Thursday, August 13, 2026

ఒక అబ్బాయి ప్రేమ కథ... యెందుకు తనకే మోసం ఎప్పుడు

ఒక అబ్బాయి ప్రేమ కథ... యెందుకు తనకే మోసం ఎప్పుడు

Author Name:kavitha vasu

Youtube Channel Url:https://www.youtube.com/@kavithavasuAkashik

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gwlCqsVtoNE



Transcript:
(00:01) హరే కృష్ణ డాక్టర్ కవితా వాసు ఐ యమ్ బ్యాక్ వన్స్ అగైన్ విత్ ఏ బ్యూటిఫుల్ ట్రూ స్టోరీ చాలా లవ్ స్టోరీస్ వినిఉంటారు కదా ఈ లవ్ స్టోరీ కూడా వినండి మీకు అర్థంవుతుంది. లవ్ స్టోరీ వెనక ఉండే యాక్చువల్ రీజన్ అండ్ లవ్ స్టోరీ ఫెయిల్యూర్ అయ్యే యాక్చువల్ రీజన్ ఏమి అనేది మీకు తెలుస్తుంది. దిస్ ఇస్ ఏ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ వన్ ఆఫ్ మై క్లయంట్.
(00:27) నేను ఎందుకు ప్రతిసారి స్టోరీ షేర్ చేస్తాను అంటే ఒక బ్యూటిఫుల్ ఎక్సాంపుల్ చెప్తే మనకు అర్థం అవుతుంది. లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఆ ప్రాబ్లమ్స్ కి రీజన్ ఏమి దానికి సొల్యూషన్ ఏమి అప్పుడే మనకు అర్థం అవుతుంది. సో దట్ ఇస్ ద రీజన్ ఐ షేర్ ద బ్యూటిఫుల్ స్టోరీస్ ఆల్వేస్ విత్ ద పర్మిషన్ ఆఫ్ మై క్లైంట్స్. అంతకుముందు ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ షేర్ ఎందుకు చేసేయాలి అంటే సో దట్ దిస్ వీడియో రీచెస్ మెనీ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ ది ప్రాబ్లం నా ఇంటెన్షన్ ఒకటే ఎవరో ఆల్రెడీ ప్రాబ్లం లో ఉన్నారు.
(01:01) చాలాసార్లు చూసిఉంటాము దర్ పీపుల్ విల్ బి ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ దానికి సొల్యూషన్ ఉండదు. వాళ్ళు అక్కడ ఇక్కడ తిరుగుతా ఉంటారు టైం వేస్ట్ చేసుకుంటా ఉంటారు మనీ అయితే చాలా వేస్ట్ చేసుకుంటా ఉంటారు అయినా సొల్యూషన్ దొరకదు. ఇలాంటి వాళ్ళని యూస్ చేసుకునే వాళ్ళు చాలా జనం ఫేక్ పీపుల్ మార్కెట్ లో ఆల్రెడీ ఉంటారు.
(01:20) ఇది అది అని చెప్పి చాలా డబ్బు వేస్ట్ చేసుకునేలాగా చేసేస్తారు. సో అలాంటి వాళ్ళ కోసం ఆకాషిక్ రీడింగ్ అనే ఒక బ్యూటిఫుల్ మోడాలిటీ ఉంది విచ్ ఇస్ సో పవర్ఫుల్ ఏది ప్రాబ్లం ఉన్నా మనకు దాని రీజన్ తెలుస్తుంది దానికి సొల్యూషన్ కూడా తెలుస్తుంది. సో దట్ ఇస్ ద రీసన్ ఐ ఆస్క్ యు పీపుల్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎందుకంటే దిస్ వీడియోస్ షుడ్ రీచ్ మెనీ పీపుల్ హూ ఆర్ ఇన్ ప్రాబ్లమ్ ఆల్రెడీ అండ్ నేను బై గాడ్స్ గ్రేస్ ఐ కుడ్ బికome ద రీసన్ ఫర్ దర్ సొల్యూషన్ అంతే సరే ఇప్పుడు స్టోరీలోకి వెళితే దిస్ ఇస్ స్టోరీ ఆఫ్ వన్ ఆఫ్ మై క్లైంట్ అబ్బాయి హి ఇస్ సాఫ్ట్వేర్ ఇంజనీయర్ వర్కింగ్ ఇన్ యusఎస్
(01:59) చెప్పాలంటే అబ్బాయి చూసేకి హి ఇస్ వెరీ గుడ్ లుకింగ్ అండ్ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ దే ఆర్ వెల్ ఆఫ్ అండ్ హి ఇస్ ఆన్ ఇంజనీయర్ హి ఇస్ వర్కింగ్ ఇన్ యూస్ కానీ తన ప్రాబ్లం ఇది. తను చెప్తాడు వైల్ హి వాస్ డూయింగ్ ఇంజనీరింగ్ ఒక అమ్మాయి వాళ్ళ క్లాస్మేట్ తనకు చాలా క్లోజ్ అయిపోయింది. ఎంతగా క్లోజ్ అయిపోయింది అంటే హి థాట్ దట్ మే మోస్ట్ ప్రాబబ్లీ తనతోనే ఎంటైర్ లైఫ్ షేర్ చేసుకోవాలి అన్నంతగా షి బికమ్ క్లోస్ కానీ ఇక్కడే తను చెప్తారు ఆ అమ్మాయి షి యూస్ టు మేక్ యూస్ ఆఫ్ హిమ లైక్ నాకు ఇది ప్రాబ్లం ఉంది సబ్జెక్ట్ లో అది ప్రాబ్లం
(02:38) ఉంది సబ్జెక్ట్ లో అని చెప్తారు. సో ఎంటైర్ నైట్స్ నైట్స్ ఆ అమ్మాయికి ఎంటైర్ సబ్జెక్ట్స్ అన్ని చెప్పించి తనకి అన్ని హి యూస్ టు హెల్ప్ సో మచ్ దట్ ఆ అమ్మాయికి ఏ ప్రాబ్లం ఉన్నా ఏమి ఉన్నా సబ్జెక్ట్స్ లో కానీ అకాడమిక్స్ లో కానీ లేదా బయట ఆ అమ్మాయి ఉండేది హాస్టల్ లో అని చెప్పారు. దీస్ పీపుల్ వర్ లోకల్స్ తనకి ఏమి కావాలన్నా విత ఇన్ 10 మినిట్స్ హి యూస్ టు గెట్ అప్ టు హర్ అండ్ నైట్స్ అంతా కష్టపడి ఆ అమ్మాయికి చెప్పించి అకాడమిక్స్ లో హి యూస్ టు హెల్ప్ హర్ సో ఇంత కష్టపడి అంటే తన గురించి యూజవల్లీ మనం చూసిఉంటాం స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఉందంటే వాళ్ళు
(03:13) చదువుతా ఉంటారు. వాళ్ళు స్టడీస్ ని పక్కన పెట్టి ఇంకొకరికి హెల్ప్ చేయాలంటే డెఫినెట్లీ దట్ టేక్స్ టూ మచ్ ఆఫ్ ఎఫర్ట్ టూ మచ్ ఆఫ్ సాక్రిఫైస్ కూడా రైట్ సో ఇలా చేస్తా ఉంది ఆఫ్టర్ ఇంజనీరింగ్ తను వాట్ హాపెన్డ్ తనకి తెలిీదు షి జస్ట్ బిహేవ్ లైక్ తను ఎవరో తెలియదు అన్నట్టు తను కాల్ చేసినా ఏం చేసినా షి స్టార్టెడ్ అవాయిడింగ్ సో వన్ ఫైన్ డే తను చెప్తారు వాళ్ళు ఊరికి వెళ్లి జస్ట్ బతిమిలాడి షి వాస్ నాట్ రెడీ టు మీట్ హిమ ఆల్సో ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావ్ ఏమయింది అని అంటే మా ఇంట్లో నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. మా మమ్మీ డాడీ అగైన్స్ట్
(03:52) నేను వెళ్ళడానికి రెడీ లేదు. సో ప్లీజ్ ఫర్గెట్ మీ ఆ థాంక్స్ ఫర్ వాట్ఎవర్ యు హావ్ డన్ అని జస్ట్ సింపుల్ ఒక ఫోర్ లైన్స్ లో చెప్పేసి షి బ్రోక్ ద రిలేషన్షిప్. ఇది ఆ అబ్బాయికి ఎంతగా ఎఫెక్ట్ అయింది అంటే తను చెప్తారు ఇట్ వాస్ ఏ టైం ఇంజనీరింగ్ అయిన వెంటనే హి గాట్ ప్లేస్డ్ ఇంటు వెరీ గుడ్ కంపెనీ నేను తను చెప్తారు హి వెంట్ ఇంటు ద డిప్రెషన్ ఆ టైంలో హి హస్ టు గెట్ ఇంటు హిస్ జాబ్ కొత్త కంపెనీ కొత్త జాబ్ యస్ ఏ ఫ్రెషర్ హి హాస్ టు గెట్ సెటిల్డ్ దేర్ బట్ తను చెప్తారు అదే టైంలో ఈ అమ్మాయి చెప్పిన మాటలు బ్రేకప్ అయినా తీరుకి హి గాట్ ఇంటు డిప్రెషన్ అండ్
(04:36) నిదానంగా హెల్త్ స్టార్టెడ్ ఎఫెక్టింగ్ తనకు నిద్ర నైట్ టైమ్స్ నిద్ర రాకకుండా అయిపోయి భోజనం చేయాలనిపించకకుండా బికాజ్ దీస్ ఆర్ ఆల్ ద సింటమ్స్ ఆఫ్ ది డిప్రెషన్ రైట్ సో అంత కష్టపడి స్టిల్ తను చెప్తారు ఇట్ టుక్ నియర్లీ వన్ ఇయర్ ఫర్ హిమ స్లోలీ ఆఫీస్ లోకి కుడ్ డైవర్ట్ హిస్ మైండ్ ఇంటు హిస్ జాబ్ పక్కన వాళ్ళతో మాట్లాడుతూ అది మాట్లాడుతూ అండ్ ఎక్కువ తనని తనే జాబ్ లో బిజీ పెట్టుకుంటూ ఇలా హి టోల్డ్ దట్ హిస్ స్లోలీ హి స్టార్టెడ్ ఫర్గెట్టింగ్ అండ్ ఇంకోటి తను ఏం చెప్పారంటే తన పేరెంట్స్ సపోర్ట్ ని నుంచి కూడా దే సపోర్టెడ్ హిమ ఏ
(05:16) లాట్ కానీ హి టోల్డ్ దట్ హి డింట్ డిస్కస్ ఆల్ దిస్ విత్ హిస్ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుని ఉంటారు కొత్త జాబ్ అక్కడేమో టెన్షన్ ఉంటుంది సో హి సఫరింగ్ సో దే వాళ్ళ తరపు నుంచి ఎంత అవుతుందో దే స్టార్టెడ్ హెల్పింగ్ హిమ మోరల్ సపోర్ట్ ఇవ్వడం గన సో టైం టు టైం ఏం కావాలో అందించడం దే టుక్ కేర్ ఆఫ్ హిమ సో హి టోల్డ్ దాదాపు వన్ ఇయర్ అయిన తర్వాత హి స్లోలీ కేమ్ అవుట్ ఫర్ దిస్ అండ్ ఇక్కడే చెప్తారు ఇది అయిన తర్వాత పేరెంట్స్ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ అలియన్సెస్ ఫర్ ది మ్యారేజ్ ఎందుకంటే తను బాగా సెటిల్ అయ్యారు స్టార్టెడ్ లుకింగ్ ఫర్
(05:52) అలియన్సెస్ అండ్ చెప్తారు టూ అలియన్సెస్ ఒకేసారి వచ్చింది దాంట్లో ఒక అమ్మాయి షి వాస్ వెరీ వెరీ గుడ్ లుకింగ్ బోత్ ఆర్ ఇంజనీయర్స్ అండ్ ఆ అమ్మాయి ఈ తను ఇష్టపడ్డారు ఓకే షి ఇస్ వెరీ గుడ్ లుకింగ్ అండ్ ఫ్యామిలీ బాగుంది. ఆ పేరెంట్స్ కయితే రెండు అనన్సస్ బాగా నచ్చింది సో హి వాస్ లైక్ ఓకే ఈ అమ్మాయిని ఐ విల్ గెట్ మరీడ్ అని సెలెక్ట్ చేశారు.
(06:18) కానీ ఇంకొక ప్రపోజల్ ఏముంది అక్కడ ఆ అమ్మాయి షి లైక్డ్ దిస్ బాయ్ వెరీ మచ్ అండ్ షి స్టార్టెడ్ టెక్స్టింగ్ మెసేజెస్ అండ్ తను ఓపెన్ గా చెప్పాడు సి ఐ యమ ఇంట్రెస్టెడ్ ఇన్ గెట్టింగ్ మ్యరీడ్ టు యు బికాజ్ ఐ యమ్ లైకింగ్ యు సో మీకు ఇష్టమైతే సో వ విల్ గెట్ మ్యరీడ్ అని షి స్టార్టెడ్ ప్రపోజంగ్ ఓపెన్ సో ఈ టూ ప్లేసెస్ లో తనుఏం చెప్తారు తను ఇష్టపడిన అమ్మాయి హి థాట్ ఆఫ్ టాకింగ్ టు హర్ సో మనకు ఆల్రెడీ తెలుసు బిఫోర్ వెడ్డింగ్ ఆర్ బిఫోర్ ఎంగేజ్మెంట్ యూజలీ బాయ్ అండ్ గర్ల్ టాక్స్ అండ్ ఎక్స్చేంజెస్ ద వన్స్ వాట్ఎవర్ ఇంట్రెస్ట్ ఆర్ రైట్ సో అలా మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది
(06:55) వింటే ఈ అబ్బాయికి హి వాస్ లైక్ షాక్ ఆ అమ్మాయి జస్ట్ షి స్టార్టెడ్ ఆస్కింగ్ అంటే తన ఆటిట్యూడ్ ఎలా ఉండింది అంటే ఆ నేను ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నాను నేను ఇంత ఎర్న్ చేస్తున్నాను. ఆ లైక్ నా ముందుర మీరేమి సో వాట్ ఇస్ యువర్ కెపాసిటీ వాట్ కెన్ యు డూ ఫర్ మీ వాట్ కెన్ యు డు ఫర్ మై ఫ్యామిలీ ఆ అంతేనా మీ శాలరీ అంతేనా మీ జాబ్ మీ పొజిషన్ అంతేనా మీ ఫ్యామిలీది ఇంతేనా అన్నట్టు షి స్టార్టెడ్ అంటే మనం యూజవలీ చెప్తాము ఒకలీ మనకు నచ్చితే యూజవలీ బిఫోర్ ఎంగేజ్మెంట్ ఎక్కడైనా మీట్ అయితే మనం బాగా మాట్లాడుతాము.
(07:37) సో యూజవలీ దే విల్ స్పీక్ వెరీ బ్యూటిఫుల్ కానీ ఇక్కడ ఏమైందంటే ఈ అబ్బాయికి షాక్ ఏమైందంటే ఈ అమ్మాయి అప్పుడే షి స్టార్టెడ్ షోయింగ్ సో మచ్ ఆఫ్ ఆటిట్యూడ్ అంటే నేను ఇంత పెద్ద కంపెనీలో వర్క్ చేస్తాను నాకు ఇంత సైలెన్స్ ఉంది నీది అంతేనా నీ కంపెనీ ఇంతేనా మీ పేరెంట్స్ మీ ప్రాపర్టీస్ కానీ ఇంతేనా ఎక్కడైనా కూడా అంటే వాట్ విల్ వి డు ఫర్ ఫ్యూచర్ అని కానీ మీరంటే ఇష్టం అని కానీ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమి నా ఇంట్రెస్ట్ ఇది అది మ్యాచ్ అవుతుందా లేదా అంటే మనకు సింక్ అవుతుంది ఆ దిస్ వాస్ నాట్ ద ఆటిట్యూడ్ ఆఫ్ దట్ గర్ల్ అట్ ఆల్ తను చెప్తారు తను మాట్లాడే హి టోల్డ్ దట్
(08:16) దిస్ స్పోక్ ఫ్రమ 35 ఆర్ 40 మినిట్స్ అండ్ హి టోల్డ్ దట్ హి గాట్ హర్ట్ కంప్లీట్లీ అంటే ఎంత ఇష్టపడి ఈ అమ్మాయిని నా పార్ట్నర్ అయితే బాగుంటుంది అని హి వెంట్ అండ్ ఆశపడి మాట్లాడారో అంతే తను హర్ట్ అయిపోయారు అని చెప్తారు. ఆ మాట్లాడిన 40 మినిట్స్ లో అతను చెప్తారు నాకు ఉండే కాన్ఫిడెన్స్ అంతా పోయింది నా జాబ్ కానీ నేను హ్యాండ్సమ్ ఉన్నాననే కానీ నా ఫ్యామిలీ బాగుందనే కానీ నాకు మంచి అమ్మాయి దొరుకుతుందనే కాన్ఫిడెన్స్ కూడా పోయింది ఆ అమ్మాయి మాట్లాడిన తర్వాత నాకు అలా అయిపోయింది అని చెప్పారు.
(08:49) బెటర్ తను ఎన్నిసార్లు ఆ అమ్మాయితో మాట్లాడేకి ట్రై చేసినా ఆ అమ్మాయి మాటలు ఇలాగే ఉండింది. అంటే ఈ అబ్బాయికి ఒక క్లారిటీ వచ్చేసింది. అమ్మాయితో పెళ్లి అయితే జీవితాంతం ఇలాగే హి హాస్ టు సఫర్ ఇంకొక ఆడియన్స్ ఉందని చెప్పాను కదా సో వా అక్కడ అమ్మాయి షి వాస్ ఓకే అండ్ షి వాస్ ఆల్సో ఇంజనీర్ షి వాస్ వర్కింగ్ ఇన్ సమ వన్ ఆఫ్ ది కంపెనీ తనకి తన అంటే చాలా ఇష్టంగా ఉంది.
(09:16) సో వాట్ హి వాస్ లైక్ ఓకే పేరెంట్స్ కూడా ఇష్టపడ్డారు కాబట్టి లెట్ అస్ సి ఇప్పటికి ఆ అబ్బాయికి ఒక క్లారిటీ వచ్చేసింది మనిషికి అందం కాదు ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉండాలి ఆ సర్దుకుని పోయే ఒక నేచర్ ఉండాలి అని ఆల్రెడీ హి హస్ లర్న్ ద లెసన్ బికాజ్ ఆఫ్ దిస్ గల్ రైట్ సో తను ఏమన్నారు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి మీకు ఇష్టమైతే ఓకే వ విల్ ప్రొసీడ్ అని అన్నారు.
(09:40) సో ఏమయింది దే బోత్ దిస్ సైడ్స్ మాటలు అయిపోయినాయి అండ్ తాంబులం ఎక్స్టెండ్ చేసుకున్నారు అండ్ దే టోల్డ్ దట్ వన్ ఫైన్ డే వ విల్ గో ఫర్ ది ఎంగేజ్మెంట్ తను చెప్తారు ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది అన్ని అయింది. దే వర్ షాపింగ్ ఆల్సో ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్ సడన్లీ ఒకరోజు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పారు ఈ అమ్మాయి ఎవరితోనూ వెళ్ళిపోయింది.
(10:05) మనకు తెలియదు ఇది ఇలా ఉండింది అని సారీ ఫర్ దిస్ ఎందుకంటే మనకు తెలిసి ఉంటే వి వుడ్ హావ్ నాట్ అప్రోచ్డ్ యు ఇంతవరకు వచ్చేది కాదు ఆ అమ్మాయి ఎవరితోనూ వెళ్ళిపోయింది అని దే కాల్డ్ దెమ అండ్ టోల్డ్ ఈ అబ్బాయికి షాక్ తో పాటు క్వశన్స్ ఒకటి తనే ఎక్కువసార్లు టెక్స్ట్ చేసి అడిగింది మీరంటే నాకు ఇష్టం ఆ లెట్ స్ గెట్ మ్యారీడ్ అని ఎన్ని సార్లు అడిగింది.
(10:34) ఒకవేళ అలా ఉంంటే ఎందుకు ఈ అమ్మాయి నన్ను నాకు మెసేజ్ చేసింది ఇది ఒక క్వశ్చన్ సెకండ్ థింగ్ ఏమంటే ఎందుకు నాకు రిపీటెడ్లీ ఒకటి కాదు రెండు కాదు మూడోసారి అమ్మాయిలతో నాకు ఇలా హర్ట్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి తాంబూలం ఎక్స్టెండ్ చేసేసుకున్నారు మ్యారేజ్ ఎంగేజ్మెంట్ వరకు వచ్చింది అంటే దేవుడు స్టార్టెడ్ స్పీకింగ్ ఆల్సో ఎక్కడ కూడా ఈ అబ్బాయికి డౌట్ రాలేదు అమ్మాయికి ఇలా ఫైర్ ఉండొచ్చు బయట అని కానీ లేదా తనకు డౌట్ రాకుండా చూసుకునిందో తనకి అర్థం కాలేదు సో హిస్ క్వశన్ వాస్ ఇప్పుడు ఒక మెంటల్ అటాచ్మెంట్ అయిపోయింది ఓకే తనే నా పార్ట్నర్ అవుతుంది
(11:08) అని మెంటలీ హి గాట్ ఫిక్స్డ్ డెఫినెట్లీ ఒక మనిషికి ఒక డ్రీమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఒక అటాచ్మెంట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు సడన్ గా వీళ్ళు ఇలా అనేసరికి దిస్ ఇస్ ద థర్డ్ టైం హి గాట్ హర్ట్ అగైన్ అండ్ ఈసారి అయితే చాలా హర్ట్ అయిపోయి నాకే ఎందుకు ఇలా అవుతుంది నాకు ఏం తక్కువ అయిందని ఐ యమ్ సో హ్యాండ్సమ్ గుడ్ లుకింగ్ మంచి జాబ్ ఉంది.
(11:33) ఫ్యామిలీ ఇంత బాగుంది అసలు ఈ అబ్బాయికి రెస్పాన్సిబిలిటీస్ అనేవి లేవు అంటే వెల్ సెటల్డ్ ఇంత ఉన్న తర్వాత కూడా వేరే ఎవరైనా అయితే వేరే అలయన్సెస్ అయితే కళ్ళ కద్దుకొని పెళ్లి చేసుకుంటారు కదా కానీ నాకు ఎందుకు ఇంత ప్రాబ్లం అవుతుంది అండ్ తను చెప్తారు ఈ ప్రాబ్లం తో ఏమైపోయిందంటే తనకు డిప్రెషన్ లో వెళ్లి హి హాడ్ టు టేక్ అపాయింట్మెంట్ ఫ్రమ ది సైకియాట్రిస్ట్ అక్కడికి వెళ్లి ఎందుకంటే రాత్రి నిద్ర రావడం లేదు తినాలనిపించడం లేదు అండ్ హి యూస్ టు సఫర్ ఫ్రమ దస్ స్ట్రెస్ స్ట్రెిన్ జాబ్ లో కాన్సంట్రేట్ చేయడం లేదు అండ్ హి ఇస్ టెల్లింగ్ దట్ ఎంతవరకు వచ్చేసారంటే
(12:07) నాకు కొంచెం బ్రేక్ కావాలి నేను జాబ్ రిజైన్ చేసేస్తాను అన్నంతవరకు ఈవెన్ హి టోల్డ్ హిస్ పేరెంట్స్ నాకు కొంచెం బ్రేక్ అవ్వని నేను జాబ్ రిజైన్ చేస్తాను. అండ్ హి టోల్డ్ దట్ ఇదన్నీ చెప్తే వాళ్ళు దే విల్ ఫీల్ అని నాకు జాబ్ లోనే స్ట్రెస్ ఉంది ఐ నీడ్ ఏ బ్రేక్ నేను ఐ విల్ రిజైన్ అని చెప్పారట కానీ పేరెంట్స్ నో టేక్ యువర్ ఓన్ టైం ఇలా కాదు అని వాళ్ళు నచ్చ చెప్పుకుంటూ వెళ్ళడంతో వాళ్ళ సపోర్ట్ తో హి ఇస్ లిటిల్ ఇట్ ఫైన్ సో హిస్ క్వశ్చన్ వాస్ ఎందుకు నాకే రిపీటెడ్లీ ఇలా అవుతుంది తను ఏమన్నారంటే నాకు ఇలాగే అన్నారు నా ఫ్రెండ్స్ అంతా సో మెనీ పీపుల్ ఆల్రెడీ దే
(12:44) ఆర్ ఇన్ రిలేషన్ లేదా మ్యారేజ్ అయ్యే పొజిషన్ లో ఉన్నారు చూసిన వెంటనే చాలా జనంకి అవుతా ఉన్నాయి బట్ నాకే ఎందుకు ఇలా అయింది అని వాస్ ఏ క్వశన్ సో వెన్ ఐ యక్సెస్ హిస్ ఆకాషిక్ రికార్డ్స్ ఐ కుడ్ స హిస్ పాస్ట్ టైం వేర్ హి వాస్ ఏ జెంట్ సో అక్కడ హి వాస్ స్టూడెంట్ స్టూడెంట్ లైఫ్ తర్వాత హి వాస్ వర్కింగ్ లైక్ అక్కడ కనిపించింది ఏమంటే హి హాడ్ సం గవర్నమెంట్ జాబ్ ఓల్డెన్ డేస్ లో ఎలా వేసుకుంటారు డ్రెస్సెస్ ఒక కోట్ వేసుకొని తల మీద ఒక టోపీ వేసుకొని అలాంటి అటైర్ తో హి యూస్ టు గో టు ది ఆఫీస్ అంటే నాకు లైక్ ఇట్ వాస్ ఏ వెరీ ఓల్డన్ డేస్ చాలా కొంచెం ఓల్డెన్
(13:28) డేస్ అని అనిపించింది ఆ అటైర్ అన్ని చూస్తే ఇక్కడ ఏం కనిపించింది అంటే తను ఎప్పుడు హి వాస్ ఏ స్టూడెంట్ వాళ్ళ ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉండింది. అండ్ ఆ కాలంలో మనకి బాగా తెలుసు పక్కన వాళ్ళని అంతా మనం వరుసలో పెట్టి పిలుస్తా ఉంటాము బాబాయి పిన్ని అత్త మామ అని సో అలాగే ఉండింది ఆ అమ్మాయి వీళ్ళ ఇంటికి ఎప్పుడో వచ్చేది అండ్ వీళ్ళని వీళ్ళ పేరెంట్స్ ని అత్త మామ అని పిలిచేది ఎంత బాగున్నారు అండ్ ఈ అబ్బాయి ఏం చేసాడు నేను చెప్తా ఉండేది తను స్టూడెంట్ గా ఉన్నప్పుడు చెప్తా ఉంది.
(13:59) ఏమైంది ఆ అమ్మాయి తను ఇంటికి వస్తా ఉంటే యూజవల్లీ దే వర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ స్లోలీ అది కాస్త ఆ ముందుకు వెళ్ళింది రిలేషన్షిప్ అండ్ ఎంతగా వెళ్ళింది అంటే ఆ అమ్మాయి ఈ అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలి అనేంతవరకు వెళ్ళింది. బట్ బికాజ్ హి వాస్ ఏ స్టూడెంట్ దే హాడ్ టు వెయిట్ అటిల్ హి గెట్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ ఫేస్ ఆర్ వాట్ఎవర్ ఇట్ ఇస్ కానీ మనకు బాగా తెలుసు ఆ ఓల్డెన్ డేస్ లో మ్యారేజ్స్ త్వరగా అయిపోయేది.
(14:31) సో నేను చూసింది తన ఏజ్ చాలా చిన్నది నాకు తెలిసి ఇట్ వాస్ మోస్ట్లీ 15 ఆర్ 16 ఇయర్స్ అంతే సో ఈ అమ్మాయి ఏం చేసింది ఒక ఫైండ్ డే వాళ్ళ పేరెంట్స్ కి షి టోల్డ్ దట్ ఇది ఇలా ఉంది నాకు అని బట్ మనకు బాగా తెలుసు ఆ కాలంలో దేర్ వర్ సో మెనీ రిస్ట్రిక్షన్స్ కూడా అమ్మాయిలకి సో వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ లో దే వర్ లైక్ అమ్మాయి అయింది ఇలా మాట్లాడతావు అది ఇది తనకు ఒక స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అయిపోయింది.
(14:55) బికాజ్ అమ్మాయి ఇలా చెప్తున్నావు ఆ డేస్ లో బికాజ్ ఆఫ్ ఇట్ వాస్ ఏ ఓల్డెన్ డేస్ ఈవెన్ దో షి మనేజ్డ్ టు లైక్ కన్వీ టు హర్ పేరెంట్స్ లేదు అలాని అండ్ దే థాట్ ఓకే సేమ్ కాస్ట్ అండ్ తెలిసిన వాళ్ళే ఫ్యామిలీ ఇస్ ఫైన్ అండ్ దే ఇమ్మీడియట్లీ కేమ్ హోమ్ అండ్ దే టోల్డ్ టు దేర్ పేరెంట్స్ సో మన పిల్లల్ని మ్యారేజ్ చేస్తే మనం బాగుంటుంది మనకు కూడా అని దే సో దేర్ పేరెంట్స్ వర్ వెరీ హ్యాపీ అండ్ తనని అడిగినప్పుడు హి వాస్ లైక్ ఓకే కానీ తను అడిగింది ఏమంటే నాకు వన్ ఇయర్ టైం ఇవ్వండి వన్ ఇయర్ తర్వాత వ విల్ గెట్ మరీడ్ సో ఎవరీబడీ వర్ ఫైన్ వాళ్ళ ఏమనుకున్నారు హి ఇస్ స్టడీంగ్ కదా ఇలా అని
(15:30) దట్ వాస్ ఓకే వన్ ఇయర్ లో తను ఏమంటున్నారంటే దే బికమ్ వెరీ వెరీ వెరీ వెరీ క్లోస్ వెరీ క్లోస్ బికాజ్ హి హాడ్ టు గో టు ఫర్దర్ స్టడీస్ తను ఏం చేశారంటే తన ఇంట్లో వచ్చేసి ఆ వన్ ఇయర్ లో తన మైండ్ సెట్ ఎలా మారిపోయిందంటే ఒక ఫ్యాషన్ నేను చదవాలి నేను బయట ఊరికి వెళ్లి ఐ హావ్ టు స్టడీ అనేది బికాజ్ నేను చూసినంత వరకు వీళ్ళు ఉండింది ఒక విలేజ్లో ఆ విలేజ్ లో ఆ స్కూల్స్ వరకే ఉన్నాయి కానీ ముందుర కాలేజెస్ హైయర్ డిగ్రీస్ అవన్నీ లేదు.
(16:04) సో హి వాంటెడ్ టు గో అవుట్ అండ్ హి వాంటెడ్ టు పర్స్ూ సంథింగ్ వెరీ బిగ్ అట్ తన డ్రీమ్ ఇప్పుడు వన్ ఇయర్ కిందట వీళ్ళు అడిగినప్పుడు మ్యారేజ్ కి ఓకే చేసిన ఆయన ఇప్పుడు వన్ ఇయర్ అయింది 10త్ అయిపోయింది అయిపోయిన తర్వాత వెన్ దిస్ పీపుల్ వాంటెడ్ హిమ టు గెట్ మ్యరీడ్ తను ఏమన్నారంటే ఐ హావ్ టు పర్స్ూ మై డ్రీమ్స్ నాకు ఇంకా చదవాలని ఉంది నేను ఐ వాంట్ టు గో టు డిఫరెంట్ ప్లేస్ అని సడన్ గా అనేసారు.
(16:27) సో వీళ్ళు పేరెంట్స్ ఏమన్నారు వాళ్ళు పేరెంట్స్ తో మాట్లాడి ఇలా ఉంది సో ఏం చేస్తారు ఎందుకంటే ఇంకొక రీసన్ ఆ కాలంలో అమ్మాయిలకి ఇంకా త్వరగా పెళ్లి చేసేవారు అండ్ వాట్ ఐ సా ఫ్రమ్ హిస్ రికార్డ్ వాస్ అమ్మాయి షి వాస్ నాట్ స్టడీయింగ్. ఇది రిలేటెడ్ టు సం డిస్కషన్ లైక్ వరల్డ్ పేరెంట్స్ ఓకే బట్ మా అమ్మాయికి త్వరగా పెళ్లి చేయాలి కదా తను డిగ్రీ అయిపోయేంతవరకు అంటే ఇట్ మే టేక్స్ 17+ 5 22 ఆర్ 23 23 ఇయర్స్ అయిపోతుంది.
(16:57) అమ్మాయి అన్ని అంత ఏజ్ వరకు ఉండాలి కదా దే డిస్కస్డ్ బట్ ఆ అమ్మాయి ముందుకు వచ్చి షి టోల్డ్ ఐ విల్ వెయిట్ ఫర్ హిమ సో పీపుల్ గెట్ అలో హిమ టు పర్స్ూ హిస్ వాట్ఎవర్ డిజర్ ఐ యమ్ వెయిటింగ్ ఫర్ హిమ అని చెప్తుంది. సో ఇక్కడ ఏమైంది ఎవ్రీథింగ్ వాస్ ఫైన్ అండ్ హి కేమ్ టు డిఫరెంట్ ప్లేస్ అండ్ అక్కడ హి కంప్లీటెడ్ హిస్ వాట్ వి కాల్ పియుసి ఆర్ ఇంటర్ వాట్ఎవర్ ఇస్ 11 ఆ కాలం ఇన్ని ఇయర్స్ వరకు తను వెనఎవర్ దే హావ్ ఆస్క్డ్ మనకు మ్యారేజ్ చేస్తాము అంటే హి టోల్డ్ నో ఐ హావ్ టు పర్స్ూ మై డ్రీమ్ అండ్ ఐ యమ్ నాట్ గెట్టింగ్ మ్యరీడ్ నౌ అని చెప్పుకుంటూనే
(17:34) వచ్చాడు. అన్నీ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ హి గాట్ ఏ జాబ్ ఫస్ట్ జాయిన్ అయ్యాను. సో నౌ ఇట్ వాస్ ఇస్ ద టర్మ్ టు గెట్ మ్యారీడ్ సో ఇప్పుడు వాళ్ళు ఇది అయిన వెంటనే దే అగైన్ టోల్డ్ ఎస్ వి విల్ యు బోత్ గెట్ మ్యారీడ్ అని అన్నప్పుడు ద షాకింగ్ థింగ్ వాస్ హి వాస్ నాట్ రెడీ టు మ్యారీ అట్ ఆల్ ఎందుకంటే నాకు నేను జాబ్ చేస్తున్నాను నాకు ఈ అమ్మాయి నచ్చడం లేదు నేను వేరే అమ్మాయిని చేసుకుంటాను.
(18:02) అంటే ఇమాజిన్ చేసుకోండి ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసిన అమ్మాయిని ఒక్క మాటల్లో నాకు ఈ అమ్మాయి నచ్చలేదు అంటే తన మైండ్సెట్ చేంజ్ అయిపోయింది బికాజ్ హి హస్ సీన్ బయట సిటీకి వెళ్లి అక్కడ హి హస్ పర్స్ూడ్ స్టడీస్ అండ్ డెఫినెట్లీ మనకు తెలుస్తుంది విలేజ్ కి సిటీకి ద వే ద పీపుల్ లివ్ చేంజ్ అయిపోతుంది. అండ్ హి హస్ సీన్ ద అటర్ వరల్డ్ చదివిన అమ్మాయి కావాలి నాకు నా ఫ్యామిలీ ఇట్లా ఉండాలి నాకు తగినంతగా ఉండాలి అమ్మాయి అనే ఒక ఆటిట్యూడ్ వచ్చేసింది.
(18:33) అంటే తన మనిషత్వం మర్చిపోయి నాకోసం ఎన్ని ఇయర్స్ ఉంది అమ్మాయి అనేది కూడా మర్చిపోయి హి డైరెక్ట్లీ గేవ్ ది స్టేట్మెంట్ నాకు ఈ అమ్మాయి వద్దు నేను వే నాకు నా పొజిషన్ కి తగినట్లు ఉంటుంది అని హి గేవ్ ది స్టేట్మెంట్ సో ఇది ఎక్కడి వరకు వెళ్ళింది అంటే బోత్ ది ఫ్యామిలీస్ కి ఫైటింగ్ అయిపోయి వాళ్ళంతా ఫ్యామిలీస్ దూరంగా విడిపోయి చాలా ఇంట్లో గొడవలు అయిపోయి స్ట్రెస్ స్ట్రెయిన్ అంతా అండ్ ఇది కమ్యూని కమ్యూనిటీలో కూడా మనకు తెలుసు ఆ కాలంలో కమ్యూనిటీ ఉంటుంది ఆ కమ్యూనిటీస్ లో పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళ ముందు కూడా వెళ్ళింది వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఈ అబ్బాయి వినలేదు. సో ఇదంతా అయిపోయినాక
(19:12) వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దే గాట్ సో మచ్ ఆఫ్ హర్ట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఊరే పక్కన ఊరికే దే షిఫ్టెడ్ అండ్ ఆ అమ్మాయిని ఆ అమ్మాయికి ఇంట్లో ఎంత స్ట్రెస్ అయిపోయిందంటే వాళ్ళ పేరెంట్స్ తిట్టే స్టార్ట్ చేశారు ఇదంతా అయింది అప్పుడే మన మాట వినింటే ఇదంతా అయ్యేది కాదు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిట్టి బయట వాళ్ళు తిట్టి దీంతో ఏమైపోయిందంటే ఆ అమ్మాయి వన్ డే షి కమిటెడ్ తీసేసింది బికాజ్ ఆ కాలంలో మనకు తెలుసు అన్ని ఇయర్స్ ఉన్నారు ఒక ఏజ్ ఒకటి అయిపోయింది ఊర్లో అంతా ఆల్రెడీ దే మెట్ హవ్ స్టార్టెడ్ టాకింగ్ ఈ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చి
(19:50) మ్యారేజ్ చేస్తారంట అని ఇంట్లో కూడా ఆల్రెడీ దే ఫిక్స్డ్ అండ్ ఓవర్ఆల్ ఆ అమ్మాయికి మెంటలీ ఎంత ఫిక్స్ అయి ఉంటుంది. నేను తననే మ్యారేజ్ చేసుకో ఎన్ని కలర్లుగా ఉంటారు. సో ఇట్ వాస్ లైక్ థండర్ స్ట్రోక్ టు హర్ షి కుడంట్ బిలీవ్ ఆల్ దిస్ థింగ్స్ ఇంట్లో ప్రెజర్ బయట కమ్యూనిటీలో ప్రెజర్ అండ్ తనలో జరిగే ఒక యాతన ఇవన్నీ షి కుడంట్ బేర్ అండ్ మనకు ఆ కాలంలో ఇంట్లోనే వెల్స్ ఉంటాయి బావిలు సో వన్ డే నైట్ షి జంపెడ్ ఇంటు దట్ అండ్ షి కమిటెడ్ దిసెస్ అన్ఫార్చునేట్లీ నోబడీ కుడ్ సీ ఆ టైంలో ఆ అమ్మాయి జంప్ చేసినప్పుడు ఎవరు ఉండలేదు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో చూసుకున్నప్పుడు
(20:33) అమ్మాయి అక్కడ పడి ఉండింది షి లాస్ట్ హర్ సో దిస్ వాస్ వన్ పాస్ట్ టైం వేర్ వ కుడ్ టు సీ వాట్ హస్ హాపెన్డ్ విత్ ది పర్సన్ అబ్బాయి చెప్పిన ముగ్గురు అమ్మాయిలు ఈ అమ్మాయి ఎవరై ఉండొచ్చు ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్యూ సెకండ్స్ తర్వాతనే నేను చెప్పేస్తాను మీకు ఎవరై ఉండొచ్చు అని కానీ అంతలోపల యు కుడ్ గెస్ రైట్ గెస్ వర్క్ ఈ మీరు అంతా కామెంట్ చేసిఉంటారు అనుకుంటా కామెంట్ బాక్స్ లో హూ వాస్ దిస్ గర్ల్ అని ఎస్ యు ఆర్ రైట్ థర్డ్ గర్ల్ ఎవరు తన ఏ సడన్ నాకు ఇంకొక అబ్బాయి నచ్చాడు అని హూ అలోప్డ్ విత్ దట్ బాయ్ ఇంకొక అబ్బాయితో దట్ గర్ల్ వాస్ ద
(21:17) సేమ్ గ ఎలాగైతే అప్పుడు తన లైఫ్ లో తనకొక ఆశ చూపించి అమ్మాయి అన్ని రోజులు తనకోసం వెయిట్ చేసి అన్ని అయిపోయిన తర్వాత ఎవ్వరు సుసైడ్ కి తన కారణం అయ్యాడో ద సేమ్ గర్ల్ ఈ జీవితంలో తనకి ఆ థర్డ్ అమ్మాయి చెప్పాను కదా ఎంగేజ్మెంట్ అయి ఇంకా అవుతుంది అన్నప్పుడు హూ ఎలక్వడ్ విత్ ది బాయ్ దట్ వాస్ ద సేమ్ గ సేమ్ థింగ్ రిపీటెడ్ హియర్ దట్స్ వాట్ వి టెల్ కర్మ రిఫిక్స్ మ్యారేజ్ ఫిక్స్ అయిపో ఫిక్స్ అయింది తాంబులాలు మార్చుకున్నారు ఇంకా ఎంగేజ్మెంట్ అవ్వాలి ఆ ఈ కాలంలో మనకు తెలుసు బిఫోర్ ఎంగేజ్మెంట్ అంటే మనం బాగా మాట్లాడుతుంటాము బాగా వి గెట్ ఎమోషనలీ
(21:57) ఫిక్స్డ్ రైట్ సో ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయారు తనే షి అప్రోచ్డ్ మీరంటే ఇష్టం మేము పెళ్లి చేసుకుందాం అని తనే షి అప్రోచ్డ్ అండ్ తనే అంతా ఎక్స్టెండ్ చేసింది ఎమోషన్ ఫిక్స్ అయ్యేలాగా చేసింది ఎమోషన్ బ్లాక్ చేసేసింది ఇంకా తాంబులం మార్చేసుకొని ఇంక ఎంగేజ్మెంట్ కి రెడీ అవ్వాలి షాపింగ్ చేస్తున్నప్పుడు అంతా తిరిగి అన్ని చేసిన తర్వాత వన్ ఫైన్ డే వెంట్ విత్ సంబడీ ఎల్స్ సేమ్ థింగ్ రిపీటెడ్ అండ్ ఆ అమ్మాయి ఎంత బాధపడిందో ఇప్పుడు తనకి బికాజ్ ఒక్కసారి అయితే ఇట్ వాస్ ఏ థర్డ్ టైం తనకు ఈ దెబ్బ పడటం ఎంత బాధలో వెళ్ళిపోయినారు అంటే నేను చెప్పాను
(22:34) కదా హి హాడ్ టు గో టు సైకయాట్రిస్ట్ టేక్ మెడికేషన్స్ రాత్రి నిద్ర రావడం లేదు స్ట్రెస్ స్ట్రెయిన్ అండ్ ఎంతవరకు వెళ్ళారంటే ఏ జాబ్ కోసం అయితే ఆ పాస్ట్ లైఫ్ లో ఈ అమ్మాయిని వదిలినారో అదే జాబ్ ని వదిలేంత సిచువేషన్ కి వచ్చేసారు. సో హి టోల్డ్ నాకు స్ట్రెస్ అండ్ స్ట్రైన్ వల్ల ఐ నాట్ కబుల్ ఆఫ్ కాన్సంట్రేటింగ్ ఆన్ ది జాబ్ లెట్ మీ టేక్ ఏ బ్రేక్ నేను ఆ జాబ్ వదిలేస్తాను ఏ జాబ్ కోసం ఆ అమ్మాయిని ఏ లైఫ్ స్టైల్ కోసం ఆ అమ్మాయిని వదిలేసారో సేమ్ థింగ్ ఇస్ రిపీటింగ్ అదే ండి కర్మ ఎలా రిటర్న్ అవుతుంది ఆ అమ్మాయి బాగానే ఉంటుంది ఆ అమ్మాయికి ఏమైందో మనకు తెలియదు. బట్ తను
(23:12) చేసిన సొంత తన ఏమంటారు స్వయం కృత అపరాధం ఒక అమ్మాయిని ఎలా తను డీల్ చేశారు సేమ్ థింగ్ ఇస్ హాపెనింగ్ దానికి వి హావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ మనం మన ప్రతి ఒక్క యక్షన్ విల్ బి రికార్డెడ్ ఎక్కడ రికార్డ్ అయి ఉంటుంది అంటే ఆ రికార్డ్స్ నే వి కాల్ ఇట్ స్ ఆకర్షిక్ రికార్డ్స్ ప్రతి ఒక్కరికి మనకు మనదే అయిన ఒక రికార్డ్ ఉంటుంది ఎక్కడ మన యక్షన్స్ ఆ యాక్షన్స్ కి సంబంధించ ించిన ప్రతి ఒక్క ఎమోషన్ అన్నీ నోట్ అయి ఉంటుంది.
(23:45) అండ్ ప్రతి ఒక్క యాక్షన్ కి దేర్ విల్ బి ఏ రియాక్షన్ యాక్షన్ అంటే కర్మ రియాక్షన్ అంటే ఆ కర్మ కార్మిక్ ఎఫెక్ట్ ఏముంటుందో దాన్ని కట్ చేయాలంటే ఇక్కడ ఇంకొక రియాక్షన్ ఉండే ఉంటుంది. సో డిపెండ్స్ వన్స్ అగైన్ ఆన్ ది ఇంటెన్సిటీ ఆ ఇంటెన్సిటీతో మీరు అక్కడ యాక్షన్ చేశారో అదే ఇంటెన్సిటీతో రియాక్షన్ బ్యాంగ్ అయిపోతుంది.
(24:08) మనం తప్పించుకునేంత అవసరం దేవుడు మనకి ఇవ్వనే ఇవ్వడు. సో బి కేర్ఫుల్ వెల్ ఆక్టింగ్ ఈ జీవితంలో మీరు ఏమైనా చేస్తున్నారు ఎవరినైనా హర్ట్ చేస్తున్నారంటే మాత్రం ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. మంచిది చేస్తే క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వి నో అబ్యియస్లీ యు ఆర్ డూయింగ్ గుడ్ థింగ్స్. అది మంచిదే వాడు ఎవరినైనా నొప్పిస్తున్నారు ఎవరినైనా హర్ట్ చేస్తున్నారు.
(24:34) క్వశన్ 100 టైమ్స్ ఎందుకంటే అది రికార్డ్ అయిపోతుంది. ముందురా ఈ జన్మలోనే కాదు ఏదో ఒక జన్మలో యు హావ్ టు దాన్ని తీర్చాల్సిందే ప్లీజ్ బీ అవేర్ నమ్ముతారో లేదో వెన్ ఐ టోల్డ్ హిమ దిస్ హి వాస్ లైక్ వెరీ వెరీ చాలా ఫీల్ అయిపోయారు ఎందుకంటే తన వల్ల ఒక అమ్మాయి ప్రాణమే కోల్పోయింది అని తెలిసినప్పుడు హి ఫెల్ట్ వెరీ వెరీ వెరీ బ్యాడ్ ఓకే వాట్ అబౌట్ అదర్ టూ పీపుల్ తన కాలేజ్లో వచ్చిన ఆ అమ్మాయి అండ్ ఇంకొక అమ్మాయి ఎవరితో ఆటిట్యూడ్ చూపించి తనని చాలా చాలా టైం వీళ్ళద్దరి గురించి అడిగారు.
(25:10) నేను ఇప్పుడు చెప్పిన పాస్ట్ టైం లో అయితే వీళ్ళద్దరు ఎవరూ కనిపించలేరు. సో అగైన్ ఈ క్వశ్చన్ తో వి హావ టు అగైన్ గో ఫర్ ఏ రీసర్చ్ ఈ క్వశ్చన్ మళ్ళీ అడిగినప్పుడు ఇంకొక పాస్ట్ టైం లో యూజలీ ఇలాగే అవుతుంది మీరు ఈ లైఫ్ లో ఏం ఫేస్ చేస్తున్నారో డిఫరెంట్ డిఫరెంట్ సిచువేషన్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్ టైమ్స్ కనెక్ట్ అయి ఉంటుంది. సో అన్నీ ఒకే లైఫ్ టైమ్ నుంచి వచ్చిఉంటాయని ఏం గ్యారెంటీ ఉండదు.
(25:35) సో ఐడియా కూడా ఇలా ఇంకొక లైఫ్ టైం లో చూసినప్పుడు అప్పుడు ఆ లైఫ్ టైం లో తను ఒక అమ్మాయి షి వాస్ స్టడీంగ్ వెన్ షి వాస్ ఏ స్టడీంగ్ వాళ్ళ కాలేజ్ లో ఒక అబ్బాయి ఉన్నాడు. తను ఏం చెప్తున్నారంటే ఈ అబ్బాయిని తను ఏమ అడిగితే తను తీసుకొని వస్తాడు అంటే ఇంటి నుంచి ఆల్మోస్ట్ వా కరియర్ ఏం తీసుకొని వస్తారు హి యూస్ టు గివ్ టు దిస్ గర్ల్ నువ్వు తిను నువ్వు బాగుండాలి అని హి యూస్ టు ఓపెన్లీ టెల్ తనకు అర్థమయ్యేది కాదు ఎందుకు ఇలా చేసుకో బట్ స్టిల్ ఓకే లెట్ అస్ టేక్ ది అడ్వాంటేజ్ ఎందుకంటే హి ఇస్ ఆఫరింగ్ సంథింగ్ రైట్ ఓకే తీసుకుంటాను ఆ తింటాను అండ్ షి టోల్డ్ దట్ అండ్ ఇది
(26:11) ఇలాగే జరుగుతుంది. ఆ అబ్బాయి ఎందుకో సాఫ్ట్ కార్నర్ ఎప్పుడు హి వాస్ లైక్ హెల్పింగ్ హర్ ఆ ఏం కావాలన్నా ఎలాంటి టైమ్స్ లో అయినా అండ్ తను ఇంకొకటి ఏం చెప్తారంటే వెల్ షి వాస్ స్టడీంగ్ వాళ్ళ డాడీ కి స్ట్రోక్ వచ్చేసింది ఇంట్లో అండ్ షి వాస్ లైక్ మా డాడీ కి స్ట్రోక్ వచ్చింది అండ్ ఎప్పుడు తను ఇలా చెప్పిందో షి కుడ్ సీ అంటే ఈ అబ్బాయి హి కుడ్ సీ ఎంటైర్ దాదాపు ఒక సిక్స్ మంత్స్ వాడి డాడీ స్ట్రోక్ వచ్చి ఎప్పుడు ఆ కాలంలో స్ట్రోక్ వచ్చిందంటే రికవర్ అయ్యేది చాలా చాలా కష్టం బికాజ్ దేవస్ని ఎక్కడో వేరే ఊర్లో తీసుకొని వెళ్లి అక్కడ తను ఆయుర్వేదిక్
(26:47) ట్రీట్మెంట్ ఎంతవరకు ఇప్పిస్తున్నారు. షి ఇస్ టెల్లింగ్ ఈ అబ్బాయి వాళ్ళతోనే ఉండి వాళ్ళ డాడీ కోసం ఏమేమి చేయొచ్చో అన్నీ చేసి వాళ్ళ ఇంటికి వచ్చేంతవరకు హి హాస్ ఏ టేకెన్ కేర్ అని చెప్తుంది. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి సిక్స్ మంత్స్ నుంచి వేరే వాళ్ళ దగ్గర ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో ఎంత మేనేజ్ చేసి ఉండొచ్చు. కాలేజీకి వెళ్తున్నావా అంటే వెళ్తున్నాను అని చెప్పి అక్కడ వెళ్లి ఎంత సాక్రిఫైస్ చేసి ఉండొచ్చు ఎంత మేనేజ్ చేసి ఉండొచ్చు ఆ అబ్బాయి ఇదంతా చేసిన తర్వాత తను ఏమన్నారంటే కాలేజ్ స్టడీస్ అయిపోయిన తర్వాత వెన్ దట్ బాయ్ వాస్ లైక్ వ విల్
(27:24) గెట్ మ్యరీడ్ షి వాస్ లైక్ వాళ్ళ ఇంట్లో అడిగింది ఇంట్లో బట్ ఇంట్లో దే వర్ లైక్ ఆ కాలంలో కాస్ట్ క్రీడ్ అనేది చాలా ఉంది దే వర్ లైక్ నో ఇట్ డజంట్ సపోర్ట్ మన కాస్ట్ లో అది అవ్వదు యు షుడంట్ అన్న ఒక్క మాటకే షి వాస్ లైక్ ఆ అబ్బాయిని మన ఇంట్లో ఒప్పుకోవడం లేదు ఆల్రెడీ మా డాడీ సఫర్ అవుతున్నారు.
(27:45) మళ్ళీ ఏమైనా అయిపోతే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ అవర్ ఫ్యామిలీ ప్లీజ్ నన్ను ఇక్కడికే మర్చిపో ఐ యమ్ నాట్ గోయింగ్ టు మ్యరీ యు అని చెప్పేసి ఆ అబ్బాయి ఎంత తిరిగినా ఎంత రిక్వెస్ట్ చేసినా షి టోల్డ్ లైక్ షి వాస్ నాట్ రెడీ టు గెట్ మ్యరీడ్ ఓకే సో తర్వాత వాట్ హాపెన్డ్ వాస్ వన్ ఇయర్ లోపలే తనకు వేరే సంబంధం చూసి తనకు పెళ్లి చేసేసారు. అబ్బాయి హి వాస్ వెరీ గుడ్ సో హి డింట్ రిబెల్ తను యా విధమైన ప్రాబ్లమ తనకు క్రియేట్ చేయకకుండా సైలెంట్ గా హి స్టేడ్ అండ్ తనఏం చెప్తుందంటే షి అప్ గ్రేటింగ్ మ్యారీడ్ షి వెంట్ టు డిఫరెంట్ ప్లేస్ తర్వాత అబ్బాయి ఎప్పుడు తన లైఫ్ లో
(28:20) కనిపించలేదు. చేసే ఉంటారు అంటే సేమ్ పర్సన్ వాస్ ఏ పర్సన్ ఆ కాలేజీలో ఎవరు అమ్మాయి అయితే ఆ తనని యూస్ చేసుకొని అన్ని అయిన తర్వాత షి టోల్డ్ దట్ వ కాంట్ గెట్ మ్యరీడ్ సేమ్ పర్సన్ తను ఎలాగే తనని యూస్ చేసుకొని తర్వాత షి టోల్డ్ దట్ ఐ కాంట్ గెట్ మ్యరీడ్ బికాజ్ ఆఫ్ కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ ఇక్కడ రిపీట్ అయింది. ఎంతగా హర్ట్ అయ్యాడు ఈ అబ్బాయి అంటే సేమ్ అక్కడ తను ఎట్లా హర్ట్ చేశారో అలాగే ఇక్కడ కూడా అయింది.
(28:52) అండ్ నౌ ఆల్సో హి డంట్ నో అమ్మాయి ఎక్కడ వెళ్ళిందో ఏమో అంటే ఈ కాలంలో వ విల్ బి ఇన్ టచ్ విత్ Facebook ఆర్ఇ అదే వేరే బట్ స్టిల్ సేమ్ థింగ్ రిపీటెడ్ అగైన్ అక్కడ ఇంటెన్సిటీ ఎంత ఉండిందో అంటే బాయ్ లవడ్ దిస్ గర్ల్ లైక్ ఎనీథింగ్ అంటే నీకోసం ఏమైనా చేస్తాను అన్నట్టు అదే ఇంటెన్సిటీ ఇప్పుడు కేర్ అయింది. విత్ ద సేమ్ ఇంటెన్సిటీ తను కూడా ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమేమ కావాలో అన్నీ చేసి నైట్ నైట్ అంతా కూర్చుని అకాడమిక్స్ లో హెల్ప్ చేసి అన్ని చేసి హి వాస్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అలాంటి అమ్మాయి ఒక్క మాటతోనే మా మదర్ మా పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు అని షి జస్ట్ చూడండి సేమ్ థింగ్
(29:30) రిపీటెడ్ అగైన్ తను ఎంతగా బాధపడినారు ఎంతగా అది ఎఫెక్ట్ అయింది అంటే నేను ఇంతకుముందే చెప్పాను వన్ ఇయర్ పట్టింది దానినుంచి బయట రావడం ఈ ఇంటెన్సిటీ తను ఎక్కడి నుంచి క్యారీ చేస్తున్నా అన్నారు తెలుసా మీరు కావాలంటే చూడండి చాలా బ్రేకప్స్ అవుతాయి కొన్ని బ్రేకప్స్ నుంచి త్వరగా రికవర్ అయిపోతారు. కొన్ని బ్రేకప్స్ నుంచి మనుషులు ఈజీగా రికవర్ అవ్వారు ఎందుకంటే సేమ్ కేస్ వాళ్ళు అక్కడ ఏం చేసి ఉంటారో ఆ ఇంటెన్సిటీ అవతల వాళ్ళని ఎంత బాగా ఎఫెక్ట్ అయి ఉంటుందో దట్ ఇంటెన్సిటీ రిపీట్స్ వాళ్ళకి ఎంత బాధ అయి ఉంటుందో మనకి ఇప్పుడు అంతే బాధ అవుతుంది.
(30:05) సేమ్ థింగ్ విల్ రిపీట్ ఒకవేళ అక్కడ మీకు జస్ట్ ఊరికే బ్రేకప్ అయి ఉంటే ఇక్కడ ఆ రియాక్షన్ అయ్యిండేదే కాదు అసలు ఆ పీపుల్ దే వుడ్ హావ్ నాట్ అగైన్ ఎంటర్డ్ ఇంటు యువర్ లైఫ్ ఇన్ దిస్ లైఫ్ టైం అక్కడ ఆ ఇంటెన్సిటీ అయ్యింది వాళ్ళు బాధ అయింది వాళ్ళు ఎక్కడో మనసులో రికార్డ్ చేసుకున్నారు లైఫ్ లో రికార్డ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు పదే పదే మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చి ఇలా మిమ్మల్ని బాధపడిస్తా ఉన్నారు.
(30:29) దిస్ ఇస్ ద సెకండ్ కేస్ అండ్ ఇంకొక అమ్మాయి చెప్పాను కదా ఆటిట్యూడ్ చూపించి తను వెళ్ళింది అని తోటి ఏమైందంటే షి గాట్ మ్యరీడ్ అండ్ షి వెంట్ వేరే ఊరికి వెళ్ళింది కదా ఆ ఫ్యామిలీను తన మరిది అండ్ తన మరిది భార్య అంటే తోడకూడదు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏం చేసింది అంటే ఈ అమ్మాయి ఆ అమ్మాయి షి హస్ నాట్ స్టడీడ్ ఈ అమ్మాయి షి హాస్ స్టడీడ్ వీడి ఫ్యామిలీ కూడా బాగా ఉంది అంటే ఫైనాన్షియల్ దే ఆర్ సౌండ్ సో షి హాడ్ దట్ ఆటిట్యూడ్ అదే ఆటిట్యూడ్ తో అక్కడ తన తోడుకోడలతో తన బిహేవియర్ ఎప్పుడు రాంగ్ గా ఉండేది అంటే ఆ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ ఫ్యామిలీ ఎంత నువ్వెంత ఇంకోటి ఏమంటే తను తన
(31:07) హస్బెండ్ కూడా నాకు కనిపించింది ఏమంటే హి ఈస్ బిజినెస్ చేస్తున్నారు ఇద్దరు అన్న తమ్ములు తన అన్నది బిజినెస్ అంటే తన హస్బెండ్ ది బిజినెస్ చాలా బాగా వర్క్ అయి వీళ్ళు ఫైనాన్షియల్ చాలా బాగా గ్రో అవుతున్నారు. ఒకే ఇంట్లో కూడా తమ్ముడు బిజినెస్ ఏమయింది ఇట్ కాట్ లిటిల్ బిట్ ఆఫ్ లాసెస్ అయింది. అండ్ తనతో తను సఫర్ అవుతా ఉన్నాడు లాస్ అయిందని తను అన్న తమ్ముల మధ్యలో కూడా షి బ్రాట్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆ అన్న తమ్ముడికి హెల్ప్ చేయాలన్నా కూడా షి డింట్ అలో అండ్ కూడా షి స్టార్టెడ్ ట్రబులింగ్ నీ హస్బెండ్ ఇలాగా నీ ఫైనాన్స్ ఇలాగా నువ్వు వచ్చినందువల్లనే
(31:43) ఆయనకి లైఫ్ లో ఇట్లా అయిపోయింది నీ ఫ్యామిలీ ఇంత నువ్వు చదువుకోలేదు నువ్వు చూసేక అలాగ ఉన్నావ్ ఎన్ని ఉన్నాయో అన్ని కనిపించింది వాట్ షి కుడ్ అంటే డే అండ్ నైట్ ఒకే ఇంట్లో ఉన్నారు అండ్ డే అండ్ నైట్ ఒక్కరు మీని ఇలా చేసుకున్నారు అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి లైఫ్ ఎంత నరకం అయిపోతుంది. అండ్ పిల్లల్లో కూడా ఐ కుడ్ సీ దట్ వీళ్ళకి ఫైవ్ మెంబర్స్ పిల్లలు ఉన్నారన్నట్లు కనిపించింది అండ్ దే హాడ్ సం త్రీ మెంబర్స్ సో ఫైవ్ మెంబర్స్ అండ్ త్రీ మెంబర్స్ టోటల్లీ ఎయిట్ మెంబర్స్ పిల్లలు ఉన్నారు.
(32:15) సో పిల్లల్లో కూడా షీ స్టార్టెడ్ ద సేమ్ థింగ్ వాళ్ళ పిల్లల్ని మీరు మీ పేరెంట్స్ ఇలా ఉన్నారు మీకు అంత స్తోమత లేదు మా పిల్లలతో ఎందుకు ఇలా చేస్తున్నారు మా పిల్లలు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి వాళ్ళ పిల్లలు అలా ఉండాలి అని టోటల్లీ వాట్ హస్ హప్పెండ్ ఇస్ ఆ అమ్మాయిని షి హ్యాస్ టార్చర్డ్ జీవితాంతం ఎంత సాధ్యమో అంత టార్చర్ చేసి వాళ్ళ హస్బెండ్ కి కూడా తన హస్బెండ్ ఏం హెల్ప్ చేయకోకుండా చేసేసి వాళ్ళు అలాగే ఉండేలాగా చూసి ఫైనాన్షియల్లీ ఇట్ షుడ్ నాట్ బి గుడ్ అండ్ షి షుడ్ బి టార్చరింగ్ దెమ వాళ్ళ పిల్లల్ని కూడా సతాయించి అంటే ఒక విధంగా చెప్పాలంటే అమ్మాయి జీవితాంతం షి హస్
(32:50) సఫర్డ్ బికాజ్ ఆఫ్ దిస్ లేడీస్ ఆటిట్యూడ్ ఇప్పుడు చెప్పండి ఒక ఒక మనిషి జీవితాంతం సఫర్ అయితే ఆ మనిషి ఎంతగా తనని గుర్తుపెట్టుకొని ఉండాలి ఎంతగా ఈ మనిషిని శపించి ఉండాలి మళ్ళీ అది రిపీట్ అవ్వదా లైఫ్ లో దట్ వాస్ ద సేమ్ పర్సన్ సేమ్ ద సెకండ్ వన్ ఆటిట్యూడ్ చూపించి నువ్వు ఎంత నీ జాబ్ ఎంత నీ ఫ్యామిలీ ఎంత నేను ఇలా ఉన్నాను బ్యూటిఫుల్ ఉన్నాను నేను నా జాబ్ ఇంత బాగుంది నా ఫ్యామిలీ ఇంత బాగుంది ద సేమ్ గర్ల్ హూ షోడ్ ది ఆటిట్యూడ్ ఆటిట్యూడ్ చూపించి మరి తనకి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాని రిజెక్ట్ చేసి మరి వేరే వాళ్ళతో పెళ్లి చేసుకున్న
(33:34) అదే అమ్మాయి అంటే ఈ తనకు క్వశ్చన్ వచ్చింది ఇక్కడే నేను ఇంత బాగుండి ఇంత ఎండి కూడా నన్ను ఈ అమ్మాయి ఇంత ఆటిట్యూడ్ చేసింది ఎన్ని సార్లు మాట్లాడినా అని క్వశ్చన్ చేసుకునేలాగా చేసిన అమ్మాయి ఈ అమ్మాయి తనకు యాక్చువల్ చెప్పాలంటే వీళ్ళద్దరితో హర్ట్ అయ్యారు కానీ తన గురించి తన సోషల్ ఎక్సిస్టెన్స్ అండ్ తన ఏమంటారు స్టేటస్ క్వశ్చన్ చేసుకునేలాగా చేసిన అమ్మాయి ఆ అమ్మాయి బికాజ్ హి హస్ డన్ ద సేమ్ థింగ్ టు దట్ సో ఈ స్టోరీలో మనకు నేర్చుకోవాల్సింది ఎంత ఉంది అంటే ఒకటి ఒకే పాస్ట్ లైఫ్ అన్నీ క్యారీ అయి ఉండవు ఒక డిఫరెంట్ డిఫరెంట్ పాస్ట్
(34:14) లైఫ్స్ నుంచి క్యారీ అయి డిఫరెంట్ డిఫరెంట్ సిచువేషన్స్ వచ్చిఉంటాయి. సెకండ్ థింగ్ ఏమంటే ఆటిట్యూడ్ చాలా భద్రంగా పెట్టుకోవాలి లేదంటే ఇలాంటివే అవుతాయి మనకు వి హావ్ టు ఫేస్ సం డే థర్డ్ థింగ్ ఏమంటే ఎవరినైనా ప్రేమించినప్పుడు జాగ్రత్తగా ఒక్కరినే ప్రేమించండి ఒక్కరినే పెళ్లి చేసుకోండి. ఆ ప్రేమించేటప్పుడు ఆలోచించండి ఇది అవుతుందా లేదా ఇన్ఫాక్చువేషన్ జోలికి వెళ్ళకండి ఆ ముందుర ఏమవుతుందో చూద్దాము అప్పుడు చూద్దాం పెళ్లి చేసుకుందామా లేదా ఇప్పుడు ప్రేమిస్తేనో అది చాలా రాంగ్ థింగ్ ఎందుకంటే అవతల వాడిని అది ఎఫెక్ట్ చేస్తుంది అది చాలా సీరియస్ ఆఫ్
(34:52) రియాక్షన్స్ కి దారి తీస్తుంది. మీరు ప్రేమించేదైతే పెళ్లి అవుతుందంటేనే ప్రేమించండి లేదంటే చేసుకోవద్దండి. మీకు తెలియదా అవుతుందా లేదా ప్రేమించకండి వాళ్ళని హర్ట్ చేయకండి. సో మనకి ఈ స్టోరీ నుంచి ఇన్ని లెసన్స్ తెలుస్తుంది. సో ఐ హోప్ దిస్ స్టోరీ వాస్ వెరీ గుడ్. సో ద సమ్మరీస్ ఎవ్రీ యక్షన్ హస్ ఈక్వల్ అండ్ అపోజట్ రియాక్షన్ దాన్నే కర్మ అంటారు కార్మిక్ ఎఫెక్ట్ అంటారు.
(35:21) అండ్ ఇది ఎలా మనకు తెలుస్తుంది అంటే ఆకాశిక రికార్డ్స్ లో బ్యూటిఫుల్లీ తెలుస్తుంది. సో మీకు ఎలాంటి ఇలాంటివి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా తెలుసుకోవాలి ఆన్సర్స్ కావాలన్నా కూడా యు కెన్ అప్రోచ్ మీ వన్స్ అగైన్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థాంక్యూ హరే కృష్ణ

No comments:

Post a Comment