లైఫ్ ను సీరియస్ గా కాకుండా నాలా తీసుకొని చూడండి ఒక్కసారి🪷నవ్వులే నవ్వులు🪷మీరు నవ్వుకోండి🪷kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9Fzl4q8a8IQ
Transcript:
(00:00) ఓకే సో తింటూ ఒకటి చెప్తున్నా అది అనుకోకుండా గుర్తవచ్చింది ఏమ అనుకోవద్దు ఒకసారి నేను ఒక కాంపిటీషన్ లో పాల్గొన్నా మహబూబ్నలో స్కూల్ లైఫ్ లో ఉన్న శిష మందిర్లో సో నేను నాకు ఒక ప్రైజ్ ఇచ్చాను ఆ ప్రైజు నేను ఇంటికి తీసుకొని ఉత్సాహం వచ్చినా అందరికీ చూపిస్తే అప్పుడు ఉంటది కదా ఈ బాల్య బాల్య అహంకారం ఉంటది కదా అంటే మా నాయనమ్మ మెచ్చుకుంటది మా అమ్మ మెచ్చుకుంటది మా చిన్నమ్మ ఇచ్చుకుంటది తర్వాత చాక్లెట్ కో బిస్కెట్ కో పైసలు ఇస్తారు ఏదో ఉంటది కదా అట్లాంటి గొప్ప గొప్ప ఆశలతో ఇంటికి వచ్చిన నాకు ఇల్లు పోసి గం చెట్టు పోయారంటే అందరూ పుట్టపడితే
(00:40) పోయారంట [నవ్వు] నాకు దబాకరా అంటే ఇప్పుడు నాకు అప్పటినుంచి మొన్న చెప్పింది నీకు పద్మశ్రీ వస్తే ఇంటోళ్ళు అసలు లైక్ చేయలేదు అనుకో నీకు ఏం చేయాలో తెలియదు ఎవ్వరు నీకు అభినందించకపోతే పద్మశ్రీ పడిపోతది ఆ రోజు నాకు చెప్తే అప్పుడు మా అత్త ఏం చేసిందంటే ఏడవకరా వాళ్ళ వాళ్ళంతా పని లేకపోయారు. నేను ఉన్నా కదా అని ఆమె పాంపర్ చేసింద కాసేపు పాంపర్ చేసి నాకు బిస్కెట్ ఇచ్చింది.
(01:06) ఆడుకోపో అంటే ఇంక నేను ఒక్కనే ఆడుకుంటున్నా ఎంతసేపు ఆడుకుందా మా అమ్మ కూడా లేదు ఆపడానికి సో బాలేశ్వరం ఇంటెదురు ఆపోజిట్ కుక్క ఉంటది. దానికి నాకు మంచి దోస్తనే ఉన్నది. సో నేను ఇట్లా బిస్కెట్ వేస్తే ఇట్లా ఎగురుతుంది దాన్ని కిలకిల నవ్వుతుంది నాలుగు కాళ్ళు లేపితే ఎగురుతుంది అన్నమాట అవును అంటున్నారు [నవ్వు] అంటే కుక్కల భాష ఉంటది కదా అదంతే ఇట్లా ఎగిరేస్తుంది ఇట్లా ఆ కుక్కల జోలికి పోమాకురా దాని తెరుమాకు పోకు అరుస్తే కరుస్తే అవి నాకు తెలుసులే అత్త నేను అంటున్నా ఇట్లా రెండు బిస్కెట్లు వేసినా మూడో బిస్కెట్ ఇట్లా మా అత్త దిక్కు చూసి
(01:47) ఇట్లా అనేలోపు ఆ కుక్క బిస్కెట్ ని అందుకోకుండా నా ముక్కును అండుకుంది. [నవ్వు] ఈ ముక్కు నిజంగా ఇప్పుడు నా ముక్కు ఇది ఉంది కదా ఇది పల్చగా ఉంటది. ఓకే బికాజ్ వీరింది ఆ నాకు దేవుడు కుట్టించిన ముక్కు పుడక అది అంటే అందరు ఇక్కడ కొట్టించుకుంటారు కదా నాకు కుక్ ఇక్కడ పట్టుకుంది అది వస్తే [నవ్వు] ఇట్లా ఊగింది ఇట్లా దిగింది నా చేతిలో ఉన్న బిస్కెట్ ఎగిర అందుకుంది మొత్తం బ్లడ్ అయిపోయింది మొత్తం బేచన్ బేచన్ అవుతుంది వామ్మో అని అత్త ఒక్కతే ఉంది మా అమ్మాయి ఇవ్వరు లేరు నా ఆనంద అంటే మా అమ్మ లేదు లేదు ఏం పలువుతులేదు [నవ్వు] ఇట్లా అయిందంటే ఏమో చెప్తే కదా దాన్ని
(02:21) తెరవకపోవద్దని అని మా అత్త సంకర వేసుకొని పాయ జంగరెట్ డాక్టర్ అయరికి ఆ అడు పోతుంటే పోతుంటే ఊకుండరా మధ్యన అనుసయమ కలిసి ఏమైంది అయ్యగారు వాము అట్ట రక్తం కాడుతుంది పిల్లానికి ఏం చేసినావ్ ఎప్పుడు తులో పిల్లగాడు అది అన్ని మాట్లాడు [నవ్వు] అయితే బ్యూటీ ఏందంటే జంజరెడ్డి దగ్గరికి పోయిన తర్వాత వస్తు భయమేతుంది అంతే డాక్టర్ వచ్చి సూదిస్తాడు ఇదో చేస్తాడు ముక్కు కట్టు కడితే ఏదో ఉంటది కదా తొందర రక్తం తగ్గిపోవాలి అనుకుంటా చూస్తున్నా ఏమైంది అమ్మగారు అంటే కుక్క ముక్కు పట్టుకొని ఊగిందంట ఆయ [నవ్వు] ఆడ ఎట్లా కలిసింది అయ్యగారు నీకు అంటే ఆయన
(02:57) అనడం ఆడ ఎట్లా కలిసి పిర్రగా కలుస్తది చూడక [నవ్వు] కలుస్తది ఇట్లా ఎట్లా కలుస్తాయి అయ్యగారు అంత గమ్మతు ఉన్నది అన్న తర్వాత నేను ఏదో చెప్పి ప్రయత్నం చేస్తున్నా నాకు నిజంగా లోపలేస్తుంది అది పిల్ల కారిపోతుంది భయం అవతుంది అంటే సో మెనీ ఎమోషన్స్ కొత్త పిల్లి కూతురికి ఏడ ఎమోషన్స్ ఉంటాయి ఒకటేసారి [నవ్వు] పెళ్లి అవుతుంది ఒకటి బంగారం వేస్తున్న ఒకటి వాడు ఏం చేస్తున్నాడు తెలియదు అత్త ఎట్లా ఉంటది అట [నవ్వు] సో మల్టిపుల్ ఎమోషన్స్ ఉన్నాయి నాకు అయితే జోక్ ఎందుకు ఇక్కడ వచ్చింది అంటే జింగరెడ్ డాక్టర్ చాలా హ్యూమరస్ పర్సన్ ఆయన హస్తవాస్ చాలా ఎక్కువ
(03:29) ఆయన కూడా కొన్ని ఆరోగ్యాలలో మరణించిన తర్వాత రోజుల్లో ఓకే ఆయన దగ్గర చాలా పెద్ద క్యూ ఐదవ వచ్చిపోయిన తర్వాత స్టూలే కదా కూసో అయ్యగారు కూర్చో ఇట్లా టార్ చేసి [నవ్వు] ఇట్లా చూసిండు ఆ చూసి ఏం కాలే అమ్మగారు ముక్కు కోయాలి అంతే అన్నాడు [నవ్వు] జెంపు అసలు అక్కడ నేను లేను ఇంకా ఊరికి అసలు బ్లడ్ ఆగిందా అసలు ముక్కు ఏం చెమ్మ నాకు ముక్కు కోస్తా అంటాడు వీడు జోక్ అన్నాడు జోక్ అన్నాడు ఏమ కాదు అమ్మగారు ముక్కు కోస్తే అయిపోతది మంచి అట్లా అనడం వచ్చి జంపు జంప్ అక్కడినుంచి [నవ్వు] తర్వాత నర్సుకి చెప్పిడు పట్టక రాపడురా వాడిని ఊకేనే అయ్యగారు ఊక ఎట్లా అంటావో నువ్వు
(04:11) [నవ్వు] ఊక వస్తా అని ఎంత భయమైతది అంటే కొన్నిసార్లు మనకు తెలియకపోతే అంత ఫన్నే తెలుస్తుంది కొద్ది సీరియస్నెస్ వస్తది. తర్వాత ఇంకో ఇన్సిడెంట్ ఉంది ఫన్నీ చెప్పనా [నవ్వు] నువ్వే నవ్వుతున్నా అంటే బాగా పెద్ద ఫన్నీ అంటే నాకు ఫన్నీగా ఉన్నది అందరికీ ఉండాలి రూల్ లేదు కదా అట్లా ఇది ఉంది సార్ ఆ సార్ [నవ్వు] ఆ సార్ ఎవరో అదే మన అల్లు అర్జున్ చెప్తాడు కదా ఆయన ఎవరయ్యా చెప్పండి అంటారు కదా అట్లా [నవ్వు]
(04:55) ఇంకో సంఘటన ఏదన్నా సందర్భం చెప్పు కాలేజీ స్కూల్లో ఉన్నప్పుడు చాలు ఇది తిన్న తర్వాత తింటా స్కూల్లో [గొంతు సవరించుకోవడం] ఇది కొంచెం సీరియస్ మేటర్ అంటే మనం తెలియక చేసే తప్పులు దానివల్ల జీవితాలకు డామేజ్ అయితది. ఒకసారు ఒక టీచర్ లేడీ టీచర్ మా క్లాస్మేట్ చెప్పిన మాట ఏందంటే వాళ్ళఇద్దరి మీద లవ్ అయిపోయిరు ఉందని అసలు నాకు నా లవ్ తెలవదు నా ఎఫెర్దులు ఆ ఏజ్ల కానీ మా క్లాస్మేట్ కి ఐడియా ఉంది అది వాడు చాలా క్యూరియస్ గా కథలు చెప్పిడు [నవ్వు] ఆత ఇప్పుడు ఒక రెండు అక్షరాలు ఆయన పేరులో మొదటి
(05:40) అక్షరం ఈమె పేరులో మొదటి అక్షరం వాడు నాకు తెలవదు ఇదేంది అరేయ్ సండే రోజు రారా మనం రెండు అక్షరాలు ఊర్లో రాద్దాం అన్నాడు [నవ్వు] రాద్దాం అని చెప్పి నేను పోయిన ఎగేసుకుంటా వాడు బొగ్గు ఇచ్చిండు వాడు కాళ్ళ మీద కాలుేసుకుని వాడు రాయ అంటే పెద్ద పెద్దగా రాసిన నేను ఏదో బాగా రాస్తా అని రాపించింది మంచిగా రాసినావు రా అన్నాడు.
(05:59) ఇట్లా సాధ్యమైనంత రాసిన ఇంకోటి నాకు నచ్చి నేను ఎక్కడెక్కడో రాసిన నాకు తెలవదు అది ఏందో కూడా ఏం కనిపించింది [నవ్వు] ఏం కనిపించింది నాకు అర్థం అంటే ఏదో స్కూల్లో ఇప్పుడు ఉ అంటే ఉమాదేవి లేతే ఉత్తర ఉప్ర అంటే ప్రసాద్ ఉప్ర అని రాయించింది. ఉప్పు అంటే వాళ్ళద్దరి కనెక్షన్ ఉందని ఆయన నాకు తెలవదు అది ఉప్పరా ఉప్పరా ఉప్పు ఉప్పు ఉప్పు అంటే నాకేదో ఉప్పు ఉప్పు ఏదో మనసులో ఇంతవరకు తెలుసు నాకు ఓకే ఓకే అయితే ఒకరోజు క్లాసులో సార్ చెప్పిండు సండే క్లాస్ ఉంటది రావాలన్నా నేను పేర్లు చెప్తే వాడు పొడుగోడు లావు ఉన్నోడు మొత్తం ఏడు మంది వచ్చినం సండే రోజు మేము ఏడు కూడా వచ్చినాం మిగతా
(06:43) ఎవరు రాలే అందరం కూర్చున్నాం క్లాసులలో అరే 11 అయింది ఎవరు వస్తారు 11 అయింది ఎవరు వస్తారు అంటే ఆయ వచ్చింది చిలుక పెట్టింది బయట ఆ మిగతా వాళ్ళు రాలేదా అంటే ఏమో సార్ మీకు స్పెషల్ క్లాస్ చెప్తారంట మీకు తెలివి ఎక్కువయిందంట [నవ్వు] వీడు గుర్తుపట్టిండు రేయ్ ఆ ఈ విషయం గురించే తెలిపించిరు మదన్ను ఉప్పురా అంటే ఏం చెప్తావ్ అంటే నాకు తెలవదు [నవ్వు] నీకు తెలవదు తెలవదు నాకు ఉత్తరప్రదేశ్ అని చెప్పాలి [నవ్వు] గుర్తుపెట్టుకోండి అంటే ఏమంటారు ఉత్తరప్రదేశ్ నాకు మస నచ్చినది ఐ లైక్ ఇట్ [నవ్వు] ఆశ్చర్యం
(07:27) అంటే ఏంటి ఉమాకాంత్ ఎవరో పేర్లు మనం పేరు చెప్పదలుచుకోలే ఒకఇద్దంత ఒక ఆడమ ఒక పేరు ఇప్పుడు ఈ మేము ఉన్న క్లాస్ నుంచి ఆ టీచర్స్ హాల్ ఉంటది. దానికి ఇక్కడి నుంచి మన ఆ కింద ఆ మన పార్క్లో సగం దూరం అంత ఉంటది. ఓకే డిస్టెన్స్ అక్కడ ఉంటది రూమ అది ఆ కిటికలన్ని మూసి లోపట ఉన్న సార్లు ఏముందో తెలియదు మాకు ఆయా లోపటికి పోతుంది వస్తుంది బాబు నువ్వు రావాలంట అని చెప్పి [నవ్వు] చెప్పింది చెప్తే ఆ సండే రోజు అంటే స్పెషల్ క్లాస్ వాడు అరే పోతా అంటే పేరు అది అడిగితే మాత్రం ఏం చెప్పాలి తెలివైనోడు అడుగుతున్నాడు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ [నవ్వు] వాడు పోయిండు రాలే మేము కిటికిలికలు
(08:10) చూస్తున్నాం ఇట్లా [నవ్వు] నో ఇన్ఫర్మేషన్ మధ్య మధ్య నరుపులు కేకలు వినిపించినాయి అరే వీని పై వాళ్ళ కొడుతున్నారు [నవ్వు] అన్న తర్వాత ఒక ఆరే నిమిషాలకి మళల ఆయ వచ్చింది. అసలు సినిమా తీస్తే మస్త ఉంటది. ఆ వచ్చిన తర్వాత ఇట్లా చూసింది ఇట్లా నువ్వు రా అంటే నేను తర్వాత వస్తా నిన్న నన్ను కాదు నేను సొట్టిగా ఉండ తర్వాత వస్తా నువ్వు రా ఏం కాదురా సార్ కొడుతున్నాడా [నవ్వు] కొడతలేడు పాఠ్య పుస్తకాలు అడిగితే ఏదో కొట్టిండు అంతే [నవ్వు] అది వేరే వేరే విషయం పోయిన తర్వాత వాడు ఇట్లా మధ్య మధ్యన ఇట్లా చూసుకుంటూ పోతున్నాడు భయపడుతుండు వీడు అంటున్నాడు ఇద్దర ప్రదేశం
(08:51) ఎవరు అది చెప్పేది ఉన్నాడు వాడు ఫ్రెండ్డు వాడు వాడు పరమ దుర్మారుడు మంచోడు ఇప్పుడు అందరూ లైఫ్ లో సెటిల్ అయ్యారు అనుకో లోపటికి ఒకరే తలిపేశరు మళ్ళీ మేమందరం చూస్తున్నాం ఒకరి ఇద్దరు దగ్గర మళ్ళీ అరుపుల కేకలు వినిపించినాయి నెక్స్ట్ మూడోవాడు లాస్ట్ ఇద్దరం మిగిలినం నేను వాడు అంటే రాయమని చెప్పినోడు తెలియకుండా రాసినోడు ఇద్దరం మిగిలినం [నవ్వు] ఆ తర్వాత ఆ వస్తుంది నువ్వు నువ్వు నువ్వు అంటాడు వాడు నేను [నవ్వు] నేను లాస్ట్ కే పోతా నేనులే లేతే నాకు సంద దొరికితే పారిపోతారు నేను నువ్వే నువ్వే రాయమని చెప్పినవా నేను వాడి మీద అన్నా
(09:30) పిరికి బాడకవ్ ఏమన్నా గాని అత రాయమ వచ్చింది ఆమె ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు పోదాం ఓకే నీ అవ్వ దాని తర్వాత నా దిక్కు చూసి నువ్వు ఉండు నీ సంగతి తర్వాత నువ్వు రా [నవ్వు] వాడు వాడు మెల్లగా వాడు లోబడి ఆ లోబడి ఆ తర్వాత ఒక 20 నిమిషాల వరకు ఎవరు రాలే లోపట షౌటింగ్ వినిపిస్తుంది నాకు గుండె దడ లాడుతుంది. [నవ్వు] తర్వాత ఆమె వస్తుంటే తలుపు తీసిన ఇట్లా ఇక నేను వస్తున్నాను నువ్వు ఎందుకు [నవ్వు] వస్తావ్ నాకు తప్పించుకునే ధైర్యం కూడా లేదు ఎందుకంటే నువ్వు పడుకు ఇంటికి వచ్చి కొడతారు తర్వాత ఆమె వస్తున్నా పక్కగా పొట్టిగా ఉంటుంటి తెలుగు తెలుగు ఉంది బానే నీకు దాగా
(10:16) [నవ్వు] స్టెప్స్ చెప్తున్నా ఇట్లా డోర్ తీస్తే సో షాక్ తింద ఒక్కొక్కడిని ఉతికారేసి అసలు ఎట్లా కొట్టిందంటే నాకు వాళ్ళని కొట్టా అనేది పడిపోయింది. [నవ్వు] సార్ రజిని ఉప్ర అంటే ఏంది ఉత్తర అనేలోపి కొట్టిరు ఆయన నన్ను [నవ్వు] కొట్టేసారా అసలు నేను ఉత్తరప్రదేశ్ చెప్పేలోపే కొట్టేసారు నన్ను ఎందుకంటే నట్టవంటి ఆ అసలు సార్ అందరినీ కొట్టి మీరు చదువుకోండిరా అని పంపిస్తే లింకులు పెడతారురా టీచర్లకు లమడీ కొడుకులారా టీచర్ ఓకే ఓకే ఈ తెలివి ఎవడికి వచ్చింది అది కావాలి ఫస్ట్ చెప్పినాను నేను చెప్పినా [నవ్వు] వీడే నీ అమ్మ ఇంకొక్కసారి దారి గనుక దొరికిర
(11:00) అనుకో అంపేస్తా నేను ఇప్పుడు మీరందరూ ఏం చేయాలి అందరూ ఇట్లా ఉందాం ఏం చేయాలి మొత్తం గోడలకి పోయి అది చెడిపేయాలి అప్పుడు మళ్లా వీణ ఆధ్వరణంలోనే ఎక్కడెక్కడ రాసినావు రా [నవ్వు] ఇదిగో ఒక కన్నం ఆ తింటా అక్కడక్కడ పోయి మొత్తం చెడిపి అంటే తెలియక ఇట్లా చేసి ఇప్పుడు ముక్కు వస్తా అంటే పారిపోయింది తెలియకనే ఒక టీచర్లు ఇద్దరికి ఏదైనా సంబంధం పెడితే వీడికేమ ఆనందం వస్తది నాకు అర్థం కాదు అదేమో తెలియకుండా నేను కాంప్లిసిట్ అయిపోయినా తెలియకుండా నేను శిక్షణ అనుభవించిన అట్లా అందుకని [నవ్వు] తెలియకపోతే అంత బాగానే ఉంటది.
(11:40) పప్పటికి లవ్ లెటర్ ఇచ్చాడు చూసి ఉత్తరప్రదేశ్ అని చెప్పలే ఉత్తరప్రదేశ్ అని చెప్పలే అందరం అదే చెప్పి నేను నన్ను కూడా అడుగుతారు ఉత్తర అనే లోపే దంచారు [నవ్వు] లోపే దంచ పక్కింట నీకు ఎప్పుడు తెలిసింది అదంతా వేరే డ్రామా చేసిరు ట్రాప్ అని నీకు ఎట్లా తెలిసింది ఏం డ్రామా ట్రాప్ ట్రాప్ చేయలే కలిసే చేసినవ అది వాళ్ళక అసలు అర్థం తెలుసు నీకు ఉత్తరప్రదేశ్ అబద్ధం చెప్పిరు కదా తర్వాత తెలిసింది తెలిసింది కానీ నేను అట్టేటట్ట అందుకే చెప్పొద్దు ఏం చెప్పాలి ంటే ఉత్తరప్రదేశ్ అని ట్రైనింగ్ ఇచ్చిన వాడు [గొంతు సవరించుకోవడం] అట్లా ఉత్తరప్రదేశ్ గురించి నాకు ముందే
(12:14) తెలిసింది కొంత నేను పాయసంగా నాకు [నవ్వు] కూడా చాలా విషయాలు మా స్కూల్లో కాలేజ్ నాకు లేట్ గా తెలిసి అందరికీ ఫస్ట్ే తెలుసుకో అంటే తెలియడం వేరు దాన్ని మనం మన ఎంజాయ్మెంట్ కోసం మార్చుకోవద్దు కదా రూమర్స్ సో నాకు అప్పటినుంచే రూమర్స్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు ట్రెమండస్లీ అంటే డిస్టర్బ్డ్ అన్నమాట నా భయంంత ఏమో తెలుసా ఇంట్లో మా అమ్మకి తెలిస్తే అల అదో పెద్ద చాట పాడతాం ఇప్పుడు నేను కథలు కథలు అల్లుకొని ఏం చెప్పినా నేను ఒకసారి రన్నింగ్ చేసుకుంటూ వాని గుద్దితే వాడి పండ్ల సెట్ వసిపోయింది.
(12:50) [నవ్వు] అంత కొట్టే అట్లా చూస్తే పళ్ళు లేవు అట్లా పడిపోయిండు ఈ పళ్ళ అది ఇరిగిపోయి లోపట అతికింది. వైద్యమా వాడిని బండి మీద వేసుకపోయినాం నాకు బ్లడ్ కారిపోతుంది వాడు ఇట్లా వెనుక పడిపోతున్నాడు ఇట్లా అయ్యా డాక్టర్ కాడికి పోతే ఇక్కడ సెట్ కాదు హైదరాబాద్ తీసుకపోరు నా కళ్ళ ముందు హైదరాబాద్ తీసుకపోయారు నాకు మూడు కుట్లు వేసిరు ఇగో పడిక మూడు కుట్లు వేసి ఇడ ఈ కుట్లు వేయడం చాలా చిన్న విషయం ఇంట్లో ఏం చెప్పాలి ఆహా అదా నీ బాధ ఇదే మా అమ్మకు పోయి ఇట్లా స్లిప్ అయి పడ్డారు రాళ్ళ మీద అని చెప్పినా ఇంకో పక్కన ఉన్నవాళ్ళు గట్ట ఎట్లా పడుతున్నారు
(13:27) ఆ మా బ్రహ్మచారి తక్కువ కూడా అమ్మగారు స్లిప్ అయి పడితే ఇక్కడ ఇక్కడ దెబ్బ తాకారు కానీ ఇట్ల తలుగుతా అమ్మగారు [నవ్వు] నాకు అలా అనిపించింది నా దగ్గర ఒక్కటి ఉంటే అసలు ఎవరెవరు నన్ను కూర్చోపెట్టి డిస్కస్ చేస్తా ఉన్నారు [నవ్వు] ఎక్కడ నా మీదకి వస్తదో నాకేమో గుయ్య గుయ్య కూస్తుంది [నవ్వు] అట్లా తర్వాత ఇంక డెమోన్స్ట్రేషన్ ఎట్లా స్లిప్ అయినా చూపి [నవ్వు] నేను ఎన్ని కథలు అలలుకున్నా దొరికే అవకాశం ఉంటే దొరుకుతావ్ అట్లా తర్వాత ఇంకోసారిఏమో ఒక కింద పెన్ను కూర్చిన [నవ్వు] ఎక్కువ మార్కులు వస్తున్నాయి నాకు వాడికి నాకంటే వాడికి వాడి నాకు ఎక్కువ మార్కులు
(14:04) వస్తేనేమో వాడిని ఏమ అంటలేరు వాళ్ళ ఇంట్లో వాడికి ఎక్కువ మార్కులు వస్తేనేమో మా ఇంట్లో కొడుతున్నారు ఇది ఎట్లా కుదురుతుదోని నాకు అర్థం కాలే వాడిని ఇది అనుకున్న నేను మరి వాడు ఏం చేస్తున్నాడు లేచి కూర్చుంటే పెన్ తీసి పెన్ ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా పెట్టినాడు నాదేదో ఐడియా నిజంగా పెట్టింద ఆ నిజమే కూర్చున తర్వాత [నవ్వు] ఇట్లా చూసి అది గుర్తుంది నాకు నాకేం వాడు శత్రువు లేడు రీసెంట్ గా ఆ టైం లో ఒక రెండు మూడు సంవత్సరాలు అది ఉన్నది నేను క్షమాపణ చెప్పినా విన్సి ఉన్నాడా అందులో లేదు విన్సి కథ వేరే ఉంది అచ్చా ఇప్పుడు తెలియక చేసింది అది
(14:34) అంటే నాకు సొల్యూషన్ దొరుకుతలేదు. తర్వాత నేను లాస్ట్ ఇన్సిడెంట్ చెప్పనా అంటే సమాజానికి నాకు మధ్యన పుస్తకలే మాకు శిషు మందిర్లో మాకు ఇంటి పక్కనే ఒక ఆమె టీచర్ ఉండేది పార్వతి టీచర్ అని ఆమె ఇంగ్లీష్ చెప్పేదే ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది అసలు ఆయది ఏమ ఇంగ్లీష్ వాళ్ళకి ఏమ ఇంగ్లీష్ వస్తది వాళ్ళు మాకు ఇంగ్లీష్ ఏం చెప్పారు అని డౌట్ వస్తది విత్ ఆల్ రెస్పెక్టే తెలుగుే సక్క రాదు ఇంగ్లీష్ చాలా దూరం అది వదిలేద్దాం అయితే బాగుంది చెప్తది నాకు ఎప్పుడు 70 మార్క్స్ నేనే క్లాస్ ఫస్ట్ ఓకే ఆ వెరీ గుడ్ క్లాస్ ఫస్ట్ అని చెప్పేది ఇంటికి వచ్చినాక అమ్మగారు మీ వాడు క్లాస్
(15:10) ఫస్ట్ వచ్చి ఇంతవరకు ఓకే తర్వాత ఒక హెడ్ మిసెస్ ఉంది వాళ్ళ అబ్బాయి రామ అని వాడు వచ్చి అందులో చేరిండు ఎందుకంటే వాళ్ళ అమ్మకి ఆ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. వాడు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియమే ఇప్పుడు వాడికి 90 వస్తున్నాయి. ఇంకా అప్పటినుంచి ఆమె ఏమంటది [గొంతు సవరించుకోవడం] నువ్వు ఎప్పుడు ఫస్ట్ వస్తుంటివి ఈ మధ్య నీ ఆర్డర్లు ఎక్కువైనాయి నువ్వు సెకండ్ వస్తున్నావ్ అంటే నేను ఆమెకు చెప్పే ప్రయత్నం చేసిన చూడు మేడం మీకు అర్థం అయతలేదు అప్పుడు 70 వచ్చింది ఇప్పుడు 70 వచ్చింది వాడికి 90 వస్తున్నాయి [నవ్వు] మీరు అది గుర్తించాలి అంటే కాదు నువ్వు లాస్ట్ టైం ఫస్ట్
(15:41) వచ్చినావ్ నువ్వు సెకండ్ వస్తున్నావ్ ఇంటికి వా సంగతి చెప్తా అంటే నేను చెప్పేది ఎవరికీ అర్థం అయతే లేదు పప్ప నీకు అప్పటి నుండే బ్రెయిన్ ఇట్ల ఉంది నేను పెద్దోళ్ళు కదా పెద్దోళ్ళు ఏం చేస్తారు కొట్టడానికి వస్తారు అందుకని ఉన్న టైం లో ఏదో చెప్పాల్సి వస్తది పారిపోతే దొరికించుకొని కొడతారు ఒకసారి ఈ గుచ్చిన తర్వాత నేను డిసపిర్ అయిపోయినా కానీ సాయంత్రం ఇంటికి రావాలి కదా తినడానికి రాగానే అందరూ ఎదురు చూస్తున్నారు పో [నవ్వు] ఏందో ఏ ఎక్కడికి పోవాలే అసలు ఆ రోజు ఉత్తికారేసింది మా అమ్మ అయితే ఇదేంది మన ఏం చెప్తున్నా అన్నే పెన్ను పెట్టి నువ్వు చూసిన
(16:14) అది అయిపోయింది ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేను ఇంత కన్న పెడితే ఆయనకి ఎట్లా గుచ్చుకుంది అది చెప్పురా [నవ్వు] అంటే నిజంగా పాపం ఏమైనా ఇబ్బంది అయిందా కొంత అయింది అంటే మరీ డీప్ డామేజ్ గా మీద కంప్లైంట్ చేస్తుంది [నవ్వు] కంప్లైంట్ ఏంది రా బాబు ఊర్లో ఏమైనా పోలీస్ స్టేషన్ కి పోతారా ఆ డీప్ డామేజ్ అంటే అయిందా గుర్తుంది నాకు వాళ్ళ ఒక బంధువు నన్ను ఒక ప్రశ్న అడిగితే నాకు ఏం చెప్పాలో అర్థం కాలే ఏమడిగి ఒక ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో అర్థం కాలే కన్నమ్మ ఏం ప్రశ్న గప్ప ఏం బాబు మా పిల్లల పెన్ను కూర్చున్నావు అన్నది అంటే అవుద అనాలా కాదు అర్థం కాలేదు నాకు
(16:51) పెట్టిన కడ మీ ఓడు మూసుకున్నాడు లేదు లేదు నేనే కూర్చిన ఇంటెన్షనల్ చెప్పినవా చెప్పిన తర్వాత తిట్లు తిన్న తందులు తిన్నా తర్వాత వాడికి మళ్ళ నాకు కొంచెం బుద్ధి జ్ఞానం వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పినా తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి విన్నా కూడా నా గురించి నెగిటివ్ అనుకోడు ఓకే వాడికి ఇద్దరు పిల్లలు అంతా బాగున్నారు. ఉమ్ అట తెలుసో తెలియక చేసింది అని చెప్తున్నా అయితే ఇది ఈ స్కూల్ టీచర్ నాకు ఇంగ్లీష్ లో సెకండ్ వచ్చింది అమ్మా సెకండ్ రాలేదు నాకు అప్పుడు 70 ఇప్పుడు 70 మా ఫ్రెండ్ కి వచ్చింది ఎక్కువ అంటే నువ్వు సెకండ్ వచ్చినవ ఈ మధ్యనే ఆటలు
(17:21) ఎక్కువ నాకు అనిపించింది దన్నిటికి కారణం వాడు వాడిని లేపేయాలని అంటే ఈ కంక్లూషన్ ఎవరు తీసుకొచ్చిరు వీళ్లే ఆ అవును ఎట్లా లేపాయాలో తెలవదు నాకు చాలా ప్లాన్ చేసి బాత్్రూమ్ కి పోయినప్పుడు రాయి తీసి కొట్టినా ఆ కొడితే పడిపోయిండి పడిపోయిన తర్వాత నేను ప్రూవ్ చేయాలి నన్ను కూడా కొడితే తిరిగి దాడి చేసినా కొట్టినావా మొదటి నుంచి ఇట్లా పెట్ట [నవ్వు] ఆ తర్వాత నేను రెడ్ ఇంక పెన్ ఉంది ఏం చేయాలో అర్థం కాక ఇట్లా పడుతా కొడుకుంటే నాకు భయమైతుంది గుచ్చుకుంటామో అని అంటే వాడు నన్ను గట్టిగా గుచ్చితే దాని కథ చెప్పడానికి ట్రై చేస్తే అది కొంచెమే
(17:51) అనవసరంగా గీతేసుకున్నా అప్పుడు మా లక్ష్మీ పిల్లమ్మ టీచర్ అసలు ఎట్లా కొట్టినట్టు నన్ను అడ్డగోలు కొట్టిరు అసలు [నవ్వు] నా ఎక్స్ప్లనేషన్ ఎవడలే అయితే ఇంకోటి ఏందంటే నేను పొడుచుకుంటున్నప్పుడు లోపటికి పోయి మూలక పోయి పొడుచుకోవాలన్న ఇంటెలిజెన్స్ లేదు అందరి ముందే పొడుచుకున్నా పొడుచుకుంటే [నవ్వు] అందరు చెప్పిరు వాడే పొడుచుకున్నాడుఅని నాకు చెప్పడానికి ఆర్గ్యుమెంట్ దొరకలే తర్వాత ఆ రోజు ఇక అక్కడ భక్షాలు రోడ్డు మీద భక్షాలు ఇంటికి పోయినాక భక్షాలు మా నాయనమ్మ ఎన్ని లంగ పనులు చేస్తావ్ [నవ్వు] చివరికి మా అత్త కూడా నీకు తిమిరెక్కుతాయి
(18:30) కాళ్ళు [నవ్వు] వాని తెరువ ఎందుకు పోయినావ్ వాత ఎందుకు పోయినావు నువ్వు అంటే వాడికి నా సెకండ్ వస్తుంది అంటున్నారు వస్తే వచ్చిలే ఆ చెప్పి ఏదో తిట్టదా అట్లా అంటే ఇవన్నీ గ్రేట్ [గొంతు సవరించుకోవడం] ఇన్సిడెంట్స్ కానీ తెలియక ఆ తెలియక చేసింది అంత కామెడీ ఉంది. [నవ్వు] అట్లా ఒకవేళ నేను మూడు సార్లు ముగ్గురిని అనుకున్న భూమి నుంచి లేకుండా చేద్దాం ఎందుకంటే వాళ్ళ వల్ల నాకు డైలీ లైఫ్ ఇష్టం అవుతుంది నాకేం కోపం లేదు.
(19:00) కానీ నిజంగా జరిగింటే నేను జువనే జైల్లో ఉంటు [నవ్వు] సుడి బాగుండి నాకు తెలియదు కాబట్టి బతికిపోయారు లేకపోతే కదా అంటే చుట్టున్నోళ్ళ ఇంపాక్ట్ పిల్లల మీద అంటే ఎంత ఇంపాక్ట్ అంటే నాకు తెలుస్తది వాళ్ళు మామూలు అడుగుతున్నారు బట్ ఐ యమ్ ఫీలింగ్ స్ట్రెస్డ్ అవును అది ఎత్తుడే దాని మీద నువ్వు చాలా నేను ఒకసారి స్కూల్ కి వెళ్ళే ఉద్దేశం లేక నేను ఒక ఫ్రెండ్ ఇంటికి పోయినా అంటే చిన్న చిన్న విషయాలే వాళ్ళకి నార్మల్ే బట్ నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయినా ఇంటికి పోతే లంచ్ టైం అయింది వాడికి జనరం వచ్చింది వాళ్ళ అమ్మ స్కూల్ కి పంపలే నేను స్కూల్ కి పోయే ఉద్దేశానికి
(19:33) వాళ్ళ ఇంటికి పోయినా తర్వాత భోజనం టైం అయింది నాకు కూడా పెడతదేమో అని కూర్చుంటే ఏ నువ్వు మెడ తినిపో [నవ్వు] అవలమండ పో అన్నది ఆమె మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అయ్యో అయ్యో అసలు నాకు నాకు ఏం చెప్పాలో అర్థం కాలే కానీ ఇవన్నీ నీకు ఎట్లా గుర్తున్నాయి నేను ఇంపాక్ట్ అయినా ఓ ఓకే అయితే నేను ఏమంటే నడుసుకుంటూ వచ్చిందనా నేను చెప్పులు వేసుకొని వచ్చినాయా నీకు బాధ అనిపించిందా ఘోరంగా మరి మీ ఫ్రెండ్ ఏమనా వాడికి ఏం తెలియదు వాడు మామూల్నే చూసే అరే ఇంటికి పోయి తినరా సాయంత్రం వాడుకుందా [నవ్వు] వాడు చెప్తా వాడికేం తెలుసు నువ్వైతే నేను అన్నది తిండి గురించి కాదు ఇంటికి
(20:07) పోతే నాకు దెబ్బలు పడతాయి ఏదో కారణం చేత నేను దెబ్బలు తప్పించుకొని బయట తిరుగుతున్నా ఇప్పుడు భోజనం అయిపోతే ఇంకో నాలుగు గంటలు చూసుకోవచ్చు పక్కా రోజు ఒకసారి ఈ అయిపోతే అది లెక్క ఉండదు అది ఎందుకు ఎందుకంటే అత్తయ్య అంత ఎందుకు పుట్టేది అత్తయ్య కాదు అత్తయ్య మా లక్ష్మి పిందమ్మ మా సరోజ మీద మా నాయనమ్మ లేదో మేము పిల్లలం పిల్ల ఎవరో ఒకరు దెబ్బలు తినాల్సిందే కొట్టాల్సిందే అంద కూడా కొట్ట నిన్ను మాత్రమే అందరిని ఆ మేము అసలు విపరీతంగా మా ఇంట్లో స్ట్రెస్ ఉండని వీళ్ళ గుమ్మ గుమ్మ గుద్ది తీసేటని చెప్ప తప్పప్పు లేదు అట్లా ఒక మనిషిలో కోపాలు ఉన్నాయి బయ క్యాకరే అట్లా
(20:43) అందుకే పప్ప రియలైజ్ అయిండు కోపం ఎప్పుడు చేయ అందుకే కోపం ఒక మనిషి ఉన్నతి కోసం మనం కోపడాలి కానీ ద్వేషం అట్లా అక్కర్లేదు ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత ఏమైంది ఇంటికి వచ్చినావా ఇంటికి వచ్చినా కొన్నిసార్లు ఎలా ఉంటదంటే మా అమ్మ అమ్మ సంగతి చెప్తా మీకు అసలు ఇప్పుడు జరిగినట్టు గుర్తుంది [దగ్గు][గొంతు సవరించుకోవడం] మా అమ్మ కొంచెం ఉద్యోగము పిల్లల పెంపకం చాలా స్ట్రెస్ ఉండేది ఆమెకు ఒక్కోసారి మోర్ దాన్ యూజువల్ కోప్పడేది.
(21:08) ఒకసారి చాలా సీరియస్ ఏదంటే నాకు మీరు సపోర్ట్ చేయాల్సింది మీరు అల్లరి చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆమెది ఐ అండర్స్టాండ్ ఇట్ నేను మా అన్న మా ఇంట్లో చాకు ఉండేది. ఇట్లాంటి చాలు మేమేదో మాది కొన్నాం స్పెషల్ గా పోయి నేను మా అమ్మ ఉద్యోగానికి పోయింది నేను మా అన్న పిచ్చి పని చేసుకుంటే ఇరిగిపోయింది ఆ [నవ్వు] ఇప్పుడు అరే ఎవరు ఇరగొట్టి చెప్పాలంటే నా పేరు చెప్పు ఆ నిన్ను కొడతది నా పేరు చెప్పురా లేదు ఇరగొట్టింది నేనే కదా ఇద్దరం కలిసి ఇట్లా అని ఒక గంట గంట దానికి వచ్చింది ఎట్లా ఇరిగింది చాకు అని కథ తల్లిం అంటే [నవ్వు] ఎట్లా కథ కోతు ఇంట్లోకి వచ్చినాయి కోతురి
(21:44) ఇంట్లోకి వచ్చి మా మీద దాడి చేస్తే మేమ మేము ఏం చేయాలో అర్థం కాదు చాకు గోడకి ఇసిరేస్తే ఆ చాకు గోడకు ఇట్లా గుద్దుకొని ఇంత కథ చెప్పినాం కదా ఇప్పుడు మా అమ్మస్ ఇద్దరం రెడీగా ఉన్నాం ప్రాక్టీస్ కూడా చేసినాం మా అమ్మ రాగానే చాకు చాకు ఏమంటే చాలా చాకు ఇరిగింది అని చెప్పిన నేను పోతే పోన్లే ఆ షాక్ మీరు షాక్ అంతేనా ఆరోజు మూడు మంచి ఉన్నాయి అంతేలా ఏమో చాకే కదా కొత్తది కూడా [నవ్వు] నేను మా ఓడు అసలు ఘోరంగా షాక్ తింటాం ఇంత ప్రిపేర్ అయినాము నెక్స్ట్ ఇట్లాంటి ఉంటే జరిగింది ఓకే అంతే టాటా బై బై
No comments:
Post a Comment