🚨Hollywood's DARKEST Beauty Secret | Ariana Grande & Jenna Ortega's TRANSFORMATION! | VR Raja
Author Name:V R RAJA
Youtube Channel Url:https://www.youtube.com/@iamvrraja
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7Ar7jnH0tXY
Transcript:
(00:00) ఇలా ఉండాల్సిన వెడ్నెస్ డే పాప ఇలా అయిపోయింది. మీకు రీసెంట్ గా హౌ ఐ గెట్ హియర్ అనే సిరీస్ లో జన్న ఆటేగా అపీయరెన్స్ చూసారా రీసెంట్ గానే రిలీజ్ అయింది. అసలు ఆ వెడ్నెస్ డే సిరీస్ లో మనం చూసినదానికి రీసెంట్ గా ఆ ఇంటర్వ్యూ లో చూసినదానికి చాలా తేడా ఉంది. ఆమె ఫేస్ ఆమె కాలర్ బోన్స్ ఆమె బాడీ స్ట్రక్చర్స్ చాలా ఎక్స్ట్రీమ్ గా చాలా సన్నగా థిన్ గా అయిపోయాయి.
(00:19) అది చూసి ఇంటర్నెట్ అంతా ఒకసారిగా షాక్ అయింది. అండ్ ఇది జరగడానికి కొన్ని రోజుల ముందే ఆరియానా గ్రాండే పెటల్ మ్యూజిక్ వీడియో రిలీజ్ అయింది. అందులో ఆమె ఒక లోకట్ బ్లాక్ డ్రెస్ లో ముందు కొంగున్నప్పుడు ఆమె కాలర్ బోన్స్ స్టెర్నం బోన్స్ అంటే చాతి మధ్య ఉండే ఎముకలు చాలా క్లియర్ గా అంటే ఇంట్రా బాబు స్కెలిటన్ లో ఉందని నేను చూశాను పెటల్ ఏంట్రా బాబు ఇలా అయిపోయింది అనుకున్నాను.
(00:38) అండ్ ఆ వీడియో వచ్చిన కొన్ని డేస్ కే ఇంటెన్స్ పబ్లిక్ స్క్రూట్ ని తట్టుకోలేక ఆమె పబ్లిక్ లైఫ్ నుంచి ఒక పెద్ద గ్యాప్ తీసుకుంటున్నాను అని చెప్పింది. ఎస్పెషల్లీ తన ఎటర్నల్ సన్షైన్ టూర్ అయిపోయాక కంప్లీట్లీ బ్రేక్ తీసుకుంటాను అని చెప్పి ఆమె అనౌన్స్ చేసింది. అండ్ ఇది ఎవరో ఇద్దరు సెలబ్రిటీస్ పర్సనల్ ఇష్యూ అనుకుంటే మనం కంప్లీట్లీ బొప్పులో కాలేసినట్టే ఎందుకంటే వీళ్ళ ఇష్యూ వస్తే చాలా పెద్దగా ఉంది.
(00:55) ఎమ్మ మోర్ గాని డెమీ మోర్ గా వాళ్ళకి అగైన్స్ 2026 రెడ్ కార్పెట్ లుక్ తీసుకొని లిల్లీ గొలిన్స్ గాని ఎలక్సా డెమీ గాని ఎరివో గాని మిచెల్ గాని ఇలా చాలా మంది హాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ ఒకేసారి ఇలాంటి ఎక్స్ట్రీమ్ ట్రాన్స్ఫార్మేషన్ లోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఇదంతా కోయిన్సిడెన్స్ లేక హాలీవుడ్ ని ఒక్కసారిగా ఏదైనా సైలెంట్ ఎపిడమిక్ కమ్మేసిందా? ఈ స్టార్స్ అందరూ ఒకేసారి ఎందుకు సన్నంగా మారిపోతున్నారు? అసలు వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారా లేక సొసైటీ వాళ్ళపై రుద్దిన ఒక కొత్త బ్యూటీ స్టాండర్డ్ ని ఫాలో అవుతున్నారా? అసలు
(01:22) స్క్రీన్ వెనకాల ఏం జరుగుతుంది? ఇదంతా మాట్లాడుకోవాలి లాస్ట్ లో వీడియో మధ్యలో నుంచి మీకు బుర్ర పాడైపోయే నిజాలు తెలుస్తాయి. దానికంటే ముందు ఇలాగ జస్ట్ సన్నబడ్డారని చెప్పి రెగ్యులర్ న్యూస్ కాకుండా ఈ ఓవర్ హైప్డ్ డ్రామా కాకుండా ఈ ఓల్డ్ ట్రెండ్స్ అనుకుంటే హిడెన్ ట్రూత్ సైంటిఫిక్ ఫాక్ట్స్ ఇంకా రియల్ డేటా అనాలసిస్ మీకు నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి.
(01:42) ఎందుకంటే ఇంటర్నెట్ లో సర్క్ులేట్ అయ్యే ప్రతి సర్ఫేస్ లెవెల్ గాసిప్ కాకుండా ప్రతి షూ వెనుకున్న అసలైన డీప్ సైకాలజీ ఇంకా బిజినెస్ సీక్రెట్స్ ని బ్రేక్ డౌన్ చేసే ఆథెంటిక్ వీడియోస్ మన ఛానల్ లో చాలా ఉన్నాయి చెక్ చేయండి ఇంకా నాన్ స్టాప్ గా వస్తానే ఉంటాయి. మీ ఒక్క లైక్ ఇంకా షేర్ ఈ రియల్ కాంటెంట్ ని అల్గారిథం ద్వారా ఇంకో 10 మందికి రీచ్ అయ్యేలా చేస్తది.
(01:59) ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం. సోషల్ మీడియాలో అయితే ఈ విషయం పైన డిస్కషన్ అయితే మామూలుగా లేదు. జనో ఆటగాని చూసి అందరూ అరయానా గ్రాండే 2.0 అని చెప్పేసి పిలుస్తున్నారు. ఆమె స్కెలిటన్ లుక్ లో ఉందని కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఫొటోస్ ని ఇప్పటి ఫొటోస్ ని సైడ్ బై సైడ్ పెట్టి దెన్ అండ్ నౌ కాలేజెస్ చేసి షేర్ చేస్తున్నారు.
(02:17) హాలీవుడ్ వాళ్ళ బ్యూటీ స్టాండర్డ్స్ ని పిచ్చిగా మార్చేస్తుంది. అసలు వాళ్ళు సేఫ్ గా ఉన్నారా అని కన్సర్న్ చూపించే వాళ్ళే ఉన్నారు. కానీ ఇక్కడ మనం ఫ్యాన్స్ పెట్టిన కామెంట్స్ గురించి వాళ్ళ గోల గురించి డిస్కస్ చేసి టైం వేస్ట్ చేసుకొని ఇంకా చెప్పాలంటే అలాగే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక సెడం ట్రెండ్ కాదు.
(02:30) ఈ ప్రాబ్లం రూట్ కాస్ట్ చాలా డెప్త్ లో ఉంది. అసలు సైన్స్ ఏం చెప్తుంది హిస్టరీ ఏం చెప్తుంది సైకలాజికల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు ఇవన్నీ మాట్లాడుకుందాం. ఈ ఎక్స్ట్రీమ్ థిన్స్ అనే ట్రెండ్ ఇప్పుడిప్పుడే వచ్చింది అనుకుంటే అబ్సల్యూట్లీ రాంగ్ హిస్టరీ ని ఒకసారి అబ్సర్వ్ చేశారు అనుకోండి ప్రతి మేజర్ డికేడ్ లో ఈ బాడీ అబ్సెషన్ అనేది సైకిల్స్ లాగా రిపీట్ అవుతూ వచ్చింది.
(02:48) 1920స్ టైం లో ఫ్లాపర్స్ మూమెంట్ అని ఒకటి నడిచింది. అప్పట్లో అమ్మాయిలు సన్నంగా ఉండడమే గొప్ప అనుకునేవాళ్ళు. ఆ తర్వాత 1960 లో ట్విగీ అనే ఒక ఫేమస్ సూపర్ మోడల్ ఎరా వచ్చింది. అప్పుడు కూడా ఎగజక్ట్లీ సేమ్ థిన్ బాడీ ఎస్థెటిక్ ట్రెండ్ అయింది. ఇక 1990 కి వచ్చేసరికి కేట్ మోస్ట్ లాంటి పాపులర్ మోడల్స్ హీరోయిన్ చిక్ అనే ఒక ఎక్స్ట్రీమ్ డేంజర్ ట్రెండ్ ని లీడ్ చేశారు.
(03:05) ఇది ఎంత దారుణమైన ట్రెండ్ అంటే రోగం వచ్చి సన్నంగా అయిపోయిన వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యేలాంటి ఓస్ట్ స్టాండర్డ్స్ ని సొసైటీలో నార్మలైజ్ చేశారు. ఈ మైండ్ సెట్ వల్లే చాలా మంది యంగ్ జనరేషన్ వాళ్ళ హెల్త్ ని కంప్లీట్లీ పాడు చేసుకున్నారు. కానీ మనం అసలు మర్చిపోలేని అందరి మైండ్ లో గట్టిగా రిజిస్టర్ అయిన ట్రమాటిక్ టైం ఒకటి ఉంది.
(03:22) అదే 2000వైటకే ఇయరా అప్పట్లో మీడియా కల్చర్ ఎంత టాక్సిక్ గా ఉండేదో తెలుసా యనా నికోల్ స్మిత్ అనే ఒక పాపులర్ స్టార్ ని హోవర్డ్స్ 10 అనే ఒక లైవ్ షో లో కూర్చోబెట్టి ఫోర్స్ గా ఒక వెయిట్ మిషన్ ఎక్కించి అందరి ముందు ఆమె వెయిట్ ఎంత ఉందో చెక్ చేసిట్ చేశారు. ఒక లైవ్ టెలివిజన్ లో వాళ్ళని ఫోర్స్ చేసి బాడీ వెయిట్ ని మెజర్ చేయడం చాలా దారుణం అది కేవలం ఒక ఇంటర్వ్యూ మాత్రమే కాదు సొసైటీ మైండ్సెట్ కి ఒక దారుణమైన అర్థం లాంటిది అప్పట్లో సెలబ్రిటీస్ ని మనుషుల్లాగా కూడా చూసేవాళ్ళు కాదు ఒక డిస్ప్లే బొమ్మల్లాగా చూసేవాళ్ళు.
(03:58) ఇంకో మేజర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే విక్టోరియా బెకం ఆమె తన ఫస్ట్ బాబు బ్రూక్లిన్ బెకం కి జన్మనిచ్చిన ఎగజక్ట్లీ సిక్స్ మంత్స్ కే నేషనల్ టెలివిజన్ లో లైవ్ గా ఆమె వెయిట్ చెక్ చేశారు. మీడియా ఆమెని ఎక్కువగా వెయిట్ ఉందని చెప్పి పాకీ పాష్ అని పిలవడం స్టార్ట్ చేసింది. ఆ కాన్స్టెంట్ క్రిటిసిజం తట్టుకోలేక ఆమె ఎక్స్ట్రీమ్ డైటింగ్ లోకి వెళ్లి స్కిన్నీ పాష్ గా మారిపోయింది.
(04:16) వాళ్ళ హస్బెండ్ డేవిడ్ బేకం ఒకనెలి డాక్యుమెంటరీ లో చెప్పిన డీటెయిల్స్ ప్రకారం ఇంట్లో క్యాజువల్ గా ట్రాక్ సూట్ వేసుకొని నవ్వుతూ ఉండే విక్టోరియా మీడియా చేసిన ఈ నాన్ స్టాప్ ఫ్యాట్ షేమింగ్ వల్ల తన నవ్వును మొత్తం కోల్పోయింది. ఆమె కంప్లీట్లీ ఒక ఈటింగ్ డిసార్డర్ లోకి వెళ్ళిపోయింది అని చెప్పారు. అప్పట్లో బ్రెట్స్ స్పేర్స్ గానిీ కేట్ విన్స్లెట్ లాంటి టాప్ స్టార్స్ ని కూడా ఫ్యాట్ అండ్ లేబుల్స్ వేసి పిచ్చిగా హక్స్ చేసేవాళ్ళు.
(04:35) ఈ టాక్సిక్ కల్చర్ వల్ల చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ ఒరిజినల్ బాడీ షేప్స్ ని అసయించుకోవడం అంటే వాళ్ళ బాడీని వాళ్ళే అసయించుకోవడం మొదలుపెట్టారు. ఇంకోవైపు డేవిమర్ తన 2019 మెమోరీ ఇన్సైడ్ అవుట్ లో ప్రపంచానికి తెలియని ఒక చీకటి నిజాన్ని చెప్పింది. 1992 లో వచ్చిన ఏ ఫ్యూ గుడ్ మెన్ మూవీలో ఒక స్ట్రిక్ట్ మిలిటరీ యూనిఫార్మ్ లో ఫిట్ అవ్వడం కోసం ఆమె వెయిట్ లాస్ స్టార్ట్ చేసింది.
(04:54) ఆ ప్రాసెస్ ఆమెని ఎంత ఎఫెక్ట్ చేసిందంటే నెక్స్ట్ ఐదు సంవత్సరాల పాటు తన లైఫ్ లో ఒక్క రోజు కూడా వర్కవుట్ ఆపలే ఇది ఎక్స్ట్రీమ్ మీటింగ్ డిసార్డర్ గా మారి తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆమెని సైకలాజికల్ గా చాలా ఇబ్బంది పెట్టిందంట. అలాగే 2020 డాక్యుమెంటరీ లో టైలర్ స్విఫ్ట్ కూడా తన పాస్ట్రోమాని రివీల్ చేసింది. 2014 అండ్ 15 టైం లో ఆమె రోజంతా వర్కవుట్ చేస్తూ ఫుడ్ అసలు తినకుండా ఉపాసాలు ఉండేదంట.
(05:13) ఎవరైనా డౌట్ వచ్చి అడిగితే నేను బాగానే ఉంటున్నాను జస్ట్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తున్నానుని కవర్ చేసేదంట. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తుంటే హాలీవుడ్ లో ఒక ఉమెన్ బాడీని ఎప్పుడూ తన పర్సనల్ ప్రాపర్టీ లాగా చూడలే ఒక పబ్లిక్ కేర్ స్టైల్ లాగా చూస్తూ వచ్చారు. ఎవరి లిమిట్స్ ఏంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
(05:28) ఒక్కొక్కసారి ఈ వెయిట్ ఎస్టిమేషన్స్ ఎంత డేంజరస్ గా మారిపోతాయి అంటే బ్లాక్ పాంతర్ స్టార్ చాడ్విక్ లైఫే ఒక పెద్ద ఎగ్జాంపుల్ అతను కోలన్ క్యాన్సర్ తో సీక్రెట్ గా బాధపడతా ట్రీట్మెంట్ వల్ల ఎక్స్ట్రీమ్ గా సన్నంగా అయిపోయాడు. కానీ సొసైటీ మాత్రం అతని పర్సనల్ హెల్త్ ఇష్యూ తెలియకుండా సోషల్ మీడియాలో పిచ్చిగా ట్రోల్ చేశారు.
(05:42) ఎవరు ఎలా తగ్గుతున్నారో ఎందుకు తగ్గుతున్నారు అనే ఫాక్ట్స్ తెలుసుకోకుండా ఇంటర్నెట్ లో ఒక బ్రూటల్ స్క్రూట్నీ నడుస్తుంది. ఇదే చాలా పెద్ద డేంజర్. ఈ బాడీ అబ్సెషన్ వల్ల సిచువేషన్ ఎంత డేంజరస్ అంటే సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన మెడికల్ డేటా చూస్తే కొంచెం భయంేస్తది ఎవరికన్నా మెంటల్ ఇల్నెస్ లో చాలా రకాలు ఉంటాయి. కానీ వాటిలో ఒపిడ్ ఎడిక్షన్ తర్వాత హైయెస్ట్ మొరాలిటీ రేట్ అంటే చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్న రెండో పెద్ద ప్రాబ్లం ఈ ఈటింగ్ డిసార్డర్స్ ఇదేదో చిన్న ఇష్యూ కాదు సిఈ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం అరౌండ్ 30 మిలియన్ అమెరికన్స్ అంటే వాళ్ళ టోటల్
(06:08) పాపులేషన్ లో 9% మంది వాళ్ళ లైఫ్ టైం లో ఏదో ఒక పాయింట్ లో ఈటింగ్ డిసార్డర్ బారిన పడ్డారు. ఇక్కడ ప్రాబ్లం జస్ట్ ఫుడ్ తో మాత్రమే కాదు మైండ్ తో ఇది డైరెక్ట్ గా వాళ్ళ ప్రాణాల మీదకే తీసుకొచ్చేస్తుంది. సైకాలజిస్ట్లు చెప్పే ఇంకో షాకింగ్ డీటెయిల్ ఏంటంటే ఈటింగ్ డిసార్డర్ తో బాధపడే పేషెంట్స్ థెరపీకి వచ్చినప్పుడు వాళ్ళ బాడీ పోస్చర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
(06:28) వాళ్ళు ఫిజికల్ గా వాళ్ళని వాళ్ళు చాలా చిన్నగా చేసుకోవాలని ఒక బాల్ లాగా చుట్టుకొని కూర్చుంటారు. దీన్ని క్లినికల్ టర్మ్స్ లో అయితే టేకింగ్ అప్ లెగ్ స్పేస్ అంటారంట. అంటే సొసైటీలో తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎక్కువ స్పేస్ తీసుకోకూడదు ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అనే ఒక భయం వాళ్ళ మైండ్ లో గట్టిగా ఫిక్స్ అయిపోయింది. ఇది డైరెక్ట్లీ జెనో ఆటేగా తన ఎస్క్వర్ ఇంటర్వ్యూ లో చెప్పినదానికి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది.
(06:45) ఆమె ఏం చెప్పిందంటే తన చైల్డ్హుడ్ లో సెట్ పైన యాక్ట్ చేస్తున్నప్పుడు ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదు ఎవరికీ అడ్డం రాకూడదు అనే భయంతో కనీసం కొంచెం నీళ్లు తాగాలన్నా కూడా అడిగేది కాదంట ఇంట్రవర్ట్ రోజంతా ఫుడ్ వాటర్ లేకుండా అలాగే ఉండిపోయిద్దంట. ఐ వాంటెడ్ సో బాడ్లీ టు నాట్ టు బి ఇన్ ద వే ఆఫ్ ఎనీబడీ అని ఆమె ఓపెన్ గా చెప్పుకుంది.
(07:01) అప్పుడు చేసిన తప్పు ఏంటంటే తన గురించి తను కేర్ తీసుకోకపోవడమే నేను రియలైజ్ అయింది. ఈ మైండ్ సెట్ అనేది ఎగజక్ట్లీ క్లినికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న సైకలాజికల్ సింటమ్స్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తనను తను చిన్నగా చేసుకోవాలి ఇద్దరికి వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనే ప్రెషర్ వాళ్ళని ఆకలి కూడా చంపుకునేలా చేస్తది.
(07:17) అది ఒక ఇండివిడ్యువల్ ప్రాబ్లం్ గానే స్టార్ట్ అయిద్దని అనుకోవచ్చు. కానీ సైన్స్ చెప్పే నిజం ఇంకోలా ఉంది. ఈటింగ్ డిసార్డర్స్ అనేవి ఒక వైరస్ లాగా స్ప్రెడ్ అయ్యే సోషల్ కాంటెంజన్ అనే ఒక స్పెసిఫిక్ స్టడీస్ సాలిడ్ గా ప్రూవ్ చేశయి. 1980స్ లో కాలేజ్ సొరరిటీస్ పైన చేసిన ఒక స్టడీలో ఈ ఈటింగ్ ప్రాబ్లమ్స్ ఒక గ్రూప్ లో ఒకళ్ళకి వస్తే అది వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా ఇన్ఫెక్ట్ అయినట్టు క్లస్టర్స్ లాగా స్ప్రెడ్ అవుతుందని రీసెర్చర్స్ చూశారు.
(07:35) దాన్ని ఇంకా స్ట్రాంగ్ గా కన్ఫర్మ్ చేసుకోవడానికి 2008 లో అమెరికా అంతా స్ప్రెడ్ అయి ఉన్న ఒక 15,000 ప్లస్ హై స్కూల్ స్టూడెంట్స్ పైన ఒక పెద్ద స్టడీ చేశారు. అందులో తెలిసిన ఖచ్చితమైన నిజం ఏంటంటే ఈ ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ హ్యాబిట్స్ అనేవి గ్రూప్స్ లో సోషల్ కాంటిజన్ లాగా చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతాయి.
(07:51) ఇప్పుడు విక్ట మూవీస్ సెట్ లో ఆరియానా ఇంకా ఎరేవో ఇద్దరు ఒకేసారి అంత ఎక్స్ట్రీమ్ గా సన్నంగా అయిపోవడానికి ఈ సోషల్ కాంటింజెంట్ థియరీనే డైరెక్ట్ ప్రూఫ్ అని మెడికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎక్స్ట్రీమ్ ఎస్థటిక్స్ అనేవి అన్నోయింగ్లీ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. ఒక గ్రూప్ లో ఒకళ్ళు సన్నబడం స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా సేమ్ ప్రెజర్ ఫీల్ అయ్యి ఎవరికీ తెలియకుండా వాళ్ళ బాడీస్ ని మార్చుకోవడం స్టార్ట్ చేస్తున్నారు ముఖ్యంగా వీళ్ళల్లో హీరోయిన్స్ గా ఉండే వాళ్ళలో గాని సోషల్ మీడియా సెలబ్రిటీస్ లో కానీ అండ్ ఇదంతా అబ్సర్వ్ చేస్తాంటే ఒకటి క్లియర్ గా అర్థం
(08:15) అవుతుంది. బ్యూటీ ఐడల్స్ అనేవి సొసైటీలో కాన్స్టెంట్ రెపిటేషన్ ద్వారా బ్రెయిన్ వాష్ చేయబడుతున్నాయి. టీవీస్ లో మూవీస్ లో ఇంటర్నెట్ లో పదే పదే చాలా సన్నంగా ఉన్న బాడీస్ ని చూపించడం వల్ల అదే కరెక్ట్ అదే గొప్ప అదే నార్మల్ అని చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు. ఈ థిన్నెస్ ట్రెండ్ వల్ల చాలా మంది అమ్మాయిలు వాళ్ళ నాచురల్ బాడీస్ ని హేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు.
(08:31) డైటింగ్ అనేది హెల్తీ లైఫ్ స్టైల్ కోసం కాకుండా ఒక పనిషింగ్ రొటీన్ లాగా మారిపోయింది. అండ్ ఈ రొటీన్ కి హాలీవుడ్ డైరెక్ట్లీ గానిీ ఇండైరెక్ట్లీ గాని ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్ లా మారింది. జెమేలా జెమిల్ లాంటి స్టార్స్ ఈ ఇష్యూ మీద ఓపెన్ గా మాట్లాడుతున్నారు కూడా ఈ సిచువేషన్ ఇంకా వర్స్ గా తయారవుతుందని ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే ఈ సిచువేషన్ లో ప్రాబ్లం ఎవరిది యరియానా గ్రాండే లాంటి స్టార్స్ తన ఓన్ స్ట్రగుల్స్ వల్ల వెయిట్ తగ్గుతున్నారా లేక ఈ సొసైటీ క్రియేట్ చేసిన ప్రెషర్ వల్ల తగ్గుతున్నారా ఒక స్టేజ్ లో యరియానా గ్రాండే కూడా
(08:56) చెప్పింది. ఈ బాడీని చూసి మీరు హెల్తీ అనుకుంటున్నారో ఆ టైం లో నేను ఎక్స్ట్రీమ్ డిప్రెషన్ లో అండ్ యాంటీ డిప్రెసెంట్ హాల్ మీద ఉన్నానని క్లారిఫై చేసింది. కానీ ఈ క్లారిఫికేషన్ వినే పేషన్స్ సొసైటీకే లేదు. ఎందుకంటే సొసైటీ ఎప్పుడూ ఒక కొత్త ఎస్థెటిక్ కోసం వెతుకుతానే ఉంటది. మరి ఈ కొత్త ఆస్థటిక్ ని డ్రైవ్ చేస్తుంది ఎవరు కేవలం మొబైల్ లేక ఇంటర్నెట్ లో ఉండే డాల్క్ అల్గారిథమ్స్ లేక బిలియన్ డాలర్స్ ప్రాఫిట్స్ కోసం పానిక్ క్రియేట్ చేస్తున్న ఫార్మా కంపెనీస్ ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ కే మన మైండ్ బ్లాక్ చేస్తే నేను వీడియో మధ్యలో చెప్తాను అన్నాను కదా
(09:21) ఇక్కడి నుంచి వీడియో టాపిక్ే అసలు నెక్స్ట్ లెవెల్ లో మారిపోద్దని ఇదొక పెద్ద బిజినెస్ ఈ సొసైటీలో వెయిట్ లాస్ అనేది ఒక పర్సనల్ జర్నీలా కాకుండా ఒక పబ్లిక్ స్పెక్టాకిల్ లాగా మారిపోయింది. మనం చూస్తున్న ప్రతి ఫోటో వెనుక ప్రతి ఇంటర్వ్యూ వెనుక ఒక హిడెన్ అజెండా ఉంటది. అది బ్రాండ్ ప్రమోషన్ కావచ్చు లేక కొత్త ఆస్టిక్ ని మన మైండ్ లోకి ఎక్కించే ప్రయత్నం కూడా కావచ్చు.
(09:38) అరేనా గ్రాండే లాంటి పెద్ద స్టార్స్ వాళ్ళు ఫిజికల్లీ మెంటల్లీ ఎంత ఎగ్జాస్ట్ అయ్యారో మనం అర్థం చేసుకోవాలి. ఒక యవరేజ్ టీనేజర్ రోజు కిస టుఎ మినిట్స్ ఇలాంటి కాంటెంట్ ని సోషల్ మీడియాలో చూస్తే వాళ్ళ మైండ్ కంప్లీట్లీ కరప్ట్ అయిపోద్ది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ బిలియన్ డాలర్ ప్రాఫిట్ మ్యాట్రిక్స్ ఎలా పని చేస్తుందని మనకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది.
(09:53) ఇప్పుడు మనం హిస్టరీ చూసాం. సైకాలజీ చూసాం మెడికల్ డేటా కూడా చూసాం. కానీ ఇదంతా ఫిజికల్ వరల్డ్ లో జరిగేది మనం ఇప్పుడు మనం సొసైటీని నడిపిస్తున్నాయి ఈ డిజిటల్ వరల్డ్ లోకి అంటే ఈ ఇంటర్నెట్ అల్గారిథమ్స్ ప్రపంచంలోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ జరుగుతున్న బ్రెయిన్ వాష్ గురించి మాట్లాడుకుందాం. 2024 లో జరిగిన ఒక షాకింగ్ స్టడీ బయటికి వచ్చింది.
(10:08) ఆ రీసెర్చ్ ప్రకారం ఒక యవరేజ్ అమ్మాయి కేవలంఏడు నుంచి ఎనిమిది నిమిషాలు మాత్రమే టిక్టక్ లాంటి ప్లాట్ఫామ్ లో రెస్ట్రిక్టివ్ డైట్స్ ఇంకా వెయిట్ లాస్ సంబంధించిన కాంటెంట్ చూస్తే చాలు వాళ్ళలో వాళ్ళ బాడీ ఇమేజ్ పైన ఉన్న సాటిస్ఫాక్షన్ కంప్లీట్లీ పడిపోయి ఒక హామ్ఫుల్ బ్యూటీ ఐడల్ ని వాళ్ళ మైండ్ లోకి ఎక్కించుకుంటున్నారని తెలిసింది.
(10:24) కేవలం ఎనిమిది నిమిషాల వీడియో వాచ్ టైం ఒక మనిషి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పూర్తిగా నాశనం చేస్తుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు హాష్టాగ్ కి టాక్ లాంటి డేంజరస్ హాష్టాగ్స్ ని బ్యాన్ చేశారు. కానీ సోషల్ మీడియా యూసర్స్ ఆల్గరిథమ్స్ ని ఎలా బైపాస్ చేస్తున్నారో తెలుసా హాష్టాగ్ స్కిన్నీ టాక్ కి బదులుగా స్పెల్లింగ్ మార్చి స్కిన్నీ టాక్ అని ఇక్కడ స్పెల్లింగ్ చూపిస్తున్నాను చూడండి కేవలం తినని సెర్చ్ చేస్తా ఈ టాక్స్ ఇక్కడన్ని మళ్ళీ వైరల్ చేస్తున్నారు.
(10:46) అండ్ ఇందులో ఉండే థిన్ ఇన్ఫ్లయన్సర్స్ చిన్న పిల్లలకి ఎలాంటి అడ్వైస్ ఇస్తున్నారంటే నీకు ఆ బ్రెడ్ ముక్క ఫ్రీ గా వచ్చినా సరే అది తినకు ఎందుకంటే ఆ బ్రెడ్ ముక్క నీ వెయిట్ లాస్ గోల్స్ ని నీకు దూరం చేస్తదని డైరెక్ట్ గా చెప్పే బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇది కేవలం సోషల్ మీడియాకి పైకి కనిపించే లేయర్ మాత్రమే దీని వెనక ఒక పెద్ద డార్క్ సీక్రెట్ ఉంది.
(11:03) ద గార్డియన్ లో ఎంఎం యడన్ అనే ఒక జర్నలిస్ట్ ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ రాశారు. దాన్ని బట్టి ఇంటర్నెట్ లోని డార్క్ వెబ్ లో అంటే అంటే ప్రైవేట్ ప్రోఎ మెసేజ్ బోర్డ్స్ లో అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తున్నారో ఒక చేదు నిజం బయటపడింది. ఆరనా గ్రాండీ ఒక ఇంటర్వ్యూ లో నా పాత బాడీ చూసి మీరు హెల్తీ అనుకుంటున్నారు అది నా కానీ అది నా లైఫ్ లో అన్హెల్తీయస్ట్ వర్షన్ అని చెప్పిన మాటలను ఈ ఈటింగ్ డిసార్డర్ ఉన్న అమ్మాయిలు ఒక షీల్డ్ లాగా వాడుకుంటున్నారు.
(11:21) తన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా ఫుడ్ తినమని ఫోర్స్ చేస్తే ఆరియానా కూడా ఏదో చెప్పింది కదా సన్నగా ఉంటేనే హెల్తీ అని నా గురించి వర్రీ అవ్వకండి అని అంటూ ఇంటర్వెన్షన్స్ ని డాట్ చేస్తున్నారు. ద కట్ మాగజైన్ లో వచ్చిన రియల్ లైఫ్ కేస్ స్టడీ చూస్తే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంత ఘోరంగా ఉందో అర్థమైంది.
(11:36) ఎమిలీ అనే ఒక నార్మల్ ఫీమేల్ ఎప్పుడో ఒక ఈటింగ్ డిసార్డర్ గురించి బయటపడి హెల్తీగా లైఫ్ లీడ్ చేస్తుంది. కానీ ఆరి అనే గ్రాండే కేవలం ఒక ప్లేట్ స్ట్రాబెర్రీస్ ని మాత్రమే డిన్నర్ గా తింటున్నాను అని పెట్టిన పోస్ట్ చూసి ఆమె మెళ్ళీగా మళ్ళీ తక్కువ తినడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాతట్wిitటter లో ఈటింగ్ డిసార్డర్స్ త్రెడ్స్ అలవడం మొదలెట్టి కంప్లీట్లీ పాత అలవాట్లలోకి మారిపోయింది.
(11:53) అంటే ఒక సెలబ్రిటీ పెట్టే చిన్న పోస్ట్ ఒక నార్మల్ మనిషి లైఫ్ ని మళ్ళీ హాస్పిటల్ బ్లడ్ దాకా తీసుకెళ్తుంది. మరి తిన్ ఆస్థెటిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకంటే 2010 టైమ్స్ లో అందరూ కవి బాడీస్ కావాలి కిం కార్దాష అని ఒక ఆస్పిరేషనల్ టెంప్లేట్ లాగా చూశారు. అప్పట్లో అందరూ బిబిఎల్ బ్రెజీలియన్ బట్ లిఫ్ట్ అని ఏవో సర్జరీస్ చేయించుకోవడానికి కిల్గొట్టారు.
(12:10) కానీ ఇప్పుడు పెండ్లైమ్ ఒక్కసారిగా రివర్స్ అయింది. ద హాలీవుడ్ రిపోర్టర్ ఇచ్చిన డేటా ప్రకారం ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్స్ దగ్గరికి వెళ్తున్న పేషెంట్స్ ఎవరూ కూడా కర్వ్స్ కోసం వెళ్ళడంలే అప్పట్లో చేయించుకున్న ఫిల్లర్స్ ని కరిగించడానికి అండ్ బట్ లిఫ్ట్ ని రివర్స్ చేసుకోవడానికి ఇంకా బ్రెస్ట్ రిడక్షన్ చేయించుకోవడానికి సర్జరీస్ చేయించుకుంటున్నారు.
(12:27) ఒకప్పుడు ఈ కర్వీ బాడీ షేప్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కిమ్ ఫ్యామిలీ కూడా ఇప్పుడు ప్లేట్ మార్చేసింది. వాళ్ళ బాడీ సైజ్ కూడా సన్నగా మారిపోయి అంతే కాకుండా కాట్నీ కర్దాషన్ ఇప్పుడు ఏకంగా జిఎల్పివ వెయిట్ లాస్ సప్ప్లిమెంట్స్ అమ్మే బిజినెస్ లోకి కూడా దిగింది. ఇది ఎంత పెద్ద మార్కెట్ మనిపులేషన్ ఇక్కడ మనకు అర్థమయింది. ఇక ఈ వెయిట్ లాస్ డిస్కషన్ లోకి బిగ్ ఫార్మా కంపెనీస్ ఎంటర్ అయ్యాక గేమ్ కంప్లీట్లీ మారిపోయింది.
(12:46) అజంపిక్ గాని జెబౌండ్ గానివోవే లాంటిజఎల్పివన్ ఇంజెక్టబుల్ డ్రగ్స్ ఇప్పుడు హాలీవుడ్ లో నీళ్ళలాగా పడేస్తున్నారు. నిజానికి ఇందులో కేవలం వెగోవే మాత్రమే ఒబిసిటీని ట్రీట్ చేయడానికి ఎఫ్డిఏ అప్రూవల్ పొందింది. మిగతావన్నీ టైప్ట డయాబెటీస్ కి సంబంధించింది కానీ వాటన్నిటికి వెయిట్ లాస్ కోసం ఆఫ్ లేబుల్ గా వాడేస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది సెలబ్రిటీస్ ఓపెన్ గా కొన్ని నిజాలు చెప్పారు.
(13:04) ఆస్కార్ విన్నర్ క్తి బెట్స్ 2017 లో టైప్ట డయాబెటిస్ తో బాధపడతా నడవడానికి కూడా ఇబ్బంది పడే స్టేజ్ కి వెళ్ళింది. ఆమె ఏడేళ్ల పాటు లాంగ్ టర్మ్ కష్టపడి మొత్తం 100 పౌండ్స్ దాదాపు 45 kg వెయిట్ తగ్గింది. కానీ మీడియా మొత్తం ఆమె కేవలం ఒసంపిక్ వల్లే తగ్గిందని రూమర్ స్ప్రెడ్ చేస్తే ఆమె దానికి చాలాగా క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు.
(13:20) నేను పాండమిక్ టైం లో డైట్ మార్చుకొని హార్డ్ వర్క్ చేసి 80 పౌండ్స్ నా సొంతంగా తగ్గాను. ఆ తర్వాత కేవలం ఒక 20 పౌండ్స్ తగ్గడానికి మాత్రమే ఒజంపిక్ వాడానని నిజం చెప్పింది. కానీ ఈ డ్రగ్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి షారో నోస్బన్ చెప్పిన డీటెయిల్స్ వింటే ఎవరికైనా భయం పుట్టింది. ఆమె ఒజంపిక్ వాడి 42 పౌండ్స్ తగ్గింది. కానీ ఆ డ్రగ్స్ వాడిన ఫస్ట్ రెండు మూడు వారాలు కంప్లీట్లీ నాషియాస్ అనిపించే ఫుడ్ చూస్తేనే చిరాకు వచ్చేదని చెప్పింది.
(13:40) ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే ఆమె డ్రగ్ ఆపేసిన తర్వాత వెయిట్ గేన్ అవ్వలేకపోయింది. బరువు తగ్గడం అనేది ఒక అడిక్షన్ లాగా మారిపోయింది. నేను 42 పౌండ్స్ తగ్గాను. ఇ అంతకంటే ఇంకా ఒక పౌండ్ తగిన నేను బ్రతకలేనని యంగ్ జనరేషన్ కి డ్రగ్స్ ని దూరంగా ఉంచాలని స్ట్రిక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇంకోవైపు ఓఫరా ఇంఫ్రీ లాంటి వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ ని కంప్లీట్లీ సపోర్ట్ చేస్తున్నారు.
(13:57) ఆమె డికేడ్స్ గా ఉన్న వెయిట్ వాచర్స్ బోర్డ్ మెంబర్షిప్ కి రిసైన్ చేసి మరి ఈ డ్రగ్ గురించి ఓపెన్ గా మాట్లాడింది. ఒబిసిటీ అనేది ఒక డిసీస్ ఇది కేవలం విల్ పవర్ లేకపోవడం వల్ల వచ్చేది కాదు అది బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లం అందుకే ఈ మెడికల్ ప్రిస్క్రిప్షన్ నాకు ఒక గిఫ్ట్ లాంటిది నా మీద నేను షేమింగ్ చేసుకోవడం ఆపేసానని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది.
(14:13) కానీ ఇక్కడ సొసైటీలో ఒక పెద్ద హిపోక్రసీ అంటే ఒక డబల్ స్టాండర్డ్ నడుస్తుంది. సిబిసి న్యూస్ రిపోర్ట్ ప్రకారం 2014 లో ఆల్ అబౌట్ ద బేస్ అనే ఒక సాంగ్ పాడతా ఐ వాంట్ టు బి నో స్టిక్ ఫిగర్ సిలికాన్ బార్బీ డాల్ అని బాడీ పాజిటివిటీ కి ఒక పెద్ద ఐకాన్ లాగా మారిన మేగన్ ట్రైనర్ ఇప్పుడు మోన్జోరో వాడి సన్నగా ఒక బాబీ డాడల్ లాగా మారిపోయి హాలీవుడ్ గాలాకి అటెండ్ అయింది.
(14:30) అలాగే యమీ కూడా తన పాస్ట్ ఫోటోస్ అన్నీ రిలీజ్ చేసి మోన్జోరో వాడినట్టు చెప్పింది. మెండ్యూ కేలింగ్ అయితే ఏకంగా 40 పౌండ్స్ తగ్గిపోయి ఆస్కార్స్ కి వచ్చింది. అయితే ఆమె లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే తగ్గానని చెప్పింది. దీన్ని చూసి ఫ్యాన్స్ వాళ్ళ ఐడల్స్ వాళ్ళని మోసం చేశారని ఫీల్ అవుతున్నారు. ఇన్నాళ్ళు బాడీ పాజిటివిటీ అని మాతో అబద్ధాలు చెప్పి ఇప్పుడు మీరు మాత్రం డ్రగ్స్ వేసుకొని సన్నబడిపోయారు అని చెప్పి సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ ని థిన్ షేమింగ్ చేస్తున్నారు.
(14:49) అయితే హంబర్ పాలిటెక్నిక్ ప్రొఫెసర్ జోరియానో జూర్బో చెప్పిన ఒక ఐ ఓపెనింగ్ డీటెయిల్ ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద క్లాస్ డివైడ్ నడుస్తుంది. సామాన్య ప్రజలకేమో బాడీ పాజిటివిటీ గురించి లెక్చర్స్ ఇస్తారు. మీరు ఎలా ఉన్నారో అలానే మీ బాడీని యాక్సెప్ట్ చేయండి అని చెప్తారు. కానీ వేల డాలర్లు ఖర్చుపెట్టి ఆ ఎక్స్పెన్సివ్ డ్రగ్స్ కొనుక్కోగలిగే ధనవంతులు ఇంకా సెలబ్రిటీస్ మాత్రం ఈజీగా సన్నబడిపోతున్నారు అని జనాల్లో ఒక పెద్ద చెప్పారు ఇది జనాల్లో ఒక పెద్ద ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అయింది సమాజం ఎంత హైపోక్రటిక్ అంటే కెనడియన్స్ ఇంకా నెల్లీ వెయిట్ పెరిగినప్పుడు ఆమెని
(15:16) అన్రికగ్నజబుల్ అంటే దారుణంగా ఫ్యాట్ షేమింగ్ చేశారు. అంటే ఇక్కడ సన్నబడిన తిడతారు. లావైనా క్రిటిసైజ్ చేస్తారు. హాలీవుడ్ లో ఏ లెవెల్ లో డిస్క్రిమినేషన్ ఉందంటే ద రిప్రెజెంటేషన్ ప్రాజెక్ట్ 2022 లో ఇచ్చిన డేటా ప్రకారం పాస్ట్ డికేడ్ లో వచ్చిన పాపులర్ ఫిలిమ్స్ లో కేవలం 6.7% 7% క్యారెక్టర్స్ మాత్రమే ఓవర్ వెయిట్ గా ఉన్నారు.
(15:33) అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా లీడ్ రోల్ లేదు. కేవలం వాళ్ళని ఫన్నీగా లేదా స్టూపిడ్ గా మాత్రమే చూపిస్తున్నారు. ఇప్పుడు అసలు డీపెస్ట్ పాయింట్ కి వద్దాం. అసలు ఈ ఎస్థటిక్ ట్రెండ్స్ ఎందుకు మారుతున్నాయి. ఎందుకు ఒక డికేడ్ లో లావుగా ఉండాలంటారు ఇంకో డికేడ్ లో సన్నగా ఉండాలంటారు. ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ బ్లాక్ లో సెలీనా లోసేనా రాసిన అనాలసిస్ ప్రకారం దీని వెనక ఒక భయంకరమైన ఎకనామిక్ అండ్ క్యాపిటలిస్ట్ ట్రాప్ ఉంది.
(15:50) ఫెమినిస్ట్ అండ్ ఫిలాసఫర్ సూజన్ బోర్డో 1993 లో రాసిన అన్బేరబుల్ వెయిట్ అనే బుక్ లో ఒక థియరీ చెప్పారు. ఆమె ప్రకారం ఫిమేవల్ బాడీ అనేది కేవలం ఒక బ్యూటీ ప్రిఫరెన్స్ కాదు. అది ఆ సొసైటీ యొక్క డామినెంట్ వాల్యూస్ ని రిప్రజెంట్ చేసే ఒక కల్చరల్ టెక్స్ట్ ఎక్స్ట్రీమ్ థిన్నెస్ అనేది ఆ సొసైటీలో కోరుకునే డిసిప్లిన్, రెస్టారెంట్ ఇంకా సప్రన్షన్ ఆఫ్ డిజైన్ ని చూపిస్తది.
(16:09) దీనికి నవోమి వోల్ఫ్ 1990 లో రాసిన ద బ్యూటీ మిత్ అనే బుక్ లో ఎకనామిక్ లాజిక్ ని యాడ్ చేస్తే అసలు నిజం బయటపడుద్ది. మార్కెట్ ఎప్పుడూ బ్యూటీ స్టాండర్డ్స్ ని కాన్స్టెంట్ గా ఒకేలా ఉంచదు. ఒకవేళ బ్యూటీ ఐడల్ ఎప్పుడూ ఒకేలా ఉంటే కొంత కాలానికి ఆడవాళ్ళు ఆ స్టాండర్డ్ కి రీచ్ అవుతారు లేదా దాని మీద ఇంట్రెస్ట్ పోగొట్టుకుంటారు. అప్పుడు మార్కెట్ కి ప్రాఫిట్ రాదు.
(16:25) అందుకే కన్స్యూమర్ క్యాపిటలిజం ప్రతి డికేడ్ కి స్టాండర్డ్స్ ని మారుస్తా రిన్యూబుల్ యంజైటీ అనేదాన్ని క్రియేట్ చేస్తది. అంటే జనాల్లో ఎప్పటికీ లేరని ఒక అసంతృప్తిని ఉంచుద్ది. ఒక డికేడ్ లో మీరు కర్వీగా లేరని చెప్పుద్ది ఇంకో డికేడ్ లో మీరు థిన్ గా లేరని చెప్పుద్ది. ఈ కాన్స్టెంట్ భయం వల్ల ఫియర్ వల్ల మార్కెట్ ఎప్పుడు ఒక కొత్త డైట్ ప్లాంట్స్ కొత్త సప్లిమెంట్స్ కొత్త కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఇంకా కొత్త సైజ్ క్లోత్స్ ని అమ్ముకుంటానే ఉంది.
(16:46) ఒకప్పటి డైట్ కల్చర్ ఇప్పుడు వెల్నెస్ అనే పేరుతో రీబ్రాండ్ అయింది. అంతే తప్ప ఆ ప్రెషర్ ఎక్కడికీ పోలేదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మనం జనో ఆటేగా గాని హరియానా గ్రాండే గాని ఇంకా డెమీ మూర్ లాంటి వాళ్ళ బాడీస్ ని చూసి జడ్జ్ చేయడం వాళ్ళ మీద కామెంట్స్ పెట్టడం వల్ల ఎలాంటి యూస్ లేదు.
(17:01) వాళ్ళు కూడా ఈ మల్టీ బిలియన్ డాలర్స్ క్యాపిటలిస్ట్ మట్రిక్స్ లో ఒక విక్టిమ్స్ లాంటి వాళ్ళే హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్స్ ఎప్పుడూ ఒకే రూమ్ లో కూర్చొని ఆడవాళ్ళని సన్నగా మార్చేయాలని ప్లాన్ చేయరు. కానీ సెల్ఫ్ డిసిప్లిన్ ఇంకా ప్రొడక్టివిటీ ని కోరుకునే మన సొసైటీ ఇలాంటి థిన్ బాడీస్ ని ఎక్కువగా కల్చరల్ ప్రెస్టేజ్ ఇస్తది. అందుకే కెల్లీ గాని మిచెల్ గాని డెమీ మూర్ లాంటి వాళ్ళు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కి చెందిన వాళ్ళు కూడా ఒకే ఆస్థటిక్ కంపెనీలో కిందకి వచ్చారు.
(17:21) సో ఈ స్క్రీన్ వెనకాడుతున్న బిజినెస్ గేమ్ ని అల్గరిథమ్స్ చేస్తున్న బ్రెయిన్ వాష్ ని బిగ్ ఫార్మా కంపెనీస్ చేస్తున్న ప్రాఫిట్ మనిపులేషన్ ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే మన మైండ్స్ ని ఈ టాక్సిక్ బ్యూటీ స్టాండర్డ్స్ నుంచి కాపాడుకోగలం. సెలబ్రిటీస్ ని గుడ్గా ఫాలో అవ్వడం ఆపి రియాలిటీలో బ్రతకడం నేర్చుకోవాలి. మీకు ప్రాబ్లం ఉంటే దానికి వాడొచ్చు అయితే ఇది హాలీవుడ్ ఎక్స్ట్రీమ్ తినెస్ వెనుకున్న అసలైన బిలియన్ డాలర్స్ రియాలిటీ ఈ వీడియోలో ఫాక్ట్స్ అండ్ సైంటిఫిక్ స్టడీస్ ద్వారా మీకుొక న్యూ పర్స్పెక్టివ్ దొరికిందని అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ సర్కిల్స్ లో షేర్ చేయండి.
(17:47) ముఖ్యంగా సోషల్ మీడియా ఫిల్టర్స్ బ్యూటీ స్టాండర్డ్స్ చూసి సెల్ఫ్ డౌట్ లో పడే యంగ్ జనరేషన్ కి రియాలిటీ తెలియడం చాలా అవసరం. మరి ఈ ఎక్స్ట్రీమ్ ట్రాన్స్ఫార్మేషన్ అనుకున్న బిగ్ ఫామ్ ఆఫ్ బిజినెస్ మనిపులేషన్ లేక మారిన బ్యూటీ స్టాండర్డ్స్ దీనిపై మీ హానెస్ట్ థాట్స్ ని కింద కామెంట్స్ లో తప్పకుండా డ్రాప్ చేయండి.
(18:03) సో ఇలాంటి లాజిక్ డ్రివెన్ గ్లోబల్ టాపిక్స్ ఇంకా డార్క్ ఇండస్ట్రీ సీక్రెట్స్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అప్పుడే మనకు నెక్స్ట్ డీప్ డై రీసర్చ్ వీడియో రాంగానే మీకు ఇన్స్టెంట్ అప్డేట్ వస్తది. చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యు సో మచ్.
No comments:
Post a Comment