ఇల్లు కూల్చే ఆడవారికి ఉండే 3 లక్షణాలు
Author Name:Sujji's World
Youtube Channel Url:https://www.youtube.com/@sujjisworld
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8TZEgXwQ8mE
Title: ఇల్లు కూల్చే ఆడవారికి ఉండే 3 లక్షణాలు
Author Name: Sujji's World
Description: #motivation
#powerful motivation
#motivational quotes
#motivational
#inspirational
#motivational speech
#best motivation
#best motivational speech
#trending motivation
#moral stories
#best moral story
#life
life quotes
#trending shorts
#viral shorts
#powerfull inspirational quotes
Transcript:
(00:00) ఇల్లు కూల్చే ఆడవారికి ఈ మూడు లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. అందులో నెంబర్ వన్ వీళ్ళు చాలా మొండిగా ఉంటారు. వీళ్ళ మొండితనంతో బంధాలు తెగిపోయినా సరే వీళ్ళకి అవసరమే లేదు. వీళ్ళ మొండితనమే గెలవాలి అని చెప్పి మొండిగా వాదిస్తూ ఉంటారు. నెంబర్ టూ వీళ్ళకు కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. నాలుకపై మాట అనేది అస్సలు నియంత్రణ ఉండదు.
(00:18) ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళ స్థానాన్ని కూడా మర్చిపోయి చిన్న పెద్ద తేడా లేకుండా విచ్చలవిడిగా మాట్లాడేస్తూ ఉంటారు. అహంకారంగా మాట్లాడుతూ ఉంటారు. ఇలా వీళ్ళ అహంకారం వల్ల కోపం వల్ల ఆ సంసారం నాశనం అవుతున్నా సరే వీళ్ళకి అస్సలు పట్టదు. నెంబర్ త్రీ వీళ్ళు ఇంట్లో వాళ్ళ మాట తప్పితే భర్త మాట తప్పితే బజార్లో ఉన్న అందరి మాట వింటారు.
(00:38) పుట్టింటి వాళ్ళ మాటలు పక్కింటి వాళ్ళ మాటలు అందరి మాటలు విని ఇంట్లో గొడవలు పడుతూ ఉంటారు. అసలు వినాల్సింది ఎవరి మాట? ఇంట్లో మాట విని ఇంట్లో సక్రమంగా ఉంటే బయట వాళ్ళు ఇలా సలహాలు ఇచ్చే పని ఉండదు కదా మన సంసారమే బాగుపడుతుంది కదా బయట వాళ్ళు సలహాలు ఇస్తున్నారు అంటే మనమే మన ఇంటి గుట్టును బజార్కి ఈడ్చినట్టు లెక్క ఒకరు నీకు సలహా ఇస్తున్నారు అంటే అది మంచి కోసం కాదు ఇంకా నీ కుటుంబాన్ని మొక్కలు చేయడం కోసం అని చెప్పి గుర్తుపెట్టుకో మంచిఏదో చెడేదో విచక్షణతో ఆలోచించు అప్పుడే నీ సంసారం బాగుపడుతుంది నువ్వు హ్యాపీగా ఉంటావ్ ఇక్కడ గెలవాల్సింది మాట కాదు బంధం
(01:09) అర్థమైందా

No comments:
Post a Comment