Friday, August 14, 2026

AynRand's Biography || AynRand's life challenges and achievements #Rockingravireality

AynRand's Biography || AynRand's life challenges and achievements #Rockingravireality

Author Name:Rocking Ravi

Youtube Channel Url:https://www.youtube.com/@RockingRavi87

Youtube Video URL:https://www.youtube.com/watch?v=D_Z4i3R9fGA



Transcript:
(00:00) ఓ [సంగీతం] [సంగీతం] [సంగీతం] [పాడటం] ఐన్డ్ సో ఐన్డ్ గురించి ఐన్డ్ ఫిలాసఫీ గురించి కొన్ని వందల్లో వీడియోస్ చేశను నేను సో ఈరోజు ఐన్డ్ బయోగ్రఫీ గురించి సో ఐన్లాండ్ జీవితం ఎక్కడ మొదలైంది సో తన జీవితంలో ఎక్కడ సక్సెస్ అయింది తన
(00:47) జీవితంలో కూడా మనందరి జీవితాల్లోగనే కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినాయి ప్రొఫెషనల్ లైఫ్ లో పర్సనల్ లైఫ్ లో కూడా కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినాయి. సో ఇన్లాండ్ గురించి ఫస్ట్ ఫస్ట్ మాట్లాడితే ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటంటే స్వార్థం స్వార్థం అనేదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. నెక్స్ట్ ఆత్మ ఆత్మ అనేదాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు.
(01:12) ఒక మనిషి తన కోసం తాను బతకాలి ఇతరుల కోసం కాదు బతికేది అన్న విషయాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు. అంటే ఐన్డ్ ఫిలాసఫీలో ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ చాలాసార్లు మనం ఇంతకుముందు వీడియోస్ లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఐన్ండ్ యొక్క లైఫ్ గురించి చెప్తా. సో ఐన్ండ్ రష్యా అనే దేశంలో ఒక నాలుగో సంతానంగా ఒక బిజినెస్ మన్ కుటుంబంలో పుట్టిన అమ్మాయి.
(01:45) ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో ఆమె పుట్టిన సమయంలో రష్యా రష్యాలో కమ్యూనిజం అనేది స్టాలిన్ అనే లీడర్ నేతృత్వంలో కమ్యూనిజం అనేది విపరీతంగా వ్యాపించింది. సో కమ్యూనిజం యొక్క మూలం ఏంటంటే ఒక మనిషి ఇంకొక మనిషి కోసం బతకాలి. ఒక మనిషి ఇంకొక మనిషి కోసం జీవించాలి ఎలా? నీకు తెలివితేటలు ఉండి నువ్వు ఎక్కువ సంపాదించగలిగే అవకాశం ఉన్నా సరే పక్క వ్యక్తితో సమానంగా బతకాలి కాబట్టి నువ్వు అదే జీతానికి పని చేయాలి.
(02:15) కానీ వచ్చిన ప్రతిఫలాన్ని మటుకు అందరికీ సమానంగా తీసుకోవాలి. ఇది కమ్యూనిజం ఎవరికీ ప్రైవేట్ ఆస్తులు ఉండటానికి లేదు ఎవరికీ ప్రైవేట్ భూములు ఉండటానికి లేదు. అన్ని రకాల ఆస్తులు జాతీయం చేయబడతాయి. ఇది కమ్యూనిజం సో ఇలాంటి ఒక కమ్యూనిజం వాతావరణంలో తన చిన్ననాడు ఆ రష్యా దేశంలో ఉన్న ఐన్యాండ్ అది చూసి తనకే ఒక రైటర్ అవ్వాలని ఒక హాలీవుడ్ సినిమాల్లో రచయిత అవ్వాలని తన డ్రీమ్ సో ఆ రకంగా అక్కడి నుంచి తాను తన చుట్టాలు అమెరికా నగరంలో ఉంటే ఆ అమెరికా దేశానికి వచ్చింది.
(02:52) సో అమెరికా దేశం వచ్చిన తర్వాత అక్కడి నుంచి తాను తన జీవితం నెక్స్ట్ లెవెల్ మలుపు తిరిగింది. అక్కడ ఫ్రాంకో ఓకానర్ ఫ్రాంకో ఓకానర్ అనే హాలీవుడ్ యాక్టర్ పరిచయం అవుతాడు. సో ఆ పరిచయంలో ఫ్రాంకో కార్నర్ యొక్క వాల్యూస్ ఏవైతే అతని యొక్క మంచితనం అతని యొక్క సపోర్టివ్ నేచర్ ఎవరిని మోసం చేయకుండా ఉండే అతని యొక్క నేచర్ కామ్ గోయింగ్ పర్సనాలిటీ అతని ఆరు అడుగుల హైట్ అతని ముక్కు, అతని మొహం సో చాలా అట్రాక్టివ్ గా ఉండేవాడు.
(03:25) సో ఐన్డ్ కి మొదట్లో అమెరికా వచ్చినప్పుడు తనకి ఇంగ్లీష్ వచ్చేది కాదు తనకి ఎక్కడ ఉండాలో ఏం చేయాలో అనే విషయాలు తనకి తెలిసేవి కాదు. సో ఫ్రాంకో కార్నర్ ఐన్డ్ లో ఉండే ఒక అమాయకత్వాన్ని దాన్ని అర్థం చేసుకొని ఆమెకి కొన్ని సినిమా అవకాశాలు ఇప్పించడం రైటర్ గా అలా కొన్ని సినిమా అవకాశాలు ఇప్పించాడు. సో వాళ్ళద్దరి మధ్య ఉండే ఆ ఇంటర్నల్ వాల్యూస్ ఆ ఇంటర్నల్ పరిచయం ద్వారా ఒకరి నుంచి ఒకరు సహకారం చేసుకునే ప్రాసెస్ లో ఐన్డ్ అండ్ ఫ్రాంకో ఒకానర్ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు.
(03:58) సో మ్యారేజ్ ఎప్పుడు జరిగింది అనింటే ఇక ఎప్పుడైతే అమెరికా నుండి ఐన్యాండ్ వెళ్ళిపోవాల్సిన టైం వచ్చినప్పుడు ఆ వీసా ఎక్స్టెండ్ అవ్వాలి. అప్పుడు ఆ వీసా ఎక్స్టెండ్ అవ్వాలి అనింటే ఎక్స్టెండ్ చేయరు వాళ్ళు అప్పుడున్న రూల్స్ ప్రకారం వెళ్ళిపోవాలి తిరిగి రష్యా సో అప్పుడు తాను తిరిగి రష్యా వెళ్ళిపోకుండా తనని పెళ్లి చేసుకుంటాడు ఫ్రాంకో ఒకానర్ సో ఆ కృతజ్ఞత ఆ ఇది సో తన జీవితం మొత్తం ఐన్డ్ కి ఫ్రాంకో ఒకానర్ మీద ఉంటది.
(04:30) ఇది ఫ్రాంకో ఒకానర్ తో ఐన్యాండ్ జీవితంలో జరిగిన మొట్టమొదటి ఇంపార్టెంట్ విషయం. సెకండ్ [గురకలు] ఫౌంటైన్ హెడ్ అట్లాగుడ్డు అనే బుక్స్ తాను విపరీతంగా స్టడీ చేసి అనాలసిస్ చేసి ఎన్నో రాత్రులు కష్టపడి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఆ కమ్యూనిజం బేస్ తో పుట్టి పెరిగిన దేశంలో ఉన్న ఐన్యాండ్ కమ్యూనిజం విపరీతంగా ప్రపంచం అంతా ఆసియా ఖండం మొత్తం విస్తరిస్తున్న టైంలో ఇక అమెరికాలో కూడా పెట్టుబడిదారి విధానం పోయి ప్రభుత్వం ఆస్తులన్నీ జాతీయం చేస్తుంది అనుకుంటున్న భయపడుతున్న టైంలో అండ్ [గురకలు] అండ్ ఫౌంటైన్ హెడ్ అట్లా షాగ్రడ్ అనే రెండు బుక్స్ రాస్తుంది.
(05:10) సో ఆ బుక్స్ రాయడం వల్ల ఆ బుక్స్ అనేవి ప్రపంచవ్యాప్తం మొత్తం మనిషి అనేవాడు తనకోసం తాను బతికినప్పుడు తనకే ఉపయోగపడతాడు పక్కవాడికి ఉపయోగపడతాడు వేరే వాళ్ళ కోసం బతకడం మొదలుపెట్టి తనకు ఇష్టం లేని పనో తనకు ఇష్టం లేని విషయాల్లోనో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంటే అటు ఆ పని సరిగ్గా చేయలేక దాని వల్ల ప్రతిఫలం రాక ఆ ప్రతిఫలం రాకపోవడం వల్ల ఎదుటోడు కూడా బాగుపడక సో ఎవడికీ ఉపయోగం ఉండకపోతుంది.
(05:36) అనే ఒక విషయాన్ని తన పుస్తకాల ద్వారా చాలా క్లియర్ గా అప్పుడున్న అమెరికా దేశం ఆ క్యాపిటలిజం అనే స్పిరిట్ ని ఆ ఇండివిడ్యువాలిటీని రికగ్నైజ్ చేసింది ఆ బుక్ లో ఈ ఫౌంటన్ హెడ్ అట్లా షగుడ్డు బుక్స్ లో సో దానివల్ల పెట్టుబడిదారి విధానంలో ఉండే కోర్ బేస్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో అవి డెఫినెట్ గా ఐన్డ్ రాసిన అట్లా షగుడ్డు ఫౌంటన్ హెడ్ బుక్స్ యొక్క ఇన్స్పిరేషన్ అప్పుడున్న బిజినెస్ మన్లో డెఫినెట్ గా ఉంది అప్పటినుంచి ఆ కోర్ ప్రిన్సిపల్స్ అలా డెవలప్ అవుతూ డెవలప్ అవుతూ అది అమెరికా దేశం అనేది ఇప్పటికి ఇంత ఎన్హాన్స్ అయింది చాలా మంది
(06:07) కాంట్రిబ్యూషన్ ఉంది బట్ కోర్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో మనిషి తన కోసం తాను బతకాలి ప్రభుత్వం అనేది ఎప్పుడు వ్యక్తిగత ఆస్తుల్లో వ్యక్తిగత బిజినెస్ లో జోక్యం చేసుకోకూడదు అనే బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అట్లాగలో అవి ఇప్పటికీ అమెరికా దేశం పాటిస్తున్న వ్యవస్థలో ఉన్నాయి. సో ఇది సో అట్లా ఒకటి బుక్ రాసిన తర్వాత తాను అట్లాంటి సొసైటీ ఐన్డ్ ఇన్స్టిట్యూట్ అని అమెరికా దేశంలో పెట్టింది.
(06:34) సో ఆ ఇన్స్టిట్యూట్ కి ఎంతో మంది దేశ దేశాల నుంచి స్టూడెంట్లు రావటమో జాయిన్ అవ్వటమో తన పాఠాలు చెప్పడమో తన ఫిలాసఫీ వినటమో అంతా చేస్తున్నారు. సో ఈ రకంగా ఉంటున్న టైంలో నదానియల్ బ్రాండన్ అనే ఒక వ్యక్తి ఐన్డ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతాడు అతను కెనడాలో పుట్టాడు. సో ఈ నథానియల్ బ్రాండ్ చిన్నప్పటి నుంచి ఐన్డ్ ఫిలాసఫీ అంటే ఇంట్రెస్ట్ హైండ్ అండ్ ఫిలాసఫీని ఫాలో అవుతూ వస్తాడు.
(06:57) సో అప్పుడు ఐన్డ్ కి 40 ప్లస్ ఉంటే ఏజ్ ఇతనికి 20 ప్లస్ సో ఆ టైం లో వచ్చి అతను ఆ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి చాలా మెల్లమెల్లగా అతని యొక్క ఇంటలెక్చువాలిటీ బేసికల్లీ హి ఈస్ ఏ ప్రొఫెషనలీ సైకాలజిస్ట్ సో అతనికి ఫిలాసఫీ అంటే ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఐన్ండ్ తో తనకి పెరిగిన చనువు ఏదైతే కాన్సెప్ట్లు గాని కంటెంట్ గాని సిచువేషన్స్ గాని ఫిలాసఫీలో ఉన్న కొన్ని పాయింట్స్ గాని డిస్కషన్ చేసేటప్పుడు వాళ్ళద్దరి మధ్య ఒక తెలియని ఇంటలెక్చువల్ కనెక్షన్ ఏర్పడింది.
(07:27) సో అప్పుడు ఐన్ండ్ ఆ ఇంటలెక్చువల్ కనెక్షన్ వల్ల తనకి అట్రాక్ట్ అవుతుంది. సో తనకి అట్రాక్ట్ అయి తను డిసైడ్ అవుతుంది. ఇతనితో నేను కొన్ని రోజులు లైఫ్ గడపాలి అని చెప్పి డిసైడ్ అవుతుంది. సో నదానియల్ బ్రాండన్ ని నదానియల్ బ్రాండెన్ వైఫ్ బార్బరా బ్రాండన్ ని అలాగే ఐన్ండ్ హస్బెండ్ ఫ్రాంకో కార్నర్ ని ముగ్గురిని పిలిచి ఒక దగ్గర ఒక రూమ్లో కూర్చోబెట్టి ఫ్రాంకో కార్నర్ కి తన హస్బెండ్ నదానియల్ బ్రాండన్ వైఫ్ బార్బరా బ్రాండన్ కి చెప్తుంది.
(08:07) స దిస్ ఇస్ వాట్ హాపెన్ నాకు ఇతనిలో ఉండే మేధాపరమైన వాల్యూ నాకు నచ్చింది. సో ఇతనిలో ఉన్న ఈ మేధాపరమైన వాల్యూ వల్ల నేను అతనిలో ఉన్న విలువని ప్రేమించాను ప్రేమిస్తున్నాను ప్రస్తుతానికి సో ఇతనితో నేను కొన్ని రోజులు కలిసి ఉండాలనుకుంటున్నాను మీకు అంగీకారమేనా అని వాళ్ళద్దరిని అడుగుతుంది. సో ఇది జీవితం మొత్తం నిలబడేది కాదు కొద్ది కాలం మాత్రమే దీనివల్ల నదానియల్ బ్రాండన్ వైఫ్ కి ఎటువంటి హానిీ లేదు అలాగే ఫ్రాంక్ ఓకానర్ కూడా ఎలాంటి ప్రమాదము జరగదు.
(08:39) మీరిద్దరు దీన్ని అర్థం చేసుకోవాలని తన కన్విక్షన్ తో వాళ్ళద్దరిని ఒప్పించింది. ఒప్పించిన తర్వాత నదానియల్ బ్రాండెన్ నేను ఏదైతే ఫ్రాంకో కార్నర్ తో కలిసి ఉంటున్న ఫ్లాట్ ఏదైతే ఉందో అపార్ట్మెంట్ అందులో వారానికి రెండు రోజులు నేను నదానియల్ బ్రాండెన్ తో కలిసి ఉంటాను అని కూడా ఫ్రాంకో కార్నర్ కి చెప్పింది. సో ఇక్కడితో సెకండ్ ఫేస్ అయిపోయింది అండ్ లైఫ్ లో అలా ఆ రిలేషన్ ఒక ఎనిమిది నుంచి 10 సంవత్సరాలు అలా కొనసాగింది పారలల్ గా ఇలా కొనసాగిన తర్వాత ఈ [గురకలు] కొనసాగటం ఎక్కడ ఆగిపోయింది ఇది ఎక్కడ బ్రేక్ అయింది
(09:23) అనింటే ఎప్పుడైతే ఈ నథానియల్ బ్రాండెన్ ఐన్ బ్రాండ్ తో 10 సంవత్సరాల కంపానియన్షిప్ కంటిన్యూ చేసిన తర్వాత తర్వాత ఐన్ండ్ కి తెలియకుండా వేరే అమ్మాయితో అతను ఇంకో సంబంధం స్టార్ట్ చేస్తాడు. ఈ సంబంధం స్టార్ట్ చేసినప్పుడు ఈ విషయం ఎప్పుడైతే ఐన్ండ్ కి తెలుస్తుందో బార్బరా బ్రాండెన్ ద్వారా వాళ్ళ వైఫ్ ద్వారానే ఐన్డ్ ఆ క్షణం తాను మోసగింపబడ్డాను ఒకరి చేతిలో మోసపోయాను ఇంత పెద్ద ఫిలాసఫీ ఇంత పెద్ద ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేయగల ఫిలాసఫీ రాసి ఇంత ఇన్స్టిట్యూషన్ పెట్టి ఒక వ్యక్తి చేతిలో
(10:08) నేను మోసగింపబడ్డాను అనే ఒక గిల్ట్ ఆ ఇమ్మీడియట్ కోపం ఆ ఆవేశంలోంచి ఐన్ అండ్ ఇమ్మీడియట్ గా నదానియల్ బ్రాండ్ ని ఆ ఇన్స్టిట్యూట్ నుంచి తీసేయటము నదానియల్ బ్రాండ్ ఇంటర్నల్ గా చాలా అవినీతి చేశాడని చెప్పేసి ఆరోపణలు చేసి తనని కంప్లీట్ గా తనతో ఉన్న అన్ని సంబంధాలని కట్ చేస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే నదానియల్ బ్రాండెన్ తో కంపానియన్షిప్ మొదలు పెట్టిన తర్వాత ఐన్డ్ హస్బెండ్ ఫ్రాంకో కార్నర్ ఒక తెలియని తీవ్ర మనస్తత్వానికి ఆత్మన్యూనత భావానికి లోనయ్యాడు.
(10:49) ఎందుకంటే తనని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి పెళ్లైన 30 సంవత్సరాల తర్వాత వేరొక అబ్బాయిని తీసుకొచ్చి ఇతనితో నేను కొన్ని రోజులు ఉంటాను మీరు ఒప్పుకోవాలి అని అనటం అనేది ఏ వ్యక్తికైనా ఎలా ఉంటుంది ఆ ఉంటున్న ఫ్లాట్ లోనే వారానికి రెండు రోజులు ఉంటున్నప్పుడు అదే సమయంలో ఈ ఫ్రాంకో కార్నర్ బయటికి వెళ్తుంటే అతని యొక్క మనస్తత్వం అతని అతని యొక్క మెంటాలిటీ అతని యొక్క పరిస్థితి ఆ టైంలో ఎలా ఉంటది ఇలా ఒక తీవ్రమైన మానసిక ఒత్తిడిని మానసికమైన బాధని భరించి ఫ్రాంకో కార్నర్ చివరి రోజుల్లో తన మతిస్థిమితం కోల్పోతాడు.
(11:30) చాలామంది పొరపాటు పడతారు ఐన్యాండ్ కి యాక్చువల్ గా పిచ్చ ఎక్కింది అని అంటారు యాక్చువల్ గా ఐన్డ్ కి కాదు మతిస్తిమతం పోయింది ఫ్రాంకో ఓనర్ ఫ్రాంకో కార్నర్ కి అంటే వాళ్ళ హస్బెండ్ కి సో ఎవరైతే నదానియల్ బ్రాండన్ మళ్ళీ వేరే సంబంధం ఒక అమ్మాయితో పెట్టుకుంటాడో ఆ అమ్మాయి స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోతుంది. కొన్ని రోజులకి బార్బరా బ్రాండన్ అంటే నదానియల్ బ్రాండన్ వాళ్ళ యాక్చువల్ వైఫ్ విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుంది.
(11:59) సో ఒక వ్యక్తి తీసుకున్న ఒక డెసిషన్ అనేది ఎంతమంది జీవితాలని ఎఫెక్ట్ చేసింది అనేది ఇక్కడ హైండ్రాయిడ్ గారి బయోగ్రఫీలో మనం అర్థం చేసుకోవాలి. సో దాని తర్వాత ఫ్రాంక్ ఓ కార్నర్ మతిమితం కోల్పోయి చివరికి మంచాన పడి అలా ఒక నాలుగైదు సంవత్సరాలు ఐన్లాండ్ కచ్చితంగా ఫ్రాంక్ ఓ కార్నర్ కి సేవలు చేసింది దగ్గరుండి.
(12:23) ఫ్రాంకో ఓకానర్ మరణం తర్వాత ఐన్డ్ ఒక ఒక్క విషయంలోనే తను బాధపడి చివరికి తను లంగ్ క్యాన్సర్ తో చనిపోయింది ఐన్ండ్ సో ఫ్రాంకో కార్నర్ సమాధి పక్కనే ఐన్డ్ సమాధి కూడా పెట్టారు. సో దిస్ ఈస్ టోటల్ అండ్ అండ్ బయోగ్రఫీ అంటే మెయిన్ విషయాలే చెప్పా ఎందుకంటే అవే అవసరం మిగతావన్నీ వచ్చారు ఎన్ని రోజులు ఉన్నారు హాలీవుడ్ సినిమాలో చేస్తున్నప్పుడు ఫ్రాంక్ ఒక కానరు ఎలా గడిపారు ఇవన్నీ చెప్పట్లేదు అవన్నీ అవసరం కూడా లేదు.
(12:54) సో ఇక్కడ పాయింట్ ఏంటంటే లాజిక్ ఎంతవరకు లైఫ్ లో ఉపయోగపడతది. ఎవరి జీవితంలో అయినా లాజిక్ అనేది ఎంతవరకు ఉపయోగపడతది. జీవితంలో ప్రతి విషయాన్ని లాజిక్ తోనే చూడాలా ఎమోషన్ అనేది అవసరమా విలువలు లాజిక్ తర్కం ఎంతవరకు ఉంటుంది మానవత్వం స్వార్థం జీవితం ఈ విలువలు ఈ లాజిక్ తర్కానికి ఎంతవరకు బ్యాలెన్స్ అవుతది లైఫ్ లో ఒక మనిషి కంప్లీట్ లాజికల్ గా బతకగలడా ఎమోషన్స్ లేకుండా ఒక మనిషి కంప్లీట్ ఎమోషన్స్ తో బతకగలడా లాజిక్ లేకుండా ఒక్క విషయం ఏంటంటే అంటే ఐన్డ్ చేసిన దాంట్లో ఐన్యాండ్ ఫిలాసఫీలో నిజాయితీ అనేది వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్.
(13:40) ఐన్ండ్ నైతికత తప్పలేదు. తాను తన భర్త దగ్గరికి వచ్చి ఇలా నేను ఉంటున్నాను ఉండబోతున్నాను అని ఇంటిమేట్ చేసింది చెప్పింది. కానీ అతని యొక్క మనస్తత్వాన్ని అతను లోపల పడే ఆ వేదనని గుర్తించలేదు. ఎప్పుడైతే ఫ్రాంకో కార్నర్ తన వల్లనే ఇలా అయ్యాడు ఎందుకంటే ఫ్రాంకో కార్నర్ మందు తాగటం అనేది అలవాటు ఎక్కువ అయిపోయింది ఎప్పుడైతే ఐన్ండ్ ఈ రిలేషన్ పెట్టుకుందో తన మనసులో ఉన్నది ఎక్స్ప్రెస్ చేయలేక ఐన్డ్ మీద ఉన్న ఇష్టంతో లోపల లోపల బ్రేక్ అయిపోయాడు.
(14:11) సో తన జీవితంలో చివరి రోజుల్లో [సంగీతం] ఐన్ండ్ ఒక మాట అంటుంది. [సంగీతం] [సంగీతం] అండ్ ఆ రకంగా తను జీవితంలో ఆవన్ % మిస్టేక్ వల్ల తను రీగ్రెట్ గా ఫీల్ అయింది. నా వల్లనే ఫ్రాంకో కార్నర్ ఇలా అయ్యాడు అనే విషయాన్ని అది తన స్నేహితుల దగ్గర తన దగ్గరగా ఉన్న వ్యక్తుల దగ్గర ఎన్నో సార్లు చెప్పింది ఆ విషయం అది ద ప్ాషన్ ఆఫ్ ఐండ్ అండ్ బయోగ్రఫీలో ఉంది.
(14:54) ఒక భర్త దగ్గరికి వచ్చి నేను ఇలా ఉంటున్నాను అని చెప్పడం అనేది తన నైతికతను నిలబెట్టుకుంది నైతికత అంటే నీతి తన నిజాయితీగా ఉంది కానీ ధర్మం విషయంలో వైన్ గారు మిస్టేక్ చేశారు. నైతికత వేరు ధర్మం వేరు నైతికత అంటే తప్పు చేయొచ్చు కానీ తప్పు చేస్తున్నాను అని అబద్ధం ఆడకుండా అది చేస్తున్నాను అని చెప్పడం నైతికత కింద వస్తుంది.
(15:21) కానీ ఆ తప్పు అనేది దేనికి సంబంధించింది అనే దాన్ని బట్టి ధర్మం అనేది ఉంటుంది. సో ఎంత లాజికల్ గా తీసుకున్న ఒక భర్త దగ్గరికి వచ్చి అలా చెప్పడం అనేది చెప్పకుండా ఎంతో మంది చేస్తున్నారు. చెప్పకుండా ఎన్నో జరుగుతున్నాయి. చెప్పకుండా కూడా చేయొచ్చు తనకున్న తెలివి తేటలకి తనకున్న నెట్వర్క్ కి కానీ అలా చేయకుండా అంత నిజాయితీగా చెప్పడం అనే ఆ నిజాయితీకి ఫ్రాంక్ ఓకనర్ ఏమి చెప్పలేని పరిస్థితుల్లో సైలెంట్ అయిపోయాడు.
(15:49) కానీ లోపల తనకున్న ఎమోషన్ కారణంగా లోపల లోపలే తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మధ్యానికి అలవాటు పడిపోయి చివరికి ఆల్కహాలిక్ అయిపోయి మైండ్ స్టేట్ కోల్పోయాడు. సో ఇక్కడ జీవితం ఏంటంటే బాడీ మైండ్ అనేవి ఒక మనిషి జీవితానికి శరీరానికి ఆరోగ్యం ఎలా అవసరమో మన మైండ్ కి కూడా లాజిక్ అవసరం ప్రతిదానికి సో లాజిక్ అనేది 99% వరకు వర్క్ అవుతది.
(16:20) ఆ మిగతా 1% మనిషికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాన్ని కచ్చితంగా పాటించాలి ఆ 1% లో కూడా మనం లాజిక్ వాడితే ఆ లాజిక్ వల్ల వచ్చే పరిణామాలు ఒక వ్యక్తి తీసుకున్న ఒక నిర్ణయం మొత్తం అందరి జీవితాల్లో ఎఫెక్ట్ చేసింది. ఈ విషయాన్ని ఐన్డ్ బయట చెప్పలేదు సమాజానికి తాను చనిపోయిన తర్వాత వాళ్ళు రాసుకున్న లెటర్స్ అన్ని బయట పడటం ద్వారా ఇలా జరిగింది అని అప్పుడు సమాజానికి తెలిసింది అప్పటివరకు నదానియల్ బ్రాండన్ ఏదో అవినీతి చేశాడు ఐన్డ్ ఇన్స్టిట్యూషన్ లో అందుకే తాను గెంటేసింది అతన్ని అని మాత్రమే అప్పుడున్న న్యూస్ కి గాని మీడియాకి గాని
(16:58) సమాజానికి గాని తెలుసు సో ఈ రకంగా ఐన్ండ్ గురించి ఎవ్వరు మాట్లాడిన ఇల్లీగల్ అఫైర్ గురించే మాట్లాడతారు. తాను చేసింది తన జీవితం అప్లై చేసిందా అని అంటే 99% తన ఫిలాసఫీని తన లైఫ్ లో అప్లై చేసింది ఆయన రెండు ఆ ఒక్క 1% ఏదైతే ఉందో అది మాత్రమే మిస్ అయింది. ఎందుకు అది మిస్ అయింది అని అంటే ఎప్పుడైతే ఐన్డ్ గారికి 60 సంవత్సరాలు వచ్చినాయో 60 సంవత్సరాలు వచ్చిన ఐన్యాండ్ కి ఎక్కడో తన లోపల ఒక బలమైన శారీరకమైన సంబంధం కావాలని కోరుకుంది.
(17:38) అప్పటివరకు తాను పొందిన ఏదైతే ఒక శారీరకమైన అనుబంధం ఉంటుందో తాను ఎందుకు సంతృప్తి చెందలేదు డొమెనిక్ కి రోర్కు దొరికినట్టు డేగ్నికి ఫ్రాన్సిస్కో జాన్ గాల్టు రియర్డ్ దొరికినట్టు ఎంతో తీవ్రమైన వాళ్ళలో ఉన్న ఆత్మకు కావలసిన నీడు ఆ శరీరానికి కావాల్సిన సంతృప్తి కోసం ఎలా అయితే వాళ్ళు ఆ క్యారెక్టర్లు ఒకరికొకరు దొరికారో ఈ ప్రపంచంలో అలాంటి ఒక ఇంటెన్సిటీ కోసం తాను ట్రై చేసింది నౌ ఐ యమ 59 అరౌండ్ 60 వస్తున్నాయి ఇంక నాకు ఛాన్స్ లేదు ఈ క్షణం మిస్ అయితే ఇంకా లైఫ్ లేదు తాను బతికినంత కాలం ఒక లాజిక్ మిస్సెస్ లాజిక్ గా బతికింది అంటే లాజిక్
(18:19) అంటే ఐన్డ్ ఐన్డ్ అంటే లాజిక్ అన్న స్థాయిలో బతికింది. అలా లాజిక్ గా ఆలోచించి ఆలోచించి ఆలోచించి తాను అంత పవర్ఫుల్ గా థింక్ చేసి తేసి చేసి తను తెలియకుండానే ఒక రాటు తేలిపోయింది నైన్ రాండ్ కానీ తను పుట్టుకతో ఒక అమ్మాయిగా పుట్టడం వల్ల తాను ఒక్కసారైనా కనీసం జీవితంలో కొన్ని రోజులైనా నేను కంప్లీట్ గా ఒక అమ్మాయిగా ఒక వ్యక్తి ఒక మగవాడి చేతిలో లొంగిపోవాలి కంప్లీట్ గా దిస్ ఇస్ ద కంప్లీట్ బేసిక్ నేచర్ ఆఫ్ ఎనీ ఉమెన్ ఒక కొన్ని సమయాలు ఉంటాయి కొన్ని సమయాలు ఉంటాయి.
(19:00) నువ్వు పెద్ద పైలట్ అయినా ఒక ఉమెన్ పెద్ద పైలట్ అయినా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా లేదంటే పెద్ద ఇంజనీర్ అయినా ఈ రాష్ట్రానికి పీఎం సీఎం అయినా సరే ఒక పర్టికులర్ ప్లేసెస్ లో వాళ్ళక కొన్ని కొన్ని పాత్రలు ఉంటాయి. వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ రోల్ ఇస్ ఏ వైఫ్ రోల్ అవుతుంది. అనేది ఎవ్రీబడీ హావ్ క్లారిటీ కానీ అదే వ్యక్తి ఒక పైలట్ అయితే అక్కడికి వెళ్ళినాక తన పర్ఫార్మెన్స్ మారిపోతది తన డిగ్నిటీ గాని తన వాకింగ్ స్టైల్ అన్నీ మారిపోతది.
(19:32) బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది హోమ మేకర్ ఆమె అదే పాత్ర నుంచి మళ్ళీ హోమ్ మేకర్ కి వచ్చాక అక్కడ ఉండే అక్కడ ఉండే ఆమె పాత్ర తాలకు లక్షణం వేరుఉంటది. సైన్ రెండ్ ఎలా అయితే తన లాజిక్ మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతూ అలా రాటు తేలిపోయి ఉన్న తర్వాత తనలో ఉండే బేసిక్ ఉమెన్ ఇన్స్టింట్ ఏదైతే ఉంటదో నా జీవితంలో ఒక సరైన మేధాపారమైన వ్యక్తి నాకు దొరికినప్పుడు అతని చేతిలో నేను కంప్లీట్ గా లొంగిపోతా దిస్ ఈస్ ఎగజక్ట్లీ ఫ్రెడ్రిక్ నిషే చెప్పిన ఫిలాసఫీలో ఒక డైలాగ్ ఉంటది నిజమైన ఉమెన్ ఎప్పుడూ కూడా తనని పరిపాలించే ఒక వ్యక్తి కోసం చూస్తుంది అకార్డింగ్ టు నేచర్
(20:10) కనీసం కొన్ని రోజులైనా తన జీవితంలో అని అంటాడు కదా సో ఎగజాక్ట్ గా ఆమె 60 ఏజ్ దగ్గర పడుతున్న తర్వాత ఎక్కడో ఆమెలో ఆ వెలితి ఇంకా ఉంది నేను ఇంకా పూర్తిగా ఇంటెన్సిటీని కోరుకోలేదని అందుకే ఐన్యాండ్ పుస్తకాల్లో ఎక్కడెక్కడైతే క్యారెక్టర్ల మధ్య ఇంటిమసీ ఉంటదో అవి చాలా ఇంటెన్సిటీగా ఉంటది. అలాంటి ఇంటెన్సిటీని తన పాత్రల ద్వారా ఇచ్చిన ఐన్డ్ అదే ఇంటెన్సిటీని రియల్ లైఫ్ లో అనుకున్న స్థాయిలో పొందలేకపోయాను.
(20:35) సో యు నో వాట్ ఐ యమ్ సేయింగ్ నేను ఏం చెప్తున్నాను అనే విషయం మీకు అర్థం అవుతుంది ఎందుకంటే ఇంతకు మించి చెప్పడానికి లేదు ఎందుకంటే దిస్ ఇస్ ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ సో ఆ ఇంటెన్సిటీని ఇంకా నేను అందుకోలేకపోయాను అనే ఒక తన యొక్క పర్సనల్ ఛాయిస్ లో ఉండటం వల్ల అలాంటి ఒక అవకాశం వచ్చినప్పుడు ఇంక నేను మిస్ అవ్వకూడదు నా లైఫ్ ఎండ్ అవుతుంది ఎందుకంటే షి ఇస్ నాట్ బిలీవింగ్ దేర్ ఇస్ ఏ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఒక జీవితం తర్వాత ఇంకోటి ఉంది అని బిలీవ్ చేయలేదు కాబట్టి ఉన్నది ఒకటే జీవితం కాబట్టి ఇఫ్ యు రియలైజ్ యు హావ్ ఓన్లీ వన్ లైఫ్ వడింట్ యు మేక్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నట్టుగా తాను
(21:05) ఇంకా ఈ డిసిషన్ తీసుకుంది. ఫోర్స్ ఫుల్ గా తీసుకుంది తను తను నా జీవితం ఎండ్ అయిపోతుంది ఇంకా నాలో ఉన్న ఈ ఇన్కంప్లీట్నెస్ ని ఈ ఫుల్ఫిల్నెస్ లేదు అనే ఈ వెలితిని కంప్లీట్ చేసుకుంటా దానికి ఒక అవకాశం దొరికింది. తనలో ఉన్న ఇంటెలెక్చువల్ ఎదుటి నదానియల్ బ్రాండెన్ లో ఉన్న ఇంటలెక్చువల్ మేధాపరమైన అనుబంధం తనకి కుదిరి సో ఒక ఎక్స్ప్రెషన్ గా తను కలవాలనుకుంది అతనితో కానీ అతను ఏం చేశడు అంటే ఆ లాయల్టీని నిలబెట్టుకోకుండా అతను బ్రేక్ చేసి మోసం చేశాడు.
(21:39) అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే తను బ్రేక్ చేసిన తర్వాత ఐన్డ్ ఐండ్ గారు నేను ఏదైతే చేశానో నా భర్త ఉండగానే అతని దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని రోజుల తర్వాత అతను కూడా అదే చేసినప్పుడు ఐన్ బ్రాండ్ గారు అక్కడ దాన్ని రియాలిటీలో తను ఏదైతే తన ఫిలాసఫీ చెప్పిందో ఆ ఫిలాసఫీ ప్రకారం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది. బర్బరా బ్రాండన్ నదానిల్ బ్రాండన్ వాళ్ళ వైఫ్ ఎన్నో రోజులుగా నదానియల్ బ్రాండన్ వేరే వ్యక్తితో వేరే అమ్మాయితో అఫైర్ లో ఉన్నాడు పారలల్ గా అని తెలిసినప్పుడు బర్బరా బ్రాండన్ కొన్ని రోజులు దాచి ఆ విషయాన్ని ఐన్లాండ్ కి మళ్ళీ మోసం చేసిన
(22:18) దాన్ని అవుతాను నేను అని చెప్పి వచ్చి చెప్పింది ఎందుకంటే బర్బరా బ్రాండన్ నదానియల్ బ్రాండన్ వీళ్ళందరూ ఐలాండ్ ఇన్స్టిట్యూట్ లో స్టూడెంట్స్ వీళ్ళు సో అప్పుడు వచ్చి ఐన్డ్ కి ఈ విషయం చెప్పినప్పుడు ద ఫస్ట్ రియాక్షన్ ఐన్డ్ ఇచ్చింది ఏంటంటే తాను ఒక్క నిమిషం ఆ చైర్లో నుంచి ఇలా లేసి షాక్ అయింది అవునా ఏం జరిగింది ఎలా ఉంటుంది ఆ అమ్మాయి అందంగా ఉంటుందా బాగుంటుందా ఎప్పుడు ఎన్ని రోజులు నుంచి జరుగుతుంది అంటే ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేయగలిగిన ఐన్రాండ్ ఫిలాసఫీ ఆ క్షణం ఒక నార్మల్ ఉమెన్ లాగా బిహేవ్ చేసిందని బార్బారా బ్రాండ్ అని రాసింది ఆ
(22:47) బుక్లో దిస్ ఇస్ ద పాయింట్ మనం ఏదైతే ఫిలాసఫీ ప్రకారం మనం మన సిద్ధాంతాలు మన యొక్క మనం చెప్పే కొన్ని కొన్ని నియమాలు అనేవి వెరీ పవర్ఫుల్ గా ఉండొచ్చు కానీ యస్ ఏ నేచర్ మనం పుట్టిన పుట్టుకలో మనక ఒక ఒరిజినల్ ఇన్స్టింట్ ఉంటుంది బికాజ్ హి ఈస్ ఏ వమెన్ సో అలా అడిగింది సో తాను దాన్ని లెట్ ఇట్ గో ఎక్స్పెక్ట్ నథింగ్ డిజైర్ నథింగ్వాంట్ [గురకలు] కోరుకోవడం నథింగ్ డిపెండ్ నథింగ్ దట్ ఈస్ ఏ ఫ్రీడమ అని చెప్పిన ఐన్యాండ్ ఆ ఒక్క విషయంలో తాను నేను మోసపోయాను అనే ఒక కోపం ఆవేశంలో నుంచి తను ఎమోషనల్ గా డిసిషన్ తీసుకొని నదానియల్ బ్రాండల్ మీద చాలా
(23:26) ఆరోపణలు చేసి తనని బయటికి నెట్టేసింది. సో అలా అలా చేయడం వల్ల ఏమైందంటే ఐన్డ్ ఇన్స్టిట్యూషన్ డ్రాప్ అయిపోయింది ఎందుకంటే నదానియల్ బ్రాండ్ అన్ కాంట్రిబ్యూషన్ ఐన్డ్ ఇన్స్టిట్యూట్ లో చాలా ఉంది తన వ్యాసాలు రాయడం కాానీ ఎందుకంటే బికాజ్ హి ఇస్ ఏ సైకాలజిస్ట్ దాని లోపల కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ గానీ ఆ డిజైన్ చేసేటప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క డెవలప్మెంట్ కి నదానిల్ బ్రాండన్ చాలా హెల్ప్ అయ్యాడు.
(23:48) సడన్ గా నజానల్ బ్రాండ్ నదాని బ్రాండెన్ వెళ్ళిపోయిన తర్వాత అది కుంటుపడిపోయింది ఆ ఇన్స్టిట్యూషన్ దాని తర్వాత ఫ్రాంకో కార్నర్ పరిస్థితి మరీ తీవ్రంగా అయిపోవడం వల్ల నావల్లనే ఇతను ఫ్రాంకో ఇలా అయిపోయాడు అనే విషయాన్ని తాను యక్సెప్ట్ చేయలేక రిగ్రెట్ గా ఫీల్ అయింది తన జీవితంలో ఆ ఒక్క విషయంలో సో ఈ ఇన్స్టిట్యూషన్ సరిగ్గా నడిపేవాలేక అది డ్రాప్ అయిపోయింది అలా ప్రపంచంలో ఒక నెంబర్ వన్ స్థాయికి వెళ్లాల్సిన ఒక ఇన్స్టిట్యూషన్ ఒక తప్పు వల్ల అది చాలా రెగ్యులరైజ్ గా నార్మల్ అయిపోయి డౌన్ అయిపోయింది ఆ టైంలో సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓకే ఎందుకు ఐన్ండ్ గారు ఈ విషయాన్ని తను
(24:25) ఎఫ్ఐఆర్ గురించి ఎందుకు ప్రపంచానికి చెప్పలేదు అని అంటే అది వ్యక్తిగత జీవితం ఒకరికి చెప్పాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్న వస్తే గనుక వ్యక్తిగత జీవితం అనేది ఏం లేదు ఐండ్ అండ్ ఫిలాసఫీలో ఐండ్ అండ్ ఫిలాసఫీ మొత్తం వ్యక్తి గురించే వ్యక్తిగతమే ఐండ్ అండ్ ఫిలాసఫీ. ఇంకా వ్యక్తిగతం అనేది సపరేట్ గా ఏం ఉండదు. రేర్డన్ యొక్క అఫైర్ ఎవరితో అయితే డేగ్నీతో ఉందో అట్లాగడ్డ బుక్ లో దాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ నాయకులు రేడన్ రేర్న్ వాళ్ళ సొంత వైఫే ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి ఆ డాక్యుమెంట్స్ లో ఈ డేగ్నీతో ఉన్న అఫైర్ గాని డేగ్నీతో ఉన్న వాళ్ళ హోటల్లో ఉన్న పిక్స్ గాని ఇవన్నీ
(25:09) ప్రభుత్వం తెచ్చి రేడ్ ముందు పెట్టి అతన్ని బ్లాక్ మెయిల్ చేసి సంతకం పెడతావా పెట్ట పెటవా అని చెప్పి ఒక సిచువేషన్ వస్తది. అతను కోట్ల ఆస్తిని జాతీయం చేసేస్తాడు గవర్నమెంట్ కి లొంగిపోతాడు ఎందుకని అంటే డేగ్నితో అఫైర్ ఉన్న విషయం ప్రపంచానికి తెలిసిపోతే ఆమె పరువు ఎక్కడ పోతుందో అని చెప్పేసి సంతకం పెడతాడు అక్కడ అయిందండి ఒక డైలాగ్ రాస్తుంది ప్రపంచానికి అబద్ధం చెప్పినవాడు లోకానికి అబద్ధం చెప్పినవాడు ఆ క్షణం నుంచే లోకానికి బానిస అవుతాడు అన్నది ఎందుకు ఆ మాట అన్నది అంటే డ్రెడ్డన్ మొట్టమొదటి నుంచే నేను లియన్ తో డైవోర్స్ ఇచ్చి డేగ్నీతో ఉండాలి కలిసి అని ఒకసారి
(25:44) అనుకొని కూడా వద్దు అనుకుంటాడు ఆ క్షణమే అది నేను చేసిఉంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదని తన మనసులో అనుకుంటాడు అది ఎప్పుడైనా మనం ఒక నిజాన్ని సీక్రెట్ గా చేస్తున్నప్పుడు ఆ విషయం తెలిసిన ప్రతి వాళ్ళందరూ దాన్ని ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు వాడుకుంటారు. అప్పుడు అది మనకి ఎఫెక్ట్ అవుతది ఏదో ఒక రోజు అంటే మన ఆయుధాన్ని మనం వాళ్ళకి మనం ఇచ్చినోళ్ళం అయతాం.
(26:04) సో అలా ఆ మాట చెప్పిన ఐన్డ్ తన జీవితంలో జరిగిన విషయంలో మటుకు ఈ నదానిల్ బ్రాండిన్ గురించి సమాజానికి తెలియకుండా ఆపింది. అలా కాకుండా ఫ్రాంకో కార్నర్ కి డైవర్స్ ఇచ్చి నదానియల్ బ్రాండన్ తో రిలేషన్ పెట్ అనే విషయాన్ని పబ్లిక్ గా చెప్పినా లేదనింటే నదానిల్ బ్రాండెన్ తో ఉన్న రిలేషన్ ని తను ఎక్స్ప్రెస్ చేసిన పబ్లిక్ గా దిస్ ఇస్ వాట్ వి ఆర్ డూయింగ్ వి ఆర్ ఎంగేజింగ్ అని చెప్పినా దాని తర్వాత ఇంత తెలియకుండా సమాజానికి ఇంత పెద్ద పెద్ద ఫిలాసఫీ చెప్పిన మీరు నిజ జీవితంలో ఇలా చేశారా అనే ఒక అపవాదు అండ్ కి వచ్చేది కాదు సో దట్ ఇస్ ద వన్
(26:37) ఆఫ్ ది పాయింట్ రెండవది ఎప్పుడైతే రోర్కు క్యారెక్టర్ మనం చూసాం ఈ రోర్క్ క్యారెక్టర్ కి ఇన్స్పిరేషన్ మొత్తం ఫ్రాంకో కార్నర్ ఫ్రాంకో కార్నర్ చాలా కామ్ గోయింగ్ పర్సన్ దేన్ని పట్టించుకునేవాడు కాదు లెట్ దెమ గో అన్నట్టు ఉండేవాడు నిదానంగా ఉంటాడు మంచితనం ఉన్నవాడు సౌమ్యుడు అలాంటి ఆ కామ్నెస్ ని అతని యొక్క హైట్ ని అతని ముక్కు కళ్ళు ఈ పర్ఫార్మెన్స్ ని డిజైన్ చేసుకొని ఇన్స్పిరేషన్ లో రోర్క్ క్యారెక్టర్ ని డిజైన్ చేసింది ఐన్డ్ [గురకలు] అయితే ఐన్లాండ్ ఫిలాసఫీ అట్లా స్ట్రగగ్డ్ అంటే దేన్ని మోయొద్దు భుజాల మీద అర్హత లేని వాటిని అర్హత లేని విషయాలని ష్రగ్డ్
(27:14) చేయాలి దేన్ని సీరియస్ గా తీసుకోవద్దు పనికి రాని విషయాల్ని ఎమోషన్స్ తో ముందుకు నడవద్దు లాజిక్ ఈస్ గైడ్ అన్న ఐన్ండ్ తాను ఏదైతే తన భర్త ఉండంగానే అతనితో సంబంధం పెట్టుకున్నప్పుడు మరి అతను వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అయితే బార్బరా బ్రాండెన్ మామూలుగా నార్మల్ గా యాక్సెప్ట్ చేసిందో నదానియల్ బ్రాండెన్ టైం లో మరి నదానియల్ బ్రాండెన్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఐన్ బ్రాండ్ అలాగే యాక్సెప్ట్ చేయాలి కదా అంటే దాన్ని వదిలేయాలి కదా అంటే తను అక్కడ వదిలేయకుండా లాజికల్ గా ఆలోచించి ఇది టెంపరరీ కొంతకాలమే అని చెప్పి కన్వీనియన్స్ చేసిన ఐన్ండ్ గారు కొంతకాలం
(27:53) అయిపోయిన తర్వాత ఆ నథిల్ బ్రాండెన్ వేరే వైపు వెళ్ళాడు అని తెలిసినప్పుడు మరి నథానిల్ బ్రాండెన్ తో మీరు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ వైఫ్ బార్బరా బ్రాండెన్ మామూలుగా ఉందిగా నార్మల్ గా ఉందిగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసింది గా మరి మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే అక్కడ ఐన్ రేండ్ గారు చెప్పే లాజిక్ ఏంటంటే నేను చీట్ చేయలేదు నిజాయితీగా ఉన్నాను బట్ అతను చీట్ చేశడు చీట్ చేశడు అనేది నిజమే నిజాయితిగా లేడు అన్నది నిజమే కానీ మనుషులు అన్నాక మారరు ఈ మనుషులు అంటే స్విచ్లు పొద్దున ఒకలా ఉంటారు సాయంత్రం ఒకలా ఉంటారు మధ్యాహ్నానికి మారిపోతారు ఏది
(28:22) ఈడివి ఇది అని చెప్పడానికి లేదు ఇప్పుడు ఒక మాట అంటాడు రేపు ఒక మాట అంటాడు డెగ్నీ ఈ మనుషులతో ఎలా నువ్వు ప్రవర్తిస్తున్నావ్ అని అట్లా షగుల్లో చెర్రీ జేమ్స్ టాగట్ వైఫ్ చెర్రీ డెగ్నీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఏంటి డెగ్నీ ఎలా ఎలా ప్రవర్తిస్తున్నావ్ నువ్వు ఈ జీవితం ఈ జీవితంలో ఈ మనుషుల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నావా అనిఅంటే నా బుద్ధికి మించి దేన్ని నేను అలో చేయను జీవితమే అన్నిటికన్నా అత్యుత్తమమైన విలువ అని గ్రహించాను అని ఐన్డ్ గారు రాసినప్పుడు ఈ నథానిల్ బ్రాండన్ అనేవాడు వేరే వాళ్ళతో అఫైర్ పెట్టిన దానికి జస్ట్ లెట్ దెమ గో ఇట్ ఇస్ ఏ రియాలిటీ ఇట్స్
(28:52) హాపెన్ మనం ఎలా వచ్చామో వాడు బుద్ధి మారి వెళ్ళిపోయాడు అని ఆవన్ % లాజికల్ గా వాడిని వదిలేస్తే అయిపోయేది కానీ దాన్ని ఎమోషనల్ ఆ ఒక్క విషయంలో తన లాజిక్ కంటే తన ఎమోషన్ ముందు పెట్టింది. లాజిక్ ఈస్ ఏ లాజిక్ ఈస్ ఏ మెయిన్ లాజిక్ ఎమోషన్ ఇస్ నాట్ ఏ టూల్ ఫర్ హ్యూమన్ లైఫ్ అని ఐన్డ్ చెప్పినప్పుడు ఆ ఒక్క విషయంలో తాను తన ఎమోషన్ కంటే లాజిక్ ముందు పెట్టి ఉంటే తనకి ఇప్పుడు వచ్చిన ఆ కొద్దిపాటి ఈ బ్యాడ్ నేమ్ ఏదైతే ఉందో బ్యాడ్ నేమ్ కూడా కాదు అది ఈ అపవాదు ఏదైతే ఉందో అది డెఫినెట్ గా వచ్చేది కాదు వాళ్ళ నలుగురు
(29:37) జీవితాలు కూడా అంతలా ఇబ్బంది పడేవి కాదు సో 99% అయినండ్ తన జీవితంలో ఫిలాసఫీని ఫాలో అయింది ఓన్లీ 1% మాత్రమే తన లాజిక్ కన్నా తన ఎమోషన్ ని ముందు పెట్టడం వల్ల అక్కడ తను ఎమోషనల్ డిసిషన్ వల్ల తను తీసుకున్న ఆవేశపరమైన డిసిషన్ వల్ల ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ అయినాయి నథానియల్ బ్రాండిన్ లైఫ్ కూడా చాలా వరకు డిస్టర్బ్ అయింది.
(30:05) ఐండ్ తాను చేసిన ఈ పని వల్ల తన వ్యక్తిగత జీవితంలో చేసిన ఈ పనుల వల్ల సమాజానికి ఏ నష్టం లేదు ప్రపంచానికి ఏ నష్టం లేదు తన కుటుంబంలో ఉన్న వ్యక్తులు మాత్రమే నష్టపోయారు అంటే ఇది సమాజానికి నష్టం చేసింది ఏం కాదు కానీ తాను చెప్పిన ఫిలాసఫీ అనేది ప్రపంచానికి నీతి చెప్తున్నప్పుడు ఎప్పుడైనా వాళ్ళ జీవితాలు ఏదైనా జరిగినప్పుడు ఆ ప్రపంచం క్వశ్చన్ చేస్తది బయట జనాలకి నువ్వు నీతి బోధలు చెప్తున్నావ్ నీ జీవితంలో మరి అది ఏమైంది అంటారు ఎందుకంటే ఫిలాసఫీ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ రైటింగ్ తన జీవితంలో అనుకున్నదే బతకాలి బతికిందే చెప్పాలి దట్ ఇస్ ఫిలాసఫీ సో అయిందా 99% తన ఫిలాసఫీని
(30:37) ఫాలో అయ్యారు నిజ జీవితంలో ఒక్క 1% మాత్రమే తను అచీవ్ చేయలేకపోయారు బికాజ్ ఆఫ్ ఎమోషన్స్ దట్ స్ట్రాంగ్ యాంగర్ వల్ల అంటే దీని అర్థం ఏందంటే ఫిలాసఫీ అనేది ప్రతి ఒక్కళ్ళ ఇలా బతకాలి ఫ్రెడ్రిక్ నేష ఇలా బతకాలి అని చెప్పి ట్రై చేశడు కానీ ఆమె జీవితాన్ని బతకలేకపోయాడు బట్ అయిందా 90% అచీవ్ చేసింది. సో మనందరం ఇలా బతకాలి ఇలా ఉండాలి అని అనుకుంటాం కానీ చాలా చోట్ల మనం కొన్ని కొన్ని నమ్మకాలకి విశ్వాసాలకి ఎమోషన్స్ కి లోబడి కొన్ని మిస్టేక్స్ కొన్ని తప్పులు జరుగుతాయి అది సో దీన్ని మనం ఐన్డ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఏదైతే స్వామి వివేకానంద చెట్టుకి నీళ్లు
(31:13) పోసినప్పుడు చెట్టు ఆ నీళ్ళల్లో ఉన్న బలాన్ని తీసుకొని తనకు తానులాగా ఎదుగుతుంది అన్నట్టుగా ప్రతి వ్యక్తిలో 1% అంతో ఎంతో లోపాలు మిస్టేక్స్ జరుగుతాయి మనిషి అన్నాక జీవితం అన్నాక వ్యక్తిగత జీవితం అన్నాక కొన్ని కొన్ని టైమ్స్ లో మనం తీసుకున్న నిర్ణయాలు దాని ప్రతిఫలాలు మారుతూ ఉంటాయి. సో దానినుంచి మనం మళ్ళీ ఆల్టర్నేటివ్ డిసిషన్ తీసుకుంటాం.
(31:34) సో ఇట్స్ కామన్ ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు మనం మానవ అతిథులం కాదు మానవులం కాబట్టి సో ఏది అప్లికేబుల్ అది తీసుకోవాలి. సో ఈ 90% ఐన్డ్ అచీవ్ చేసింది ఏంటి? వాట్ షి అచీవ్డ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఒక ఆడపిల్ల అసలు హోప్ అనేదే లేని ఆడపిల్ల రష్యా నుంచి బయలుదేరి అమెరికా వచ్చి అమెరికా నగరంలో తాను తిని తినక పస్తులు ఉండి చిన్న చిన్న జీవితం గడిపి ఆ ఇండ్లాండ్ బుక్స్ రాస్తున్నప్పుడు చిన్న చిన్న పెన్నులు ఫ్రాంకో కార్నర్ కొని తనక ఇచ్చి ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నప్పుడు ఆమెకు సహాయం చేసి ఆమె ఆ పుస్తకాలు రాస్తున్నప్పుడు ఫ్రాంకో
(32:08) కార్నర్ కి ఆపర్చునిటీస్ లేకపోతే ఆపర్చునిటీస్ ఆయన చిన్న చిన్న ఏదో బిజినెస్ లు చేసుకుంటూ ఐన్డ్ అండ్ లైఫ్ ఎక్కడా డిస్టర్బ్ కాకుండా తన ఫుడ్ కి తన బెడ్ కి ఇబ్బంది లేకుండా తన వసతులు చూసుకుంటూ తాను ఫౌంటన్ హెడ్ అట్లాగడ్డు బుక్స్ రాస్తున్నప్పుడు తనకి చేయుతనిచ్చి తన యొక్క తనకొక సపోర్ట్ గా తనకు మానసికంగా ఒక చేయుత్తుగా నిలబడిన వ్యక్తి ఫ్రాంకో కార్నర్ అందుకే ఫ్రాంకో కార్నర్ మీద జీవితం మొత్తం కూడా తనకున్న ప్రేమ గాని తనకున్న కృతజ్ఞత గాని ఎక్కడికి పోలేదు కానీ నదానిల్ బ్రాండ్ అంత కేవలం ఒక సెక్సువల్ ఇంటలెక్చువల్ అనుబంధం ద్వారా
(32:42) సిములేట్ అవ్వటం వల్ల అది కొంతకాలం ఉండి పోయింది దట్ మీన్స్ చివరికి ఐన్ండ్ మనసులో మిగిలిపోయిన వ్యక్తి ఫ్రాంకోకానర్ దాని అర్థం ఏంటంటే మన జీవితంలో ఉండిపోయేవాళ్ళు వచ్చేంతవరకు వచ్చినోళ్ళు పోతూనే ఉంటారు దట్ ఇస్ ఏ మోరల్ సో బట్ ఐన్డ్ మనం ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ మనం ఐన్డ్ ని తీసుకోవాలి అనింటే ఆ ఫౌంటనేడ్ అట్లా రగడ్డ అని బుక్స్ రాస్తున్నప్పుడు స్ట్రైకర్స్ ప్రొటెస్ట్ అని అట్లా రగడు బుక్ పేరు ఫస్ట్ స్ట్రైకర్స్ ప్రొటెస్ట్ అని పెట్టారు.
(33:12) స్ట్రైకర్స్ ప్రొటెస్ట్ అనే పేరు బాగాలేదు దీనికి అట్లా స్ట్రగుడ్ అని పేరు పెట్టు అట్లాస్ అనే ఒకటి ఉంది పురాణాల్లో క్యారెక్టర్ స్ట్రగ్గుడ్ అంటే అతను స్ట్రగ్ చేస్తాడు ఈ భూమిని ఈ భూమిని మోయలేక చెత్త మనుషులు ఉన్న భూమిని అని పెట్ట అంటే అప్పుడు అట్లా స్ట్రగుడ్ అనే టైటిల్ పెడతది ఐన్డ్ అది ఫ్రాంకో ఒక కానర్ ఇచ్చిన ఐడియా ఆ అట్లా స్ట్రగడ్ అనే టైటిల్ వల్లనే చాలా పవర్ఫుల్ గా క్యాచీగా వెళ్ళిపోయింది ఆ బుక్ ఒక కాలేజీలో నుంచి గ్రాడ్యుయేట్ అవ్వకుండానే నిన్ను బయటికి పంపిస్తున్నాను అని ఒక ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నీ డిజైన్లు నీ కొత్త డిజైన్లు
(33:41) ఎవడ ఎవడరా నిన్ను యక్సెప్ట్ చేస్తాడు అనిఅంటే ఎవడు కట్టనిస్తాడు అన్నది కాదు సార్ కట్టకుండా ఎవడు ఆపుతాడు అన్నది పాయింట్ అంటే జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు ప్రతి ఒక్కడు ఎవడో ఒకడు తొక్కాలన్నో మనం కిందకి లాగాలన్న చూస్తారు వాడిని నువ్వు ఎట్లా దాటుతున్నావ్ అనే అనేదే లైఫ్ అనే దగ్గర అక్కడ ఐన్రాండ్ ఫిలాసఫీ తీసుకోవాలి. ఏ రోజైతే వన్ మస్ట్ సే ఐ లవ్ యు యు షుడ్ నౌ టు సే ఐ.
(34:07) అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే ముందు అసలు నువ్వంటే ఏందో తెలియాలి అని చెప్పింది ఎందుకు నేను అంటే నేను దేనికి పనికవస్తాను నా విలువలు ఏంటి నా గౌరవం ఏంటి నా కెపాసిటీ ఏంటి నా టాలెంట్ ఏంటి అని తెలుసుకొని ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఎమోషనల్లీ ఇండిపెండెంట్ సొసైటికల్లీ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ గా ఉంటున్నప్పుడు నీలో ఉన్న ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించని తత్వంలో నువ్వు బతుకుతున్నప్పుడు ఒక ఎదుటి వ్యక్తిలో ఉండే కొన్ని విలువలు వాళ్ళ మంచితనం గాన వాళ్ళ ఆర్టిస్టిక్ వాల్యూస్ గానీ వాళ్ళలో ఉండే గౌరవపదమైన ఆలోచన తీరు గాని ఇలాంటి విలువలు
(34:38) నువ్వు చూసి ఒక వ్యక్తిని ప్రేమ కలిగినప్పుడు అప్పుడు అది నిలబడుతుంది కానీ నేను ఎమోషనల్ లీడ్ లో ఉన్నాను నాకు తోడురా నువ్వు అని వాళ్ళు ఎమోషనల్ లో ఉన్నాను నేను నీకు తోడవస్తానని మనలో ఉన్న భయాలని కప్ప పుచ్చుకోవడానికి ఒకళ్ళకఒకళ్ళు ఇంటర్చేంజ్ చేసుకునే ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని లవ్ అనరు అక్కడ ఐన్డ్ ని తీసుకోవాలి. గేల్ వైన్ అండ్ క్యారెక్టర్ లో ఒక డైలాగ్ ఉంటది.
(35:03) ఆత్మను నమ్ముకున్నాను నేను అని అంటాడు అంటే మనిషి అనేవాడు ఆత్మను నమ్ముకోవద్దు ఎదగటం ఇంపార్టెంటే ఆత్మను నమ్ముకొని ఎదగొద్దు అది గిల్ట్ ని క్రియేట్ చేసింది అక్కడ ఐన్ లాండ్ ని తీసుకోవాలి. అట్లా స్ట్రగుల్ లో రియర్డన్ ఒక 16 17 ఏళ్ల కుర్రాడు ఒక లక్ష్యం పెట్టుకొని 21 23 సంవత్సరాలు వచ్చేటప్పటికి రియర్డన్ స్టీల్ అని ఒకటి పెట్టి ఒక మెటల్ తయారు చేయాలని అహర్నస్ లో శ్రమిస్తూ శ్రమిస్తూ శ్రమిస్తూ ఉంటుంటే ఒక ఫార్ములా అనేది క్ాలిక్యులేషన్ లాజిక్ రిజల్వ్ చేయలేక ఆ మెటల్ తయారు కాక అలిసిపోయి బాడీలో రక్తం లేక అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి సహాయం చేస్తే బాగుండు అని తన మనసులో
(35:37) అనిపించినప్పుడు ఒక క్షణం కళ్ళు మూసుకొని ఇలా పైకి లేచి మళ్ళీ ఇప్పటివరకు అసలు ఎవరి వల్ల నేను ఇక్కడిదాకా వచ్చా ఇక్కడి వరకు ఎవరు నడిచారు నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది ఏంటి అని క్వశ్చన్ చేసినప్పుడు నేనే అనే సమాధానం వస్తది. సో మరి నేనే అయినప్పుడు ఇది కూడా నేనే చేస్తా అని మళ్ళీ లేసి స్లోగా పని స్టార్ట్ చేయడం మొదలు పెడతాడు వెన్ దేర్ ఇస్ నో హోప్ అక్కడ ఆయన రాండిని తీసుకోవాలి.
(36:01) ఎప్పుడైతే వైరుద్యాలు అనేవి మన జీవితంలో వస్తున్నాయి అనిఅంటే మనం ఎక్కడో రియాలిటీని అర్థం చేసుకోలేకపోతున్నాం అని యక్సెప్ట్ చేయాలి. ఈ జీవితంలో జరిగిన వాస్తవాన్ని వాస్తవం లాగా అంగీకరించినప్పుడు మనకు జ్ఞానంగా మారుతది కానీ దాన్ని మన ఎమోషన్స్ కి తగ్గట్టు రేషనలైజ్ చేయకూడదు సమర్ధించుకోకూడదు. ఎక్కడెక్కడైతే దేవుళ్ళు పుణ్యక్షేత్రాలను గుళలో జనాలు చచ్చిపోయినా ఏవో అత్యాచారాలు అయితే దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటారు కానీ తీసుకోవాల్సిన ప్రభుత్వం చర్యలు తీసుకోపోవడం అనేదే అక్కడ రేషనాలిటీ అని ఆలోచించకుండా దాన్ని మన ఎమోషన్స్ కి తగ్గట్టు రేషనలైజ్ చేయకూడదు అక్కడ ఇన్
(36:36) తీసుకోవాలి సో దిస్ ఇస్ వాట్ ఎగజక్ట్లీ సో దిస్ ఇస్ వేర్ వ హవ్ టు పిక్ అప్ ది ఐలాండ్ ఫిలాసఫీ అంతేగన ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగిన ఆ విషయాలని మనం ఆమె ఫిలాసఫీలో చెప్పిన ఎన్నో విలువైన విషయాలకి అప్లికేబుల్ చేస్తే కోల్పోయేది ఆమె కాదు మనం ఎందుకంటే ఆమె జీవితం ఆమె బ్రతికింది ఎంతో విలువైన ఫిలాసఫీని ఇచ్చారు. షి హస్ లివడ్ హర్ లైఫ్ ఫుల్లీ ఓకే సో ఐన్డ్ లైఫ్ లో తాను చేసిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ వర్క్స్ రెండే రెండు పుస్తకాలు ఫౌంటైన్ హెడ్ సో ఐన్డ్ లైఫ్ లో ఏవైతే మేజర్ వర్క్స్ ఉన్నాయో ఈ మూడే ఒకటి ఫౌంటైన్ హెడ్ రెండు అట్లాగడ్
(37:24) ఈ రెండిటిలో ఏదైతే ఫిలాసఫీ చెప్పిందో దాని డైరెక్ట్ ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ ఫౌంటైన్ హెడ్ సమాజంలో ఉన్న సిద్ధాంతాలు మూఢ నమ్మకాలు ఒక కలెక్టివిజం సామూహిక వాదం ఎప్పుడు ఇలాగే చేయాలి ఇలాగే బతకాలి అనే ఒక మోస పద్ధతిలో సమాజం ఉన్నప్పుడు నీ క్రియేటివ్ సృజనాత్మకత విలువలు నీ వ్యక్తిగత విలువలు అనేవి కోల్పోకుండా నువ్వు జీవితంలో గెలవచ్చు అని చెప్పేది ఫౌంటైన్ హెడ్ బుక్ ఆత్మ నమ్ముకోకుండా ఒక సొసైటీలో ప్రొడక్టివ్ బిజినెస్ మెన్స్ ఎవరైనా ఉన్నప్పుడు ప్రభుత్వం అనేది జోక్యం చేసుకోవద్దు.
(38:06) వ్యక్తి విలువలలో గాని వ్యక్తి సామర్థ్యంలో గాని వ్యక్తులు చేసే వ్యాపారాల్లో గాని ప్రభుత్వం ఒక స్థాయికి మించి ఇన్వాల్వ్ చేసుకొని చట్టాలు చేస్తే ఆ సమాజం ముందుకు వెళ్లదు ఆ దేశం అభివృద్ధి చెందదు అని చెప్పిన విషయమే అట్లా రగడు ద ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ ఏదైతే ఈ రెండు బుక్స్ లో చెప్పిందో దాన్నే డైరెక్ట్ ఫిలాసఫీ ఐన్ అండ్ ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ లో చెప్పింది.
(38:33) సో దిస్ ఇస్ వాట్ ఎగజక్ట్లీ ఐదండ్ టోటల్ లైఫ్ షార్ట్ గా ఇంకా ఎన్నో విషయాలు జరిగి ఉండొచ్చు ఇది సో ప్రతి ఒక్కరు తన జీవితంలో నేను ఇది అవ్వాలి నేను ఇది చేయాలని అనుకుంటారు ఇలా బతకాలని అనుకుంటారు. కొన్నిసార్లు మనుషులుగా మిస్టేక్స్ జరుగుతాయి. సో మిస్టేక్స్ జరిగినప్పుడు దానినుంచి ఓవర్కమ్ అయి మళ్ళీ లెర్నింగ్ చేసుకోవాలి గానీ వాళ్ళ లెర్నింగ్ ఏం చేశారు అనే దాన్ని తీసుకుంటే అనుభవంగా తీసుకోవాలి కానీ వాళ్ళు చేసిన మిస్టేక్స్ ని తీసుకొని వాళ్ళు చేసిన వర్క్స్ ని మనం ఇగ్నోర్ చేస్తే మనంత ఫూలిష్ పర్సన్స్ ఇంకఎవరు ఉండరు.
(39:11) సో సో ఇది హైన్లాండ్ గురించి నేను చేసిన చేస్తున్న అండ్ ఇంకా ఇదే చివరి వీడియో ఇంక దీని తర్వాత ఎలాంటి వీడియోస్ చేస్తానా అసలు YouTube ఆపేస్తానా అనేది నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సో ఐన్డ్ బుక్స్ వల్ల గాని నా వీడియోస్ వల్ల గాని ఎవరి లైఫ్ లో అయినా కొంచెమైనా వాల్యూ యాడ్ అయి ఉంటే ఆ క్రెడిట్ మొత్తం ఐన్డ్ దే ఎక్కడన్నా ఐన్ండ్ ఫిలాసఫీ నేను కొంచెం తప్పుగా చెప్పినా ప్రాపర్ గా డెలివరీ చేయలేకపోయినా ఆ మిస్టేక్ మొత్తం నాది సో మనిషి తన ఆత్మను తాను అమ్ముకోకూడదు డబ్బుకి కీర్తికి సంపదకి పేరుకి ఫలితానికి సక్సెస్ కి గెలుపుకి ఓటమికి తన పనిలో తాను
(39:45) అనుకున్న పనిలో తను బతకడమే నిజమైన సక్సెస్ ఆత్మను అమ్ముకోకుండా నిజాయితీగా అది ఫౌంటన్ హైడ్ ప్రభుత్వం ఒక స్థాయి మించి ప్రొడక్టివ్ జనరేట్ చేసిన వాళ్ళ మనుషుల్లో ఇన్వాల్వ్ చేస్తే వ్యాపారాల్లో ఆ దేశం ముందుకు వెళ్లదు అనేది అట్లాగుడు దిస్ ఇస్ ద టోటల్ ఫిలాసఫీ ఆఫ్ ఐన్ అండ్ బుక్స్ సో మనిషి ఎప్పుడూ కూడా లాజికల్ గా బతకాలని ఐన్డ్ చెప్పింది అంటే దాని అర్థం మనిషి మూఢ నమ్మకాలు జాతకాలతో కాదు తెలివి అనేది ఒకటి ఉంది దాన్ని ఉపయోగించి బతకాలి అని ద బాడీ మైండ్ వాట్ ఇస్ ద మైండ్ రోల్ వాట్ ఇస్ ద బాడీ రోల్ శరీరానికి వచ్చా అనారోగ్యాలు గానీ ఏవైనా సరే మనిషిని
(40:22) కొంగతీస్తున్నప్పుడు అమోర్ఫతి విధిని ప్రేమించగలగాలి. ఒకసారి వచ్చిన అనారోగ్యం మళ్ళీ తిరిగి వచ్చినా సరే దీన్ని యక్సెప్ట్ చేసి చేతుల్లో ఉన్నది చేసి జీవితాన్ని అధిగమించాలి అనేది ఫ్రెడ్రక్ నిషే చెప్పినట్టు వాట్ ఇస్ ద మైండ్ రోల్ ఒక మన మైండ్ ని మన హ్యాపీనెస్ కోసం మన ఎదుగుదాల కోసం మన ప్రొడక్టివిటీ కోసం మన శ్రేయస్ కోసం ఎలా ఉపయోగించుకోవాలి గాని మన డిస్ట్రక్టివ్ కోసం కాదు అని చెప్పేది ఐండ్ అండ్ ఫిలాసఫీ ఈ బాడీ మైండ్ ని దాటి ఏదైతే ఉందో దట్ ఇస్ ఎనర్జీ అది ఇండియన్ ఫిలాసఫీ అది స్పిరిచువాలిటీ దాని సంగతి తర్వాత మాట్లాడదాం సో సో మన జీవితాల్లో
(40:59) ఉండిపోయేవాళ్ళు వచ్చే వరకు వచ్చే వరకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. సో వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి బాధపడటాలు ఇలాంటివి చేయకండి ఓకే మనం అనుకున్నవన్నీ జరిగితే ఈరోజు నువ్వు నా మాటలు వినవ నేను ఈ వీడియో చేయను. సో లైఫ్ అనేది అట్లా జరుగుతూ ఉంటుంది బట్ దాన్ని మనం యక్సెప్ట్ చేస్తున్నామా లేదా మనం అనుకున్న పనిలో మనం బతుకుతున్నామా లేదా మనం చేయగలిగింది పాసిబిలిటీ ఉన్నంత వరకు దాని కోసం ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేది మాత్రమే ముఖ్యం ఆ గెలుస్తున్నామా ఓడుతున్నామా 100 మంది చూస్తే ఒకడు గెలుపు అంటాడు లక్ష మంది
(41:30) చూస్తే ఒక గెలుపు అంటారు ఒక వీడియో కోటి మంది చూస్తే ఒకడికి గెలుపు అంటారు గెలుపు అనేది పారామీటర్స్ మారుతూ ఉంటుంది నువ్వు అనుకున్న పని చేస్తున్నావా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్ నువ్వు అనుకున్న పని నువ్వు చేసుకుంట పోతే నిన్ను గుర్తించేవాడు కూడా ఎవ్వడో ఒకడో ఉం ఉంటూనే ఉంటాడు ఉండి తీరాలి కూడా సో అందరికీ చాలా చాలా థాంక్స్ సో నాకు తెలిసి ఒక 200 వీడియోలు దాకా చేసి ఉంటా అండ్ అండ్ అట్లా షాక్డ్ ఫౌంటడ్ వీడియోస్ సో నెక్స్ట్ ఏవైతే వీడియోస్ వస్తాయో అవి మే బీ స్పిరిచువాలిటీ మీద ఉండొచ్చు లేదంటే కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవచ్చు.
(42:04) నేను రాకింగ్ రవి మళ్ళీ కలుద్దాం జై హింద్ జై భారత్ [సంగీతం] ా [సంగీతం] [సంగీతం] ి [సంగీతం] [సంగీతం]
(42:52) [సంగీతం] లీడర్

No comments:

Post a Comment