ ఎగజాంపుల్ ఒక ఎనిమీ ఉన్నారనుకోండి హి ఇస్ లైక్ మీరు ఏదో తనకి చేశారు. తను ఎంతగా మీ ద్వేషం చేస్తున్నారంటే నెక్స్ట్ జన్మలో అయినా వచ్చేసి నేను దీన్ని తీర్చుకుంటాను అని అనుకున్నారనుకోండి. నెక్స్ట్ జన్మలో మీకు ఇమాజిన్ చేసుకోండి మిమ్మల్ని చాలా ఎఫెక్ట్ చేసే ఒక బంధం ఏమి చెప్పండి. అస్సలు బత్తలు కొడితే మిమ్మల్ని ఎక్కడ మీకు మీ జీవితం స్కాటర్ అయిపోతుంది ఎస్ దట్ ఇస్ యువర్ స్పౌస్ అలాంటి వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ దే విల్ కమ్ యస్ యువర్ స్పౌస్ దానికే మీరు చూడండి డైవర్స్ కేసెస్ ఉంటాయి అండ్ రిలేషన్షిప్ లో ఉండి
(02:24) వెళ్ళిపోయారు అది నన్ను డిప్రెషన్ లో తోసేసింది అంటారు ఎంతో బాధపడిపోతున్నారు. ఆల్ దీస్ ఆర్ ఎక్జంపుల్స్ ఆఫ్ దిస్ అండి అంటే దే డింట్ కమ ఇంటు యుర్ లైఫ్ జస్ట్ కానీ సింపుల్ సింప్లీ దే డింట్ కమ అండ్ లేవండి వెనక జన్మలో మీరు చేసిన కర్మ వాళ్ళతో ఉండే కార్మిక్ ఎఫెక్ట్ దే హాడ్ టు ఎంత ఇవ్వాలో అంత దుఃఖం వాళ్ళు మీకు ఇవ్వాలి అట్సెట్ రూపం ఆఫ్ పనిష్మెంట్ పనిష్మెంట్ రూపంలో ఎంతగా ఇవ్వాల్సిందో అంత దుఃఖం ఇచ్చేసి వెళ్ళిపోతారు అండ్ దట్ రియాక్షన్ లైక్ మీరు డిప్రెషన్ లో వెళ్ళిపోవడం మళ్ళీ పెళ్లి చేసుకోకపోవడం తాగుడికి అలవాటు అయిపోవడం ఇవన్నీ
(03:01) అవుతాయండి. సో బి వెరీ కేర్ఫుల్ మీరు ఏదైనా రిలేషన్షిప్ లో ఉండాలనుకుంటే కూడా వాట్ ఇస్ యువర్ కార్మిక్ బాండ్ విత్ దట్ పర్సన్ తెలుసుకోండి. ఐదర్ ఇఫ్ యు వాంట్ టు మ్యరీ వాట్ ఇస్ యువర్ కార్మిక్ బాండ్ విత్ యువర్ స్పౌస్ ఇది తెలుసుకోండి. ఎలా తెలుసుకోవడం అంటే ఆకాశిక రీడింగ్ ఇస్ ఏ వెరీ బ్యూటిఫుల్ మోడాలిటీ వేర్ యు కం నేనైతే ఐ సజెస్ట్ ఎవ్రీ పర్సన్ కుండలి చూస్తారు ఫైన్ కానీ కుండలిలో మనక ఏం కనిపిస్తుందంటే ఇన్ని గుణాలు మ్యాచ్ అయ్యాయి అని కనిపిస్తుంది.
(03:34) కానీ ఆకాశిక్ రీడింగ్ అనే మోడాలిటీ లో కంప్లీట్లీ ఏ పర్సన్ అయితే మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళతో మీ రిలేషన్ అసలు అవుతుందా లేదా అయితే అది ఎలా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది పాజిటివ్ వే నెగటివ్ వే మంచి కార్మిక్ బాండ్ ఉందనుకోండి దట్ విల్ గివ్ యు ద సక్సెస్ నెగటివ్ కార్మిక్ బాండ్ ఉందనుకోండి దట్ విల్ లీడ్ టు మెనీ కాన్సిక్వెన్సస్ లైక్ డైవర్స్ బ్రేక్ అప్ ఆల్ దిస్ థింగ్స్ ఐ రిక్వెస్ట్ ఎవరీబడీ టేక్ ది ఆకర్షిక్ రీడింగ్ బిఫోర్ గెటింగ్ మ్యరీడ్ ఆర్ బిఫోర్ గెట్టింగ్ ఇంటు ది రిలేషన్షిప్ సో దట్ మీరు అసలు మీరు ఫెయిల్ అవ్వడానికి
(04:09) ఛాన్స్ ఇవ్వకండి అండ్ సే దట్ 100% దట్ రిలేషన్ బికమ్ సక్సెస్ అండ్ మీరు అందరూ హ్యాపీగా ఉంటారు. ఐ విల్ గివ్ యు వన్ వెరీ సింపుల్ ఎక్సాంపుల్ ఒక మనిషి జీవితం ఇద్దరు మనుషుల జీవితం అండ్ వాళ్ళకి అసోసియేటెడ్ వాళ్ళ జీవితం ఎలా నాశనం అయిపోతుంది అనడానికి ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ జెంట్ నా దగ్గరకి కాల్ చేశారు కాల్ చేసి అడిగారు నాకు ఇలా మ్యారీడ్ లైఫ్ లో ప్రాబ్లం ఉంది.
(04:38) ఐ వాంటెడ్ టు నో వై దిస్ ఇస్ హాపెనింగ్ అని వ హాడ్ ఇస్ ఆకాషిక్ రీడింగ్ బిఫోర్ గెట్టింగ్ ఇంటు ది ఆకాశిక్ రేడింగ్ నేను వాళ్ళ హిస్టరీ లైఫ్ హిస్టరీ తెలుసుకుంటాను. లైఫ్ హిస్టరీ చూస్తే హి ఇస్ బ్రాట్ అప్ ఇన్ ఏ వెరీ గుడ్ ఫ్యామిలీ అండ్ హి ఇస్ ఇంటు వెరీ వెరీ ప్రెస్టీజియస్ కంపెనీ చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారు. ఎంత పెద్ద పొజిషన్ అంటే తను చెప్తున్నారు ఒక ఎంటైర్ ఏరియాకి ఒక పర్టికులర్ డొమైన్ కి హి ఇస్ ఏ లీడర్ అంటే బికాజ్ ఆఫ్ ప్రైవసీ ఐ డోంట్ రివీల్ ఎనీ ప్లేస్ ఆర్ ద ఏరియా కంపెనీ ఏది నేను రివీల్ చేయను.
(05:16) కానీ జస్ట్ అండర్స్టాండ్ అంత పెద్ద పొజిషన్ లో ఉన్నారు. ఫైనాన్ ఫైనాన్షియల్ ఆల్సో హిల్స్ ఒక సర్టెన్ పాయింట్ వరకు హి వాస్ వెరీ వెరీ వెరీ వెరీ ఫైన్ గ్రాడ్ువల్లీ ఇప్పుడు పిల్లలు సెటిల్ అయిపోయినారంటే పేరెంట్స్ కి ఒక థాట్ ఏమఉంటుందంటే నెక్స్ట్ మ్యారేజ్ చేయాలి వాళ్ళు బాగా సెటిల్ అయిపోవాలి వాళ్ళకి పార్ట్నర్ దొరకాలి ఇది. వాళ్ళు కూడా అందరిలాగే కుండలీస్ మ్యాచ్ చేశారు కానీ ఇక్కడే ఒక పాయింట్ వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత తెలిసింది ఏమంటే ద కుండలి వాట్ఎవర్ దే హవ్ గివెన్ కుండలి ఎలా వేస్తామండి డేట్ వాళ్ళు మంత్ ఇయర్ టైం చెప్తే వాళ్ళు చెప్పిందంతా రాంగ్ ద రీజన్ వాస్ దే నో
(05:54) అమ్మాయి జాతకంలో ప్రాబ్లం ఉంది. అది తెలిస్తే చాలా జనం ఆల్రెడీ దే మట్ హవ్ రిజెక్టెడ్ సో అది తెలిస్తే రిజెక్ట్ చేస్తారని వాట్ దే హవ్ డన్ ఇస్ దే హవ్ క్రియేటెడ్ ఆల్ ద రాంగ్ బర్త్ టైమ్స్ ప్లేస్ డేట్ అండ్ దాన్ని వీళ్ళకి ఇచ్చారు. అంటే కుండలి స్మార్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ దెబ్బ ఇక్కడే అండి వాళ్ళు ఇచ్చిందంతా రాంగ్ డేటా అయితే మనక అసలు ఏమి తెలియదండి దిస్ ఇస్ బట్ దిస్ డంట్ హాపెన్ ఇన్ ఆకాషిక్ రీడింగ్ ఆకాషిక్ రీడింగ్ లో ఒక మనిషి ముందుర కూర్చున్నారు లేదా ఇఫ్ యు టాప్ ఇంటు హిస్ ఆకాషిక్ రికార్డ్స్ డెఫినట్లీ వాళ్ళదే అయిన ఏమి రికార్డ్
(06:29) ఉంటుందో దాన్ని వ కెన్ యక్సెస్ దాన్ని ఎవ్వరు తప్పించలేరు. సో ఫస్ట్ ఫెయిల్యూర్ వాస్ దేర్ ఓన్లీ ఓకే దే గాట్ ఎంగేజ్డ్ అండ్ దే గాట్ మరీడ్ తను చెప్తున్నారు అసలు వా అమ్మాయి వాళ్ళ ఇంటికి వాళ్ళు ఎంగేజ్మెంట్ కి ఒక్కటే వెళ్ళారట అండ్ హి స్పెసిఫైడ్ ఎలా ఉంది అవన్నీ హి స్పెసిఫైడ్ దీన్ని ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను అని ఐ లెటర్ టెల్ ఇది అయిన తర్వాత మ్యారేజ్ చెప్తున్నారు జస్ట్ మ్యారేజ్ అయిన 15 డేస్ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయిందంట ద ప్రాబ్లం ఈస్ లైక్ షి ఇస్ 15 డేస్ మీరు ఇమాజిన్ చేసుకోండి ఒక మనిషిని మనం అర్థం చేసుకోవడానికి
(07:09) ఎస్పెషల్లీ దిస్ ఇస్ అరేంజ్డ్ మ్యారేజ్ ఒక మనిషిని మనం అర్థం చేసుకోవాలి అంటే డెఫినెట్లీ మనకు కొంచెం టైం పడుతుందండి అర్థం చేసుకున్న తర్వాత మనకు యూజవలీ అప్పుడు కొంచెం ఎక్కువ లవ్ స్టార్ట్ అవ్వడం ఒక బాండ్ బిల్డ్ అవ్వడం తర్వాత వాళ్ళ అసెట్స్ అది ఇది మనం ఆలోచిస్తాం ఇఫ్ యు ఆర్ జెన్యూన్ నాట్ జెన్యూన్ అంటే డెఫినెట్లీ వాళ్ళు ఆలోచించేదే ఫస్ట్ అసెట్స్ గురించి తర్వాత మనుషుల గురించి నేను అలాంటి వాళ్ళ గురించి మాట్లాడలేదు.
(07:37) ఐ యమ్ స్పీకింగ్ అబౌట్ ది ఫస్ట్ కేస్. ఫస్ట్ కేస్ ఏంటి మనిషి మ్యారేజ్ చేసుకున్నారు లవ్ హిమ ఆర్ హర్ వాళ్ళతో బాండ్ ఏర్పడాలి చాలా బాగా అది సక్సెస్ అవ్వాలి. ఆటోమేటికలీ దాన్న బై ప్రాడక్ట్స్ గా వాళ్ళ అసెట్స్ గాని వాళ్ళ ప్రాపర్టీ గాని మనకు డెఫినెట్లీ దే విల్ కమ ఇంటు ది పిక్చర్ కానీ ఇక్కడ అలా జరగలేదు జస్ట్ మ్యారేజ్ అయిన 15 డేస్ కే షి స్టార్టెడ్ ఆస్కింగ్ ప్రాపర్టీ ఏముందో అది నా పేరు మీద రాయాలి.
(08:07) వాళ్ళ సిస్టర్స్ ఎవరున్నారో వాళ్ళ బ్రదర్ ఎవరున్నారో వాళ్ళ ఎవ్వరికీ ఏమి ఇవ్వకూడదు. ఓన్లీ 15 డేస్ అండి అండ్ షి ఇస్ లైక్ ఎస్ యు హావ్ టు గివ్ యు హావ్ టు రైట్ ఆల్ ది ప్రాపర్టీ నా పేరు మీద రాయాలి. ఎంత డబ్బు వస్తుంది ఎంత శలరీ వస్తుంది ఆ దాంట్లో నాకు ఇంత ఇవ్వాలి కంపల్సరీ నేను ఏం చేస్తానో అడగకూడదు. దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ కానీ నాకు కంపల్సరీ ఇవ్వాలి.
(08:36) షి వాస్ నాట్ వర్కింగ్ షి ఇస్ హోమ్ మేకర్ సో ఈయనకి జస్ట్ 15 డేస్ లో తను అలా అనేసరికి అండ్ బ్రదర్ కి సిస్టర్స్ కి యు షుడ్ నాట్ గివ్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ షుడ్ బి డైవర్టెడ్ టు మీ అనేసరికి ఈయనకి కొంచెం డెఫినెట్లీ ఎవరికైనా చాలా ఇది షాక్ అయిపోతుందండి నోబడీ ఎక్స్పెక్ట్స్ దిస్ సో ఆయనకి చాలా షాక్ అయిపోయింది. దీంతో పాటు తను ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఎవ్రీ డే నైట్ టైమ్స్ షి స్టార్ట్స్ ఫైటింగ్ నైట్ ఎంతగా ఇమాజిన్ 15 డేస్ అయింది మ్యారేజ్ అయ్యి అలాంటి కపుల్ మధ్య బాండింగ్ ఎలా ఉంటుందండి కానీ వీళ్ళ కేసు లో నైట్ అయితే షి స్టార్ట్స్ ఫైటింగ్ మార్నింగ్ లేచిన తర్వాత షి ఇస్ ఓకే అండ్
(09:16) ఎందుకు ఇలా ఫైటింగ్ చేసావు నైట్ అంతా అని అడిగితే నేను ఎప్పుడు ఫైట్ చేశాను నేను చేశనా అలా ఏం చేయలేదే అని షి ఆస్క్స్ ఇది తనకు చాలా ఆశ్చర్యం అయపోయింది వాట్ ఇస్ హాపెనింగ్ విత్ హర్ అని ఇది జస్ట్ కంటిన్యూడ్ ఓన్లీ ఫర్ త్రీ మంత్స్ అండి త్రీ మంత్స్ లో ఎంత సాధ్యమో అంత షి హస్ పార్ట్ నా పేరు మీద ప్రాపర్టీ రాయాలి నాకు ఇంత అమౌంట్ ఇవ్వాలి అంటే కూర్చున్నా నిల్చున్న కూర్చున్నా నిల్చున్న ఇదే ఆ అబ్బాయి హి కన్వేడ్ దిస్ టు హిస్ పేరెంట్స్ అండ్ ఎవరుంటారో వాళ్ళ రిలేషన్స్ కి చెప్పాడు వాళ్ళందరూ దే కేమ్ ఇంటు ది పిక్చర్ అండ్ ఎందుకు నువ్వు ఇలా
(09:51) చేస్తున్నావు డెఫినెట్లీ యస్ ఏ వైఫ్ నీకే కదా గా వచ్చేది వాట్ఎవర్ ద థింగ్స్ ఆర్ మరి ఎందుకు ఇలా వై ఆర్ యు రైటింగ్ అని అడిగితే కూడా షి ఇస్ లైక్ నో ఐ హావ్ టు గెట్ ఇట్ నౌ ఇట్సెల్ఫ్ అంటే ఒక మనిషికి చూడండి ఎప్పుడైతే ఇలా అవతల వాళ్ళు బిహేవ్ చేస్తున్నారో ఓన్లీ 15 డేస్ కి అంటే మనక ఒక డౌట్ వచ్చేసింది కదండీ మేబీ షి ఇస్ ఏ రాంగ్ పర్సన్ అని అలాంటి వాళ్ళకి మనం ఆబవియస్లీ ప్రాపర్టీ రాయలేము కదా ఇట్ నీడ్స్ ఎవ్రీథింగ్ నీడ్స్ సం టైం ఒక బిలీఫ్ ఏర్పడాలి అన్ని ఏర్పడాలి ఆ బిలీఫ్ లో ఆ లవ్ లో అప్పుడు కదండీ మన ప్రాపర్టీ ఏమైనా ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. 15 డేస్ కి
(10:29) ఆ మనిషిని అర్థం చేసుకోలేదు నువ్వు ప్రాపర్టీ అడుగుతున్నావ అంటే డెఫినెట్లీ వాళ్ళక ఒక భయం అయిపోతుంది. వీళ్ళ కేసు లో కూడా ఇదే అయిపోయింది అండ్ దే వర్ లైక్ వాట్ ఇస్ హాపెనింగ్ ఆ అమ్మాయి ఎక్కువ స్కోప్ ఇవ్వలేదండి అవుట్ ఆఫ్ ఫైవ్ టీమ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ త్రీ మంత్స్ కి వాళ్ళ ఇల్లి వదిలి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి షి స్టార్టెడ్ డిమాండింగ్ మళ్ళీ అగైన్ జస్ట్ గివ్ గివ్ దిస్ గివ్ దిస్ ఇది ఒక రోజు కాదు రెండు రోజులు కాదండి ఇట్ ఇస్ కంటిన్యూయింగ్ టిల్ నౌ వాళ్ళు మ్యారేజ్ అయి 11 ఇయర్స్ త్రీ మంత్స్ కే ఆమె అక్కడికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి షి హస్ నైదర్
(11:04) కం టు దిస్ హౌస్ ఈయన కూడా అక్కడికి వెళ్ళలేదు వాళ్ళద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ లేదు ఉంటే ఒక కోర్ట్ కేస్ హి హస్ అప్లైడ్ ఫర్ ది డైవర్స్ కేస్ లైక్ ఇంకా ఇంకా ఈ ఈ రిలేషన్ తో ప్రాబ్లమే ఉంది కానీ ఇంకేం లేదు కానీ హి ఇస్ సపరేట్ ఫర్ ది డైవర్స్ కేస్ బట్ దట్ లేడీ షి ఇస్ నాట్ ఈవెన్ రెడీ టు ఈవెన్ గివ్ ది డైవర్స్ దానికి కూడా రెడీ లేదు.
(11:29) తను కావాలి తన ఆస్తి కావాలి తన ప్రాపర్టీ కావాలి తన వాళ్ళఎవ్వరూ వద్దు షి వాంట్ టు డామినేట్ హిమ సో ఈ కేసెస్ ఇప్పటివరకు నడుస్తా ఉంది ఇప్పటివరకు ఆ కేస కి పరిష్కారం అనేది దొరకలేదండి దీన్ని నేను జస్ట్ షార్ట్ కట్ చెప్తున్నాను ఇక్కడ చాలా లిటిగేషన్స్ జరిగినాయి వీడియో విల్ బికమ్ వెరీ బిగ్ సో ఐ జస్ట్ కటింగ్ ఇట్ ఇప్పటివరకు దే బోత్ ఆర్ అండర్ ది కేసెస్ ఇప్పటివరకు దే బోత్ ఆర్ స్టిల్ సఫరింగ్ అన్ ది కేసెస్ అండ్ షి ఇస్ నాట్ రెడీ లేము సో ఇదేమి తన ప్రాబ్లం ఇప్పుడు తనకి ఎలా అయిపోయిందంటే డైవర్స్ ఇస్తే నెక్స్ట్ ఏమైనా మ్యారేజ్ చేసుకోవచ్చు డైవర్స్ ఇయడం
(12:07) లేదు కోర్టు చుట్టూ తిరుగుతానే ఉన్నారు అమౌంట్ ఖర్చు అయిపోతానే ఉంది మానసికంగా నెమ్మది వాళ్ళఇద్దరు పేరెంట్స్ డెత్ అయిపోయిందండి వాళ్ళ పేరెంట్స్ లేరు ఏకాంగి అయిపోయారు ఇంట్లో ఎవ్వరూ లేరు నిండు కుటుంబంతో పిల్లలతో సుఖంగా ఉండాల్సిన మనిషి ఏకాంగికగా ఇంట్లో లో ఒక్కరే సఫర్ అవుతూ అండ్ హి టోల్డ్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఫైనాన్షియలీ కూడా చాలా చాలా ఇబ్బంది అంటే అన్నెసెసరీగా ఖర్చులు ఎక్కడ ఖర్చు అవుతుందో తనకే తెలియడం లేదు అని చెప్తున్నారు.
(12:41) ఇంతకుముందే చెప్పాను ఫైనాన్షియల్ హి వాస్ వెరీ సౌండ్ టూ ఇయర్స్ నుంచి ఫైనాన్షియల్ కూడా ప్రాబ్లం ఎంతగా స్టార్ట్ అయిపోయింది అంటే హి డంట్ నో వాట్ ఇస్ హాపెనింగ్ విత్ హిమ అన్నెసెసరీ కార్ కి ఖర్చు వచ్చేసింది. ఎగ్జాంపుల్ 1000స్ టుగెదర్ వెళ్ళిపోయింది. ఏసి ఖర్చు వచ్చింది 1000స్ టుగెదర్ వెళ్ళిపోయింది. ఆ ఏదో ఇల్లు కడుతున్నారు అన్నెసెసరీగా ఏదో పడిపోయింది డబల్ డబుల్ రే వర్క్ ఎంతో అమౌంట్ మళ్ళీ ఖర్చు చేయడం అంటే ఇవన్నీ చిన్న ఎగ్జాంపుల్స్ అంటే ఇలా కంటిన్యూస్లీ అవుతానే ఉంది అండ్ హస్ స్టిల్ బాగుండే ఫైనాన్షియల్ కాస్త జీరో అయిపోయి హస్ గోయింగ్ ఇంటు డెప్ట్స్ అప్పులు
(13:16) అయిపోయినాయి అని చెప్తున్నారు. అంటే అంత పెద్ద పొజిషన్ లో ఉండే మనిషికి అప్పులు అవ్వడం అనేది మోస్ట్లీ నేనైతే నమ్మను బట్ ఇట్ ఇస్ హాపెనింగ్ సో హి కేమ్ అప్ విత్ ఆల్ దిస్ థింగ్స్ మనసుక నెమ్మది లేదు లైఫ్ లో గ్రోత్ లేదు ఫైనాన్షియల్ కూడా గెట్టింగ్ నెగటివ్ ఇంకా ముందుర ఏమవుతుందో అనే భయం అనేది ఒకటి తనకి చాలా ఉంది. సో ఆఫ్టర్ లిసనింగ్ టు ఆల్ ఆఫ్ దిస్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఆకాష్ రీడింగ్ ఫస్ట్ థింగ్ వాస్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య వాట్ ఇస్ ఏ కార్మిక్ ఎఫెక్ట్ దీనికి మనకు ఆన్సర్ కావాల్సింది ఎందుకంటే ఇలాంటి కేసెస్ లో కార్మిక్ ఎఫెక్టే విల్ ప్లే ఏ
(13:55) వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ఐ కుడ్ సీ పాస్ట్ లైఫ్ లో ఏదో ఒక జన్మలో ఇతను ఒక జంటే అండ్ తను ఎక్కడో ఒక వీధుల్లో వెళ్తుంటారు కదండీ అలా వీధుల్లో వెళ్తున్నారు. తన డ్రెస్ కలర్ అవన్నీ ఐ కుడ్ సీ వీధుల్లో వెళ్లి ఒక ఒక చిన్న బంగళా లాగా ఉంది చాలా పాత అది ఆ అన్ కెప్ట్ అలా ఉంది అలాంటి బంగళాలో వెళ్ళారు.
(14:25) చాలా మంది ఆడోళ్ళు కనిపిస్తా ఉన్నారు. నాకు చూసిన వెంటనే అర్థమయింది ఏమంటే ఇట్ వాస్ లైక్ ఆ మనం అంటాం కదండీ ప్రాస్టిట్యూట్స్ ఏరియా అని అర్థమైపోయింది. అలాంటి ప్లేస్ లోకి వెళ్ళారు ఒక అమ్మాయితో మాట్లాడారు. ఆ అమ్మాయితో నాకు తెలిసింది ఏమంటే హి హాడ్ ది రిలేషన్ షి వాస్ ఏ ప్రాస్టిట్యూట్ సో కానీ ఆ అమ్మాయికి ఓకే కానీ మనకి ఇది తెలుసు కదండీ ఇది ఒక బిజినెస్ ఈయన హి హాస్ టు గివ్ సం మనీ టు హర్ అని మనకు అర్థంవుతుంది.
(14:56) ఇక్కడ ఈయన ఏం చేశారంటే హి నెవర్ గేవ్ ఎనీ మనీ టు దట్ లేడీ హి చీటెడ్ హర్ ఇది ఒక్కసారి కాదు చాలాసార్లు జరిగిన ఇష్యూ మేబీ తను తనని నమ్మిందేమో నమ్మితే కూడా వెన్ షి ఆస్క్డ్ ఫర్ మనీ హి టోల్డ్ నెక్స్ట్ టైమ్స్ ద నెక్స్ట్ టైమ్స్ అండ్ హి నెవర్ గివ్ ఎనీ మనీ అండ్ హి కంప్లీట్లీ చీటెడ్ హర్ ఇది ఆమెకి చాలా అంటే ఒక ఫీలింగ్ వచ్చేసింది కదండీ ఒక ఆడదాన్ని ఇలాంటి ప్రొఫెషన్ లో ఉండే ఆడపిల్ల అమౌంట్ తింటున్నావు నువ్వేం బాధపడతావు అని షి కర్సడ్ హిమ ఐ కుడ్ సో స దిస్ షి గేవ్ సో మెనీ ఛాన్సెస్ అయినా ఇతనిలో మార్పు రాలేదు ఇలాగే కంటిన్యూ అవుతున్నారు.
(15:38) షి లిట్రలీ కర్సడ్ ఇలాంటి ప్రొఫెషన్ లో అసలు ఉండి మనకే నువ్వు అమౌంట్ ఇవ్వలేదు అంటే నువ్వేం బాధపడతావు ఇంతగా నీకు అమౌంట్ కావాల్సి వచ్చిందా అని షి కర్సడ్ ఇది అయిన తర్వాత తను వెళ్ళిపోయింది ఈయన దారిలో మళ్ళీ ఈయన అక్కడికి వెళ్ళలేదు ఈయన దారిలో ఈయన వెళ్లి వచ్చేసారు. ఆ లైఫ్ లో ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందా అంటే లేదు వన్స్ అగైన్ నేను ప్రతి వీడియోలో చెప్తానండి ఇప్పుడు కూడా చెప్తున్నాను మీరు అడగొచ్చు అప్పుడే అవ్వచ్చు కదా దానికి ఎఫెక్ట్ నో పెనకటి జన్మలో చేసిన పుణ్యం ఏముంటుందో అది ఆల్రెడీ ఇట్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్ సో అది అయిపోయేంతవరకు ఎలాంటి నెగటివ్ కర్సస్ కానీ
(16:16) ఏముంటాయో ఎఫెక్ట్ లోకి రావు. ఆ పుణ్యం అయిపోవాలి ఫస్ట్ అది జీరో అయిపోతే అప్పుడు ఈ ఫ్రెష్ ఏది అకౌంట్ క్రియేట్ అయిందో దిస్ విల్ స్టార్ట్ ప్లేయింగ్ ఆయనక జన్మలో చేసిన పుణ్యం ఏముందో అప్పుడు హి ఇస్ వెరీ ఫైన్ అండ్ అంత జీవితం చాలా బాగా గడిచిపోయింది. ఈమె ఏమన్నా కూడా అది ఆయనకు తగలలేదు అలాంటి కేసెస్ లో మనం చెప్తాం చూడండి చాలా జనం చెప్తుంటారు అరేయ్ నువ్వు ఏం చెప్తే నాకేమవుతుంది నేను బాగానే ఉన్నాను కదా అంటారు వెయిట్ ఈ జన్మలో బాగున్నారు కానీ ఇది ఎక్కడికి పోదు నెక్స్ట్ జన్మలో అకౌంట్ క్రియేట్ అయిపోయి ఉంటుంది ఇట్స్ ఆల్రెడీ రెడీ టు నాక్ యువర్
(16:49) డోర్ ఇక్కడ ఈ జన్మలో ఆ సేమ్ లేడీ ఎవరైతే ఉన్నారో తనే షి హస్ కమ యస్ హిస్ వైఫ్ అప్పుడు ఏం మిస్ అయిందండి తను తనక ఏం ఇవ్వలేదండి అమౌంట్ ఇవ్వలేదు కదా అదే కదా కదా తనకి బాధ అయింది నువ్వు ఏం బాగుపడతావో అమౌంట్ తీసుకుని అనుకుని ఖర్చు చేసింది కదా సేమ్ థింగ్ రిపీటెడ్ జస్ట్ 15 డేస్ 15 డేస్ కి ఏం చేసిందండి నీ ప్రాపర్టీ నా పేరు మీద రాయాలి అమౌంట్ నా చేతికి ఇవ్వాలి.
(17:22) సేమ్ థింగ్ బికాజ్ అక్కడ ఏది కట్ అయిపోయిందో ఇక్కడ అక్కడ నుంచే కంటిన్యూ చేస్తా ఉంది నాకు ఇవ్వు దట్ ఇస్ ద రీజన్ ఇంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ గా షి ఇస్ ఆస్కింగ్ ఫర్ ది మనీ షి ఇస్ ఆస్కింగ్ ఫర్ ది ప్రాపర్టీ అండ్ రాత్రి అంతా సతాయిస్తా ఉంది దట్ మీన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా ఉండకూడదు బికాజ్ షి డింట్ వాంట్ దట్ రాత్రి అంతా షి ఇస్ ఫైటింగ్ విత్ హిమ మార్నింగ్ లేస్తే నేను ఇలా చేశాను ఐ యమ్ నాట్ ఫైటింగ్ అని అంటుంది షి డజంట్ ఈవెన్ నో దట్ వాట్ షి ఇస్ డూయింగ్ సో చూడండి ఎల్లా కార్మిక్ ఎఫెక్ట్ అనేది కేమ్ ఇంటు ది విజన్ ఇప్పుడు దాని వల్ల ఏమైపోయింది హి ఇస్ వన్స్ అగైన్ ఆబవియస్లీ హి విల్ నాట్ గివ్
(18:02) విత్ ఇన్ 15 డేస్ రైట్ అంటే ఏమైపోయింది ఎంటైర్ జీవితం నాశనం అయిపోయింది. షి ఇస్ తను డెఫినట్లీ ఆమె భర్త అయిందే దీనికోసం ఒకవేళ తను ఏమైనా రాసి ఉండింటే అంతా ఆమెకి ఇచ్చి ఉండింటే డెఫినెట్లీ దట్ వడ్ హవ్ బీన్ సక్సీడ్ బట్ అది అవ్వద్దండి డెఫినెట్లీ అవ్వదు ఎందుకంటే ఆ సోల్ ఏమి ఆమె బర్త్ తీసుకొని వచ్చిందో డెఫినెట్లీ టు టు స్పాయిల్ హిస్ ఎంటైర్ లైఫ్ ఎందుకంటే ఆమె యొక్క ద్వేషం ఉండింది కదండీ దానికోసమే వచ్చింది.
(18:30) అండ్ అంటారు కదండీ నియతి దాని అవ్వను కూడా అవ్వనియదు ఇట్ విల్ నాట్ అలవ హిమ టు రైట్ హిస్ ఎంటైర్ ప్రాపర్టీ టు హావ్ వెరీ సూన్ దీంతో పాటు ఈ కేసు లో ఇంకొక ట్విస్ట్ కూడా ఉండిందండి. చూడండి ఎప్పుడైతే ఒక సోల్ ఇలాంటి ద్వేషం పెట్టుకుని జన్మం తీసుకొని వస్తుందో డెఫినెట్లీ అలాంటి సోల్ ఒక మంచి ఫ్యామిలీలో ఒక మంచి ఎన్విరన్మెంట్ ఉండే ఫ్యామిలీలో రారండి.
(18:55) ఇది కూడా అలాంటి ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఏ ఇంట్లో అయితే పుట్టిందో ఐ కుడ్ సీ ఒక పాత ఇల్లు ఒక ఆ వెనకలో ఒక పాత బావి అవన్నీ ఉన్నాయి వెన్ ఐ టోల్డ్ హిమ మీ అత్తారి ఇల్లు ఇలా ఉందా అంటే హి టోల్డ్ ఎస్ ఇలాగే ఉంది అని చెప్పాడు. వాట్ ఐ కుడ్ సే ఇస్ వాళ్ళ ఇంట్లో బావి ఉంది కదండీ చాలా ఇయర్స్ బ్యాక్ చాలా టికెట్స్ బ్యాక్ వాళ్ళఎవరో వాళ్ళ ఆన్సిస్టర్స్ అనుకుంటా ఎవరో ఒక ఆమె దాంట్లో పడి షి హస్ లాస్ట్ లాస్ట్ హర్ లైఫ్ అంటే సుసైడ్ చేసుకున్నారు.
(19:29) సూసైడ్ చేసుకున్న ఆత్మకి మనం డెఫినెట్లీ తెలుసు కదండీ శాంతి దొరకదు. దట్ ఆత్మ ఆల్సో శాంతి దొరకలేదు అండ్ ఇప్పుడు ఉన్నారు అండ్ తను ఏం చేశారు అంటే షి పసెస్డ్ దిస్ లేడీ ఈ లేడీకి మ్యారేజ్ కన్నా ముందుర నుంచి ఆ ప్రాబ్లం ఉంది. నేను ఎప్పుడో చెప్పాను తను చెప్పారు అవునండి లేటర్ మ్యారేజ్ అయిన చాలా ఇయర్స్ ఈ గొడవలు అయిన తర్వాత వెన్ వి స్టార్టెడ్ ఎంక్వయిరింగ్ ఊర్లో వాళ్ళు వాళ్ళ రిలేషన్స్ చెప్పారంట అవును ఆ అమ్మాయి మార్షి ఇస్ నాట్ ఫైన్ వాళ్ళు డాక్టర్ నే కన్సల్ట్ చేస్తున్నారు తనకు ప్రాబ్లం ఉంది అని చెప్పారంట దట్ ప్రాబ్లం వాస్ బికాజ్ ఆఫ్ దిస్ నెగటివ్ ఎంటిటీ నేను
(20:06) ఇక్కడ ఒకటి చెప్తానండి చాలాసార్లు ఇఫ్ ది పీపుల్ ఆర్ నాట్ ఫైన్ డోంట్ రాంగ్లీ ఎస్టిమేట్ దెమ తనకు తల సరిలేదు తనకు ఏదో అయింది అని ఎస్టిమేట్ చేయకండి నాట్ ఆల్వేస్ వాళ్ళ హెల్త్ ప్రాబ్లం, మెంటల్ ప్రాబ్లం కాదు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఎక్స్టర్నల్ ఎంటిటీస్ చాలా ఎఫెక్ట్ చేసి ఉంటాయి. అది తెలుసుకోండి. ఈ కేసు లో కూడా అదే అయిందండి.
(20:30) ఆ అమ్మాయిని ఎఫెక్ట్ అయింది. వీళ్ళు ఎంగేజ్మెంట్ కి ఒక డే అక్కడికి వెళ్ళారంట. వెళ్ళిన రోజే ఐ కుడ్ సీ దట్ ఆ ఎంటిటీ నెగటివ్ ఎంటిటీ ఏమైతే ఉందో ఈ పర్సన్ ని కూడా ఎఫెక్ట్ చేసింది. ఈయన చెప్తున్నారు మ్యారేజ్ అయినప్పుడు ఎక్కడో మన మండపంలో చేసి ఉంటారు డైరెక్ట్లీ దే కేమ్ టు దేర్ హౌస్ అంటే తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వీళ్ళు వాళ్ళ ఇంటికే వెళ్ళలేదంట.
(20:54) అంటే ద డే దే గాడ్ ఎంగేజ్ అప్పుడే తనకు ఎఫెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ ఎంటిటీ ఇస్ అఫెక్టింగ్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఆ వైఫ్ ని మెంటల్ ఇట్ ఇస్ అఫెక్టింగ్ ఈ మనిషిని కూడా ఇట్ ఇస్ అఫెక్టింగ్ స్లోలీ అంటే సో దిస్ ఇస్ హాపెనింగ్ స్లోలీ ఇప్పుడేమైపోయింది టూ ఇయర్స్ బ్యాక్ నుంచి చూడండి ఒక మనిషికి దెబ్బ కొట్టాలంటే ఫస్ట్ తన రిలేషన్స్ రిలేషన్స్ ని సపరేట్ చేసేస్తే మానసికంగా కుంగిపోతారు.
(21:19) సెకండ్ థింగ్ ఫైనాన్స్ ఫైనాన్స్ లేదంటే మనిషి బతుకున్నా సచ్చినట్లే హెల్త్ ఇంకా హెల్త్ పోయిందంటే ఇంకా అయిపోయింది దట్ ఇస్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఇక్కడ కూడా ఫస్ట్ థింగ్ రిలేషన్ లేదు మనిషి సస్తూ బతుకుతా ఉన్నారు టూ ఇయర్స్ నుంచి ఫైనాన్షియలీ నెగిటివ్ జోన్ లోకి వచ్చేసారు అండ్ ఐ కుడ్ సీ ఇది ఇలాగే కంటిన్యూ అయితే థర్డ్ థింగ్ ఇట్ విల్ ఎఫెక్ట్ ఇస్ హెల్త్ ఆల్సో మరి ఓకే మనకు ప్రాబ్లం అయితే అర్థంయపోయింది.
(21:45) కార్మిక్ ఎఫెక్ట్ ఆ సోల్ చూస్ చేసుకునింది ఈయన్ని టార్చర్ చేయాలి ఈయన నుంచి మొత్తం గైన్ చేసుకోవాలి అనేది దానికి ఎలా పరిస్థితులు కలిసి వస్తాయి అంటే చూడండి ఈ నెగటివ్ ఎంటిటీ ఏది ఉందో ఆమెని ఎఫెక్ట్ చేయడం ఈయన్ని కూడా ఎఫెక్ట్ చేయడం అండ్ ఇద్దరికీ కార్మిక్ ఎఫెక్ట్ ఎలా తీరాలో అది తీరుతూ వస్తా ఉంది. మరి దీనికి సొల్యూషన్ ఏమి సొల్యూషన్ అంటే చూడండి ఫస్ట్ థింగ్ ఐ రికమండ్ ఆల్వేస్ సంపూర్ణ శరణాగతి టు శ్రీ హరికృష్ణ ఇది ఫస్ట్ అండ్ అల్టిమేట్ అండి ఇది మీరు చేసిన తర్వాత ఇంకొక ఇంకొక సొల్యూషన్ మనకు అవసరం లేదు కానీ ఇది చేయడం అంత ఈజీ కాదు ఎస్పెషల్లీ
(22:28) ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఆల్రెడీ ఉండేవాళ్ళు మానసిక బాలెన్స్ే ఉండదండి వాళ్ళ ఇంకా కాన్సంట్రేట్ ఆన్ గాడ్ అండ్ సంపూర్ణ శరణాగతి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ దెమ మరి వాట్ ఇస్ ద సెకండ్ ఆప్షన్ వాళ్ళ ఆకర్షక రికార్డ్స్ లోనే సొల్యూషన్స్ వస్తాయండి డెఫినట్లీ గాడ్ విల్ గివ్ దిస్ సొల్యూషన్స్ చాలా సొల్యూషన్స్ వచ్చాయి అండ్ ఐ గేవ్ హిమ ద సొల్యూషన్స్ ఫస్ట్ థింగ్ వాస్ నెగటివ్ ఎంటిటీ కట్ చేయడానికి సొల్యూషన్స్ అది చేస్తా ఉన్నారు.
(22:57) సెకండ్ థింగ్ ఇస్ ఈ వైఫ్ ఎవరైతే ఉన్నారో తన ఎనర్జీ తన్ని ఎంత బాధపడుస్తా ఉందంటే ఈవెన్ వాళ్ళ ఇంట్లో ఆమెది ఏం వస్తువులు ఉన్నాయో అవి కూడా దే ఆర్ హవింగ్ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ హిమ ఇప్పటికి కూడా ఈవెన్ దో షి ఇస్ నాట్ దేర్ అవి సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ సో ద సొల్యూషన్ వాస్ ఫస్ట్ టు రిమూవ్ ఆల్ ది థింగ్స్ దట్ బిలంగ్ టు హర్ అది తీయాలి.
(23:21) నెగటివ్ ఎంటిటీ కట్ చేయడానికి చేయాలి అండ్ ఏమే ఎనర్జీ కూడా ఎఫెక్ట్ అయి ఉందో దాన్ని తీయాలి. ఇది అయిన తర్వాత నేను చెప్పాను కదండీ ఒక డిసీజ్ ఒక ట్యూమర్ ఉందంటే ఆ ట్యూమర్ ని ఆపరేట్ చేసిన తర్వాత ఆ ట్యూమర్ ఉండే ప్లేస్ హీల్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. హీల్ అవ్వడమే కాదు మళ్ళీ ఆ ట్యూమర్ మళ్ళీ రాకూడదు. ఇలా చేయాలి.
(23:42) ఇక్కడ కూడా అంతే నెగటివ్ ఎంటిటీ వెళ్ళిన తర్వాత అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మానసికంగా ఫిజికల్ ఫైనాన్షియల్ దాన్ని రీగేన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అంటే మీరు స్ట్రాంగ్ గా మెడిసిన్స్ తీసుకుంటారు కదా అలా ఇక్కడ కూడా స్ట్రాంగ్ గా మెడిటేషన్ దేవుడి పూజలు అన్నీ చేయాలి. అండ్ మరి అది అటాక్ చేయకూడదు అంటే యువర్ ఆరా షుడ్ బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ గాడ్స్ ప్రొటెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ తనకి సజెస్టెడ్ అండ్ దే ఆర్ డూయింగ్ అండి చూసిన తర్వాత వి గాట్ సర్టెన్ డేట్ ఆర్ టైం ఈ టైం కి మోస్ట్ ప్రాబబ్లీ ఆ కేస్ స్కోప్ ఆ ఏముందో సెటిల్ అవుతుంది. సెటిల్ అయిన
(24:21) తర్వాత డెఫినెట్లీ వీళ్ళ లైఫ్ లో ముందుకు వెళ్ళొచ్చు అని వి గాట్ ది ఆన్సర్ ఫ్రమ్ హిస్ ఆకాశిక్ రికార్డ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో సో దట్ ఇట్ రీచెస్ మెనీ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ సచ్ ఏ ప్రాబ్లమ్స్ ఇంకొకటి మై సజెషన్ ఇస్ వెనఎవర్ యు ఆర్ గెట్టింగ్ మ్యరీడ్ ఉండనే చూపిస్తారు.
(24:42) బట్ ఐ సజెస్ట్ గెట్ ఆకాషిక్ రికార్డ్ రీడింగ్స్ ఆల్సో మీ స్పౌస్ కి మీకు మ్యాచ్ అవుతుందా లేదా కార్మిక్ ఎఫెక్ట్ ఉందా ఎలాంటిది ఉంది అండ్ మెయిన్లీ కిడ్స్ వాళ్ళ కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది మీకు ఎలా ఫైనాన్షియల్ రిలేషన్షిప్ అండ్ స్పిరిచువల్లీ హెల్త్ వైస్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని తెలుసుకొని మ్యారేజ్ లో ఎంటర్ అవ్వండి లేదా రిలేషన్షిప్ లో ఎంటర్ అవ్వండి.
(25:06) లైక్ షేర్ అండ్ సబ్స్క్రయిబ్. థాంక్యూ.

No comments:

Post a Comment