Tuesday, October 6, 2026

అప్రియమైన సత్యం కన్నా ప్రియమైన అసత్యం మిన్న #ApriyamainaSatyam #LifeLessons #Mindset #lifemotivation

అప్రియమైన సత్యం కన్నా ప్రియమైన అసత్యం మిన్న #ApriyamainaSatyam #LifeLessons #Mindset #lifemotivation

Author Name:DR BRAHMA REDDY VENNAPUSA

Youtube Channel Url:https://www.youtube.com/@DRBRAHMAREDDYVENNAPUSA

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Xy_3alOHqdM





Title: అప్రియమైన సత్యం కన్నా ప్రియమైన అసత్యం మిన్న #ApriyamainaSatyam #LifeLessons #Mindset #lifemotivation

Author Name: DR BRAHMA REDDY VENNAPUSA

Description: #ApriyamainaSatyam #TeluguPhilosophy #LifeLessons #DeepThoughts #TeluguQuotes #TruthVsLie #HumanPsychology #LifeMotivation #TeluguDiscussions #Mindset
జీవితంలో ఎన్నోసార్లు మనకు నిజం తెలిసినా, ఎదుటివారి మనసు నొస్తుందనో లేదా పరిస్థితులు సర్దుబాటు కావాలనో అబద్ధం ఆడాల్సి వస్తుంది. మరి నిజంగానే "అప్రియమైన సత్యం కన్నా ప్రియమైన అసత్యం మిన్నేనా?"

ఈ సామెత వెనుక ఉన్న అసలు పరమార్థం ఏమిటి? ఏది మంచిది - బాధపెట్టే నిజమా? లేక తాత్కాలిక సంతోషాన్నిచ్చే అబద్ధమా? ఈ మానసిక ప్రవర్తన మన సంబంధాలపై, జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ వీడియోలో కూలంకషంగా చర్చిద్దాం.

💡 ఈ వీడియోలోని ముఖ్యమైన అంశాలు:

సత్యం ఎందుకు ఎప్పుడూ చేదుగా అనిపిస్తుంది?

ప్రియమైన అసత్యం వల్ల దీర్ఘకాలికంగా జరిగే నష్టాలు ఏమిటి?

నిజం చెప్పాల్సిన సందర్భాలు - మౌనంగా ఉండాల్సిన సమయాలు.

మానసిక ప్రశాంతతకు ఏది ముఖ్యం?

ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈ ఆలోచనాత్మక వీడియోను మీ మిత్రులతో షేర్ చేయండి!

🔔 ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి దయచేసి డాక్టర్ బ్రహ్మరెడ్డి వెన్నపూస యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!

This society is a social organisation with aims and objectives like:-
Control and finally eradication of Superstitions,
Making available the scientific achievements to all people,
Working in Education and Literacy,
People's Health Issues,
Conservation of Environment,
Farmers' Self Reliance,
Youth Empowerment,
Women Empowerment Etc.,
using CONSTITUTION of INDIA and SCIENCE as Bases.

Dr.Brahmareddy's YouTube channel

   / @drbrahmareddyvennapusa  

WhatsApp group
Science messengers

https://chat.whatsapp.com/HuwT7peqqqi...
Download from google store
VBR library app link

https://ouynyo.on-app.in/app/home?org...
జన విజ్ఞాన వేదిక (ఇండియా )ఆధ్వర్యంలో జరిగే ప్రతిరోజు webinar మీటింగ్ ఈ క్రింది ఐడి లో జాయిన్ అవ్వగలరు

Zoom ID.
Meeting id
5283010054

Passcode
jvv1988

జాయిన్ జూమ్ వెబినార్ లింక్

https://us06web.zoom.us/j/5283010054?...

ఈ కార్యక్రమాన్ని NATIONAL JVV యూట్యూబ్ ఛానల్ LIVE క్రింది లింక్ లో చూడగలరు

   / @janavignanavedika  

డాక్టర్ బ్రహ్మ రెడ్డి గారి యూట్యూబ్ ఛానల్ ఈ క్రింది లింకులో వీక్షించగలరు.

@DRBRAHMAREDDYVENNAPUSA

జన విజ్ఞాన వేదిక (ఇండియా) వాట్సాప్ అప్ గ్రూపు ఈ క్రింది లింకులో జాయిన్ అవ్వగలరు

https://chat.whatsapp.com/BDFKuA1H7nK...

Online jvv సభ్యత్వంవిద్యార్థుల కు 20 rs
పెద్దలకి 50 rs
రెండు సంత్సరాలు

Technical issue contact 9010288266

Join

NATIONALJVV APP

https://play.google.com/store/apps/de...
toppers vs weak students telugu

Transcript:
(00:00) అప్రియమైన సత్యము కన్నా ప్రియమైన అసత్యం మిన్న ఒక మనిషిని చూస్తాం అబ్బా ఇప్పుడు చిన్నడయ్యడు తలకాయ తిట్టాడు అని అనిపించింది అనిపించిన దాన్ని దాచుకోలేక పక్కన ఉన్నాడు చెప్పాం వాడు దగ్గరికి రాగానే ఎన్నాలేదు నిన్ను చూసిన వాటి వేసుకోవడం ఇది అసత్యం ఎన్నాలేదు నిన్ను చూసి అంటే అవతలడికి ఆనందం కలుగుతుంది ప్రియం ఇప్పుడు ఇచ్చినవ ఏందిరా పనేవాట లేకుండా ఐ యమ బిజీ ఐ యమ సారీ అనిఅంటే అప్రియం అది కరెక్ట్ అది సత్యం కానీ అప్రియం పర వికారం ఉంటాడు ఒకడు అందంగా ఉన్నారండి అంటే ఆనంద పడతాడు చిన్న
(00:46) తప్పు చేశాడు చాలా చిన్న లేరా ఇంతకంటే పెద్ద తప్పులు చేసినవాళ్ళు ఉన్నారు తప్పు చేసిని ఒప్పుకుంటేనే పెద్ద తప్పుతో పోతే వీడు ఆనంద పడతాడు. నిత్య జీవితంలో చూడండి అసత్యాలు ప్రియంగా ఉంటే యక్సెప్ట్ చేస్తాం నువ్వు బలవంతుడు అంటే సంతోషం బరువు తగ్గాలా తగ్గాలని మొత్తుకునేవాడికి ఐదు కిలోలు తగ్గినట్టు ఉన్నావే అంటే ఆనందం అన్నం సంపూర్ణంగా క్లీన్ గా తినేటవాడికి ఎంత క్లీన్ గా తింటాడండి ఇతను కేటు అంటే ఆనందం కొంత మిగిల్చేవాడు
(01:30) ఎంత పెట్టినా కొంత మిగిలుస్తారండి వాడికి అనుకూలంగా మాట్లాడితే ఆనందం వృద్ధుడు పుట్టగానే మౌనంగా ఉన్నాడు అబ్బా చిన్నప్పటి నుంచి సీరియస్ ఆయన అనొచ్చు అనుకూలంగా మాట్లాడితే ప్రతికూలంగా మాట్లాడితే మబునా కొడుకు అనొచ్చు కుదురు పుట్టగానే బాగా అరిసినాడు కేకలు వేసినాడు చాలా యక్టివ్ అని అనొచ్చు అలాగా నా కొడుకని కూడా అనొచ్చు ఏదైనా నీ మనసులో ఏది అనిపిస్తదో అది సత్యమా సత్యమా కాదు అవతలోడికి ప్రియమా ప్రియమా చూసుకోవాలి ప్రియమైన విషయాలు ఏదైనా మనిషికి సంతోషం కలుగుతది అందుకనే మన పెద్దలు ఏమన్నారంటే
(02:18) సత్యమైనా సరే అప్రియంగా ఉంటే మాట్లాడొద్దు అసత్యమైన ప్రియంగా ఉంటే మాట్లాడండి అి రివర్స్ చేసి జనాన్ని పోగొట్టుకోకండి అని సలహా ఇచ్చారు.

No comments:

Post a Comment