Thursday, August 20, 2026

దీని అవసరం ఉన్నంత వరకే నీతో ఉంటారు? #shorts #viralshorts

దీని అవసరం ఉన్నంత వరకే నీతో ఉంటారు? #shorts #viralshorts

Author Name:viswam-vishnuhu

Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-V_Qu5esKEQ



Transcript:
(00:00) అవసరం ఉన్నంతవరకే ఈ బంధాలు ఈ ప్రపంచంలో చాలా బంధాలు అవసరం అనే పునాది మీద మాత్రమే నడుస్తాయి. నీ దగ్గర డబ్బు పదవి లేకపోతే వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉన్నంతవరకు వాళ్ళు నిన్ను వాడుకుంటారు. వన్స్ వాళ్ళ అవసరం తీరిపోగానే నిన్ను కరివేపాకు తీసి పడేసినట్టు తీసిపడేస్తారు. నిజమైన మనుషుల్ని గుర్తించి వాళ్ళకి మాత్రమే దగ్గరగా ఉండు స్వార్థానికి దూరంగా ఉండు.

No comments:

Post a Comment