అంతులేని ప్రశాంతత అనుభవించే ఒక రహస్యం🌹ఎవరి ప్రశాంతతకు వారే బాధ్యులు అని తెలుసుకుని తీరాలి🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lvUd4z6Rjz4
Transcript:
(00:01) ఆ ప్రవీణ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న ఆ గుడ్ మార్నింగ్ అంటే మన చుట్టూ ఏం జరుగుతుందో దానికంటే ముఖ్యం మనలో ఏం జరుగుతుందని అన్నా చాలామంది చేసే చిన్న తప్పు దాని వల్ల వాళ్ళు కోల్పోయేది ఏంటంటే ఫస్ట్ ప్రశాంతత కోల్పోతారు. అన్నా వాళ్ళ లైఫ్ అంతా హ్యూమన్ సెంట్రిక్ గా మారిపోతది. అన్నా ఎప్పుడైతే వేరే వ్యక్తికి ప్రాధాన్యత ఒక అంశానికి ప్రాధాన్యత ఇచ్చావో దానికి నువ్వు బానిస అయినట్టు లెక్క అన్నాను కానీ ఇది స్ఫురించదు అన్నా వాళ్ళు చూడడానికి ధ్యానాలు చేస్తా ఉంటారు సేవలు చేస్తా ఉంటారు కానీ లోపట చింత నడుస్తా ఉంటది.
(00:40) అవును సో ఎప్పుడు ఈ విరాట్ విశ్వం అంతా పక్కకు జరిగి ఒక మైండ్ ఒక మనిషి దగ్గరికి వచ్చి ఆ మనిషి దగ్గరే కొట్టుకుంటా ఉంటది ఎందుకంటే నువ్వు అనుకున్నట్టు ప్రపంచంలో అన్ని ఉన్నాయి. ఓకే మనిషి తప్ప అంటే ఇప్పుడు నువ్వు ఫ్రిడ్జ్ ఒక దగ్గర పెట్టావు ఏం లేనా అక్కడే ఉంటది. అన్న అందుకని ఫ్రిడ్జ్ గురించి నీకు శత్రుత్వం ఉండదు.
(01:02) అన్నా చెడిపోతే రిపేర్ చేయించుకుంటావు అంతేకానీ ఫ్రిడ్జ్ ని ఎప్పుడు కొట్టవు నువ్వు అన్న కొందర దుర్మార్గులు వస్తువులను కొడతారు. పని చేయకపోతే దబ్బ దబ్బ కొడతారు దాన్ని అంటే అదే ఓల్డ్ మెంటాలిటీ సో ఈ ప్రకృతిలో లేదా ప్రపంచంలో నువ్వు ఒక చెట్టు నాటితే చెట్టు అక్కడే ఉంటది కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉన్నావు. ఒక కుక్కను కట్టేస్తే ఇంట్లోనే ఉంటది కాబట్టి ప్రశాంతంగా ఉన్న తిరిగి ప్రశ్నించదు కాబట్టి నీవు అనుకున్నట్టు బిహేవ్ చేయంది ఒక్కటే భూమిమీద అది నీ మైండ్ ఎదుటి వ్యక్తి మైండ్ అవునా ఇంతే ఈ రెండే పెద్ద ప్రాబ్లం అవును పోనీ ఎదుటి వ్యక్తి ఎలాగో నేను
(01:40) అనుకున్నట్టు ఉండడు అని తెలుసుకుంటే అప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుస్తది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం నేను చెప్పినట్టు నువ్వు వినాలి నా మాట నువ్వు వినాలి నేనే కరెక్టు ఇట్లాంటి ధారణ లోపట అత్యంత అమూల్యమైన సమయము ఆ తర్వాత అత్యంత ఆవశ్యకమైన ప్రశాంతతని మనిషి పోగొట్టుకుంటున్నాడు ఇది నా అబ్సర్వేషన్ అవును అయితే ఇట్లాంటి సందర్భాలు నాకు వచ్చినప్పుడు నేను నాదే కరెక్ట్ అని వాదులాడే ఒక పీరియడ్ నుంచి బయటికి వచ్చి అసలు ఏం చేస్తే కరెక్ట్ నేను కరెక్ట్ నువ్వు కరెక్ట్ కాదు అని ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు ఆన్సర్ చాలా సింపుల్ అని తెలిసింది.
(02:23) అవును ఇప్పుడు మనుషులందరూ తెలుసుకున్నది ఏంది ఏది ఎంట తీసుకపోమని అవును ఆయన తెలిసి కొట్లాడుతుంటే వాడికి తెలియదని ఊరికి మాట వరసక అంటున్నా మాట వరసక అంటున్నారు. డబ్బులో ఏమ ఉంది అంటాడు కానీ రూపాయి రూపాయి దగ్గర కొట్లాడుతారు. అవునా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతారు వేరే వాళ్ళకి సంబంధించి తీర వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి పూచిక పుల్ల కూడా ఎవరికీ ఏది ఇయ్యరు.
(02:52) అవునన్న నేను ఇవ్వమని చెప్తలేను ఒకవేళ అది ఉంచుకోవడం వల్ల నీ ప్రశాంతత పోతుందంటే ఇచ్చి నీ ప్రశాంతతను కాపాడుకో [గురకలు] అన్ని ఇవ్వమని కాదు దాని ఉద్దేశం. ఒకవేళ అది గనుక ఇచ్చేస్తే నువ్వు ఫ్రీ అయిపోతావ అంటే ఇచ్చేసేయ్ ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న మనసు ఎందో సృష్టించగలుగుతది. మ్ [గొంతు సవరించుకోవడం] ఇరుక్కుపోయిన మనసు ఆ ఉన్నదాన్ని పట్టుకొని అది కూడా పోతదేమో అని భయపడతా ఉంటదిన్నమాట.
(03:22) అవునన్న సో అందుకని నాకు అర్థమైన విషయం వెరీ సింపుల్ నా చుట్టుపక్కల ఏమన్నా జరగని నాలో మాత్రం ప్రశాంతత పోకుండా చూసుకుంటా నేను. ఒకవేళ అన్ని వదిలేసి పోవలసి వచ్చిన సందర్భం వస్తే ప్రశాంతత కోసం అన్ని వదిలేసి పోతాను. ఓకే అన్న అంటే ఇఫ్ అండ్ బట్స్ ఏమి లేవు ఇందులో గ్రే ఏరియా లేదు. అవునన్న సింపుల్ కానీ మనిషి ఏం చేస్తున్నాడు వాడికి ఏదో విషయంలో కోపం వస్తే వాడు తను నెగ్గాలన్న ఉద్దేశంతో ఎదుటి వ్యక్తిని ఏమి చేయలేక వాడు తన లోపట ఒక ఆలోచనల సుడిగుండాన్ని క్రియేట్ చేసుకొని ఇక నిరంతరం కొన్ని అభిప్రాయాలతో కొన్ని
(04:07) ధారలతో బ్రతికి చివరికి ఒక మనిషి మీద గెలవడము ఓడిపోవడం అది జరిగి ఓడిపోతే డిప్రెషన్ గెలిస్తే చిన్న సాటిస్ఫాక్షన్ అవునా ఎవరైతే ఒక మనిషి పట్ల ఒక అభిప్రాయం కలిగి ఉండి ఎక్కువసేపు క్యారీ చేస్తాడో స్లోలీ స్లోలీ దట్ పర్సన్ బికమ్స్ అన్క్రియేటివ్ అవునా లెర్నింగ్ అనేది వెళ్ళిపోతది. అవును లర్నింగ్ వెళ్ళిపోతే ఎర్నింగ్ వెళ్ళిపోతది.
(04:34) అన్నా అది అనివార్యం అన్నమాట నిన్న మీరు మాట్లాడుతూ అన్నా [గొంతు సవరించుకోవడం] నాకు ఒక్కటే బాధ ఉన్నది అనింటే మీరు ఏమన్నారంటే ప్రస్తుతానికి ఒక్కటే బాధ ఉన్నది అంటే మీ ఎదురుగా ఓలు ఉండి నాకు ఒక్కటే బాధ ఉంది అంటే ఆ ఒక్కటే బాధ ప్రస్తుతానికి ఉంది ఈ బాధ పోగానే మళ్ళీ ఇంకొక బాధ చూస్తది [నవ్వు] సో అన్ని బాధలు పోయే పరిష్కారం వెతుకులాడు.
(05:00) అవును అవును అవును అవును ఒకసారి ఒక మహానుభావుడు నాకు చెప్పాడు ఏందంటే ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు మంది ఇచ్చేవాడు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీలో ఒక భాగానికి మంది ఇస్తున్నాడు అన్నాడు. అన్న ఓకే అంటే మనిషిని కూడా ముక్కలు చేసేసిండు నేను కంటి డాక్టరు కంటికే ఇస్తాను చెవులకు నాకు సంబంధం లేదు. ఒకప్పుడు ఊర్లో డాక్టర్స్ వెల్ బీయింగ్ కి మెడిసిన్ ఇచ్చేవాళ్ళ అన్నమాట అవును అంటే ఓవరాల్ గా ఇది వేసుకో సర్దుకుంటదండి అవును కానీ ఇప్పుడు మనిషి అట్లా కాదు డాక్టర్ అట్లా కాదు ఇది మాది కంటి డాక్టర్ మాకు మీ గుండె చెడిపోయింది మాకు వచ్చేది లేదు పోయేది
(05:41) లేదు కన్ను చెడిపోతే రా వాడి దగ్గరికి పోలట్టు కన్ను చెడిపోవాల్సిందే మ్ సో అట్లా కూడా మనం అనుకుంటున్నాం పేరెంట్స్ వల్ల బాధ ఉంది ప్రస్తుతం అది పట్టుకుంది అది క్లియర్ అయితే ఇంకో బాధ వస్తది పేరెంట్స్ వల్ల బాధ లేదు. కానీ బాధ ఉంది ఏదో అంశం గురించి అంటే బాధపడుతున్న మెంటాలిటీ ఎప్పటికీ సజీవంగా ఉంది. అవును ఇది ఓషో కూడా ఒకసారి ఒక కాంటెక్స్ట్ లో చెప్పాడు అప్పుడు నేను చాలా రాప్టివ్ అటెన్షన్ తో వింటున్నా అవునా ఒక వ్యక్తి తాళ్ళతో కట్టేసుకున్నాడు ఇది బాలేదని అది వదిలేసి గొలుసులతో కట్టేసుకుంటాడు అన్నమాట అన్నా తాళ్ళు పోయినాయి తాళ్ళ నుంచి విముక్తి
(06:20) వచ్చింది కానీ గొలుసులతో బందింపబడ్డాడు. ఇప్పుడు గొలుసులు తీసేసి ఇంకేదో కట్టుకున్నాడు అది కూడా తీసేసి ఇంకేదో చివరికి తను తను ఒక రూమ్లో బంధించుకున్నాడు ఎప్పుడు తను బందిగానే ఉన్నాడు. అసలు ఏ బంధనము లేకుండా ఎట్లా ఉండాలన్న స్పురణ తనకు కలగాలంటే కొన్ని వదిలేసుకోవాలి కదా అవును అన్న అవును దానికి సిద్ధంగా లేడు మనిషి అంటే అవ్వ కావాలి బువ్వ కావాలి.
(06:43) మ్ ఐస నయోత మ్ [గొంతు సవరించుకోవడం] ఇప్పుడు ప్రకృతిలో ఏదైనా సరే ఒక చెట్టు ఒక పాకుతా ఉందది తీగ చెట్టు వస్తా ఉంది దానికి అడ్డు వచ్చింది అక్కడే ఆగిపోది అది దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోతది దశ మాడుచుకుంటది. మ్ మనిషి ఏం చేస్తున్నాడు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి వాడినే గుద్దుకుంటా ఉన్నాడు లైఫ్ అంతా అవునన్న అరే వాడిని వదిలేయరా బాబు ప్రపంచం చాలా పెద్దగా ఉంది.
(07:12) ఒక [గురకలు] వ్యక్తితో నీకు కుదరకపోతే ఇంకో వ్యక్తి సో అందరి వ్యక్తులతో కుదరట్లేదు అంటే తప్పు నీదే ఒక వ్యక్తి కుదరట్లేదు అంటే ఆ తప్పు అతనిదో సందర్భానిదో అది అర్థం చేసుకొని ఒక అడుగు ముందుకి అని మనం చెప్తే చెప్పేవాడి మాట కూడా వినారన్నమాట నిన్న మీరు దానికి కూడా ఆన్సర్ ఇచ్చారు కదా అన్న ఒక వ్యక్తి పని జీవితకాలం కుదరదు అనిఅంటే పక్కన పెట్టేసేయని అంతే ఈజీ నువ్వు దాని అర్థం మనిషిని వదిలి పెట్టమని కాదు వాడికి ఆకలి అయితే అన్నం పెట్టు నేను అంటున్న మాటలు తీసేసేయ ఫస్ట్ మ్ ఏదైనా వదలాలంటే దాని గురించి ఆలోచించకు దాని గురించి మాట్లాడకు మ్ అరే ప్రపంచంలో పుస్తకాలు ఉన్నాయి
(07:54) ప్రయాణాలు ఉన్నాయి మ్ నేర్చుకోవాల్సింది ఉంది ఇవన్నీ ఇంపార్ ఇంపార్టెంట్ కాదు చూడు మనిషికి ఇంత ఎక్స్ట్రార్డినరీ బ్రెయిన్ పెట్టుకొని ఇంకోటి మళల మాటలక ఏమి మానవ జన్మ పరమోత్కృష్టమైంది. ఎందుకంటే గొప్పగా పీక్తాడు కాబట్టి [గొంతు సవరించుకోవడం] అది అన్ని జన్మల్లోకి మానవ జన్మ పరమోత్కృష్టమైంది అంటే రమణ మహర్షికి వర్తిస్తది అంతే లేదా అట్లా బతికే వాళ్ళు ఎవరికైనా గాని ఇట్లా చిన్న చిన్న వాటికి పరేషాన్ అయిపోయి వాటిని బాధలుగా మార్చుకొని ముఖాలు మాడుచుకొని అన్నం మానేసి పక్కోళ్ళతో విసురుగా మాట్లాడి సరాసరా ఏటో వెళ్ళిపోయి సంయమనం కోల్పోయి
(08:34) మాట జారి [గురకలు] అట్లా ఒకవేళ అవన్నీ చేసినా ఎరుకలో చేయాలి. ఆ ఇలా చేస్తే వ్యక్తి మారుతాడు అంటే ఇప్పుడు ఉదాహరణ నేను అన్నం మానేస్తే దేశం మారుతది అంటే అన్న హజర మానేసిండు మహాత్మా గాంధీ కొంత సెండ్స్ కొన్నిసార్లు మానేసిండు. మ్ వాళ్ళ ఉద్దేశం అన్నం మానేయడం కాదు. ఎట్లీస్ట్ [గొంతు సవరించుకోవడం] ఇదన్నా చేస్తే మారుతారేమో అనే ఒక ప్రయత్నం అందుకే ఇప్పటికి ఎవరైనా అన్నం మానేస్తే దానికి ఒక వాల్యూ ఉంది నిరాహార దీక్ష చేస్తే ఇప్పుడు బీహార్లో మహత్తు అనే ఒక అబ్బాయి 16 రోజులు నిరాహార దీక్ష చేస్తే హేమంత్ సేన్ దిగొచ్చి మ్ ఒక వ్యాఖ్య [గొంతు సవరించుకోవడం] చేసిండు
(09:13) అంటే ముఖ్యమంత్రి కూడా కదిలిండు అన్నమాట అంటే దేనికైనా కదలడు మనిషి అందుకే అన్నం మానేస్తారు కోపం వస్తే ఎందుకంటే నేను ఆకలి అంటే తెలుసు కాబట్టి కాబట్టి అరే తినకపోతే పాపం ఏమైపోతుందో అని సారి చెప్పి అన్నం తినిపిస్తారు అన్నమాట. కానీ సిచువేషన్ మారదు. ఇంకా కొంత కాలం తర్వాత మళ్ళీ రిపీట్ అవుతది. ఉమ్ ఎంత కాలమని అన్నం మానేస్తావ్ అవును అందుకని మానేయాల్సింది అన్నం కాదు.
(09:35) పిచ్చిగా ఆలోచించడం మానేయాలి. ఉమ్ ఒక వ్యక్తి మీద గెలవాలని అన్న థాట్ తీసేసేయాలి. సామరస్యంగా ఉండు మనుషులతో ఉదాహరణకి ఒక ముగ్గురికి ఆస్తు ఉంది ఎవరో అడ్డుపడులు ఉన్నారు అనుకో ఎక్స్ప్లెయిన్ చేయి ఫైట్ చెయి ఎవరీథింగ్ అయినా సరే మూర్ఖత్వమే గడుస్తుంది ఊరోళ్ళందరూ కూడా వాడి చేరారనుకో అసలు ఆ ఊరికి ఆ మనుషులకి బాయ్ చెప్పి వెళ్ళిపో అన్న పోయి ఒక సంవత్సరంలో ఇంకో ఎకరం కొనుక్కో నేనైతే అది చేస్తాను.
(10:07) ఉమ్ నేనైతే అది చేస్తాను కాదు నేనైతే అది చేశాను. ఉమ్ ఏం చేస్తావురా అబ్బా ఇది ప్రశాంతత లేకుండా ఇంత మూర్ఖత్వాలతో నువ్వు పండించే బియ్యం తింటే తిన్నవాడికి కూడా కడుపు నొప్పి వస్తది. అట్లా సో అందుకని చెరువు మీద అలిగిండ పెట్టుకోవడం అన్నది పాత సామెత కాదు ఇప్పటికీ అది రెలవెంట్ అవును అక్క మీద అలిగి వాడు అన్నం మానేస్తున్నాడు.
(10:37) అరే్ నువ్వే నాశనం అయతావురా మంచిగా తిని ప్రశాంతంగా ఉండి ఫైట్ చేసినప్పుడు చెయి అది అయిపోగానే పోయి సినిమా చూడు అది అయిపోగానే పోయి ఒక బుక్ చదువుకో అంటే అంత ఫ్రెష్ గా ఉండాలి జీవనది లాగా అవునా నేను కుంభమేళ పోయినప్పుడు నాకు ఒక పెద్దాయన చెప్పాడు ఉమ్ ఇన్ని లక్షల మంది మునుగుతున్న గంగా నది మలినం కావట్లేదు. ఉమ్ మేబీ మనం గంగా నదిలో మునిగేది ఈ విషయం తెలుసుకోవడానికి ఏమో అన్నాడు.
(11:08) అంటే ఎట్లాగైతే గంగా నదికి మురికి కంటుకోదో అట్లాంటి మనసు నువ్వు కలిగి ఉండు. చూడు ఎంత ప్రొఫౌండి ఉంది ఇందులో అవునండి సో నీ మనసనే గంగా నదిలో ఎంతమందైనా మునగని నీ మనసు మలినం కాకుండా చూసుకో అంతే అల్టిమేట్ కదా ఇప్పుడు అది అతనికి స్పురణ వచ్చింది ఆ ఓల్డ్ మన్ కి మ్ అతను [గొంతు సవరించుకోవడం] హిందీలో చెప్పాడు నాకు మ్ షాయద్ యహి హోగా రాజ్ అన్నాడు నిన్న అతనితో అన్న మాట ఏందంటే యహి హై రాజ్ అన్నా మళ్లా డౌట్ ఎందుకు చక్క నా వైపు చూసాడు టీకే అని వెళ్ళిపోయాడు అంతే సో కొన్నిసార్లు మనకు తెలిసిన డౌట్ వస్తది
(11:53) ఎవరో ఒకరు కన్ఫర్మ్ చేసి పంపియారు. డైమండ్ ఏనా డైమండ్ ఏనా డైమండ్ ఏనా అని తిరుగుతుంటే ఒకడు ఉండి డైమండ్ అన్నాడు. ఓకే సంశయం వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు ఏ బాధ లేదు చీకు చింత లేదు ఏమి లేదు ఇదే నా జీవితం అంటే ఇదే జీవితం పో నాకు ఇప్పుడు ఎవరేమన్నా కోపం వస్తలేదు. నాలో ఏమనా ప్రాబ్లం వచ్చిందా లేదు ప్రాబ్లం పోయింది. పో అట్లా ఎవరో ఒకరు కన్ఫర్మ్ చేస్తే వాడి మైండ్ ఇంకా ఈజ్ లోకి వస్తది అన్నమాట అవునా సంశయం ఉన్నంతవరకు ఆనందం లేదు హాయ్ లేదు ప్రశాంత లేదు అయితే అనుభవిస్తారు రోజులో కొంతసేపు ఓ జూబిలన్స్ ఉంటది ఎవరు నచ్చిన వ్యక్తులు ప్రియ మిత్రులు వచ్చినప్పుడు
(12:31) కాస్త ఎగిరి గంతులు ఇస్తారు మళ్ల వాడు ఇష్టపడని వ్యక్తి రాగానే మొత్తం తుస్సు అన్నమాట అవునన్న అందుకని ఇష్టము అయిష్టము రెండు నీకు పెద్ద శత్రువులు మ్ అవేవి అక్కర్లేదు ఉమ్ ఉమ్ [గొంతు సవరించుకోవడం] నాకు ఈరోజు మార్నింగ్ ఎవరో ఒక మెసేజ్ పెట్టారు మంచి మెసేజ్ ఏదైనా ఆ ఏదైనా ఒక ఏదో ఒక పని చేస్తే కర్మలు దగ్దమైతాయి అంటరా పుణ్యకార్యం చేస్తే హమ్ నా కర్మ కొద్ది దొరకావయ్యా నువ్వు అని పెట్టారు.
(13:03) [నవ్వు] నువ్వు చెప్పిన టాక్ వినే అన్నా అన్న అంటే తనకు కూడా మన టాక్ వినేకంటే ముందు ఇంట్లో పెద్ద గాలి దుమారం పెద్ద గొడవలు లేని అన్నా పడుకునే ముందు ఊరికే పెడితే దెన్ షి ఆల్సో అండర్స్టుడ్ సంథింగ్ అన్న అందుకని ఏం సాధిస్తాం నేను అంటా ఈ రోజు ఒక ఇంగ్లీష్ టాక్ చేద్దాం అని చిన్న నోట్స్ రాసుకున్నా అవును దాని టైటిల్ ఇది బీ గుడ్ లేదా బీ ప్లెజెంట్ అవునా ఆర్ అట్లీస్ట్ లుక్ ప్లెజెంట్ ఉమ్ అంటే మంచిగా ఉండు ఉమ్
(13:45) లేదా అట్లీస్ట్ మంచిగా కనబడు నీ అమ్మ అది కూడా చాత కాకపోతే ఎందుకు దరిద్రం ఇప్పుడు మనుషులకు పొట్ట ఉంటది అది కనబడకుండా టీ షర్ట్ వేసుకోవట్లే అవును లేడీస్ కి పొట్ట ఉంటది వడ్డనం పెట్టుకోవట్లే గట్టిగా ఒత్తి పెట్టుకొని ఏదో ఒకటి చేస్తున్నారు కనబడకుండా నీ దరిద్రాన్ని కనబడకుండా కూడా ఏదైనా ఒకటి చెయి ఎందుకు ఎందుకంటే ఈ విశ్వానికి నీ ముఖం ఒక అద్దం మ్ దానికి ఆ నీ చుట్టుపక్కల చెట్లకి మొక్కలకి ఎందుకు అవేమ అనవనే కదా వాటితో నువ్వు అమర్యాదగా ప్రవర్తించేది [గొంతు సవరించుకోవడం] అట్లా కాకుండా ఎట్లీస్ట్ లుక్ ప్లెజెంట్ బి ప్లెజెంట్ అనేది చాలా దూరం అనుకుంటే
(14:29) అట్లీస్ట్ అంట ఇప్పుడు నేను ఇంతకుముందు ఏదైతే కుంభమేళలో చెప్పాడో అది చెప్పానో అది 100% ట్రూత్ అని నేను నా యొక్క వర్తమానపు అనుభూతిగా అనుభవిస్తున్నా ఏందంటే ఏం జరిగినా నా మనసుని ఎవ్వరి గురించి కలుషితం చేసుకోను. మ్ ఇంపాజబుల్ అది. అంటే నాకు ఎవరన్నా కోటి రూపాయలు ఇస్తాను ఒక రెండు రోజులు ప్రశాంతత కోల్పోతావ అంటే నేను కోటి రూపాయలు వద్దనే చెప్తాను.
(14:59) నేను ప్రత్యక్షంగా చూసినా అన్న అంటే చాలామంది అనుకుంటారు ప్రశాంతంగా ఉండాలంటే వాదలాడొద్దని ఆ ఇది ఎట్లా ఉందంటే నువ్వు కత్తి యుద్ధం చెయి బయ్ ఆ కత్తి గాడు నీ మీద పడకుండా చూసుకో అంతే అది నువ్వు చేయవలసింది ఇప్పుడు దానికి వేడినీళ్ల స్నానం చెయ్ కానీ చర్మం కాల్చుకోకు అవును అవును కారం తిను కానీ మోషన్ రాకుండా తిను అన్ని చేయి ఎవడవద్దు అన్నాడు ప్రతి చోట ఎరక వహిస్తున్నావా లేదా కారం ఎక్కువైతే కారం ఎక్కువ వద్దు మంచిది కదా అలాంటప్పుడు కోపం ఎక్కువ వద్దు మంచిది ఎందుకు అనుకో అయితే మీరు ఆ అంటే అన్ప్లానెడ్ గా నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చారన్న
(15:46) అందరికీ అర్థమైతదా అది అర్థమయ్యే వాడికి అర్థం వుతది. ఓకే ఓకే సంసారం అన్నది అసలు లేదని తెలుసుకో తెలుసుకున్న నేను ఓకే చాలా మంది అనుకుంటారు ఓన్లీ భార్య భర్త పిల్లలు నీకు ఎవరితో అటాచ్మెంట్ ఉన్నా సంసారంలో ఉన్నట్టు నువ్వు అవును ఇంత సంసారం అంటే ఓన్లీ నీ ఇంటోళ్ళతో ఇంటోలతో ఎక్కువసేపు ఉంటావు కాబట్టి అది ఆటోమేటిక్ గా అటాచ్మెంట్ ఉంటదని నువ్వు అనుకుంటున్నావ్.
(16:11) ఉమ్ నీ సమక్షంలోకి ఎవరితో ఎవరు వచ్చినా అదే జరుగుతది. అవును అవును ఇంటలతో అతిగా వాగి అతిగా ప్రవర్తించి గొడవ పడ్డావు ఇప్పుడు వాళ్ళతో సంబంధం అయిపోయి కొత్త ఫ్రెండ్ వచ్చాడు. వాళ్ళతో [గొంతు సవరించుకోవడం] కూడా అతిగా వాగి వాళ్ళ వస్తువులు ముట్టుకొని మళ్ళా గొడవ పడతాం మళ్ళీ ఆ ఫ్రెండ్ పోయాడు. మళ్ళీ ఇంకోడు వస్తే వాళ్ళు వేస్ట్ వాళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళని అర్థం చేసుకోలేదుఅని మళ్ళ వీడితో అట్లే ప్రవర్తించి మళ్ళ వాడి వస్తువులు ముట్టుకొని వాడితో అతిగవాగి వాడి పర్సనల్ విషయాలు కూపిలాగి వాడితో కూడా ఫ్రెండ్ షిప్ పోయింది. ఎప్పుడు ఇదే జరుగుతది.
(16:40) అవునన్న ఒకసారి పెద్ద వంశి గారు ఒక మాట అన్నారు ఏదో ఒక సినిమా కథ చెప్తా రావయ్యా అంటే వెళ్ళాను. అన్న నాతో పాటు ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఆ రూమ్లో 10 మంది ఉన్నారు. ఉమ్ అయితే అందరినీ ఆయన పిలిచిన వాళ్లే నాతో పాటు వచ్చిన ఫ్రెండ్ ని ఆయన పిలవలే అవును నేను కూడా చెప్పాను ఆయన పిలవలేదు కదా నువ్వు రావద్దు నువ్వు కిందే ఉండు అన్నా ఏ లేదు లేదు నేను కూడా వస్తా అని బలవంతంగా వచ్చేసాడు.
(17:06) మ్ మరి ఇప్పుడు కథ స్టార్ట్ చేసే కంటే ముందు వంశి గారు ఏమన్నారంటే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది కదా అన్నాడు మిగతా వాళ్ళంతా జవాబు ఇయలే ఎవరైతే అక్కడ ఉండకూడదో ఆ వ్యక్తి ఇంప్రెస్ చేద్దాం అని డైలాగ్ వేసాడుఅన్నమాట అవును సార్ చాలా ట్రాఫిక్ పెరిగిపోయింది ఈ మధ్య నేను అన్నది బయట కాదయ్యా ఇక్కడ నువ్వు బయటికి వెళ్ళ అన్నాడు [నవ్వు] సో ఇప్పుడు ఏ ఎమోషన్ లేదు ఆ వ్యక్తితో నువ్వు ఉండొద్దని బయటికి పంపించేశడు ఆ వ్యక్తి బాధపడతాడా లేదా ఏం లేదు అనవసరం సో అట్లానే నువ్వు ఎమోషన్ లెస్ గా డబ్బులు ఇచ్చేసేయ్ ఉమ్ ఎమోషన్ లెస్ గా అవసరమైతే ఒక వ్యక్తిని వదిలేయ్
(17:48) అల్టిమేట్ గా ఎవరికీ ఎవరు ఇంపార్టెంట్ అంటే ఎవరికి వారే ఇంపార్టెంట్ ఉ అది మర్చిపోవద్దు అనవసరంగా ఒక పనికి రాని విషయానికి ఎదుటి వ్యక్తి ఎంత గొప్పవాడైనా నీకంటే ఇంపార్టెంట్ కాదు. అవును దాని అర్థం నువ్వు గెలవడం అని కూడా కాదు. నువ్వు హాయిగా ఉండడం దాని అర్థం మళల నేను ఇంపార్టెంట్ కాబట్టి నేనే గెలవాలంటే అది మళ్ళ యు ఆర్ వేజింగ్ వార్ అగైన్స్ట్ ద ఆపోజిట్ హ్యూమన్ బీయింగ్ అవును అవును కానీ అట్లాంటివి ఏమీ లేవు అవును అంటే నాకు ఇప్పుడు వేదాలు ఏం చెప్తున్నాయి ఉపనిషత్తులో ఏమి ఘోషిస్తున్నాయి అది నాకు తెలియదు.
(18:21) కానీ అన్నిటి సారము ప్రశాంతత అవునా కాదా అనేది నా ప్రశ్న. అంతే ఒకవేళ అన్నిటి సారం ప్రశాంతత అయితే ప్రశాంతత కోసం నువ్వు కొన్ని వదిలేయవలసిందే. వేరే దారి లేదు దానికి అందుకని నేను కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే నేను స్కాలర్లీ పర్సన్ కాదు నా చుట్టూ పండితులు లేరు కాబట్టి నేను త్రూ వేదాస్ ప్రశాంతత వైపు రాలే అవును ప్రశాంతంగా ఉండి వేదాలు చదివా [గొంతు సవరించుకోవడం] నాకు ఓవరాల్ గా ఏం తెలిసింది అందరూ ఇదే చెప్తున్నారు కానీ వాళ్ళు సంస్కృతంలో చెప్పారు ఒకరు కథల రూపంలో చెప్పారు ఒకరు ఇంగ్లీష్ లో చెప్పారు నేను మామూలుగా తెలంగాణ మామూలు కామన్ మన్ ఆస్పెక్ట్ లో ఒక
(18:59) యాసలో చెప్తారు వాళ్ళు ఏం ఆశించలేదు నేను ఏం ఆశించట్లేదు వాళ్ళు ఏం తీసుకోపోలేదు నేనుేం తీసుకోపోలేను కానీ వాళ్ళు ఉన్నంత కాలం ఆయి ఉందా నేను ఉన్నంత కాలం ఆగి ఉంటాను. అవును నాన్న అంతకుమించి తెలుసుకోవాల్సిన పరమ సత్యం ఏది లేదు. యువర్ పీస్ ఇస్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు యు అని నీకు స్ఫురణ కలిగిన రోజే ఆధ్యాత్మిక నిజమైన ఆధ్యాత్మికతో యడవ అడుగులు పడతాయి.
(19:26) ఒక మనిషి మీద దృష్టి తీసేసి సమస్త మీద దృష్టి పెట్టిన రోజే నీ ఆధ్యాత్మికత వైపు అడుగులు పెడితే అంతవరకు ఆధ్యాత్మికత కాన్సెప్టే అవును ఎప్పుడైతే నువ్వు ఈ సమస్తాన్ని లెక్కలోకి తీసుకుంటావో ఏం చేస్తే సామరస్యం వస్తది ఒక ఎగ్జాంపుల్ ఒక యోగి లక్షణం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మీరు హాయిగా ఉంటారా అవునంటే వెళ్ళిపోవాలి అంతే అటువంటి గట్స్ ఉండాలి అక్కడే ఉండి పోరాడడం అనేది ప్రపంచం గొడవ అవునన్న పక్షులు వలసపోతున్నాయి అన్ని ఎవరి తిప్పలు ఒక దాని మీద ఒకటి దృష్టి పెట్టుకోవట్లేదు అవి మనిషికి ఉన్న దుర్మార్గం ఏందంటే దృష్టి పెడుతున్నాడు.
(20:07) హౌ అదర్ పర్సన్ ఇస్ బిహేవింగ్ తప్పు లేదు రెండు సార్లు మూడు సార్లు ఐదు సార్లు అతడితో వదిలేయవలసిందే మనిషిని వదిలిపెట్టకు వాడి మనసుని వాడి ఆలోచనలని పక్కన పెట్టేసి ఇది నేను చెప్పాలనుకున్నా చెరువు మీద అలిగి ఎండ గుడ్డ ఎండ పెట్టుకోవడం బస్సు డ్రైవర్ మీద అలిగి ప్రయాణం ఆపేయడం అమ్మ ఏదో అన్నదన్ని భోజనాన్ని వదిలేయడం ఉమ్ ఫ్యాన్ లేదని చెప్పి నిద్రపోకుండా ఉండడం ఉమ్ నాకు ఇంగ్లీష్ రాదని చెప్పి అందుకే నేను డెవలప్ కాలేదు అనడం ఉమ్ ఉమ్ ఇదంతా నీవు సృష్టించుకున్న మాయ అవునన్న ఏది ఏమైనా ప్రశాంతంగా ఎట్లా ఉండాలని ఒక ప్రశ్న వేసుకుంటే జవాబు ఉంది.
(20:48) అవును కచ్చితంగా ఉంది. కానీ నిజంగా ప్రశాంతంగా ఉండి నీకు నిజంగా ఏ మానసిక సమస్యలు లేవనుకో చాలా మందికి జీవిస్తున్నట్టు అనిపించదు. అవును జీవించాలంటే దురద ఉండాలి. అందుకని వాళ్ళ దురదకి మనం ఆ ఏమంటారు ఆల్ ది బెస్ట్ చెప్పి అలాగే గోక్కోండిరా బాబు చావండి ఇట్లాగే ఎందుకంటే నేను నా కళ్ళ ముందు కొంచెం 60 ఇయర్స్ అప్పుడు నేను చూసి ఆ తర్వాత వాళ్ళ డెత్ బెడ్ మీద ఉన్న టైం లో చూసిన వాళ్ళు ఉన్నారు ఒక ఏడు మంది అవును నాన్న వాళ్ళందరూ నాతో చెప్పిన మాట ఏందంటే మా జీవితాన్నంతా వృధా చేసుకున్నాం కొట్లాడి కొట్లాడి కొట్లాడి నా భార్య బాయే హమ్ దాంతో కొట్లాడి కొట్లాడి నా జీవితం బాయ్
(21:32) అవునా దానివే నేను గెలిచిందేమో ఉమ్ కానీ జీవితంలో పడిపోయినా తమ్మి ఇప్పుడు ఏద చదువు రాదు డబ్బు సంపాదించడం మర్చిపోయాను ఎందుకంటే అంతా దాని చుట్టే తిరిగే కథ అవును అది పీక్కొని పోయింది. ఇప్పుడు నేను ఎవరితో కొట్లాడినా కొట్లాడనియరు నేను ఎవడికి చెప్ప నీకు రాదు అట్లా ఓకే ప్రవీణ్ ఆ మంచిద ఓకే బాయ్
No comments:
Post a Comment