Thursday, August 20, 2026

Harish Tenneti :Illicit Relation Signs |Wife & Husband Extra Marital Relationship |SumanTV Parenting

Harish Tenneti :Illicit Relation Signs |Wife & Husband Extra Marital Relationship |SumanTV Parenting

Author Name:SumanTV Parenting

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVParenting

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KpvUkxqdVFg



Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం సార్ నమస్తే సార్ జనరల్ గా ప్రతి ఒక్క భార్యకు కూడా ఇది డౌటే నేను అడుగుతున్నాను. ఏంటి అంటే భర్త తనతో కాకుండా వేరే ఇంకొక స్త్రీతో కనుక మానసికంగా దగ్గరైనా ఫైనాన్షియల్ పరంగా షేర్ చేస్తున్న అది చీటింగా కాదా సార్.
(00:30) అబ్సల్యూట్లీ అసలు డౌటే లేదు భార్యతో కాకుండా ఇంకా ఏ అమ్మాయితోనూ సన్నిహితంగా మానసికంగాను శారీరకంగాను ఫైనాన్షియల్ గా గాను ఏ రకంగాను ఇంకొక అమ్మాయి వాడి జీవితంలోకి రాకూడదు. ఇది ఫిక్స్ అండ్ ఫైనల్ ఓకే ఇందులో అసలు డౌటే లేదు మనకేదో వెస్టర్న్ కల్చర్ నుంచి కొని అప్పు తెచ్చుకుని నాకు నచ్చితే ఉంటాను ఫ్రెండ్షిప్ మేము ఫ్రెండ్స్ే కానీ అలా కాదు అన్నీ నాన్సెన్స్ అండి అలా ఉండదు.
(00:56) ధర్మపత్ని ఒకసారి భార్య అయిపోయాక నువ్వు [గొంతు సవరించుకోవడం] ఏది చేసినా సరే ఇంకా మానసిక భార్యలు లేరు ఓకే ఓన్లీ ఒక్కటే మనకి ఎప్పుడూ ఒకటే భార్య వెరీ ఇంపార్టెంట్ ఇది అండ్ ఎవరెవరితోన కంపేర్ చేస్తారు వాళ్ళకి లేరా ముగ్గురు భార్యలు దేవుళ్ళకు లేరా ఇద్దరు భార్యలు ఈ టైపులో నాన్సెన్స్ అదంతా దేవుళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎవ్వరైనా సరే భార్యనే ఇంపార్టెంట్ భార్యనే ఇంపార్టెంట్ ఇంకొక దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఎట్ ఆల్ ఓకే సో సో వేరే వాళ్ళకి వేరే అమ్మాయికి నీ జీవితంలో స్థానం లేదు అందరూ అలా దూరంగా ఉంటారు అంతే ఓకే ఇది వెరీ ఇంపార్టెంట్
(01:31) అసలు బై బర్త్ ఇది గుర్తుపెట్టుకోవాలి. లేదా అలా లేదు నేను ఎవరికైనా నేను వేరే అమ్మాయితో దగ్గర అవుతాను వేరే అంటే ఇక్కడ డైవర్స్ ఇచ్చేసి దీన్ని తెంపుకొని నేను చెప్తున్నాను కదా [గురకలు] ఒక అమ్మాయితో బాండ్ అనేది ఒక పెళ్లి అనేది ఎన్నో రకాల కార్మిక బంధనాలు అవి చాలా పెద్ద బంధం అది. ఎప్పుడైతే ఇలాంటి కార్మిక బంధాలు చేసినప్పుడు దోషము చేస్తామో దట్ విల్ లీడ్ ఎనలేని పాపం అన్నమాట పాపం మనకి పాపం అంటే చాలా రకాలుగా చెప్తుంటారు మెయిన్ పాపం ఏంటో తెలుసా అజ్ఞానమే పాపం ఇది తెలియకపోవడమే పాపం ఇది తెలియకపోవడమే ఏం పాపం అంటే నేను నమ్మి ఒక భార్యగా నేను
(02:10) ఒప్పుకున్నాక నాకు వేరే స్త్రీతో సంబంధమే లేదు ఇది వెరీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ క్యాజువల్ గా ఆఫీస్ ఫ్రెండ్స్ అని క్లోజ్ గా ఉన్నాము బూతులు మాట్లాడుకున్నాము జోక్కులు వేసుకున్నాము నాన్సెన్స్ అది ఉండదు అది ఉండకూడదు ఎంత త్వరగా అందులోనుంచి బయటిక వస్తే అంత మంచిది ఒకవేళ అలాంటిది ఏదైనా అట్రాక్షన్ వస్తుంది అంటే బాబు వద్దు నాకు అని పరదా వేయడం చాలా ఇంపార్టెంట్ లేనన్ని రోజులు ఏం కాదు క్యాజువల్ ఫ్రెండే క్యాజువల్ ఫ్రెండే ఎంత జీవితంలో ఎన్ని నష్టపోతామ అంటే అన్ని నష్టపోతాం నా భార్య సరిగ్గా లేదు కాబట్టి నేను ఇట్లా చేశాను నా భార్య నాతో మంచిగా
(02:45) ఉంటే ఇలా ఎందుకు చేస్తాను ఏదేమైనా గాన భార్య భార్య చేయకూడదు తప్పే అది నువ్వు లోపల ఎన్నన్నా కారణాలు చెప్పుకో నా భార్య సరిగ్గా లేదు నా భార్యకి బాలేదు కాబట్టి అది నాతో సరిగ్గా ఉంటే అన్ని బాగుండు ఎప్పుడు ఇంటికి వెళ్లి నాకు కోపం పడుతుంది నో వేదన్నా కానీ నువ్వు యస్ ఏ హస్బెండ్ అట్లా ఉండాలి అంతే నువ్వు కదలకూడదు నువ్వు గనుక తప్పు దారి పట్టి దానికి కారణాలు ఆమె అని చెప్తున్నావ అంటే రాంగ్ ఏదేమైనా కానీ ఓకే ఏదేమైనా కానీ తప్పు అంటే తప్పే ఇందులో వెరీ స్పెసిఫిక్ గా కామన్ గా వచ్చేవి ఇలాంటి ప్రాబ్లమ్స్ే నా భార్య నాతో ఎప్పుడు ఎప్పుడు కోపంగా
(03:20) ఉంటది నా దగ్గరికే రాదు నన్ను ఎప్పుడు ఇన్సల్ట్ చేస్తది నన్ను ఎప్పుడు అందరి ముందు తిడుతుంటది అందుకని ఏదేమైనా గని నువ్వు ఆ విషయాలు డీల్ చేసుకో ఆ విషయాలు మాట్లాడుకో ఆ విషయాలు సెట్ చేసుకో ఆ విషయాలు గట్టిగా కలిసి ఇద్దరు కూర్చొని కొట్లాడుకోండి కానీ వేరే స్త్రీని లోపలికి రానివ్వద్దు వేరే స్త్రీని జీవితంలోకి ఎంటర్ కానివ్వద్దు అంతే ఇది ఎంత బాగుంటుందంటే తర్వాత లైఫ్ నిజముగా ఒక పాతివృత్యము ఆర్ పత్నీవ్రత్యం వైఫ్ ని కూడా అలాగే చూడాలి నాకు నాకు ఏకపత్నీ వ్రతము అన్ని రాముడు ఎలా అనుకున్నాడో అలా గనుక మీరు అనుకుంటే తెలియని శక్తి మీ లోపలికి వచ్చి చేరుతుంది
(03:57) అన్ని కుదురుతాయి ఓకే ఇది రుణానుబంధ రూపేన పశు పత్ని శుతాలయమని పత్ని ఒక రుణముగా వస్తుంది నీ దగ్గరికి నీకు బ్యాడ్ వైఫ్ వచ్చింది అంటే ఎన్నో జన్మల రుణాలు తీర్చుకొని పోవాలి నువ్వు ఇప్పుడు తప్పు చేశవంటే అది చక్రవడ్డీ కింద ఎన్నో రకాల కర్మలు చుట్టుకుంటాయి. సో ఎట్టి పరిస్థితిలోనూ భార్య ఎలాంటిదైనా కానీ రాక్షసి గాని గయ్యాలి గాని నువ్వు తప్పు చేసే హక్కు నీకు లేదు నీకు లేనే లేదు ఓకే వెరీ ఇంపార్టెంట్ ఇది ఇది చాలా సింపుల్ అందరికీ తెలిసినది నేను కొత్త విషయం ఏం చెప్పట్లేదు అయినప్పటికీ దీనికి ఒక సిస్టం ఉంది నీకు నిజంగా అలా నచ్చలేదు కొన్ని కుదరలేదు తప్పలేదు
(04:36) డైవర్స్ ఇవ్వు లీగల్ గా సెపరేట్ అవ్వు దెన్ వేరే బట్ కార్మికంగా ఒకసారి బంధం ఏర్పడిపోయాక మోసం మాత్రం చేయొచ్చు చేయకూడదు చేయకూడదు చేయకూడదు కట్టి కుడుపుతుంది అంటారు కదా అట్లాగ చుట్టేస్తుంది అలాంటి కర్మ అండ్ అమ్మాయి కళ్ళలో నీళ్లు తెప్పించి చెడుగా బిహేవ్ చేసి తప్పుదారిగా మాట్లాడి నో వే నో ఛాన్స్ అది ఎప్పటికీ రాకూడదు ఎవరి జీవితంలో రాకూడదు అలాంటి సిచువేషన్ ఏ అబ్బాయికి రాకూడదు.
(05:07) నిజంగా అలా మోసం చేయాల్సిన సిచువేషన్ ఏ అబ్బాయికి రాకూడదు అది ఒక కర్మ అంతే దాన్ని ఎంత త్వరగా మనం వదిలించుకోగలిగితే అంత మంచిది అలా ఎప్పుడు అనిపించినా నా భార్య చాలా మోసం చేస్తుంది లేకపోతే వేస్ట్ గా ఉంది వేరే అమ్మాయి జోలికి వెళ్లద్దు నీ లోపలే శక్తిని స్వరూపంగా మార్చుకో అంతే తప్ప బయట వెళ్లి బయట తప్పు పని చేసి ఇరుక్కుని అది ఎప్పుడు ఇట్ క్రియేట్స్ నెగటివిటీ నేను చెప్తున్నా కదా ఇట్ విల్ ఆల్వేస్ కాస్ ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ే వస్తాయి అందులో ఏది కూడా రైట్ అవ్వని అవ్వే ఛాన్సే లేదు.
(05:43) నువ్వేదో అప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తున్నా అనుకుంటున్నావు కానీ కాదు కాదు కాదు తప్పేస్ ఫర్ షూర్ ఒకవేళ గనుక ఎవరైనా లేడీతో అంటే తెలియకుండానే ఫ్రెండ్షిప్ ఏర్పడిపోయి క్లోజ్ అయిపోయి దాని తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి మా దగ్గరికి వచ్చే వాళ్ళు అలా ఉంటారు. నేను క్యాజువల్ గా మాట్లాడానండి కానీ ఆ అమ్మాయికి నా మీద ఫీలింగ్స్ వచ్చాయి.
(06:02) అందుకని మేము ఇప్పుడు కలిసి తిరుగుతున్నాము దానికి మా వైఫ్ కుళ్ళు పడుతుంది. ఓకే నువ్వు ఎట్టి పరిస్థితిలో దాన్ని అలవ్ చేయకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ అలా ఎవరికైనా ఉంటే క్లారిఫై ఇట్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అది ఎంతకైనా సరే నువ్వు కావాలనుకుంటే గొడవ పెట్టుకున్నాను బయటికి వచ్చే ఎప్పుడు నెవర్ డూ దట్ ఓకే థర్డ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇందులో చెప్పాలనుకున్నది ఒకవేళ నువ్వు అట్లా బయటకి రాలేని పరిస్థితిలో ఉంటే కంపల్సరీగా అలాంటివి నీకు జరిగిపోయాయి తప్పు అయిపోయింది ఇంకా నా వల్ల కాదు నేను ఎట్లా చేయాలనుకుంటే కచ్చితంగా పర్మిషన్తీ తీసుకోవాలి,
(06:35) మాట్లాడాలి, తిట్లు తినాలి, దెబ్బలు పడాలి తెలుసుకోవాలి అండ్ కమ్యూనికేట్ చేయాలి, చెప్పాలి సారీ చెప్పుకొని క్షమించమని చెప్పి వదిలించుకోవాలి. అంతేకానీ దాన్ని ఊరికే ప్రొలాంగ్ చేస్తూ ప్రొలాంగ్ చేస్తూ ఎంగేజ్ చేస్తూ ఇద్దరికీ న్యాయం చేసేద్దాము ఇద్దరిని కలిపి చూసేసుకుందాము అలా జరగదు. దీంతో ఎప్పుడైతే డబ్బు వస్తుందో ఫైనాన్సెస్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాయో ఇంకా చెడుగా జరుగుతుంది.
(07:02) ఇంకా చెడుగా మారుతుంది ఇంకా తప్పుగా మారుతుంది. అందుకని నెవర్ ఎవర్ డ దట్ నెవర్ వేరే అమ్మాయిని లైఫ్ లోకి తీసుకొచ్చి డబ్బు రూపంలోనో లేకపోతే శారీరక రూపంలోనో మానసిక రూపంలోనో అట్రాక్ట్ చేసే పనులు చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే భార్య ఉంటుంది కానీ వేరే అమ్మాయిని అట్రాక్ట్ చేసే విధంగా మాట్లాడి బిహేవ్ చేసి చేస్తారు. విచ్ ఇస్ రాంగ్ చీప్ బిహేవియర్ అది చీప్ ఎవరైనా గాని నీ లిమిట్ అంతే నువ్వు ఎట్టి పరిస్థితిలోన వేరే అమ్మాయిని అట్రాక్ట్ చేయలేవు.
(07:34) ఒకసారి నీకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత నీకంటూ భార్య వచ్చాక వేరే అమ్మాయిని అట్రాక్ట్ చేసే పని నువ్వు చేయకూడదు. ఓకే వాళ్ళని ఏదో అట్రాక్ట్ చేయాలని అలాంటివి ఎప్పుడు మనం చేయకుండా ఉండాలి. అలాంటిది ఏదైనా దోషం ఉంటే అలాంటిది ఏదైనా పాపం ఉంటే మనకి ఎంత కుదిరినా సుబ్రహ్మణ్య స్వామి కి మనం గనక ప్రే చేసుకోగలిగితే సుబ్రహ్మణ్య అభిషేకం చేయించగలదు ఇలాంటివి ఏవైనా చెడు ప్రభావాలు ఉంటే మెల్లగా పోతాయి.
(08:00) ఓకే సో సుబ్రహ్మణ్యకి సంబంధించిన ఏదైనా ప్రొసీజర్స్ కానీ లేకపోతే సాధనలు కానీ చేసుకోవడం చాలా ఉపయోగపడుతుంది లేదంటే హనుమంతుల వారిని పట్టుకుంటే భద్రాంజనేయ స్వరూపం ఎప్పుడు హెల్ప్ చేస్తుంది. హోప్ ఇది హెల్ప్ చేస్తుంది. కచ్చితంగా సార్ అండ్ చాలా మంది ఇప్పుడు మనం చూస్తే అంటే ఒక్కసారి మీరు అన్నట్టుగానే భార్యతో అంటే పెళ్లి ఎప్పుడైతుందో మంచైనా చెడైనా లేదంటే ఇంకేదైనా కూడా భార్యకి భర్తే భర్తకి భార్యే సర్వస్వ అని చెప్తూ ఉంటారు.
(08:25) బట్ అలా కాకుండా ఒక స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ళడం మనం చూస్తే ఇది సైకాలజికల్ గా మనకి నెగిటివ్ గానే అండ్ స్పిరిచువల్ వైపు మనం వెళ్ళిన మనని కర్మ కూడా కచ్చితంగా అబ్సల్యూట్ అబ్సల్యూట్ అది తప్పు తప్పే నిజంగా కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉండదు ఖచ్చితంగా మనం అనుకుంటాం కానీ అసలు నో పీస్ ఆఫ్ మైండ్ అలా చేసినవాడు తప్పు చేసినవాడు చీకటి పని చేసినవాడు చీకటే చీకట్ిలో ఏ పని చేసినా తప్పే థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ సో చాలా మంది ఎక్స్క్లూసివ్ క్లాసెస్ అడుగుతున్నారు య య కౌ సూర్య సాధనకి సంబంధించినటువంటిది అంటే ఒక్కొక్కలకి ఒక్కో సమస్య ఉంటుంది.
(08:58) ఆ సమస్యల్ని క్లియర్ చేసుకోవడం కోసం ఆ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది ఎన్ని డేస్ ఉంటుంది మనకి ఇప్పుడు 31 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 31 ఆగస్ట్ 31 నుంచి మనకి సంకష్టహార చతుర్థి ఉన్న ఆ స్పెషల్ డే రోజు స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత మనకి వినాయక చవితి వినాయకుడికి సంబంధించినవి అన్నీ కూడా కౌళ సూర్య సాధనలో హెల్ప్ చేస్తాయి మనకి ఫర్ మోర్ ప్రాసెసింగ్ మోర్ మైండ్ పీస్ ఫుల్ గా ఉండడానికి ఫోకస్ పెట్టడానికి ఈ ఫైనాన్షియల్ గా కానీ లేకపోతే రిలేషన్షిప్స్ లో కానీ లేకపోతే స్ట్రెస్ వర్రీ యంజైటీ వీటన్నిటికీ కూడా ఒక మెడిటేటివ్ రూపంలో మనం ముందుకు
(09:31) వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో స్పెషల్ వెరీ స్పెషల్ డే ఆరోజు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వాలి. కౌళ్ళ సూర్య సాధన బ్యాచ్ ఎయిట్ బ్యూటిఫుల్ గా ఉండబోతుంది. డెఫినెట్లీ అండి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఎందుకు అనింటే మీరు చెప్పేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ లోనూ ఒక గేమ్ చేంజింగ్ ఐడియాలజీ డెఫినెట్ గా ఉంటుంది దాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు ఎలా అయితే ముందుకు వెళ్తారో అంటే అది ఒక్కొక తారక మంత్రంలో అనుకోండి అలా డాక్టర్ హరీష్ గారి మంత్రం [నవ్వు] అద్భుతంగా ఉంటుంది కవళ సూర్య సాధన కూడా రైట్ సో ఆగస్ట్ 31 నుంచి స్టార్ట్
(10:04) అవుతుంది. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్వా చేసి ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. సార్ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ థాంక్యూ అండి

No comments:

Post a Comment