Thursday, August 13, 2026

ఇంట్లో చేసుకున్న పాయసం తింటే సంతానం కలుగుతుందా..? | VVS RAMASASTRY | @signaturestudiostv

ఇంట్లో చేసుకున్న పాయసం తింటే సంతానం కలుగుతుందా..? | VVS RAMASASTRY | @signaturestudiostv

Author Name:Signature Studios

Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=GV0nOqOkOtk



Transcript:
(00:00) తన సంతానం లేనందువల్ల అశమేధ యాగం పుత్రకామేష్టి రెండు చేశారు. ఈ యాగాన్ని చేయించిన బ్రహ్మ స్థానంలో ఎవరున్నారు అంటే ఋష్యశృంగుడు అనే ఋషుడు ఉన్నాడు. ఋష్యశృంగ ఋష్యశృంగుడు ఋషి ఋష్యశృంగ ఋషికి విశేషం ఏంటంటే ఋష్యశృంగ ఋషి ప్రస్తుతానికి మన శృంగేరి అని పిలవబడే స్థానం అక్కడి నుంచి ఉన్నవారు ఆయన ఆహ అది చాలా మందికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
(00:23) ఋష్యశృంగ మహర్షికి ఓకే స్థలం ఇప్పుడు చెప్పబడే శృంగేరి సో ఆ రకంగా ఋష్యశృంగం పేరుతో అది శృంగగిరి దాని పేరు మొదట్లో శృంగగిరి కాలాంతరంలో శృంగేరి అయింది. సో ఋష్యశృంగ మహాముని శృంగేరి స్థలానికి చెందినవారు అది ఒక విశేషమైన ఇన్ఫర్మేషన్ అదే సో ఆ ఋషి ఋష్యశృంగుడు ఈ అశమేధానికి చేయించారు. ఓకే చేస్తే అప్పుడు సంతానం పుట్టడాని కోసం కారణంగా చేస్తే ఉత్తరకామేష్టి అందులో భాగంగా చేయించారు.
(00:53) ఉత్తరకామేష్టి చేయిస్తున్నప్పుడు యజ్ఞ పురుషుడు పాయసంతో బయటిక వస్తారు. అసలు ఈ యాగం తర్వాత లభించిన ప్రసాదంలో పాయసంగా స్వీకరించడము దాని ద్వారా సంతానం కలగడం అనేది కూడా మళ్ళీ అది శాస్త్రీయంగా భావించవచ్చా లేదంటే ఆధ్యాత్మిక భావంగా చూడాలంటారా లేదు అది నోటి రూపాయలు శాస్త్రీయమే అందులో సందేహం లేదు నేను వైద్యుడిగా నేను చెప్పగలుగుతున్నాను అనేది పాయింట్ ఏంటంటే పాయసం అంటే అర్థం ఏంటంటే పయసా కృతం పాయసం పాయసా కృతం పాయసం పాయసా అంటే పాలు పాలతో చేసిన దాన్ని పాయసం అని అంటారు.
(01:23) ఉమ్ అది ఒక పద్ధతి అవునండి ఈ పాయసం యజ్ఞ పురుషుడు ఇచ్చాడు కాబట్టి దానికిఒక దైవత్వం కూడా ఆపాదమ పడుతుంది. ఆ దైవ యొక్క సంబంధం ఉంది కాబట్టే ఆ పాయస ప్రభావం వల్ల రామ లక్ష్మణ భరతలు పుట్టారు అదిఒక పద్ధతి ప్రస్తుత కాలంలో దాన్ని ఒక సైంటిఫిక్ గా ఆలోచించినట్టయితే నేను వైద్యుడిగా కొంత కొంత దాని వైపు పెట్టిన తర్వాత పాయసంలో ఉండే ఇంగ్రిడియంట్స్ ఏమిటి అంటే ఒకటి పాలు ఇంకోటి బియ్యం ఇంకోటి గుడం బెల్లం పెసరపప్పు ఏం లేదు కేవలం మూడే అందులో [గొంతు సవరించుకోవడం] పాత బియ్యం పురాణ తండులో ఉంటారు సంస్కృతంలో తర్వాత పాలు తర్వాత బెల్లం ఓకే ఈ పాలకి మంచి గుణం ఏంటి అంటే మగవారికి
(02:03) శక్తి శక్తిని పెంచుతుంది ఆయుషషును పెంచుతుంది దీర్ఘాయుషు ఇస్తుంది ఆయనకందు బలాన్ని ఇస్తుంది అని పాయసానికి ముఖ్యమైన గుర్తు ఆయుష్ ఆయుషషుని కూడా పెంచుతుంది. ఇది పాలక వచ్చిన గుణం ఇంకోటి రెండోది అందులో బియ్యం ఉన్నాయి అవును పురాణ తండులా ఉంటాం ఈ తండులం కూడా దోషహారం శాస్త్రంలో చెప్పాడు ఏ దోషాలు ఉన్నా కూడా తండులను తీసేస్తాం అంటే బాడీలో శరీరంలో దోషాలో దోషాలు ఆరోగ్యపరంగా ఉండే దోషాలు కూడా పాత బియ్యాన్ని కాకుండా ప్రత్యేకంగా ఉంది ఇది ఆయుర్వేదంలో చెప్పాడు అది సో పాత బియ్యాన్ని గనుక వాడినట్లయితే దోషం శరీరంలో ఏ దోషాలు ఉన్నా పోతాయి ఇది
(02:36) సంతానం కూడా ఒక దోషమే ఆ దోషాలకు పోవడానికి ఛాన్స్ ఉంది నేను ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నాను నేను ఆ రకంగా అది దోష సారంగా అవుతుంది తర్వాత తండులం కూడా ముఖ్యంగా బలకరం చాలా బలాన్ని ఇస్తుంది. ఓకే ఓకే ఆ రకంగా తండులం ఉంటుంది. తర్వాత బెల్లం బెల్లాన్ని గూడం అని అంటాం. గూడానికి సంస్కృతం ఏంటంటే కూడా రక్షాయామ అని సంస్కృతంలో మీనింగ్ రక్షాయామం అంటే రక్షిస్తుంది అని ఓకే రక్షాయామ అంటే రక్షిస్తుంది దేని నుంచి రక్షిస్తుంది అంటే రాక్షసుల నుంచి రక్షిస్తుంది.
(03:04) రాక్షసుల నుంచి రక్షిస్తుంది అని దాని అర్థం. ఓకే ఇక్కడ ఇంకోటి ఏంటంటే రాక్షసులు అంటే ఎవరు ఎవరు పాత రోజుల్లో రాక్షసులు అంటే కోరలు తర్వాత వెంట్రుకలు పెద్ద పెద్ద నాలుకలు పెద్ద పెద్ద తలలు అవన్నీ ఉండేవి అవును వేరే యుగాల్లో ప్రస్తుతానికి కలియుగంలో రాక్షసులకి రూపం లేదు ఇది కలియుగంలో ఒక చిన్న లక్షణం రాక్షసులకు రూపం లేదు ఎక్కడైనా రాక్షసులు ఉండొచ్చు ఎవరిలోనే ఉం ఎవడైనా ఇందులో అయినా ఉండొచ్చు సో ఆ రకంగా రాక్షసులకి ఒక గుణం ఉంది ఏంటంటే నిశాచరః అని పేరు రాక్షసులకి మీరు పేరు విని ఉంటారు నిశాచరులు అంటారు నిషాచార్యుడు నిషాచార్యుడు నిష అంటే రాత్రి
(03:38) మ్ చర అంటే నడిచేవాడు తిరిగేవాడు ఓహో నిషాచార్యుడు అంటే రాత్రి తిరిగేవాళ్ళు ఓకే రాక్షసులు రాత్రి పూట తిరుగుతుంటారు. పగలు తిరగారు ఎందుకోసం అంటే చీకట్లో తిరుగుతుంటారు. ఎవరు కనపడకుండా తిరగంటే రాక్షసులు రాత్రి పూట తిరగాలి. ఇక్కడ ఇంకా మెడికల్ గా ఆలోచించినట్టయితే కనపడరు రాత్రి పూట తిరుగుతుంటారు. రాక్షసులకి ఈ రెండు లక్షణాలు ఉన్నాయి.
(03:56) ఒకటి కనపడరు. అవును ఇంకోటి రాత్రి పూట తిరుగుతూ ఉంటారు. అవును అన్నప్పుడు మెడికల్ గా ఆలోచిస్తే మాకు కనపడదు వైరస్ బ్యాక్టీరియా ఇవి కనపడవు. ఓకే కంటికి కనపడవు. ఇవి రాత్రి పూటే సీవియర్ గా ఉంటాయి ఇవి మీరు చూడండి జ్వరం ఎప్పుడైనా ఎవరికైనా వస్తే రాత్రికి పగలంతా 99 ఉంటే రాత్రికి 101 అవుతుంది. అవునండి ఎందుకోసం అవుతుంది అంటే రాక్షసరి ప్రభావం అంటే వైరస్ మెడికల్ టెర్మినాలజీ ఆలోచిస్తే వైరస్ో బ్యాక్టీరియానో ఇన్ఫెక్షనో ఏదో అవుతుంది.
(04:23) సో ఆ రకంగా రాక్షసుల్ని తీసుకొచ్చి ఇక్కడ గనక లింక్ చేసినట్టయితే ఏ శరీరంలో ఏ బాధలుఉన్నా శరీరంలో ఏ బాధలు ఉన్నా ముఖ్యంగా శారీర పరంగా ఏ బాధలు ఉన్నా దాన్ని గూడం తీసేస్తుంది బెల్లం బెల్లం తీసుక ప్రాముఖ్యత బెల్లం తీసేస్తుంది కూడా రక్షిస్తుందని ఇంద చెప్పాం గుడ రక్షా ఆయామం అని అది బలకరం మళ్ళీ బలం వస్తుంది. అది శుక్రధాత్తును పోషిస్తుంది.
(04:45) ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత పాయసంలో ఈ మూడు ఉన్నాయి కాబట్టి ఈ మూడు కలిపితే ఎట్లైతే ఇన్ని గుణాలు చెప్పుకున్నామో దీనికి పాయసానికి కలిపిన తర్వాత వచ్చే పాయసానికి సంతానకరమ అని రిఫరెన్స్ ఉంది సంతాన కరమ అంటే సంతానం కలుగుతుంది అని రిఫరెన్స్ ఉంది డైరెక్ట్ గా ఆయుర్వేదంలో అదే పాయసాన్ని మనం ఇంట్లో తయారు చేసుకున్న అదే పాయసాన్ని ఇంట్లో ఈ రకంగా సంతాన మంచి పాయింట్ చెప్పారు ఇప్పుడు అదే పాయసాన్ని నిజంగా ఇంట్లో ఈ రకంగా తయారు చేసుకున్నట్లయితే అది కూడా సంతానకరంగా ఉండంది అనే ఒక భావంతో మేము ప్రాక్టీస్ లో చేస్తూ ఉంటాం.
(05:18) మేము మందులు ఇస్తాం పక్కన పాయసం కూడా పెడుతూ ఉంటాం. ఈ పాయసంతో మాకు రిజల్ట్స్ చాలా బాగా కనపడతాయి మా డే టు డే ప్రాక్టీస్ లో అందుకోసం దాన్ని అటుపక్క అట్రిబ్యూట్ చేసేటట్టయితే కొంత బాగా ఉంటుంది నా యొక్క ఉద్దేశం దీన్ని ఎవరైనా ఇష్టం ఉన్నవాళ్ళు ఆయుర్వేదం నమ్మకం ఉన్నవాళ్ళు ఈ రకంగా సేవించినట్లయితే ఫలితాలు పొందుతాయని సీనియర్ ఆయుర్వేద ప్రొఫెసర్ గా నా సలహ అంతే అంటారా సో చక్కగా మనం కూడా స్వచ్ఛమైన పాలతో పాత బియ్యంతో చక్కటి బెల్లంతో చేసిన పరమాన్ని పాయసాన్ని పాలతో పాత బియ్యంతో మంచి బెల్లంతో కనుక పాయసం చేసుకోగలిగినట్లయితే తప్పకుండా
(05:57) ఆయుర్వేదాన్ని కూడా జర్తించాలి శాస్త్రాన్ని కాబట్టి శాస్త్రంలో వాళ్ళు తప్పు చెప్పారు కాబట్టి ఆ శాస్త్రంలో సంతానం అవుతుందని చెప్పారు కాబట్టి దాన్ని ఆ రకంగా మనం ఆలోచించినట్లయితే ముఖ్యంగా చాలా బాగా ఉంటుంది. సో నిజంగా రిజల్ట్ ఉంటుందండి తప్పకుండా ఉండి తీరుతుంది ప్రాక్టీస్ చేస్తున్నాం. కానీ దాన్ని నమ్మకంగా తీసుకోవాలి తీసుకునే వాడికి నమ్మకం ఉండాలి ఇచ్చేవాడికి నమ్మకం ఉండాలి శాస్త్రమైన నమ్మకం ఉండడం చాలా అవసరం ఆ రకంగా దాన్ని మనం స్వీకరించినట్లయితే ఫలితాలు తప్పకుండా పొందొద్దు ఇబ్బంది లేదు తర్వాత ఇందులో ఒకటి పాయింట్ ఏంటంటే రెండు పాయింట్స్
(06:27) ఉంటాయి సంతానం కలగకపోవడానికి కారణాలు మేల్ ఇన్ఫర్టిలిటీ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ రెండు ఉంటాయి ఆడవాళ్ళలో దోషం ఉండొచ్చు మగవాళ్ళ దోషం ఉండొచ్చు కానీ ఈ సంతాన కరం అని చెప్పిన కాంటెక్స్ట్ ఏమిటఅంటే ఇద్దరికీ పనికొస్తుందండి అంటే మేల్ ఇన్ఫర్టిలిటీ పనిచేస్తుంది ఓకే ఫీమేల్ లోనే పని చేసి తీరాలి తప్పకుండా ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది ఏంటంటే ఏదైనా సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఏదనా అబ్స్ట్రక్షన్స్ బ్లాక్స్ ఉంటే మందు పని చేయదు ఇది శారీరకంగా మార్పులు గనుక వచ్చినట్టయితే తప్పకుండా ఇది పని చేసి తీరుతుంది.
(06:55) సో సర్జికల్ ఇంటర్వెన్షన్ కి దీనికి సంబంధం లేదు కేవలం పెథలాజికల్ కండిషన్స్ ఏమనా ఉన్నట్టయితే తప్పకుండా తీరుతుంది. మందులతో పాటు మేము దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. లాభాలు పొందుతున్నాం. దీన్ని వైద్యపరంగా నమ్మితే సంతోషం. అందుకే మేము ప్రతి పండగ వచ్చినా పూజకైనా చక్కగా చేసేది పాయసమే కాబట్టి ప్రతి ఇంట్లో మేబీ దీంట్లో ఉన్న ఔషధ ఉద్దేశం అది కూడా గుర్తించే పాత రోజుల్లో ఇంకోటి ఉండేవారండి పాయసాన్ని పరమాన్నం అనేవాడు గుర్తు పరమాన్నం క్షీరాన్నం పరమాన్నం అనేవాడు క్షీరాన్నం అంటే పాలతో చేసిన అన్నం పరమాన్నం పరమ అంటే శ్రేష్టం అవునండి పరమాచార్య అంటే శ్రేష్టమైన ఆచార్యుడు
(07:30) కదా అట్లా దీని పేరు పరమాన్నం అన్నంలో పరమం అంటే పెద్ద శ్రేష్టమైంది అన్నమాట అంటే చెప్పడం చెప్పడమే మన మన ఉచ్చారణలోనే పరమాన్నం అంటే అర్థం ఏంటి చాలా గొప్పది అని అర్థం ఏం గొప్పది ఇంత గొప్పది ఎందుకు గొప్పది సంతానపదంగా గొప్పది ఇంకా ఎందుకు గొప్పది బలవస్తుంది కాబట్టి గొప్పది ఇన్ని ఆలోచించినప్పుడు దాన్ని మనం ప్రత్యేకంగా స్వీకరించినట్లయితే చాలా బాగా ఉంటుందని నా యొక్క నమ్మకం అందుకే కాబోలు ప్రతి గుడిలో అయినా ఇంట్లో అయినా ప్రసాదం ఉంటే [గొంతు సవరించుకోవడం] చేసేది పరమాన్నమే దాని పేరు పరమాన్నమే అందుకోసం పరమ అన్నం పరమాన్నం అది ముఖ్యంగా పెట్టుకోవాలి
(08:03) సర్ సీ

No comments:

Post a Comment