🫨Sri Rangam Diamond Mystery | Ranganatha Swamy | Orlav Diamond | Mr Saikumar Creative
Author Name:Mr.Saikumar
Youtube Channel Url:https://www.youtube.com/@saikumarcreative
Youtube Video URL:https://www.youtube.com/watch?v=16OsRRjxrWY
Transcript:
(00:00) శ్రీరంగం ఆలయంలో వజ్రం దొంగలిచ్చారా? [సంగీతం] రష్యా గుండకేయ లాంటి మాస్కో క్రెమలిన్ ఆర్మనీ లోపల అత్యంత కట్టదిట్టమైన భద్రతతో వజ్రాలు బంగారులు ఉన్నాయి. [సంగీతం] అందులో ఒక వస్తువు దాగి ఉంది రష్యా సామ్రాజ్య గర్వకారణం ఇంపీరియల్ సెప్టర్ దాని తలపై విరుస్తున్న వజ్రం బరువు అక్షరాల 189.62 క్యారెట్స్ ప్రపంచం దీన్ని ఓర్ల డైమండ్ అని పిలుస్తుంది.
(00:36) కానీ భారతదేశంలోని ఒక పురాతనపు ఆలయం గర్భగుడి లోపల దీనికి ఇంకో పేరు ఉండేది. ది హై ఆఫ్ గాడ్ విష్ణుమూర్తి కన్ను. [సంగీతం] కథల ప్రకారం 1740లలో ఒక ఫ్రెంచ్ ఆర్మీ దొంగ శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం గర్భగుడిలోకి చొరబడి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి కంటిని దొంగలించాడు. ఈ కథలన్నీ వినడానికి బాగుంటాయి సాయి. కానీ హిస్టరీలో కథల కన్నా రికార్డులకే ఎక్కువ పవర్ ఉంటుంది.
(01:09) ఈ వజ్రం యొక్క మొట్టమొదటి అఫీషియల్ పేపర్ ట్రయల్ మొదలయింది 1773 లో ఆమ్స్టర్డమ లో అక్కడ షాఫ్లస్ అనే ఒక డైమండ్ వ్యాపారి ఆయన దగ్గరే ఈ 190 క్యారెట్ డైమండ్ ఉన్నట్టు రష్యన్ అండ్ టచ్ వ్యాపార పత్రాలు స్పష్టంగా చెప్తున్నాయి. కానీ ఆ వజ్రం వెనుక అప్పట్లో రష్యాలో ఒక పొలిటికల్ డ్రామానే నడిచింది. ఈయన కోర్ట్ రిగోరి ఓర్లేవు రష్యన్ నోబుల్ మ్యాన్ అండ్ జనరల్ ఈమె క్యాథరిన్ దగ్గరే రష్యన్ మహారాణి ఓర్లో క్యాథరిన్ ప్రేమను పోగొట్టుకున్న రాజాధికారాన్ని తక్కించుకోవాలని పిచ్చిగా ప్రయత్నిస్తున్నాడు.
(01:42) అందుకే ఓర్లో షాఫ్రాస్ దగ్గర ఏకంగా 1.4 మిలియన్ల డచ్ ఫ్లోరిల్లు చెల్లించి ఆ వజ్రాన్ని కొనుక్కున్నాడు. ఈ లీగల్ ట్రాన్సాక్షన్స్ ఇవాల్టికి రష్యన్ స్టేట్ ఆర్సోస్ లో భద్రంగా ఉంది. తర్వాత 1774 లో మహారాణి క్యాథరిన్ ఆ గిఫ్ట్ ని స్వీకరించింది. దానికి ఓర్లో వజ్రం అని పేరు పెట్టి తన రాయల్స్ కెప్టన్ పై భాగాన వజ్రాన్ని ఫిక్స్ చేయించింది.
(02:04) కానీ అప్పటికే క్యాథరిన్ గ్రిగోరి పోటం కిందన్ అనే నాయకుడితో ప్రేమలో సరే రష్యాలో జరిగిన లీగల్ ట్రాన్సాక్షన్స్ కి పేపర్ ప్రూఫ్స్ ఉన్నాయి. [సంగీతం] కానీ ఆ వజ్రం భారతదేశానికి చెందిందే అని ఏ ప్రూఫ్స్ ఉన్నాయి అసలు ఆ వజ్రం గోల్కొండదే అనడానికి గ్యారెంటీ ఏంటి? సైంటిఫిక్ స్మోకింగ్ గాని ప్రసిద్ధ సోవియట్ రత్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్రెష్ మన్ 1920 లలో రష్యన్ విప్లవం తర్వాత [సంగీతం] రష్యా రాజ ఆభరణాలన్నిటిని లాప్ టెస్ట్ చేశాడు.
(02:39) ఫ్రెష్ మన్ ఆ వజ్రం ప్రతి కోణాన్ని కొలిచాడు. అది ఒక గుమ్మటంలా కట్ గుడ్డులా ఉంది. దీనికి దాదాపు 180 ట్రయాంగిల్ యాంగిల్స్ ఉన్నాయి. దీన్ని మొగల్స్ రోస్ కట్ అంటారు. ఫెట్ మొగల్ రోస్ కట్ అంటే ఆ కాలంలో ఈ అరుదైన టెక్నిక్ కేవలం భారతదేశంలోని [సంగీతం] కోరుకొన్న మనిషిలో మాత్రమే వాడేవారు. ఎగజక్ట్లీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలాంటి వజ్రాలు దొరకవు. ఆ కటింగ్ చేయలేరు.
(03:05) స్వయంగా రష్యన్ క్రెమిన్ మ్యూజియం క్యాటలాగ్ లో కూడా ఈ వజ్రపు మూలాలు భారతదేశానికి చెందినయని అఫీషియల్ గా రాయడానికి ఈ రిపోర్టే [సంగీతం] అతి పెద్ద ఆధారం. కానీ ఈ రెండు నిజాల మధ్య ఆ 30 ఏళ్ల గ్యాప్ లో ఆ గుడి దొంగతనం ఎలా చేశారు? 1740 లో కర్ణాటక యుద్ధాలు జరుగుతున్న సమయం అది. తిరుశీరపల్లి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం బయట గూడల మధ్య ఫ్రెంచ్ సైనికులు మరియు బ్రిటిష్ సైనికులు క్యాంపులు వేశారు.
(03:32) ఆ గుడికి ఏడు వరుసల భారి రక్షణ గోడ ఉండేది. కానీ ఆ సైన్యంలో ఒక ఫ్రెంచ్ దొంగ ఆలయ మూల విరాట్ కంటి స్థానంలో ఒక వజ్రం గురించి తెలుసుకున్నాడు. వాడు దొంగతనం చేయడానికి హిందువుగా మారి పూజలు ఆలయ ఆచారాలు నేర్చుకొని [సంగీతం] కొన్ని నెలల్లో పూజారుల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. గర్భగుడిలోకి వెళ్ళే యక్సెస్ సంపాదించాడు. ఆ విగ్రహం కంటి నుండి ఆ వజ్రాన్ని కత్తితో పెగిలించి తీసుకొని పారిపోయాడు.
(03:56) వాడు ఆ వజ్రాన్ని మడ్రాస్ లో బ్రిటిష్ షిప్ క్యాప్టెన్ కి అమ్మేయడం అక్కడి నుండి అది యూరోప్ బ్లాక్ మార్కెట్ లోకి చేరడం ఇవన్నీ ఫ్రెంచ్ నామికుల డైరీలో ట్రేడ్ జర్నల్స్ లో ఐడల్స్ ఐ అని రికార్డ్ అయి ఉంది. [సంగీతం] ఒకవైపు 1773 అంశడం అఫీషియల్ పత్రాలు ఇంకోవైపు 192 నాటి అలెగ్జాండర్ ఫ్రెంచ్ మన్ సైంటిఫిక్ రిపోర్ట్ ఈ రెండు కలిపి చూస్తే రష్యాలో ఉన్న ఆ డైమండ్ భారతదేశంలోని శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయంలోనిదే అని అర్థమవుతుంది.
(04:26) కానీ విధి వైపరిత్యం ఏంటో తెలుసా? మహారాణి ప్రేమ కోసం 14 లక్షలు ఖర్చుపెట్టి అవసరం కొన్న బోర్లో చివరకు మానసిక [సంగీతం] స్థితి తప్పి పిచ్చోడై ఒక్క రూపాయి కూడా లేకుండా దరిద్రంలో చనిపోయాడు. మహారాణి కేలిన్ వజ్రాన్ని తీసుకుంది కానీ తన ప్రేమని కాదు. వజ్రం దొంగలిచ్చిన దొంగ ఏమైపోయాడో ఎవ్వడికీ తెలియదు. కానీ ఆ గాడ్ ఆఫ్ ఐ మాత్రం ఇప్పటికీ రష్యాలోని క్రిమినలిన్ ఆర్మోనీలోనే ఉంది.
(04:58) [సంగీతం]
No comments:
Post a Comment