Thursday, August 20, 2026

దుర్గమ్మ ఎవడ్ని వదలదు//Durgamma won't spare anyone....

దుర్గమ్మ ఎవడ్ని వదలదు//Durgamma won't spare anyone....

Author Name:PARASHURAM TALKS

Youtube Channel Url:https://www.youtube.com/@PARASHURAMTALKS

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qsXHaHhRteY



Transcript:
(00:00) కనకదుర్గ అమ్మవారి దగ్గర ఒట్టేసి చెబుతున్న ప్రతి ఒక్కడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అబద్ధమని తెలిసి కూడా ఒట్టేస్తే వాళ్ళ జీవితాలు ఎంత దారుణమైనటువంటి స్థితికి వచ్చేస్తాయో ఈరోజు జోగి రమేష్ యొక్క జీవితం చూస్తే మనకు అర్థం అవుతుంది అది కర్మఫలం మనము చెబుతా ఉంటాం కర్మ ఎవరిని విడిచిపెట్టదు అని చెప్పి కానీ దుర్గమ్మవారు అంతకంటేను దుర్గమ్మ వారు కూడా ఎవరిని విడిచిపెట్టరు కర్మలు ఈ రకంగా ఉంటాయి కర్మ సిద్ధాంతం ఎప్పటికీ కూడా సజీవంగానే ఉంటారు కర్మ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాడే సనాతన ధర్మాన్ని అని నమ్ముతాడు.
(00:38) సనాతన ధర్మము అంటే ఒక మనిషి జీవించేటటువంటి జీవన విధానం మాత్రమే కాదు ప్రాణకోటి జీవించేటటువంటి జీవన విధానం. ప్రాణకోటులతో పాటు మనిషి కూడా జీవించే విధానమే సనాతన ధర్మం. వేదాలలో చెప్పబడినటువంటి విధంగా ప్రకృతితో పాటు లేకపోతే సనాతన ధర్మమే ప్రకృతిలో పుట్టిందో లేకపోతే ప్రకృతే సనాతన ధర్మంలో పుట్టిందో తెలియదు. ఇది ఒక మతానికి ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు.
(01:04) సనాతన ధర్మం అంటే కేవలం హిందువులది అని చెప్పడమే ఇక్కడ చాలామంది మూర్ఖులు చేసినటువంటి పని. సనాతన ధర్మము అంటే ఒక మనిషి బ్రతికేటటువంటి విధానం. ఒక మనిషి ఏ విధంగా బ్రతకాలి అని చెప్పేటటువంటిదే సనాతన ధర్మం. ఇక్కడ కర్మ సిద్ధాంతం అనేది చాలా కీలకమైనటువంటి ఘట్టం. చాలా కీలకమైనటువంటి అంశం కూడా. ఈరోజు జోగి రమేష్ మతం మార్చుకొని అమ్మవారి దగ్గర ఒట్టు పెట్టాడు.
(01:28) ఆ రోజు జరిగినటువంటి కల్తి మధ్యం విషయంలో అమ్మవారి దగ్గర ఒట్టు పెట్టాడు నేను అలా చేయలేదు ఈ కల్తీ మద్యంలో మాకు సంబంధం లేదు అని చెప్పి ఒట్టు పెట్టాడు కదా ఏమైంది ఈరోజు వాళ్ళు చేసినటువంటి ప్రతి విషయము తెలిసింది వాళ్ళు క్రిస్టియన్స్ ఆ విషయాన్ని దాచారు అమ్మాయిని మోసం చేశారు అబ్బాయి నపుంసకుడు ఆ అబ్బాయి ఒప్పుకుంటున్నాడు నేను అలాగని అబ్బాయిని తక్కువ చేసి మాట్లాడలేదు కానీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు.
(01:56) అమ్మవారి మీద ఒట్టు వేసినటువంటి వీళ్ళ కుటుంబం ఈ రోజు ఏ స్థితికి వచ్చేసిందో చూడండి నువ్వు పదవులకే వెళ్ళిపోయావో నిజంగా వెళ్ళిపోయావో నీ ఇష్టం అది మీరు ఏ ధర్మాన్ని నమ్మినా పర్వాలేదు మీరు సనాతన ధర్మాన్ని విడిచిపెట్టేస్తాను అనుకుంటారు కానీ సనాతన ధర్మాన్ని ఎవడు విడిచిపెట్టలేడు మీరు కాకపోతే ఏంటంటే ఇతర మతస్తుల వైపు వెళ్ళిపోయి ఇతర మతాన్ని స్వీకరించగలుగుతారు.
(02:18) మీరు ఏసుప్రభువుని నమ్మండి అల్లాని నమ్మండి లేకపోతే బుద్ధుడిని నమ్మండి ఈశ్వరుడిని నమ్మండి ఎవరినైనా నమ్ముకోవచ్చు అది మీకు ఇష్టం వచ్చినటువంటి పని అసలు ఎవరిని నమ్మకుండా నాస్తికులుగా ఉండిపోయినా పర్వాలేదు అది మీ వ్యక్తిగతం మీ వ్యక్తిగత విషయాల జోలికి రావడానికి ఎవరికీ ఎటువంటి హక్కు లేదు కానీ మేఘన అనేటటువంటి సూర్యపేటకు చెందినటువంటి ఒక అమాయకురాలు జీవితాన్ని నాశనం చేశారు చూడండి అది మీకు ఎప్పటికైనా సరే శాపంగా మారుతుంది.
(02:46) ఇక్కడ అమ్మాయిని మోసం చేశారు అక్కడ అమ్మవారిని మోసం చేశారు ఏమైంది ఈరోజు మీ గురించి మొత్తం బయటికి వచ్చింది. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే కొంతమంది వెధవలు పాస్టర్లుగా చెప్పుకుంటున్నటువంటి వారు నాకు దుర్గమ్మ పట్టిందిరా మీ యేసు ఏం చేస్తాడురా అని చెప్పి అక్కడికి వెళ్తారు పాస్టర్ ఏమ వచ్చేసి నీకు దుర్గమ్మ పట్టిందా అని బుష్ అంటాడు అనేసరికి ఏమవుతుంది ఆవిడకి వెంటనే దుర్గమ్మ వదిలేసి పారిపోద్దంట ఈవిడేమో కింద పడిపోద్ది కొంతమంది వెధవలు ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కఠినమైనటువంటి శిక్షలు అమలయ్యే విధంగా స్థాని స్థానికంగా ఉన్నటువంటి వారు కేసులు
(03:22) నమోదు చేయాలి. కచ్చితంగా వీళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వాలి. ఇక డాక్టర్లు అయితే ఎందుకు పనికిరారన్న విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి అతి చాలా దారుణంగా ఉంది అలాగే జ్యోతిష్యం పేరుతో చెబుతున్నటువంటి వారికి కూడా నేను చాలాసార్లు వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఏ జ్యోతిష్యము తెలియదు వీళ్ళకి జ్యోతిష్యం అనేది ఉంది కానీ జ్యోతిష్యం తెలిసినవాడు ఎవడు కూడా ఇలా డబ్బులకి పని చేయడు డబ్బులు పని చేసినోడు ఎవడికీ కూడా జ్యోతిష్యం తెలియదు.
(03:47) అలాగే ఈ దుర్గమ్మదేవి పడుతుంది దుర్గమ్మని ఒక దెయ్యంగా చిత్రీకరిస్తూ అలాగే కొంతమంది నాకు దేవత పట్టింది దేవతని వదిలించగలవా అలాగే కొంతమంది పాస్టర్లు నీకు దేవత పట్టిందా దేవత లాంటి దెయ్యం పట్టిందా అని చెప్పి వదిలిస్తా ఉన్నాం అని చెప్పి బుష్ టష్యూ అని చెప్పి వాళ్ళు కూడా అమ్మవార్ల జోలికి వస్తున్నారు. వీళ్ళ పని పట్టకపోతే ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితే చూడాల్సి వస్తది.
(04:14) హిందువులు ఇంకా కళ్ళు మూసుకొని ఉంటే ఇలాంటివే ఉంటాయి. నేను వాడి యొక్క వ్యాపారం గురించి మాట్లాడటం లేదు. వాడు వాళ్ళ యొక్క మతస్తులు ఏ విధంగానైనా మోసం చేసుకోవచ్చు కానీ మన యొక్క దేవీ దేవతల జోలికి వస్తే మాత్రం ఇప్పుడు జోగి రమేష్ కి పట్టినటువంటి గతే పడుతుంది. కాకపోతే మనం ఇంకా ప్రశ్నించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు జోగి రమేష్ వాళ్ళ యొక్క అబ్బాయి యొక్క నిజాన్ని చెప్పకుండా మేఘన అనే ఒక అమ్మాయిని మోసం చేసి దగ్గర దగ్గర ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి పెళ్లి చేశారట.
(04:44) మళ్ళీ అదనపు కట్నం కోసం కొడుకు గురించి చెప్పలేదు కొడుకులో ఉన్నటువంటి రోగాల గురించి చెప్పలేదు బ్లోపాల గురించి చెప్పలేదు వీళ్ళు మతం మార్చిన విషయం చెప్పలేదు మరి ఇన్ని విషయాలు చెప్పకుండా అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు ఇప్పుడేమ వచ్చేసి జోగి రమేష్ కొడుకు రాజీవే ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి మాట్లాడ అమ్మ మాట్లాడండి [నవ్వు] నీవే జరిగిన అన్యాయమేనా కానీ కానీ నీకు దెబ్బ తగిలింది నీ నొప్పి మాకు నెప్పి రాదు గుర్తుపెట్టుకో ఏ నీకు ఆ అబ్బాయి నిజాలు మాట్లాడుతున్నాడు మేఘనా నీకు అన్యాయం జరిగింది కానీ నీకు
(05:30) వచ్చినటువంటి నొప్పి మాకు రాదు అని చెప్పి మాట్లాడుతున్నాడు అలాగే వాళ్ళ నాన్నగారితో ఏం చెప్పాడు గారు నేను నిజంగానే పనికిరాను. నన్ను బ్రెయిన్ వాష్ చేసి అనవసరంగా పెళ్లి చేశారు ఇప్పుడు చూడండి జరిగినటువంటి పరిణామాలు ఎంత దారుణంగా ఉన్నాయి అని చెప్తే వాళ్ళ అమ్మగారు అలాగే జోగి రమేష్ ఇద్దరూ కూడా అతన్ని ఆపడానికి ప్రయత్నాలు చేశారు.
(05:53) అయినా సరే అవన్నీ కూడా వీడియోల రూపంలో వచ్చేసాయి. ఇవన్నీ బయటికి వచ్చేసాయి ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఒక నాలుగు రోజుల ముందే అవన్నీ కూడా బయట పడడం జరిగింది అందరూ విన్నారు. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంకొక్కసారి ఎవడూ కూడా కనక దుర్గ అమ్మవారి వైపు రావద్దు. ఇంకొకసారి వస్తే మీ కర్మ ఎలా కాలిపోతుందో చెప్పడానికే ఈ వీడియో చేశాను.
(06:15) అమ్మాయి జోలికి వచ్చారు ఒక్క అమ్మాయి జోలికి వస్తే చాలు ఎవడి జీవితమైనా నాశనం అయపోద్ది. అది నీ జీవితమైనా నా జీవితమైనా అమ్మాయిల్ని మనం మోసం చేసి బయటికి మంచిగా వైట్ షర్ట్ వేసుకొని బయట తిరిగినంత మాత్రాన మనల్ని కర్మ వదలదు. అలాంటిది మీరు అమ్మాయితో పాటు అమ్మవారి ముందుకు వెళ్లి ఒట్టేశారు. మరి అమ్మవారు ఊరుకుంటారా? అమ్మాయి అమ్మవారు ఇద్దరూ ఏకమయ్యారు ఈరోజు మీ జీవితాల్ని రోడ్డు మీద పడేశారు అలాగే పాస్టర్లకి కూడా చెప్పేది ఏంటంటే ఇంకొక్కసారి అమ్మవారి జోలికి వచ్చారంటే మాత్రం ఆ ఎవరైతే యాక్టింగ్ చేస్తున్నారో వాళ్ళు అలాగే యాక్టింగ్ చేయించినటువంటి మీరు అందరికీ
(06:52) కూడా తకదిమి తాన అవుద్ది జాగ్రత్త అమ్మవారు చూసుకుంటారు అలాగే ఇక నుంచి మేము కూడా దీనికి సంబంధించి గట్టి ఏర్పాట్లు కూడా చేయడానికి ఒక టీమ్ ని ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించి త్వరలోనే మీకు చెప్తాను కాకపోతే దానికి కొంత సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి లీగల్ గా ఒక టీమ్ ని కూడా ఏర్పాటు చేస్తున్నాం.
(07:14) దీనికి సంబంధించి రాయలసీమ తెలంగాణ, కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి లీగల్ టీమ్ ని ఏర్పాటు చేస్తున్నాం. ఎవడైనా ఇలా అమ్మవారి పేరు చెప్పి లేకపోతే హిందూ దేవీ దేవతలు దెయ్యాలుగా పట్టాయి అని చెప్పి లేకపోతే దూషించడం క్రిస్టియానికు వెళ్ళిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ పాస్టర్లు చేస్తున్నటువంటి ఆ వికృతమైనటువంటి వీడియోలు గనుక బయటకు వస్తే ఆ వీడియో రూపంలోనే కేసులు పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంతకుముందు కూడా ఒకడు మల్లెపూలు పెట్టుకున్నటువంటి వారందరూ కూడా బజారు స్త్రీలు అని వాగాడు కదా అలాంటి వెధవలకు కూడా సరైనటువంటి గుణపాఠం
(07:47) చెప్పేటటువంటి విధంగా లాన్ తీసుకొస్తున్నాం దీనికి సంబంధించి అన్ని వివరాలు బయటిక వస్తాయి అన్నీ త్వరలోనే ఈ యొక్క దీని గురించి ముఖ్యంగా ఎవరైతే నిజమైనటువంటి హిందూ దళితులు ఉన్నారో ఈ దళిత హిందువులకి అన్యాయం జరుగుతుంది. మతమార్పిడి జరిగిన తర్వాత వాళ్ళు హిందూ హోదాని వదులుకోకుండా అటు మతము మారిపోయారు కానీ రిజర్వేషన్ మాత్రం పొందుతున్నారు.
(08:11) ఇలాంటి విషయాలు కూడా మేము కోలంకుశంగా ప్రతి గ్రామాన్ని చర్చించి దీనికి సంబంధించి అంతా లీగల్ గానే ఏదో ఆవేశపడిపోయి ఏదో చేస్తామని కాదు చట్టాన్ని అలాగే రాజ్యాంగాన్ని గౌరవించే ముందుకు తీసుకొని వెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం కాబట్టి ఎవరూ కూడా అమ్మవారి జోలికి మాత్రం రాకండి మా హిందువుల జోలికి రాకండి ఈ మతమార్పిడి బిల్లు కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అమల అవ్వాలని కోరుకుందాం.
(08:36) దీనికి సంబంధించి రాజకీయ ఒత్తిడి కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్.

No comments:

Post a Comment